ఇడ్లీ,దోసెలే బెస్ట్
ఢిల్లీలో జరిగిన ఒక ఫుడ్ వర్క్ షాప్ లో మనం తినే ఆహారంలోని రిఫైన్డ్ ,ఫ్రాసెస్డ్ పదార్థాలు కడుపులో ఉండే బాక్టీరియాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయన్నారు. చక్కని జీర్ణవ్యవస్థకి,వ్యాధుల నుంచి శరీరాన్ని కాపాడుకొనేందుకు మంచి బ్యాక్టీరియా అవసరం . ఈ బ్యాక్టీరియాను రక్షించుకోవటం కోసం పూర్తి స్థాయి పోషకాహారంతో పాటు డైట్ లో పులియబెట్టిన పదార్థాలను భాగం చేసుకోమన్నారు. మంచి బ్యాక్టీరియా కడుపులో ఉండాలంటే ఇడ్లీ,దోసె, ఊతప్ప వంటివి అల్పాహారాల్లో తప్పని సరిగా ఉండాలి.
ఏవి మంచివి
తాజా పండ్లు తినాలా ? డ్రై ఫ్రూట్స్ మంచివా? ఈ సందేహాం చాలా మందికి ఉంటుంది. తాజా ఎండు పండ్లు రెండెంటిలోనూ పీచు, పొటాషియం, కాపర్, ఐరన్, కాల్షియం వంటి పోషకాలు విటమిన్లు ఉంటాయి. అయితే ప్రాసెస్ సమయంలో ఎండు పండ్లలో కొంత విటమిన్ సి పోతుంది. అలాగే నీటి శాతం 80 వరకు తగ్గిపోతుంది. ఎండు పండులో క్యాలరీలు చక్కెర స్థాయిలు ఎక్కువే ఉంటాయి. పీచు ఎక్కువే . గుప్పెడు డ్రై ఫ్రూట్స్ తింటే ఎన్ని […]
రెండున్నర కోట్ల కళ్ళ జోడు
సెలబ్రిటీలకే కాదు ఎంరికైన సన్ గ్లాసెస్ అవసరమైన ఫ్యాషన్ . బ్రాండెడ్ కంపెనీలు ఇప్పుడు డిజైనర్ గ్లాసెస్ నూ ఇస్తున్నాయి. కార్టియై, డాబే అండ్ గచిన స్వరోల్ స్కీ వంటి కంపెనీలు రత్నాలు ఫ్రెముల్లో పోదిగి వీటినీ ఆభరణాల్లా మార్చేశారు. 24 క్యారెట్ల బంగారంతో 52 వజ్రాలను పోదిగి బోపార్ట్ కంపెనీ మార్కెట్ చేసిన కళ్ళద్దాల ధర 2.6 కోట్ల రూపాయలు .ఇప్పటికి ప్రపంచంలో ఖరీదైనా అద్దాలు ఇవే . హీల్స్ జువెలర్స్ తయారు చేసిన అద్దాలు […]
చిన్న చూపు చూడోద్దు
పామాయిల్ సాధారణంగా మన సరుకుల లిస్ట్ లో ఉండదు. ఏదైన బ్రాండ్ ఆయిల్ ఇచ్చిన గౌరవం పామాయిల్ కు ఇవ్వము. ధర తక్కువగా ,అందరికి అందుబాటులో ఉండే పామాయిల్ లో అనేక పోషకపదార్ధాలున్నాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బీటాకెరోటిన్ ,ప్రోటీన్లు యాంటీ ఆక్సిడెంట్లు ,ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. చర్మాన్నీ తేమగా మృదువుగా ఉంచుతుంది. కొలెస్ట్రాల్ పెరగనీయదు. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అల్జీమర్స్ నివారణకు ఉపకరించే గుణాలు పామాయిల్ లో అధికంగా ఉన్నాయి . ఇన్నీ ఉపయోగాలు […]
