సీజనల్ వర్కవుట్స్
ఎండలు మంచి పోతున్నాయి కనుక వాకింగ్ ,జాగింగ్ కు వాతావరణం అనుకులంగా లేకపోతే సీజన్ కు అనువైన వర్కవుట్స్ ఎంచుకోవచ్చు .ఇంట్లోనే స్టేషననరీ బైస్కిల్ స్పాట్ జాగితో జంపింగ్ బాక్స్ ,పన్నెంజ్ పాశ్చర్ల తో కూడిన సూర్యనమస్కారాలు చేయాలి. కూరగాయలు పండ్లు పూర్తి స్థాయి ధాన్యాలు పప్పులు వంటివి తినటం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరాక వ్యవస్థ క్లెన్స్ అవుతుంది. వీధుల్లో అమ్మే పానీయాల జోలికి అస్సులు పోకూడదు .చల్లదనం కోసం కలిపే ఐస్ ఎటువంటి […]
వ్యక్తిత్వం వెల్లడి చేసే రంగు
చర్మం కలర్ ని బట్టి స్వభావం తెలుసుకోవచ్చని చెపుతున్నారు ఎక్స్ పర్ట్స్. చామనచాయ వర్గం చర్మం రంగు కలవాళ్ళు ఆరోగ్యంగా కష్టపడి పని చేసే స్వభావంతో ఉంటారు. డార్క స్కిన్ గలవాళ్ళు ధైర్యంగా తెలివిగా ఉంటారు .ఫెయిర్ స్కిన్ తో కాస్త గులాబీ ఛాయతో కనబడే వాళ్లు రోమాంటిక్ గా ప్రతి విషయంలోనూ అటెన్షన్ తో ఉంటారు. ఎల్లోయిష్ స్కిన్ ఉన్నవారు ఓర్పుగా ,తెలివిగా ,చురుకుగా ఉంటారు. ఎరుపు రంగు చర్మం కలిగి ఉంటే ఓర్పుగా తెలివితేటలతో […]
ఎంపికే ఫ్యాషన్
ఫ్యాషన్ గురించి అప్ డేట్ గా ఉండటం అంటే దుస్తుల విషయంలో కొత్త డిజైన్స్ ఎంచుకోవాలి. ముందుగా రంగుల గురించి తెలుసుకోవాలి అంటారు ఫ్యాషన్ డిజైనర్లు. ప్రతి సంవత్సరం కొన్నీ కొత్త రంగుల్నీ ఫ్యాషన్ ప్రపంచం గుర్తిస్తుంది. వాటిని వాటి ఛాయలను ఎంచుకోవాలి. ఎరుపు ,గులాబీ,ఐస్ బ్లూ ,ఆకాశనీలం పసుపు ,ఆకుపచ్చ వంటివి ఎప్పటికీ ఫ్యాషన్ వర్ణాలు. ప్రతి సారి ఎంపికలో మ్యాచింగ్ చూసుకోవాలి కొన్నీ కాంబినేషన్స్, ఆకుపచ్చ-నీలంరంగు, గులాబీ-ఆరెంజ్ , ఎల్లో-బ్లూ వంటివి పర్ ఫెక్ట్ […]
వేసవి తాపం తీర్చే జ్యూస్
కొన్ని జ్యూస్ లు దాహాం తీర్చి నీరసం రానీయకుండా చేసి ఎండ తాపాన్నీ తీర్చి వళ్ళునొప్పులు కాకుండా చేస్తాయి. యాపిల్ ,కొత్తిమీర,కీరదోస,నిమ్మరసం,ఉప్పు ,పంచదార కలిపిన జ్యూస్ రాత్రి వేళ తాగితే పగటి అలసట పోయి నిద్రపడుతుంది. పురుగు అల్లముక్క ,నిమ్మరసం, ఉప్పు ,ఒక మిరపకాయ కలిపి బ్లెండ్ చేసి మధ్యాహ్నం వేళాల్లో చల్లగా తిగితే మంచిది. కొబ్బరి నీళ్ళు కొబ్బరి బోండలో ఉండే పల్చని కొబ్బరి ,పంచదార ,ఉప్పు కలిపి బ్లెండ్ చేసి బయటికి వెళ్ళేముందర తాగితే […]
