మట్టి బంతుల అందం
డోరో డంగో అని జపాన్ లో ప్రాచీన కాలం నుంచి వస్తున్న కళ. వేర్వేరు రంగుల్లో ఉన్న బంకమట్టి తడిపి గుండ్రంగా నునుపుగా చేసి ఎండబెడతారు. తర్వాత పొడి మట్టి జల్లించి ఆ పిండి లాంటి మట్టిని ఈ బంతుల పైన పోస్తూ రాని బంతులకు అంటుకునేలా రుద్దుతారు. ఈ మెత్తని మట్టితో ఇవి ఎంతో నునుపుగా పట్టుకుంటే జారేలా తయారవుతాయి. విటిని పాత బుట్టతో బాగా పాలీష్ చేస్తే నునుపు గోలీల్లా అవుతాయి మిషన్ తో తయారు […]
విలాస రూపం
డోల్స్ అండ్ గబానా కంపెనీ ఈ తరం యువత కోసం కిచెన్ ఉత్పత్తులను అందమైన బొమ్మలతో డిజైన్ చేసి సిసిలి ఈజ్ మై లవ్ పేరుతో మార్కెట్లోకి విడుదల చేసింది. ఫ్రీజ్ లు,మిక్సీలు, స్టీల్ చిమ్నీలు, టోస్టర్లు సర్వం చిత్రకారుల చిత్ర లేఖనాలతో నిండిపోయాయి. ఈ వస్తువులతో ఇల్లు చూడచక్కని పెయింటింగ్ అయిపోతుంది. బోర్ కొట్టే వంటగది కళాత్మక వర్ణ చిత్రం అయిపోతుంది. విలాసవంతమైన బ్రాండ్స్ ఇవన్ని ఈ కంపెనీకి చెందిన డ్రస్ ఖరీదు కూడా లక్షల్లోనే […]
గాలికి గంధం
చల్లగా ఓ గాలి తిమ్మెర. కదలక మెదలక నిలబడే కొమ్మలు కదులుతాయి. గలగల మని సన్నని సవ్వడి చేస్తయి. గాలి కమ్మని సువాసనను మోసుకొస్తుంది. కనబడని కొమ్మల్లో నుంచి మామిడి చిగుర్లు తిని కోయిల మత్తెక్కి కూస్తుంది. తటిల్లుమని విద్యుల్లతని మెరిపిస్తూ వర్షమేఘం ఉరుముతుంది. ఇన్ని అందలనిచ్చే పకృతి ఎంతో అద్భుతం.మనకిచీన బహుమతులు ఎన్నెన్ని ఒక్క లవెండర్ మొక్కను తీసుకోండి. అపువ్వులు పరిసరాల్లో ఉంటే గాలికి గంధం అద్దుకున్నట్లే. వాటిని చూస్తే జీవితం మీద ప్రేమ పుట్టుకొస్తుంది. […]
ఫలితాన్నిచ్చే ఫేస్ యోగా
ఫేస్ యోగా ప్రాక్టీస్ చేయండి. ఐదేళ్ళలో మూడేళ్ళ వయసు తగ్గినట్లు కనిపిస్తారు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. చికాగోలోని నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీకి చెందిన డెర్మటాలజిస్టులు ఈ ఫేస్ యోగా ను అధ్యాయనం 32 రకాల ముఖ వ్యయమాలు ఎంపిక చేశారు.కొన్ని వందల మంది వివిధ వయసుల వారిని ఎంపిక చేసి అరవై రోజుల పాటు రోజుకో ముఖ యోగాను ప్రాక్టీస్ చేయించారు. చర్మం నిగారింపు వచ్చిందని ఈ వ్యయామం వల్ల కండరాలు శక్తివంతంగా తయారై కొవ్వు వల్ల […]
అన్ని ఎక్కువే
