Friday, 31 Jul, 2026

ఆ వాతావరణమే ప్రమాదం

ఏ సినిమా వేసిన ముందు,పొగ తాగడం హానికరం అనే యాడ్ కనిపిస్తుంది.ఎంత బయపెట్టిన పొగతాగే అలవాటు దాదాపు సగం మంది జనభాకి ఎక్కువే ఉంది.నేరుగా పొగ తాగితే ఫస్ట్ హ్యాండ్ స్మోకర్ అంటే వాళ్ళ పక్కనే ఉండే వాళ్ళని ఫ్యాసివ్ స్మోకర్ అంటారు. పొగ తాగిన ప్రదేశంలో కాసేపటి తర్వాత వెళ్ళి అక్కడ గడిపిన వాళ్ళని థర్డ్ హ్యాండ్ స్మోకర్ అంటారు. ఆ ప్రదేశలో ఉండే చిన్న పిల్లల రోగ నిరోధక శక్తిని దెబ్బతీస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. […]

ఒత్తిడికి ఉపశమనం

మనం రోజువారి తీసుకునే ఎన్నోరకాల పదార్ధాలు ఒత్తిడిని తగ్గించే మందులే అంటున్నాయి అద్యాయనాలు.పాల నుంచి తయారు చేసిన లాక్టియం మాత్రమే ఒత్తిడికి మంచి ఉపశమనం అంటున్నారు. పాలు తాగితే ఒత్తిడి తగ్గుతుందని చెబుతున్నారు. రోజుకు 40 గ్రాముల డార్క్ చాకోలెట్ ను రెండు వారాల పాటు క్రమం తప్పకుండా తింటె వాళ్ళలో ఒత్తిడిని కలిగించే కార్టిసాల్ విడుదల చాలా వరకు తగ్గిందట. ఒత్తిడి వల్ల నిద్ర రాకపోతే ఛమేలి టీ ఎంతో చక్కగా పని చేస్తుందని చెభుతున్నారు. […]

సమయం విలువ

ఉద్యోగం చేస్తూ ఉండటం వల్ల పిల్లలతో గడపలేక పోతున్నామనే ఫీలింగ్ చాలా మంది తల్లులకు ఉంటుంది. వాళ్ళకు ఊరటనిచ్చే అధ్యాయనం రిపోర్టు వచ్చింది. ఉద్యోగ జీవితంలో ఆనందంగా ఉన్న తల్లులు పిల్లలతో మరింత సన్నిహింతంగా మెలుగుతారని ఒక రిపోర్ట్. ఉద్యోగినులైన తల్లులు తమ పిల్లలతో మరీ అంత కఠినంగాఉండకుండా వాళ్ళకు కావల్సిన స్వేచ్చ ఇస్తారని దానితో వారి మధ్య బంధం మరింత బలంగా ఉంటుందని చెబుతున్నారు. పిల్లల కోప తాపాన్ని చిరునవ్వుతో భరిస్తారని తమకు పిల్లలతో గడిపేందుకు […]

పాదాలు చక్కగా

ముఖ సౌందర్యం కోసం చూపే శ్రద్ద పాదాలపై చూపించరు పగుళ్ళు పట్టించుకోరు. ఈ పగుళ్ళలో బాక్టీరియా చేరి ఇన్ ఫెక్షన్ లు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ వర్షాల్లో తేమ వల్ల చర్మం తొందరగా పగులుతోంది. ఈ వర్షాల్లో ఆయిల్ గ్లాండ్స్ ఉండక పోవటం వల్ల పొడి బారినట్లు అయిపోతాయి. పాదాలు చక్కగా తేమతో ఉండాలంటే రెండు సార్లు తప్పని సరిగా మాయిశ్చరైజర్ రాయాలి. పాదాల వేళ్ళు ప్రతి రోజు శుభ్రం చేసుకోవాలి. లేకుంటే ఇన్ ఫెక్షన్స్ […]

