వెండి నగలే అందం
ఫ్యాషన్ జ్యూవెలరీ లిస్ట్ లో వెండినగలు ముందే ఉంటాయి. చక్కని కంచిపట్టు చీరెల పైకి కూడా వెండినగలే అందం అంటారు స్టైలిస్టులు. మామిడి పిండేలు,కాసుఅల హారాలు,గుట్ట పూసల గొలుసులు పొట్టినెక్లెస్ లు ఏ వైన సరే తెల్లని వెండినగలు తక్కువ ధరలో ఎంతో అందాన్ని తెస్తాయి. చేనేత చీరతో మోడ్రన్ లుక్ లో వెలిగిపోవాలనుకుంటే కూడా పెద్దపెద్ద లాకెట్లతో ఉండే వెండి హారాలు,చోకర్స్ టెంపుల్ జ్యూలరీ చక్కగా ఉంటాయి.ఇంతెందుకు సింపుల్ లుక్ కోసం కాలేకీ అమ్మాయిలు తెల్లని […]
లాంగ్ స్లీవ్స్ పర్ ఫెక్ట్ మ్యాచ్
పండగ రాబోతుంది. చక్కని పట్టు చీరెలు మొదలు స్టయిల్ లో అంచులు లేకుండా పెద్ద ప్రింటు కొంగుకు జరీ ఎంబ్రాయిడరీలు వస్తున్నాయి. కంచి,ధర్మవరం,ఆరటి వంటివి కూడా చక్కని రంగులవి డిస్ ప్లేలో కనిపిస్తున్నాయి ఎప్పటి చీరలే. కానీ కాస్త కొత్త లుక్ లో కనిపించాలంటే అందమైన బ్లవుజ్ లు ఎంచుకోవాలి. చీరె రంగుకు పూర్తి కాంట్రాస్ట్ గా పొడవాటి చేతులు బ్లౌజు మంచి ఆప్షన్. మంచి డిజైనర్ పట్టు చీరె పైకి ఎలాంటి గంగులు లేకుండా లాంగ్ […]
నగల్లో పెయింటింగ్స్
బంగారు నగలు ఎవరికైనా ఇష్టమే. అలాగే ఇతర కళలు పెయింటింగ్స్ కూడా ఇష్టమే. అలాంటప్పుడు నగల పైకి అద్భుతమైన పెయింటింగ్ డిజైన్ గా వస్తే అది ఇంకా అందం. పాతకాలపు నగలకు తాంజవూరు పెయింటింగ్స్ జతచేసి చక్కని పెండేంట్లు మాత్రామే కాదు గాజులు,లోలాకులు ఇతర నగల్లో కూడా తంజావూరు పెంయింటింగ్స్ అమర్చిన నగలు వచ్చాయి.ఈ మధ్య వచ్చిన పద్మావత్ సినిమాలో కూడా దీపిక ఇలాంటి నగల్ని ధరించింది. రాచరికపు ఆడంబరం అంతా ఈ నగల్లోనే కనిపించింది. అలనాటి […]
ప్రకృతి డిజైన్ల కలంకారి
ఎలాంటి డేకరేషన్ కైనా కలంకారీ డిజైన్స్ చాలా అందం ఇస్తాయి. ఉద్యోగిని అయిన కాలేజ స్టూడేంట్ అయిన ఏ వస్త్ర శ్రేణికైనా కలంకారి డిజైన్స్ ఫ్యాషన్ కూడా. కలంకారి డిజైన్స్ మొత్తం ప్రకృతి కి సంభందించనవే అయి ఉంటాయి. చక్కని పువ్వులు తీగెలు,ఆకులు,పక్షులు,నెమళ్ళతో కలంకారీ ఆధునిక సంప్రదాయాలకు కలబోతగా ఉంటుంది. కాటన్ సిల్క్ కుర్చీలు కలంకారీ డిజైన్స్ లో చాలా అందంగా హుందాగా ఉంటాయి. ప్రకృతిని విశాలమైన కన్వాస్ పై చిత్రించినట్లు ఉంటాయి. ఈ కలంకారీ డిజైన్లు […]
అప్పుడు తీపి తినాలి
తియ్యని పదార్ధాలు తింటే ఫిట్ నెస్ వర్కవుట్స్ ఫలాలు తగ్గుతాయని చాలా మంది అపోహపడుతుంటారు. అందుకే వ్యయామాల తర్వాత తియ్యాని పదార్ధాలు అసలు ముట్టుకోను. కానీ అద్యయనాలు వర్కవుట్స్ తర్వాత స్వీట్ క్రావింగ్స్ తో సంతృప్తి పరచాలట. మంచి ప్రోటీన్స్ తో కూడిన ఆహారంతో పాటు ఇరవై గ్రాముల స్వీట్ తినాలట. వ్యయామంతో అలసిన కండరాలను ప్రోటీన్లను వేగంగా సరఫరా చేయడంలో ఈ తియ్యని పదార్ధాలు సహకరిస్తాయి. రోజులో మిగతా సమయాల్లో తీపి దూరంగా ఉండటం మంచిదే.