ఎదురుగుండా నిలువెత్తున కనిపిస్తున్నా మనం గుర్తించని పోషకాలున్నఆకు మునగాకు. పప్పులో కూరల్లో,పులుసుల్లో మిగతా ఆకు కూరల్లో కూడా వాడుకోవచ్చు. పొడిగా ఎండ బెట్టినా ఏ మాత్రం పోషక విలువలు పోవు. ఇదేంత అద్భుతమైందంటే క్యారెట్లలో కన్నా ఎక్కువ విటమిన్ ఏ , పాలల్లో కన్న ఎక్కువ కాల్షియం, పాలకూర కన్నా ఎక్కువ ఐరన్, నారింజ కన్న ఎక్కువ విటమిన్ సీ,అరటి పండ్ల కన్నా ఎక్కువ పొటాషియం వుంటుంది. దిన్నీ పెసరపప్పులో కలిపి వండితే ఇందులోని ఐరన్ శరీరానికి ఎక్కువ […]
ఈ నగలు కళాత్మకం
.కళాత్మకమైన నగలు చూడలనుకుంటే త్రీడీ పెండెట్లు చూడలి. లక్ష్మీపార్వతులు, వినాయకుడు, నెమలి పైన అమ్మాయి, వెండి నగకు వేలాడే అందమైన దృశ్యం. దీన్ని మెడలో పెండెంట్ గా ధరిస్తే ఇంక అందమంటే అందమే కాదంటారా. నిజంగానే ఒక చక్కని వస్తువు అక్కడ పెట్టినట్లుగా డిజైన్ చేసిన ఈ త్రీడి పెండెంట్లు అమ్మాయిల హాట్ ఫెవరెట్స్. ఇవి భారీ నగలు గాను సింపుల్ డిజైన్ గానూ ఉన్నాయి. ఇమేజెస్ లో వందలాది త్రీడీ పెండెంట్లు చూడోచ్చు.
ఖాదీకి సినీగ్లామర్
సరిగ్గా వాడుకుంటే ప్రచారానికి సినిమాకు మించిన మాధ్యమం లేదు. బహుశా మణికర్ణిక సినిమాతో ఖాదీకి మంచి రోజులు రావచ్చు. క్రిష్ మణికర్ణికలో కంగనా రనౌత్ దుస్తులన్ని ఖాదీతో తయారు చేశారు. ప్రముఖ బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ నీతాలుల్లా ఈ సినిమా కోసం ఖాదీ వస్త్ర శ్రేణిని ఎంపిక చేసుకున్నారు. కదన భూమిలో విహారం చేసే వీరనారి ఝాన్సీ రాణి కోసం 26 లక్షల ఫ్యాబ్రిక్ కొనుగోలు చేసి అందమైన దుస్తులు సమకూర్చారు. ఈ సినిమా తర్వాత ఖాదీకి డిమాండ్ […]
ఈ ఏటి ఫ్యాషన్
ఈ సంవత్సరం కలర్ ఆఫ్ ది ఇయర్ ఆల్ట్రా వయెలెట్ రంగు నిలిచింది. ఉదా రంగులో ఇదొక వర్ణం. వేలాది డిజైనర్లు, ఫ్యాషన్ బ్రాండ్స్ కార్పొరేట్ కంపెనీలు కలిసి ఏర్పాటు చేసుకున్న పాంటోన్ కలర్ ఇనిస్ట్యూట్ ప్రతి సంవత్సరం ఒక రంగును ప్రకటిస్తుంది. ఈ సంవత్సరపు ఉదా రంగు ఎన్నో బావోద్వేగాలకు రూపం. ఇప్పటికే రాంప్ వాక్స్ కోసం డిజైనర్లు ఈ రంగు దుస్తులకు ప్రాణం పోశారు. ఆహారంలో కల ఉదా బిస్కెట్లు, జ్యూస్ లు ముబైల్ […]
దుంప కాదిది
