వదిలేయండి
మేకప్ వేసుకునేటప్పుడు ఉన్న శ్రద్ద దానిని తొలగించేటప్పుడు చూపించకపోవడం వల్ల చర్మానికి కళ్ళకు ఎంతో ప్రమాదకరం. ఐ షాడో కళ్ళ అందం ఎక్కువ చేసే మాట వాస్తవం. దాన్ని రోజంతా అలా ఉంచేసి రాత్రివేళ సరిగ్గా తుడిచేయకపోతే కళ్ళకు ఇన్ ఫెక్షన్ రావటం ఖాయం. అలాగే మొహం పై మేకప్ తుడిచేయకపోతే చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. ఈ కారణంగానే చర్మం పై ముడతలు వస్తాయి. దీనివల్ల వయసు కనబడుతుంది కూడా. లిప్ స్టిక్ తొలగించకపోతే పెదవులు పొడిబరిపోయి […]
ఇంట్లో పెంచుకోవచ్చు
సేంద్రీయ పద్దతిలో పెరటి తోటలో కూర తేలిగ్గా పెంచుకోగలిగింది వంకాయలు, బ్రింజల్ గా పిలిచే ఈ వంగ మొక్కలు కుండీల్లో ఒక్కదాన్లో రెండు,మూడు నాటుకోవచ్చు. కుండిల్లో ముందుగానే పశువుల ఎరువు ,పిండి ఎరువులు, మట్టి కలుపుకోవాలి. ఒక్కో కుండీలో ఒక్క పుదినా మొక్క బంతి మొక్కకు ఎండ సరిగ్గా తగలాలి. మట్టి పూర్తిగా పోడిబారి పోకుండా నీళ్ళు పోయాలి. అక్టోబర్,నవంబర్ నెలల్లో నాటుకుంటే నాటిన 40 ,50 రోజుల్లో చక్కగా కాయలు కాస్తాయి. కొన్ని కుండీలు ,బ్యాగ్ ల్లో కొద్దిపాటి […]
రెండు వాడండి
కొన్ని గింజలు రోజువండుకొనే వంటల్లో చేరిస్తే అధిక ప్రయోజనాలు అంటున్నారు పరిశోధకులు. బాలింతలు తినే ఆహారంలో మెంతులను చేర్చటం వల్ల పాల ఉత్పత్తి పెరుగుతుంది. గర్భిణిగా ఉన్నప్పటి నుంచే వీటిని ఆహారంతో తీసుకోవాలి. గాయాలు, అల్సర్లు ,ఎగ్జిమా వంటి సమస్యలకు మెంతులు మంచి మందు కూడా అలాగే నువ్వుల్లో జింక్ కాల్షియం ఫాస్పరస్ ఎక్కువ .ఎముక మజ్జ ఏర్సాడటంలో ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. ఎముక పుష్టి పెంచుతాయి. అధిక రక్త పోటు ,గుండె జబ్బులు అదుపులో ఉంటాయి. […]
గొప్ప అవకాశం
కూచిపూడి నృత్య కళాకారిణిగా లలితా సింధూరి ఫూల్ బ్రైట్ ఫెలోషిప్ కి ఎంపికైంది అమెరికా ఆతిధ్యం తీసుకొని వచ్చారు. ఈ ఫెలోషిప్ చాలా ప్రతిష్టాత్మాకమైనది. విద్య పరిశోధనలో విజ్ఞాన మార్పిడి కోసం అమెరికన్ ప్రభుత్వం దీన్నీ ఏర్పాటు చేసింది. విద్య వైద్యశాస్త్ర సాంకేతిక రంగాల్లో 100 దేశాల నుంచి చాలా కొద్ది మందిని ఆహ్వానిస్తారు. అక్కడి విద్యసంస్థలు విద్యాలయాల్లో అవకాశం కల్పిస్తారు. ఒక సంవత్సరం పాటు కొనసాగే పరిశోధనకు అయ్యో ఖర్చు అక్కడి ప్రభుత్వమే భరిస్తుంది. ఈ […]
స్శ్యూల్ సింగర్