ఆడవాళ్ళు ఆరోగ్యం కోసం
ఒక్కసారి ఆడవాళ్ళు మా ప్రోడక్ట్ గురించి తెలుసుకుంటే చాలు ఇక అన్ని హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోతాయి. అంటున్నారు ఈ స్టార్టప్ మెదలుపెట్టిన ముగ్గురు ఢిల్లి కుర్రాళ్ళు. fuddy పేరుతో 2014లో ఢిల్లీలో లాంచ్ ఆయిన ఈ స్టార్టప్ కేవలం మహిళల సౌకర్యం,ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని మహిళలు నిలబడే ముత్రవిసర్జన చేసే చిన్న పరికరం తయారు చేశారు.అపరి శుభ్రంగా ఉండే మరుగుదొడ్లు వాటిని ఉపయోగిస్తే ఇన్ ఫెక్షన్లు రావడం గుర్తించి దాన్ని తయారు చేశారు. దీని సాయంతో […]
ఖరీదైన చీరలు ఇలా దాచాలి
చాలా ఖరీదైన చీరెలు కొన్నాక అవి చాలా కాలం మన్నికగా మెరుపు పోకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ముందుగా ఖరీదైన చీరెల రంగు పోకుండా ఉండాలంటె బకెట్ నీళ్ళలో పావు కప్పు వెనిగర్ వేసి చీరెను అందులో నాననివ్వాలి.కాసేపయ్యాక తేలికైన సబ్బుతో ఉతికేసి ఆరేయవచ్చు. సిల్క్,జరీ చీరెలు అలా కొన్నాళ్ళు బీరువాలో ఉంచితే మడత దగ్గర చినిగిపోతాయి.లేక పోతే మడత దగ్గర తెల్లటి చారలా పడతాయి. ఇస్త్రీ చేసినా ఈ తెలుపు మడతలు పోవు. అందుకే […]
లేజర్ చికిత్స సురక్షితమే
ముక్కు కిందగా గడ్డం పైన ఒక్కోసారి ఏ హార్మోన్ ప్రాబ్లమ్ వల్లనో వెంట్రుకలు వస్తాయి.ఈ వెంట్రుకలు లేజర్ చికత్స ద్వారా శాస్వతంగా తొలగించవచ్చు.అవాంచిత రోమాల చికిత్సలి లేజర్ హెయిఅర్ రిమూవల్ ఒక్కటే మార్గం.లేజర్ చికిత్స ఎఫ్ డీఏ అమోదం పొందిన మెడికల్ గ్రేడ్ లేజర్ సోప్రానో ఐస్ ప్లాటినం దీనిలోంచి కాంతి జుట్టు కుదురుకు ఎంతలోతుగా ఉంటుందో అంత మేరకు మాత్రమే చొచ్చుకుపోతుంది.సోప్రానో ఐస్ ప్లాటినం ఉపయోగిస్తూ చేసే లేజర్ హెయిఅర్ రీమువర్ పూర్తిగా నొప్పి లేని […]
మిరాకిల్ ఫ్రమ్ చండీగఢ్
చండీగఢ్ కు చెందిన మన్ కౌర్ వృద్దుల అథ్లెటిక్ చాంపియన్ షిప్ లో అడుగుపెట్టి రికార్డులు సొంతం చేసుకుంది. తాహాగా స్పెయిన్ లో జరిగిన ఓ పోటీలో కూడా బంగారు పథకాన్ని సాధించింది. ఆమె వయసు 102 సంవత్సరాలు. 2017లో వరల్డ్ మాస్టర్స్ గేమ్ లో 100మీటర్ల పరుగును ఒక నిమిషం 14 సెకన్లలో పూర్తి చేసి రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు 20 పైగా పథకాలు సాధించారు ఆమె. రన్నింగ్,లాంగ్ జంప్,షాట్ పుట్,జావెలిన్ త్రో, వాకింగ్ […]
