క్యాన్సర్ ను గెలిచాను
తాహిరా కాస్యప్ హిందీ నటుడు ఆయుష్మాన్ ఖురానా భార్య ఇన్ స్ట్రాగ్రామ్ లో తనకు క్యాన్సర్ మొదటి దశలో ఉందని రొమ్ములోని ఒక ప్రదేశంలో క్యాన్సర్ కణాలు మల్టిఫై అవుతున్నాయని పోస్ట్ చేసింది. అలాగే క్యాన్సర్ బాధితులైన యువతులు ఎలా ధైర్యంగా ఉండాలి కాన్సర్ ను ఎదుర్కొవాలో ఎలా అప్రమత్తంగా ఉండాలో చెప్పుకొచ్చింది. నాకు 35సంవత్సరాలకే రొమ్ము కాన్సర్ ఉందని తేలింది. ముందే తెలుసుకోవటంతో సర్జరీతో రొమ్మును తొలగించి వీపు నుంచి తీసిన కండరంతో పునర్మించుకొన్నాను. ఎవరైన […]
ట్రెండీ లుక్
ఈ తరం అమ్మాయిలు ఇష్టంగా ష్రగ్ ని ఎంచుకొంటున్నారు.జాకెట్ లేదా కోట్ లా ఉండే ష్రగ్ చక్కని ప్రింట్ ఎంబ్రయిడరీ తో చక్కని డిజైన్ లతో వస్తున్నాయి. ఇవి పొట్టి ,పొడవు రకాలుగా టీ షర్టులు ,కుర్తీలు, ధోతీప్యాంట్లు,గౌన్లు ,స్కర్టులు ,పలాజోలు ,వేటి పైకి అయినా చక్కగా ఉంటాయి. ఇప్పుడు చీరెల పైకి పొడవాటి ష్రగ్ ఎంచుకోవటం ఫ్యాషన్ .దూపట్టా వద్దనుకొంటే డిజైనర్ ష్రగ్ బావుంటుంది. ఇకత్,కలంకారీ ,గుజరాత్ కచ్ వర్క్ చేసిన ష్రగ్స్ రోజువారీ వాడకం […]
ఇంటిని వెలిగించే అద్దాలు
ఇంటి అలంకరణలో ముఖ్యంగా బెడ్ రూమ్ ,బాత్ రూమ్ లివింగ్ రూమ్స్ లో డిజైనర్ మిర్రర్స్ స్టైల్ ఐకాన్స్ గా ఉన్నాయి. యాంటీక్ స్టైల్ ,రెక్టాంగ్యూలర్ ,రౌండ్ ,ఓవెల్ ట్రెడిషనల్ ఇలా బోలెడన్ని రకాలు .ఇంటికి వెలుగును అందాన్ని ఇస్తాయి. చిన్న గదుల్లో అందమైన అద్దాలు ఇల్లు విశాలంగా ఉన్నట్లు చూపెడతాయి. కిటికీలకు ఎదురుగా ఒక డిజైనర్ మిర్రర్ ఏర్పాటు చేస్తే విండోలోంచి పడే వెలుగు గది మొత్తం కనిపిస్తుంది. కాకపోతే డ్రెస్సింగ్ ఏరియాలో బాత్ రూమ్స్ […]
చర్మాన్ని మెరిపించే చామంతులు
చిన్న చిన్న ఫ్యాషన్ టిప్స్ తో ఎంతో మార్పు సాధించవచ్చు .చామంతులు మరిగే నీళ్ళలో వేసి ముఖానికి ఆవిరిపడితే చర్మంలోని మృత కణాలు పోయి మెరిపుతో ఉంటుంది. ఛాతీ వత్తుగా ఉంది అనిపిస్తే పూల ప్రింట్లు హెవీ డిజైనర్ టాప్స్ వేసుకొంటే ఆ ఇబ్బంది కనించదు అంటారు ఫ్యాషన్ డిజైనర్లు . వ్యాయవాల కోసం జిమ్ కి వెళ్ళే అవకాశం లేకపోతే తాడట ఆడాండి. ఇరవై నిమిషాలు విరామం లేకుండా ఆడితే 200 కేలరీలు ఖర్చు అవుతాయంటున్నారు […]