స్శ్యూల్ అనేది ఒక యాప్ . సింగపూర్ లో ఉండే విధు వివేక్ ఈ స్శ్యూల్ యాప్ గురించి స్టడీ చేసి స్వతహాగా సింగర్ అవ్వటాన్నే ఈ యాప్ సహాయంతో పాతవి కొత్తవి కలిపి వెయ్యికి పైగా పాటలు పాడింది. ఒక పాటకు ఏకంగా పదిలక్షల వ్యూస్ వచ్చాయి. ఇల్లు రికార్డింగ్ స్టూడియోగా చేసుకొని విధువివేక్ పాడిన పాటలకు ప్రపంచ వ్యాప్తంగా ఫాలోవర్స్ ఉన్నారంటే ఆశ్చర్యమే కదా. స్మార్ట్ ఫోన్ ఉన్నా వాళ్ళు ఈ యాప్ డౌన్ […]
ఈఘాటు ఆరోగ్యమే
నల్ల మిరియాలు కేవలం మసాలా కోసమే కాకుండా అవి ఎన్నో రూపాల్లో తీసుకోవచ్చు. అవి కేలరీలు కరిగించి కొవ్వును రానీవ్వకుండా చేస్తాయి ఇవి రుచికి ఘాటుగా ఉంటాయి. పర్లేదు తినగలం అవీ రోజు రెండు మిరియాలు నేరుగా నోట్లో నమిలినా మంచిదే .శ రీరంలోని మెటబాలిజం క్రమబద్దం అవుతుంది. వెజిటెబుల్ సలాడ్స్ ,సూప్ ల పైన చల్లితే అద్భుతమైన రుచి ఇస్తాయి. ఒక్క చుక్క బ్లాక్ పెప్పర్ ఆయిల్ ను ఒక గ్లాస్ నీటిలో వేసి ఉదయం […]
బాత్ పౌడర్
ఎంతో తేలికైనా సబ్బులైనా కొద్దిపాటి రసాయనాలు అయినా కలిసే ఉంటాయి. మొహం కొద్దిపాటి మెరుపు కోసం సబ్బు రాసుకొని శరీరం తాజాగా శుభ్రంగా ఉండేందుకు జిడ్డు పట్టకుండా ఉండేందుకు చర్మం ఆరోగ్యం కోసం పెసర పిండితో ఇంట్లోనే మంచి బాత్ పౌడర్ తయారు చేసుకోవచ్చు. గంధం ,తులసి , బావంచాల పొడి ,అశ్వగంధ , గులాబీ రేకుల పొడి ,తుంగ ముష్టి , కస్తూరి పసుపు , వేప ఇవన్నీ పొడి రూపంలో షాపులో దొరుకుతాయి. ఇవన్ని […]
ఖరీదును మించిన అందం
ఇవ్వాళ్టి జ్యూవెలరీ ట్రెండ్ పచ్చల హారాలకే . బంగారు రాళ్ళ నగల కంటే బీడ్స్ హారాలు అధ్భుతమైన అందంతో ఉన్నాయి. వీటి ధర క్యారేట్ 50వేల నుంచి మొదలవుతుంది. భారీగా ఉండే ఈ బీడ్స్ హారాలు యాభై లక్షలకు మించే ఉంటాయి. వీటిని పేరున్న షాప్ లో విడిగా కొని ,డిజైన్ చేయించుకొంటే మంచి హారం తయారవుతోంది. బర్మాలో తయారైనవి బర్మనీస్ రుబీస్ అని కొన్ని నకిలీకి దొరుకుతున్నాయి. చూసేందుకు ఈ బీడ్స్ చక్కగానే ఉంటాయి కానీ […]
శక్తి నిచ్చే బీన్స్
వంటగదిని పోషకాలతో నింపేయండి లేకపోతే కొన్నిసార్లు మంచి ఆహారం తినటం కూడా సమస్య అయి పోతుంది. వారంలో కనీసం మూడు కప్పుల బీన్స్ తీసుకొంటే ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు దక్కుతాయి. బీన్స్ లో ఉండే పీచు ,యాంటీ ఆక్సీడెంట్లు గుండెకు ఎంతో మేలు చేస్తాయి. శరీరంలో కొలెస్ట్రాల్ ట్రై గ్లిజరైడ్స్ పెరగనివ్వవు. బరువు తగ్గించుకోవాలను కొనేవారు బీన్స సందేహాం లేకుండా తినాలి. అరకప్పు బీన్స్ లో ప్రోటిన్లు ,విటమిన్లు పుష్కలంగా దోరికినట్లే .వీటిని ఉడికించిన తర్వాత కూడా వీటిలో […]
నొప్పులా?
