టెస్ట్ అవసరం
మార్కెట్లోకి ఎన్నో రకాల సౌందర్య ఉత్పత్తులు వస్తూ ఉంటాయి. అవి వాడే ముందర మో చేతి పైనో, చెవి వెనకో కాస్త రాసి టెస్ట్ చేసుకోవాలి. ఎర్రదనం,దద్దుర్లు రాకపోతే ఆ ప్రోడక్ట్ వాడోచ్చు. మాయిశ్చరయిజర్ రాసిన వెంటనే ఫౌండేషన్ ఉపయోగించకూడదు. మాయిశ్చరయిజర్ పూర్తిగా ఆరకనే ఫౌండేషన్ వేసుకోవాలి. సరైన మాయిశ్చరయిజర్ ఉపయోగించకపోతే స్వేద గ్రంధులు ముదిరి పోయి దద్దుర్లు,పొక్కులు వస్తాయి. ఈ ఎండల్లో వేడికి రోజులో ఎక్కువసార్లు ఫేష్ వాష్ ఉపయోగిస్తారు. అయితే నిమ్మగుణాలున్న ఫేష్ వాష్ […]
నాలుగు వేల రకాలున్నాయ్
ఆలుగడ్డలో చేరే ఆహార పదార్ధాల చిట్టా పెద్దదే. వంద గ్రాముల బంగాళ దుంపలో 77 కిలోల క్యాలరీలు, కార్బో హైడ్రేట్స్ 17.4 గ్రాములు, కొవ్వు 0.1 గ్రామ్, ప్రోటీన్లు, విటమిన్ సీ, విటమిన్ కే, నియాసిన్ ,క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం,పోటాషియం వంటి పోషకాలుంటాయి. మనకు దోరికేవి మట్టి రంగులో గుండ్రంగా కొడుగుడ్డు లా ఉండేవి. కాని ప్రపంచం మొత్తం మీద నాలుగు వేల రకాల ఆలుగడ్డలున్నాయి. రోజ్ రెడ్, పర్పుల్, పెరూవియన్, ఆల్ రెడ్ పొటాటో, కింగ్ […]
ఇప్పుడు బావుంటుంది
జుట్టు పైకి దువ్వుకుని పైకి బిగుతుగా కొప్పు పెట్టుకోవడం లేదా క్లిప్ పెట్టుకుని పోడవాటి జుట్టు అలాల్ల కదిలేలా వదిలేయడం ఫ్యాషన్. కానీ మరి పైకి దువ్వేస్తే నుదురు వెడల్పుగా అయిపోయినట్లు ఉంటుంది. అలాంటప్పుడు చిన్న ట్రిక్ తో నుదురు చిన్నగా అయిపోయేలా చేయవచ్చు. నుదిటి పైన జుట్టు కుదుర్లు కనిపించే చోట నుంచి కాస్త ముదురు రంగు పౌండేషన్ రాయాలి. అలాగే ముఖం మొత్తానికి వేసుకునే పౌండేషన్ కంటే తేడా గా ఉండకూడదు. కాస్త ముదురు షేడ్ […]
పోషకాల గుమ్మడి
ఎండకాలం వస్తే బూడిద గుమ్మడితో వడియాలు పెడతారు. అలాగే ఒక వంతు గుమ్మడికాయ గుజ్జు, రెండు వంతులు పంచదారతో కలిపి పాకం పడితే గుమ్మడి సిరప్ తయారవుతుంది. ఫ్రెటో న్యూట్రియంట్లు గుమ్మడిలో పుష్కలంగా ఉంటాయి. ఇందులో అధికంగా ఉండే ఇనుము ఏకాగ్రతను జ్ణాపకశక్తిని పెంచుతుంది. పొటాషియం, విటమిన్ సీ లు ఎక్కువగా ఉండే గుమ్మడిలో శరీరానికి కావలిసిన విటమిన్ సీ అవసరాన్ని చాలావరకు తీరుస్తుంది. వ్యాది నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో వ్యర్ధాలను మూత్రం రూపంలో బయటకు […]