తియ్యని రుచికోసం

సలాడ్ రంగుల కూరగాయాలు కలిపి చేసినప్పుడు ఇంకాస్త రుచిగా ,కాస్త తియ్యగా ఉంటే బావుండు అనిపిస్తుంది. అందుకోసం చక్కెర వాడకుండా చక్కెర లేకుండా కిస్ మిస్ పలుకులు, ఖర్జూరాలు,పైనాఫిల్ ముక్కల్నిజోడిస్తే సలాడ్ తియ్యగా అయిపోతుంది. కొంచెం కొవ్వులుంటే లెటా బాజ్, టోపు ఏనీరా వంటివి చేర్చితే బావుంటుంది. ఇంకా రుచిగా పోషకాలతో ఉండాలంటే పొట్టు తీసివేయించిన పల్లీలు ,గుమ్మడి గింజల ,నువ్వులు,అవిసెగింజలు ఇతర నట్స్ పలుకులు కలిపితే బావుంటుంది. రకరకాల కాయగూరల ముక్కలు ఆకుకూరలు కలిపిన సలాడ్ […]

కొంచెం మంచిదే

డార్క్ చాక్లెట్ అప్పుడప్పుడు కొద్దిగా తినండి చర్మం ఆరోగ్యంగా ఉంటుంది అంటారు ఎక్స్ పర్ట్ష్. రక్త ప్రసరణ సజావుగా జరిగి చర్మం తేమగా ఉంటుంది. అలాగే గుడ్లు కూడా చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలోని మాంసకృత్తులు,బయోటిన్ ఇంధన పోషకాలు చర్మాన్ని తేమగా ఉంచుతాయి. దానిమ్మ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. దానిమ్మలోని యాంటీ ఆక్సిడెంట్లు కొలాజిన్ ఉత్పత్తికి సహకరిస్తాయి. అప్పుడు చర్మం బిగువుగా ఉంటుంది. అలాగే గ్రీన్ టీ కూడా.ఇందిలోని ఫెలీ ఫినాల్స్ చర్మానికి ఎంతో మేలు […]

అంతలా బిగింపా

చీరెలు,సల్వర్,లెహంగా లు కట్టుకుంటె నడుం పైన నల్లగా మచ్చ పడిపోతూ ఉంటుంది. నడుం దగ్గర కాస్త బిగితుగా ఉండటం వల్ల ఇలా అవ్వడం సహజం. నడుం వద్ద బిగుతుగా ఒత్త్డి ఏర్పడి రక్త ప్రవాహంతో తగ్గటంతో డార్క్ రంగు ఇచ్చే పిగ్మెంట్ కణాలు బాగా పెరుగుతాయి.ఆ భాగం నల్లగా మారిపోతుంది.ముందు బిగుతుగా బిగించే అలవాటు మార్చుకోవాలి. ఆ నల్లబడిన ప్రాంతంలో కోజర్ యాసిడ్ ఉన్న స్కిన్ లైట్ నింగ్ క్రీమ్ రాసుకోవాలి. వంటిని అంటిపెట్టుకుని సాఫ్ట్ ఎలాస్టిక్ […]

నాలుకతో పని

ఫుడ్ టెక్నాలజీలో మాస్టర్స్ పూర్తి చేసింది సోఫియా రంజని. ఫుడ్ ఫ్లేవరిస్టుగా హైదరాబాద్ లో మన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లో చేరింది. ఎన్నో రుచులు చూసే ఉద్యోగం ఆమె పని. నాలుక ముక్కుతోనే కాఫీ పొడి,చాక్లెట్లు,స్వీట్లు,ఐస్ క్రీం ఫ్లేవర్లు రోజుకి వెయ్యి పైనే చూస్తుంది సోఫియా.ప్రపంచవ్యాప్తంగా రకరకాల రుచులు తయారు చేసే సంస్థల్లో మొదటి ఆరు స్థానాల్లో ఉంది ఆమె పని చేసే సంస్థ. ఎన్నో బహుళజాతి సంస్థలు కోరుకునే రుచులు పరిమళాలు ఇక్కడ తయారవుతాయి. ఫుడ్ […]

