Friday, 31 Jul, 2026

పొట్టని దాచేస్తే సరి

ఎంత ఎక్సర్ సైజ్ కు చిన్న పాటి పొట్ట వస్తే లొంగకుండా ఉంటుంది. కొన్ని డ్రెస్ లతో పొట్ట కనబడకుండా దాచేయవచ్చు అంటారు ప్యాషన్ డిజైనర్స్. శరీరం పై భాగంలో ముదురు రంగులు ,చిక్కగా ప్రింట్ ఉన్నవి వేసుకోవాలి. శరీరం ఫిట్ గా ఉండే మీడియం సైజే వేసుకోవాలి. టైట్ ఫిట్ తో పొట్ట ముందుకు వచ్చి కనిపిస్తుంది. టాప్స్ అయినా శరీరం సైజ్ కంటే ఓ సైజ్ ఎక్కువ ఉండాలి. లోదుస్తులు మరీ టైట్ కాకుండా […]

ఈ గింజలు తినేవే

పళ్ళు తింటాం కానీ వాటిలో ఉండే గింజల వైపు దృష్టి పోదు.వాటర్ మిలన్ సీడ్స్ గుండె ఆరోగ్యానికి మంచిది .రోగ నిరోధక శక్తిని ఇస్తాయి. గుమ్మడి గింజల్లో మెగ్నిషియం యాంటి ఆక్సిడెంట్స్ ఉంటాయి. వీటిలో డైరక్ట్ గానూ తినవచ్చు యోగర్ట్ సలాడ్ తో పాటు తీసుకోవచ్చు .ఇక అవిసె గింజలు అయితే ఆరోగ్యవంతమైన డైట్ సలాడ్ పప్పు,తాజా పండ్ల రసం ఎందులో కలిపిన పర్లేదు .ఇవి వేయించి తింటే ఆకలిని తగ్గిస్తాయి. రక్తం చక్కెర నిల్వలు కొలెస్ట్రాల్ […]

ఇవి ఫిగర్ ఫ్రెండ్లీ

ఫుల్ ఫ్యాట్ డెయిరీ ఉత్పత్తులు చాలా భాగం మంచి శరీర లావణ్యాన్ని ఇస్తాయంటున్నారు. సాధారణంగా శరీరం బరువును కంట్రోల్ లో ఉంచుకోవాలి అనుకొనేవాళ్లు లో ఫ్యాట్ పెరుగు స్కిమ్డ్ మిల్క్ వంటి వాటినే తీసుకొంటారు. కానీ కొద్దిగా కార్డ్స్ ,కొంచెం ఫ్యాట్ ఉండే డెయిరీ పదార్థాలు తినటం బెటర్ .ఫుల్ ఫ్యాట్ డెయిరీలో కంజుగేటెడ్ లినో లీక్ యాసిడ్ ఉంటుంది. ఎంతో ఆరోగ్యవంతమైన ఫ్యాట్ యాసిడ్స్ ఉంటాయి. ఇవన్నీ ఎక్కువసేపు కడుపు నిండినట్లుగా ఉంచి అతిగా తినకుండా […]

పోర్స్ వల్లనే

నలభై ఏళ్ళ వయసులో ఎవరైన చక్కగా ఉంటారు. అటు చిన్న తనం పోయి ,ఇటు వార్ధక్యం రాని మంచి వయసు .ఆడవాళ్ళు ఈ వయసులో పోర్స్ ఎన్ లార్జ్ అవ్వకుండా జాగ్రత్త పడాలి. వయసు పెరిగే కొద్దీ ఈ ముఖ రంధ్రాలు పెద్దవిగా కనిపిస్తాయి.ఓట్స్ తో కొద్దిగా మాయిశ్చ రైజర్ కలిపి ఓ నిమిషం పాటు మసాజ్ చేస్తే మృత కణాలు పోతాయి. మృతకణాల పైన ఉండే రంధ్రాలు చుట్టు పేరుకో బట్టే ఆ పోర్స్ పెద్దవిగా […]

