ఉర్ధూలోకి రామాయణం
డాక్టర్ మహీతలత్ సిద్దిఖీ కాన్సుకు కు చెందిన విద్యావేత్త తులసీ దాస్ రాసిన రామా చరితమాసన్ తో పాటు రామాయనగ్రంధం కూడా చదివింది ఆమె . ఆ పుస్తకాలు ఎంతో నచ్చాయి ఆమెకు.ఒక సంవత్సరం పాటు కష్టపడి వాటిని ఉర్ధూలోకి తర్జమా చేశారు.రామాయణంలో భారతీయా జీనన సౌందర్యం ఉంది. కుటుంబంలో ఉండే ప్రేమామదురాలు,గౌరవం భారతీయ స్త్రీ ఔన్నత్యం ఇవన్నీ ఇందులో కనిపిస్తాయి. అందుకే వీటిని అనువాదం చేశాను .ఈ పని పూర్తైయ్యాకా నాకెంతో శాంతి లభించినట్లు ఉంది […]
అధికారులంతా మహిళలే
కేరళలోని త్రిసూర్ జిల్లాలో అన్నీ ప్రభుత్వకార్యాలయాల్లో ఉన్నత స్థానాల్లో మహిళలే ఉన్నారు.త్రిసూర్ కలక్టర్ గా టివి అనుపమ ,డిప్యూటీ కలక్టర్ గా డాక్టర్ రేణు రాజ్,మేయర్ గా అజితా జయరాజన్ ,త్రిసూర్ కేంద్రంగా పని చేస్తున్నా కేరళ పోలీస్ అకాడమీ డైరక్టర్ బి.సంధ్య ఉన్నాతాధికారులుగా స్రజల భవిష్యత్ ను తీర్చిదిద్దుతున్నారు.
మ్యూజిక్ థెరపీ
ఒత్తిడిలో కంటి చూపు కూడా తగ్గే ప్రమాదం ఉందంటున్నారు పరిశోధకులు. ఒత్తిడికి గురయ్యే వాళ్ళలో కార్టి సాల్ అనే హార్మోన్ పెరుగుతుందని అది నాడీ వ్యవస్థపైన దుష్ప్రభావాన్నీ చూపెడుతుంది. దీని ప్రభావం వల్లనే కంటి సమస్యలు వస్తాయంటున్నారు .సంగీతం,యోగా,ధ్యానం ఒత్తడిని దూరం చేసేవే. సంగీతం ప్రభావం మెదడు పైన ఉంటుంది. ఆందోళనను తగ్గించి మానసిక శాంతి ఇస్తుంది. అన్నీ రకాల సంగీతాలు అటువంటి శక్తిని కలగి ఉంటాయని చెప్పలేక పోయినా కొన్ని ప్రత్యేక తరంగాలు నాడులపైన అద్భుత […]
చన్నీళ్ళు మంచివే
చన్నీళ్ళ స్నానం ఆరోగ్యం అంటారు ఎక్స్ పర్ట్స్. చల్లని నీళ్ళతో స్నానం శరీరం చల్లబడుతుంది. మళ్ళీ శరీరం వెచ్చగా అయ్యేందుకు కొన్నీ కాలరీలు ఖర్చు అవుతాయి. శరీరంలోని కొవ్వు కరిగి శరీరం వెడెక్కుంతుంది. చన్నీటి స్నానం వల్ల ఏడాదికి నాలుగు కిలోలు బరువు తగ్గుతారట. పాశ్చాత్యా దేశాల్లో బరువు తగ్గేందుకు ఐస్ బాత్ చేస్తారట .చన్నీళ్ళు శరీరంలోని రక్త నాళాలను ప్రభావితం చేస్తాయి అవి సంకోచ,వ్యాకోచాలకు గురవుతాయి. ఈ ప్రక్రియ లో శరీరంలో పేరుకొన్న టాక్సిన్లు రసాయనాలు […]
బాక్టీరియా మాయం
