కాస్తయినా ఎండ
కాలుష్యానికి భయపడి టూ వీలర్ పై వెలుతున్న చాలమంది శరీరం పూర్తిగా కప్పుతూ ఉంటారు. ఇలా చేయటం అన్ని సార్లు సమర్ధనీయం కాదంటారు నిపుణులు. దీని వల్లనే విటమిన్ డి అందకుండ పోవడమే కాక చర్మ మెరుపుపోతుందంటారు. అలాగే ఎముకల్లో దృడత్వం కూడా తగ్గుతుంది. రోజంతా ఏసీ గదుల్లో, కార్లలో తిరిగే వాళ్ళతో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. సహజమైన సూర్యకాంతి కాస్తయిన శరీరం మీద పడితేనే ఆరోగ్యం. వారంలో మూడుసార్లయిన కనీసం 15 నిమిషాలు […]
ష్యాషన్ సిగ్నేచర్స్
క్యాజువల్స్, ఫ్యాషన్ డ్రెస్ లు ఏ కలర్ కాంబినేషన్ వాడినా వీటికి తోడుగా ట్రెండి హిల్స్ ,బ్యాగ్స్ సన్ గ్లాసెస్ జ్యూలరీకి జతగా డిజైనర్స్ పర్ ఫెక్ట్ గా సజెస్ట్ చేస్తున్నారు. ఇవే లో సైజ్ హీల్స్ అంటారు. ఇవి ఫ్యాషన్ సిగ్నేచర్స్. చూసేందుకు గ్లాస్ తో చేసినట్లు ఉంటాయి. పాదం కవర్ చేసేలా స్ప్రే పెయింట్ చేసినట్లు మడమలు స్కిన్ కలర్ ప్లాస్టిక్ తో మూసేసినట్లు కనిపిస్తాయి. స్ప్రే పెయింట్ షూ కలర్స్ అనేక వెరైటీల్లో […]
మైల్డ్ మాయిశ్చరైజర్ బెస్ట్
ఏ సీజన్ అయినా పగటి వేళ ఏ కాస్త మేకప్ వాడినా తిరిగితే కాస్త ఎండకు మొహం జిడ్డుగా అయిపోతుంది. చివరికి మాయిశ్చరైజర్ కూడా జిడ్డు అనిపించవచ్చు. కానీ మైల్డ్ మాయిశ్చరయిజర్ వాడితే జిడ్డు సమస్య రాదు. అది క్ర్రీమ్ కాకుండా లోషన్ బేస్ అయి వుండాలి. చాలా తక్కువ మోతాదు తోనే మొహనికి అప్లయ్ చేయాలి. ఏది వాడిన సన్ స్క్రీన్ మాత్రం తప్పనిసరి.
మంచి పోశ్చర్ కోసం
ఇంట్లోనే వ్యాయమం చేయాలనుకుంటే సైక్లింగ్ అన్నింటికంటే మంచిది అంటారు. వారంలో రెండు నుంచి నాలుగు గంటల పాటి సైక్లింగ్ చేసినా పూర్తిస్తాయి ఆరోగ్యంలో గుర్తించదగినంత మార్పు వస్తుంది. ఇది కండరాలకు మంచి వర్కవుట్ సైక్లింగ్ వల్ల స్ట్రెంత్, స్టామినా రెండు పెరుగుతాయి. వెన్నుముక దృఢంగా ఉంటే మంచి పోశ్చర్ లభిస్తుంది. ఎముకలు దృడంగా అవుతాయి. బరువు నెమ్మదిగా తగ్గుమొహం పడుతుంది. ఎప్పుడు కుర్చికి అతుక్కుపోయి పని చేసే వారిలో నడుం,పక్క ఎముకల నొప్పి వంటివి ప్రతి నిత్యం […]
