ఫ్యాషన్ స్టేట్ మెంట్స్
ఎప్పటికప్పుడు కొత్తదనం వెతక్కపోతే మార్కెట్ ని అందుకోవటం కష్టం .ముఖ్యంగా నగలు ,డ్రెస్ లు , వీటికి మ్యాచింగ్స్. ఫ్యాషన్ ట్రెండ్ ముందుగా నగలకే వర్తిస్తుంది. ఒళ్ళంత నగలు ఎప్పడు ఇష్టడరు అమ్మాయిలు. ఫ్యాషన్ స్టేట్ మెంట్స్ చెవి పోగులే ముఖానికి అందం ఇచ్చే లోలాకులు ,దిద్దులూ ఎప్పటికప్పుడు మారి పోవాలి. అలా ట్రెండీగా మార్కెట్ లోకి వచ్చాయి లాంగ్ చెయిన్ ఇయర్ రింగ్స్ చెవి దగ్గర నుంచి భుజాల వరకు గొలుసుల్లా వేలాడుతూ ఇటు మోడ్రన్ […]
ఎండల్లో హాయ్ హాయ్
ఇంట్లో ఉన్న కాసేపు ఎక్కడికక్కడ ఫ్యాన్ లు ,ఇంట్లో ఎసీలు ఉంటాయి. కనుక వేసవి తాపం సమస్య లేదు .కానీ బయటకు పోకుండా కుదురుతుందా? ఆఫీస్ పనులు,ఇంట్లో పనులు ఎన్నుంటాయి. మధ్య మధ్యలో మరీ చెమటతో తడిసి ముద్దైయి పోకుండా మీనీ మిస్ట్ ఫ్యాన్ లు మార్కెట్ లో కి వచ్చాయి. ఇది చిన్న నీళ్ళ బాటిల్ లాగా ఉంటుంది. బ్యాటరీతో పనిచేస్తుంది. బయటకి పోయే ముందర ఇందులో ఐస్ వాటర్ పోసుకొని వెళితే మధ్యలో ఎక్కడైన […]
ఒత్తిడికి పరిష్కారం
ఇంటి వాతావరణం ఎప్పుడు ప్రశాంతంగా ఉంటేనే రోజంతా బయటచేసిన శ్రమకు విశ్రాంతిగా ఉంటుంది. మెదడు పైన మనచట్టు ఉంటే రంగుల ప్రభావం ఉంటుందంటారు. అందుకే ప్రశాంతతను ఇచ్చే ఊద,బూడిద,తేలుపు ,నీలం రంగులు ఇంట్లో కిటికీలకు తెరలకు ,సోఫాలకు మంచం పైన దుప్పట్లకు ఉండేలా చూసుకోవాలి. అలాగే ఒత్తడికి మంచి సువాసనలు పరిష్కారం ,లావెండర్ నూనె ,మల్లె గులాబీ నూనెలు ఒత్తిడిని దూరం చేస్తాయి. అలాగే హాల్లో ,రూమ్స్ లో కార్పెట్స్ వేస్తే ఇంటికి అందం వచ్చే మాట […]
షుగర్ ఫ్రీ అబద్దం
షుగర్ ఫ్రీ తినుబండారాలు ,డ్రింక్ లు చాలానే వస్తున్నాయి. అతి తియ్యని లడ్లు ,మైసూర్ పాక్ లు కూడా షుగర్ ఫ్రీతో అంటే కృత్రిమ తీపి ని ఉపయోగించి చేశామని చెపుతూ ఉంటాయి . మార్కెట్ లో పుష్కలంగా దోరుకుతున్నాయి కూడా ఇది తప్పంటున్నాయి పరిశోధనలు .అధిక బరువు ఉన్నావారు ,డయాబెటిక్ పెషెంట్లు మామాలు పంచదారా తింటే ఎంత అపాయమో అ షుగర్ ఫ్రీ పదార్ధాలు ,టాబ్లేట్స్ తీసుకొన్న అంతే ప్రమాదం అని నూతన పరిశోధనలు చెపుతున్నాయి. […]
గదిలో,మదిలో
హైటెక్ జీవితంలో వేగాన్నీ తట్టుకోనేందుకు ,ఒత్తిడి తగ్గించుకొనేందుకు మనకు శరీరం ఉల్లాసంగా ఉండేందుకు గాదైన మెడిటేషన్ ఉపయోగపడుతుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్. కాసేపు పచ్చని మొక్కల సువానల మధ్య ఏకాగ్రతతో ధ్యానం చేయాటం ,విశ్రాంతి ఇస్తుంది అంటున్నారు. అపార్ట్ మెంట్ కల్చర్ వచ్చాక పూల మొక్కలు పెంచే అవకాశం లేదు గదిలో ,లేదా బాల్కనీలో చుట్టు నాలుగు పూల కుండీలు ఉన్నాచాలు ,లేదా గదిలో నీడలో పెరిగే మొక్కలను చుట్టు పెట్టుకోగలిగినా చాలు కాస్త పచ్చదనం,దీన్ని చూస్తూ ఈ […]
