నిన్ను చూడనా
ప్రత్యేకమైన సందర్భాన్ని జీవితకాలపు జ్ఞాపకంగా మలుచుకోవాలని యువత కోరుకోవటం సహజం. మరి ముఖ్యమైన పెళ్ళి ఇంకెంత ప్రత్యేకంగా ఉండాలి.ఇప్పుడు పొట్రెయిట్ పెయింటెడ్ చీరెలు,జాకెట్లు పెళ్ళిని ఇంకాస్త ప్రత్యేకం చేస్తున్నాయి. వధువు చీరెలు,జాకెట్ల పైన వధువరుల ఫోటోలు ప్రింట్ చేసి ట్రెండ్ సృష్టిస్తున్నాయంటున్నారు ఎక్స్ పర్ట్స్. చీరె కొంగు మొత్తం నచ్చిన ఫోటోలే ఇవి వధువరుల వరకే ఆగలేదు. ఇష్టమైన దేవతలు,సినిమా పోస్టర్లు కూడా చీరెల పై డిజైన్లుగా మారుతున్నాయి. పట్టు,ఫ్యాన్సీ సిల్క్ వస్త్ర శ్రేణి ఏదైన ఈ ఫోటో […]
ఇంక పండిపోవు
పండ్లు ఒకటి రెండు తెస్తే సరిపోవు. అలాగని ఎక్కువ తెస్తే మరి పండిపోవటమో,పాడై పోవటమో జరుగుతుంది. మార్కెట్లోకి బ్లూ ఆపిల్స్ వచ్చాయి. వీటోలో ఉండే జియో లైట్ అనే పదార్దం పండ్లు విడుదల చేసే ఇథలీన్ వాయువుని పీల్చేసు పండ్లను పాడైపోనివ్వదు. పండ్లు పండేందుకు కారణం ఈ వాయువే. అందుకే ఫ్రీజ్ లో పెట్టిన పండ్లు ఒకటి పండిన మిగతా అన్ని పండిపోతాయి. బ్లూ ఆపిల్ ను పండ్ల ముందు ఉంచితే చాలు ప్రాబ్లం ఉండదు. ఈ […]
రంగుల్లో రజనీ గంధ
చీకటైతే చాలు లిల్లీల పరిమిళం పరిసరాలను ముంచెత్తి వాతావరణం ఆహ్లాదంగా మార్చేస్తుంది. కుండిలో పెంచుకోవచ్చు కూడా పూలదండలతో మండపాల అలంకరణలో ప్రత్యేకంగా కనిపించే లిల్లీల నుంచి తీసే నూనె పరిమళాల తయారిలో ఉపయోగ ఈ రజనీగంధపు మొక్క మెక్సికో నుంచి మన దగ్గరకు తరలి వచ్చింది. ఈ అందమైన పువ్వులను అదే జాతికి చెందిన ఇంకో రకంతో సంకరణ చెందితే గులాబీ,పసుపు,నారింజ, వంకాయ ఆకుపచ్చ చాయ పూలోచ్చాయి.ఇంతందమైన వర్ణాలతో సువాసనతో ఈ లిల్లీల సౌందర్యానికి పరవశించని వాళ్ళు […]
మీతోనే ధైర్యం
ఎన్నో పనులుంటాయి ఒక్కళ్ళే వెళ్ళక తప్పదు. రాత్రవుతున్న ఏదో పని కోసం చేసే ఉద్యోగం కోసమో ఒంటరిగా వెళ్ళక తప్పదు. మనసులో కాస్త బెదురుగా ఉంటుంది. అస్తమానం తోడెవరు ? ఇంట్లోకి చేరేదాకా ఇంట్లో వాళ్లకి మనశ్శాంతి ఎట్లా ? ఇలాంటి సమస్యల కోసం బీ సేఫ్ యాప్ వచ్చింది. దీని లోడ్ చేసుకొంటే చాలు సేఫ్ నెవర్ వాక్ డన్ తోడుగా వస్తుంది. ఇందులో ఫాలోమీ, టైమర్ అలారం, ఫేక్ కాల్ ట్రాక్ మీ చాలా […]
హెల్మెట్ అవసరం
