Saturday, 01 Aug, 2026

‘కలల వెంటే అవకాశాలు’

అమెజాన్ ప్రైమ్ లో ఇండియా ఒరిజినల్స్ హెడ్ అపర్ణా రోహిత్ మిర్జాపూర్, పాతాళలోక్ వంటి ఆదరణ పొందిన వెబ్ సీరీస్ ఆమె ఆధ్వర్యంలోనే లోనే ప్రైమ్ లో ప్రసారం అయ్యాయి. ఢిల్లీ జామియా మిలియా విశ్వవిద్యాలయం లో మాస్ కమ్యూనికేషన్ చదివే రామే  కథలు చెప్పడం ఇష్టం రచయితలకు అసిస్టెంట్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా పనిచేశారు. నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో వచ్చిన ఉద్యోగం దేశవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది రచయితల పరిచయాన్ని […]

పండిట్ అనురాధా పాల్

ఉస్తాద్‌ జాకిర్‌ అలీ హుసేన్‌,ఉస్తాద్‌ అల్లారఖా వంటి తబలా విద్వాంసులు లాగా పేరు గణించింది పండిత్ అనురాధా పాల్.ఎం.ఎఫ్‌.హుసేన్‌ తీసిన ‘గజ్‌గామిని’ సినిమాకు ఒక్కతే తబలా వాయిస్తూ రీ రికార్డింగ్‌ చేసింది అనురాధా పాల్.తబలా ఒక్కటే వాయిద్యంగా రీ రికార్డింగ్‌ పూర్తిచేసుకొన్న చిత్రం అదొక్కటే కావచ్చు కూడా. ముంబై కి చెందిన అనురాధా పాల్. 18 ఏళ్ల వయసులో కచ్చేరి ఇస్తే ఆమెను ‘లేడీ జాకిర్‌ హుసేన్‌’ అనే బిరుదు ఇచ్చారు. 40 రకాల వాయిద్యాలను ఒక్కతే […]

నలుపు తగ్గుతుంది

మోచిప్పలు నలుపు గా ఉండి వేసుకున్న డ్రెస్ అందం కూడా తగ్గిపోతూ ఉంటుంది. చేతులు మృదువుగా వెనక మోచేయి గరుగ్గా రంగు మరి కనబడుతూ ఉంటే ఈ చిన్న చిట్కా ఉపయోగపడుతుంది. రోజుకు రెండుసార్లు తాజాగా తీసిన కలబంద గుజ్జు లేపనంగా రాసి ఆరిపోనివ్వాలి. 20 నిమిషాల తర్వాత చన్నీళ్లతో కడిగేయాలి. ఇలా కొన్నాళ్ళు చేస్తే నలుపు తగ్గిపోతుంది. అలాగే వంట సోడా ను ఒ స్పూన్  తీసుకొని అందులో నాలుగు చుక్కలు నీళ్లు కలిపి పేస్టులాగా […]

ఆయిల్ మాస్క్ తో మెరుపు

చలి గాలులు వీస్తున్న సమయం కనుక అన్ని రకాల సౌందర్య సాధనాలు కన్నా గోరువెచ్చని నూనెతో ముఖానికి శరీరానికి అప్లై చేస్తే చర్మం పొడిబారకుండా ఉండటంతోపాటు నిగనిగలాడుతుంది. స్వచ్ఛమైన కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్ లేదా నువ్వుల నూనె ఈ ప్యాక్ కోసం వాడవచ్చు మనకు నచ్చిన ఆయిల్ ని చిన్న గిన్నెలో తీసుకుని దాన్ని నేరుగా వేడి చేయకుండా వేడి నీళ్ళు గిన్నెలో ఉంచి జాగ్రత్త గా వేడిచేయాలి కావాలనుకుంటే ఇందులో వేప […]

ఆమె జీతం కోటి రూపాయలు

బీహార్ లోని పాట్నాకు చెందిన సంప్రీతి యాదవ్ తాజాగా గూగుల్ లో కోటి పది లక్షల వేతనం తో ఉద్యోగం సంపాదించింది. ఢిల్లీ సాంకేతిక విశ్వవిద్యాలయం నుంచి గత సంవత్సరం కంప్యూటర్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది. మైక్రోసాఫ్ట్ లో ఆమె 44 వేతనంతో ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం చేస్తూనే గూగుల్ కి దరఖాస్తు చేసుకుంటే 9 అంకెల పరీక్షను విజయవంతంగా పూర్తి చేసుకుని 1.10 కోట్ల వార్షిక వేతనం తో కొలువు దక్కించుకుంది సంప్రీతి.

