Thursday, 30 Jul, 2026

డ్రై క్లీనింగ్ బెస్ట్

కొంచెం ఖరీదే అయినా విలువైన చీరెలన్ని డ్రై క్లీనింగ్ కే ఇవ్వడం బెస్ట్. పెళ్ళిళ్ళకి, పేరంటాలకు ముఖ్యమైన ఫంక్షన్లకు కట్టుకుని విలువైన చీరెలకు నీటిలో తడిపితే ఆ షైనింగ్‌ పోతుంది. డ్రై క్లీనింగ్ లో దుస్తులను నీటికి బదులుగా ద్రవకాలతో శుభ్రం చేస్తారు. ఇందులో వాడే ద్రావణాలన్ని క్రూడ్ ఆయిల్ నుంచి తయారు చేసినవే. పెట్రోల్, బెంజిన్ ఉపయోగిస్తారు. దుస్తులను పెట్రోల్ లో శుభ్రం చేసి డ్రై క్లీనింగ్‌ మిషన్ లో వేస్తారు. అందులో కార్భన్ టెట్రాక్లోరైడ్, […]

తర్వాత చిక్కులే

ఈ మధ్య కాలంలో మహిళలకు విరివిగా ఆపరేషన్లు చేసేస్తున్నారు. సీజేరియన్ ఆ తర్వాత హిస్ట్రేక్టమి జరిగిపోతున్నాయి. చిన్నపాటి సమస్యలకే గర్భసంచి, అండాశయాలు తొలగిస్తున్నారు. గర్భసంచి ఆపరేషన్‌ తో అనారోగ్యసమస్యలు కొని తెచ్చుకోవడమే. దీని తర్వాత చాలా మందిలో రక్తపోటు పెరగడం హర్మోన్ల మార్పులు గమనించారు. ప్రతి ముగ్గురిలో ఒకరు బరువు పెరుగుతున్నారు. గుండె సంబంధ వ్యాదుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా 35 నుంచి 45 ఏళ్ళ వయసులో చేసే ఈ ఆపరేషన్లు దీర్ఘకాలంలో కొత్త బాధలు తెస్తున్నాయి. మహిళల్లో ఫై […]

ఇవే ఎక్కువ నష్టం

డాక్టర్లు కూడా మధుమేహం ఉన్నవాళ్ళకు కృత్రిమ షుగర్లు సిఫార్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఎస్సార్టీమ్ , ఎస్ సల్ఫెమ్ పొటాషియం వంటి క్యాలరీలు లేని కృత్రిమ షుగర్ల వాడకం ఎక్కువైంది. అలా శరీరంలోకి క్యాలరీలను పంపటం తగ్గించుకుంటున్నామని అనుకుంటున్నారు కానీ ఇవి స్థూలకాయానికి దారీ తీస్తున్నాయని వీటితో షుగర్ ఎక్కువవుతుందని చెబుతున్నారు. వీటి వల్ల శరీరంలో వచ్చే జీవరసాయన మార్పులు నరాల వ్యవస్థను దెబ్బతీయటంతో పాటు రక్తనాళల లోపలి పొరను పాడు చేస్తున్నాయని చెబుతున్నారు. వీటి కంటే సహజమైన […]

వెనక్కి వంచాలి

ఉదయం నుంచి సాయత్రం వరకు వంగి లేచి టేబుల్ పైన వాలిపోయి ఫోన్ మాట్లాడే ఇలా అన్ని పనుల్లోనూ ముందుకు వంగే వుంటాం కనుక దీని వల్ల వెన్నుముక పైన వెన్నుపాము పైన నిరంతరం వత్తిడి తగిలి కండరాల సమస్యలు వేధిస్తాయంటున్నారు వైద్యులు. శ్రమ లేని తనం వల్ల ప్రధాన సమస్య జీర్ణక్రియ కుంటుపడటం ఆకలి తగ్గిపోయి తీసుకునే పోషకాలు తగ్గుతాయి. ఈ సమస్యలు పోయేందుకు శరీరం హూనమయ్యే వ్యయామం ఏమి వద్ద్దని కేవలం పది నిమిషాలపాటు శరీరాన్ని […]