క్యాబేజీ, కాలీ ఫ్లవర్ ,బ్రకోలి కుటుంబానికి చెందిన ముల్లంగిలో తక్కువ క్యాలరీలు నాణ్యమైన పీచు దుంపల కనబడే ముల్లంగి ప్రత్యేకత. బరువు నియంత్రణలో ఉంచుకోవాలంటే ఎంతో ప్రయోజన కరంగా ఉంటుంది. ఉడికించకుండా సలాడ్ రూపంలో తీసుకుంటే విటమిన్ సీ అత్యధికంగా పొందవచ్చు. శరీర కణాల పైన ఒత్తిడి తగ్గించి వాటిని ఆరోగ్యవంతంగా ఉంచే యాంటీ ఆక్సిడెంట్స్ ముల్లంగిలో అధికం. రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించి మధుమేహం రానివ్వకుండా కాపాడుతుంది ముల్లంగి. జీర్ణ వ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్ లు […]
గతాన్ని తవ్వద్దు
అద్దం పై దొర్లిపడే ఆవగింజల్లా ఉండాలంటారు భార్య, భర్తల మధ్య వచ్చే తగువులు కాని అలా కాకుండా ప్రతి చిన్న గొడవలోనూ ఎవరికి వాళ్లు మనమే నెగ్గాలని చూస్తే సమస్యే కదా. చిన్నిచిన్ని తగువులు సహజం ప్రశాంతంగా మాట్లాడుకుని పరిష్కరించుకోవాలి. సాధ్యమైనంత వరకు తగువల ప్రభావం రోజుల తరబడి కొనసాగకుండా చూడాలి. ఒకళ్ళ లోపాలు మరోకరు ఎత్తి చూపుకుని ఆ తగువులు మరింత పెంచేలా చూడకూడదు. తప్పు ఎవరి వైపు వుంటే వారు న్యాయంగా క్షమించమని అడగవచ్చు. […]
కాస్త దూరంగా
చాలా మంది సెల్ ఫోన్లు దిండు పక్కనే పెట్టుకుని నిద్రపోతుంటారు. వాటిని స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్న ఎంతోకొంత రేడియోషన్ వెలువడుతుంది. ఇది డిఎన్ ఏ ని దెబ్బ తీస్తుందని చర్మ సంబంధ వ్యాధులు తెచ్చి పెడుతుందని చెపుతున్నారు ఎక్స్ పర్ట్స్. సాధారణంగా ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడుతుంటే మూడు నిమిషాలకంటే తక్కువ సమయంలోనే ముగించాలి. లేకపోతే రేడియోషన్ ప్రాబ్లం తప్పదు. ఇయర్ ఫోన్స్ , బ్లూ టూత్ వంటివి కొంత నయం డెస్క్ టాప్, […]
తోమటం ఈజీ
అమెరికా తరలి వెళ్ళి అద్భుతమైన ఉద్యోగం చేస్తున్నా ఇళ్ళు క్ల్లినింగ్ గిన్నెలు తోమడం తప్పవు. అక్కడికి వెళ్ళకపోయినా గిన్నెలు తోమడం తప్పవు కదా స్పాంజ్ దగ్గర పెట్టుకుని సబ్బు, లిక్విడ్ అద్దుతూ గిన్నెల్ని తోముకోవాలి లేట్ అయిపోతూ ఉంటుంది. స్పాంజ్ లో నుంచి సోప్ వస్తూ ఉంటే ఈ తోమటం సులభం కదా. లిక్విడ్ సోప్, డిస్పెన్సింగ్ స్పాంజ్ వచ్చింది మార్కెట్లోకి ఈ స్పాంజ్ మధ్య లిక్విడ్ సో ప్ వేసేందుకు ఒక క్యాప్సుల్ ఉంటుంది. అందులో […]
మడి చేస్తే సరి