ఇంట్లో ఇంకో అమ్మాయిని
నాకు తెలియకుండా నాలో ఇంకో కాజల్ ఉంది అంటోంది సరదాగా కాజల్. బయట కనించే కాజల్ ఒక సినిమా స్టార్ ,మెకప్ లు,షూటింగ్లు,విధేశాలు ఇవన్నీ ఒక వైపు,నేను నా ఇంట్లో అడగు పెట్టగానే నాలోంచి బయటకి దూకే కాజల్ ఇవన్నీ తెలియని మామూలు అమ్మాయిని. అమ్మా,నాన్న ,నా స్నేహితులు ఉంటే బోలేడన్ని కబుర్లు,నవ్వులు అల్లరి .అప్పుడు బయటి కాజల్ మాయం .చివరికి మా అమ్మా నాన్న కూగా కాజల్ కొత్త సినిమాలు ఏమైనా ఒప్పుకొన్నావా? పారితోషికం ఎంత […]
మునగ శక్తి
చారు,సాంబారులో మునగ కాయలు లేక పోతే రుచే రాదు. పుల్లల్లా కనిపించే ఈ మునగకాయలు రుచి అద్భుతం . కూరగా పచ్చడిగా ఏదైనా బావుంటుంది. రుచితోపాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇవి మానసిక స్పష్టతను మెరుగు పరుస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిల్ని సాధారణ స్థాయిలో ఉంచుతాయి. జీర్ణశక్తి మెరుగుపరుస్తాయి. ఇవి శిశువులకు పెద్దలకు ,గర్భిణులకు ,పాలిచ్చే తల్లులకు మంచి ఆహారం. యాంటీ డిప్రెసెంట్ గా పని చేస్తాయి.ముడతలు వయసు రీత్యా వచ్చే గీతలను తగ్గిస్తుంది. శిరోజాల ఎదుగుదలకు […]
రసాయనలు ఉంటాయి
జుట్టు శుభ్రంగా ఆరోగ్యంగా ఉండాలనుకుంటేవారానికి రెండుసార్లు తలస్నానం చేయవచ్చు. కానీ ఆయిల్ హెయిర్ ఉన్నవాళ్ళు అలాగే వ్యయామాలు ఎక్కువ చేసేవాళ్ళు. ప్రతిరోజు హెయిర్ వాష్ చేసుకోవల్సిందే. కానీ ఎంత మైల్డ్ షాంపుతో తలస్నానం చేసిన జుట్టుకు నష్టమే. ఎన్నో షాంపులు అవి సహజసిద్దంగా ఉంటాయని వాటిలో రసాయనాలు లేవని ప్రచారం చేసిన అసలంటూ రసాయనాలు లేకుండా మాత్రం ఉండవు. అలాంటి షాంపులో స్నానం చేసిన జుట్టు పొడిబారి చిట్లిపోతుంది. సాధరణమైన జుట్టు ఉన్నా సరే షాంపుతో స్నానం […]
ఇవి అవసరం
అందరికీ నిరంతరం ఫోన్ చేతిలో ఉంచుకునే అలవాటే కాని ఏదో పనిలో దాన్ని మరిచిపోయి వదిలేయడం లేదా చేతిలో నుంచు జారి పడిపోవడం సహజంగా జరుగుతూ ఉంటుంది. అలానే ప్రమాదాలు జరగకుండా ఇప్పుడు ఫోన్ హోల్డర్ రింగ్స్ వచ్చాయి. అవి కూడా చాలా అందమైనవి. పువ్వులు,పక్షులు,నెమళ్ళు,రాళ్ళు,క్రిస్టల్స్,కలగలిపి అందమైన డిజైన్ లలో ఉన్న ఈ ఫోన్ హోల్డర్ రింగ్స్ కోసం ఆన్ లైన్ లో ఆర్డర్ ఇవ్వోచ్చు.