క్రేజీ డెనిమ్ శారీస్
డెనిమ్ ప్యాబ్రిక్కే అసలైన ష్యాషన్ . ఎప్పటి నుంచో డెనిమ్ తన సాగే లక్షణాంతో యూత్ ఫ్యాషన్ ట్రెండ్ గా ఉంది. ఇప్పుడు గాఢమైన రంగులతో ,కాంట్రాస్ట్ బ్లవుజ్ లతో డెనిమ్ చీరలు మార్కెట్లోకి వచ్చేశాయి. డెనిమ్ కుర్తాలు ఎప్పటి నుంచో ఫ్యాషన్ స్టైల్ మెంట్స్ లాగా ఉన్న ఇప్పుడు చీరెలవంతు వచ్చింది. బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ఈ డెనిమ్ శారీస్ కు బ్రాండ్ అంబాసిడర్ . వీటిని మెయిన్ టెయిన్ చేయటం కూడా తేలికే . […]
పౌడర్లతో ప్రమాదం
పరిశోధనలు ఎప్పుడు సహాజమైన ఉత్పత్తులకే పెద్దపీట వేస్తాయి. వర్కవుట్స్ చేసే వారు కండలు పెంచేవారు ,శక్తి కోసం వాడే ప్రోటీన్ పౌడర్లు ,సహాజ పదార్థాలకు ఏ మాత్రం ప్రత్యామ్నాయం కాదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. చాలా పౌడర్లలో హాని కారకమైన భారలోహాలు ఉంటాయని ,వాటిని అలాగే వాడితే మంచి చేయకపోగ దుష్ప్రభావాలు ఉంటాయంటున్నారు . ఈ ప్రోటీన్ పౌడర్స్ లో భారలోహాలతో పాటు 130 రకాల రసాయనాలు కూడా ఉంటాయన్న విషయాన్ని అధ్యయనకారులు గుర్తించారు . ఈ పౌడర్ల […]
పిడికిలి శక్తి
కండబలానికి గుర్తుగా పిడికిలి శక్తిని ఉపయోగిస్తారు. పరిశోధకులు ఈ మధ్యకాలంలో 10 లక్షల మందిని పరిశీలించి అందులో దాదాపు ఐదులక్షల మంది సమాచారాన్ని ఆస్ట్రేలియా పరిశోధకులు విశ్లేషించారు. కండబలం ఉంటేనే జ్ఞాపకశక్తి మెరుగ్గా ఉంటుందనీ, ఆపద ఎదురైనప్పుడు చురుగ్గా స్పందన చూపించి తప్పించు కొంటారని పరిశోధన ఫలితాలు చెప్పాయి. ఎంత గట్టిగా ఎంత సేపు పిడికిలి బిగించి పట్టుకొంటే అంత కండబలం ,గుండెబలం ఉన్నట్లు లెక్క ఈకండ బలం కోసం ఎరోబిక్స్ చేయాలంటున్నారు . ఈ ఎరోబిక్స్ […]
వెలుగుంటే నిద్రకష్టం
నిద్ర రావటం లేదని విచారపడటం మొదటగా నిద్రలేమికి కారణం అవుతుంది అంటున్నారు డాక్టర్స్. ముందుగా బెడ్ రూమ్ ఉన్నది నిద్రపోయేందుకు మాత్రమేనని నిర్ణయించుకోవాలి. లైట్లు మొత్తం ఆర్పేయాలి. వెలుగు ఉంటే నిద్రను నియంత్రించే మెలటోనిన్ హార్మోన్ విడుదల కావటం తగ్గుతుంది. చీకటి శరీరాన్నీ విశ్రాంతి తసుకోమ్మని ప్రోత్సహిస్తుంది. మాటి మాటికీ గడియారం వంక చూడవద్దు . ట్రైస్టోఫోన్ కలిగిన ఆహారాలు నిద్రను తెప్పిస్తాయి. అరటి పండ్లు వేడిపాలు ,పిండి పదార్థాలు నిద్రను తెప్పిస్తాయి.
