ఆరోగ్యాన్నిచ్చే స్నేహం
పసితనంలో చేసే స్నేహాలు భవిష్యత్ లో వాళ్ళ ఆరోగ్యానికి కారణం అవుతాయని అంటున్నారు యూనివర్శిటీ ఆఫ్ పిట్స్ బర్గ్ నిపుణులు. ఐదేళ్ళు దాటిన దగ్గర నుంచి స్నేహం ఎంతో విలువైనదో అర్థం అవుతుంది. స్నేహితులతోనే ఎంతోసేపు గడపుతారు .వాళ్ళతోనే మనసు విప్పి మాట్లాడుకుంటారు. వాళ్ళు కౌమార దశకు వచ్చే వరకు ఈ స్నేహం ఇలాగే కొనసాగుతాయి. అటుతరువాత చదువు ,ఉద్యోగంతో దూరం అయినా, చిన్నప్పటి స్నేహబాంధవ్యం మనసులో పదిలంగా ఉంటుంది. అలా స్నేహితులతో మంచి రిలేషన్ ఉన్నావాళ్ళకి […]
ముఖ్యం కాదు అమానుషం
నందిని భావ్మిక్ కలకత్తాలోని ఓ మహిళా పురోహితురాలు. పదేళ్ళ నుంచి మంత్రులతో పూజలు ,శుభకార్యాలు చక్కగా జరిపిస్తారు అంతే కాదు కన్యాదానం ఘట్టం లేని వివాహం జరిపిస్తుంది ఈమె. వివాహంలో కన్యాదానం ముఖ్యమంటారు కానీ ఇది అర్థం లేనిదని ,అమానుషమని ఆడపిల్లను ఒక బొమ్మాలాగా దానం చేయటం ఏమిటని ప్రశ్నించి ఆ కన్యాదానం ఘట్టాన్ని వివాహతంతుల్లోనే తీసేసింది నందినీ .కులాంతర ,మతాంతర వివాహాలు జరిపించే నందినికి పౌరోహిత్యం వృత్తి కాదు జాదవ్పూర్ విశ్వవిద్యాలయంలో సంస్కృత పండితురాలుగా పనిచేస్తుంది.
హాటెస్ట్ ట్రెండ్
వేసవికి అనువుగా కాటన్ డ్రెస్ లే వాడోచ్చుగాని అవి ఫ్యాషన్ గా కూడా ఉండాలి కదా. కిర్క్,బ్రాడల్ ప్రింట్స్ వేసవికి హాటెస్ట్ ట్రెండ్ . ఈ ప్రింట్స్ లో వాట్సప్ లాగా మొదలుపెట్టి సెల్ ఫోన్ ,ఐస్ క్రీమ్ ,సైకిల్స్ ఏదైనా కళ్ళకెదురుగా కనిపించే ప్రతి వస్తువుని దుస్తులుపై ప్రింట్ చేసేస్తున్నారు. చీరెలు,టీషర్ట్ లు ,గౌన్లు,దుపట్టలు,స్కర్ట్లు అన్నింటి మీద ఇదే ప్రింట్స్ .ఎలాంటి అకేషన్ కైనా స్పెషల్ అట్రాక్షన్స్ .లెహంగాకు జతగా ఈప్రింటున్న క్రాప్ టాప్ ఎంచుకొంటే […]
మగ్గం వర్క్ కే క్రేజ్
సాదా చీరె జాకెట్టు ఏదైన సరే మగ్గం వర్క్ చేయిస్తే అద్భుతం అనిపిస్తుంది. వెయ్యి రూపాల చీరె , ఇంకో వెయ్యి ఖర్చుతో పండగ స్పెషల్ అయిపోతుంది. పేరోస్టామ్స్ కుందన్స్ ఎంబ్రాయిడరీ మెటీరియల్ సిల్క్ ట్రెడ్స్ ప్రత్యేకమైన గమ్ ఉపయోగించి శిక్షణ పొందిన మహిళలు అందమైన డిజైన్స్ సృష్టించేస్తారు. చీరెలు ,బ్లౌజులు ,డ్రెస్ లు ఏవైన సరే మగ్గం వర్క్ చేయిస్తే చాలు .జాకెట్లపై కుందన్ వర్క్ చెమ్మలు అద్దాలతో వర్క్ చేస్తే సాదాచీరెపైకి ప్యాషన్ గా […]