నియమాలు పట్టించుకోవాలి
ఎక్సర్ సైజ్ ను బట్టి ఊపిరి తీసుకునే పద్దతిలో మార్పులు చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయంటారు ఫిట్ నెస్ ఎక్స్ పర్ట్స్. వర్కవుట్స్ చేసేటప్పుడు శ్వాసపైన ధ్యాస ఉంచాలి. బరువులు ఎత్తే వ్యయామాలు,పుషప్స్,,బైసిప్స్ చేసేటప్పుడు గాలి బయతకి వదలాలి. మోచేతుల పైన శరీరం బరువు నిలిపు శరీరం నేలకు వంచి వ్యయామాలు చేసేటప్పుడు గాలీ పీల్చుకోవాలి.వ్యయమానికి తగ్గట్లు గాలి పీలుస్తూ ఉంటే అలసిపోకుండా ఉంటారు. స్ట్రెచప్స్ చేసేటప్పుడు నెమ్మదిగా తక్కువగా గాలి పీల్చాలి. అలా చేయడం వల్ల […]
అస్తమానం ఏసీల్లోనేనా ?
ఇప్పుడు సెంట్రల్ ఏసీ ఉండే ఆఫీసులే ఇంటికి రాగానే అలవాటు కొద్ది ఏసీ ఆన్ చేయడమో ఇలా 24 గంటలు ఏసీల్లో కంప్యూటర్స్ ముందే ఉండేవాళ్ళు సూర్యకాంతికి దూరమైపోతూ వాళ్ళలో వ్యాధి నిరోధకశక్తి తగ్గిపోతూ ఎప్పుడు ఏదో ఒక అనారోగ్యానికి గురవుతున్నారు.ఎప్పుడు ఏసీ గదుల్లో ఉండటం వల్ల బ్యాక్టీరియా ,వైరస్ విస్తరిస్తాయి. ఉదయాన్నే ఏసీ ఆన్ చేసే ముందర కనీసం ఒక గంట పాటైన తలుపులు కిటికిలు తీసి ఉంచితే గదిలోని ఫంగస్ బయటకి పోతుంది. అలాగే […]
వాకర్స్ వల్ల నష్టం
సాధారణంగా పసిపిల్లలున్న ఇళ్ళలో వాళ్ళకు ఏడు ఎనిమిది నెలలు రాగానే వాకర్లకు అలవాటు చేస్తారు. కనీ దీని వల్ల పిల్లల్ని ఎత్తుకుని కూర్చోకుండా తల్లిదండ్రులకు లాభామే కాని పిల్లలకు మాత్రం చాలా నష్టం అంటున్నాయి పరిశోధనలు. వాకర్లలో పిల్లలు అత్యంత వేగంగా కదులుతూ ఉంటారు. కాని వాకర్ ని అదుపు చేసే శక్తి పిల్లల్లో ఉండదు.అందుకే చాలాసార్లు పడిపోతారు పిల్లలు సహజసిద్దంగా పారాడటం లేచి కుర్చోవడం కాళ్ళలో శక్తి రాగానే గోడలు,మంచాలు పట్టుకుని నిలబడటం చేస్తేనే ఆరోగ్యం […]
బలంగా ఉండాలంటే