పుట్టగొడుగుల్లో ..డి
సహాజమైన ‘డి’ విటమిన్ కలిగిన ఏకైక కూరగాయాలు ‘డి’ విటమిన్ . ఎముకల ఆరోగ్యానికి కండరాల దృఢత్వాన్ని ప్రభావితం చేసే ‘డి’ విటమిన్ ,దైనందిన అవసరాలకు సిఫార్స్ చేసిన డోస్ లో పుట్టగొడుగుల్లోనే లభిస్తుంది. అయితే ప్రాసెసింగ్ లో పుట్టగొడులు ఆల్ట్రావయోలిన్ కిరణాలకు ఎక్కువగా ఎక్స్ పోజ్ అవుతాయి కాబట్టి ఓ గ్లాస్ పాలలో కంటే ఎక్కువగా విటమిన్ ‘డి’ పుట్టగొడుల్లోనే ఉంటుంది. వీటితో పాటు ఫంగి,ఈస్ట్ ,ఎర్గోస్టెరాల్ అనే విటమిన్ ‘డి’ దోరుకుతుంది. ఎండు వాటికంటే ఉడికించిన […]
చేతులు పొడవు అవుతాయి
చేతులు తరుచూ రసాయనాలు ప్రభావానికి గురి అవుతాయి. దీర్ఘకాలిక హాండ్ ఎగ్జిమన్ కు దారి తీస్తాయి. గిన్నెలు కడగటం ,దుస్తులు ఉతుక్కొవటం వంటి పనులు రోజులో ఎక్కువ సార్లు చేయటం వల్ల తడి తగులుతూ ఈ పరిస్థితి ఎదురవుతుంది. కొన్నీ చికిత్సలతో ఈ ఎగ్జిమా తగ్గించుకోవచ్చు గానీ అసలు ఈ పరిస్థితులు ఎదురుకాకుండా ఉండాలంటే చేతులను పని అవగానే పొడిగా తుడిచి నాణ్యమైన మాయిశ్చరైజర్ అప్లైయ్ చేయాలి. చేతులు కాళ్ళు సాధ్యమైనంత వరకు తడికి దూరంగా ఉంచాలి. […]
బ్రెన్ వర్కవుట్స్ చేస్తున్నారా?