శక్తి కోసం
వర్షాలు పడటం మొదలయ్యాక ఈ సీజన్ లో ఇమ్యూనిటి స్థాయి తగ్గిపోతుంది. ముక్కు కారడం, శ్వాస సంభందిత సమస్యలు దగ్గు కూడ వస్తు ఉంటుంది. రోగ నిరోధక వ్యవస్థని బలోపేతం చేయాలంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే తాజా పండ్లు తీసుకోవాలి. మనదేశంలో ఎన్నో ఔషధగుణాలు కలిగిన హెర్బ్స్ స్పైస్ దొరుకుతాయి. పునరుత్తేజాన్ని ఇచ్చే మాంటీ మైక్రా బియల్ గుణాలున్నా పాణియాలు తాగటం వల్ల ఫలితం ఉంటుంది. ఉసిరి,జామ,కమల,నారింజ, బొప్పాయి పండ్లు తీసుకోచాలి. డ్రై ఫ్రూట్స్ ,ఖర్జురాలు, పీచు,కాల్షీయం,మెగ్నిషియం,ఐరన్,విటమిన్ […]
చర్మ సంరక్షణ
ఎంతో ఖరీదైన క్రీములు ఆయిల్స్ కోసం చూస్తాం అన్నిటికంటే కొబ్బరినూనె అద్భుతమైన అండర్ ఐ క్రీమ్ అంటారు. కంటి కింద చర్మం పై ముడతలు పడకుండ కాపాడుతుంది ఈ నూనె. చర్మంలో మాయిశ్చరయిజర్ తగ్గితే ఆ స్థానాన్ని కొబ్బరి నూనె భర్తి చేస్తుంది. చర్మంలో నీటి శాతం తగిలి పెదవులు,కణతలు,మడమల దగ్గర డ్రై ప్యాచ్ లు కనపడతాయి. చర్మంలో తేమ కోసం ఎక్స్ పోజ్ అయ్యే అన్ని శరీరా భాగాల పైన కొబ్బరి నూనె అప్లై చేయాలి. […]
ఫాల్స్ ఎక్రిలిక్ నెయిల్స్ బెస్ట్
నెయిల్ ఆర్ట్ పైన ఇష్టంతో వాటిని తరుచు మారుస్తూ ఉంటే గోళ్ళ పై మరకలు పడతాయి. నెయిల్ పాలీష్ లో ఎసెటోన్, ఎథిల్ లాక్టేట్, తెరప్తాలిక్ యాసిడ్ వంటి అనేక ఇతర రసాయనాలతో,గోళ్ళు పిగ్మెంట్స్ ని గ్రహిస్తాయి. ట్రాన్సపరెంట్ నెయిల్ పాలిష్ ను ఓ కోటింగ్ అప్లై చేసి ఆ తర్వాత గోళ్ళ పై డార్క్ నెయిల్ పాలిష్ వేయాలి. కఠినమైన నెయిల్ పాలిష్ రిమూవర్ లు వాడకూడదు. ఇవి చేతి వేళ్ళ గోళ్ళను పొడి బారేలా […]
లైట్ గా పర్లేదు
టీనేజ్ అమ్మాయిలు మేకప్ ఇష్టపడరు. కాని సాయంత్రం వరకు బయట గడపాలంటే మొహం ఫ్రెష్ నెస్ తో ఉండేందుకు తగు మోతాదు మేకప్ వల్ల చర్మానికి హాని జరగదు. టెంటెడ్ మాయిశ్చరయిజర్స్, బేబీ క్రిమ్స్ తేలికపాటి టెక్చర్చర్ కలిగి ఉంటాయి. లైట్ గా చర్మం మెత్తగా ఉంటుంది. పరిశుభ్రమైన మేకప్ వస్తువులు వాడాలి. క్లెన్స్ డ్ చర్మం పై తాజ ఉత్పత్తులను వాడితే మేలు. క్రీమ్ ఆధారిత ఉత్పత్తులను ప్రతి ఆరు నెలలకు కొత్తవి తీసుకోవాలి. ఫౌడర్ […]