కొన్ని పరిశోధనల ఫలితాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయో ప్రతి దినం నిత్యజీవితంలో తెలియక చేసే ఎన్నో పొరపాట్లు దిద్దుకొనేందుకు పనికి వస్తాయి. సాధారణంగా వంటగది ఒక కిచెన్ టవల్ పెట్టుకో,చేతులు,గిన్నెలు తుడిచేందుకు ,అదే టవల్ తో గట్టు ,గ్యాస్ స్టవ్ శుభ్రంగా తుడిచేసి నీళ్ళలో జాడించి వంటింటి గోడపైనా సక్కునా ఆరేస్తాం . ఈ తడి టవల్స్ లో హానికరమైన ఈకోలీ బాక్టీరియా పెరుగుతుందని పరిశోధనల సారాంశం…వందట గదిలో ఉపయోగించే ఈ టవల్స్ ని పని అయ్యాకా […]
అమ్మకానికి పాపాయి
మొన్న మొన్నటి వరకు బార్బీ బొమ్మలే పిల్లలను సంతోషపెట్టేవి .ఇప్పడు అంతకంటే అద్భుతమైన బొమ్మలు వచ్చాయి. రీబోర్ను డాల్స్ లేదా హైపర్ రియిలిస్టిడ్ బేబీ డాల్స్ అని చెప్పే ఈ బొమ్మల్నీ ప్రత్యేకమైన సిలికాన్ తో తయారు చేస్తారు. ఈ బొమ్మల్నీ ముట్టుకుంటే అచ్చం మెత్తగా ,మృదువుగా పసిబిడ్డల్ని ముట్టుకొన్నట్టే ఉంటుంది. అచ్చం పసిబిడ్డల బరువు ఉంటాయి. ఉంగా ఉంగా అని ముద్దుగా ఊకొడతారు.అరచేతులు తెరిచీ ,ముస్తాయి. ఈ బొమ్మలు పిల్లల్నీ పెద్దల్నీ ఒకే రకంగా ఆకర్షిస్తున్నాయి.
నీరసం చిరాకు ఇందుకే
అమెరికన్ క్యాన్సర్ సోసైటీ అధ్యయనంలో విటమిన్ డి లోపంతో బాధపడేవాళ్లలో చాలా మంది పేగు క్యాన్సర్ తో నూ బాధపడుతున్నారట. ఎలాగూ ఎండ సోకని చోటనే కాలక్షేపం చేస్తాము కనుక పాలు,జున్ను ,పుట్టగొడుగులు ,ఆరెంజ్ జ్యూస్, గుడ్డు సొన వంటివి ఆహారంలో చేర్చుకొండి వీటిలోనూ డి విటమిన్ పుష్కలంగా ఉంటుంది కనుక అనారోగ్యాలు రాకుండా ఉంటాయి అంటున్నారు. ఈ విటమిన్ లోపంతో శారీరకమైన నొప్పులు అలసట,నీరసం ,చిరాకు పెరిగి పోతాయి. అందుకే ఇటు సూర్యకాంతిలోనైనా గడపటం లేకా […]
వాళ్ళంతే
ఆడపిల్లల వయసు పదేళ్ళు దాటితే చాలు రూపం విషయంలో ప్రత్యేక శ్రధ్ధ చూపెడుతూ ఉంటారు. లిప్ స్టిక్లు, నెయిల్ పాలిష్ ,మెకప్ ,హెయిర్ స్టైల్స్ అన్నీ ఇష్టమైపోతాయి. పెద్దవాళ్లు అప్పటి వరకు చేసిన అలంకారాలు నచ్చకుండా పోతాయి. ఇప్పుడే తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి పనులు మాకు నచ్చదు, కుదరవు అంటుకొపగించుకొంటే పిల్లల మనస్సులో వాటి పట్ల మనమే శ్రద్ధ పెంచినట్లు అవుతుంది. పెద్ద వాళ్ళు వద్దన్నా కొద్దీ పిల్లలకు వాటిపట్ల వ్యామోహాం ఎక్కువవుతుంది. పిల్లల వయసు […]