ముత్యాల నగలు

సంప్రదాయ పట్టు చీరెలు ,ప్రత్యేక సందర్భాలకు గుట్టు పూసల హారాలు చాలా బావుంటాయి. రూబీ ఎమరాల్ట్ ప్లాట్ డైమండ్స్ కి కూడా గుట్ట పూసలతో అల్లిన హారాలు కొత్త అందం ఇస్తాయి.మెడకు దగ్గరగా ఉండే బోకర్ నెక్లెస్ లతో పాటు పొడవైన హారాల వరకు గుట్ట పూసలు డిజైన్స్ చాలా ముత్యాలు గుండ్రని ఆకారంలో ఉండే ముత్యాలు .ఇవి ఒకే ఆకారంలో ఉండవు చిన్నవి ,పెద్దవీ షేప్ లేస్ గా ఉంటాయి. కానీ వీటిని దగ్గరగా గుత్తులుగా […]

వాళ్ళు చాలా ఎమోషనల్

పిల్లలకు ఏం తెలియదు అనే ఉద్దేశ్యంతోనే వాళ్ళు కోరినా కోరికలను జడ్జ్ చేస్తూ ఉంటారు,ఖండిస్తారు .కానీ పిల్లలకు ఎమోషన్లు చాలా ఎక్కువ .వాళ్ళకు నో చెప్పిన ప్రతిసారి కన్నీళ్లు పెట్టుకుంటారు. కోపం ఎక్కవై పోయి తమ ఆవేదన నిస్సహాయతను చాలా ఉగ్రంగా ప్రదర్శిస్తూ ఉంటారు. ఇలాంటి ప్రతి కూల పంథాను మేనేజ్ చేసుకోగల తత్వాన్ని వాళ్ళకి అలవాటు చేయకపోతే చాలా సమస్య .దీనివల్ల ఎదిగేకొద్దీ ఏ ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేరు. వాళ్ళతో పెద్దవాళ్ళు మాట్లాడుతూ ,వాళ్ళు చెప్పేది […]

నొప్పులోస్తాయి జాగ్రత్త

హీల్స్ చాలా ఫ్యాషన్ గా ఉంటాయి . కానీ మొదటి సారి వేసుకొంటున్నప్పుడు మాత్రం జాగ్రత్త అంటున్నారు ఎక్స్ పర్ట్స్. రోజంతా వేసుకొనే ఉంటే ఒత్తిడికి పాదాల నొప్పులు రావటం ఖాయం .హీల్స్ వేసుకొనే ముందర పాదాలకు మాయిశ్చరైజర్ రాసుకొని చెమట పట్టకుండ పాదాల కింద పౌడర్ చల్లాలి లేకపోతే పాదాలు జారుతాయి. కారు నడిపే సమయంలో హీల్స్ దూరంగా పెట్టేయాలి. బ్రేక్ వేయటం సమస్య అవుతుంది. హీల్ సోల్ మెత్తగా ఉన్నది తీసుకోవాలి. గట్టిగా ఉంటే […]

కర్లీ హెయిర్ కావాలా?

శిరోజాలు కర్లీగా రావాలంటే సెలూన్ లో కెమికల్స్ వాడి హీటింగ్ చేస్తారు.ఇది కొద్ది కాలం పోకుండా ఉంటుంది. ఇంట్లో కూడా కర్లీ హెయిర్ సాధించవచ్చు. మంచి షాంపూ ,కండీషనర్ తో హెయిర్ వాష్ చేసుకుని బాగా తడిగా ఉన్నప్పుడే జుట్టును విభిన్న సెక్షన్లుగా విభజించి ప్రతి సెక్షన్ ను ఫ్రెంచ్ బ్రెయిడ్స్ అల్లాలి. జుట్టు పొడిబారిపోతే మధ్యలో తడూపుతూ గట్టిగా అల్లి బాగా ఆరిపోనివ్వాలి. తర్వాత నెమ్మదిగా ఆ జడలు విప్పుకుంటే వంకీల లుక్ కనుపిస్తుంది.లేదా జుట్టును […]