బరువు తగ్గిస్తాయి
తక్కువ క్యాలరీలతో ఎక్కువ ప్రోటీన్లు అందిస్తాయి కనుక బరువు తగ్గాలంటే ఉత్తమమైన ఆహారం పెసలు. మొలకెత్తించి, ఉడికించి,పప్పుగా వండుకుని పిండిగా చేసి ఎన్నో విధాలుగా పెసలు వాడుకోవచ్చు. పెసల్లో ఆరోగ్యానికి అవసరమైన ప్రోటీన్లు, పీచు శక్తినిచ్చే పిండి పదార్ధాలు అనేక బయో యాక్టీవ్ ఫైటో కెమికల్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిలోని అమైనో యాసిడ్స్,పోలి ఫినాల్స్ వృద్దాప్యాన్ని దగ్గరకు రానివ్వవు. పెసలలోని ప్రోటీన్లు తేలిగ్గా జీర్ణం అవుతాయి. తేలిగ్గా ఉడుకుతాయి. బియ్యం,ఓట్స్ తో కంటే తృణధాన్యాలతో కలిపి వండటం […]
టెర్రర్ ఫ్యాషన్
కంటికి ఇంపుగా,చక్కగా ,ఖరీదుగా,అందంగా ఇలాంటి మాటలకు ఫ్యాషన్ ప్రపంచంలో చోటు లేదు. వెరైటిగా,విచిత్రంగా సరదాగ కళ్ళను కట్టేసేదిగా ఉండాలి. అదే ఫ్యాషన. నెయిల్ పాలిష్ వేసుకుంటే చక్కని రంగులలో గోళ్ళు అందంగా ఉంటాయి. ఇది కదా కాన్సెప్ట్ కానీ నెయిల్ ఆర్ట్ పుట్టుకొచ్చాక తమాషా చేసేదే ఫ్యాషన్ అయిపోయింది. పుర్రెలు,రక్తపు చారికలు, దొంగల ముఖాలు, డేంజర్ సిగ్నల్స్ ఇవి ఇవ్వాల్టి నెయిల్ ఆర్ట్ ఫ్యాషన్ ఇవ్వాళ నడుస్తున్న ట్రెండ్ ఓ సారి ఇమేజెస్ చూస్తే వికృతాన్ని సౌందర్యంగా […]
ఎంతందంగా ఉన్నావే
జ్యూలరీ డిజైన్స్ కి ఫ్యాషన్ ట్రెండ్ ఫాలో అవ్వడం అవరం. సరికొత్తగా ఏదో అందివ్వకపోతే మార్కెట్ గుప్పిట చిక్కదు కదా. గుడ్ల గూబలు, సాలీళ్ళు చివరికి గబ్బిలాలు నగల్లో బుద్దిగా ఇమిడిపోయి ఫ్యాషన్ ట్రెండ్ సృష్టిస్తున్నాయి. ఈ సృష్టిలో అనాగరికంగా కనిపించేది అపాయకరమైంది, అందం కానిది ఏది లేదు. అందుకే ఈ నగలు అమ్మాయిలకు నచ్చేశాయి. ఈ గబ్బిలం ఫ్యాషన్ నగల్లో ఉంగరాలు, జడ క్లిప్పులు, పెండెంట్లు,జూకాలు అన్ని మార్కెట్లోకి వచ్చాయి.