నమలటంతో ప్రయోజనం
ఒక్కోసారి మనకిష్టమైనవే మంచివని రిపోర్టు వస్తుంది. ఇది చూడండి వాకింగ్ చేస్తు బబుల్ గమ్ నములుతూ ఉండటం వల్ల ఆరోగ్యానికి మేలు అంటున్నారు టోక్యోలోని వాసెడ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. నడుస్తూ బబుల్ గమ్ తింటే గుండె కొట్టుకునే వేగం పెరిగి శరీరంలో శక్తి ఎక్కువగా ఖర్చు అవుతుంది. నడిచే వేగం దూరం పెరిగిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. స్త్రీ, పురుషుల భేదం లేకుండా కొన్ని వేల మంది పై ఈ రిసెర్చ్ నిర్వహించారు. ఇది మధ్య వయసు వారి […]
మార్నింగ్ సిక్ నెస్ కు మందు
బుల్లి పాపాయి ఇంట్లోకి రావడం ఒక ఉత్సవం లాంటిదే. కాని పాపాయి ని మోస్తూ తల్లి అనుభవించే ఇబ్బందిని వర్ణించడానికి మాటలుండవు. వేవిళ్ళతో కాబోయే అమ్మ సతమతం అవుతుంటే అప్పుడు ఆమెకు తేనె, అల్లం ఇవ్వండి అంటున్నారు ఆయుర్వేద వైద్యులు. నిమ్మరసం,తేనె, అల్లం కలిపి ఒక్కో బొట్టు చప్పరిస్తే వికారం తగ్గుతుంది. అల్లంలో ఆరోగ్య విశేషాలు ఎన్నో ఉన్నాయి. నేరుగా ఉప్పులో ఎండబెట్టిన అల్లం చప్పరించినా, అల్లం టీ తాగినా వికారానికి విరుగుడుగా పని చేస్తుంది. కూరలు,పప్పుల్లో […]
అలోవేరా ఉత్తమం
ఎండతో ఎఫెక్టయ్యేది ముఖ చర్మం. కళ్ళజోడు వాడినా క్యాప్ పెట్టుకున్నా ఎండ తాకిడికి మొహం కందిపోయి పొడిబారి పోతుంది. కమిలిన చర్మానికి అలోవేరా గుజ్జు అద్భుతమైన ఉపశమనం. అలాగే బొప్పాయి గుజ్జు కుడా. ఈ రెండు రకాల గుజ్జులు చర్మాన్ని యధాస్థితికి తెస్తాయి. ఎండలో నుంచి బయటకు రాగానే దోస రసం, పుచ్చకాయ రసం కలిపి ఆ నీటిలో దూది తడిపి మొహనికి , మెడకు రాసి కాసేపు ఆగి కడిగేయాలి. పాలలో దూది ముంచి మొహం […]
ఈ పర్స్ ఉపయోగం
ఒక్క రోజు బయట ఊరికి వెళ్ళినా అమ్మాయిలకు తమ మేకప్ సామాగ్రి, అలంకరణ వస్తువులు అన్ని కావాలనుకుంటారు. బ్యాగ్ లో పడేస్తే అన్ని ఒక పట్టానా చేతికి అందవు ఏ లిప్ స్టిక్కో అడుక్కు జారిపోతుంది. ఇష్టంగా పెట్టుకోవాలనుకున్న జూకాల్లో ఒకటి ఎక్కడో ఇరుక్కుపోతుంది. డ్రెస్సింగ్ మేకప్ ఆర్గనైజర్ గనుక కొనేస్తే ఈ సమస్య రాదు. ఇవి చూసేందుకు గుండ్రని పర్స్ లో ఉంటాయి. ఇందులో కావలిసినన్ని పెట్టేసి దానికి ఉన్న డోరిలను దగ్గరకు లాగితే పర్స్ […]