మూడు కప్పులు చాలు
4500 మంది ఆహారపు అలవాఅట్లు వారు తాగే పాణీయాల పైన ఒక అధ్యాయనం జరిగింది. అన్ని పాణియాల కంటే కాఫీ తాగే వాళ్ల ఆరోగ్యమే మెరుగని అధ్యాయనం రిపోర్ట్. రోజుకు మూడు కప్పులు కాఫీ తాగటం వల్ల గుండె ధమనుల్లో కాల్షియం కారక నిల్వలు తక్కువగా పేరుకుంటున్నాయని అధ్యాయనాలు చెబుతున్నాయి. కాఫీ తాగటం వలన గుండె ధమనులు శుభ్రపడి గుండె జబ్బులు రాకుండా తప్పించుకోవచ్చు అంటున్నాయి అధ్యాయనాలు. కాఫీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లే ఇందుకు కారణంగా చెబుతున్నారు, […]
ఫ్రీజ్ నీళ్ళు వద్దు
వేసవి ఎండలు మండుతుంటే ఫ్రిజ్ లో చల్లని నీళ్ళు అద్భుతంగా అనిపిస్తాయి. కానీ ఎఫ్పుడైనా ఫ్రీజ్ నీళ్ళు తాగండి కానీ భోజనం చేసిన వెంటనే తాగితే మాత్రం ప్రమాదం. అలా వెంటనే చల్లని నీరు తాగితే గుండె జబ్బులు, కాన్సర్ రావచ్చని చెపుతున్నారు డాక్టర్లు. భోజన సమయంలో గొరు వెచ్చని నీరు తాగితే జీర్ణక్రియ సక్రమంగా సాగటంతోపాటు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ చేరదని చెపుతున్నారు, ఈ విషయంలో ఇంకా అధ్యాయనాలు కొనసాగుతున్నాయి.
చెప్పండి చాలు
ఈ మధ్య కాలంలో కారణాలు ఎమైనప్పటికీ ఆడపిల్లలు చాలా త్వరగా పన్నెండేళ్ళకే రజస్వల అవుతున్నారు. ఇంకా త్వరగాను అంటే ఐదారు తరగతులు చదివే వయసులోనూ కావచ్చు. ఇది చాలా సహజమైన ప్రక్రియ అని కంగారుపడరాదని పిల్లలకు శరీర ధర్మాన్ని అర్ధమయ్యేలా వివరించాలి. చేయకూడని పనులన్ని వాళ్ళకు చెప్పేసి కంగారు పెట్టోద్దు. మంచి శానిటరి ప్రత్యమ్నాయాలు వారికి ఉన్నాయి కనుక వాళ్ళు సౌకర్యంగా ఫీలవుతారు. శారీరకంగా ఏదైనా అలసట అనిపిస్తేనే వారిని విశ్రాంతి తీసుకొమ్మని చెప్పాలి. లేకపోతే వాళ్ళకు […]
ఎన్నెన్ని గాయాలో
సరిహద్దుల్లో భర్త కార్గిల్ యుద్దంలో ఉన్న సమయంలో దీపామాలిక్ ఆపరేషన్ థియోటర్లో ప్రాణాలతో పోరాడుతుంది. పదిహేడెళ్ళ వయసులో వెన్నుపూసకు సంబంధించిన ఒక అనారోగ్యం ఆమెను వీల్ చైర్ కు పరిమితం చేసింది. ఎన్నో ఆపరేషన్లు జరిగాయి ఆమెకు . ఆ వీల్ చైర్ లో కూర్చునే దివ్యాంగుల కోసం ప్రపంచస్థాయిలో జరిగిన పారా ఒలంపిక్స్ లో పతాకం గెల్చుకుంది. అప్పుడు ఆమె వయసు 45 సంవత్సరాలు . ఈ వయసులో పతాకం గెలుచుకున్న తొలి మహిళ కుడా […]
