Saturday, 01 Aug, 2026

అద్భుతమైన ఉపాహారం

చిరుధాన్యాల కంటే ఓట్స్ లో పీచు చాలా ఎక్కువ.క్యాలరీలు 25 శాతం తక్కువ,అలాగే గ్లూటెన్ లేకపోవటం వల్ల విపరితంగా ప్రజాదారణ పొందుతున్నాయి. ఇవి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారం. వీటికి అనేక విధాలైన రుచులు కలిసి చక్కని ఆహారం తయారు చేసుకోవచ్చు. పండ్ల ముక్కలు ,నట్స్ మిల్క్ కలిపి రుచికరమైన ఆహారం తయారుచేసుకోవచ్చు. ఓట్స్ లో కాల్షియం,మెగ్నిషియం,జింక్ పుష్కలంగా లభిస్తాయి. ఓట్స్ ఆహారంలో తీసుకుంటే బరువు పెరుగుదల ఆగుతుంది. రోల్ట్ ఓట్స్ లో నట్స్ తేనె కలిపి […]

తాజాశ్వాస,ఆరోగ్యం

సుగంధ ద్రవ్యాలకు రారాజుగా కనించే యాలకులు పరిమాణంలో చిన్నవి కానీ ఖరీదులో ఎక్కువే. నలుపు ఆకుపచ్చ రంగుల్లో దొరికే యాలకులు రెండిలో ఔషధగుణాలు బాగానే ఉన్నాయి. 4000 సంవత్సరాల నుంచి యాలకులు మన దేశంలో ఉపయోగిస్తూ ఉన్నారు. డిప్రెషన్ నుంచి ఉపశమనం కోసం యాలకులు ఎంతగానో ఉపయోగపడుతాయి.యాలకులు మరిగించిన టీ తీసుకోవటంతో ఒత్తిడి తగ్గుతుంది. వీటిలో ఉండే మాంగనీస్ మధుమోహాం రాకుండా అడ్డుకుంటుంది.నోటికి తాజాశ్వాస ఇస్తాయి యాలకులు. పుల్లని త్రేన్పులు తగ్గిస్తాయి.మిరియాలు ,శొంఠి యాలకులు జీలకర్ర పొడి […]

వన్నె తగ్గని నగలు

వజ్రాల నగలు ఒక రకంగా పెట్టుబడిలాంటివి. ఎప్పటికీ వన్నెతగ్గవు. ఐదు నుంచి పది లక్షల రూపాయాల బడ్జెట్ లో అందమైన నగలు దొరుకుతాయి. వజ్రాలు కూడా ఇప్పుడు పెళ్ళి నగల్లో ముఖ్యం.నెక్లెస్ లో ,పొడవాటి హారకాలు, పెద్ద ముక్కుపుడుకలు ,సంప్రదాయ డిజైన్లు అయినా అమ్మాయిలు ఇష్టపడుతున్నారు. నవరత్న స్టోన్స్ డైమండ్స్ కలిపి పొదిగిన గాజులు ఇవ్వాళ్టి ఫ్యాషన్. 70వేళకే దొరికే నల్ల పూసల్లో డైమండ్ పెండెంట్స్ కూడా సింపుల్ గా ఆకర్షణీయంగా ఉంటాయి.హారాలకు అందంగా అమరిపోయి విడిగా […]

హౌస్ హస్బెండ్

ఎప్పుడూ ఇంటిపని భార్యదే. ఆఫీస్ పని ఉన్న, ఎంతో బిజీ అయినా బాధ్యతలో ఉన్న, కుటుంబం ,పిల్లలు, వంటిల్లు ఎప్పుడూ ఆడవాళ్ళ భుజాలపైనే ఉన్నాయి. ఇప్పుడూ పరిస్థితి మారింది. కొంత మంది మగవాళ్ళు భార్యల కేరీర్ కి వారి ఆశయాలు నెరవేర్చుకొనేందుకు అవకాశం ఇస్తు ఇంటి బాధ్యతలు తీసుకొంటున్నారు. పిల్లల పెంపకం ఇంటి పనులు భర్తే నిర్వహిస్తూ హౌస్ హస్బెండ్ అని సంతోషంగా గుర్తింపు తీసుకొంటున్నారు. ఈ విధంగా ఎప్పటి నుంచో విదేశాల్లో ఉంది. మన దేశానికీ […]