మన అభిరుచికి అద్దం

మన ఇల్లు మన అభిరుచిని మనం చెప్పకుండానే చూపించగలగాలి. అందమైన ఇల్లు ముందు చక్కని షెల్ఫ్ లు అందులో మనం చదివిన పుస్తకాలతో నిండి ఉండాలి. ఇప్పుడు పర్యవరణ హితమైన గ్రీన్ వాల్స్ వాడకం ఎక్కువైంది. కలప వెదురుతో గోడలు అలంకరిస్తున్నారు. స్టడీ రూంలో గోడలు చెక్క,ఫ్లై ఉడ్ తో ఏర్పాటు చేసుకుంటే మంచి లుక్ వస్తుంది. వంట గది హాలు ఇటుక ముక్కలు లేదా రాళ్ళతో చేసిన గోడలు చక్కని రూపం ఇస్తాయి.  ఇమిటేషన్ బ్రిక్స్ […]

రైల్లో మహిళా రక్షణ దళం

విశాఖపట్టణం మీదుగా విజయనగరం ,శ్రీకాకుళం,ఒడిసా,చత్తీస్ ఘడ్ వైపు రద్దీగా వెళ్ళే రైళ్ళలో అల్లరి మూకలు తాగుబోతులు ఈవ్ టీజర్స్ ఆట కట్టించేందుకు దక్షిణమధ్య రైల్వే మహిళల రక్షణ కోసం సుభద్రవాహిని పేరుతో 15 మందితో మహిళా రక్షక దళాన్ని ఏర్పాటు చేసింది. రాత్రివేళ ఆర్ పీఎఫ్ బ్యాంక్ లలో ఉండి అత్యవసర సమయాల్లో అందుబాటులో ఉంటారు. సుభద్రవాహిని విధుల్లో భాగంగా కొందరు రైల్లో ప్రయాణిస్తారు.ఆడపిల్లల అక్రమ రవాణాకు గురి కాకుండా సిసి కెమెరాల పర్యవేక్షణ స్టేషన్ ను […]

ప్రత్యేక వ్యాయామాలు లేవు

శరీరంలో కొన్ని చోట్ల కొవ్వు ఎక్కువ పేరుకుందని దాన్ని కరిగించి వ్యాయామాలు చేస్తారు.ఫలానా ప్రదేశంలో కొవ్వు ఉన్నదని దానికి ఎన్నో రకాల పేర్లు తగిలించి ఆ ప్రదేశంలోకొవ్వు కరిగించే ప్రత్యేక వ్యయామలు మొదలుపెడతారు.నడుము,తొడలు,పిరుదుల్లో ఒక్కోచోట పేరుకున్న కొవ్వు ఒక్కో రకంగా తగ్గించగలమని అటు వైపుగా వర్కవుట్స్ సాగిస్తారు. కాని ఎక్స్ పర్ట్స్ ఏమంటారంటే ఇలా ప్రత్యేకమైన ఇంకొన్ని వర్కవుట్స్ చేస్తే అప్పుడు ఫలితాలు చక్కగా తెలుస్తాయి.

స్వీట్లు వద్దు

పిల్లలకు స్వీట్లు,క్యాండీలు ఇష్టమైతే వాళ్ళ పైన కాస్త అదుపు వుంచాల్సిందే అంటున్నాయి అధ్యాయనాలు వాటి కారణంగా ప్యాటీ అమ్లాలు జీవ క్రియ వేగం బాగా దెబ్బ తింటుంది.వాళ్ళకు గుండె కు సంభందించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉందంటున్నారు పరిశోధకులు.వేల మంది పిల్లలతో చేసిన ఒక అధ్యాయనంలో ముడి ధాన్యంతో చేసిన పదార్ధాలు తినే పిల్లల జీర్ణక్రియను దెబ్బతీసే ఓలియక్ ఆమ్లం చాలా తక్కువగాను స్వీట్లు తినే పిల్లల్లో ఇది ఎక్కువగాను ఉన్నట్లు తేలింది.తియ్యని పదార్ధాల పై ఇష్టాన్ని […]

