సూప్ తీసుకుంటున్నారా?
సూప్స్ భోజనంతో సమానమైన పోషకాలు అందిస్తాయి. తక్కువ క్యాలరీలున్న వెజిటెబుల సూప్ భోజనానికి ముందు తీసుకోవడం వల్ల కాలరీల ఇన్ టెక్ 20 శాతం తగ్గుతుందని అద్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఒక విస్తృతమైన అద్యాయనంలో సూప్ తయారీ విదానం పెద్ద క్యాలరీలను ప్రభవితం చెయ్యదని తయారికి ఏ పదార్ధం వినియోగించినా ఫలితం ఒకే రకంగా ఉంటుందని వివరించారు. భారీగా క్రీమ్ లేదా చీజ్ ఆదారిత సూప్ లు తాగితేనే క్యాలరీలు చేరతాయి. భోజనానికి ముందు తప్పని సరిగా సూప్ […]
రాతి పువ్వులు
ఈ సృష్టి విచిత్రం మనిషి అంచనాలు అందనంతగా ఉంటుంది. జీవం ఉన్న ప్రతి ప్రాణీ బతుకు పోరుకు దిగుతూనే ఉంటుంది. కొన్ని ఆత్మరక్షణ కోసం కొన్ని రూపలలోకి మారిపోతూంటాయి. అలా బయటపడ్డ ఒక ఎడారిమొక్క లి థాప్స్. ఇవి ఎడారిలో తమ చుట్టుపక్కల ఉండే రాయి రూపంలోనే కనిపిస్తాయి. ఎంతో జాగ్రత్తగా చూస్తే తప్ప ఆహారాన్ని నీటిని కడుపులో దాచుకుని అచ్చం రాయిలాగా కనబడే లి థాప్స్ దృష్టికి రావు. పువ్వులు పూస్తేనే ఇవి మొక్కలు అని […]
వెంబనాడ్ ను చుట్టేసింది
కేరళలోని అతిపెద్ద వెంబనాడ్ ను ఈదేసి చరిత్ర సృష్టించింది మాలు షయిబా. చిన్నప్పటి నుంచి స్వతత్రంగానే పెరిగింది. డ్రైవింగ్ నేర్చుకుని కాలేజీలో చదువుతున్న రోజుల్లోనే డ్రైవింగ్ ఇన్ స్ట్రక్టర్ గా పని చేసేది. హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంది. ఆమెకు స్విమ్మింగ్ అంటె ఇష్టం. చాలా త్వరగా అందులో నిష్ణాతురాలైంది. భారతదేశంలో అతి పెద్ద సరస్సైన వెంబనాడ్ చుట్టు తొమ్మిది కిలోమీటర్లను చుట్టేసి వెంబనాడ్ ఈదీన తొలి మహిళగా రికార్డు సృష్టించింది. నటుడు మమ్ముట్టి ఆమెను […]
చేతులకు పోషణ
చేతులకే ఎక్కువగా పని చెప్తాము. అస్తమానం తడి తగులుతూనే ఉంటుంది కనుక చర్మం కాస్త రఫ్ గా తయారవుతుంది. గాఢత ఎక్కువగా ఉండే రసాయనాలు ఉన్న షాంపూలు, సబ్బులు వాడతారు కనుక చర్మం త్వరగా ముడతలు పడుతుంది. మొహంతో పాటు చేతులపై కూడా శ్రద్ద పెట్టాలి. బయటకు వెళ్ళేటప్పుడు సన్ స్క్రిన్ రాయాలి. స్నానం తర్వాత మాయిశ్చరైజర్ రాసుకోవాలి. కుదిరితే పొడి భారకుండా ప్రతి రెండు గంటలకు ఒకసారి రాస్తూ ఉండాలి. రాత్రి వేల కొబ్బరి, ఆలీవ్, […]
మాల్స్ లో నడిచేస్తేపోలా?