ఐశ్వర్య జయచంద్రన్

ఈ ఏడాది వరుసగా మిసెస్ కేరళ గ్లోబల్, మిసెస్ సౌత్ ఇండియా డాజ్లింగ్ స్మైల్ తో పాటు మిస్ ఇండియా కిరీటం గెలుచుకుంది కేరళకు చెందిన ఐశ్వర్య జయచంద్రన్. ఇంజనీరింగ్ చదివే సమయంలో మోడలింగ్ ప్రారంభించి అందాల పోటీల్లో పాల్గొని మిస్ కన్యాకుమారి టైటిల్ గెలుచుకుంది తర్వాత ఆర్.జె గా కెరీర్ ప్రారంభించింది ఐశ్వర్య. పెళ్లి తర్వాత అబుదాబి లో స్థిరపడ్డ ఐశ్వర్య మిసెస్ యూనివర్స్  పోటీలకు సిద్ధమవుతోంది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా కలలు నిజం చేసుకునేందుకు […]

ఆత్మవిశ్వాసమే అసలైన అందం

మిసెస్ ఆసియా యు ఎన్ ఎ పోటీల్లో రన్నరప్ గా గెలిచింది రాధిక రానే పూణే లో పుట్టిన రాధిక ముంబై లో పెరిగింది ఇంజనీరింగ్ ఎం.బి.ఎ చదివింది. పెళ్లయ్యాక యు ఎస్ లో స్థిరపడింది SGS టెలికామ్ కి వైస్ ప్రెసిడెంట్ అమెరికాలో ప్రతి సంవత్సరం నిర్వహించే మిసెస్ ఆసియా USA ఈ పోటీల్లో మన దేశం తరఫున పోటీ చేసిన రాధిక రన్నరప్ గా నిలిచారు అందమంటే రూపురేఖలు కాదు, ఆత్మవిశ్వాసమే అసలైన అందం. […]

అబ్ నహీ

సత్వీందర్ కౌర్ 2009 లో పెళ్లయింది భర్త విదేశాల్లో స్థిర పడదాం అన్నాడు భవిష్యత్ బావుంటుందని దాచుకున్న సొమ్ము అంతా భర్త కోసం ఇచ్చింది అతను ఉక్రెయిన్ లో స్థిరపడ్డాడు కానీ ఎప్పటికీ తన వెంట తీసుకు వెళ్లే ఉద్దేశం తో లేడు మోసపోయానని తెలుసుకున్న సత్వీందర్ పోరాటం చేసి నెల నెలా మెయింటెనెన్స్  పొందగలిగింది. పంజాబ్ హర్యానాల్లో ఇలా మోసపోయిన వాళ్ళు 32 వేలకు పైగా ఉన్నారని తెలిసిందామెకు. 2016 లో అబ్ నహీ పేరిట […]

బంగారం కొంటున్నారా ?

బంగారం కొనేప్పుడు ఆచితూచి వ్యవహరించండి అంటున్నారు ఎక్సపర్ట్స్. హాల్ మార్క్ లేకుండా విక్రయించే ఆభరణాల్లో బంగారం 18 క్యారెట్ల కు మించి ఉండదని ఒక అంచనా బంగారం ప్యూరిటీ తెలియజేసే హాల్ మార్క్ ముద్ర ఉందో లేదో చూసుకోవాలి. బి ఐ ఎస్ నిబంధన ప్రకారం రాళ్ల బరువు బంగారం బరువు విడివిడిగా లెక్క వేయాలి. ఈ వివరాలు రసీదు లో ఉన్నాయో లేదో చూసుకోవాలి. పచ్చలు రూబీ లు వంటి విలువైన రాళ్లు నగల్లో ఉంటే […]

వ్యాపార విజయం

ఎకో ఇన్సూరెన్స్ కంపెనీ స్థాపించి  యునికార్న్ ఎంట్రప్రెన్యూర్ గా ముందు వరుసలో నిలబడ్డారు రూచి దీపక్  ఢిల్లీ లోని లేడీ శ్రీ రామ్ కాలేజ్ లో చదువుకొని లండన్ లోని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇన్వెస్ట్మెంట్ సంస్థలో పని చేశారు. ఆమె స్థాపించిన ఏకో ఇన్సూరెన్స్ కంపెనీ లో ఏడు లక్షల వినియోగదారులు ఉన్నారు. ఈ సంస్థ నాలుగు వందల కోట్లకు పైగా ఫండింగ్ అందుకుని యునికార్న్ క్లబ్ లో చేరింది. ఇన్సూరెన్స్ అందరికీ అవసరం కానీ బీమా […]