చావంటే తెలుసా
ఎవ్వరికి మృత్యువు అంటే ఇష్టం ఉండదు. కానీ చావును పరిచయం చేసే ఈ కిడ్ మాయిడెత్ కేఫ్ ని మాత్రం అందరూ ఇష్టపడుతున్నారు. థాయ్ లాండ్ లో ఉన్న ఈ రెస్టారెంట్ లో ఒక శవపేటిక ఉంటుంది. ఇందులో పడుకొని కాసేపు నిద్రపోతే డ్రింక్ ధరలో డిస్కౌంట్ అని ప్రకటించారు. శవసేటికలో పడుకోగానే దాన్నీ మూసేస్తాను. ఆ అంధకారంలో నిజమైన జీవితానికి అర్ధం తెలుసుకోవచ్చని మరణం ఎలా ఉంటుందో తెలిస్తే మనిషిలో ఈర్ష్యాద్వేషాలు, కోపం తగ్గిపోతుందని నిర్వహకులు […]
The Way Home- Lee Jeong-hyang
ఉత్తర కొరియాలో 2005లో లోబడ్జెట్ తో తీసిన దవేహోమ్ సినిమా ఉత్తమ స్క్రీన్ ప్లే ,ఉత్తమ చిత్రంగా కొరియన్ అకాడమీ గోల్డెన్ బెల్ అవార్డు గెలుచుకుంది. ఈ సినిమా కథ రాసింది దర్శకత్వం చేసింది జియాన్ హాంగ్ లీ ఈ సినిమాకు అమ్మమ్మలందరికీ అంకితం ఇచ్చింది ఈవిడ.యూ సీంగ్-హోఅనే చిన్న పిల్లాడు పట్నంలో నివశించే వాడు, వాళ్ళమ్మ ఉద్యోగప్రయత్నం కోసం వెళితే పల్లెటూర్ లో ఉంటున్నా అమ్మమ్మ ఇంటికి ఓ నెల రోజులు అతిథిగా వస్తాడు. ఈ ముసలి […]
బరువు తగ్గిస్తుంది
వేడి కాఫీలో ఓ స్ఫూన్ కొబ్బరి నూనె ఎంతో మంచి ఫలితాలు ఇస్తుందని చెపుతున్నారు ఎక్స్ పర్ట్స్. కొబ్బరి నూనెలో చైన్ టై గ్లిజరైడ్స్ అనే కొవ్వు ఆమ్లం చాలా ఎక్కువ స్థాయిలో ఉంది. దీనివల్ల చాలా తొందరగా కడుపు నిండినట్లు అనిపిస్తుంది. క్యాలరీలు కరుగుతాయి. ఆహారపదార్థాల తయారీలో ఇతర వంట నూనెలు తగ్గించి కొబ్బరి నూనెను వాడితే ఆరోగ్యానికి మంచిది. అలాగే ఎక్స్ ట్రా వర్జిన ఆలివ్ ఆయిల్ కూడా మంచి ఫలితం ఇస్తుంది. ఆరోగ్యవంతమైన […]
ముందు వార్మప్
వ్యాయామం జీవిన విధానంలో భాగం అయితేనే మంచి ఫలితాలు వస్తాయి. ఊపిరిపీల్చటం ఎంత ముఖ్యమో వ్యాయామం అంతే ముఖ్యం అనుకోవాలి. వ్యాయామానికి ముందు వార్మప్ ఎక్స్ ర్ సైజలు తప్పని సరి చేయాలి. వ్యాయామానికి శరీరాన్నీ సిద్ధం చేయాలి. తేలికపాటి కార్డియో వాస్క్యులర్ వ్యాయామాలతోపాటు స్ర్టెచింగ్ వ్యాయామాలు వార్మప్‌లో ఉండాలి . ఇది 20 నిమిషాల నుంచి అరగంట సేపు ఉండాలి. ఈ వార్మప్ రక్తనాళాలను వెడల్పు చేసి, కండరాలకు రక్తప్రసారం ద్వారా ఆక్సిజన్ అందేందుకు తోడ్పడుతుంది. […]
