శక్తి నిచ్చే జ్యూస్
ఈ వేసవిలో ఎనర్జీకోసం దానిమ్మ గింజల జ్యూస్ తాగవచ్చు .చైనాలో దానిమ్మ చెట్టు లేని ఇల్లు ఉండదు. ఈ చెట్టే సెద్ద డిస్పిన్సరీ అంటారు . అత్యంత శక్తి మంతమైన యాంటీ ఆక్సిడెంట్లతో నిండిన దానిమ్మ గింజలతో చేసిన జ్యూస్ వంటి ఎంతో శక్తినిస్తుంది. దానిమ్మ గింజలు ,చిన్న అల్లం ముక్కకాస్త ఉప్పు ,రుచికి బాట్ మసాలా పొడి ఉంటే చాలు. జ్యూసర్ లో దానిమ్మ గింజలు అల్లం ముక్క వేసి రసం అయ్యోలా గ్రైయిండ్ చేయాలి. […]
అల్పహారం అవసరం
ఉదయం అల్పహారానికి ప్రాముఖ్యత ఇవ్వండి అంటున్నారు న్యూట్రిషనిస్టులు. టిఫిన్ మానేస్తే బరువు తగ్గరు పైగా మధ్యాహ్నం ఆహారం ఎక్కువగా తీసుకొనే ప్రమాదం అంటుంది. కనీసం ఒక్క శాండ్ విచ్ అయినా తినాలి. రాత్రి భోజనం తర్వాత నిద్ర పోయాక ,ఉదయం వరకు పొట్ట ఎనిమిది గంటల పాటు ఖాళీగా ఉంటుంది అందుకే ఉదయం టిఫిన్ తినాలి. అల్పహారం తీసుకోకపోతే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. విపరీతమైన నీరసం వస్తుంది. శరీరానికి కావాలసిన శక్తి దోరుకనప్పుడు మెదడు కూడా […]
నిమిషాల్లో జ్యూస్
న్యూట్రిబుల్లెట్ ఉంటే చాలు ఆరోగ్యకరమైన పండ్ల రసాలు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు . ఈ జ్యూస్ మేకర్ లో ఫైనాఫిల్ దగ్గర నుంచి క్యారెట్స్ కూరగాయాలు, పండ్లు అన్నీ జ్యూస్ ల కింద మార్చేయవచ్చు. మిక్సీ బౌల్ లో కోరుకొన్న పండ్లు ,కూరగాయ ముక్కలు చేసి బ్లీర్స్ అయిల్ అయివున్న కాప్ పెట్టుకోవాలి అదే బౌల్ ను జ్యూస్ తయారు అయ్యాక మనతో బయటికి తీసుకుపోయేలాగా వాటర్ బాటిల్ కాప్ వంటివి ఉంటుంది. ఈ జ్యూస్ మేకర్ […]
ఈ బామ్మ బేస్ జంపర్
సాహాసకార్యాలు చేయలంటే యువకులే అయి ఉండక్కర్లేదు. 102 ఏళ్ళ బామ్మ కూడా చేసేస్తుంది. తన 102 వ పుట్టిన రోజు నాడు స్నేక్ రివర్ పైన 500 ఫీట్ల ఎత్తు నుంచి బంగీ జంప్ చేసి రికార్డ్ సృష్టించింది డోరతి క్యాస్టర్. ప్రపంచంలో ఇలాంటి సహాసం చేసిన బామ్మగా డోరోతి రికార్డ్ సృష్టించింది. వయసు పెరుగుతుంటే అనుభవం పెరుగుతుందని చాలా మందికి తెలియదు. అనవసరంగా వృద్దాప్యం అని దానికో పేరు పెట్టి భయపడుతారు . కానీ నేను ఎంజాయ్ […]
పాకెట్ ఫుడ్ తో ప్రాబ్లమ్