వేసవి స్పెషల్
ఇంకా ఎండలు ముదురుతాయి, ఈ ఎండలకు శరీరానికి అవసరమైన పోషకాలు షర్భత్ లో దొరుకుతాయి. అలాగే ఎక్స్ లెంట్ పానీయం పానకం. శ్రీరామ నవమి రోజు ప్రసాదంగా దొరికే వడపప్పు, పానకం లోదే ఈ పానకం. బెల్లం,మిరియాలు, నిమ్మరసం,యాలుకులు కలిపి పానకం చేస్తారు. ఇది షుగర్ స్థాయిని సమంగా ఉంచుతుంది. ఎండదెబ్బకు చెమట రూపంలో బయటికిపోయిన ఖనిజాలను శరీరానికి అందించ గలిగేది ఈ పానకమే. వేసవిలో ప్రతిరోజు ఈ పానకం తాగొచ్చు. కూల్ డ్రింక్ ల కంటే […]
అదుపులో ఉండాలి
శరీరం ఎఫ్పుడు మన అదుపులో ఉండాలి. అదుపు తప్పితే అన్ని ఇబ్బందులు వస్తాయి, శరీరం అన్ని వైపులకు వంగేలా ఉండాలి. కదలికలో ఇబ్బంది ఉండకూడదు. ముందుకు వగటం కాళ్ళు ముడుచుకోవటం పాదాలను కదిలించటంతో వెన్ను సాగదీసినట్లు అవుతుంది. ఇలా తేలికపాటి వ్యయామం చేసినా శరీర వ్యవస్థలన్ని మెరుగ్గా ఉంటాయి. కడుపులో బరువుగా ఉండే ఆహారం వద్దు, ఆహారంలో 40 శాతం తాజా కూరగాయలు,పండ్లు ఉంటే శరీరం తెలిగ్గా ఉంటుంది, విశ్రాంతిగా ఉండాలి. అయితే నిద్ర వేరు, విశ్రాంతి […]
ఎత్తు పెరగరు
ప్రకటనలు చాలా మోసం చేస్తాయి. ప్రోడక్ట్ అమ్ముకొనేందుకు వ్యాపారులు పన్నే ప్యూహంలో వినియోగదారులు పడిపోతారు ఆపై నష్టపోతారు. అలాంటిదే ఈ ఎత్తు పెరిగించే మందు . ఎత్తు పెంచి తగ్గించే మందులు ఉండవు. పిల్లలు లాంగ్ ఫేజ్ లో గబగబా పొడవు పెరుగుతారు. రెండవది ల్యాగ్ ఫేజ్. ఈ ల్యాగ్ ఫేజ్ లో పెరగడం చాలా మందకోడిగా సాగి ఆగిపోతుంది. 21 సంవత్సరాలు వచ్చే సరికి ఎముక పెరుగుదల ఆగిపోతుంది. మందులు వాడితే పెరుగుతారని చెప్పటం మోసపుచ్చటమే. […]
కోవ్వు తగ్గించటమే మార్గం
ఎలాంటి అవలక్షణాలైనా అలవాట్ల నైనా కష్టపడి మనసును అదుపులో పెట్టుకుని వదిలించుకోగలం కాని శరీరం బరువు మాత్రం ఏ కష్టానికి లొంగదు. వ్యయామం చేసి కండలు అరగదీసిన ఇసుమంత ప్రయోజనం కనిపించటంలేదని వాపోయే వాళ్ళ కోసం ఈ రిపోర్ట్, ఎక్కువ బరువున్న కొందరు మహిళల్లో ఎక్కువసేపు వ్యాయామం చేయించినా ఏ రిజల్ట్ కనిపించటం లేదు. వాళ్ళకు కోవ్వు తక్కువగా ఉండే పోషకాహారం ఇచ్చి వ్యాయామం చేయిస్తే రెండు నెలల్లో తగ్గారు. అంటే కోవ్వు లేని మంచి ఆహారం […]