ఫైవ్ మినిట్స్ బ్రేక్

రోజు ఇంట్లో ఆఫీస్ లో చేసే పనులే మధ్యలో చిన్ని చిన్ని బ్రేక్స్ తో హుషారు వస్తుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఇంట్లో పనులు చేసుకుంటు మధ్యలో ఐదు నిమిషాలు స్ట్రెచ్చింగ్ ఎక్సర్ సైజ్ చేస్తుండాలి.ఏ పని చేసిన ఈ ఐదు నిమిషాల విరామం మరిచిపోకూడదు. సంగీతం వినటం మంచి స్ట్రెస్ బస్టర్.ముబైల్ ఫోన్లోనో ఐ పాడ్ లోనో నెమ్మదిగా వింటూ చిన్ని చిన్ని పనులు చేసుకోవచ్చు. ఒకే చోట కూర్చోవడం వెన్నుకు మంచిది కాదు, మధ్యలో […]

ఆ ఒక్కటి చాలు

కుదరకపోతే ,టైం సరిపోక పోతే ఇలా సవాలక్ష కారణాలతో శరీర వ్యాయామం చేయకపోతే కనీసం ఏదో రకంగా వీలు చూసుకుని స్కిప్పింగ్ చేయండి చాలు అంటున్నారు శాస్త్రవేత్తలు. స్కిప్పింగ్ వల్ల చాలా తక్కువ సమయానికే శరీరానికి ఫిట్ నెస్ వస్తుంది. బరువు ఖచ్చితంగా తగ్గుతారు. ప్రతి రోజు కొద్దిసేపు చేసినా ఫలితాలు కనిపిస్తాయని ఊపిరితిత్తులకు కూడా చాలా మేలు జరుగుతుందని చెపుతున్నారు. మెదడు విశ్రాంతిగా ఉండటమే కాకుండా ఇది గుండెకు మంచి వ్యాయామం అంటునారు కనీసం 15 […]

నెలవంక జుంకాలు

చాంద్ బాలీ జుంకీలు చాలా అందంగా ఉంటాయి. అన్ని వయసు వాళ్ళకు బావుంటాయి కానీ ఇవి కాస్త భారీగా ఉంటాయి కనుక మోయగలిగే బరువున్నవి డిజైన్లు ఎంచుకుని మొహానికి మ్యాచ్ అవుతాయో లేదో చూసుకుని మరీ కొనుక్కోవాలి. చీరెలు,మోడ్రన్ డ్రెస్ లు ఏవి ధరించిన పర్లేదు కానీ వాటి మీద కరెక్ట్ గా నప్పేవిగా ఉండాలి. ఆఫ్గాన్ పోల్కీ వంటివి వజ్రాలతో తయారైనవి ఫంక్షన్ లలో బావుంటాయి.వట్టి బంగారువే అయితే రెగ్యూలర్ గా వేసుకున్న ఏ డ్రెస్ […]

చింత చిగురు

ఈ వర్షాల్లోనే చింత చిగురు దొరికేది. సీజన్ లోనే వస్తుంది కనుక సాధ్యమైనంత ఎక్కువగా వాడుకోవాలి. పీచు ఎంతో అధికంగా ఉంటుంది చింతచిగురులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచటంలో చింత చిగురు సాయపడుతుంది. చింత చిగురు వేసి కాచిన నీటితో పుక్కిలిస్తే గొంతు నొప్పి,వాపు,మంట నోటి పూతలు తగ్గుతాయి. ఇది రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా ఉంచుతుంది.థైరాయిడ్ ,డయాబెటిక్ ఉంటే ఇది ఔషధంలాగే పనికి వస్తుంది.శరీరంలోని […]