పిజ్జాలు,బర్గర్ లు ప్రాసెసింగ్ సమయంలో వాటి ప్యాకేజ్ మెటీరియల్ లో రసాయనాలు కలిపి థలేట్స్ అనే విషపూరితమైన రసాయనం పోట్టలోకి చేరుతంది అంటున్నారు అమెరికాలోని జార్జీ వాషింగ్టన్ యానివర్సిటీ అధ్యయనకారులు. 10,253 మందిపై చేసిన పరిశోధనలో రెస్టారెంట్ నుంచి పిజ్జా,బర్గర్ ,శాండ్ విచ్ లు ఆర్డర్ ఇచ్చి తెప్పించుకొని తినే వారిలో థలేట్స్ తాలూకూ అవశేషాలు కనిపించాయట. ఈ రసాయన ప్రభావం శరీరం బరువుపైన ,హార్మోన్ల లోనూ ప్రమాదకరమైన మార్పులు చూపిస్తుందని పరిశోధకులు చెపుతున్నారు. బయట తయారు […]
నువు నా పక్కనుంటే చాలు
బరువు పెంచుకోవటం సులువే ,తగ్గించుకోవటమే కష్టాతికష్టం .కానీ ఈ ప్రయత్నంలో జీవితభాగాస్వామి తోడుగా ఉంటే ఈజీగా బరువు తగ్గవచ్చు అంటున్నారు న్యూయార్క్ కు చెందిన ప్రముఖ న్యూట్రిషనిష్ట్ అమీగోరె. అధిక బరువుతో బాధపడే దంపతులు ఒకసారి డైటింగ్ ,వ్యాయామం మొదలుపెడితే ఒకరికొకరు స్ఫూర్తిగా మారి తప్పకుండా తగ్గుతారట. ఇద్దరు డైటింగ్ చేయాలి, వ్యాయామాలు చేయాలి. అప్పుడే కిచెన్ లో ఆరోగ్యం ఇచ్చే పోషకారహారం తయారవుతుంది. ఎంత కష్టమైన వ్యయామం చేయాలన్న ప్రేమగా ఉండే జీవితభాగాస్వామికి సాయంగా ఉంటారు […]
కంటికి నచ్చే భోజనం
లిండా మిల్లెర్ నికోల్సన్ ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేసిన రంగుల పిస్తా ఫోటోలుచూస్తే ఆమె ఎందుకు ఉలా సెలబ్రిటీ అయిందో తెలుస్తుంది. ఆమెకు లక్షలమంది ఫాలోవర్స్ .ఆమె చేసే పాస్తా ఎంత అందంగా ఉందో కళ్ళతో చేడటమే కాదు ఎలా తయారు చేస్తోందో సోషియల్ మీడియాలో వీడియోలు చూడవచ్చు .రంగుల కూరగాయాల్ని ఆకుకూరల్ని పేస్ట్ చేసి పాస్తా నిండిని వీటితో కలిపి తయారు చేసింది లిండా. పోడవాటి పాస్తా రిబ్బన్ పైన పువులు బొమ్మలు కూరగాయాలు,పండ్ల […]
మగ బిడ్డే కావాలి
ఆడపిల్లలని కాపాడుకోండి ,వాళ్లను బాగా పెంచండి ,వాళ్ళ సంఖ్య తగ్గిపోతుందని ప్రపంచం మొత్తంగా మేధావులు మొత్తుకుంటునే ఉన్నారు. కానీ మగ పిల్లవాడి కోసం కలలు కనడం మానలేదు తల్లిదండ్రులు . గుజరాత్ లోని జురిబుజర్జ్ గ్రామానికి చెందిన కానూ సంగోత్ రామ్ నిహ్హ్ దంపతులు ,మగపిల్లాడు పుట్టాలని కోరికతో 16 మంది ఆడపిల్లలను కన్నారు. చివర్లో ఒక అబ్బాయి పుట్టి వాళ్ళ కోరిక తీర్చాక, గ్రామాస్తులు ఏకమై ఇంత నిష్టదరింద్రంలో ఇంకా పిల్లలేమిటని ఒత్తిడి చేసి కుటుంబ […]