ఘనాహారం ఇవ్వచ్చు
పిల్లలకు ఆరునెలలు దాటాకా ఘనాహారం ఇవ్వాలి. పాలు తాగే పిల్లలను ఈ ఘనాహారానికి అలవాటు చేయటాన్నీ వీనింగ్ అంటారు. తల్లి పాలతో పాటు అన్నం,గోధుమల వంటి గింజ ధాన్యాలు ,ఆఫిల్ ,సపోటా పళ్ళు, పప్పు ధాన్యాలు కూరలలో క్యారెట్స్ బాగా ఉడికించిన దుంపలు వంటివి పిల్లలకు ఇవ్వవచ్చు .వాళ్ళకు మంచి నీళ్ళుతాగించాలి. పిల్లలకు ఇంట్లో ఆహారం తయారు చేయటం కుదకరపోతేనే రెడీమెడ్ సిరీయల్ బెస్ట్ ఫుడ్ ఇవ్వాలి. పండ్లు తినిపించవచ్చు కానీ జ్యూస్ ఇవ్వటం మంచిది కాదు […]
ఒత్తిడి అధికం
ఒక అధ్యయనం ప్రకారం సరికొత్త భారతదేశంలో కెరీర్ అవకాశాలు ఆడవాళ్ళకి చాలా విస్తృతం అవుతున్నాయి. కానీ అదే సమయంలో కుటుంబ సామాజిక అంచనాలు సంప్రదాయంలో వేళ్ళూకొని ఉన్నాయి. 25 నుంచి 55 సంవత్సరాల వయసు గల మహిళలు ఇటు కెరీర్ కు అటు సంప్రదాయాలు వదలని కుటుంబఆలోచనల మధ్య ఒత్తిడికి గురవుతున్నారు . ఎన్నో బాధ్యతలు కేరీర్ డిమాండ్స్ వాళ్ళని తీవ్రమైన ఇబ్బందిపెడుతున్నాయి. ఈ అధ్యయనంలో ప్రపంచంలో భారతీయ మహిళల అత్యంత అధికశాతం ఈ ఒత్తిడికి గురువుతున్నారని […]
హృదయం కోమలం
ఆడవాళ్ళలో ఏ స్థాయిలో సున్నితత్వం ఉంటుందో తేల్చే పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. సమాజశ్రేయస్సు కోసం స్త్రీపురుషుల ఆలోచనలు ఎలా పని చేస్తాయి అన్న అంశంపై పరిశోధన జరిగింది. ఇందులో ఇతరులకు సాయపడే విషయంలో ఆడవాళ్ళ మెదడు చురుగ్గా స్పందిస్తుందట. ఇతరులకు ధన సహాయం చేసే విషయంలో ఆడవాళ్లు కాస్త ఎక్కువగానే స్పందిస్తే ,పురుషులు తమ డబ్బు దాచుకోవటానికి మొగ్గు చూపిస్తారని పరిశోధన సారాంశం. సామాజిక రంగాల్లో మహిళలు చురుగ్గా స్పందిస్తారని తోటి వారికి సాయం చేయటంలో అనుకూలత […]
పొట్టి గౌను అందం
పొట్టిగౌన్ లు ఈ వేసవి స్పెషల్ డిజైనర్ డ్రెసెస్ గా ముందుకొచ్చాయి. ఈ షార్ట్ ఫ్రాక్స్ ధోతీప్యాంట్ కు లెహాంగాలపైకి చక్కగా మ్యాచ్ అవుతాయి. వేసవికి సౌకర్యంగా స్టైల్ గా కావాలంటే కాటన్ ఫ్రాక్ మంచి ఎంపిక .కాటన్ బాటమ్ ఇక్కత్ ఖాదీ ఫ్యాబ్రిక్ తో డిజైన్ చేసిన ఫ్రాక్ క్యాజువల్ లుక్ గానూ స్టైల్ గానూ బావుంటుంది. ప్లెయిన్ షార్ట్ ఫ్రాక్ ,సూట్ వేసుకొని ,హెవీ వర్క్ డిజైన్ చేసిన దుపట్టా వేసుకుంటే పార్టీ వేర్ […]