కొంచెం విశ్రాంతి
గంటల కొద్దీ సమయం గడిపేది ఇప్పుడు కంప్యూటర్ ముందే ఉండటం స్క్రీన్ వైపు చూస్తూ పని చేస్తూ ఉండటం తప్పని సరి అయ్యాయి. అదే పనిగా కంప్యూటర్ స్క్రీన్ చూస్తూ ఉంటే కళ్ళు పొడిబారి పోవటం ,కంటిచూపు తగ్గే ప్రమాదం అధికం అందుకే ప్రతి అరగంటకు లేదా గంటకోసారి అయినా ఐదునిమిషాలు కళ్లకు విశ్రాంతి ఇవ్వాలి. ఈ విశ్రాంతి సమయంలో కళ్ళు మూసుకొని కాసేపు అలా ఉన్నా పర్లేదు. దీనివల్ల మెదడుకు విశ్రాంతి .అలాగే సరిగ్గా కూర్చోకపోతే […]
కిలో 30వేలు
బిర్యానీలు ,సలాడ్లు అన్నీ రకాల వంటల్లోనూ ఇప్పుడు పుట్టగొడుల్ని చేరుస్తున్నారు. బోలెడన్నీ ప్రోటీన్స్ లైసెన్, ట్రిస్టోఫోన్ వంటి అమైనో ఆమ్లాలు వీటిలో ఉంటాయి. కాశ్మీర్ కొండల్లో దొరికే గుచి అనే పుట్ట గొడుగులు ప్రపంచంలో కెల్లా ఖరీదు. కిలో పదివేల నుంచి 30 వేల వరకు ఉంటాయి. వీటిని రాయల్ మష్రూమ్స్ అంటారు. తేనే తోట్టేలాగా ఉంటాయి చూసేందుకు. కృత్రిమ వాతావరణంలో వీటిని పెంచటం చాలా కష్టం. వీటి రుచి చాలా బావుంటుంది. ఎండబెట్టినవి నాననిచ్చి ఉడికిస్తారు. […]
నిజమేనా?
ఐస్ క్రీమ్ ఎవరైనా లేస్తూనే తినాలి అనుకొంటారా? కానీ తినండి బ్రేక్ ఫాస్ట్ గా ఐస్ క్రీమ్ తింటే స్మార్ట్ గా ఉంటారని ,పనుల విషయంలో నైపుణ్యం పెరుగుతుందనీ చెపుతున్నారు అధ్యయనకారులు. నిద్ర లేస్తూనే ఐస్ క్రీమ్ తింటే హుషారు రెండింతలవుతుందట. మెడదులో కొంత ఎగ్జైయిట్ మెంట్ కు కారణం అవుతోంది. గ్లూకోజ్ తో సహా మెదడు కొన్నీ పోషకాలు అందుకుంటుంది. ఇది ముఖ్యమైన ఇంధనం .ఐస్ క్రీమ్ స్టిములేటింగ్ గా ఉంటుందంటున్నారు ..సో…ఇంకేమ్ ఆలోచించకుండా బ్రేక్ […]
కదిలించిన కష్టం
దయా దాక్షిణ్యాలకు ఈ ప్రపంచంలో ఎంతో చోటు ఉందని నిరూపించింది ఈ సంఘటన .మాయా మహమ్మర్ చిన్న పాప ఆమె తండ్రికి లాగే ఆమెకు పుట్టుకతో కాళ్ళు లేవు. కృత్రిమ అవయవాలు అమర్చుకోనే ఆర్ధిక స్థోమత లేదు. పిల్ల కదల లేక పోవటం చూసి భరించలేక అందుబాటులో దొరికిన ప్లాస్టిక్ రబ్బాలతో ఆ పాపకు కాళ్లు లాగా అమరిక చేశారు. ఆ ప్లాస్టిక్ డబ్బాలతో మాయా నడవటం ఫోటో తీసి ఎవరో సోషల్ మీడియాలో పోస్టు చేశారు. […]