నెమ్మదిగా తినాలి

చాలా మందికి ఆహారం గబగబా తినేయటం అలవాటు. ఒక పరిశోధన ఎం చెబుతుందంటే ఒక నియమిత వేగంతో తిన్నప్పుడు మాత్రమే మన జీర్ణ వ్యవస్థలోని ఒక భాగం తనకి చాలు. కడుపునిండింది అన్న సంకేతాన్ని ఇవ్వగలుగుతుంది. వేగంగా తింటే ఈ వ్యవస్థ ఉక్కిరిబిక్కిరి అయిపోతూ సంకేతం ఇవ్వలేకపోతుంది. ఇక అలా ఎంత తిన్నా తృప్తి ఉండదు. అధిక బరువుకు కారణం ఇదే. పైగా అలా తినేవారు ఆహారాన్ని సరిగ్గా నమలరు. దీని వల్ల ఆహారంలో లాలాజలం కలవకపోవటం […]

నయా ట్రెండ్

చక్కని సన్నని వేళ్ళకు ఉంగరాలు బావుంటాయి. అందరికి ఇష్టమైన ఆభరణం కూడా. అయితే ఇప్పుడు ఉంగరాలు గోళ్ళకు కూడా వస్తున్నాయి. అంటే వేళ్ళకు కాదు గోళ్ళకు కూడా అని వీటిని వేళ్ళకు ఆధారం చేసుకుని గోళ్ళకు పెట్టుకోవాలి. ఇందులో అందమైన డిజైన్లు ఎన్నో వచ్చాయి. రాళ్ళు,పూసలు,బంగారంతో చేసిన ఈ నైల్ రింగ్స్ ఇప్పుడు కొత్త ట్రెండ్.

మెడ సంగతేమిటి

కళ్ళు, పెదవులు,ముక్కు,చెవులు అన్నింటి పైన శ్రద్ద పెట్టి పర్ ఫెక్ట్ మేకప్ చేసుకుంటారు. ముఖం పై చూపించే శ్రద్ద మెడ పై చూపించరు. అప్పుడు మొహం ఒక రంగులో ఉంటే మెడ ఇంకో రంగులో ఉంటుంది. ఫేషియల్ చేసేటప్పుడు మెడ పైన శ్రద్ద పెట్టేలా చూడాలి. సన్ స్క్రీన్ రెండు సార్లు రాసుకోవాలి. పచ్చి పాలతో మెదడుకు మసాజ్ చేస్తే మెడ దగ్గర చర్మం కాంతివంతంగా తయారవుతుంది. కాస్త మైదా పిండి, పాలు, కీర రసం, తేనె, నిమ్మరసం,పసుపు […]

కంటి ఆరోగ్యం కోసం

కళ్ళు మనసుని ప్రతిబింభిస్తాయంటారు. మన మనసులో ప్రతి ఆలోచనను కళ్ళు కచ్చితంగా అవతలివాళ్ళకు చెప్పేస్తాయి. మొహానికి తేలికైన కళ్ళే అందం. కంటి చూపు కూడా చాలా అవసరం. ఖచ్చితమైన ఆహార నియమాలతో కళ్ళను కాపాడుకోవచ్చు. పసుపు,నారింజ,ఆకుపచ్చ రంగుల్లో ఉండే ఆహారపదార్ధాల్లో కెరోటి నాయిడ్స్ పుష్కలంగా ఉండి కంటి చూపు మెరుగుపరుస్తాయి. ఈ కెరోటినాయిడ్స్ ని కాలేయం విటమిన్ ఎ గా మారుస్తుంది. కంటి పై పడిన వెలుగు శోషించుకోవడానికి విటమిన్ ఎ కావాలి. అందుకే మెరుగైన కంటి చూపుకే […]