పరుగుదీయటం వల్ల మోకాళ్ళ సామర్ధ్యం పెరిగే మాట నిజమే. కానీ సాఫ్ట్ సర్ ఫేస్ ల పైన రన్నింగ్ చేస్తే మోకాళ్ళు వీక్ కాకుండా ఉంటాయి.గట్టి సిమెంట్ వేసిన నేల పైన రన్నింగ్ కష్టమే. ఆర్టిఫిషియల్ ఉపరితలాల పైన నడవడం లేదా పరిగెత్తటం చేస్తే ఇంజ్యూరీలకు ఎక్కువ అవకాశం ఉంటుంది. గడ్డి,నేల,గ్రావెల్,ఇసుక వంటి సహజమైన ఉపరితలం వుండేలా నడకకు లేదా పరుగులకు ఎంచుకోవాలు. అయితే ఎక్స్ పర్ట్స్ ఏం చెబుతారంటే మోకాళ్ళ జాయింట్స్ దీర్ఘకాలం పదిలంగా ఆరోగ్యంగా […]
ఒక్కటైనా తినాలి
గుడ్లు అద్భుతమైన చౌక అయిన ప్రోటీన్ ఆధారిత గుడ్ ఫుడ్ అనడంలో సందేహం ఏమి లేదు. కూరగాయల కంటే గుడ్ల నుంచి ఎక్కువ లూటెన్ శరీరం గ్రహిస్తుంది. ప్రతిరోజు శరీరానికి అవసరయ్యే ప్రోటీన్ లో 25 శాతం గుడ్డు నుంచి లభిస్తుంది. శరీరంలో ప్రోటీన్లు లోపం ఏర్పడితే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. జీర్నక్రియ మందగించి జీర్ణ వ్యవస్థ పాడవుతుంది. రోగనిరోధక వ్యవస్థ సన్నగిల్లుతుంది. కీళ్ళు కండరాల నొప్పులు వస్తాయి. జుట్టు రాలిపోతుంది. ఈ సమస్యలు రాకుండా […]
ఇవి సహాజం
నలభై ఏళ్ళు దాటాక మూడ్ స్వింగ్స్ బాగా పెరిగితే దీన్నీ పెరి మెనోపాజ్ అనుకోవచ్చు. కోపం ,యాంగ్జయిటీ ,ఆందోళన వంటి మూడ్ స్వింగ్స్ వస్తాయి.రుతు క్రమం పూర్తిగా ఆగిపోవటానికి మూడేళ్ళ ముందు నుంచే ఈ దశ మొదలవుతుంది.మహిళల జీవితంలో గొప్ప మార్పు ఉండే దశ ఇది. రుతుక్రమంలో తేదీలు,హార్మోనల్ ఫ్లర్టువేషన్స్ హాట్ ఫ్లెషెన్ ఏకగ్రత లోపం నిద్రలో ఇబ్బందులు వెజినల్ డ్రైనెస్ వంటి లక్షణాలు కూడా ఉంటాయి. వీటికి కారణం ఫిమేల్ హార్మోన్ ఈ స్ట్రోజన్ తగ్గిపోవటమే […]
చేతులు మృదువుగా
ఇంట్లోనే మానిక్యూర్ చేసుకుంటే ఇటు సమయం అటు ఖర్చు రెండు తప్పుతాయి. ముందుగా గోళ్ళ పై ఉన్న నెయిల్ పెయింట్ రిమూవ్ చేయాలి. నీళ్ళలో రెండు చేతులు ముంచి కాసేపు ఉంచాలి. స్క్రబ్ చేసి మృత కణాలు తొలగించుకోవాలి. బేబీ అయిల్ లో కాస్త పంచదార వేసి స్క్రబ్ చేసినా బాగా పని చేస్తుంది. నెమ్మదిగా గోటి వెంబడి ఉండే చర్మాన్ని మృదువుగా మలుచుకోవాలి. దూది ని నూనెలో ముంచి మాసాజ్ చేయాలి. ఆరెంజ్ ఉడ్ స్టిక్ […]