హెల్మెట్ పెట్టుకొంటే జుట్టు ఊడిపోతుందని చాలా మంది అమ్మాయిల కంప్లైంట్ . కానీ అది పెట్టుకోకపోతేనే జుట్టు ఊడిపోతుంది. హెల్మెట్ వాతావరణంలో కాలుష్యం నుంచి జుట్టును కాపాడుతుంది. నగరంలో నిత్యం ట్రాఫిక్ తో,వాయుకాలుష్యంతో జుట్టు రాలిపోతుంటాయి. అమ్మాయిదైన అబ్బాయిదైన ఈ కాలుష్యం నుంచి కాపాడు కోవటానికి జుట్టు హెయిర్ బాండ్ తో గట్టిగా ముడివేసి ఆపైన హెల్మెట్ పెట్టుకోవాలి. హెల్మెట్ ని వారానికి ఒక సారి శుభ్రం చేయాలి. లేకుంటే దానిలో మట్టి తేమ ఏర్పడి ఫంగస్ […]
చుడీదార్ అందం
ప్రత్యేక సందర్భాలు, రోజువారీగానూ చుడీదార్ బావుంటుంది. పైగా ఇప్పుడు కొన్నీ కాలేజీల్లో ఇవే వేసుకోవాలంటున్నారు. జీన్స్ పూర్తిగా నిషేధం. మోడ్రన్ డ్రెస్ ల్లో చుడీదార్ చాలా అందమైంది. చక్కని రంగులు విభిన్నమైన రంగులతో ప్రత్యేకంగా ఉంటుంది. చందేరీ కుర్తాకు బ్లాక్ ప్రింట్ వేయిన్డ్ కోట్ వేసుకొని కుచ్చిలు వేలాడే మంగళగిరి దుపట్టా వేసుకొంటే అందమే అందం. చందేరీ వస్త్రశ్రేణితో కుట్టిన అనార్కాలీకి ఎంబ్రయిడర్ దుపట్టా మ్యాచింగ్ గా వస్తుంది. ఇవీ బావున్నాయి. డబుల్ లేయిన్డ్ చుడీదార్ లకు, […]
ఎక్కువ కూరగాయలు
ఆహారంలో కూరగాయలు ఎక్కువగా ఉంటే బరువు తగ్గటంతో పాటు చర్మం కూడా చక్కగా ఉంటుందంటారు ఎక్స్ పర్ట్స్. ఉదయం అల్పాహారంలో పాలకూరతో చేసిన ఆమ్లెట్ ,వివిధ రకాల కూరముక్కలతో చేసే కిచిడి వంటివి ఉండాలి. తినే ఆహారంలో 70 శాతం కూరగాయలే ఉండాలంటారు. పండ్లు ,కూరగాయలు ,గింజలు బీన్స్ మొదలైనవి కలగలిపి తయారు చేస్తే ఆ ఆహారం తేలికగా ఆరోగ్యంగా వంతంగా ఉంటుంది. రంగుల్లో ఉండే కూరగాయల్లో పండ్లలో పోషకాలు అందుతాయి. ఏ కాలంలో వచ్చే కూరగాయలు […]
అమ్మేస్తున్నారు
మనం ఇచ్చే సమాచారంతో మన పైనే వ్యాపారం జరుగుతుంది తెలుసా. ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం నిర్వహించిన చర్చలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నా 14 ఉన్నత స్థాయి పారిశ్రామిక సామాజిక సాంకేతిక వర్గాలకు చెందిన 26మంది నిపుణులు పాల్గొన్నారు. వీరి విశ్లేషణలతో మాలిషియన్ యూజ్ ఆఫ్ ఏఐ అనే పేరిట ఒక నివేదిక వచ్చింది. ఈ సాంకేతిక యుగంలో గోప్యత లేదు, వాట్సాప్,ఫేస్ బుక్, గూగుల్ వంటి యాప్స్ కి మనం ఇచ్చే మన వివరాలు ముడి సరుకుగా […]