ఇప్పుడు ఏ నగరంలోనైన షాపింగ్ మాల్స్ కనిస్తూనే ఉంటాయి. సాధారణంగా వాకింగ్ ను విసుగుతో పక్కన పెట్టే వాళ్ళను ఈ మాల్స్ కు వెళ్ళమని సలహా ఇస్తున్నారు నిపుణులు. ఊరికే ,షాపింగ్ చేయవద్దు. ఇక్కడి వాతావరణం నియంత్రణలో ఉంటుంది. భద్రతా సిబ్బంది ,కెమెరాలు, చుట్టు మనుషులు మిగత ప్రదేశం కంటే చాలా సురక్షితం .అనేక సౌకర్యాలు ఉంటాయి. నడిచే ఉపరితలాలు సురక్షింతంగా ఉంటాయి. ఒక వేళ అంతస్థుల మాల్స్ మెట్లు ఎక్కేందుకు అనేక అవకాశాలు ఇస్తాయి. అంచేత […]
ఇవి మరీ లేటేస్ట్
కనువిందు చేసే హై హీల్స్ మార్కెట్లోకి వచ్చాయి. అమ్మాయిల చెప్పుల్లో ఇప్పటికే పూసలు, పువ్వులు మెరుపుల రాళ్ళు వచ్చేశాయి. ఇప్పుడొచ్చిన ఫ్యాషన్ డిజైన్స్ హీల్స్ లో వినూత్నం. హులా గర్ల్స్ షూస్ హీల్స్ లాగా చక్కని అమ్మాయి కనిపిస్తుంది. గార్డెన్ పార్టీ షూస్ పైన పచ్చదనం నిండి పోయి కనిపిస్తుంది. అద్దంలోంచి చక్కని జంక తొంగిచూస్తూ కనిపిస్తుంది. డోల్స్ అండ్ గబ్బినా శాండిల్స్ చక్కని పండ్లు నూవులు అలంకరించుకొని కనినపిస్తాయి. డిస్కీ షూస్ ను మిక్కీ మెన్ […]
ఆ చిత్రవైభవం శాశ్వతం
ఆధునికమైన గృహలన్నీ పురాతన ట్రైబల్ ఆర్ట్స్ తో కళకళలాడుతున్నాయి. దండకారణ్యంలో నివశించే గోండులు, బైగాలు కొండ గుహాలపైన మట్టితో కలిపిన గోడలపైన తమ పరిసరాలలో ఉండే మొక్కలు, జంతువులను చిత్రికరించేవారు. ప్రకృతిలో సహాజంగా దొరికే రంగులు సేకరించి అద్దేవారు. అవి ఇప్పటి కాలంలో వచ్చే మార్పులకు తట్టుకొని వారి జీవన విధానం చరిత్ర ప్రపంచానికి చాటి చెప్పాయి. ఆ చిత్రాల్లో కనిపించేది ఆకులు ,పక్షులే చుట్టు పరిసరిఆల్లో ఉన్నా ఏ అంశం మరిచిపోయేవాళ్ళు కాదు. జంతువులు ,పక్షులు […]
నలభై దాటాయా ?