చిన్న ఇల్లయిన చక్కగా సర్దుకోవాలి. ఎప్పటికప్పుడు వాడిన వస్తువులు ఒక పక్కకు పెట్టేసి ఇల్లు స్పేషియస్ గా ఉండేలా చూసుకోవాలి. ఈ ఆలోచనలకు తగ్గట్లే మార్కెట్లోకి ఎన్నో వస్తువులు వస్తున్నాయి. డైనింగ్ టేబుల్ పైన వేడిగా అప్పుడే వండిన గిన్నెలు పెడితే ఆ వేడికి డెకోలం దెబ్బతింటుంది. గిన్నెల కింద ట్రివెట్ వేస్తారు. వాటిని అలా టేబుల్ మీద వదిలేయకుండా ఫోల్డబుల్ ట్రివేట్ లు మార్కెట్లోకి వచ్చాయి. నాలుగు ప్లాస్టిక్ కర్రల లాంటి ఈట్రివెట్ పైన వేడి […]
రసాయనాల సమస్య
మైక్రోవేవ్ ఉపయోగం అంత ఇంతకాదు. చాలా వేడిగా ఏదైన తినాలంటే మైక్రోవేవ్ ఒక వరం కని ప్లాస్టిక్ కంటైనర్ బాక్స్ ల్లో వేడి చెయ్యటం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు ఎక్స్ పర్ట్స్. వండిన పదార్ధం వేడి చేసేందుకు ఉపయోగించే ఈ కంటైనర్లలో ఉండే రసాయనాలు పదార్ధాల్లో కలిసిపోయి క్యాన్సర్,మధు మేహం వంటి సమస్యలు వస్తాయంటున్నారు. పురుషుల్లో అయితే స్పెర్మ్ కంటెంట్ తగ్గిపోయే ప్రమాదం ఉందంటున్నారు కేవలం గాజుతో చేసిన పాత్రలతో ఈ సమస్య రాకుండా […]
శాంతినిచ్చే పువ్వులు
కొన్ని మొక్కల్ని ఇంట్లో పెంచుకుంటారు ఎక్స్ పర్ట్స్. పువ్వులు భగవంతుడు మనుషులకిచ్చిన విలువైన కానుకలు ఎన్నొ పువ్వులు, అద్ద్భుతమైన రంగులు సువాసనతో మనసుకు, శరీరానికి ఆహ్లాదాన్నిస్తాయి. కాని వాటిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఆ పువ్వులను కళ్ళతో చూస్తున్న వాటి సూవాసన పీల్చిన మానసిక శారీరక రుగ్మతలన్ని మాయం అవుతాయి. బోకెలో మనం చూసే స్నాప్ డ్రాగన్ అలాంటిదే నిలువుగా ఉన్న కాండానికి చిన్న చిన్న పూలు గుత్తులుగా పూస్తాయి. ఈ పువ్వులు కోపం తగ్గిస్తాయి అంటారు […]
రక్తాన్ని రక్షిస్తాయి
ఆరోగ్యం బావుండాలంటే రక్తం స్వచ్చంగా ఉండాలి. తినే ఆహారంలోనే స్వచ్చమైన రక్తం తయారవుతుంది. వెల్లూల్లి,ఉసిరి,బొప్పాయి,నేరేడు వంటి పదార్ధాలు రక్తంలో కొలెస్ట్రాల్, చెక్కర అధిక రక్తపోటును తగ్గిస్తాయి. వెల్లుల్లితో ఈ సమస్యలు అస్సలు రావు. రక్తం స్వచ్చంగా ఉంటుంది. బొప్పాయి కూడా కొలెస్ట్రాల్ రాకుండా కాపాడుతుంది. ప్రతిరోజు బొప్పాయి తినోచ్చు. అలాగే ఉసిరి,కాకర రెండు రక్తంలో చెక్కెరను అదుపులో ఉంచుతాయి. అలాగే నేరుడు పండు కూడా చెక్కరను అదుపు చేసేదే. రక్తాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఇలాంటి పదార్ధాలు నిత్యం […]
బహుళ ప్రయోజనాలు