వాళ్ళ భాషే ఈల
మౌనం కూడా గొప్ప భాషే అంటారు కవులు, రచయితలు కానీ నిజ ప్రపంచంలో ఎలాంటి లిపీ,మాండలికం లేకుండ ఏళ్ళ తరబడి ఈల తో మాట్ల్లాడుకోవటం కూడా గొప్ప కాదా? గ్రీస్ లో యాంటియాలో స్థానికులు ఈల మాటాలతో మాట్లాడుకుంటారు. కొండ ప్రాంతమైన యాంటియాలో శబ్దాలను ఒక్క పలుకుతో ముడి పెట్టి మనలాగా ఒక భాషలో మాట్లాడరు. ఇవి ఈలలే. 1968లో ఈ గ్రామానికి దగ్గరలో ఉన్న ఒభీ పర్వతం పైన ఒక ప్రమాదం జరిగితే గాలింపు చర్యలు […]
దీని వల్ల నష్టమే
బాక్టీరియాను నాశనం చేసేందుకు టూత్ పేస్ట్ లో వాడే ట్రైక్లోసాన్ అనే రసాయనం కారణంగా పేగు క్యాన్సర్ వస్తుంది జాగ్రత్త అంటున్నారు పరిశోధకులు. టూత్ పేస్ట్ మౌత్ జెల్ ద్వారా ఈ రసాయనం కడుపులోకి వెళ్ళి అక్కడి నుంచి బ్యాక్టీరియాను పాడు చేస్తుందని చెబుతున్నారు. ఉదయం నిద్ర లేవగానే టూత్ పేస్ట్ పట్టుకోవడం నూటికి 90 మందికి అలవాటు పాతకాలపు వేప పుల్లను ఏనాడో వదిలేశాం. మరీ ఈ రసాయనం సంగతి విన్నాక టూత్ పేస్ట్ గురించి […]
ఇంక ఆలోచనలు రావు
ప్రతి చిన్న సందేహానికి, అవసరానికి ఫోన్ మీదకి చేయి పోనిస్తూ ఉంటాం. సందేహం అనిపిస్తే చాలు గూగుల్ లో వెతుకుతాం. ఆగి ఆలోచించే పనికి ఏనాడో స్వస్థి చెప్పాం. కానీ అద్యయనాలు ఈ అలవాటు మనలో ఆలోచన పరిధిని తగ్గిస్తుంది అంటున్నాయి. సొంతంగా ఆలోచించి తెలుసుకో కావలిసిన విషయాలు స్మార్ట్ ఫోన్ లో వెతుక్కుని ఒక్క నిమిషంలో ఏ టీవీ సిరియల్ లోనో,ఫేస్ బుక్ లోనో తలదూర్చేస్తే ఆలోచన ప్రక్రియనే మెదడు మానేస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇటు శరీర […]
గుండె కు ఆరోగ్యం
నల్ల ద్రాక్షాల రసం ప్రతిరోజు తాగితే గుండెకు ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు డాక్టర్లు. అన్ని పండ్లలోనూ ఒకే రకమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉండవు. శరీరంలో తయారయ్యే ప్రీ రాడికల్స్ ప్రభావం నుంచి రక్షిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్స్, దానిమ్మ, ఆపిల్ మొదలైన 13 రకాల పండ్ల రసాలను యాంటీ ఆక్సిడెంట్స్ కోసం పరిశీలిస్తే ద్రాక్షలో ఎక్కువ ఉన్నాయని తేలింది. గుండె జబ్బులు నివారించటమే కాకుండా క్యాన్సర్ నిరోధకం గా కూడా పని చేస్తుంది ద్రాక్ష రసం. పండ్లు […]
ఆహారంతో చెక్
శరీరంలో కలిగే చిన్న అసౌకర్యానికి మందుల వాడకం మంచిది కాదు. కోపం,చిరాకు కలుగుతూ మానసిక స్థితిగతులు గంధరగోళ పెడుతూ ఉంటే ఆ సమస్యలు ఆహారంతో పరిష్కరించవచ్చు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. పచ్చి కూరగాయలు,పండ్లు,క్యారెట్స్ మొదలైనవి ఒత్తిడి తగ్గిస్తాయి. మానసిక ఆరోగ్యం అందించటంలో అరటిపండ్లు తిరుగు లేకుండా పనిచేస్తాయి. వీటిలోని పోటాషియం మెదడు పని తీరు పై ప్రభవాన్ని చూపెడుతుంది. యాపిల్ ను పై చర్మం తో సహా తినాలి. మెదడు లో హానికరమైన ఆక్సిజన్ తో కూడిన […]