నిలబడండి
అమెరికా, స్పెయిన్, గ్రేగోరియో మారహాన్ యూనివర్సటీ పరిశోధకులు ఒక అధ్యాయనంలో రెండు గంటల పాటు నిలబడితే బరువు తగ్గుతారని చెపుతున్నారు. ఎక్కువసేపు కూర్చుంటే బరువు పెరగటం తెలిసిందే. కొన్ని వేల మంది పై చేసిన అధ్యాయనంలో ఆరుగంటల పైన కూర్చుని ఉద్యోగం చేసేవాళ్ళు మధ్యలో రెండుగంటలు నిలబడి పని చేయమన్నాను. జిమ్ లో చెమటలు పట్టేలా వ్యయామం చేసినా గంటల కొద్ది నడిచిన ఇదే ఫలితం పొందుతారని అధ్యాయనాలు చెపుతున్నాయి. ఎక్కువసేపు నిలబడగలిగితే బరువు తగ్గటంతోపాటు గుండెకి సంబంధించిన […]
ఎక్కువ సార్లు తినాలి
వయసు పెరుగుతున్న కొద్దీ ఒళ్ళు తగ్గించుకొవటం ,ముఖ్యంగా పొట్ట చుట్టు చేరే కొవ్వు తగ్గించుకోవటం చాలా కష్టం. ఎక్కువ తినటం ,కదలకుండా విశ్రాంతింగా కూర్చోవటం దీనిక కారణం. పొట్ట చుట్టు కొవ్వు తగ్గాలంటే తక్కువ ఆహారాన్ని ఎక్కువ సార్లు తినాలి. వేపుళ్ళు, కూట్ డ్రింక్ లు మానేయాలి. టీనేజీ వాళ్ళతో పోలీస్తే పెద్దవాళ్ళు అధిక బరువు తగ్గించుకోనేందుకు ఎక్కువ సమయం పడుతుంది. ఆఫీస్, ఇల్లు పెరుగుతున్న పనిగంటలు ,అదనపు బాధ్యతలు లేదా ఇల్లాలికి కూడా ఇక వయసు […]
ఎంత ప్రమాదం
ఇంట్లో వినియోగించే ఫ్లాస్టిక్ వస్తువుల సంఖ్య రోజు రోజుకీ పెరిగి పోతుంది. ప్లాస్టిక్ ఆట వస్తువులు, మంచి నీళ్ళ సీసాలు, భోజనం తీసుకుపోయే బాక్సులు ,డైనిండ్ టేబుల్ అలంకరణ మొత్తం ప్లాస్టిక్ మయం. దుస్తులు కూడా ప్లాస్టిక్ ఫైబర్ తోనే తయారు చేస్తున్నారు. ఈ ప్లాస్టిక్ వస్తువుల రేణువులు ఇల్లంతా పరుచుకుంటున్నాయి అంటున్నారు డాక్టర్లు. భోజనం చేసే సమయంలో చుట్టు ఉన్న స్లాస్టిక్ సామాను నుంచి 140 నుంచి 150 ప్లాస్టిక్ రేణువులు కడుపులోకి పోతాయట. వీటిని […]
చీకట్లో వద్దు
అందరూ పడుకొన్నాక పెద్ద వాళ్ళు ఇతరులను నిద్రాభంగం కలుగకుండా లైట్లు ఆఫ్ చేసి స్మార్ట్ ఫోన్ లో ఏ వాట్సప్ మెసెజ్ లో చూసుకొంటూ ఉంటారు. అంత తక్కువ కాంతిలో స్మార్ట్ ఫోన్ వెలుగు చూస్తూ ఉంటే జ్ఞాపక శక్తి సమస్యలు వస్తాయి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. తక్కువ స్థాయి కాంతిలో ఏ పని చేసిన దాని ప్రభావం మెదడు మీద ఉంటుంది. మెదడులోని హిప్ఫోకాంపస్ అనే భాగం పైన ఈ ప్రభావం పడటం వల్ల దాని […]