కేరళలో షీలాడ్జ్

కేరళలోని త్రిచూర్ లో రెండు కోట్ల ఖర్చులో రెండస్థులతో మహిళల కోసం షీ లాడ్జ్ ఏర్పాటైంది. ఒంటరిగా ప్రయాణం చేసే మహిళల కోసం అలాగే వితంతువులు ,అవివాహితులు ఎందరో ఈ లాడ్జ్ భద్రత ఇస్తుంది. గదుల విషయంలో భోజన ఏర్పాట్లు అన్ని అందుబాటులో ఉంటాయి. వాటిని పూర్తిగా స్త్రీలే నిర్వహిస్తారు.సిసి కెమెరాలు సెక్యురిటీ ఉంటాయి. రైల్వే స్టేషన్ బస్టాండ్ లకు డ్రాపింగ్ ఉంటుంది. ఒకేసారి 40 మంది బస చేయటానికి వీలుగా ఉంటుంది. కేరళలోని 14 జిల్లాలో […]

ఆ బాక్టీరియాతో ఆరోగ్యం

రొట్టెలు వేడి వేడిగా తింటేనే బావుంటయాని ఇప్పటి వరకు అనుకొంటు ఉన్నాం. అవి వేడిగా తినేకంటే ,చేసి రెండు రోజులు అలా ఉంచి అప్పుడు చద్ది రోట్టెలు తింటే మధుమోహాం ఉన్న వాళ్ళకి చాలా మేలు చేస్తాయంటున్నారు నిపుణులు. రొట్టె తయారు చేసిన రెండు రోజుల తర్వాత అందులో ఆరోగ్యానికి మేలు చేసే బాక్టీరియా ఏర్పడుతోంది. దానితో పాటు అందులోని గ్లూకోజ్ శాతం తగ్గుతోంది. అప్పుడు ఆ రొట్టెను అలా నేరుగా కానీ పాలతో కలిపి కానీ […]

చర్మం మెరుపుతో

చర్మం సాగే గుణాన్ని పొగొట్టుకొంటూ ఉంటే వార్ధక్యాపు చాయలు కనిపిస్తాయి అలా మెరుపు తగ్గకుండా యవ్వనవంతమైన చర్మం కోసం మంచి ఆహారం ఉంది. బొప్పాయిని సూపర్ ఫుడ్ అంటారు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ,విటమిన్స్ ,మినరల్స్ చర్మం సాగే గుణాన్ని కోల్పోకుండా చేస్తాయి. పాలకూరలో ఉండే ఎ,సి,ఈ,కె, విటమిన్లు, మెగ్నిషియం,ఇనుము, చర్మ ఆరోగ్యానికి సాయపడుతాయి. పాలకూరలోని విటమిన్ సి కొలాజిన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది.వాట్ నట్స్ లోని ఈ విటమిన్ చర్మానికి తేమను అందిస్తుంది. వాట్ నట్స్ […]

సెల్ ఫోన్ తో క్యాన్సర్

సెల్ ఫోన్ వీపరితంగా వాడటం వల్ల మెదడు,చెవి సంభందిత సమస్యలతో పాటు కేన్సర్ కి దారీ తీసే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయని అధ్యాయనాలు చెపుతున్నాయి. తాజాగా నిర్వహించిన ఈ అధ్యాయనంలో చెపుతున్నారు. తాజాగా నిర్వహించిన ఈ అధ్యాయనంలో సెళ్ ఫోన్ ఎక్కువగా ఉపయోగిస్తే శరీరంలో ఏ భాగానికైన క్యాన్సర్ రావొచ్చు అంటున్నారు ఈ విపత్తు పురుషుల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. కొన్ని వందలమంది తో చేసిన ఈ ఆధ్యయనంలో స్త్రీలకంటే పురుషులే కాన్సర్ బారిన పడినట్లు తేలిందట. ఈ […]