సాధారణంగా వ్యాయామం చేశాక కండరాలు ,జాయింట్లు నొప్పులుగానే ఉంటాయి. సాఫ్ట్ టిష్యులతో అసౌకర్యం ఉంటుంది. భుజాలు ,ఛాతీ ,బైసెప్స్ దగ్గర ఇలాంటి నొప్పులు ఉంటాయి. నొప్పి ఉన్నచోట ఐస్ పెడితే ఫలితం ఉంటుంది. నొప్పి తగ్గకుండా అదే రకంగా మజిల్స్ ని శ్రమపెట్ట కూడదు.ముందు రెస్ట్ ,రికవరీ అవసరం సోర్ నెస్ తగ్గేందుకు స్ట్రెచ్ చేయాలి. అనుకొన్న లక్ష్యం కోసం శక్తి మించి వ్యాయామం చేయకూడదు. ఒక్కోసారి ఆసనాలు వేసేటప్పుడు పాశ్చర్ సరిగ్గా లేకపోయినా జాయింట్లు నొప్పులు […]
నడవండి
పాతికేళ్ళు కూడా దాటక ముందే పది అడుగులు వేయలేక పోతున్నాను ,అసలు నడవాలంటే గుండె గొంతులోకి వస్తుంది అంటున్నారు యువతరం. నిజమే అలవాటు లేకపోవటం ,టూ వీలర్స్ ,ఫోర్ వీలర్స్ వాడకం ఎక్కువై కాస్త దూరం కూడా నడవలేకపోవటం ఈ సమస్యకు కారణం.లిఫ్ట్ వాడకంతో మెట్లు ఎక్కే పని లేదు. నడక ఆరోగ్యానికి మేలు చేస్తుందని డాక్టర్లు చెప్పినా పట్టించుకోరు.నడక బరువును నియంత్రిస్తుంది.మానసిక స్థితిని అదుపులో ఉంచుతుంది.శరీరంలో కొవ్వు తగ్గిపోతుంది. రక్త పోటు నియంత్రణలో ఉంటుంది.ఒత్తిడి ఉండదు. […]
ముందే మెనోపాజ్
కొన్ని అధ్యయనాలు ఆరోగ్యాన్ని ఎలా మెరుగు పరుచుకోవచ్చో చెప్పేస్తాయి. కనుక చదివేందుకు చాలా ఉత్సహాంగా ఉంటుంది. కొన్ని అధ్యయనాలు చాలా ఇబ్బందిపెడతాయి. మహిళలు కార్బోహైడ్రెడ్స్ ఎక్కువగా ఉన్నా ఆహారం తీసుకోవటం వల్ల మెనోపాజ్ చాలా తొందరగా వచ్చే అవకాశం ఉందని ఇటీవలి అధ్యయనం చెపుతుంది. మహిళల ఆహారపు అలవాట్లు ఆరోగ్యానికి ఏ రకంగా దోహాదం చేస్తాయి అన్నా అధ్యయనంతో రిఫైన్డ్ కార్బో హైడ్రెడ్ ముఖ్యంగా అన్నం ,పాస్తా ఎక్కువగా తీసుకొనే వాళ్ళలో మెనోపాజ్ ఏడాదిన్నర ముందుగా వస్తోందని […]
వర్షకాలం జాగ్రత్తా