అందరికీ ఇష్టం
బ్యాగిల్ డిజైన్స్ కోసం ఆన్ లైన్ లో వెతికితే వందలాది మోడ్రన్ డిజైన్లు కనిపిస్తాయి. వాటిలో బంగారు వజ్రాలు ప్లాటినంతో మొదలుపెట్టి గోల్డ్ సిల్క్ థ్రెడ్ తో రంగు రాళ్ళు కూర్చిన అందమైన గాజులు కనిపిస్తాయి. వేసుకునె డ్రెస్ లను బట్టి అమ్మాయిలు ఎన్నో రకాల గాజులను ధరిస్తూ ఉంటారు ఈ గాజులు ధరించే సంప్రదాయం ప్రాచీనకాలం నాటిదే. ఏనుగు దంతం,లోహాలు, మెటల్,ఇత్తడి,వెండి,రబ్బరు, ప్లాస్టిక్ వంటి ఎన్నో రకాల పద్దార్ధాలతో గాజుల తయారి జరుగుతుంది. వీటికి హైదరాబాద్ […]
సమ్మర్ స్టైల్
జుట్టును సముద్రపు అలలతోనూ ముఖం పై వాలే ముంగురులను ముఖపద్మం చుట్టు తిరిగే తుమ్మెదలతోనూ పోల్చారు కవులు. చక్కని జుట్టు ఉంటే కోటి ఆభరణాలు పెట్టుకున్నట్లే. అయితే వేసవి వస్తే చాలు ఇంత అందమైన జుట్టు కూడా మెడ పైన ముఖంపైన పడిపోతూ చిరాకు పెడుతుంది. హెయిర్ స్టైలిస్టులు ఎన్నో ప్రయోగాలు చేస్తారు. ఈ ఎండల్లో ఇచ్చింగ్ లేని హెయిర్ స్టైల్స్ కోసం జుట్టు పూర్తిగా నెత్తి మీదకు తెచ్చి కోప్పు పెట్టుకునేటట్లు నడి నెత్తిన ఎత్తుగా […]
ఇంటి చిట్కాలే నయం
ఈ ఎండల్లో చెమటకు తడిసి నూనె అతుక్కుపోయి చుండ్రు తలెత్తుతూ ఉంటుంది. ఇంట్లో చేయగలిగిన చిట్కాలతో చుండ్రు మాయం చేయవచ్చు. గసగసాలు పాలలో నూరి తల పై పూస్తే చుండ్రు తగ్గుతుంది. మందార పూల రసం, సమానంగా నువ్వుల నూనె కలిపి మరగనిస్తే నూనె మిగిలిపోతుంది. ఈ నూనెతో తలపై మర్ధన చేయవచ్చు. అలాగా వేప నూనె, కానుక నూనె, కర్పురం కలిపి రాసినా మంచిదే. ఇక అన్నింటికంటే త్రీ ఫల చూర్ణం అద్భుతంగా పని చేస్తుంది […]
థీమ్ నగలు
ఏ వేడుకకైన నగలు,బుట్టలు,చెప్పులు, బ్యాగ్ తో సహా థీమ్ సెట్ లు వచ్చాయి. చెవి జూకాలు, చెప్పుల డిజైన్, కాలి పట్టీలు, షూ డిజైన్ చేతి గాజులు , చెప్పుల జతపై నగిషీలు ఒకేలా వుంటున్నాయి. చేతి గాజులతోనూ, మెడలో నగలతోనూ చెప్పుల డిజైన్ కలిస్తే బావుంటుంది కదా. మెడలో హారం కాలి చెప్పుల రంగు ఒకేలా ఉంటే బావుంటాయి. డిజైనర్ ఆభరణాలు మొత్తం చీరె అంచులు, హ్యాండ్ బ్యాగ్ చెప్పులు కలగలిపి ఒక సెట్ గా తయారై […]
విలువైనవి