ట్రిమ్మింగ్ అవసరం

చలికాలంలో వెంట్రుకలు దృడత్వం పొగొట్టుకుని కొసలు దెబ్బతినకుండా ట్రిమ్మింగ్ చేయించుకోవడం మంచిది అంటున్నారు ఎక్స్ పర్ట్స్ . అలగే షాంపు అయ్యాక జుట్టును కండీషనింగ్ చేయడం తప్పనిసరి. చలికాలంలో డీప్ కండీషన్ వల్ల వెంట్రుకలు పొడిబారిపోతాయి. ఈ కాలంలో రోజు తలస్నానం చేస్తే వెంట్రుకలకు పోషణ ఇచ్చే సహజ నూనెలు తొలగిపోయి జుట్టు బలహీనంగా జీవం పోయినట్లు కనిపిస్తుంది. వారంలో రెండుసార్లు తలస్నానం చేస్తే సరిపోతుంది. కొబ్బరి నూనె,బాదం నూనెతో తలకి తరచు మసాజ్ చేసుకోవాలి. దీనితో […]

ఫ్యాషన్ ఫరెవర్

ఫ్యాషన్ అంటే ఫంకీ నగలే. ప్రపంచంలో ఎన్ని రకాల నగలున్నాయో అన్ని రకాల ఫంకీ నగలు మార్కెట్లో దొరుకుతున్నాయి.ఎన్నో విలువై ఖనిజాలు,నగలున్నా అమ్మాయిలు,వెండి నగలు ఇంకో వెస్ట్రన్ స్టైల్ లో జంక్ జ్యూలరీస్ ఇష్టంగా ధరిస్తున్నారు.ఇక స్పెషల్ గా మెరిసిపోవాలంటే రెండు మూడు డిజైన్ లు ఉన్న నాలుగైదు రంగుల పూసల గొలుసులు హారాలే ఎంచుకుంటున్నారు అమ్మాయిలు. పూసల దండలు కూడా ఫంకీ జ్యూలరీ కిందకే వస్తాయి. ఆక్సిడైజ్డ్ సిల్వర్ నగలు రాళ్ళు పొదిగిన సాధారణ లోలాకులు […]

ఎవరినీ అనుకరించను

కథనాయక ఎప్పుడు అందంగా ఉండాలి కానీ అది హద్దులో ఉండాలి అంటుంది టాక్సివాలా కథనాయిక ప్రియంక జవాల్కర్. నా మాతృ భాష మరాఠి. హైద్రాబాద్ లో ఇంజనీరింగ్ చేశాను పొసెసివ్ నెస్ అనే లఘు చిత్రంలో నటించాను. టాక్సివాల సినిమాలో డాక్టర్ కి నటించాను . ఇదే నా మొదటి సినిమా కనుక మొదటి రోజు కాస్త ఒత్తిడిగా ఉంది. కానీ తర్వాత బాగా నడిచింది. నా పాత్ర నేనే డబ్బింగ్ చెప్తాను. నటనలో శిక్షణ తీసుకున్నా […]

ఈ కానుక ఎవ్వరికీ వద్దు

రచయిత్రి నీలం కుమార్ సహకారంతో క్యాన్సర్ వ్యాధి తన జీవితాన్ని ఎలా మర్చిందో చెభుతూ హీల్డ్ హౌ క్యాన్సర్ గేవ్ మి న్యూ లైఫ్ అనే పుస్తకం రాసింది. నటి మనీషా కోయిరాలా ఇటివల ఆ పుస్తకాన్ని అవిష్కరిస్తూ క్యాన్సర్ తో పోరాటం నాకు చాల కటినమైన పాథాలు నేర్పించింది. అలాగే క్యాన్సర్ నాకు కొత్త కానుక కూడ ఇచ్చింది. ఇలాంటి కానుక ఇంకేవరికి వద్దు. క్యాన్సర్ తో నా జీవిత ప్రయాణం ఎలా సాగిందో అందరితో […]