మెహందీ డిజైన్ లతో గిన్నిస్

కేరళకు చెందిన 25 ఏళ్ల ఆదిత్య నితిన్ గంటలో 910 మందికి గోరింటాకు పెట్టే గిన్నిస్ రికార్డు సాధించింది. ఈ జనవరి ఒకటిన సి.ఎం.హెచ్. ఎస్ మైదానం లో ఉదయం 9 నుంచి 10 గంటల లోపు 910 మందికి మెహందీ డిజైన్లు చేసింది గతంలో లండన్ కు చెందిన  సామినా హుస్సేన్ గంటలో 600 మందికి మెహందీ డిజైన్ లు వేసిన రికార్డ్ ను కేవలం 37 నిమిషాల్లో దాటేసింది ఆదిత్య నితిన్. గత సంవత్సరం […]

మహిళా హక్కుల కోసం పోరాటం

అమెరికా లో మహిళల ప్రత్యుత్పత్తి హక్కుల కోసం పోరాడుతున్న ఎన్ ఎ ఆర్ ఎ ఎల్ ప్రో ఛాయిస్ అమెరికా సంస్థ కు ఇటీవలే అధ్యక్షురాలిగా ఇటీవలే ఎన్నికయ్యారు మినీ తిమ్మరాజు. అమెరికాకు వలస వెళ్ళిన తెలుగు కుటుంబానికి చెందిన మినీ అక్కడి రాజకీయాల్లో పౌర ఉద్యమాలలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. డెమోక్రాటిక్ పార్టీ లో క్రియాశీలంగా ఉన్న మినీ 2015-16 మధ్య అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ కు నేషనల్ ఉమెన్ ఓట్ డైరెక్టర్ గా […]

పోషకాల చిక్కుడు

ఈ సీజన్ లో చిక్కుడు కాయలు ఎక్కువగా వస్తాయి. వందగ్రాముల చిక్కుడు కాయల్లో దాదాపు మూడు వంతుల పైన నీరు వీటి నుంచి 24 కేలరీల శక్తి లభిస్తుంది. నాలుగు గ్రాముల మాంసకృత్తులు రెండు గ్రాముల పిండి పదార్థాలు, పీచు తొమ్మిది గ్రాములు ఉంటాయి. కొవ్వు అస్సలు ఉండదు. మెగ్నీషియం, క్యాల్షియం, మాంగనీస్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలం. బాలింతలు, గర్భిణీలు, వ్యాయామం చేసే వారికి చక్కని ఎంపిక. వీటిలో క్యాల్షియం, విటమిన్-డి ఉండటం వల్ల ఎముకలకు మంచిది. […]

శానిటైజ్ చేయాలి

ఒమిక్రాన్ ముప్పు పొంచి ఉంది గనక వైరస్ అంటుకొనే వీలున్న ప్రదేశాలు శానిటైజ్ చేయటం చాలా అవసరం. కారులో ప్రయాణం చేసే వాళ్ళు స్టీరింగ్ ప్రతిరోజు శానిటైజ్ చేయాలి. ఎక్కువ సమయం హెడ్ ఫోన్స్ వాడితే వాటిని శానిటైజ్ చేసి తీరాలి. ఎక్కువ వాడే వీలున్న టీవీ, ఏసీ రిమోట్ తలుపు గడియలు శుభ్రం చేయాలి. ఇంటిల్లిపాది తాకే వీలున్న స్విచ్ బోర్డ్ లు కూడా అని శానిటైజ్ చేయాలి. కాలింగ్ బెల్ పలువురు తాకుతూ ఉంటారు […]

మాండ్వీ లో చిరుత దళం

చిరుత పులుల సంరక్షణ కోసం సూరత్ సమీపంలో ఉండే మాండ్వీ అటవీ ప్రాంతంలో ప్రత్యేక మహిళ దళం పనిచేస్తోంది. కొత్త చిరుత కనిపిస్తే దాన్ని పట్టుకుని వాటి రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాగ్స్ అమర్చటం కూడా వీళ్ళ పనే మాండ్వీ భిల్లుల సామ్రాజ్యం ఇక్కడ 50 వరకు పులులున్నాయి. గ్రామస్తులు పులులను చంపేయకుండా మహిళా దళం కాపాడుతోంది. గత సంవత్సరం కాలం లోమేము 22చిరుతలు పట్టుకొని వాటికీ రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాగ్ లను అమర్చాము. ఇంకా 20 లేదా […]