ఆచారాల్లో ఆరోగ్యం
ఏ శుభకార్యం వచ్చిన ముందుగా మామిడి తోరణాలు కొబ్బరి ఆకుల పందిళ్ళు, కొబ్బరి పిలకలు ,మల్లెలు ,బంతిపూల మాలలతో అలంకరిస్తారు. అసలీ సంప్రదాయం ఎందుకు వచ్చిందంటే పండుగ సందర్భంగా ఎక్కువ మంది బంధువులు ,స్నేహితులు రావవటంతో ఆ ఆ వాతావరణం లో కార్బన్ డైఆక్సైడ్ వల్ల గాలి కలుషితం అవుతుంది. మామిడి ,కొబ్బరి ,అరటి ఆకులు చెట్టునుంచి తెంచి తెచ్చిన అవి చాలా సేపు కార్బన్ డై ఆక్సైడ్ ను పీల్చుకొని ఆక్సిజన్ విడుదల చేస్తాయి. అలాగే […]
ఒక మంచి సమయంలో
ఏదైనా కీలకమైన నిర్ణయం తీసుకోవలసి వచ్చినప్పుడు దానికి సమయం సందర్భం చూసుకోవాలని కొత్త రిపోర్టు. ఖాళీ కడుపుతో ,ఆకలిగా ఉంటామో ఆ సమయం నిర్ణయాలు తీసుకోనేందుకు అనువైంది కాదని శాస్త్రజ్ఞుల అభిప్రాయం. ఆకలిగా ఉన్నప్పుడు ఉత్పత్తి అయ్యే హార్మోన్ ఘ్రెలిన్ నిర్ణయాలు తీసుకొనే సామార్ధ్యంపైన ప్రతి కూల ప్రభావం చూపెడుతోంది… ఆకలిగా ఉన్నప్పుడు ,ఉపవాస సమయాల్లో ఈ హార్మోన్ స్థాయిలు పెరిగినప్పుడు మెదడు పని తీరులో చాలా వ్యత్యాసాలు చూశామని పరిశోధకులు చెపుతున్నారు. కడుపునిండా తిని విశ్రాంతిగా, […]
చూసి తినాలి
పగలంతా తీరికా లేని పనుల తర్వాత రాత్రి హాయిగా భోజనం చేసి టి.వి లో సినిమాలు చూడటం చాలా మందికి అలవాటు. రాత్రి మెలుకువగా ఉండి ఆకలేసి ,తోచక అర్ధరాత్రి చిరుతిండ్లు వెతుక్కుంటే మాటుకు ప్రాబ్లం ….అధిక బరువు ,కొలెస్ట్రాల్, అజీర్ణం ,ఎసిడిటి దాడి చేయక మానవు. స్ట్రాబెర్రీ వంటి పండ్లతో ,ఫ్యాట్ క్రీమ్ లతో ,నట్స్, బాధం ,పిస్తాలు ,పూర్తి స్థాయి గోధుమలు,ఇతర చిరుధాన్యాలతో చేసిన బిస్కెట్లు ఇంత వరకు పర్లేదు. కానీ పిజ్జాలు,స్రైపీ షుగర్ […]
చర్మాన్ని రక్షిస్తాయి
సౌందర్య పోషణకోసం విటమిన్ సప్లిమెంట్స్ పిల్స్ చాలా ఉపయోగపడతాయనుకోవటం కేవలం అపోహే .వయస్స్ పెరిగే కొద్దీ చర్మంలో తేడా వస్తుంది. విటమిన్ సి మంచి మాలిక్యూల్. పిగ్మెంటేషన్ ,మచ్చలకు చికిత్సా తీసుకొంటే ఈ విటమిన్ అవసరం ఉంటుంది. ఈ పిల్స్ మంచి స్కిన్ ఇస్తాయి కానీ ముడతలు తొగించలేదు. ఇది వయసు పెరుగుతుంటే అని వార్యం అవుతాయి. సప్లిమెంట్స్ తో పూర్తి స్థాయి చక్కని చర్మం సాధించలేము. ఉసిరి ,నిమ్మ రసం విటమిన్ సి కి మంచి […]