అంతులేని పోషకాలు
ఎర్రగా పండి గుత్తులుగా వేలాడే సీమ చింతకాలు పల్లేటూర్లోనే చెట్లకు కనిసిస్తాయి. వీటిలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు . ఔషధగుణాలు ,పోషకాలకూ అంతులేదు. వీటి చెట్టు బెరడు ,ఆకులు ,కాయలు ,గింజలు ఆరోగ్యసమస్యల పాలిట దివ్వ ఔషధం. బ్లడ్ షుగర్ కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుతాయి. గర్భణీ స్త్రీలకు శక్తి ఇస్తాయి. ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉంటాయి. లైంగిక పరమైన అంటువ్యాధుల నివారణకు వీటిని వాడతారు. గాయాలకు యాంటీసెప్టిక్ చర్మం కాంతి వంతంగా ఉంచుతాయి. శిరోజాలు రాలనివ్వవు. […]
ఇ విటమిన్ చాలా అవసరం
శిరోజాలను చూస్తే శరీరం ఆరోగ్యం చెప్పవచ్చు అంటారు. పోషకాలు తీసుకొంటేనే జుట్టు ఆరోగ్యంగా , రాలి పోకుండా ఉంటుంది. ఆహారం ద్వారా తీసుకొనే ఇనుమును ఒంటపట్టేలా చేస్తుంది సి విటమిన్ అలా ఇనుము సరిగా చేరితే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.. జుట్టు నిర్జీవంగా కళ లేకుండా ఉందంటే ఐరన్ లోపంగా అర్థం చేసుకోవచ్చు. అలాగే విటమిన్ ఇ శరీరానికి అందితే జుట్టు ,చర్మం కళగా ఉంటుంది. ఇ విటమిన్ తోనే జుట్టు పొడవుగా పెరుగుతుంది. బాధం గింజల్లో […]
మొలకలే మంచివి
బరువు సమస్యతో కడుపు మాడ్చేయటం , లేదా అదే దిగులుతో ఇంకాస్త ఎక్కువ తినటం పెద్ద సమస్యతో ఆనారోగ్యాల పాలవకుండా ,మొలకెత్తిన గింజలు తినండి అదే పరిష్కారం అంటున్నారు ఎక్స్ పర్ట్స్. మొలకెత్తిన గింజల్లో క్యెరెట్ ,కాప్సికం ముక్కలు ,కొత్తిమీర కరివేపాకు దానిమ్మగింజలు టోమోటో ముక్కలు కలిపి చక్కని ఉల్పహారం తయారు చేసుకొని ఉదయం వేళ తింటే ఎంతో ప్రయోజనం అంటున్నారు . దానికి ఇంకాస్త నిమ్మరసం కలిపితే రుచితో పాటు జీవక్రియ పెరుగుతుంది. కొలెస్ట్రాల్ రాదు […]
మానేస్తేనే ప్రాబ్లమ్.