నగరంలో నాచు మొక్కలు
పచ్చదనం అవసరం ప్రపంచం బాగానే గుర్తించింది. నగరాల్లో ఎత్తైన కట్టడాలు తప్ప పచ్చని చెట్లు లేవు. కాలుష్యంతో వ్యాధులు వస్తున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా లండన్ లో సిటీ ట్రీ పేరుతో చెంచ్ ల ఏర్పాటు చెస్తున్నారు. నాలుగుమీటర్ల ఎత్తున పెట్టెలా ఉండే ఈ వాల్ పైన నాచు మొక్క లు పెట్టారు. ఇవి చెట్లతో సమానంగా గాలిని శుభ్రం చేస్తాయి. వర్షం పడ్డప్పుడు నీరు నిలువచేసుకొని ఈ నాచు మొక్కలని కాపాడే టెక్నాలజీ ఈ గోడల్లో […]
ఇవి చాలా అవసరం
పాపాయిని కన్నాక అమ్మ దైనందిన రోటీన్ మారిపోతుంది. అలాగే వస్త్రాధారణలో కూడా చాలా మార్పులు రావాలి. షాపింగ్ లిస్ట్ లో ఇవి చేర్చాలి. శరీరంలో మార్పులు రాకుండా నర్సింగ్ బ్రాలు సాయం చేస్తాయి. ఫిట్ గా ఉండే నర్సింగ్ బ్రా కోసం అడగాలి. బిడ్డకు స్తన్యం ఇచ్చే ఏర్పాటుతో ఉండాలి. బిడ్డ బరువు పెరుగుతేంటే ముంజేతిపై పడుకోబెట్టుకొవటం కాస్త కష్టం అవుతుంది కనక న్ర్సింగ్ పిల్లో అవసరం అవుతుంది. నర్సింగ్ ర్యాప్ కూడా నలుగురిలో పాపాయికి పాలు […]
రక్తచరిత్రను తీసింది
మార్గరిట్ బూర్కవైట్ అమెరికా పౌరసత్వం తీసుకొన్న పోలెండ్ జాతీయురాలు .ఆమె లైఫ్ లో పని చేసిన తొలి మహిళ ఫోటోగ్రాఫర్ రెండవ ప్రపంచ యుద్ధకాలంలో రణభూమి దగ్గర నుంచి ఫోటోలు తీసేఅవకావం వచ్చిన మొదటి మహిళ కూడా. రష్యా పైన నాజీసేనా దాడుల దృశ్యాలు కెమెరాతో బంధించే అవకాశం వచ్చిందామెకు .స్టాలిన్ ఫోటో తీసింది కూడా ఈ మేనే .గ్రేట్ కలకత్తా కిల్జింగ్ లో ,,చెందిన హత్యాకాండల ఫోటోలు తీసింది మార్గేరెట్ గాంధీజీ వంటి అహింసా మూర్తి […]
తండ్రుల ప్రత్యేక శ్రద్ధ
ఈ పరిశోధన ఫలితం కాస్త విడ్డూరంగా అనిపిస్తుంది. కానీ నూరుశాతం చక్కని పరిశోధన చేశాం అంటారు పరిశోధకులు. తండ్రి పోలికలతో పుట్టిన వారు ఆరోగ్యంగా ఉంటారట. ఎందుకంటె తన పోలికలతో పుట్టిన పిల్లలకు తండ్రి ఇరవై నాలుగు గంటలు చేరదీసి ప్రత్యేక సంరక్షణ ఇస్తారట. వారి ఆలనాపాలనా తల్లితో సమానంగా తాము తీసుకోని పిల్లలకు ఏ చిన్న అనారోగ్య సూచన అనిపించిన వెంటనే శ్రద్ధ తీసుకోని కాపాడుతారట. అందుకే తండ్రి పోలీకలతో ఉండే బిడ్డలు చాలా ఆరోగ్యంగా […]