శక్తినిచ్చే కునుకు
శక్తిని ఇచ్చే చిన్న కునుకు అంటే పవర్ నాప్ లో పది నిమిషాలు పడుకుకొని లేవటమన్నమాట. దీనితో శరీరం మనసు రెండూ సేదా తీరుతాయి అంటున్నారు అధ్యయనకారులు. ఈ పవర్ న్యాప్ వల్ల వ్యక్తుల్లో పని చేసే సామార్థ్యం పెరుగుతుందట. కొద్దీ నిమిషాల నిద్ర జ్ఞాపక శక్తిని ఉత్తేజితం చేస్తుంది. మనం పగలు చేసే పనిలో ఉన్న ఒత్తిడిని తగ్గించి నిర్ణయాలు తీసుకొనే శక్తిని పెంచుతుందంటున్నారు. ఇలా చేయటం వల్ల శరీరానికి అవసరమైన విశ్రాంతి లభిస్తుంది. శరీరం […]
స్టైల్ లుక్
చేతిలో ఫోనుంటే టైమ్ కోసం వాటీ చూసుకొనే అవసరం లేదు కానీ కొన్ని సందర్భాలకు వాచీలే స్టైల్ అంటున్నారు అమ్మాయిలు .కొత్త డిజైన్ లు , ఫంకీ లుక్ తో అమ్మాయిలు స్టైల్ గా కనబడేలా చేస్తాయి. చంకీ వాచీలు డయిల్ బెల్టుతో పాటు గొలుసులు, చిన్న చిన్న బొమ్మలు పూసలు దీనిలో వేలాడుతూ ఉంటాయి. అలాగే రోల్డ్ గోల్డ్ వాచీలు కూడా హాటెస్ట్ ట్రెండ్. ప్రింటెడ్ వాచీలు పూలు ,జంతువుల బొమ్మలతో చక్కగా ఉన్నాయి. సింపుల్ […]
చర్మకాంతి
చర్మం యవ్వనకాంతితో మెరిసి పోవటం అందరికీ ఇష్టమే. పుడ్ ఆఫ్ ది గాడ్స్ గా పేరు పొందిన చాక్లెట్ ఈ అందాన్నీ ఇవ్వగలుగుతోంది. వారంలో రెండు మూడు చాక్లెట్స్ చొప్పున తింటువుంటే సూర్య కిరణాల వల్ల చర్మానికి కలిగే సమస్యపోతుంది.వీటిలో ఉండే ఫ్లేరోనాల్ యాంటీ ఆక్సీ డెంట్ ఒత్తిడి హార్మోన్ విడుదలను తగ్గిస్తుంది.ఈ హార్మోన్ చర్మం కొలాజెన్ బ్రెన్ డెడ్ కు కారణం అవుతోంది.చర్మంలో రక్త సరఫరా మెరుగు పడటంతో చర్మం మెరిసిపోతుంది. డార్క్ చాక్లెట్స్ లు […]
ఎన్నెన్నో లాభాలు
అన్ని రకాల నూనెలతో పాటు నెయ్యినీ వంటకాల తయారీలో వాడమని సిఫార్స్ చేస్తున్నారు వైద్యులు. వంటనూనెల కన్నా నెయ్యికి పోగవచ్చే ఉష్ణోగ్రత చాలా ఎక్కువ .250 డిగ్రీల సెంటిగ్రేడ్ కి చేరితే కానీ నెయ్యి మాడటం జరగదు. ప్రీ రాడికల్ ప్రభావం నుంచి కాపాడుతోంది నెయ్యి. అమెరికన్ డైటరీ గైడ్ లైన్స్ లో ఆరోగ్యంగా జీవించేవారికి కొవ్వులు ,కొలెస్ట్రాల్ ,ఆహారపదార్థలు ఎలాంటి ప్రమాదం కలిగించవని చెపుతోంది. కొన్నీ తాజా పరిశోధనలు భారతీయులు ఉపయోగించే నెయ్యి ఇతర సంప్రదాయ […]