చక్కని ఎంపిక
జీన్స్,టీషర్టులు తిరుగులేని ఫ్యాషన్. ముఖ్యంగా అమ్మాయిలు జీన్స్ సౌకర్యం అంటుంటారు. ఇప్పటి తరానికి జీన్స్ ట్రెండే. అయితే జీన్స్ మ్యాచింగ్ విషయంలో కాస్త శ్రద్ధ పెడితే కాలేజ్ గోయింగ్ అమ్మాయిలకు చక్కగా ఉంటాయి. సరైన టాప్ ధరించాలి. ట్యూనిక్స్, ఎలైన్, స్ట్రెయిట్ కట్ కుర్తీలు మోకాళ్ళ కింద వరకు వచ్చేవి వేసుకోవాలి. హై వెయిస్టెడ్ జీన్స్ అందులో ముదురు రంగులు, ముదురు నీలం ,నలుపు బావుంటాయి. షేడేడ్ రకాలను ఎంచుకొంటే ముదురు రంగులకే ప్రాధాన్యత ఇవ్వాలి. పెన్సిల్ […]
వయసుని గెలిచిన మనిషి
వయసుని గెలిచిన మనిషి ప్రపంచంలో ఓల్డెస్ట్ యోగా టీచర్ 99 ఏళ్ళ టావో పోర్షన్ లించ్ ఏళ్ళ వయసు . ప్రపంచంలో ఏదీ అసాధ్యమైనది కాదు. ఇదే ఈమె ఫిలాసఫీ మోడల్ గా జీవితం మొదలుపెట్టింది. 25 ఏళ్ళ వయసులో యూరప్ లో అత్యంత పోడుగు కాళ్ళున్న సుందరిగా గుర్తింపు పొందింది. హాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించింది. డైరక్షన్, నటన ,రచన అన్నింటిలోనూ చురుకుగా ఉంది. ఒక ప్రమాదంలో గాయపడ్డాకా ఆమె డాన్స్ చేసేందుకు కుదరదు అన్నారు. […]
ఆటలోద్దా?
ఫిన్లాండ్,జపాన్ మొదలైన దేశాల్లో చదువు పిల్లలపైన మోయలేని భారం లాగా ఉండదు. కానీ మన దేశంలో రాత్రి నిద్ర వేళలు తప్ప పిల్లలు చదువుకునే వేళలే అన్ని. స్కూల్ ,హోంవర్క్ ట్యూషన్ అంత ఆటలకు పది నిమిషాలు కూడా లేనట్లే . చదువులతో వాళ్లలో ఒత్తిడి మాటేమిటి? కౌన్సిలింగ్ ఎక్స్ పర్ట్స్ వాళ్లకు ఇతర వ్యాపకాలకు టైం ఇవ్వమంటున్నారు. వాళ్లకు ఇష్టమైన అంశంలో తల్లిదండ్రులే దగ్గరుండి ప్రోత్సహించాలంటున్నారు. హోం వర్క్ ఒకసారి గంటలతరబడి కాకుండా విరామం ఇస్తూ […]
ఇది సౌకర్యం కూడా
పాతికేళ్లు వస్తే ఒకళ్ళో , ఇద్దరో పిల్లలు పుడితే ఇక ఫ్యాషన్ కు వీడ్కోలు పలుకుతుంటారు. స్టైల్ గా కనించాలనే వయసులో తల్లీ కావటం ఇవన్నీ అడ్డం కాదంటారు ఫ్యాషన్ ఎక్స్ పర్ట్స్. ఇప్పుడు మోకాలి పొడవు వరకు వచ్చే స్టెప్ డ్రెస్ చూడండి. ఫుల్ స్లీవ్స్ తో నడుముకు బెల్ట్ తో చాలా స్టయిల్ గా ఉంటుంది. టై అప్ డ్రెస్ కూడా చక్కని ఎంపికే. హై నెయిసైడ్ లెగ్ ఫ్యాంట్స్, పలోజీ వర్కవుట్ ఫ్యాంట్స్ […]
అప్పుడది హ్యాంగ్రీ