పేదల కోసం స్కూల్
50 వేల కోట్ల మార్కెట్ విలువున్న హిందూస్తాన్ కంప్యూటర్స్ లిమిటెడ్ స్థాపించిన శివనాడర్ ఏకైక కూమార్తే రోషిణి నాడార్ ఆ కంపేనీ సి.ఇ.ఓ కూడా.సోషల్ ఎంటర్ ప్రైజెస్ లో ఎంబిఏ చేసిన రోషిణి అమెరికా,బ్రిటన్ మీడియా సంస్థల్లో పని చేశారు. 2009 లో హెచ్ సీఎల్ బాధ్యతలను తీసుకొన్న తర్వాత ఫౌండేషన్ కూడా చూస్తున్నారు. పేద కుటుంబాలకు చెందిన పిల్లలకు గురుకుల్ తరహలో విద్యా నేర్పే విజ్ఞాన్ స్కూల్ ని స్థాపించారు. ఇక్కడ 2000 మంది వరకు […]
చల్లని పాలే ఔషధం
చల్లని పాలు తాగుతూ ఉంటే ఉదరంలో ఇబ్బంది పెట్టే ఎసిడిటీ సమస్య పోతుంది అంటున్నారు వైద్యులు. కడుపులో తయారయ్యే యాసిడ్స్ ని పాలు పీల్చుకుంటాయి. కొబ్బరి నీళ్ళు తాగిన సరే జీర్ణక్రియ సాఫీగా జరిగి ఎసిడిటీ సమస్య ఉపశమిస్తుంది. అరటిపండులోని పోటాషియం పీచు కూడా ఈ సమస్యను తగ్గిస్తాయి. బొప్పాయి,పుచ్చకాలో పీచు యాంటీఆక్సిడెంట్స్ ఎసిడిటీ సమస్య తగ్గిస్తాయి.
పాపాయికి ఒత్తిడే
గర్భవతిగా ఉన్నప్పుడు కుటుంబం మొత్తం ఆమె పైన అపరిమితమైన శ్రద్ద చూపించాలి అంటున్నారు డాక్టర్లు. గర్భిణిగా స్త్రీల మానసిక ఆందోళన పుట్టే బిడ్డల పై తప్పనిసరిగా ఉంటుందంటున్నారు. ఎలాంటి ఆందోళన ఒత్తిడి లేని ప్రశాంతమైన వాతావరణంలో ఆమె ప్రసవం జరగాలంటున్నారు. కడుపులో ఉన్నప్పుడే ఆందోళనకు గురైతే పిల్లల ప్రవర్తనలో తేడాలోస్తాయి. పుట్టిన మూడేళ్ళకే ఈ విషయం గమనించవచ్చంటున్నారు. చదువులో వెనకబడటం ప్రవర్తనతో విసిగించటం ప్రతిదానికి పెద్దవాళ్ళతో ఉద్రేకపడటం వంటి లక్షణాలను పిల్లలలో గమనించవచ్చు అంటున్నారు డాక్టర్లు. పిల్లల […]
నిద్ర చాలకే ఆకలి
మెలుకువగా ఉన్నంతసేపు జీవ క్రియల రేటును ప్రభావితం చేసే ఘ్రెలిన్, లెఫ్టిన్ హార్మోన్ శరీరం విడుదల చేస్తుంది. చాలినంత నిద్ర లేకపోతే ఈ హార్మోన్లు ప్రభావితమై ఆకలిని కలిగిస్తాయి. దింతో ఎదో ఒకటి తినేస్తారు.బరువు పెరగటానికి నిద్రకు ఉన్న సంబంధం అదే. ఐదు గంటలకంటే తక్కువ తొమ్మిది గంటల కంటే ఎక్కువ నిద్రపోకూడదు. చాలినంత నిద్ర ఆరోగ్యం పై బరువు పై అదుపు చేస్తుంది. రాత్రి వేళ ప్రశాంతంగా నిద్రిస్తే మెదడు చురుగ్గా ఉంటుంది. హార్మోన్స్ స్థాయిలు […]