శరీరంలాగే మెదడు కూడా చురుగ్గా ,పాదరసంగా పని చేయాలి అంటారు ఎక్స్ పర్ట్స్. అందుకే బ్రెయిన్ వర్కవుట్స్ చాలా అవసరం . ఈ వర్కవుట్స్ లో క్రాస్వర్ట్ ఫజిల్స్ పూర్తి చేయటం ,కాల్క్యూలేటర్ ని కొంత సేపు అవతల పెట్టి పేపర్ పెన్నుకు పని చెప్పటం కూడా చాలా ఆవసరం .గ్రాసరీ బిల్లుల్ని మెదడు లోని అంచనా వేసేయాలి. ఎక్కుడ షాపింగ్ ,ఎంత బడ్జెట్ అన్నా విషయాలు ముందే ఆలోచించుకోవాలి. ఏదైనా ప్రయాణాలు చేస్తే ముందే ఆయా […]
మాక్సీ మంచి ఎంపిక
సామాన్యమైన ఎత్తు, తీరైన శరీరాకృతి ఉంటే మాక్సీ డ్రెస్ లు బావుంటాయి .చాలా మందికి మాక్సీల్లో లావుగా ఉంటామని భయం ఉంటుంది. మాక్సీ డ్రెస్ లు ముఖ్యంగా మోనోక్రామ్ దుస్తులు వేసుకొంటే భుజాల నుంచి కిందవరకు బ్రేక్ లేకుండా ఉంటుంది. డ్రెస్ యాంకిల్స్ దాకా ఉంటేనే కాస్త బొద్దుగా కనబడే ప్రమాదం ఉంటుంది. పోడవాటి మాక్సీ బావుంటుంది. ఎత్తును బట్టి హెమ్మింగా ఉండాలి. శరీరాన్ని పూర్తిగా హత్తుకొన్నట్లు ఉండే పూర్తి లెంన్త్ డ్రెస్ మంచి ఎంపిక . […]
అరుదైన నగలు
ఇప్పుడు అత్యంత ఖరీదైన ,అరుదైన ప్లాటినమ్ సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చేసింది. మన దేశంలో నగల తయారీకి వాడే ప్లాటినమ్ 95 శాతం స్వచ్ఛమైనది. గని నుంచి తవ్వి తీసినప్పుడు ఎంత తెల్లగా ఉంటుందో నగల తయారీలో కూడా అంతే తెల్లగా ఉంటుంది. సంపద ప్రదర్శించేందుకు ప్లాటినమ్ ను మించింది లేదు. బంగారంతో సహా కొన్నీ లోహాలు కొందరి చర్మతత్వానికి సరిపడవు కానీ ప్లాటినమ్ తో అలాంటి సమస్య ఉండదు. చెయిన్స్ ,నెక్లెస్ లు అన్నీ షాపుల్లో […]
ఇరవైల్లో డ్రెస్సింగ్
ఇరవై దాటిందంటే అమ్మాయి జీవితం ఒక కొత్త దశవైపు మొగ్గినట్లు ,ఇక చిన్నతనం అల్లరి తగ్గి కాస్త పెద్దరికం మొదలైంది అనుకొవచ్చు .వస్త్రధారణ కాస్త మారిపోవాలి . ప్యాబ్రిక్ , కలర్స్ ముఖ్య పాత్ర పోషిస్తాయి . ఫార్మల్, అకేషన్లు ,వీకెండ్స్ అని కాస్త విడదీసి వస్త్రధారణ ఎంచుకోవాలి .ముఖంలో లేతదనంతో పాటు ఆలోచనల్లో సీరియస్ నెస్ వస్తుంది. ఫార్మల్ డ్రెస్ లు నాణ్యమైన బ్యాగ్స్ హుందాతనం ఇస్తాయి. ఎలాంటి డ్రెస్ ఎంచుకొన్న ముందు నీటిగా ఇస్త్రీ […]
ఫస్ట్ ఇంప్రెషన్ ముఖ్యం
ఏదైనా జాబ్ ఇంటర్వ్యూకు, కార్పొరేట్ క్లైంట్ ముందర ముఖ్యమైన ప్రజంటేషన్ ఇవ్వాల్సి వస్తే కొంచెం జాగ్రత్త తీసుకోవాలి . ఫస్ట్ ఇంప్రెషన్ చాలా ముఖ్యమైంది. గుడ్ లుకింగ్ ,సరైన అప్పియరెన్స్ చాలా అవసరం . మరీ మేకప్ లు అతిగా ఉంటాయి, అలా అని మొహాం జిడ్డుగా మిస్ మ్యాచింగ్ వస్త్రధారణతో ఉన్న ముందు మనకే చిరగ్గా ఉంటుంది. చక్కని గ్రోమింగ్ ,ఫ్రెష్ లుక్ , మంచి సువాసన ఇవన్ని ఒక మంచి ప్రశంశ ఇస్తాయి. కార్పొరేట్ […]