వేళకు తినండి ఎందుకు పెద్ద వాళ్ళు చెప్పారో గాని ఇప్పుడైతే అసలు ఆకలెస్తే కలిగే దుష్పరిణామాలలో ఒక పుస్తకం రాసేయవచ్చు అంటున్నారు పరిశోధకులు. బాగా ఆకలేస్తే కోపం వస్తుందట. ఇక రక్తంలో షుగర్ స్థాయిలు పడిపోతాయట. ఒత్తిడి కలిగించే కార్డిసోల్ హార్మోన్ ఆడ్రినలిన్ విడుదల అవుతాయని ఈ హార్మోన్ల వల్ల మెదడుకు వత్తిడి కలిగి చిరాకు,కోపం,విసుగు మొదలైన అన్ని భావోద్వేగాలు కలుగుతాయి. పరిశోధకులు ఈ అవస్థకు హంగ్రీ,యాంగ్రీ కలిపి హ్యాంగ్రీ అని కూడా పేరు పెట్టారు. ఇన్ని […]
ఇంకొంచెం తక్కువ
ఉప్పు కేవలం రుచి కోసం మాత్రమే . అది తగు మాత్రం మాత్రమే వాడుకోవాలి అంటున్నాయి అద్యాయనాలు. రోజువారి ఆహారంలో చిన్నప్పటి నుంచే కాస్త ఉప్పు తక్కువగా తినటం అలవాటు చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. ఉప్పు తక్కువ తింటే రక్తపోటు అదుపులో ఉంటుంది. కిడ్నీలకు హాని జరగదు. ఉప్పుతో పాటు నూనె, పంచదారల వాడకం కూడా తక్కువగా ఉండాలి. ఆరోగ్యానికి, అనారోగ్యానికి తేడా మనం తినే పదార్దాల వల్లే నిర్ణయించబడుతుంది. పౌష్టిక ఆహారం, సమతుల ఆహారం ఆరోగ్యవంతమైన […]
సౌకర్యం ముఖ్యం
హై హీల్స్ వేసుకోవడం ఇవాల్టీ అమ్మాయిల మొదటి ఇష్టాల్లో మొదటి ప్లేస్ లో ఉంటుంది. ఎత్తైన చెప్పులు వేసుకోవాలంటే ట్రెండ్ కంటే సౌకర్యం ముఖ్యం అని ముందు వాళ్ళు అర్ధం చేసుకోవాలి. పాదానికి సరిగ్గా సరిపడేవి తీసుకోవాలి. పాదం కంటే చిన్నవయిన పెద్దవయినా అడుగులు తదబడిపోతాయి. కొత్తలో ఒకటి ఒకటిన్నర అంగుళం కంటే ఎత్తువి తీసుకోకూడదు. ముందు కప్పి ఉండే హీల్, వెనక ఆసరా ఉండే బెల్ట్ రకం మోడల్ తీసుకుంటే హై హీల్స్ తో సులువుగా […]
కంటికి ఇంపుగా
స్కూళ్ళు మొదలయ్యాయి. పిల్లలు స్కూల్లోనే భోజనం చేయాలి బాక్స్ చూడగానే ఆకర్షణియంగా ఉంటేనే పిల్లలకు ఆహారం తినాలనే కోరిక కలుగుతుంది. అందుచేత ముందు అందమైన లంచ్ బాక్స్ సెలక్ట్ చేసి ఇవ్వాలి. అలాగే ఆహారం కూడా పిల్లలకు ముందు నుంచే అన్ని రుచులు అలవాటు చేసి సొంతంగా తినటం, మూతి శుభ్రంగా కడుక్కోవటం, తుడుచుకోవడం బాక్స్ భద్రంగా మూతపెట్టడం నేర్పాలి. తినే ఆహారాన్ని సహజమైన చక్కని రంగుల్లో అన్ని కూరగాయలు, ఆకు కూరలు ఉండేలా చూసుకుని కంటికి […]
జుట్టుకు పోషణ