శ్రద్ద పెట్టాలి
ఖరీదైన చీరెలు ఒక్కసారి డ్రైక్లీనింగ్ కు ఇచ్చిన రంగు వెలిసి మిగతా చీరె మొత్తం పైటకొంగు రంగు అంటుకొని వాడేందుకు వీల్లెకుండా అయిపోతాయి. డ్రైక్లీనింగ్ కు ఇవ్వకుండా ఒక చెంచా డిటర్జెంట్ ద్రావణంలో ,,షాంపూనూ కలిపి ఈ మిశ్రమంలో చీరెని ఉతికి పిండకుండా నీడలో ఆరేస్తే వెలిసి పోకుండా ఉంటాయి. ఖరీదైనా పట్టు కొరా,ఆర్గంజా ,చండేరి వంటివి వెంటవెంటనే ఉతికేందుకు ఇవ్వకపోయినా పర్లేదు. ఈ చీరెల్ని బట్టే చక్కకర్రలు బజార్లో దోరుకుతాయి. ఖరీదైనా చీరెల్ని కాసేపు కట్టుకొన్నాక […]
కొత్త కొత్త రుచులతో
ఐస్ క్రీమ్ అందరి ఫేవరేట్ ఇక వేసవి వస్తే నాకు ఐస్ క్రీమ్ అని అడగని పిల్లలుండరు. పాల మీగడ పంచదారా రుచితో ఉండే ఐస్ క్రీమ్ సీతాఫలం ,కొబ్బరిలతో కలుపుకొని మామిడి ,నేరేడు,జామా, ఖర్జూరం ,ఫైనాఫిల్ వంటి అన్నీ పండ్ల రుచులతోనూ వస్తున్నాయి. అచ్చంగా ఈ పండ్లతోనే చేస్తారు కనుక పండ్ల రుచి ఇంకా ఊరిస్తు ఉంటాయి. అయితే కొత్త ట్రెండ్ ఏమిటంటే రుచిని రుచిగా ఇస్తే సరిపోదు .దానికి మంచి ప్యాకింగ్ కావాలి. ఐచింగ్ […]
ఇవి ఇవ్వాల్టి ట్రెండ్
మ్యాచింగ్ అన్న పదం లేకుండా ఫ్యాషన్ లేనే లేదు. అన్నీ నగల సెట్లూ వచ్చాయి. ఇప్పుడు ఓ గాజు దానికి మ్యాచ్ అయ్యే ఉంగరం లేటెస్ట్ గా కనిపిస్తున్నాయి. ఫ్యాషన్ గా ట్రెండీగా కనిపించే గాజునీ ,దానికి మ్యాచ్ అయ్యే ఉంగారాన్ని జతచేశారు. బంగారంతో పాటు ,ప్యాన్సీ రకాల్లో కూడా ఈ బ్రాస్ లెట్ ఉంగరాలు సెట్లు వచ్చాయి. గులాబీ,నీలం, పసుపు పచ్చ రాళ్ళతో పాటు ,తెల్లని రాళ్ళతో పొదిగిన బ్రాస్ లెట్ అచ్చం అలాంటిదే కలిపిన […]
ఇందుకే తినేస్తాం
సాధారణంగా ఒత్తిడికి గురయ్యే వాళ్ళే ఊబకాయులవుతారు అంటుంది ఒక పరిశోధన. జపాన్ లోని నేషనల్ ఇన్ స్ట్యూట్ ఫర్ ఫిజియోలాజికల్ సైన్సెస్ చేసిన అధ్యాయనంలో మనిషి బరువు పెరగటంలో మెదడు పాత్ర ఉందని తేలింది, మానసిక ఒత్తిడికి గురైతే శరీరం కార్బోహైడ్రేట్స్ పొగొట్టుకుంటుంది. దానిలో అవసరమైన కార్బోహైడ్రేట్స్ తీసుకోమని మెదడు ప్రోత్సహిస్తుంది. అంతే ఆకలిగా అనిపిస్తుంది. ఇక తినటం మొదలుపెట్టేస్తారు. ఒత్తిడి తగ్గేంతవరకు ఏదైన తినాలనే కోరిక మనిషిని నిలబడనివ్వదు. ఆ సమయంలో స్వీట్లు అందుబాటులో ఉంటె […]
