Wednesday, 29 Jul, 2026

ఎంతో తేలిక

ఆన్ లైన్ లో లీఫ్ ఫాతర్ పేరుతో సర్చ్ చేస్తే ఎన్నో రకాల అలంకరణ వస్తువులు కనిపిస్తాయి. ఇవి క్లే తోనూ గ్లూ తోనూ తయారు చేసినవే వీటిని ఎలా తయారు చేయాలో వీడియోలు ఉన్నాయి. క్లే ను ఒక చపాతితో చేసుకుని దాని పైన వివిధ రకాల పెద్ద ఆకులు పెట్టి నొక్కితే క్లే పైన అచ్చు పడుతుంది. ఆకు చుట్టు కత్తితో తీసేస్తే అప్పుడు ఆకు రూపంలో క్లే కనిపిస్తుంది. ఆకు తీసేసి ఆరనిస్తే […]

వెరీ గుడ్

విటమిన్లు, మినరల్స్, ఎసెన్షియల్ ఫ్యాట్స్ లేకపోతే చర్మం నిర్జీవమై సాగిపోతుంది. అలగే కళ్ళ విషయంలో కూడా కెరోటినాయిడ్ వల్ల కలిగే మా క్యూలర్ డీ జనరేషన్ అడ్డుకోవాలంటే ఓ గుడ్డు కావాలి. చర్మం సాగకుండా దృఢంగా మృదువుగా ఉండాలంటే గడ్డు చాలా మంచిది. చర్మానికి మేలు చేసే ప్రోటీన్, బయోటిన్ దీనిలో సమృద్దిగా దొరుకుతాయి. ప్రతిరోజు ఒక గుడ్డు తింటే కేటరాక్ట్ రిస్క్ తగ్గిపోతుంది. హై క్వాలిటీ ప్రోటీన్ తొమ్మిది అత్యవసర ఎమినో యాసిడ్స్ ఉంటాయి. బ్లడ్ […]

బాక్టీరియా జాగ్రత్తా

ఎండకాలం ఫ్రీజ్ తో నిరంతరం పని ఉంటుంది. పదార్ధాలతో ఫ్రీజ్ కిక్కిరిసిపోతే బాక్టీరియా వస్తుంది. ముడి సరుకు ప్రాసెస్ చేసినవి, ఫ్యాకేజ్ ఫుడ్ లను విడివిడిగా పెట్టుకుంటే ఈ సమస్య రాదు. ఫ్రీజ్ ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్ ఉండాలి. తరిగిన కూరలు,తినే పళ్ళు, జ్యూస్ లు వెంట వెంటనే వాడేస్తూ ఉండాలి. వండిన పదార్ధాలను ఫ్రీజ్ పై అరలో ముడి పదార్ధాలను ఫ్రీజ్ కింది అరలో ఉంచుకోవాలి. మాంసం, చేపలు, పౌల్ట్రీ ఉత్పత్తులు విడిగా 18 డిగ్రీల […]

డైల్యూట్ చేసి వాడాలి

పగిలిన చర్మం, ర్యాష్, ముడతలు మొటిమలు, ట్యాన్ సమస్యల నివారణలో ఎసెన్షియల్‌ అయిల్స్ బాగా పని చేస్తాయి. సౌందర్య పరిరక్షణ కోసం ఉపయోగించే ఈ ఆయిల్స్ లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మైక్రాబియాల్, యాంటీ ఇన్‌ ఫ్లమేటరీ గుణాలుంటాయి. ఈ ఆయిల్స్ ను బాదం, ఆలివ్,నువ్వుల నూనెల్లో కలిపి డైల్యూట్ చేసి వాడుకోవాలి. గుడ్డుతో చేసే హెయిర్‌ ప్యాక్స్ లోనూ వీటిని కలుపుకోవచ్చు. చర్మ సౌందర్య రక్షణలో లవెండర్, మ్యారీ గోల్డ్,పెప్పర్ మెంట్ ,టిట్రీ, శాండిల్ వుడ్,రోజ్, […]