హుందాగా ఉండాలి
కొన్ని జాబ్స్ కు డ్రెస్ కోడ్ ఉంటుంది. అది ఆఫీస్ హుందాతనాన్ని తెలియజేస్తుంది. అలాంటి కండీషన్ లేకపోయినా ఉద్యోగానికి వెళ్ళే అమ్మాయిలు కొన్ని చిన్ని జాగ్రత్తాలు పాటిస్తే ప్రత్యేకంగా ఉంటారు. దుస్తులు ఖరీదైనవి కావటం అంటే అవి వేసుకుంటే అవి నప్పుతయో లేదో గమనించుకోవాలి. సరైన కొలతల్లో కుట్టించుకోవాలి. లైట్ ఫిట్ అయినా లూజ్ గా ఉన్నా బావుండవు. జుట్టు చక్కగా ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఏలాంటి కేశాలంకరణ అయిన సరే జుట్టు చిట్లిపోకుండా పొడి బారకుండా కాంతి […]
తడిసిన పాడవ్వదు
వర్షాలు మొదలయ్యాయి. ఇప్పుడు మేకప్ విషయలో మార్పులు చేయవలసిందే. నీళ్ళతో తడిసిన మేకప్ చెదరకుండా జెల్, క్రీమ్ తరహా ఉత్పత్తులు వాడటం మొదలుపెట్టారు. ఫౌండేషన్,బ్లష్ వంటి క్రీమ్ తరహావి ఐ లైనర్, మస్కరా వంటివి జెల్ తరహవి ఎంచుకోవాలి. మంచి కంపెనీ ఉత్పత్తులు తీసుకుంటే మొహం పాడైపోకుండా ఉంటుంది. మాయిశ్చరైజర్ తర్వాత ఫౌండేషన్ రాసుకోవాలి.మేకప్ తర్వాత మాయిశ్చరయిజర్ రాసుకోవడం మంచిది. మేకప్ తర్వాత వాటర్ ప్రూఫ్ స్ప్రే చల్లితే నీళ్ళతో తడిసిన పాడవ్వకుండా ఉంటుంది.
వర్షాల్లో ఆరోగ్యం
రక్తంలో ప్లేట్ లెట్స్ సంఖ్య తక్కువగా ఉంటే రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. కొన్ని రకాల ఆహారపదార్ధాలు ఈ సమస్యను తగ్గిస్తాయంటున్నారు వైద్యులు. ఏషియన్ ఇనిస్ట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజికి చెందిన నిపుణులు చెప్పారు. బొప్పాయి ఆకుల్ని మరిగించి ఆ నీటిని రోజుకు రెండుసార్లు తాగితే ప్లేట్ లెట్స్ పెరుగుతాయని సలహా ఇస్తున్నారు. క్లోరోఫిల్ ఎక్కువగా ఉండే గోధుమగడ్డి వల్ల కూడా ప్లేట్ లెట్స్ పెరుగుతాయి. అరకప్పు గోధుమగడ్డి రసంలో కాస్త నిమ్మరసం కలిపి తాగమంటున్నారు. […]
ఇది క్యాన్సర్ మందు కూడా
టీ ఆకును క్యాన్సర్ మందుగా రూపోందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెబుతున్నారు లండన్ కు చెందిన స్వాన్ సీ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు. ఒక పరిశోధన నిమిత్తం తేయాకులలోని ఔషధాలను నానో పార్టికల్స్ రూపంలో సేకరించి క్యాన్సర్ కణాల పైన ప్రయోగిస్తే అవన్ని దాదాపు పోయాయి. ఇతర క్యాన్సర్ మందుల కంటే ఈ తేయాకుతో తయారు చేసినవి శక్తివంతంగా పని చేస్తాయట. తేయాకు కు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువని వాటితో పాటుగా ఈ ఆమ్లల్లో ఉండే ఫాలిఫినాల్స్, అమైనో […]
