వర్ణ రంజితం టస్సర్ సిల్క్
ప్రకృతిని ఆవిష్కరించినట్లు కనిపించే టస్సర్ సిల్క చీరెలు ఈ సీజన్ లో ధరించేందుకు అనువుగా ఉంటాయి. ఆందంగా కనిపించే ఈ చీరెలను అమ్మాయిలు ఇష్టపడతారంటే సందేహాం లేదు.చాలా వైవిధ్యమైన రంగులలో డిజిటల్ పూల ప్రింట్లలో ,మోటెఫ్ మెరుపులలో టస్సర్ చీరెలు చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. టస్సర్ చీరెల ఇమెజ్ లో చూస్తే ఇవెంత అధునాతనంగా ,డిజటల్ ప్రింట్ల హాంగులతో అందంగా హుందాగా కనిపిస్తాయో అర్ధం అవుతుంది. తేలికగా చక్కగా వర్ణాలతో కనించే టస్సర్ సిల్క్ చీరెల కోసం […]
పెళ్ళంటే ధైర్యం, భరోసా
పెళ్ళి అనేది ఆడపిల్లలకు ఒక ధైర్యం ,భరోసా ఇచ్చేదిగా ఉండాలి. కానీ వాళ్ళ కలలకు కేరీర్ కు అడ్డుపడేలా ఉండకూడదు. నా విషయంలో నాలో ఎంతో ధైర్యం నింపింది నా వివాహం. నా పని మరింత సలువువైంది అంటోంది సమంత. ఆమె నటించిన యూటర్నూ సినిమా రాబోతోంది సినిమా గురించి చెపుతూ కథ చాలా బావుంది. కథ కోసమే సినిమా చూడవచ్చు అంటోంది సమంత. నాది ఒక మంచి కుటుంబం . నాగార్జున గారి నీడలో ఉండటం […]
రసాయనాలతో ప్రమాదం
పిల్లలకు స్టిక్కర్లు , కుంకుమలు పెట్టకండి వాటిలో హాని కరమైన రసాయనాలు ఉంటున్నాయి అని హెచ్చరిస్తున్నారు వైద్యులు .కుంకుమలో రంగు సువాసన కోసం సీసం పాదరసం, కర్పురాం ,సింథటిక్స్ జింక్ వంటివి కలుపుతారు . వీటివల్ల చర్మ సంబంధిత అలర్జీలు వస్తాయి. మరీ సున్నితమైన వారికి బొబ్బలు , దద్దుర్లు కూడా రావచ్చు. సాధారణంగా ఇంట్లో కుంకుమ తయారు చేసుకోవటం తేలికే . పసుపు పొడిలో నిమ్మరసం కలిపితే కుంకుమ తయారవుతుంది. రెడ్ మార్బుల్ స్టోన్ పైన […]
మహిళల ఆర్ధికసాధికారత ప్రధానం
మహిళల ఆర్ధిక సాధికారిత దేశాభివృద్ధికి తోడ్పడుతోందని ఐశ్వర్యా రాయ్ అన్నారు. నేషనల్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన ఫ్యాషన్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవ సభలో కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ, రాజ్యసభ సభ్యురాలు పూనమ్ మహాజన ,రశ్మీఠాక్రే ,జుహాచావ్లా ,అమృతా రాయ్ చంద్ర ,షబనా ఆజ్మలతో పాటు ,ఐశ్వర్యరాయ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. దేశాభివృద్ధిలో మహిళల ఆర్ధిక సాధికారత ఒక ప్రధాన అంశం కావాలన్నారు ఐశ్వర్యా రాయ్.