చూయింగ్ గమ్

చూయింగ్ గమ్‌ నమలటం వల్ల మొహానికి, బుగ్గలకు వ్యాయామం అంటారు సరే కాని కొత్త పరిశోధనలో చూయింగ్‌ గమ్ గుండెల్లో మంటను తగ్గిస్తుందంటున్నారు. భోజనం తర్వాత చూయింగ్ గమ్‌ నమిలితే సెలైవా తగినంత ఉద్దీపం అవుతుంది. చాలినంతగా నీరు తాగితే ఈ సమస్యే రాదు. కెఫినెటేడ్, వేడి పాణియలు కుడా వద్దు. ఉదరం ఒత్తిడికి గురైతే జీర్ణ అమ్లాలు ఇసో ఫాగస్ కు మరింత ఎక్కువగా చేరతాయి. దీని వల్లనే గుండెల్లో మంట వస్తుంది. ఈ వేసవిలో […]

ఆయిల్‌ మసాజ్‌

వేసవి ఎండకు, సూర్య కిరణాలకు డైరక్ట్ గా ఎక్స్ పోజ్ అయ్యే జుట్టు పొడి బారి బిరుసుగా తెగిపోతూ ఉంటుంది. ఆ ప్రభావం లేకుండా జుట్టు సిల్క్ లాగా మెరవాలంటే చిన్ని జాగ్రత్తలు చాలు. బాదం,కొబ్బరి, ఆలీవ్ ఆమ్లా వంటి నూనెల్లో ఏదో ఒకదాన్ని వేడి చేసి వారానికి రెండు సార్లు తప్పనిసరిగా మసాజ్ చేయాలి. రాత్రి వేళ ఈ నూనె మసాజ్ పూర్తి చేసి రాత్రంతా అలావదిలేసి పోద్దున్నే షాంపూతో కడిగేయాలి. ఆలీవ్ ఆయిల్‌ కొన్ని […]

చిన్ని పరిష్కారం

ప్రతి సంవత్సరం 25 లక్షల మంది మన దేశంలో ఆకలితో ప్రాణాలు వదులుతున్నారు. 194 మిలియన్ల మందికి డైలీ భోజనం లేనే లేదు. వందలో నలుగురు పిల్ల్లలు పోషకాహార లోపంతో చావుకు దగ్గరవుతున్నారు. ఎన్ని చేతులు భోజనం కోసం చేతులు జాపి వేడుకుంటున్నాయో. ఢిల్లీలోని గురుగ్రామ్‌ లో పన్నెండో తరగతి చదువుతున్న అర్జున్ సహాయ్, జెస్సీ జిందాల్ తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతో freedom.in సంస్థను ప్రారంభించారు. గురుగ్రామ్ లోని కెఫ్ లో , రెస్టారెంట్ లలో మిగిలిన […]

స్వచ్చమైన నీళ్ళు కావాలా?

చిల్లగింజల చెట్టును క్లియరింగ్ నట్ ట్రీ అని ఇంపుడు చెట్టు అని పిలుస్తారు. మన దేశంతో పాటు శ్రీలంక ,మయాన్మార్ ,జింబాబే బోట్యాన్ అడవుల్లో పెరుగుతాయి. బాగా పండిన పండ్లు ఎర్రని రంగులో ఉంటాయి. గింజలు గుండ్రంగా ,ముదురు గోధుమ రంగులో పట్టులాంటి నుగుతో ఉంటాయి. పొడిచేస్తే పసుపు రంగులో ఉంటుంది. ఈ చిల్లగింజ గంధం నీళ్ళలో వేస్తే తేరుకోని మడ్డి అడుగుకు చేరి పైకి స్వచ్చమైన నీళ్లు తేరుకుంటాయి. వాటర్ పిల్టర్స్ తో వాడే కాట్రిడ్జ్ […]