ముత్యాల పట్టు

పట్టు చీరెలు పేరు చెబితే కంచితో పాటు గుర్తోచ్చేది అనంతపురం జిల్లా ధర్మవరం. అసలు పట్టు చీరెకు భౌగోళిక నేపథ్యం రావడం వెనక ధర్మవరం నేతకారుల కృషి డిజైన్ల గొప్పతనమే కారణం.గాఢమైన రంగులతో పెద్ద పైటకొంగు అంచుతో ఉండటం ఈ చీరెలకు గొప్ప అందం తెచ్చి పెడుతుంది.ధర్మవరం ముత్యాల పట్టు చీరెలతో సరికొత్త డిజైన్ ను సృష్టించారు ధర్మవరం నేతన్నలు.ఒక్క చీరెలో 800 ముత్యాలకు పైగ పొదిగి చేసిన ఈ చీరె ఖరీదు 30 వేలు పై […]

సరికొత్త రుచి

కాఫీ తయారికి వాడే మెడికల్ మష్రూమ్స్ వచ్చాయి. కాఫీ చేసి తాగితే పుట్టగొడుగుల వాసనలు ఏవి రావు. అమెరికాకు చెందిన ఫోర్ సిగ్మటిక్ కంపెనీ పోషక విలువలు,ఔషధగుణాలు ఉన్న పుట్టగొడుగులు పోడితో చక్కని కాఫీ అందిస్తుంది. మాములు కాఫీ కంటే ఈ కాఫీ తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటోంది.ఈ పుట్టగొడుగుల్లో రోగ నిరోధక శక్తిని పెంచి ప్రోటీన్లు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.మాములు కాఫీతో పోలిస్తే ఈ మష్రూమ్స్ కాఫీ కాస్త తక్కువ అసిడిక్ గా […]

ఐదు సూత్రాలు

ఆరోగ్యానికి ఐదు సూత్రాలు చాలునట.ఈ ఐదు వ్యాయామం వేళకు భోజనం సమతుల ఆహారం తినడం ఆరు గంటలు తక్కువ లేకుండా నిద్ర బరువు పెరగకుండా జాగ్రత్తగా ఉండటం అంతే.ఈ ఐదు ఆరోగ్యాన్ని ఆయుష్షుని ఇస్తాయంటున్నారు అద్యాయన కారులు.శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేది వ్యయామం. దానికి తగిన పోషకాహరం వేళ తప్పని నిద్ర ఉంటే అనారోగ్యం దగ్గరకు రాదు. సరైన వేళలు పాటించకపోతే ఉదరంలో ఆమ్లాలు పుట్టి రకరకాల అల్సర్లు వస్తాయి. ఇవేమి లేని క్రమశిక్షణ పూరితమైన జీవితానికి అలవాటు పడితే […]

నిద్ర ఇస్తుంది

నిద్ర పట్టక పోవడం ఇవ్వాల్టి సమస్య. ఉద్యోగపు జీవితంలో ఒత్తిడి,చుట్టు కాలుష్యపు ఒత్తిడి పిల్లల పైన చదువు పెట్టే భారంతో వత్తిడి.ఇవి నిద్రలేమికి ముఖ్య కారణాలు.ఈ సమస్యకు ప్రకృతిలో ఎన్నో పరిష్కారాలున్నాయి. ఉదాహరణకు స్నేక్ ప్లాంట్ ఇంట్లో పెంచుకుంటే ఇంట్లో ఉండే కార్బన్ డయాక్సైడ్ ను ఆక్సిజన్ గా మార్చి గాలిని స్వచ్చంగా చేస్తుంది. ఈ ఆకులు పాముల్లా ఉండటంతో దీనికి ఆ పేరు వచ్చింది.ఈ పాము ఆకుల చెట్టుకు ఎప్పుడైనా కాసిని నీళ్ళు పోస్తే చాలు […]