మరిచిపోకండి

ఏ జనం మధ్యనో ఎండలో కాసేపు నిలబడితేనో హాటాత్తుగా వంగి లేస్తేనో కళ్ళు తిరిగినట్లు అనిపిస్తుంది. అలాంటప్పుడు వెంటనే కాలు పై కాలుని ఎక్స్ ఆకారంలో వేసి కూర్చుని గట్టిగా నొక్కి పట్టాలి. అలాగే చేతులను కూడా ఎక్స్ ఆకారంలో వేసుకుని గట్టిగా భిగిస్తే రక్త సరఫరా వేగవంతమై మెదడుకి ఆక్సిజన్ అందుతుంది. మెదడుకి ఆక్సిజన్ అందకపోతే స్పృహ తప్పుతుంది. ఆస్టర్‌ డామ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఈ ఎక్స్ చిట్కా తప్పక పని చేస్తుందని మెదడుకు వెంటనే […]

మెదడుకి ఆహారం

ఊబకాయం మీద జరిగే పరిశోధనలు అన్ని ఇన్ని కావు లండన్ ఇంపీరియల్ కాలేజ్ నిపుణులు పరిశోధనలో ఒక కొత్త విషయం తెలిసింది. మెదడు సరిగ్గా పని చేయాలంటే దానికి అవసరమైన శక్తి కోసం గ్లూకోజ్ కావాలన్నది తెలిసిందే. అయితే హైపో థెలామస్ భాగం నుంచి స్రవించే గ్లూకోసెజ్ అనే ఎంజైమ్ కారణంగా మనకు గ్లూకోజ్‌ తీసుకోవాలన్న కోరిక కలుగుతుంది. ఇది ఎంత ఎక్కువ స్రవిస్తే అంత ఎక్కువ గ్లూకోజ్ ను ఆహారం ద్వారా తీసుకుంటున్నట్ల్లు తక్కువ స్రవిస్తే తక్కువ […]

ఖాయంగా అది వ్యసనం

టీనేజర్స్ బొత్తిగా సోషల్ మీడియాకు అతుక్కుపోయి అన్ని అనుంబంధాలకు దూరం అవుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. స్నేహాలు, బంధుత్వాలు అన్నింటికి ఆ వర్చువల్ ప్రపంచం వేదికవుతుందని, పిల్లలు అందులో నుంచి బయటకు వచ్చి పది నిమిషాలైన కుటుంబ సభ్యులతో మాట్లాడటం లేదని నివేదిక చెబుతుంది. వెబ్ ప్రపంచలో బతికే టీనేజర్స్ ను బయటకు తెచ్చేందుకు తల్లిదండ్రులు కృషి చేయాలని లేకపోతే వారు భవిష్యత్ లో మానసిక సమస్యలకు గురవుతారని హెచ్చరిస్తున్నారు. ఒక్క ఫాలో లైక్స్ రాకపోతే సాటి వాళ్ళకు […]

పది నిమిషాలు చాలు

పార్లర్ కు వెళితేనే సౌందర్యం కాపాడుకోగలం అనుకోనక్కర్లేదు. ఇంట్లోనే మెరుపులీనే చర్మం సాధ్యమవుతుంది. గోరు వెచ్చని నీరు,ఫేషియల్ క్లెన్సర్ తో మొహం,మెడ వాష్ చేసుకోవాలి. ఎదైనా ఫేషియల్ క్రీమ్ తో గాని పండ్ల గుజ్జుతో కాని మొహం మసాజ్ చేసుకోవాలి. శుభ్రమైన వస్త్రాన్ని వేడి నీళ్ళలో తడిపి మొహం మీద ప్రెస్ చేస్తే మూసుకుపోయిన చర్మ రంద్రాలు తెరుచుకుంటాయి. యాంటీ ఎజింగ్ ప్రయోజనాలు గల సెరంతో చర్మాన్ని శుభ్రంచేయాలి. పాలల్లో బాదం నూనె, గ్లిజరిన్ కలిపి ఆ […]