ఆడితేనే ఆరోగ్యం

రోజుకు రెండు గంటలు ఆరు బయట ఆడే పిల్లల ఆరోగ్యం బావుంటుంది అంటున్నారు పరిశోధకులు. మానసిక విశ్లేషకురాలు జోస్నా ఫార్ట్యూన్ చిన్న పిల్లల పైన విశేషమైన అధ్యయనాలు నిర్వహించారు. వీటి ఆధారంగా 15 మినిట్ పేరెంటింగ్ బుక్స్ పేరుతో పుస్తకం రాశారు జోస్నా ఫార్ట్యూన్. ప్రకృతి లో పిల్లలు అనుబంధాన్ని పెంచితే వారిలో ఒత్తిడి, మానసిక ఆందోళన దూరం అవుతాయి. చదువు పైన ఏకాగ్రత పెరుగుతుంది. కండరాలు బలోపేతం అవుతాయి. ఎన్నో రకాల జీవ నైపుణ్యాల నేర్చుకుంటారు.

పూలతో లెదర్

రీసైకిల్ చేసిన పూలతో అగరబత్తులు బయో లెదర్ తయారు చేయాలని ఆలోచన నాకు ఎంతో నచ్చింది. దీని వల్ల నదులు శుభ్రంగా ఉంటాయి. ఎంతోమంది మహిళలకు ఉపాధి దొరుకుతుంది. అందుకే ఫూల్.కో సంస్థ లో పెట్టుబడి పెట్టాను అంటున్నారు బాలీవుడ్ నటి అలియా భట్ దేశం మొత్తం మీద ఎనిమిది లక్షల టన్నుల పూల వ్యర్ధాలు నదుల్లో నీటి వనరుల్లో కలుస్తాయి వీటి పెంపకం లో వాడే రసాయనాలు పురుగుమందులు జల చారలకు ముప్పుగా మారుతున్నాయి 2017 […]

వంటింటికి అందం

మిక్సీలు, గ్రైండర్లు వచ్చాక గతం లో వాడిన రాతి రోళ్ళు కనిపించకుండా పోయాయి. మళ్ళీ ఆ పాత పద్ధతులు రోటి పచ్చళ్ళు విలువ యువతరం గ్రహించారు కనుకనే చిన్న మార్పులతో పాతకాలపు రోళ్ళు రోకళ్ళు కాస్త రూపం మార్చుకుని తిరిగి వచ్చాయి. సాధారణ గ్రానైట్ తో పాటు మార్బుల్, పాలరాయి, ఇత్తడి చెక్క రోళ్ళు మార్కెట్ లోకి వచ్చాయి. వీటిపైన చెక్కిన డిజైన్లు కూడా చూడముచ్చటగా ఉంటున్నాయి. కొద్దికొద్దిగా పచ్చడి నూరు కోగలిగే చెక్క రోళ్ళు, రోకలి […]

రంగు రాళ్ళ బొమ్మలు

సోషల్ మీడియాలో జస్టిన్ బెట్మాన్ ని ‘పెబెల్ పికాసో’ అంటారు ఇతను సృష్టించే ఆర్ట్ వర్క్ చిత్రంగా ఉంటుంది. వందల వేల రంగురాళ్లు ఉపయోగించి బొమ్మలు సృష్టిస్తాడు. చిన్న రాళ్లనే ఉపయోగిస్తూ చక్కని వివరాలతో చిత్రాలను సహజ వాతావరణంలో సృష్టిస్తాడు. ఇవి కొన్ని గంటలే ఫోటో తీసుకొని ఆ బొమ్మని చెరిపేస్తాడు. ఎప్పుడూ రంగురాళ్లు వెదకటం కనబడే రాళ్లతో ఆలోచించడం అందులో సరైన ప్రదేశం ఎంచుకోవటం బొమ్మ రూపొందించటం చివరగా ఫోటో తీసి ఇంస్టాగ్రామ్ లో పెట్టడం […]

పార్టీకి మేకప్

పార్టీ లో ఫోటోలు బాగా రావాలంటే కొన్ని మేకప్ టిప్స్ ఇస్తున్నారు ఎక్సపర్ట్స్. జుట్టు ముందు భాగంలో కాంటూరింగ్ (contouring) చేయటంవల్ల నుదురు చిన్నగా అనిపిస్తుంది. ముక్కు సన్నగా కనిపించాలంటే ముక్కు రెండు వైపులా కాంటూరింగ్ చేయాలి ముక్కు దూలం హైలెట్  చేస్తే ముక్కుసూటిగా కనిపిస్తుంది. పెదవుల మధ్యలో లిప్ స్టిక్ చిక్కగా వేసే పెదవులు పూర్తి షేప్ లో కనిపిస్తాయి. దవడ ఎముకలు అడుగున కాంటూరింగ్ చేస్తే ముఖం ఆకారం స్పష్టంగా కనిపిస్తుంది. దవడ కండరం […]