అదే ముఖ్య కారణం
పిల్లలు గాఢ నిద్ర పోకుండా అశాంతిగా ఉంటారు ,తెల్లవాళ్ళు అదే పనిగా ఏడుస్తున్నారు అంటే వాళ్ళ ఇబ్బందికి ఘనాహారం అందక పోవటం అంటున్నారు బ్రిటన్ పరిశోధకులు. తల్లి పాలకే పరిమతమైన పిల్లలు వాళ్ళ శరీరానికి అవసరమైన పోషకాలున్నీ వాటి ద్వారా లభించటం లేదని ఆ కారణం చేత శరీరంలో కలిగే అశక్తత,అసహానం వాళ్ళ పూర్తిస్థాయి నిద్ర పోకపోవటానికి కారణం అవుతాయని చెపుతున్నారు. పైగా ఘనాహారం కడుపు నిండ ఉండటం వల్ల వాళ్లకు కంటినిండా నిద్ర పడుతోందని వాళ్ళు […]
ఇవే లేటెస్ట్
చెవుకు భారీ ఆభరణాలు ఎప్పుడూ అందం ఇస్తాయి. కాకపోతే బరువుకు సపోర్ట్స్ గా చెంపసరాలు పెడితే లేదా మాటీలతో కలసి ధరిస్తే చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు పింజరీ జ్యువెలరీ కొత్తగా మార్కెట్ లోకి వచ్చింది. పంజరం లాగా కనిస్తాయి కనుక ఈ పేరు పెట్టి ఉంటారు. ప్రెషియస్ ,సెమీ ప్రెషియస్ రాళ్ళతో కూడా ఈ జ్యువెలరీ బావుంటుంది. బుట్ట ఆ కారంలో కనించేలా కమ్మ బుట్ట రాళ్ళు పొదగటం పింజరా జుంకీల ప్రత్యేక .గోమేధాకాలు పచ్చిలు […]
ఐదు లక్షలు చెల్లించండి
స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సిఫార్స్ ను పరిగణలోకి తీసుకొవాలి. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చే అక్టోబర్ రెండవ తేదీ నుంచి అత్యచార బాధితురాలికి ఐదు లక్షల రూపాయలు ,సామూహిక అత్యాచార బాధితురాలికి ఐదు లక్షలు తప్పని సరిగా చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఏదో కొంత నామ మాత్రంగా కొన్నీ సార్లు బాధితులకు కాస్త ధనం ఇస్తున్నప్పటికీ కొన్నీ రాష్ట్రాల్లో అసలు ఏ చెల్లింపులు లేక పోవటంతో సుప్రీం కోర్టు జోక్యం చేసుకొని దేశం మొత్తం […]
జుట్టు వరకే
బ్రిటన్ కు చెందిన హార్ట్ ఫౌండేషన్ సీనియర్ డైటీషియన్ కొబ్బరి నూనె తాగటం ,ఆహారంలో కలిపి అంటే వంటల్లో వాడటం చాలా ప్రమాదం అంటున్నారు.కొబ్బరి నూనె కారణంగా శరీరంలో కొలెస్ట్రాలు ఒక్క సారిగా పెరిగిపోతుందని వారు హెచ్చరిస్తున్నారు. ఈ నూనె జుట్టుకు ఆరోగ్యం ఇవ్వగలదేమో కానీ ఆహారంగా పనికి రాదని చెపుతున్నారు. ఈ మధ్య కాలంలో దీన్ని వంటలలో ఉపయోగిస్తే శరీరంలో కొవ్వు తగ్గి పోతుందని ,ఆధిక బరువును తేలిగ్గా పోగొట్టవచ్చని ,ఆహరంలో భాగంగా దీన్ని కొంత […]
వేగంగానే బెస్ట్
నడక మంచిదే కానీ ఎలా నడిస్తే మేలు అన్న విషయంలో ఇప్పటికీ అధ్యయనాలు జరుగుతూనే ఉన్నాయి. ఫిట్ నెస్ పట్ల క్రేజ్ పెరిగాక ఈ అధ్యయనాలు మరీ ఎక్కువయ్యాయనే చెప్పవచ్చు. నడక నిస్సందేహంగా మంచిదే .ఎంత వేగంగా నడిస్తే అంత ఎక్కువ ఫలితాలు ఉంటాయని గతంలో రిపోర్ట్స్ చెప్పాయి. ఇప్పటి తాజా రిపోర్ట్ కూడా బ్రిస్క్ పేస్ వల్ల అధోక ప్రయోజనం అంటున్నారు .స్లో వాకింగ్ ఎంత దూరం అయితే నడుస్తారో ,బ్రిస్క్ వాకింగ్ లో అంతే […]
ఇవి ఫ్యాషన్ లో భాగం