గుండు చేయించి వాడాలి

శిరోజాల సంరక్షణ కోసం ఎన్నో అద్భుతమైన నూనెలున్నాయి. కొన్ని రాకాల గాఢమైన తైలాలు వెంట్రుకలు వృద్ది చేస్తాయి. అయితే గుండు చేయించుకుని జోజోబా,లవెండర్, థైమ్ వంటి తైలాలు అప్లయ్ చేస్తే జుట్టు చాలా త్వరగా పెరుగుతుంది. పెప్పర్ మెంట్ ఆయిల్ వల్ల కూడా చాలా ప్రయోజనం ఉంటుంది. కొత్త జుట్టు రావడానికి తోడ్పడుతుంది. ఇందులోని మెంథాల్ కారణంగా చర్మంలోపలి రక్తనాళలు వ్యాకోచిస్తాయి. దానితో రక్తప్రసరణ మెరుగై శిరోజాలు పెరుగుతాయి. చమేరీ రోజ్ మేరా సేజ్ వంటి ఔషధ […]

my wife is a gangstar

కామెడీ రాయటం, సినిమాగా తీయటం రెండు కష్టమే ఆ సినిమాల్లో కథే హీరో. 2001లో పుసాన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శితమైన ‘మై వైఫ్ ఈజ్ ఏ గ్యాంగ్ స్టార్’ సినిమా ప్రపంచాన్ని ఊపేసింది. ఈ కొరియన్ సినిమా ఎంత పెద్ద హిట్ అంటే దీన్ని తెలుగులో కూడా కాఫీ కొట్టారు.ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ తెలియక ఒక గ్యాంగ్ స్టార్ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటాడు. తిరుగులేని శక్తిగా నేర సామ్రాజ్యంలో వెలిగిపోతున్న ఈ అమ్మాయి తనను పెంచిన […]

పాలలో రకాలు

మార్కెట్లో ఎన్నో రకాల పాల ప్యాకెట్లు దొరుకుతున్నాయి. కొవ్వు తీసినవి, తీయనివి, వేడి చేసినవి,చేయనివి ఇలా రకరకాల ప్యాకెట్ల పైన హాల్ మిల్క్ అని వుంటే అవి కొవ్వు తీయని పాలు ఇందులో కోవ్వు క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. స్కిమ్డ్ మిల్క్ అంటే కొవ్వు తీసినవి కొవ్వు క్యాలరీలు చాలా తక్కువ. పాయిశ్వరయిజ్డ్ మిల్క్ అంత ఓ స్థాయి దాకా వేడి చేస్తారు. దీనివల్ల పాలల్లో వుండే హానికరమైన బాక్టీరియా నశిస్తుంది. ఇక టోన్డ్ మిల్క్ అంటే […]

రంగుల సౌందర్యం

రేఖా గణితం కాస్త గందరగోళమే కాని ప్రతి వస్తువు డిజైన్ ప్రకృతిలోని ప్రతి కొండ,కోన రేఖా గణిత పరిధిలోకి వస్తాయి. గృహాలంకరణలోనూ రేఖాగణితానిదే ప్రాధాన్యత. రంగుల కాణాలతో గదులు అందంగా మారిపోతాయి. పైగ పసుపు, నారింజ వంటి రంగులు కిచెన్ డైనింగ్ హాళ్ళకు బావుంటాయి. లీవింగ్ రూమ్, బెడ్ రూంలలో ఎలాంటి గీతల్లో గృహాలంకరణ వస్తువులు వుండాలి. వాటిని ఎలాంటి రంగుల్లో వుంటే బావుంటుందో డిజైన్ సజెస్ట్ చేస్తారు ఏ రంగుల్లో ప్రశాంతత ఉంటుందో ఏది కంటే […]