గులాబీల్లాంటి పెదవులు

గులాబీ రంగులో పెదవులు మెరిసిపోవాలంటే గులాబీ రేకులే కావాలి. కొన్ని గులాబీ రేకుల్ని నీళ్ళతో కడిగి పాలలో కొన్నిగంటలు నాననివ్వాలి పాలతోనే వాటిని మెత్తగా పేస్ట్ గా చేసి పొడి పెదవులపై రాస్తూ ఉంటే పెదవులరంగు గులాబీ వర్ణంలోకి మారిపోతుంది. అలోవేరా కూడా పగిలిన పెదవులకు బాగా పనిచేస్తుంది ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందర అలోవేరా ఆకును కత్తిరించి దాని లోపలి ప్రెస్ జల్ ను పెదవులకు రాసుకోవాలి. పాలమీగడ కూడా పెదవులకు మంచి మాయిశ్చరైజర్ ప్రతి […]

పెరుగు రుచులు

ఒక కప్పు పెరుగులో కాస్త పండ్ల రసం కలుపుకొని తింటే అస్సలు ఆకలి వేయదు .ఇలాంటిదే ప్రూట్ యోగర్ట్ .యోగర్ట్ ఫ్రూట్ క్రీమ్ అన్నీ రకాల పండ్ల ఫ్లేవర్లతో అచ్చం ఐస్ క్రీమ్ లా వస్తోంది పెరుగు. వెనీలా,మామిడి,స్ట్రాబెర్రీ,ఆరెంజ్, ఫైనాపిల్ ఒకటేమిటి సీజనల్ గా దోరికే అన్నీ రకాల పండ్ల గుజ్జును కలిపి ఆ పండ్ల ఫ్లేవర్ తో వస్తాయి. అలాగే పండ్లు ,నట్స్ కలిపి అచ్చం ఐస్ క్రీమ్ లాగా ప్రోజాన్ యోగర్ట్ పార్లర్స్ వచ్చాయి. […]

కాస్త మారండి చాలు

కుర్చీలకు అతుక్కుపోయి టీవీలు చూసినా ,లేదా ఆఫీస్ వర్క్ కదలకుండా చేస్తున్నా నడుం కింద భాగంలో నొప్పి వచ్చేస్తుంది. డాక్టర్లు ఇలాంటి నొప్పులోస్తే చాలు వెన్ను పూస ఇంజక్షన్లు అని సలహా ఇస్తారు. ఆస్ట్రేలియన్ పరిశోధకులు మాత్రం ఇలా జీవనశైలి సమస్యల నోప్పులకు ఆపరేషన్ దండగా అంటున్నారు .మన తీరు మార్చుకోవాలి, అలవాట్లు మార్చుకోవాలి… నిజమే కూర్చోని పని చేయాలి కాని బ్రేక్స్ తీసుకోవటం ,గంటకోకసారి కూర్చిలోంచి లేచి కాసేపు నడవటం , శరీరాన్ని వంచే చిన్న […]

పాపాయికి మసాజ్

మియామీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ యూనివర్సిటీలోని టబ్ రిసెర్చ్ ఇన్ స్టిట్యూట్ పరిశోధకులు పసి పాపకు స్నానం చేయించేప్పుడు అమ్మ స్పర్శతో చేసే మసాజ్ వల్ల నాడి వ్యవస్థ ఉద్దీపం అవుతుందంటున్నారు .సంతోషం ఇచ్చే రసాయనం సెరటోనిన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఒత్తిడి హార్మోన్ కార్డిజాల్ ఉత్పత్తిని మసాజ్ తగ్గిస్తుంది. మసాజ్ తో బిడ్డకు శారీరక మానసిక ఒత్తిడి తగ్గుతుంది.పాపయికి 21 రోజులు నిండాక ప్రత్యేకంగా నూనె ,మీగడ రాసి మాసాజ్ చేసి నలుగుపెట్టి స్నానం చేయిస్తే, అమ్మ […]

ఆవులింతలా?