వర్షకాలపు సీజన్ బాగానే ఉంటుంది కానీ వంటింల్లో వస్తువులు మాత్రం జాగ్రత్తగా భద్రం చేసుకోవాలి. బియ్యం ,పప్పులు,ఉప్పులు,స్పైస్ లో పురుగులు ,ఫంగస్ చేరుతాయి. బ్రెడ్ పైన పసుపు ఆకుపచ్చ కలసిన మల్ట్ కనిసిస్తుంది. కనుక సీజన్ అయ్యే వరకు చిన్న బ్రెడ్ ప్యాక్స్ తెచ్చుకోవాలి. ఉప్పు ,చక్కెర ఉన్నా సీసాల్లో చెమ్మ చేరకుండా కొన్ని బియ్యం గింజలు అ సీసాల్లో వేయాలి. బియ్యం డబ్బాలో కొన్ని కర్పూరం బిళ్ళలు చిన్న వస్త్రంలో కట్టి వేస్తే పురుగులు పట్టవు. […]
సంగీతం వినండి
జ్ఞాపకశక్తి తగ్గుతోంది అనిపిస్తే చాలు సంగీతం వినటం ఎక్కువ చేయండి అంటున్నాయి పరిశోధనలు. చాలా మంది తమకు జ్ఞాపక శక్తితో పాటు ఆలోచన శక్తి కూడా తగ్గిపోతుంది అంటున్నారు . ఇలాంటి క్షీణతలకు కారణం అయ్యే బాగాలకు సంగీతం మంచి వైద్యం అంటున్నాయి పరిశోధనలు.సంగీతంతో ఎంతో మనసు స్వాంతన పొందుతుందని ,అలాగే నెమ్మదిగా లో లోపల పాడుకొన్న మతి మరుపు క్రమంగా తగ్గిపోతుందని చెపుతున్నారు. సంగీతం నరాలకు స్వాంతన కలిగిస్తుంది అన్న విషయం తెలిసిందే.
ఇంటికి అందం
చాలా మందికి పుస్తకాలంటే చాలా ఇష్టం.కొని ఇల్లంతా పుస్తకాలతో నింపేసేవాళ్లున్నారు. లేదా కొందరికి బుక్స్ హాల్లో అలంకరించుకోవటం ఇష్టం. పుస్తకాలు ఇచ్చే అందం ఇంకేవీ ఇవ్వవన్న మాట. ఇప్పడు వస్తున్న బుక్ షెల్ఫ్ వాల్ మ్యూరల్స్ గదిలో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అంటించుకోవచ్చు. అద్దాల బీరువాలు పుస్తకాలు ఉన్నట్లు కనిపించేవి డ్రాయింగ్ రూమ్స్ మూలగా అంటించుకోవచ్చు. వినైల్ షీట్ల తో తయారు చేసే ఈ బుక్ షెల్స్ స్టిక్కర్ల పైన నీళ్ళు పడినా […]
మళ్ళీ ఇప్పుడిది ట్రెండ్
కంటె ఏనాడిదో ప్రాచీన కాలపు నగ .మహానటి సినిమాలో మాయా శశిరేఖ సినిమాలో ఈ కంటె కనిపిస్తుంది. రాజస్థాన్ నగల్లో హాస్లీ పేరుతో మీనాకారీ ,పోల్కీ డిజైన్ తో కంటెను చేయించుకొంటారు. ఇప్పడు ఈ కంటె ఫ్యాషన్ తెరపైకి వచ్చింది. వజ్రాలు ,అన్ కట్ డైమండ్స్, ముత్యాలు పచ్చలు కలసిన కంఠహారం అయిపోతుంది సాదాసీదా కంటె.పాత కాలపు ష్యాషన్ కొత్తగా తిరిగొచ్చి అమ్మాయిలకు ఇష్టమైన ట్రెండీ నగయిపోతుంది.