నలభై దాటాయా? అయితే స్లీమ్మింగ్ సూపర్ ఫుడ్ ట్రై చేసి శరీరంలో బరువు పెరగకుండా చూస్కోండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్ . నాలుకకు చురుక్కుమనేలా కారం తగలాలి. ఉదరంలో కొవ్వు తగ్గించేది అదే. ప్రతి భోజనానికి ముందు ద్రాక్ష తినాలి. మజిల్ మ్యాక్స్, మెటబాలిజం ను ప్రభావితం చేసే లో ఫ్యాట్ కాటేజ్ బీచ్ చాలా మంచిది. ఎరుపు ఆకుపచ్చ రంగులో దొరికే బిల్ పెప్పర్ లో విటమిన్ సీ తిరుగులేకుండా బరువు తగ్గించే ఆయుధం లెట్యూస్ […]
ఫియర్ లెస్ రన్
ఢిల్లీ కర్నాట్ ప్లేస్ లో 200 మంది మహిళలు పాల్గొన్న 5 కి.మీ ఫియర్ లెస్ రన్ విజయవంతమైంది. ఢిల్లీ పోలీసులు, ఎన్జీవో సంస్థ, యునైటెస్ సిస్టర్ ఫౌండేషన్ కలిసి సోమవారం అర్దరాత్రి ఈ కార్యక్రమం నిర్వహించారు. ఢిల్లీ జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ అజయ్ సోషల్ యాక్టివిస్ట్ యాసిడ్ దాడి నుంచి బయటపడ్డ లక్ష్మీ అగర్వాల్ ఈ ఫియర్ లెస్ రన్ ను ప్రారంభించారు. మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశంగా అప్రతిష్ట మూటగట్టుకున్న ఇండియాను సురక్షితమైన […]
ఎడారి తోట
చుక్క నీళ్ళు లేని ఇసుక నేలని ఏటు చూసిన పచ్చదనం కనిపించని ప్రదేశాన్ని సాధరణంగా ఎడారి అంటారు కానీ ప్రకృతిని ఇష్టపడే వాళ్ళకి దుబాయ్ స్వర్గం అంటారు.ప్రపంచ బిగ్గెస్ట్ బ్రైటెస్ట్ టాలెస్ట్ గా దుబాయ్ కి పేరు. అత్యంత పెద్దదైన సహజమైన పూలతోట దుబాయ్ లోని మిరాకిల్ గార్డెన్ లో 75వేల చదరపు మీటర్లలో విస్తరించి కనిపిస్తుంది. ప్రైవేట్ షాపింగ్ ,ఎంటర్ టైన్ మెంట్ కి ప్రసిద్ది చెందిన మిరాకిల్ గార్డెన్ కళ్ళు చెదరగొడుతుంది.ఎత్తు గా అల్లుకుపోయిన […]
సంప్రదాయపు అందం
వందల సంవత్సరాల నాటి నగలి ఇవ్వాళ్టి ఫ్యాషన్ పోకడలో భాగం అవుతున్నాయి. యాంటీక్ డిజైన్స్ ఇవ్వాళ్టి యువతకు ఫ్యాషన్ స్టేట్ మెంట్స్. చక్కని పని తనంతో ఫినిషింగ్ తో ఉండే ఈ నగలు భారీగా హుందాగా ఎలాంటి సందర్భాలకైన అందం ఇస్తున్నాయి. కర్ణాటకకు చెందిన గజి అడిగై బోకర్ పనితనం అద్భుతం. చిన్న చిన్న బంగారు గుళ్ళతో ఏదైన వరసలో అవి ధరించిన వాళ్ళ టేస్ట్ ని, హోదా ని చెప్పేస్తాయి. అన్ కట్ డైమాండ్స్ రుబీలు […]
జీవితపు విలువ చెప్పేమ్యూజియం
గతాన్ని కళ్ళ ముందు ఉంచేది మ్యూజియం.ప్రపంచ వ్యాప్తంగా 202 దేశాల్లో 55వేల మ్యూజియంలు ఉన్నాయని ఒక అంచనా. అమెరికాలోని హాలివుడ్ కి చాలా దగ్గరలో ఉంది డెత్ మ్యూజియం. హంతకులు హతుల బొమ్మలు హతులు ఎంత ధారుణంగా ప్రాణం పోగొట్టుకునేది అలాగే దొరికిన హంతకుల కృరత్వం వారికి శిక్ష విధించిన వైనాలన్ని ఈ మ్యూజియంలో కనిపిస్తాయి. ఆత్మహత్యలు చేసుకున్న వారి పద్దతులు తర్వాత వారికి జరిగిన పోస్టుమార్టం వీడియోలు తీసి ఇందులో భద్రపరచాలి.ఆత్మహత్య సులభంగా చేసుకునేందుకు వీలుగా […]
