• “మంగళ గౌరీ  ప్రసాదం”

    కొత్త  పెళ్లికూతుళ్ళూ…శ్రావణ మంగళవారం వచ్చేసింది.మరి మంగళగౌరికి పూజలు మొదలు పెడదామా!! నోములు నోచేవారికి మరీ సందడి.జ్యోతులు తయారు చేసి, కాటుక పట్టడానికి అన్ని ముందు రోజే సిద్ధం…

  • పండ్లు తిoటే బిడ్డకు తెలివి

    పిల్లల ఆరోగ్యం గురించి ఎన్నో పరిశోధనలు జరుగుతూ ఉంటాయి . కడుపులో బిడ్డ ఆరోగ్యానికి తల్లి తీసుకొనే ఆహారానికి సంబంధం ఖచ్చితం గా ఉంటుంది . పరిశోధకులు…

  • ఆదివారం ప్లాన్

    వారంమొత్తం ఎదురు చూసే ఆదివారం అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది . ఎప్పటికప్పుడు మాములు రోజుల కంటే పనుల వత్తిడిలో టెన్షన్ గా గడిపే కన్నా కాస్త…

  • కాస్త మార్చండి

    అన్ని సరిగ్గా కుదిరితేనే మ్యాచింగ్ అంటారు అమ్మాయిలు దుస్తులు,ఆభరణాలు,బ్యాగ్ అన్ని సరిగ్గా ఒకే రంగులో వుండాలంటారు. కానీ అది ఇప్పుటి ట్రెండ్ కాదంటారు స్టయిలిస్టులు. పై నుంచి…

  • ఎలా వెళ్ళిందో ఏమో !

    ప్రపంచ వింతల్లో సైకిల్ ట్రీ కూడా ఒకటి . బ్రహ్మాడమైన చెట్టు కాండంలో ఓ సైకిల్ ఇరుక్కుపోయి ఎక్కడో సగం చెట్టులో కనిపిస్తూ ఉంటుంది . అమెరికాలోని…

  • జామ పీడియాట్రిక్స్ అన్ని మెడికల్ జర్నల్ లో తల్లి పాలతో పిల్లల్లో వచ్చే అన్ని రకాల రక్త సంబందమైన కాన్సర్ రానేరావని ఒక రిపోర్ట్ ప్రచురితమైంది. తల్లి పాలు ఎంతో మేలు చేస్తాయని తెలిసిందే. చిన్న పిల్లల్లో వచ్చే కాన్సర్ లలో రక్తసంబంధమైనవి ల్యూకేమియా వంటివి ౩౦ శాతం ఉంటాయి. కనీసం ఆరు నెలల పాటు తల్లి పాలు తాగిన పిల్లల్లో ఇలాంటి బ్లడ్ కాన్సర్ వచ్చే అవకాశం 20 శాతం తగ్గుతోందని అధ్యాయినం రిపోర్ట్ చెప్పుతుంది. అంతే కాదు సడన్ ఇన్ ఫ్యాంట్ డెత్ సిండ్రోమ్, ఉదార కోశ వ్యాధులు, చెవి ఇన్ఫెక్షన్లు తల్లి పాలు నివారిస్తాయని తెలిసిందే. ఇక చాలా కాలం పాటు తల్లి పాలు తాగిన పిల్లలకు భవిష్యత్తులో స్థూలకాయం, టిప్-2 డయాబెటీస్ వచ్చే రిస్క్ చాలా తక్కువని ఈ పరిశోధన తేల్చింది. పిల్లలకు ఎలాంటి అనారోగ్యాలు రానివ్వని ఈ తల్లి పాల విలువ తల్లులు తెలుసుకోవాలని పిల్లలు తాగినంత కాలం వాళ్ళని పాలు తగనివ్వడం వల్ల వాళ్ళకి భవిష్యత్తులో వచ్చే అనారోగ్యాల రిస్క్ తగ్గించినట్లు ఉంటుందని ఈ జర్నల్ లో ప్రచురితమైన వ్యాసంలో పరిశోధకులు చెప్పుతున్నారు.

    సూటిగా చూడండి చాలు

    బిడ్డకు తల్లి పాలకు మించిన ఆహారం ఇంకోటి లేదు . తల్లైన కొత్తలో బిడ్డకు పాలు ఇవ్వటం ఇబ్బంది అనే ఉద్దేశ్యం తో బయటికి వెళ్ళడం మానేస్తారు…

  • హాయిగా తినేయచ్చు

    చల్లని ఐస్ క్రీమ్ లు ,పెరుగు తింటే జలుబు థ్రోట్ ఇన్ఫెక్షన్లు వస్తాయనుకోవడం కేవలం అపోహే అంటారు డాక్టర్లు . నిజానికి ఇన్ఫెక్షన్లు బ్యాక్టీరియా వల్లనే కలుగుతాయి…