వేసవి పానీయాలు
వేసవిలో శరీరానికి ఎలక్ట్రో లైట్స్ అందాలి అంటే పోటాషియం, కాల్షియం, సోడియం బై కార్బోనేట్ , సోడియం క్లోరైడ్ వంటి పానీయాలు అందాలి. కొబ్బరి నీళ్ళలో ఎలక్ట్రో లైట్స్ అందుతాయి. నిమ్మ,నారింజ, కమలా, ద్రాక్షా అల్లం రసం కూడా ప్రయోజనకరం. నరాలు సక్రమంగా పని చేస్తూ గుండే పదిలంగా ఉండాలి అంటే ఉప్పు కలిపిన పంచదార నీరు తక్షణ ఉపశమనం గా తాగాలి. కీర దోసలు, పొటాషియం, మంగానీస్, మెఘ్నీషియం ఎక్కువగా ఉంటాయి. కీరదోస రసం, సబ్జా […]
రుచీ ఆరోగ్యం
ఇప్పుడు అన్ని రకాల పచ్చళ్ళు పెడతారు. అందులో గోంగూర కూడా ఒకటి. మంచి గోంగూర దొరుకుతుంది ఈ రోజుల్లో ఎంతరుచిగా ఉంటుందో ఆరోగ్యపరంగా మంచి ఐరన్ కూడా ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెంచి గుండె జబ్బులను నివారిస్తుంది. పొటాషియం చాలా ఎక్కువ. యాంటీ ఆక్సిడెంట్స్ అధికం క్యాన్సర్ ట్యూమర్లను తగ్గిస్తుంది. సీ విటమిన్ పాళ్ళు ఎక్కువ. ఫైబర్ కూడా ఎక్కువే గోంగూర లో దొరికే విటమిన్ సీ ప్రీ రాడికల్స్ ను హరించి […]
ఇంట్లోనే చేయవచ్చు
శరీరం బరువు పెరక్కుండా చేసేందుకు ఇంట్లోనే కొన్నీ వ్యాయామాలు ఎంచుకోవచ్చు. ఇవి ప్రతి రోజు ఓ అరగంట సేపు ఉత్సహంగా చేసినా చాలు బరువు ఖచ్చింగా తగ్గుతారు. బరువు నియంత్రిచుకునేందుకు చక్కని వ్యాయామం ముందుగా తాడాటే . శరీరాన్ని యాక్టివ్ గా కూడా అవుతుంది. కుర్చీతో చేసే స్టెప్పులు వ్యాయామం ,పిరుదులు,తోడల్లో పేరుకొన్న కొవ్వుని అదుపులో ఉంచుతాయి. బోర్లాపడుకొని రెండు కాళ్ళనీ దగ్గరగా చేసి,రెండు చేతుల భారంతో శరీరాన్నీ పైకీ కిందకు తీసుకొచ్చే ప్లాంక్స్ వ్యాయామంతో చేతులు […]
వారానికోరోజైన మంచిదే
43 వేల మందిలో నిద్రా సమయం మారటం వల్ల కలిగే ఫలితాల గురించి చేసిన అధ్యయనంలో ఒక పరిమితమైన సమయంలో నిద్రపోయే వాళ్ళకంటే నిద్ర సమయాలు తరుచూ మార్చుకొనే వ్యక్తులే ఆరోగ్యంగా ఉన్నారని తేలింది. వారం మొత్తం నిద్రంతాచంపుకుని ఏ రెండు గంటలో నిద్రపోయి ,వారాంతంలో దోరికే సెలవు పూట నిరాటంకంగా గంటల కొద్ది నిద్రపోయే వాళ్ళు సలక్షణంగా ,ఆరోగ్యంగా ఉన్నారట. టైం టేబుల్ కు అలవాటిపడి రోటీన్ గా అయిపోకుండా కాస్త నిద్ర సమయం అటు […]