తియ్యని మిఠాయిలు తినడం అందరికి ఇష్టమే. కాని ప్రతి నిమిషం పంచదార వాడకం నిలిపివేయమనే సలహాలు వింటాం. కాని తియ్యగా అంటే ఎలా మరి బెల్లంతో చేసిన పదార్ధాలు తినండి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది పైగా తీపి తినాలనే కోరికను కూడా బెల్లం తగ్గిస్తుంది అంటున్నారు పరిశోధకులు. పాలల్లో కొంచెం బెల్లం కలిపి తాగితే ఎముక పుష్టి పెరుగుతుంది. బెల్లంలో పొటాషియం, ఐరన్, ఫాలెట్ లు పుష్కలంగా ఉంటాయి. రక్తాన్ని శుద్ది చేయగలదు. రక్తహీనత తగ్గిపోతుంది. […]
తీయగా అందంగా
ప్రపంచం మొత్తం మీద 15 వేల రకాల టమేటోలు ఉన్నాయి. ఆరోగ్యవంతమైన చక్కని వెలుతురు, ఎండ ఉంటే చాలు టమేటోల సాగు చాలా సులభం. వీటిలో రపుంజెల్ అనే రకం టమేటోను విదేశాల్లో ఎక్కువ సాగు చేస్తారు. కర్రల సాయంతో ఐదారు అడుగుల ఎత్తువరకు పెరిగే ఈ టమేటో మొక్కకు ఎర్రని గొలుసుల్లాంటి తీగల్లా వరసగా టమేటోలు వేలాడుతు పెద్దవవుతాయి. ఒక కొమ్మకు అటు ఇటు తీరుగా కాసిన ఎర్రటి టమేటోలు చాలా తియ్యగా ఉంటాయి. ఈ […]
అప్పుడే డైటింగా
ప్రసవం అయిపోగానే పెరిగిన శరీరం చూసుకుని డైటింగ్ ప్రారంభిస్తే తల్లికి బిడ్డకి ఇద్దరికి ప్రమాదమే. ముందుగా తల్లులకు పాపాయి సంరక్షణ ఉంటుందు. బాలింతలకు మాంసకృత్తులు,విటమిన్లు,ఖనిజాలు అందితేనే తల్లి,బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారు. ఆహారంలో ఒమేగా 3 ఫ్యాట్ ఆమ్లాలు ఉండే సాల్మన్ ట్యూన్ చేపలు, చికెన్, బీన్స్, చిక్కుడు జాతి గింజలు,ఇనుము, క్యాల్షియం,పీచు సంక్లిష్ట పీచు పదార్ధాలు అందేలా చూసుకోవాలి. పాలిచ్చే తల్లికి విటమిన్ సీ అందేలా నిమ్మ,నారింజ,బత్తాయి వంటి పండ్లు తినాలి. గుడ్డు పచ్చ సొనలో విటమిన్ […]
అమృత తుల్యం కుసుమ
కుసుమ పువ్వును డూప్లికెట్ శాఫ్రాన్ అంటారు. దాని కాడలు, గింజలు అన్ని అద్భుతమే ఈ పూ రేకుల్ని ఫుడ్ కలర్ గా ఔషధాల తయారికి వాడతారు. మహారాష్ట్రకు చెందిన నికంబర్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇనిస్ట్యూట్ పొడి వాతావరణంలో పండేలా హైబ్రీడ్ వెరైటీలు రూపొందించింది. గింజలతో తయారు చేసే కుసుమ నూనెలు విటమిన్ ఇ సమృద్దిగా ఉండటంతో ఇది చర్మానికి, జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది. జుట్టు కుదుళ్ళకు దీన్ని పట్టిస్తే ఆరోగ్యంగా పెరగడంతో పాటు జుట్టు మెరిసిపోతుంటుంది. […]