చేతులకు పగళ్ళు

ఎలాంటి చర్మతత్వం ఉన్నా ఈ సీజన్ లో చేతులు,కాళ్ళు,పగలటం సహజం. చలిగాలికి చేతులు బిరుసెక్కిపోతాయి. తరచుగా చేతులను వేళ్ళని గోరు వెచ్చని కొబ్బరి,ఆలివ్ నూనె లో మర్ధన చేసి ఆ నూనె అలాగే కాసేపు ఉంచుకుని కడుక్కుంటే చక్కగా మృదువుగా మారుతుంది. రంగు పోకుండా ఉంటుంది. గుడ్డులోని తెల్ల సొనలో కొంఛెం తేనె రెండు మూడు చుక్కలు నిమ్మరసం కలిపి చేతులు మర్ధన చేసుకుని పూతగా వేసుకోవాలి. ఇలా చేసినా చేతులు మృదువుగా ఉంటాయి. వెన్నలో కొంచెం […]

వాళ్ళకి 21 మంది సంతానం

ఒకళ్ళిద్దరు పిల్లలు,పరిమిత కుటుంబం ఇప్పటి సొసైటీలో కనబడే కుటుంబం. ఇద్దరు ముగ్గురు పిల్లలుంటేనే ఇంత మంది అన్నట్లూ చూసే ఈ కాలంలో బ్రిటన్ కి చెందిన ర్యాడ్ ఫోర్డ్ దంపతులు తమ 21వ బిడ్డను చూసుకుని మురిసిపోయారు. ఈ బిడ్డతో కలిసి భార్య భర్తలు కుటుంబసభ్యుల సంఖ్య 23. స్యూ ఆమె భర్త నోయల్ ర్యాడ్ ఫోర్డ్ ఒక బిడ్డతో చాలనుకుటున్నామని చిరునవ్వు చిందించారు. స్యూ తన జీవిత కాలంలో 800 మాసాల 800 మాసాల పాటు గర్భిణిగా […]

అలియా అందం సిక్రేట్

ఒకప్పుడు బొద్దుగా ఉండే అలియా భట్ సినిమాల్లోకి వచ్చాక చాలా నాజుగ్గా అయిపోయింది. క్రమం తప్పని వ్యయామం మంచి ఆహారం ఇలా స్లిమ్ గా ఫిట్ గా ఉండేందుకు తోడ్పడింది అంటుంది అలియా. వర్కవుట్స్ లో ఎక్కువ భాగం శారీరక ధారుడ్యం ,కార్డియో,ఫ్లెక్సిబిలిటికి సంభందించినవి ట్రేడ్ మిల్ ,స్క్వాట్స్,డంబెల్స్ ,క్రంచెస్ వంటివి ఉంటాయి. అతిగా జిమ్ చేసినా శరీరాకృతి పోతుంది. రోజుకు గంట కార్డియో ఎక్సర్ సైజులు పోషక విలువలున్న ఆహారం కార్భో హైడ్రేట్స్ కచ్చితంగా తీసుకుంటేనే […]

చక్కని సినిమా మిస్ గ్రానీ

కొరియా సినిమా మిస్ గ్రానీ 74 ఏళ్ళ ఒక బామ్మ కథ. ఈ సినిమానే తెలుగులో రిమేక్ చేయబోతున్నారు. సమంత ముఖ్య పాత్రలో 2019 లో వచ్చే ఈ కామెడీ సినిమా జహ్ మిల్ సూన్ అనే ఆమె భర్త చిన్నప్పుడే చనిపోతే ఒక్కాగానొక్క కొడుకు కోసం ఓ కాఫీ షాప్ లో పని చేస్తూ బతుకుతుంది. కొడుకు పెళ్ళయి మనవడు పుడతాడు.ముసలావిడకి కొడుకు,మనవడు ప్రాణం కానీ కొడల్ని వేధించుకు తింటుంది. ఆమె పెట్టే బాధ భరించలేక […]