ఫ్యాషన్ లో చెప్పులకు కూడా చాలా ప్రత్యేకమైన ప్లేస్ ఉంటుంది. కొన్ని డ్రెస్ లకు చెప్పులే అందం కూడా. జీన్స్ మినీ స్కర్టులు వేసుకుంటే బ్యాల్ వంటివి బావుంటాయి,చాలా సౌకర్యం కూడా. వాటితో పాటు స్ట్రాపీ సాండిల్స్, కిచెన్ హీల్స్ వంటివి కొన్ని సందర్భాల్లో డ్రెస్ లను బట్టి ఎంపిక చేసుకోవచ్చు.ప్రతి సందర్భానికి హీల్స్ బావుంటాయి అనుకుంటారు కాని అన్ని దుస్తులకు ఇవి మ్యాచ్ కావు. మినీ గౌన్లు,స్కర్టుల మీదకు కూడా కాస్త ఎత్తు రకాలు బాగానే […]
సముచిత సత్కారం
మహారాష్ట్రలోని షిమార్ తాలుకా పింపుల్ ఖల్సా గ్రామంలోని జిల్లా పరిషత్ స్కూల్లో చుట్టు పక్కల గ్రామాల పిల్లలు 350 మంది చదువుకుంటున్నారు.ఆ స్కూల్లో పని చేస్తుంది లలితా ధుమాల్ అనే టీచర్. ప్రతి సంవత్సరం ఉపకార వేతనాలు అందుకునేలా కొన్ని పరీక్షల కోసం పిల్లలని చదివిస్తూ అందరూ ఆ ఉపకార వేతనం అందుకునేలా చేసింది.ఈ ఫలితాల వల్ల చాలా మంది పిల్లల తల్లిదండ్రులకు పిల్లల చదువు భారం తప్పింది.అంత కృషీ చేసిన లలిత ధుమాల్ ను అభినందిస్తూ […]
ఆంటీ జీ చూడండి..బావుంటుంది
బాలీవుడ్ నటి షబానా ఆజ్మీ యాసిడ్ బాధితురాలు అన్ మోల్ నటించిన 20 నిమిషాల విడివి ఉన్నా షార్ట్ ఫిల్మ్ ప్రముఖుల ప్రశంసలు అందుకొంటుంది. యూట్యూబ్ లో విడుదలైన ఈ లఘుచిత్రం తన అనుభవాలే అంటోంది అన్ మోల్ యాసిడ్ దాడికి గురయ్యాక జీవితంలో నేను ఎదుర్కొన్న లెక్కలెనన్ని అవయవాలు పడిన యాతన మాటాల్లో చెప్పలేనిది. ఇందుకు ఆంటీజీగా నటించిన షబనా ఆజ్మీకి జీవితం మొత్తం రునపడి ఉంటాను అంటోంది అన్ మోల్.
హాని చేయని ప్యాక్స్
ఇంట్లో తయారు చేసే హెయిర్ ఫ్యాక్స్ కొన్నీ మంచి ఫలితాలు ఇస్తాయి. జుట్టు గనుక పొడి భారీ ఉంటే మెత్తగా పండిన అరటి పండు గుజ్జు పట్టించి ఓ అరగంట ఆగి స్నానం చేయాలి. గుజ్జు బాగా అయ్యేలాగా మిక్సీలో బ్లెండ్ చేస్తే జుట్టు కుదుళ్ళ వరకు పట్టించేందుకు వీలవుతుంది.వారానికి ఇలా ఒక్కసారి చేసినా జుట్టు సిల్క్ లాగా అయిపోతుంది. పెరుగు,గోరింటాకు పొడి ,నిమ్మరసం,కాఫీ లేదా టీ డికాషన్ కలిపి రాత్రంతా నాననివ్వాలి. ఉదయం ఈ మిశ్రమం […]
కొందరికి కొన్ని
ఏ వయస్సులో ఉన్నవారైనా గర్భిణులు మినహాయించి వీలైనంత వరకు ఆహారం ద్వారానే మిటమిన్లు భర్తీ చేసుకోవాలి. మరి అదరికి ఒకే రకమైన విటమిన్లు కావాలంటే పిల్లలకు ఆరేడు సంవత్సరాల వరకు విటమిన్ సి,ఎ లు ఎక్కువగా అవసరం గర్భిణులకు పోలిక్ యాసిడ్ అందాలి. మొనోపాజ్ దశలో ఉంటే కాల్షియం చాలా అవసరం శాఖాహారులకు విటమిన్ బి12 లోపం ఉంటుంది. రక్త హీనత వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఆహారం ద్వారా అందితే బావుంటుంది.శరీరానికి సమతుల హారం ఉంటే […]
అలా అనుకొంటే పొరపాటే
విశ్రాంతి అంటే నిద్ర పోవటం అనుకుంటే పొరపాటు అంటున్నాయి తాజా పరిశోధనలు.విశ్రాంతిగా కూర్చోని అలసట శరీరంలో ఉందని గ్రహిస్తూ దాన్నితీర్చుకోవటం కోసం తీసుకొనే సమయం విశ్రాంతి సమయం అంటున్నారు. ఇలాంటి విశ్రాంతి శరీరానికీ ,మనసుకీ తగిన శక్తిని ఇస్తుంది.దీన్నీ ప్రతిరోజు ఇవ్వాలి రోజంతా విపరీతమైన వేగంతో ఒక దాని వెంట ఒకటి చేస్తుండే పనులు,ఆఫీస్ లోని పని టెలివిజన్ చూడటం ,కంప్యూటర్ ముందు కూర్చోని గంటల తరబడి వర్క్ ఇవన్ని మానసిక ,శారీరకమైన అలసట ఇస్తాయి. అప్పుడు […]