ఎలా ఉంటాయో
ఏదైనా రుచి నచ్చితే దాన్ని అన్ని పదార్థాలలో వెతుకుతాం అలాంటిదే జార్ ఫ్రూట్ చాకొలెట్ .ఈ ప్రపంచంలో చాకొలెట్ నచ్చని వాళ్ళు ఎవరు ఉండరు. కోకో గింజలు చాలా ఖరీదు అవటంతో ఇప్పడు పనస గింజల గురించి ఆలోచన వచ్చింది. పరిశోధనలు జరిగాయి పనస తిన్నాక సాధారణంగా వీటిని పారేస్తాం. లేదా కొందరు ఉడకబేట్టి,కాల్చి తింటారు కూడా.ఇప్పడు ఈ గింజలను ఎండబెట్టి పొడిచేసి వీటికి చాకొలెట్ రుచి వచ్చేలా మారుస్తున్నారు. చాలా తొందరలో జార్ ఫ్రూట్ చాకొలెట్స్ […]
అన్ని ఇవ్వచ్చు
సంవత్సరంలోపు పిల్లలకు వట్టి పాలు సరిపోవు కాబట్టి ఘనాహారం అలవాటు చేయాలి. పళ్ళు వచ్చే వయసు కూడా .ఆరు నెలల నుంచి అలవాటు చేస్తే సంవత్సరం వచ్చే సరికి ఈ ఆహారం తినేందుకు వాళ్ళు సిద్దంగా ఉంటారు. ఆహారం పిల్లలకు అరిగే లాగా బాగా మెత్తగా ఉడికించి ఇవ్వాలి.వండిన కూరగాయలు ,కందిపప్పు ,పెసర పప్పులు కూడా రవ్వలాగా చేసి అన్నంతో కలిపి అందులో చక్కగా నెయ్యి వేసి తినిపించవచ్చు. మాంసాహారం అలవాటు చేయదలుచుకుంటే చికెన్ ,చేప పెట్టవచ్చు. […]
అమ్మకు అన్నీ అందం
ఉద్యోగం చేస్తూ ఉండగానే గర్భావతి అయితే అమ్మాయిలకు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో కాస్త సమస్యగా ఉంటుంది. అప్పటి వరకు అలవాటైన డ్రెస్ పెరిగె పొట్టని ఎలా చూపిస్తుందోనని అనుమానం, ఎక్స్ పర్ట్స్ ఏమంటారంటే సౌకర్యానికి ప్రాధాన్యత ఇస్తూ ట్రెండీగా ఊండోచ్చు.ఈ సందర్భం కోసమే ఓవర్ సైజ్ ట్యూనిక్ లో టాప్స్ ఎంతో అందమైనవి ఉన్నాయి.శారీ స్టైల్ లో లాంగ్ గౌన్స్ ఉంటాయి. కుర్తీలు,బాటమ్ ఫ్యాంట్లు పొడుగ్గా ఉండే ఓవర్ కోట్ ట్రై చేయవచ్చు. కుర్తీల్లో లేయర్డ్ కుర్తీలు,అనార్కలీ,కలీదార్ […]
అసలెందుకు ?
యాంటీ ఏజింగ్ క్రీములు పని చేస్తాయా లేదా? అన్న సందేహం ,పని చేస్తే బావుండుననే కోరికతోనే ఇవి ఎంతోమంది వాడుతుంటారు.ఇవి ధరలని బట్టి గాక ఆ క్రీమ్ నుంచి దేన్ని ఆశిస్తారు అన్న అంశాన్ని బట్టి ఎంచుకోవాలి. రెటినాల్,టెట్రా పెప్టిడెస్,ఐసో ఫ్లెవాన్స్,కాపర్,విటమిన్ సీ వంటివి యాంటీ ఏజింగ్ కారకాలు.యాంటీ ఆక్సిడెంట్స్ చర్మం రూపాన్ని మెరుగుపరుస్తాయి.డెర్మటాలజిస్ట్ సలహాతో ఏది సూటవుతుందో దేనికోసం ఈ క్రీమ్ వాడబోతున్నామో చూసి కొనుక్కోవాలి.