ఏ ఇంటార్వ్యూ కో వెళ్ళినప్పుడో ,ఎవరైన పెద్ద వాళ్ళతో మాట్లాడుతూ ఆవులిస్తే అస్సలు బావుండదు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఆవులింతలు సహాజమే అయినప్పటికీ కొన్నీ సార్లు అవి బద్దకాన్ని ,నిర్లక్ష్యాన్ని సూచిస్తున్నట్లు ఉంటాయి. రక్తంలో ఆక్సిజన్ స్థాయి తగ్గితే దాని ప్రతి స్పందన ఆవులింత అంటారు. మెదడు ఉష్టోగ్రతను క్రమ బద్దీకరించుకోవటంతో శారీరక స్పందన ఇది. అని కూడా అంటారు. నిద్ర లేమి వల్ల కూడా ఆవులింతలు రావచ్చు .జనరల్ గా యాగ్జయిటీ కావచ్చు కారణాలు ఏమైన కావచ్చు […]

సన్ స్క్రీన్ లాభమే

వేసవి వస్తేనే సన్ స్క్రీన్ అప్లైయ్ చేయాలి అనుకొంటారు నిజమే వేసవిలో చర్మంపై సూర్య కిరణాల ప్రభావం అత్యధికంగా ఉండే మాట వాస్తవమే అయితే ఒక్క వేసవికే ఈ ఎస్.పి.ఎఫ్ క్రీములను పరిమితం చేయకుండా కౌంట్ ఎక్కువ తక్కువతో ఏడాది పోదువునా ఏ సీజన్ లో అయినా ఎండలోకి వెళుతున్నా ఎస్.పి.ఎఫ్ గల క్రీములు వాడాలని ఎక్స్ పర్ట్స్ చెపుతున్నారు. అయితే ఇలాంటి సన్ స్క్రీన్స్ నిరంతరం వాడితే వాటి ప్రభావం చర్మంపై ఉంటుందని భయపడతారు. కానీ […]

అంతమాత్రం చాలు

అరంగట పాటు పగటి వేళ చిన్న కునుకు తీస్తే హాయిగా విశ్రాంతిగా ఉంటుంది. ఈ పవర్ న్యాప్ వల్ల పనిలో ఉత్పాదక శక్తి మెరుగవుతుంది. అయితే అరగంట దాటితే మాత్రం అనార్ధమే నని నిపుణులు చెపుతారు. ఈ పవర్ న్యాప్ నలభై నిమిషాలు దాటితే ఇతర ప్రభావాలు చుట్టు ముడుతాయి. పగటి వేళ నిద్రతో డయాబెటిస్ ముప్పు ఎక్కువ అవుతుంది. కార్డియో వాస్కులర్ సమస్య కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. కనుక కేవలం 30 నిమిషాలే నిద్రకు […]

పోషకాలు అందకనే

పిల్లలకు ఖరీదైన పిజ్జాలు,బర్గర్ లు ఇతర చిరుతిండ్లు ఇప్పిస్తే వాళ్ళకు ఆరోగ్యం ఇచ్చినట్లు కాదు. వాళ్ళకు సరైన పోషకాహారం ఇస్తేనే హుషారుగా ఉంటారు. తోటి పిల్లలతో స్నేహపూరితంగా ,ఎలాంటి ఉద్రేకాలు లేకుండా ఉంటాయి. పిల్లల మాట తీరు మన్ననగా చక్కగా ఉంటుంది. మూడేళ్ళ వయసులో మంచి పోషకాలు అందే పిల్లల్లో ఎదిగే కొద్దీ ఐక్యూ బావుటుంది. ఇదే పోషకాలు అందని పిల్లల్లో ఇందుకు వ్యతిరేఖ లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా చురుకు దనం లోపిస్తుంది. సరైన ఎదుగుదల కనిపించదు. […]