ఓ మాత్ర చాలు

ఇక ప్రపంచంలో అసాధ్యం అనే మాటకు చోటు లేకుండా అయిపోవచ్చు. ప్రతి సమస్యకి ఒక సమాధానం కనిపెడుతున్నారు పరిశోధకులు.వ్యయామం ఆరోగ్యానికి మంచిదే కానీ చేసే సమయం లేదంటున్నారు కదా అయితే ఎక్సర్ సైజ్ పిల్ వేసుకుంటే చాలు. ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే వ్యయామం చేసినప్పుడు శరీరం ఎలా కలిసిపోతుందో ఒంట్లోని కొవ్వు అంతా కరిగిపోతుందో అవన్ని ఒంట్లో వ్యయామం లేకుండానే జరిగిపోతాయి. ఈ పిల్ వేసుకుంటె బరువు పెరిగే అవకాశం ఉండదట. ఇది త్వరలోనే వస్తుంది.

ఒక్క గ్లాస్ చాలు

పాల కన్నా పెరుగు కన్నా మజ్జిగ చాలా మంచిది. ఇది సాత్విక ఆహారంలోకి వస్తుంది.మసాలతో కూడిన ఆహారం తిన్నా లేదా కాస్త భోజనం ఎక్కువగా చేసినా అపుడు ఒక గ్లాస్ మజ్జిగ తాగితే అందులోనో ప్రోటీన్లు మసాల వేడిని తగ్గిస్తాయి.మజ్జిగ,అల్లం,జీలకర్ర వేస్తే జీర్ణశక్తి మరింత పెరుగుతుంది.మజ్జిగ కొవ్వులేని కాల్షియం టాబ్లెట్ వంటిది.మనిషి శరీరానికి సుమారు 1000 నుంచి 1200 గ్రాముల కాల్షియం అవసరం. అయితే గాల్సు మజ్జిగలో 350 మి.గ్రా కాల్షియం దొరుకుతుంది. మజ్జిగలో ప్రోటీన్లు పోటాషియం […]

అన్నింటికి ఓ పద్దతి

కాళ్ళు, మోకాళ్ళు వాకింగ్ చేస్తూ ఉంటే లక్షణంగా ఉంటాయనుకుంటారు కాని అసలు వ్యయామం చేయడం మొదలు పెడుతూనే వాకింగ్ అంటే మాత్రం ప్రాబ్లామ్ అంటున్నారు. ముందు తొడలో పిక్క కండరాలు గట్టిపడే వ్యయామాలు చేయాలి. స్క్వాట్ బ్రిడ్జెస్ హిప్ స్టెబిలిటి వ్యయామాలు క్రమం తప్పకుండా చేయాలి.ఆరు నుంచి ఎనిమిది వారాలు ఈ వ్యయామం అయ్యాక నడక మొదలు పెట్టాలి.లేకుంటే మోకాలి కీలు అరిగే ప్రమాదం ఉంటుందంటున్నారు, కాళ్ళలో కాస్త నొప్పులు రాగానే వెంటనే వాకింగ్ అంటారు అప్పుడు […]

ఎవరి సలహాలు వద్దు

బాడి షేమింగ్ గురించి ప్రస్తావన వస్తే మనిషి స్వరూపం గురించి ప్రసక్తి ఎందుకు వ్యక్తుల్లో ప్రతిభ ముఖ్యం.దాన్ని పక్కన బెట్టి రంగు,ఎత్తు,లావు వీటి గురించి మాట్లాడటం ఎంతో దారుణం అంటుంది సోనాక్షి సిన్హా.నన్ను ఇతరులతో పోల్చి చాలా మంది చాలా కామెంట్లు చేస్తూ ఉంటారు నేనసలు పట్టించుకోను చిన్నప్పుడు ఎంతో బొద్దుగా ఉండేదాన్ని. అయితే ఆ ఆకారం గురించి పట్టింపే లేదు.కానీ ఎంత మంది ఎన్నో సలహాలతో నన్ను విసిగించేవారు.నేను ఎంత బరువు తగ్గాలో తగ్గితే ఎలా […]