ఎండల్లో కాలు బయటపెట్టాలంటే చిరాకు . చెమటలు ఉక్కతో బొత్తిగా ఎనర్జీ లెవల్స్ తగ్గిపోతూ ఉంటే ఇంకేం వ్యాయామం అని చాలా మంది ఆడవాళ్ళు రిలాక్స్ అయిపోతారు. ఈ సెల్ఫ్ పిట్ అవతలపెట్టండి వ్యాయామాలు మానక్కర్లేదు హాయిగా ద్రవపదార్ధాలు తీసుకొని ఎప్పటిలాగా వాకింగ్ లు వ్యాయామాలు చేసేయండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఉదయం పది నుంచి పాయంత్రం నాలుగు గంటల వరకు ఎండలోకి రాకుండా, వాతావరణం కాస్త చల్లబడిన తర్వాత సాయంత్రం వేళల్లో వ్యాయామాలు ప్లాన్ చేసుకోవాలి. […]
ఇప్పుడీ రెండూ మ్యాచ్
ఖరీదులోనూ క్వాలిటీలోనూ అస్సులు సంబంధం ఉండదు. కొత్తదనంతో ప్రత్యేకంగా కనిపించాలి అంతే అమ్మాయిల దృష్టిలో . మ్యాచింగ్ విషయంలో అంతులేని పట్టుదల డ్రెస్ కు సరిగ్గా అన్నీ బొట్టుతో సహా ఉంగరం ,గాజులు అన్నీ మ్యాచ్ అవ్వాలి. ఇప్పుడిక చెప్పులు, పర్సుల మ్యాచింగ్ వచ్చేసింది. అందమైన డిజైనర్ పర్సెస్ కి అదే డిజైనర్ లుక్ తో చెప్పులుండాలి. ఇవి ఏ వేడుకలకైనా స్పెషల్ .అందమైన డ్రెస్ తో పాటు ,లేదా చీరెతో పాటు ఒకే రకంగా అప్ […]
పోషక విలువల లెట్యూస్
సలాడ్స్ లోవాడే లెట్యూస్ శాస్త్రీయ నామం లాక్టుకా సెటైవా. కొవ్వు కేలరీలు లేకుండా అచ్చంగా పోషకవిలువలతో నిండివున్న లెట్యూస్ ని తాజాగా పచ్చిగా తినవచ్చు. విత్తనాలు నాటిన నెలరోజుల్లో ఈ ఆకులను తెంపి వాడుకోవచ్చు. ఆకుపచ్చ,ముదురు,ఎరుపు ,ఆకుపచ్చ ఎరుపు విశ్రమంగా ఉండే రంగాల్లో ఉండే లెట్యూస్ ఆకుల్లో ఎ,సి,కె,బి,బి12 విటమిన్లు ,ఐరన్ ,పోటాషియం, మాంగనీస్ వంటి ఖనిజ లవణాలు యాంటీ ఆక్సీ డెంట్లు మాంసకృత్తులు,పీచు ఉంటాయి. కొలెస్ట్రాల్ ,మధుమేహం,కీళ్ళ నొప్పులను తగ్గించి ,ఒత్తిడిని అదుపు చేస్తుంది. లెట్యూస్ […]
మెరుస్తాయి
కాఫీలు, టీలు,కూల్ డ్రింక్ లూ తాగుతారు కనుక దంతాలపైన ఉండే ఏనామిల్ అనే తెల్లని పొరపోయి పచ్చగా అయిపోతాయి. యాంటీ బయోటిక్స్ ,ఇతర మందుల వాడకం వంటి కారణాల వల్ల కూడా పళ్ళ ఏనామిల్ పొర దెబ్బతిని దంతాలు మెరుపు పోగొంటుకుంటాయి. టూత్ పేస్ట్ లో కాస్త బేకింగ్ సోడా బాగా కలిపి బ్రెష్ చేసి గోరువెచ్చని నీళ్ళతో పుక్కిలిస్తే కొంత ఫలితం ఉంటుంది. లేదా కమల పళ్ళతొక్కలను ఎండ బెట్టి పొడి చేసి ఆపొడితో దంతాలపై […]
కాస్త మారింది