బ్లూ జోన్స్ రహాస్యం ఏమిటో

ఈ ప్రపంచంలో సగటు జీవనప్రమాణం ప్రస్తుతం 71.4 సంవత్సరాలు .ప్రపంచం మొత్తం మీద ఎక్కువ కాలం జీవించేవారు ఐదు ప్రాంతాల్లో ఉన్నారు. ఆ ఐదు ప్రాంతాలను బ్లీ జోన్స్ అంటారు. ఈ ప్రదేశాల్లో జీవించే ప్రజలు ఏం తింటారో ,ఎలా ఉంటారో తెలిస్తే అందరూ దీర్ఘాయుష్షు సంపాదించవచ్చు. ఐకారికా,గ్రాస్ లో జీవించే వారు దీర్ఘాయుష్షు మంతులు . వాళ్లు రాత్రిళ్ళు ఆలస్యంగా నిద్రపోతారు ఉదయం కునుకులు తీస్తారు . ఆహారంలో పండ్లు ,కూరగాయాలు , బీన్స్ పప్పు […]

ముందు దుస్తులే

సాధారణంగా పెళ్ళి చేసుకోబోయే అమ్మాయికి డౌట్ ముందుగా ఆభరణాలు కొనాలా,డ్రెస్లు కొని మ్యాచింగ్ గురించి ఆలోచించాలా అని .అయితే ముందే డ్రెస్ లు సెలక్ట్ చేసుకొమని చెప్తారు ఎక్స్ పర్ట్స్  లు, తర్వాత ఆభరణాలు తీసుకొనే జ్యూవెలరీ పెళ్ళీ వంటి ప్రత్యేక సందర్భాల్లో వేసుకొనే దుస్తులకు సరిపోవాలి. ఏ ఆభరణాలు ఎంచుకోవాలి అన్నది డ్రెస్ తో ముడిపడి ఉంటుంది. నెక్లిక్ పోడవుగా ఉండాలా ? బౌజ్ నెక్ లైన్ ఫలానా రకంగా ఉన్నప్పుడు ఏ నగ సరిగ్గా […]

బో తో స్టైల్

ఇవ్వాళ్టి ఫ్యాషన్ ట్రెండ్ ముందు కనబడుతుంది బో ప్యాషన్ .దుస్తులు ,నగలు ,చెప్పులు, బ్యాగ్స్ అన్నింటిలోనూ ఈ బో స్టైలిష్ లుక్ లో కనిపిస్తుంది. సాయంత్రపు పార్టీలకు ఆది కొత్త లుక్ ఇస్తుంది. చీరెలు, లెహాంగా, బ్లౌజ్ ల్లో వెనుకాల కట్టుకొనే డారీలకు బదులుగా ఈ బో తో ముస్తాబవుతున్నారు. సాధాడ్రెస్ లకు కొత్త అందం కోసం అదే రంగులో బో అమరిస్తే యూత్ ఫుల్ లుక్ వస్తుంది. గౌన్లూ,పలాజోలు ,మినీస్కర్టులూ నడుము దగ్గర ఒక బెల్ట్ […]

సహాజ సప్లిమెంట్స్ తీసుకోండి

నిరంతరం జుట్టుకు డైయింగ్ ,స్ట్రీకింగ్ ,పెర్మింగ్ వంటి హెయిర్ ట్రీట్ మెంట్స్ తో అనేక దుష్ప్రబావాలు వస్తాయి. మాడులోని సహాజ నూనె సెబమ్ శిరోజాల ఆరోగ్యానికి అత్యవసరం .ఈ నూనె ఇంకిపోయి మాడు డ్రై అవకుండా సహాజ సప్లిమెంట్స్ ఐరన్ వాడితే శిరోజాల ఎదుగుదల ,ఆరోగ్యవంతమైన శిరోజాలు సాధ్యపడుతాయి. శిరోజాలు ,ప్రోటీన్లు మినరల్స్ తో తయారవుతాయి కాబట్టి ఆహారంలో తగినన్నీ ప్రోటీన్లు ఉండాలి.నీరు,కొబ్బరి నీళ్ళు ,పండ్లరసాలు ,గ్రీన్ టీ ,సోయాబీన్ ,అవిసె గింజలు శిరోజాలకు మంచి పోషకాహారం […]