బరువు పెరగాలని వుందా. రోజు ఖర్జురాలు తింటే చాలు వీటిలో షుగర్ పోషకాలతో పాటు అత్యంత విలువైన విటమిన్లు చాలానే ఉన్నాయి. శారీరానికి ఇవి తగినంత శక్తిని ఇస్తాయి. నరాల వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. బాగా పండిన ఖర్జుర పండ్లలో పోటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఫైబర్ చాలా ఎక్కువ. కోలెస్ట్రాల్ పరిమాణాలను క్రమబద్దీకరిస్తాయి. వీటిని తరచు తింటే చర్మం ముడతలు పడతాయి. వీటిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. జుట్టు రాలనివ్వదు. జుట్టు చక్కగా […]
ఇంతే వాడాలి
భారతీయ వంటకాల్లో సుగంధ దినుసుల వాడకం ఎప్పటి నుంచో ఉంది. పసుపు,కారం, లవంగాలు, దాల్చిన చెక్క,అల్లం ఇవన్ని ఉపయోగిస్త్తాం. కాని ఏ స్థాయిలో వాడాలో చూసుకుంటే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. దగ్గుగా ఉంటే వేడి పాలలో పసుపు వేసుకుని తాగితే మంచిది. టీలో చిన్న అల్లం ముక్క చాలు. అల్లంతీ తో రోజు అప్పర్ రెస్పిరేటర్ ట్రాక్ట్ క్లియర్ గా ఉంటుంది. పాలు,టీలో చక్కెరకు బదులు దాల్చిన చెక్క పొడి కలుపుకోవచ్చు. మెంతి గింజలు దినుసుల్లో రోజు […]
వెంట వెంటనే మార్చాలి
క్లీనింగ్ కోసం మనం వంటగదిలో ఉపయోగించే గుడ్డలు, స్పాంజీల్లో 300 కు పైగా సూక్ష్మజీవులు చేరతాయని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. వీటిలో ఎక్కువ ప్రమాదకరమైంది బ్యాక్టీరియానే. ఇల్లంతటిలో బ్యాక్టీరియా వ్యాపించే చోటు వంటిల్లే కూరగాయలు,పండ్లు, మాంసం ఇతర దినుసులు వస్తువులు ఆహారపదార్ధాలు అన్నింటిలో ఏదోరకమైన సూక్ష్మజీవులు ఉంటూనే ఉంటాయి. ఇవి ప్యాక్ చేసే వస్తువుల్లో వాటికి ఉపయోగించే నీళ్ళు అన్నింటిలో బ్యాక్టీరియా ఉంటుంది. వాటిని తుడిచి శుభ్రం చేసిన వంట గది గూళ్ళు, గోడలు తుడిచే స్పాంజ్, […]
ఖచ్చితంగా వద్దు
గర్భంతో ఉన్నప్పుడు ఏదైన తినవచ్చు. పత్యాలు ఏవి వద్దు. ఆరోగ్యంగా ఉండమని చెబుతున్నారు డాక్టర్లు. ఇప్పుడు కొత్త పరిశోధనలో కడుపులో బిడ్డ పెరుగుతున్నప్పుడు పంచదార, స్వీట్స్ తగ్గించమని చెబుతున్నారు. తీపి ఎక్కువగా తీసుకుంటే పుట్టబోయే బిడ్డలకు ఏడో సంవత్సరం వచ్చేసరికి రకరకాల అలర్జీలు, అస్థమా వంటివి చుట్టుముట్టాయని ఒక రిసెర్చ్ లో గమనించామని చెబుతున్నారు. కొన్ని వందల మంది పిల్లలతో పదేళ్ళపాటు జరిపిన ఒక రిసెర్చ్ లో పిల్లలకి శ్వాసనాళ ఇబ్బందులు, ఊపిరి తిత్తుల ఇబ్బందులు కేవలం […]