శక్తిమంత మహిళా వ్యాపారి అలైస్ వైద్య
ప్రపంచంలోని అత్యంత శక్తి వంతమైన మహిళా వ్యాపారుల జాబీతాలో, జనరల్ ఇన్సూరేన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ మెనేజింగ్ డైరెక్టర్ అలైస్ వైద్య స్థానం సంపాదించారు . ఈ సంవత్సరానికి గానూ ఫార్ఛ్యన్ మ్యాగజిన్ 50 మంది శక్తిమంతులైన మహిళా వ్యాపారులలో ఒక జాబితా రూపొందిస్తే ఇందులో అలైస్ వైద్యకు 47వ స్థానం దక్కింది.భారతదేశం నుంచి ఎంపికైన మహిళా వ్యాపారి అలైస్ వైద్య ఒక్కరే.
చూసి నేర్చుకొని
తల్లి మంచి ఆరోగ్యంగా ఉంటే ,ఆమె కన్నాబిడ్డల్లో ఆడపిల్లలు ఆరోగ్యంగా గుండె జబ్బులు ,డయాబెటిస్,పక్షవాతం ,ఎముకల బలహీనత లేకుండా ఉంటారట.తల్లి దీర్ఘయుష్షుతో ఉంటే కూతురు అంతే ఆయుష్షుతో ఉంటుందని అధ్యయనాలు స్పష్టంగా చెపుతున్నాయి.తల్లిదండ్రులు ఇద్దరూ దీర్ఘకాలం జీవించినా కూతుళ్ళు కూడా అలా జీవించే అవకాశాలే ఎక్కువ. ఇది జన్యుపరమైన లక్షణం కాదని తల్లి ఎక్కువ కాలం జీవిస్తే ఆమె ఆరోగ్యకరమైన అలవాట్లు తీపుకొనే చక్కని పోషకపదార్థాలు తిండి ,నిద్ర అలవాట్లు సహాజంగా కూతుళ్ళు కూడా అలవర్చుకొని అంతే […]
కళ్ళు పాడవుతాయి
చీకటి గదుల్లో ఎలక్ట్రానిక్ వస్తువులు వాడ వద్దని వైద్యులు సలహా ఇస్తున్నారు. స్మార్ట్ ఫోన్ ,ల్యాప్ టాప్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి వచ్చే నీలపు కాంతిని కనుగుడ్డు లేదా లోపలి కార్నియా నిరోధించ లేవు. అలాగే వాటిని వెనక్కి కూగా పంపలేవు. నేరుగా రెటీనా పైన పడే ఈ నీలపు కాంతి కంటి చూపును దెబ్బతీస్తుంది. కంటిచూపు బాగుండాలంటే రిటైనల్ మాలిక్యూల్స్ నిరంతర సరఫరా జరగాలి. ఈ మాలి క్యూల్స్ కంటిలోపల తయారవుతాయి. ఈ కంటి […]
ఈ ధాన్యాలు తింటే మంచిది
నోటికి హితవు అనో ,అలవాటుగానో ,పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవటం వ్యాయమాలు లేక పోవటం చక్కెర వినియోగం మాత్రేమే శరీరపు బరువు పెంచుతున్నాయి. ఆరోగ్య కరంగా ,ఫిట్ నెస్ తో ఉండాలంటే కొర్రతో ,అరికెలు,సాములు ఒక్కో రోజు తింటూ ఉంటేనే ఐదారు నెలల్లో 10నుంచి 25 కిలోల బరువు తగ్గించుకోవచ్చు. వీటితోనే బ్రెక్ ఫాస్ట్ కూడా చేయటం అలవాటు చేసుకోవాలి. ఇడ్లీలు,రోట్టెలు తియ్యని బెల్లం పాయసం కూగా ఈ ధాన్యాలతోనే వండుకోవచ్చు. తాటీ బెల్లం […]
కాస్త ఉపశమనం