ప్లాస్టిక్ వద్దు

ప్లాస్టిక్ వాడకం వల్ల జరిగే అనార్ధాలు తెలిసినా అంత తేలిగ్గా ప్లాస్టిక్ వాడకం మాత్రం తగ్గటం లేదు. ప్రపంచంలో ఏటా 50 వేల కోట్ల ప్లాస్టిక్‌ బ్యాగ్ ల వాడకం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా నిమిషానికి ఇరవై లక్షల క్యారీ బ్యాగులు షాపుల్లోంచి ఇళ్ళలోకి నడిచొస్తున్నాయి. నిమిషానికో ట్రక్కు ప్లాస్టిక్ చెత్త సముద్రంలోకి డంప్ అవుతుంది. నిజానికి మనం వాడే ప్లాస్టీక్ అంత ఆరోగ్యకరమైనదేం కాదు. 50 శాతం వాడి పారేసేవి రీ సైకిల్ చేసి మళ్ళి మళ్ళీ […]

అలాల్లా శిరోజాలు

శిరోజాల విషయంలో ప్రత్యేకశ్రద్ద తీసుకుంటేనే అవి రాలిపోకుండా ఆరోగ్యంగా ఉంటాయి. కోకో బటర్ ను కరిగించి అందులో ఆల్మండ్ ఆయిల్ , లావెండర్ ఆయిల్ కలిపితే కండీషనర్ అవుతుంది. ఇది జుట్టు పాడవ్వకుండ కాపాడుతుంది. తగినంత మాయిశ్చరయిజర్ అంది జుట్టు ఊడదు. అలాగే అలోవేరా రసంలో నిమ్మరసం,పెప్పర్ మెంట్ ఆయిల్ కలిపి దీన్ని జుట్టుకు పట్టించి పది నిమిషాల తర్వాత కడిగేయాలి. రాత్రి పడుకోబోయే ముందర జుట్టు మొదళ్ళ నుంచి చివర దాకా బ్రష్ తో దువ్వాలి. […]

అచ్చం పుస్తకాలే

మ్యాగజైన్ కవర్‌ ప్రింటెడ్ పర్సులు వచ్చాయి మార్కెట్లోకి ఇవి చూస్తే పర్సుల్లా ఉండవు. మార్కెట్లోకి వచ్చిన కొత్త మ్యాగ్ జైన్ మడిచి చేతిలో పట్టుకున్నట్లు ఉంటుంది. ప్రముఖ మ్యాగ్ జైన్ కవర్ పేజీలు ప్రింట్ వేసి తయారు చేసిన ఈ పర్సుల విషయంలో అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. పుస్తకానికి ఉండే ప్రత్యేకత ఎప్పుడు ఉంటుంది. అలాంటి కాన్సెప్ట్ తో చేసిన పర్సులు మరి అందంగానే ఉంటాయట.

గోరు కాదు సూరంటు రాయి

సూదిగా చెక్కినట్లు ఉండే గోళ్ళను అందమైన నెయిల్ ఆర్ట్ తో అలంకరించటం ఇవ్వాల్టి ఫ్యాషన్. ముఖ సౌందర్య వర్ణన ఒకటుంది. చంద్రబింబం వంటి నగుమోము సంపెంగ ముక్కుతో ఇప్పుడు స్టిలెట్టో గోళ్ళను కూడా చేర్చవచ్చు. పొడవుగా పెంచిన గోళ్ళను షార్ప్ గా సూదిలాగా చెక్కి వాటి పైన నెయిల్ ఆర్ట్ వేస్తారు. జిగేల్ మనే మెరుపులు చక్కని రంగురాళ్ళు అలంకరించి కొత్త ట్రెండ్ కి తెర తీశారు ఫ్యాషనిస్టులు. ఇప్పుడీ సూది గోళ్ళ ఫ్యాషన్ ని అమ్మాయిలు ఫాలో […]