తప్పక తినాలి
దోసపండు ,కాయలు లేదా దోసజాతికి చెందిన ఇతర కీర, కర్బూజాల్లో నీటి శాతం చాలా ఎక్కువ. చాలా మందికి దోసకాయ ఇష్టం ఉండదు. పిల్లలయితే వద్దు బోర్ అని అంటారు. కానీ వేసవిలో తినవలిసిన కాయగూరల్లో ముఖ్యంగా దోసలు అన్నింటికంటే ఎనభై రకాల పోషకాలున్నాయి. ఇందులో పీచు ఎక్కువ మలబద్దకం రానియదు. నోటిలోకి అమ్లాలు చేరటం, చాతిలో మంట వంటివి తగ్గిస్తుంది. గ్యాస్ ట్రబుల్ రాదు. చర్మ సంబంధ వ్యాదులు, ఇన్ ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. ఇందులో […]
ఇవే గవ్వలు
సముద్ర తీరాల్లో అందమైన గవ్వలు దొరుకుతాయి. ఈ శంఖం గవ్వలు అనేకమైన పరిమాణాల్లో రూపాల్లో కనిపిస్తాయి. వీటిలో సముద్రపు జీవులు ఉంటాయి. ఈ గవ్వలు కలిగి ఉండే జీవులని Mollusca అంటరు. సృష్టిలో 85 వేల రకాల గవ్వలు ఉన్నాయట. ఇవి బతికి ఉన్న జీవులే నత్త జాతికి చెందిన ఈ జీవులు అంటే మొలస్కాలు సముద్రం నుంచి సున్నం సేకరించి తమ పై భాగంలో నిల్వ చేసుకుంటాయి. ఇవి క్రమంగా రకరకాల గవ్వలుగా రూపం పోసుకుంటాయి. […]
వీళ్ళతో కష్టం
ఎక్కువ తెలివితేటలుండాలి జీవితంలో వృద్దిలోకి రావాలంటే అనుకుంటాం కదా. కాని ఎక్కువ వుంటే అనారోగ్యం బారిన పడతారు అంటున్నారు అద్యయనకారులు. తెలివి ఎక్కువ ఉండే మేథావులు ప్రతిది ఎక్కువ ఆలోచిస్తారు. ఒకటికి రెండు పరిష్కారాలు వాళ్ళకి దొరుకుతాయి. దేన్ని తేలికగా తీసుకోరు. చివరకు ఆరోగ్యం విషయంలో కూడా అలాగే శ్రద్ద కూడా పెట్టరట. వాళ్ళకి అన్ని తెలుసుననే ఊహ ఎక్కువగా ఉంటుంది. ప్రతి చిన్న అంశం పరిక్షించి ఎనాలిసిస్ చేసుకుని ఆచరణలో పెట్టాలని చూసి అనారోగ్యం కొని తెచ్చుకుంటారు. […]
విమాణ ప్రయాణమా
ఈ మధ్య విమాన ప్రయాణాలు అందరు చేస్తున్నారు. ముందు టైమ్ కలిసి వస్తుంది. అది మాత్రం కరెక్ట్ కాని విమాన ప్రయాణంలో తినే పదార్ధాల పై కూడా ఓ కన్నేయండి అంటున్నారు. ప్రసెస్డ్ పదార్ధాలు, చికెన్ ఫ్రై లు, ఎగ్ పఫ్ లు వంటి నూనె వస్తువుల జోలికి వెళ్ళకూడదు. బీరు, శీతల పానియాలు గాల్లోకి ఎగిరాక కడుపులో అజీర్ణానికి దారితీసి అసౌకర్యాన్ని కలిగిస్తాయి. విమానంలోని ప్రెజర్, హెచ్చు తగ్గులు, శారీరక హెచ్చు తగ్గులతో సరిపోతాయి. కనుక […]