ఇలా చదవాలి
ఏదైనా బాగా నేర్చుకోవాలంటే చదువుతూ ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి.ఇది మనకి తెలసిన విషయం. కానీ కొత్తగా వచ్చిన సామాజిక పరిశోధనల ఫలితం మాత్రం టెస్ట్ బెస్ట్ అంటోంది. అంటే మెటీరియిల్ ను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ టెస్ట్ చేసుకొంటే పర్ ఫెక్షన్ వస్తుందంటున్నారు.మళ్ళీ మళ్ళీ వద్దు చదవవద్దు ప్రతిదాన్ని టెస్టులు రూపేణా పరిశీలించుకోవాలి. అభ్యాస పరీక్షలు జ్ఞానపక శక్తిని తరచి తరచి పరిక్షించుకొంటే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయి. నేర్పిన దాన్ని రికాల్ చేసుకొంటే ఎలాంటిదైన […]
పర్ఫెక్ట్ గా చేయాలి
జాగింగ్ ,వాకింగ్ లతో సరైన ప్రక్రియ అనుపరిస్తే ఫలితాలు చక్కగా ఉంటాయి అంటారు ఎక్స్ పర్ట్స్. ముందుకు చూస్తూ నిఠారుగా నడవాలి ,భుజాలు వెనక్కి ఉంచాలి. రిలాక్స్డ్ గా ఉండాలి. పొత్తికడుపు కండరాలు లోపలికి బిగబట్టాలి ,చేతులను నిధానంగా వెనక్కి ముందుకు స్వింగ్ చేయాలి.పాదాలలోని బాల్స్ పై ఆనించి ,కాలివేళ్ళు ముందుకు సాచి మడమ నేలకు తగలకుండా రన్నింగ్ చేయాలి.నిశ్శబ్దమైన పాదాల కదలిక అంటే అది సరిగ్గా పరుగుత్తే విధానం అన్నమాట. కాళ్ళు నేలని తాకుతున్నా సవ్వడి […]
అందమైన అస్సాం పట్టు
బెనారస్,కంచి పట్టులాగా అస్సాం మూగా పట్టు చీరెలు కూడా ప్రత్యేకం .అస్సాం పట్టు చీరెలపైన జంతువులు,మొక్కల రూపాలు కనిపిస్తాయి. పాకే లతలు,పురివిప్పిన నెమలులతో అందంగా అంచుల్లో చీరెలపై నేస్తారు. ఎరుపు నీలం,ఆకుపచ్చ వంగపండు రంగులతో పాటు తెలుపు నలుపుపట్టు చీరెల నేత అస్సాం ప్రత్యేకత.ఎరుపు రంగు ,బంగారు రంగుల్లో ని మూగా పట్టు చీరెలు నాన్యమైనవి. ఖరీదైనవి. అస్సామీల జాపపద జీవతం ,ప్రకృతి మొత్తం ఈ పట్టు చీరెల పైనే కనిపిస్తుంది. ఇక్కడ తయారయ్యే పాటు పట్టుపిడికిట్లో […]
నాది పోరాడే తత్వం
గురు,నీవెవరో తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన రితికా సింగ్ కింక్ బాక్సింగ్ క్రీడకారిని .మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ లో పోస్టర్ చూసి ఈమెకు సాలా ఖడూస్ లో సినిమా అవకాశం వచ్చింది. సినీ రంగంలో తన అనుభవం గురించి చెపుతూ మొదట్లో షూటింగ్ నుంచి పారిపోవాలని అనిపించింది.నేను ఫైటర్ ,యాక్టర్ను కానుకదా.అయినా నాపైన నమ్మకంతో వచ్చిన అవకాశాన్ని నేను తేలిగ్గా తీసుకొలేదు. ఆ సినిమాకి జాతీయస్థాయిలో అవార్డు వచ్చింది. అది నాకు చాలా గ్రేట్ […]
పాముల దీవీ
ఈ ప్రపంచం అద్భుతం జలపాతాలు ప్రకృతి చెప్పలేనన్ని రంగులు సుగంధాలతో పువ్వులు ఇంకోక వైపు అంతుపట్టని బయంకర రహస్యాలు.కొన్ని సంతోషాన్ని ఇస్తే కొన్ని ప్రమాదకరమైన అనుభవాలు ఇస్తాయి. కొన్ని ప్రదేశాలకు ప్రవేశం నిషిద్దం. అలాంటిదే ఒక ప్రాంతం బ్రెజిల్ లో ఉంది అదే స్నేక్ ఐలాండ్ గా పిలవబడే ఇహదా క్విమెడా గ్రాండా ద్వీపంలో అడుగుపెడితే ప్రాణాలతో బయటకి రావడం అసాద్యం. ఇ దీవీ కొన్ని లక్షల సర్పాలకు ఆవాసం.ఒక చదరపు విస్తీర్ణంలో 105 పాములు ఉంటాయట. […]