కాకర కాయ ఊరగాయ
కాకరకాయ ఎలా తిన్నా మంచిదే. చేదు తినడం వల్ల శరీరానికి ఆరోగ్యం, వేపుడు కూర చేస్తే చేదు అని తినలేని వాళ్ళు ఇలా పచ్చడి చేసి చూడండి. ఇది చేదు లేకుండా పుల్లగా తీయగా రుచిగా ఉంటుంది. 1 కిలో కాకరకాయ, 180 గ్రాముల పచ్చి మిర్చి రుచికి సరిపడ ఉప్పు కారం పెద్ద కొలతలు అక్కర్లేదు సరిపడినంత పది నిమ్మకాయల రసం, 500 ఎం.ఎల్ నూనె, 30 గ్రాముల పసుపు,40 గ్రాముల వెల్లుల్లి రెబ్బలు ,10 […]
షూ ధర 123 కోట్లు
ప్రపంచంలో అత్యంత ఖరీదైన షూ విడుదల చేశారు. ఈ పెయిర్ ధర 123 కోట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని బుర్జ్ ఆల్ అరబ్ హోటల్ వీటిని బంగారంతో విలువైన అద్భుతమైన వజ్రాలతో ఎంతో అందంగా తయారు చేశారు. జడా దుబాయ్ బ్రాండ్ ఫ్యాషన్ జువెలర్స్ తో కలిసి రూపోందించిన ఈ అముల్యమైన చెప్పుల జత తయారు చేసేందుకు 9 నెలలు పట్టిందట. ప్రపంచంలో ఉన్న ఒకే ఒక 7 స్టార్ హోటల్ బుర్జ్ ఆల్ అరబ్ […]
ప్రశాంతత ఇచ్చే మల్లెలు
అలంకరణలో ముఖ్యమైన భాగం పువ్వులే. చాలా మంది ప్రతిరోజు ఏవో ఒక పువ్వులు లేదా ఆయా సీజన్ లో పూచే పువ్వులు పెట్టుకోవడం ఇష్టం. కాని మల్లెపువ్వులను మించిన పువ్వులు ప్రపంచంలో ఇంకేంలేవంటారు ఎక్స్ పర్ట్స్. మానసిక ఆందోళనకు గురవుతున్న వారికి వేలియమ్ అనే మందు ఇస్తారట. ఆ మందు మనసుని ప్రశాంతపరిచి మెదడు పైన ఎలాంటి ప్రభావం చూపెడుతుందో మల్లెపువ్వులు కూడా అదే ప్రభావం చూపెదతాయట. మల్లెలు మెదడులోని బావోద్వేగాలను అదుపుచేసే కేంద్రం పైన ప్రభావం […]
అందమంతా నయనాలదే
ముఖానికి చక్కని కళ్ళే అందం. అవి చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా చిన్నపాటి శ్రద్దతో కళ్ళ అందం పెంచవచ్చు. కళ్ళకు ఐ లైనర్ పెట్టుకోవాలి. అవుట్ లైన్ గీసి కాస్త మందమైన పెన్సిల్ గీతను ఇస్తే చాలు. అలాగే మస్కరా కళ్ళు మెదలు నుంచి చివరి వరకు రాసుకుని కళ్ళ పై వెంట్రుకలు కర్లిర్ లో వంపు తిప్పితే చక్కగా కనిపిస్తాయి. ఐ షాడో కాస్త రాస్తే కళ్ళ గురించి మేకప్ అయిపోయినట్లే.చర్మం ఛాయని బట్టి ఈ […]