యుక్త వయస్సులో మొటిమల సమస్య చాలా సహాజం కానీ ఆకుపచ్చ కూరగాయలు ,పండ్లు ,చేపలు ,గ్రీన్ టీ మొటిమలు రాకుండా అడ్డుకొంటాయి. ఎక్కువగా నీరు తాగటం కూడా అవసరం .ఇవి శరీరంలోని వ్యర్ధాలను బయటకు పంపిస్తాయి. ఆహారంలో తప్పని సరిగా ప్రో బయోటెక్ పదార్థాలు ఉండాలి. అలాగే మొటిమలు ఎక్కువ వస్తుంటే కొద్ది కాలం పాటు వేపుడు పదార్ధాల జోలికి పోకుండా ఉండటం మంచిదీ. అలాగే డెయిరీ ఉత్పత్తులు వెన్న,నెయ్యి అధికంగా తీపుకొన్న మొటిమలు ఎక్కువ రావచ్చు. […]
ఇది పెయింటింగే
తమిళనాడులోని కుంభకోణం దగ్గర సెంబియ వరంబల్ అనే గ్రామం ఇళయరాజాది. చక్కని ప్రోర్ ట్రెయిట్స్ వేస్తారాయన. పట్టు చీరె మెరుపు ,పొయ్యిలో కట్టెల మంట ,పాపాయి కట్టుకొన్న నలిగిన పరికిణీ ,మొహాంలో చక్కని చిరునవ్వులు,దేవుడికి నమస్కారం చేస్తున్న యువతి మొహాంలో భక్తీ భావన ఎంతో అందమైన చిత్రాలుగా గీశారు ఇళరాజా సామాన్యమైన స్త్రీలలో అంతులేని సౌందర్యం చూశారాయన .ఆర్టిస్ట్ ఇళయరాజా పెయింటింగ్స్ కోసం ఒక్కసారి సెర్చ్ చేయండి అద్భుతమైన చిత్రాలు చూడవచ్చు.
పక్షి ఈకంత తేలిగ్గా
నీళ్ళలో తేలిపోతుంటే కలిగే హాయి వళ్ళు బరువు తెలియకుండా తేలికైపోతున్న ఫీలింగ్ .మన హాల్లో మనం సృష్టించుకోవాలంటే మూన్ పోడ్ యాంటీ యాంగ్జైటీ ఫ్లోట్ చెయిర్ కొనుక్కొవాలి. పాలి సైరిన్ బీడ్స్ తో తయారైన ఈ రకం బీన్ బాగ్ పైన నడుం వాలిస్తే అచ్చం వళ్ళు తేలికై గాలిలో తేలినట్లు అయిపోతుంది. ఒత్తిడి దూరం అయిపోతుంది. రిలాక్స్ గా అనిపిస్తుంది. సుఖంగా వంటి బరువు తెలియకుండా గంటలకొద్దీ కూర్చోని పని చేసుకోవాలన్న ,రిలాక్స్ గా లాప్ […]
జ్ఞాపక శక్తి ఇచ్చే కళలు
మన చుట్టు ఉండే సమాజంలో సన్నిహిత సంబంధాలు,కళలు ,క్రాఫ్ట్ కార్యకలాపాల్లో నిమగ్నమై ప్రతి నిమిషం ఉత్సహాంతో గడిపే వృద్ధులకు జ్ఞాపక శక్తి సంబంధిత సమస్యలు బాగా తగ్గుతాయని అధ్యయనాలు చెపుతున్నాయి. అదే ఒంటిరి తనంతో ఉండే వాళ్ళలో సమస్యలు పెరిగి డెన్షియాకు దారి తీస్తాయి. వారే డ్రాయింగ్ లేదా పెయింటింగ్ వంటి కళల్లో శ్రద్ధగా మనసు లగ్నం చేస్తే ఈ సమస్యలు నెమ్మదిగా తగ్గుముఖం పట్టినట్లు గుర్తించారు. ఈ కళాత్మాక కార్యకలాపాల పట్ల అంతగా శ్రద్ధ చూపకుండా […]
బరువు తగ్గుతారు