పోషకాల పియర్స్
చూసేందుకు పచ్చగా నిగనిగలాడుతూ కనించినా గరుకుగా తగిలే గుజ్జు ,పులుపు చాలా మంది ఇష్టపడతారు.కానీ పియర్స్ గా పిలిచే వీటిలోని పోషకాలు ,పీచు ,యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలం…తోలు కాస్త చిరు చేదుగా ,లోపలి కాయాంత నీటితో నిండి ఉండే పియర్స్ రుచికరం ,ఆరోగ్యం కూడా. మనకు దొరికే ఏషియన్ రకంలో పది గ్రాములు కొలెస్ట్రాల్ తగ్గించే పీచు ఉంటుంది. ఇది దైనందిక అవసరానికి ఉపయోగడే దానిలో 40 శాతం అన్నమాట. కాఫర్ ,ఐరన్ ,పోటాషియం,మెగ్నిషియం ,మాంగనీస్ వంటి […]
ఒత్తిడి తగ్గిస్తుంది
ఎన్నో రకాల శారీరక ప్రకియలు,రోజు వారీ పనులు సరైనా నిద్రపోతే చక్కగా జరుగుతాయి. మనిషి శరీరంలోని జీవకణాలు కణజాలాలు ఎన్నో రకాల ఒత్తిడిలకు లోనవుతాయి. నిద్ర పోయినప్పుడే శరీరం వాటిని సరిచేసుకుంటాయి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ మానేస్తే ఆ నీరసం రోజువారిగా పనిపైన పడుతుంది.శరీరం నీరసపడితే ఆ ప్రభావం రాత్రి నిద్రపైన పడుతుంది. ఆల్కలైన నీరు తాగాలి. తాగే నీళ్ళలో నిమ్మరసం ,సముద్రపు ఉప్పు వేసుకొని తాగితే శరీరంలోని జీవక్రియలు సరైన పద్దతిలో కొనసాగుతాయి. నిమ్మరసం ,ఉప్పు […]
రెస్టారెంట్ భోజనమా ?
రెస్టారెంట్ లో భోజనం చేసేటప్పుడు ఫుడ్ చాయిస్ లో కొన్ని చిట్కాలు తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. రెస్టారెంట్ ఎంచుకునే ముందర వెబ్ సైట్ వెతికి పదార్ధాలు ప్లాన్ చేసుకోవాలి. పోషకాహరం సమాచారం చేసుకోవాలి. అరోగ్యవంతమైన ఆప్షన్లు లేకపోయినా కళ్ళకు నచ్చకపోయినా మరోక దాన్ని ఎంపిక చేసుకోవాలి. ప్రోటీన్లు తగు మాత్రంగా ఉండాలి. గ్రిల్,స్టీమ్ బాయిల్ చేసినవి బావుంటాయి. వేయించిన వాటితో పోలిస్తే వీటిలో కొవ్వు అదనపు క్యాలరీలు చాలా తక్కువ. బంగాళా దుంపలు,వైట్ రైస్ కంటే స్టీమ్ […]
పాటకు ఎంత శక్తి
పాటలు మనసు పై బావోద్రేక ప్రభావం చూపెడతాయి. ఏదో ఒక పాట ఎలా వస్తే అలా హమ్ చెయ్యడం వల్ల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం అంటారు ఎక్స్ పర్ట్స్. పాటలతో పూర్తి స్థాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది. మనసారా పాడుకుంటే పోని ఇష్టమైన పాటలు వింటు గడిపినా ఒత్తిడి వెంటనే తగ్గిపోతుందని అద్యాయనాలు చెబుతున్నాయి. గుండె జబ్బులు రావు ఊపిరి తిత్తుల పనితీరు మెరుగుపడుతుంది.ఇక పాటలు వినడం ఐతే ఆ రిథమ్ శరీరంలోని ముఖ్యమైన నరాల పైన పాజిటివ్ […]