జుట్టుకు పోషణ చేస్తేనే రాలకుండ ఆరోగ్యంగా ఉంటుంది. కొన్ని ప్యాక్స్ వేస్తే జుట్టు పట్టుకుచ్చులా ఉంటుంది. కొబ్బరి నూనె వేడి చేసి ఆలీవ్ ఆయిల్ కలిపి నెమ్మదిగా మునివేళ్ళతో ఈ ఆయిల్ రాస్తూ మాడుకు మర్ధనా చేయాలి. పదినిమిషాలపాటు ఇలా చేస్తే తలలో రక్తప్రసరణ బావుంటుంది. అలాగే గుడ్డు సొనలో అరటిపండు గుజ్జు,కొబ్బరి నూనె,పెరుగు కలిపి ప్యాక్ వేసుకుని ఒక అరగంట ఆగి తలస్నానం చేయటం మంచిది. అలాగే బీట్ రూట్ రసంలో మందారపూల పొడి కలిపి […]
అబార్షన్లు ఇందుకేనేమో
వాయు కాలుష్యంలో వచ్చే జబ్బులకు తోడు ఇప్పుడు కొత్తగా ఈ కాలుష్యం కారణంగా అబార్షాన్లు అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు పరిశోధకులు. వాహనాలు వెదజల్లే కాలుష్ష్యం గర్భస్థ శిశువు పై కూడా తీవ్ర ప్రభావం చూపెడుతుందని అబార్షాన్ కావడం లేదా నెలలు నిండకుండా ప్రసవించడం వంటివి ఎక్కువగా సంభవిస్తాయని రిపోర్టు చెబుతుంది. గ్రామీణ ప్రాంతాల వారితో పోలిస్తే నగరాల్లో నివసించే మహిళల్లో గర్భస్రావాలు ఎక్కువ అవుతున్నాయన్న విషయంలో పరిశోధన నిర్వహిస్తే ఈ కాలుష్యం కారణంగా మహిళల్లో సంతానోత్పత్తి సామర్ధ్యం […]
గుండె కు బలం
వారంలో ఐదురోజులు గుడ్డు తింటే పక్షవాతం, గుండె జబ్బుల బారి నుంచి తప్పించుకోవచ్చు అంటున్నాయి అద్యాయనాలు. 30 నుంచి 80 సంవత్సరాల వయసు గల నాలుగు లక్షల మంది ఆహారపు అలవాట్లు సేకరించి తొమ్మిదేళ్ళ పాటు సాగిన ఈ ఆధ్యాయనంలో ప్రతిరోజు గుడ్డు తినేవారు మిగతా వారితో పోలిస్తే గుండెకు సంభందించిన వ్యాదులు,పక్షవాతం మొదలైనవి రాకుండా ఆరోగ్యంగా ఉంటారని తేలింది. ఆరోగ్య సమస్యలు రాకుండా రోజు ఆహారంలో గుడ్డును చేర్చుకోమని వారు సలహా ఇస్తున్నారు.
బొమ్మలకో ఆస్పత్రి
పిల్లలకి బొమ్మలకు మంచి అనుబంధం ఉంటుంది. అపురూపంగా చూసుకునే ఏ బార్బీ డాల్ కన్నో కాలో ఉడిపోతే వాళ్ళ దుఖం చెప్పనలివి కాదు. ఇంకోటి కొత్తది కోనిస్తా అన్నా అప్పటి వరకు చేతిలో ఉన్న పాత బొమ్మ పట్ల మమకారం పోదు. ఇదిగో ఇలాంటి పిల్లలకోసం డాల్ హాస్పిటల్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ముఖ్యంగా పోర్చుగల్ లో 1830లో ఏర్పాటైన బొమ్మల హాస్పిటల్లో ఏళ్ళ తరబడి సేవలు అందిస్తున్నాయి. ఈ ఆస్పత్రి వాతావరణం విచిత్రంగా ఉంటుంది. బొమ్మలకు సంభందించిన […]