ప్యాకేజింగ్ తో ప్రమాదం
ప్యాకెట్ ఫుడ్ తో ఎన్నో అనారోగ్యాలు అని ఎప్పటి నుంచో వింటున్నాం కానీ ప్యాకెజింగ్ కు వాడే పదార్ధాల కారణంగా పోషకాలు వంటబట్టకుండా పోతున్నాయని బర్మింగ్ హాట్ మన్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఇంకో కొత్త విషయాన్ని చెపుతున్నారు. ప్యాకెట్ల లైనింగ్ లో జంక్ ఆక్సైడ్ వాడతారు. బాక్టీరియా వంటి సూక్ష్మజీవులు ద్వారా ఆహారం పాడవకుండా ఈ జంక్ ఆక్సైడ్ అడ్డుకుంటుంది. అయితే ఇది నానో స్థాయి ఆహారంలో చేరుతుందని ఈ కారణంగా పేగుల్లో కణాలు సక్రమంగా పని […]
నాన బెడితే మంచిది
ఆల్మండ్స్ లో ఉండే ప్రోటీన్, ఫైబర్, విటమిన్ ఇ, ఒమెగా, ఒమెగా 6, ఫ్యాటీ యాసిడ్స్, కాల్షీయం, మెగ్నీషియం, జింక్ లు సహజంగానే శరీరానికి మేలు చేస్తాయి. బాదం నూనె శిరోజాలకు చేసే మేలు అంతా ఇంతకాదు. బాదం పప్పులు శరీరానికి వేడిని, శక్తిని ఇస్తాయి. జీర్ణక్రియకు సాయం చేస్తాయి. పోషకాహారనిపుణులు వేసవిలో బాదం పప్పును నానబెట్టి తినమంటున్నారు. అవి తెలిగ్గా జీర్ణం అవుతాయి. పై పొట్టు తీయకుండా నానిన బాదం పప్పు తింటే అందులో విటమిన్ […]
వంటింటి గమ్మత్తు
వంటిల్లే చిన్నపాటి ఔషదాలకు నిలయం. చిన్ని చిన్ని అనారోగ్యాలకు వంటింట్లోనే మందులు దొరుకుతాయి. చిన్న అల్లం ముక్క వేడి చేసి ఉప్పు అద్ది పరగడుపునే నమలాలి. ఇలా తింటే జీర్ణకోశ సంబంధిత అనారోగ్యాలు రావు. గొంతు ఇన్ ఫెక్షన్లు రావు, నిమ్మ రసంలో ఉప్పు కలిపి అల్లం ముక్కలు నానాబెట్టి ఒక వారం బాగా ఉంచాక ఎండబెట్టి వాటిని నిల్వచేసుకోవచ్చు. ప్రతిరోజు ఒకటో రెండో ముక్కలు చప్పరిస్తే జీర్ణక్రియ ఇబ్బందులు పోతాయి. అలగే కరివేపాకు రసం డయాబెటీస్ […]
అన్ని సర్ధుకోండి
సెలవుల్లో తప్పనిసరిగా పిల్లలతో ప్రయాణం పెట్టుకుంటారు. సరిగా ప్లాన్ చేసుకుని ముందే లిస్ట్ ప్రకారం అన్ని సర్దుకుంటే పిల్లలతో ప్రయాణాలు చాలా సరదా ఇస్తాయి. టూర్ ప్లాన్ లో పిల్లలు ఎంజాయ్ చేసే ప్లే జోన్స్, ఫుడ్ జోన్స్ ముందుగానే వెతికి పెట్టుకోవాలి. చారిత్రక ప్రదేశాలు థీమ్ పార్క్ లకు వెళితే ముందే పిల్లలకు వాటి గురించి చెప్పి వాళ్ళు ఏమి చూడబోతున్నారో ప్రిపేర్ చేస్తే వాళ్ళతో ఎంజాయ్ చేస్తారు. పిల్లల కోసం కావలిసినన్ని స్నాక్స్ ముందే రెడీ […]