పాతకాలపు సంప్రదాయనగల్లో పాపిడి బోట్టు కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. తలపై పాపిడిని మూసేస్తూ బంగారం రాళ్ళు, కలగలిపిన అందమైన పాపిడి చైన్ పెట్టుకొంటే చాలు పండగ కళ వచ్చేసేది అమ్మాయికి. ఇక పెళ్ళిళ్ళల్లో ఈ పాపిడి చైన్ పెళ్ళి కళ తెచ్చేస్తుంది. మాంగ్ టిక్కి అంటారు పెళ్ళిళ్ళలో అలంకరించే పాపిడి చైన్ ఇప్పుడు చర్మాన్ని చంద్రవంకలాంటి పాపిడి చైన్ కు పక్కనుంచి చైన్ లు కలిపి కొత్తరకం పాపిడి చైన్ లు తయారు చేశారు. […]
వర్ణం మారుతోంది
మొక్కలకి రంగురంగుల పూలు పూస్తాయి కానీ ఉదయాన్నే ఓ రంగులో పూసిన పూవులు సాయంత్రానికి మరో రంగులోకి పోతాయి చూశారా . పత్తి మందారం హిబిస్చుస్ మూటబిలిస్ దీని శాస్త్రీయ నామం. దీన్నే కాన్ఫిడరేట్ రోజ్ అనీ కాటన్ రోజ్ మాలో అని పిలుస్తారు . ఉష్ణోగ్రత వ్యత్యాసం ,పగటి కాంతిని బట్టె ఆయా సమయాల్లో పూవుల్లోని ఆంధోసైనిన్ ల పరిమాణంలోని హెచ్చుతగ్గుల వల్ల రంగులు పెరగటం ,తగ్గటం చేస్తాయి. వేళ్ళలో పుట్టిన ఆంధోసైనిన్లు అంటే వర్ణ […]
ఫ్యాబ్ ఫ్యాషన్
లెటెస్ట్ ఫ్యాషన్ ఎప్పుడు ప్యాబ్ వర్కులే ఉంటాయి. సాదాచీరెలు పాబ్ వర్క్ పూవులు వేసి అందుకు వేసిన క్లాత్ బ్లవుజ్ గా వాడటం ఈ వేసవి ఫ్యాషన్ . ప్యాబ్ వర్క్ ఒక సృజనాత్మాక కళ .రకరకాల ముక్కలు జోడించటం వాటిని అందంగా కుట్టటం ఒక ఆర్ట్. ఇది వరలో చేత్తోనే కుట్టే ప్యాబ్ వర్క్ కి ప్రత్యేక విషన్లు వచ్చాయి. డెనిమ్ క్లాత్ కి ప్యాబ్ వర్క్ అందం ఈ మిషన్ పైన కుడితేనే వస్తుంది. […]
క్యాబేజీ మొలకల్లో ఆరోగ్యం
మైక్రో గీన్స్ మంచి ఆరోగ్యం అంటున్నారు ఎక్స్ పర్ట్స్ . రకరకాల ఆకు కూరలు , కూరగాయాల మొక్కల్ని మొలకల దశలో తీసుకొంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి అంటున్నారు . ఈ పరిశోధనలో ఎరుపు రంగు క్యాబేజీ మొలకలను ఆహారంతో తింటే ఆరోగ్యమని తేలింది. విటమిన్ సి,ఇ ,బీటా కెరోనిన్ వంటివి పెరిగిన దశలోని ఆకులతో పోలీస్తే సూక్మమొక్కల్లోనిఆకుల్లో 40 శాతం ఎక్కువ ఉన్నాయట. ఎదిగిన క్యాబేజీ ఆకుల్లో కంటే చిట్టి మొక్కల ఆకుల్లో గ్లూకోసైనో లేట్స్ […]
తేలికైన డికాషన్ బెస్ట్