మారిన ఫ్యాషన్

నల్ల పూసల గొలుసంటే వట్టి నల్లపూసలే అనుకోనక్కర్లేదు. ఇప్పుడోస్తున్న ఫ్యాషన్ డిజైన్ లో నల్లపూసలతో పాటు ముత్యాలు,వజ్రాలు,పచ్చలు రకరకాల పూసలు కలగలిపి వస్తున్నాయి. కింద ఎలాంటి పెండెంట్ లేకుండా వరసలుగా పూసలు మధ్య మధ్యలో రాళ్ళ డిజైన్ లతో నల్ల పూసలు తీరు మారిపోయింది. మధ్యలో లక్ష్మీ రూపులు,జుంకీలు,నల్ల పూసల గొలుసు సెట్లు ఎన్నో ఆకట్టుకునే డిజైన్లు ఒక్కోసారి నల్లపూసల ఇమేజస్ చూస్తే వందల రకాల డిజైన్లు ఉన్నాయి.

చీకటీలో మెరుపులు

పెళ్ళిళ్ళలో ,పార్టీల్లో వేసుకొన్న నగలు కాస్త దూరంగా కూర్చోంటే కనిపించవేమే కానీ గ్లో ఇన్ ది డార్క్ టాటూలు మాత్రం చీకటి పడితే చాలు చమక్ మని మెరుస్తాయి. జంతువులు పక్షులు ,టైబర్ ప్రింట్లు పర్యాటక స్రదేశాలు కూడా ఈ యూవీ ఇంక్ గా పిలిచే టాటూల్లో నక్షత్రాల్లా మెరుస్తాయి. డిమ్ లైట్ పార్టీలు ,కాండిల్ లైట్ డిన్నర్లు అయితే ఇక ఈ టాటూల అందమే అందం. ఎంతో అందమైన నగల కంటే ఆవే చక్కగా కనిసిస్తాయి. […]

ఖర్జూరాలు తినండి

డ్రైఫ్రూట్స్ లో ఎప్పుడూ ఖర్జూరాలు చేర్చరు. కానీ వీటిలో విటమిన్లు ఖనిజాలు ఐరన్ ,ఫ్లోరైన్ అధికంగా ఉంటాయి. కొవ్వు స్థాయిలు ఎంతో తక్కువలో ఉంటాయి. ప్రోటిన్లు ,ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. విటమిన్లు బి1, బి2, బి3, బి5 ,ఎ1 ,సి ఉంటాయి. వీటిల్లో కరిగే ,కరగని పీచు ఎమినో యాసిడ్స్ ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ తక్కువ అనిసిస్తే కొన్ని ఖర్జూరాలు తింటే చాలు తక్షణ శక్తి దొరుకుతోంది. వీటిలో గ్లూకోజ్ ,సుక్రోజ్ ,ప్రక్టోజ్ వంటి సహాజ చక్కెరలు […]

వెదురు బియ్యపు శక్తి

వరి లాగే వెదురు మొక్కకీ బియ్యం వస్తాయట.అయితే ఇది వెదురు మొలకెత్తిన 40,50 ఏళ్ళకి పూస్తాయి. అప్పడు అలా పండినా ధాన్యం ఎంతో ఖరీదు .ఈ వెదురు బియ్యంలో ఔషగుణాలు ఎన్నో ఉన్నాయి. తింటే రక్తంలో చక్కెర శాతం పెరుగదు. కీళ్ళ నొప్పులు రావు. కన్యాకుమారి అడవుల్లోని కణి గిరిజన జాతి ఈ వెదురు బియ్యాన్ని అపురూపంగా పండించుకొని పోషకాహారంగానూ సంతాన సాఫాల్యత కోసమూ తింటూ ఉంటారట. ప్రోటీన్స్ ,పీచు ఎక్కువ .పోటాషియం ,కాల్షియం వంటి ఖనిజాలు […]