గింజల్లో ఔషధం
వాటర్ మిలన్ తినేసి గింజలు పారేయకండి . ఆ గింజల్లో లైసిన్ అధికంగా ఉంటుంది. ఇది వధుమేహానికి మందు అంటున్నారు డాక్టర్లు. ఈ గింజల్లో క్యాలరీలు తక్కువగా మెగ్నిషియం,ఐరన్ అధికంగా ఉంటాయి. ఇవి గర్భిణులకు మంచి ఆహారం .పుచ్చకాయలోనూ పోషక విలువలుంటాయి. అతి తక్కువ క్యాలరీలు 100 గ్రాముల వాటర్ మిలన్ లో 30 కేలరీలుంటాయి. శాచ్యురేటెడ్ ఫ్యాట్ అసలుండదు. ఫైబర్ ఉంటుంది. కండరాలు బలంగా తయారవుతాయి. సలాడ్ లాగా ఇతర పండ్ల ముక్కలతో కలిపి కూడా […]
ఏ రూపంలో అయితేనేం
పాలు,పండ్లు కూరగాయాలు పిల్లలు ఇష్టపడకపోతే కష్టంగా ఉంటుంది. పౌష్టికాహరం ఎలా ఇవ్వాలి అని ఆందోళన పడుతుంటారు పెద్దవాళ్ళు. వాళ్ళు పండ్లు తినక పోతే వాటిని ఫ్రూట్ సలాడ్ గా ఇవ్వండి. జ్యూస్ గా లేదా రకరకాల పండ్ల రసాలతో ఐస్ క్రీమ్ ఇంకా ఎన్నో రకాలుగా ఇవ్వచ్చు . అలాగే పాలు ఇష్టం లేక పోతే మిల్క్ షేక్ చేసి ఇవ్వొచ్చు. కూరగాయాలు తినక పోతే వెజిటెబుల్ ఆమ్లేట్ ,ఇంకా కూరగాయాల ముక్కలతో నూడిల్స్ చేసి ఇవ్వచ్చు. […]
పరుగులు మంచివే
గర్భిణీలుగా ఉన్నా మహిళలు జాగింగ్ చేస్తే ఎలాంటి ముప్పు లేదని పిల్లల బరువులో ఎలాంటి లోపాలు తలెత్తవని ఒక అధ్యయనం చెపుతుంది. గర్భిణులు ప్రతి రోజు కనీసం 30 నిమిషాలు వ్యాయమం చేయటం మంచిదని ,ఆ వ్యాయామంలో భాగంగా ఒక మోస్తారుగా పరుగు పెట్టవచ్చని అధ్యయనం చెపుతుంది. దీనివల్ల మహిళలు బరువు పెరగకుండా ఉంటారని ,పుట్టే బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారని స్లో జాగింగ్ చేస్తేనే ఆరోగ్యం అని అధ్యయనాలు చెపుతున్నాయి.
తక్షణ శక్తి
వేసవిలో దాహాంతీర్చే పానీయాల్లో ఫస్ట్ ఫ్లేస్ ఎప్పుడూ చెరుకు రసానిదే. ఆరోగ్య పరంగానూ చెరుకు రసం మంచిది. నీరసంగా ఉంటే గ్లాస్ చెరుకు రసంతో వెంటనే శక్తి పుంజుకోవచ్చు. ఇందులో ఉండే సుక్రోజును శరీరం వెంటనే తీసుకొగలుగుతుంది. కాల్షియం చాలా ఎక్కువ శాతం వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. నిమ్మరసంతో కలిసిన చెరుకు రసం కాల్షియాన్నీ ఆరోగ్యంగా ఉంచుతుంది. పోటాషియం,యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అధిక బరువు కారణం అయ్యే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.