యాపిల్ సిడార్ వెనిగర్ లో అనేక సౌందర్య ప్రయోజనాలు ఉన్నాయి అంటారు ఎక్స్ పర్ట్స్. యాపిల్ ను ఈస్ట్ ను కలిపి పులియబెట్టి ఈ యాపిల్ సిడార్ వెనిగర్ తయారు చేస్తారు. ఇలా పులియ బెట్టటం వల్ల ఎసిడిక్ యాసిడ్ బలహీనం అవుతుంది. దీనిలోని యాంటీ మైక్రోచియల్ గుణాలు జీర్ణశక్తికి సహాకరిస్తాయి. ఇవి ప్రో బయోటిక్ గా పని చేస్తుంది. వేడి నీళ్ళలో కొన్ని చుక్కల వెనిగర్ వేసి తాగటం వల్ల బరువు తగ్గుతాదని చెపుతున్నారు. హార్ట్ […]
గర్భవిచ్చిత్తి మహిళ హక్కు
గర్భస్రావం గురించి చాలా అపోహాలుంటాయి. మన దేశంలో గర్భస్రావానికి చట్టబద్ధత ఉంది. దీన్నీ మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నేన్సీ 1971 చట్టం కల్పిస్తుంది. దీని ద్వారా పన్నేండు నుంచి 20వారాల్లోపు సురిక్షిత గర్భస్రావం చేయించుకోవచ్చు. గర్భవతిగా ఉన్నా మహళకు ఆరోగ్యపరంగా ,మానసికమైన సమస్యలు ఉన్నప్పుడు ,కడుపులో బిడ్డ ప్రాణాంతకమైన అనారోగ్యంతో లేదా తీవ్రమైన అకారంతో ఉందని తేలినప్పుడు లేదా ఇతర అనారోగ్యకారణంగా గర్భం నిలవని పరిస్థితి ఉన్నప్పుడు అవివాహితలు అత్యచారల వల్ల గర్భం దాల్చినప్పుడు చట్టం సాయంతో […]
ఆ ప్రభావం పడుతోంది
చుట్టు స్నేహితుల వల్ల కూడా మూడ్ స్వింగ్స్ మారుతుంటాయని , గుడ్ మూడ్ , బ్యాడ్ మూడు ప్రభావం తప్పని సరిగా ఇతరులను ప్రభావితం చేస్తుందని చెపుతున్నాయి అధ్యయనాలు. ఫ్రెండ్ షిప్ నెట్వర్క్ లో మూడ్ ఒక్క నిమిషంలో విస్తరిస్తుందని విశ్లేషకులు చెపుతున్నారు. నిస్సహాయ భావాలు ,నిర్లిప్తత ,ఆసక్తి లేమి వంటి ఫీలింగ్ ఒక్క క్షణంలో పాకి పోతాయి.ఇలా అత్యధికమైన మూడు స్వింగ్స్ ఉన్నా స్నేహితులు ఉంటే ఆ డిప్రేషన్ తాలూకు ప్రభావం ,లక్షణాలు ఎదుటి వాళ్ళపై […]
ఆవిరి స్నానం అవసరం
శరీరానికి మసాజ్ తర్వాత తప్పనిసరిగా స్టీమ్ బాత్ ఉంటేనే చక్కని ఫలితాలు ఉంటాయని ఎప్పటినుంచో వైద్యులు సిఫారసు చేసేదే. కానీ ఈ ఆవిరి స్నానం వల్ల రక్తపోటును నియంత్రణలో ఉంచవచ్చని శాస్త్రవేత్తలు అభ్ప్రాయపడుతున్నారు. దీనివల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని యాభై శాతం తగ్గించుకోవచ్చని వారు చెబుతున్నారు. వారంలో కనీసం ఐదారు సార్లు ఆవిరి స్నానం చేస్తే ఫలితాలు ఎంతో బావుంటాయని వీరి ఉద్దేశ్యం. కనీసం వారానికి రెండుసార్లు చేసిన శరీరపు అలసట తగ్గటంతో పాటు రక్తపోటు ఇరవైనాలుగు […]