రక్షణ భద్రత కరువైన స్త్రీలు

యూకేలోని ఈక్వల్ మెజర్స్ 2030 అన్న సంస్థలో సహజ నిర్వహించిన సర్వేలో భారతదేశంలో వివాహామైన ప్రతి ముగ్గురు స్త్రీలలో ఒకరు భర్త పెట్టే హింసకు గురవుతున్నారని తేలింది. వడోదరలోని సహజ అనే స్వచ్చంద సంస్థ జరిపిన తాజా సర్వేలో ఈ అంశం రుజువైంది.ఒక వైపు ఇండియా అధికంగా పురోగమిస్తున్నట్లు కనిపిస్తొంది.కాని లైంగిక విషయాల్లో మాత్రం తిరోగమనమే. స్త్రీల సంక్షేమం,వారి ఆరోగ్యం ఏమీ మెరుగ్గా లేదు.స్త్రీల భద్రత రక్షణ,అనేవి ఈ దేశంలో ఏ మాత్రం ప్రాముఖ్యత లేని అంశాలుగా […]

ఆరోగ్యం సైక్లింగ్

మన జివిత విధానంలో సైకిల్ తొక్కడం ఒక భాగమైతే ఆరోగ్యం సొంతం అవుతుందంటున్నారు ఎక్స్ పర్ట్స్.వారంలో ఐదు రోజులుపాటు రోజుకు 15 నిమిషాల సైకిల్ తొక్కుతూ ఏడాదిలో నాలుగు కేజీల కొవ్వు తగ్గిపోతుంది.మహిళలు ప్రతి రోజు 30 నిమిషాలు పాటు సైకిల్ తొక్కితే రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగుతుంది.వారంలో 30 కిలోమీటర్లు దూరం సైకిల్ తోక్కితే గుండె జబ్బులు 50 శాతం తగ్గుతాయి. నడుము నొప్పుల నుంచి విముక్తి దొరుకుతుంది. మెదడు శరీరము సమతౌల్యంలో పని […]

భోజన వేళలు మారిస్తే చాలు

ఉపవాసం చేయడం కంటే భోజన వేళలు మార్చుకుంటే ప్రయోజనం అంటున్నారు ఎక్స్ పర్ట్స్. బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఫాస్టింగ్ వైపు ఆలోచిస్తారు. కాని అలా పొట్ట మార్చడం ప్రమాదం అంటున్నారు యూనివర్సీటి ఆఫ్ సర్రే కి చెందిన నిపుణులు. ఉదయం తినే అల్పాహారం 8 ,9 గంటల మధ్య తినమంటున్నారు. లంచ్ టైం మార్చకుండా రాత్రి భోజనాన్ని 5,6 గంటలకే ముగిస్తే మంచిది అంటున్నారు. ఇలా చేస్తే ఫాస్టింగ్ చేయకుండా బరువు తగ్గడం ఈజీ అంటున్నారు. సూర్య […]

పసిడి చాయలు

బంగారు రంగు పసుపు పచ్చగానే మనకి తెలుసు తర్వాత వైట్ గోల్డ్ రోజ్ రంగుల్లో బంగారు నగలు వచ్చాయి. ఈ రెండు రంగులు వచ్చాక మిగతా వర్ణాలు మాత్రం రాకుండా ఉంటాయా. బంగారంలో రాగి శాతం 20 నుంచి 60 శాతం పెంచితే రోజ్ గోల్డ్ నగలు వచ్చాయి. రాగి శాతాన్ని బట్టి అది గులాబీ ముదురు గులాబీ ఎరుపు నారింజ రంగుల్లోకి మారిపోతుంది. అలాగే 75 శాతం బంగారానికి 23 శాతం వెండి 2 శాతం […]