కాఫీ లైట్ గా తాగితే మంచిది అంటున్నాయి పరిశోధనలు .కాఫీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అవి కాఫీ పొడి లోని కెఫిన్ నుంచి వస్తాయి. కెఫిన్ తో పాటు కాఫీ గింజల్లో క్లోరోజెనిక్ ఆమ్లం ఉంటుంది. ఇది శరీరానికి మేలు చేస్తుంది. ఘటుగా చిక్కగా డికాషన్ ఇచ్చే కాఫీ గింజల్లో క్లోరోజెనిక్ ఆమ్లం తక్కువగా ఉంటుంది. కాఫీ పొడి తీసుకొనే ముందుగా అది తేలికైన డికాషన్ ఇచ్చే కాఫీ పొడా కదా అన్నది తేల్చుకొండి అంటున్నారు ఎక్స్ […]
కీలకమైన విటమిన్
‘డి’ విటమిన్ మన శరీరంలోనే తయారవుతుంది. మనిషి ఆరోగ్యానికి ఉపయోగాపడే కీలకమైన విటమిన్ లో విటమిన్ ‘డి’ ఒకటి. దీన్నీ ఆహారం ద్వారా టాబ్లెట్ల ద్వారా పొందాలి. నల్లని శరీరచ్చామతో ఉండే వారిలో మెలనిన్ ఎక్కువగా ఉండి ఆల్ర్టావయోలెట్ కిరణాలు చర్మంలో ఎక్కువ ప్రవేశిస్తేనే అవసరమైనంత డి విటమిన్ తయారవుతుంది. అదే తెల్లగా, ఎర్రగా ఉండే వాళ్ళలో తక్కువ కిరణాలతో విటమిన్ డి తయారవుతుంది. అలాగే ఎక్కువ సన్ స్క్రి న్ వాడినా శరీరంలోని ఆల్ట్రా వైలెట్ […]
మమ్మీ రాక్
రూత్ ఫ్లవర్స్ మామ్ ఇంగ్లాండ్ లో ఫేమస్ డిజే ప్రత్యేకత ఏమిటంటే ఆమె వయసు 72ఏళ్ళు కొంచెం పెద్దాళ్ళయితే పాటల సౌండ్ భరించలేకపోతారు. కానీ డిజే రూత్ ఫ్లవర్స్ మాత్రం 68 ఏళ్ళ వయసులో క్లాబ్ లో చేరి మమ్మీరాక్ పేరుతో ఓ డిజే రాక్ బ్యాండ్ పెట్టి డిజే సిస్టమ్ ని హోరెత్తిస్తుంది. ఇంగ్లాండ్ లో ఈమె మిక్స్ పాటలు చాలా ఫేమస్ . కేన్స్ సెలం ఫెస్టివల్ లో కూడా మమ్మీరాక్ డిజే పాటలతో […]
స్టైలిష్ షార్ట్స్
సమ్మర్ లో అమ్మాయిలు ఇష్టపడే ప్యాషన్ ట్రెండ్ షార్ట్స్, పోడవుగా ఉండే షార్ట్స్ పైకి వదులుగా ఉండే టీ షర్ట్స్ బావుంటుంది కూడా. పోడవాటి చైన్ల డిజైన్తో చేసిన షార్ట్స్ బావుంటాయి. స్లీవ్ లెస్ చున్నీల షర్ట్స్ వప్పుతాయి. హైవెయిస్టెడ్ షార్ట్స్ ,స్కార్ట్ కూడా ఫ్యాషనే. స్కార్ట్ అంటే స్కర్ట్,షార్ట్స్ ల కలయికతో కొత్త డిజైన్ .ఇక గర్లీ లేస్ షార్ట్స్ ఎత్తు మడమలున్న చెప్పులు స్క్రెర్ క్లబ్ పర్స్ ల కాంబినేషన్ చక్కని లుక్ ఇస్తాయి. […]
బుటి యోగ
బిజ్జీగోల్డ్ అనే ట్రైనర్ , యోగా ఫిట్ నెస్ లు కలిసేపి బుటి యోగా అనే డాన్స్ టెక్నిక్ కని పెట్టింది . ఇప్పుడీ బుటీ యోగా ట్రెండ్ గా మారిపోయింది. పొట్ట తగ్గి పోయి స్లిమ్ గా కనిపించాలి అంటే ఈ యోగా గురించి చూడవచ్చు. ఈ యోగా టెక్నిక్ గిరిజన నృత్యాలు, హిప్ హాప్ పాటలతో లయ బద్ధంగా సాగుతుంది. ఒక క్రమ పద్ధతితో కదలికతో సాగే ఈ యోగాని ఇప్పుడు మహిళలు అందరూ […]