గాసిప్స్ తో ఇబ్బంది
ఆఫీస్ లోనే ఎక్కువ గాసిఫ్స్ రన్ అవుతూ ఉంటాయి. వీటిని వర్క్ ప్లేస్ రియాలిటీ గా గుర్తించాలి. కానీ మాట్లాడే సయమంలో జాగ్రత్త తీసుకోవాలి. హానికరమైన గాసిఫ్స్ కు దూరంగా ఉండాలి. ఎవరితో అయినా సమస్య ఇబ్బందిగా ఉంటే డైరెక్ట్ గా మాట్లాడి తేల్చుకోవాలి గానీ మూడో వ్యక్తి ముందు ఈ విషయాలు మాట్లాడకూడదు. అలాగే ఆఫీస్ స్నేహలు సాధ్యమైనంత వరకు ఇంటికి తేకూడదు. వ్యక్తిగతమైనవి, వృత్తిపరమైనవి అంటూ రెండింటి మధ్యన ఒక గీత గీసుకొవాలి స్నేహితులకు ,కోలీగ్స్ […]
అసలైన ఫ్యాషన్
ఎంచుకొనే హాండ్ బ్యాగ్ లోనే అసలు ప్రత్యేకమైన అందం కనిపిస్తుంది అంటారు స్టైలిస్టులు. శరీరాకృతికి తగ్గ హాండ్ బ్యాగ్ ఉండాలి . సన్నగా పోడుగ్గా ఉంటే బ్యాగ్ చిన్నగా ఉండాలి. పెద్ద పెద్ద స్ట్రాప్ లు ఉంటే బావుండదు. అలాగే ఎత్తుగా ఉన్నవారికి మరీ పెద్ద బ్యాగ్స్ ఎచ్చెట్లుగా ఉంటాయి. తీరైన శరీరాకృతిలో ఉన్న వాళ్ళు నడుముకి పైకి వచ్చే బ్యాగ్స్ ప్రయత్నం చేయాలి. ఎత్తు తక్కువ ఉండే సాదారంగులు రకాలు బావుంటాయి. అదే ఉద్యోగినిలకు హుందాగా […]
పొడిగా తింటేనే మంచిది
రోజుకు రెండు స్ఫూన్ల అవిసె గింజల పొడి తీసుకుంటే అరవై క్యాలరీలతో సహా అన్నీ ఆరోగ్య ప్రయోజనాలు దక్కుతాయి అంటున్నారు డైటీషన్లు .అత్యుత్తమమైనవి అవిసే గింజలు అంటారు .వీటిలో పీచు ఎక్కువ. కొలెస్ట్రాల్ తగ్గించి రక్తం చక్కెర స్థాయిల్ని క్రమబద్ధీకరిస్తాయి . జీర్ణ సంబంధిత ఆరోగ్యాన్నీ మెరుగుపరుస్థాయి. ఒమేగా -3 ప్యాటాయినెడ్స్ ఎక్కువే. క్యాన్సర్లని తగ్గించే గుణం అవిసెల్లో ఎక్కువగానే ఉంది. అయితే పోషక విలువలు పొందాలంటే పోడి రూపంలో తీసుకోవాలంటున్నారు ఎక్స్ పర్ట్స్.
గోళ్ళ రంగుతో సమస్య
గోళ్ళరంగు తయారీలో ఉపయోగించే ట్రైఫినైల్ ఫాస్ఫేట్ అనే పదార్థం హార్మోన్ల పైన తీవ్ర ప్రభావం చూపెట్టి అధిక బరువుకు కారణం అవుతుంది అంటున్నాయి పరిశోధనలు. గోళ్ళరంగు వేసుకొన్న పది పద్నాలుగు గంటలలోగా దాని ప్రభావం మొదలవుతుంది అంటున్నారు. గోళ్ళను నోట్లో పెట్టుకోవటం రంగు లేసుకొన్న చేతులతో ఆహారం తీసుకోవటంతో ఆ రంగు ట్రైఫినైల్ ఫాస్ఫేట్ శరీరంలోకి చేరిపోతాయి. ఈ రసాయనం కారణంగా శరీరం బరువు పెరిగే అవకాశం ఉందంటున్నారు .