రోజుకో గ్లాస్ తాగితే చాలు
ఎర్రని దానిమ్మ గింజల్లో ఆరోగ్యానికి చేసే మేలు చెప్పలేనంతగా ఉంటుంది. రోజుకో గ్లాస్ దానిమ్మ రసం తాగితే హార్ట్ ఎటాక్ ముప్పు తగ్గుతుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్. గుండెకు రక్త సరఫరా తక్కువగా ఉన్నా స్త్రీ పురుషులు ప్రతిరోజు దానిమ్మ రసం తాగితే వెంటనే ప్రయోజనం తెలుస్తుంది అంటున్నారు. దానిమ్మలో ఆర్డర్ క్లియరింగ్ యాంటీ ఆక్సిడెంట్స్ అత్యధిక స్థాయిలో ఉంటాయని ఈ లక్షణాలే గుండే కి మేలు చేస్తాయంటున్నారు. విటమిన్ సీ,ఏలో పోలిక్ యాసిడ్ లభిస్తుంది. ప్రీ […]
చేదనుకోవద్దు
ఆరోగ్యవంతమైన జీవితం కావాలంటే రుచికోసం చూడకూడదు.ఉదాహరణకు చేదుగా ఉండే కాకర కాయలు మంచి ఆరోగ్యం ఇస్తాయి.రక్తంలోని చెక్కర నిల్వలు తగ్గిస్తాయి. అధిక బరువు తగ్గించుకోవచ్చు మధుమేహం ఉండేవారికివచ్చే అధిక రక్తపోటు తగ్గుతుంది. బిటాకెరోటిన్ స్థాయి అధికంగా ఉండటం వల్ల కంటి సమస్యల పై పోరాడేందుకు కాకరకాయ వరప్రసాదం.కాలేయంలో ఉండే వ్యర్ధాలను తొలగిస్తుంది సోరియాసిస్ అథ్లెట్ ఫుట్ వంటి చర్మ వ్యాధులు తగ్గించగలుగుతుంది. ఫంగస్ వల్ల వచ్చే అంటు వ్యాధులు తగ్గిపోతాయి.వారంలో రెండు సార్లయినా కాకరకాయని భోజనంలో చేర్చుకోవాలి.
త్వరగా కోలుకునేందుకు
ఆపరేషన్ తర్వాత త్వరగా కోలుకునేందుకు అంటే శరీరానికి ఉపశమనం ఇచ్చే ఆహారపదార్ధాలు తీసుకోవాలి. ఆపరేషన్ తర్వాత ఇచ్చే మందులతో జీర్ణక్రియలో మార్పులు వస్తాయి. శరీరంలో అధికంగా ఉండే ప్రోటిన్ కొలాజెన్ కు దెభ్బతిన్న కణజాలలను కలిపే శక్తి ఉంటుంది. ఈ ప్రోటీన్ కోసం చిక్కుడు,గుడ్డు,చేప తీసుకోవచ్చు. ఆపరేషన్ ఒత్తిడిని తగ్గించే పీచు పదార్దాలు మంచి బ్యాక్టీరియా కోసం మజ్జిగ,పెరుగు,బీటా కెరోటిన్ కలిగిన క్యారెట్, ముదురు ఆకుపచ్చ రంగు ఆకుకూరలు కొల్లాజన్ ఉత్పత్తి పెంచి విటమిన్ సీ అందించే […]
కార్ రేసింగ్ లో మహిళలు
జె.కె టైర్ల సంస్థ జాతీయస్థాయిలో రేసింగ్ ఛాంపియన్ షిప్ ను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా బరిలో ప్రత్యేకంగా మహళా బృందాన్ని జె.కె టైర్ల సంస్థ ఎంపిక చేసింది. ఎంపికైన ఆరుగురు అమ్మాయిల్లో ఇంటర్ మొదటి సంవత్పరం చదువుతున్నా పదహారేళ్ళ హిన్సుజా కూడా ఉంది. ప్రియం వదా సారథి జుంచా శిక్షకులు. 2019 నుంచి మోటర్ స్పార్ట్స్ లో ఇమెకు అనుభవం ఉంది. మనిషా కేల్కర్ అనే మరాఠీ నటి మిగతా ముగ్గురు ,లేదర్న,రోష్మి,మెగా సామాన్య కుటుంబాల […]