మంచి పాత్రలు రావాలి

మల్టీ స్టారర్ సినిమాలంటే నాకు ఎంతో గౌరవం కథ డిమాండ్ చేస్తే ఎంతో మంది ప్రతిభావంతులైన వాళ్ళు కలిసి నటిస్తే ఆ కిక్కే గొప్పగా ఉంటుంది అంటుంది శృతి హాసన్. హిందిలో మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తుంది ఆమె. సినిమా పరిశ్రమలోకి కొత్తగా వస్తే ఇక్కడే అన్ని నేర్చుకోవటం వేరు కాని నేను సినిమాల్లోనే పుట్టి పెరిగాను అందుకే నాకు ఈ రంగం స్పష్టంగా అర్ధం అవుతుంది. సినిమల సక్సెస్ వెనక గొప్ప కథ […]

శ్రావణమాసపు నగలు

లక్ష్మీ పూజ కోసం అందరు ఒక రూపుని తిసుకుంటారు. బంగారపు రూపుని పూజ అయ్యాక మెడలో మంగళసూత్రానికి కట్టుకుంటారు.ఇప్పుడి రూపు రూపం మార్చుకుని అచ్చంగా లక్ష్మిదేవి రూపులు నెక్లెస్ గా అయిపోయింది.ముత్యాలు,రత్నాలు,సీజెడ్స్,నవ రత్నాలు కలిపి ఈ రూపులతో తయారు చేసిన నెక్లెస్ లు ఎంతో బావున్నాయి.కాసుల చుట్టు రాళ్ళు పువ్వులు డిజైన్ చేసి యాధావిధిగా లక్ష్మీ రూపాన్ని కాసు పైన ముద్రించి నెక్లెస్ లు గాజులు వడ్రాణాలు,చెవి దిద్దులు చేస్తున్నారు.ఈ శ్రావణ మాసం కోసం ప్రత్యేకంగా తయారైన […]

దృఢమైన కాళ్ళు

కేలరీలు ఖర్చై కండరాలు పెరగాలంటే స్క్వాట్స్ కి మించిన వ్యయామం లేనే లేదు. గాల్లో కుర్చున్నట్లు కూర్చుని లేచే వ్యయామం ఇది. ఇవి కాళ్ళను దృఢంగా మారుస్తాయి. కొవ్వు కరిగిస్తాయి,శరీరంలో రక్త ప్రసరణ సజావుగా జరుగుతుంది. నడుము,పిరుదల భాగంలో పేరుకుపోయిన కొవ్వు కూడా కరుగుతుంది.కాళ్ళు తీరుగా తయారవుతాయి.రోజంతా కూర్చుని పనిచేసే వాళ్ళకి ఇది మంచి వ్యాయామం అంటారు ఫిట్ నెస్ నిపుణులు.ఈ వ్యాయామం చేస్తే నొప్పులు రావు మోకాళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి.కనీసం యాభై వరకు చేయగలిగితే ప్రయోజనం […]

కొర్రలతో ఆరోగ్యం

కొర్రల్లో తక్కువ కార్బో హైడ్రేట్స్ ఎక్కువగా పీచు ఉండటంతో శరీరంలోకి తేలిగ్గా ఇంకిపోయి చక్కెర విడుదలని తగ్గిస్తాయి.డయాబెటిక్స్ ఉన్నవాళ్ళు కొర్రలు వాడటం మంచిది కూడ. వీటిలో కొవ్వులు చాలా తక్కువ. రక్తనాళాల్లో కొవ్వు పేరుకునే అవకాశాన్ని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతాయి.శరీర బరువును తగ్గిస్తాయి.కొర్రలలో ఉండే అమినో యాసిడ్స్ చర్మాన్ని యవ్వన వంతంగా ఉంచుతాయి.పాలిచ్చే తల్లులు వీటిని భోజనంలో భాగం చేసుకుంటె పాలు ఎక్కువ పడతాయి.ఫాస్పరస్,పోటాషియం,ఐరన్,జింక్ అధికంగా కొర్రల్లో ఉండటం కారణంగా ఇవి ఎముకలను బలంగా […]