  • ఇది ప్రేమకు గుర్తే

    ప్రపంచం లో ఏడు వింతల్లో ఒకటి తాజ్ మహల్ అచ్చు ఇలాంటిదే ఇంకో తాజ్ మహల్ వుంది అది కూడా ఆగ్రా లోనే . అది సమాధే…

  • అవి దండగే

    అలసట అనిపిస్తే చాలు ఒక్క సప్లిమెంట్ అనుకొంటారు సాదారణంగా. రాత్రి వేళ ఒక ఐరన్ మాత్ర వేస్తే తెల్లరి నీరసం వుండదు అంటుంటారు. కానీ సప్లిమెంట్స్ ఆహారానికి…

  • “గోలింగేశ్వరుడి ప్రసాదం”

    తూర్పు గోదావరి జిల్లా సమీపంలోని బిక్కవోలు గ్రామంలో ఉన్న  శ్రీ గోలింగేశ్వర క్షేత్రానికి వెళుతున్న వనితలు!!  మీరు  వస్తారా? చోళ రాజుల కాలంలో ఈ ప్రదేశంలో నూటొక్క…

  • కరెక్ట్ మ్యాచింగ్

    అతిశయోక్తిగా చెప్పాలంటే ఫ్యాషన్ నిమిషానికో సారి మారిపోతూ ఉంటుంది. ఒక స్టయిల్ మార్కెట్ లో కొచ్చి ట్రెండ్ సృష్టించే లోపల ఇంకో కొత్త ఆవిష్కరణ వస్తోంది.చెవులకు పెట్టుకునే…

  • నది మద్యన రహదారి

    మనం నదీతీర ప్రాంతాలు చుటూ పక్కల ఉండే ప్రకృతి చూడాలను కంటే మోటర్ బోట్స్ పైన వెళుతూ ఉంటారు . కానీ చైనాలో నది అందాలు చూడాలంటే…

  • మామ్మల కోసం బడి

    నానమ్మల కోసం ఓ స్కూలు ప్రారంభించారు యోగేంద్ర బంగార్ ,మోతారాం కాలాల్ ట్రస్ట్ వాళ్ళు . మహరాష్ట్రా లోని థానే లోని ఫంగానే అనే ప్రాంతంలో ప్రారంభించిన…

  • రోడ్డు లేని నగరం

    పెరూ లోని ఐకిటోస్ అనే నగరానికి వెళ్లాలంటే అసలు రోడ్లే ఉండవు . ఐదు లక్షల మంది నివసించే ఈ నగరానికి రహదార్లు నిజంగా లేవు .…

  • నిద్ర కో కాఫీ

    తమ ఉత్పత్తులు ప్రమోట్ చేసుకునేందుకు ఎన్ని కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ వుంటారు వ్యాపారులు నెస్ కేఫీ బ్రాండ్ వాళ్ళు జపాన్ లోని టోక్యో నగరంలో ఓ…

  • పూర్తిగా మార్చకండి

    వర్షాకాలం రాగానే డ్రస్ కోడ్ మార్చేయాల్సి వస్తుంది . అప్పటి వరకు కాటన్ లో సుఖంగా అనిపిస్తాయి . వర్షాలకు తడిసి బురద మరకలు అవుతాయని ,వంటికి…

  • చీకట్లో భోజనాలు

    అందరికి వెలుగు లోనే తినే అలవాటు ఉంటుంది . అసలు చీకట్లో తినాలనే ఊహ అయినా దాదాపు రాదు . ఏదో ప్రత్యేకత ఉంటే బావుంటుంది .…

  • తేనె టీగల మ్యూజియం

    మ్యుజియం అంటేనే వింతలు విశేషాలు భద్రపరిచి ప్రదర్శనకు ఉంచటం. ఒక విచిత్రమైన మ్యుజియం నిర్మించారు స్పెయిన్ కు చెందిన గొరిజా లెజ్ పెరెజ్. ఆయనకు తేనెటీగల పైన…

  • “తిరుమల లడ్డు  ప్రసాదం”

    వినరో భాగ్యము విష్ణుకథ….. వెనుబలమిదివో విష్ణు కథ… సఖులు!! శ్రావణ మాస శుభాకాంక్షలు!! శ్రవణా నక్షత్ర మందు మరి ఆ యేడుకొండల వాడిని స్మరించాలి కదా!! స్వామి…

  • “శ్రీ  భద్రకాళి ప్రసాదం”

    వరంగల్ అంటే భద్రకాళి గుర్తు వస్తుంది కదా!! భద్రకాళి అనే పదంలో మహాకాళి అమ్మవారు మనలను భద్రంగా కాపాడుతుంది అని పేరులోనే ఉంది.భద్రకాళి ఆలయం చోళ, కాకతీయ ప్రభువులు…