యూనియన్ ఏర్పాటు లక్ష్యం
హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నౌర్ ప్రాంతం లోని మారుమూల గిరిజన గ్రామానికి చెందిన మీనాక్షి చాలా తొందరలో సిమ్లా లో ఫస్ట్ ఉమెన్ టాక్సీ డ్రైవర్ యూనియన్ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఉంది. అందుకోసం ఆమె పేద మహిళలకు ఉచితంగా డ్రైవింగ్ నేర్పుతోంది. సిమ్లా లో డ్రైవింగ్ అంత సులభం కాదు ఆ హిల్ స్టేషన్ కు చెందిన డ్రైవర్ మీనాక్షి నేగి డ్రైవింగ్ వృత్తిగా చేసుకుంది. టాక్సీ కొనుక్కొని నడవడం మొదలు పెట్టాక కోవిడ్ వచ్చింది. […]
ఆమె సంకల్పబలం
గుజరాత్ కు చెందిన 42 ఏళ్ల నీతా పటేల్ ను వాటర్ ఛాంపియన్ గా పిలుస్తారు.గుజరాత్‌లోని మోగ్రవాడి కి చెందిన నీతా పటేల్ జీవితంలో నిలబడేందుకు విద్యే మార్గమని నమ్మారు.బారుక్ జిల్లాలోని ఒక గ్రామంలో ‘అగాఖాన్’ గ్రామీణ కార్యక్రమంలో భాయగమయ్యాక నీటి కోసం మహిళలు పడే ఇక్కట్లు తెలిసాయి. ఆదివాసి గ్రామీణ మహిళలను చైతన్యం చేసి నీటి సంరక్షణ పై అవగాహన కల్పించారు. వరద నీటిని ఒడిసి పట్టేందుకు చెక్ డ్యామ్ లు,ఎత్తిపోతల పథకాలు ఎన్నో నిర్వహించి […]
సాహస రూపం
ఇంజనీరింగ్ చదువుకొంటున్న 21 సంవత్సరాల అనామిక శర్మ స్కై డ్రైవింగ్ లైసెన్స్ పొందిన అతి పిన్న వయస్కురాలిగా వార్తల్లో నిలిచింది. ఈ సంవత్సరం దుబాయ్ డ్రాప్ జోన్ నుంచి ఏ కాటగిరి ప్రొఫెషనల్ యునైటెడ్ స్టేట్స్ పారాచూట్ అసోసియేషన్ నుంచి లైసెన్స్ పొందింది. ఇప్పటి వరకు దేశంలో నలుగురు మహిళలే ఈ లైసెన్స్ పొందారు.మొదటి సారి పదివేల అడుగుల ఎత్తు నుంచి దూకినప్పుడు అనామిక వయసు పదకొండేళ్లు ఆ తర్వాత 42 జంప్ లు సాధించిన ఘనత […]
మరీ కష్టం
చైనా లోని పుల్లింగ్ పర్వత శ్రేణిలో ఉన్న షిజింగ్ షాన్ షాన్ పర్వతం ఎక్కాలంటే ఎంతో గుండె ధైర్యం సాహసం చేసే తెగువ ఉండాలి. సముద్రమట్టానికి 2578 మీటర్ల ఎత్తులో ఉండే ఈ పర్వతం రెండుగా చీలి ఉంటుంది. శిఖరం పైన రెండువైపులా బుద్ధుడి ఆలయాలు ఉంటాయి. వీటిని క్రీస్తు శకం ఏడవ శతాబ్దంలో టాంగ్ వంశస్థులు నిర్మించారు కింద నుంచి పర్వతం వరకు వచ్చి అక్కడి నుంచి 8 వేల మెట్లు ఎక్కాలి చూస్తుంటేనే కళ్లు […]
లావెండర్ నూనెతో పోషణ
లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ తో జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది అంటున్నారు ఎక్సపర్ట్స్. పొడి జుట్టు ను మెత్తగా, జిడ్డు జుట్టును పొడిగా మారుస్తుంది. వెంట్రుకలు పొడవుగా ఆరోగ్యంగా పెరిగేలా తోడ్పడుతుంది. 10 చుక్కలు లావెండర్ నూనె ను 5 చుక్కల సెడర్ వుడ్ నూనె, ఐదు చుక్కలు కొబ్బరి నూనె, ఒక టీ స్పూన్ ఆముదం కలిపి మునివేళ్ళతో ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు పట్టించి మర్దన చేయాలి. రాత్రి అలా వదిలేసి ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లతో […]
శానిటరీ బెల్ట్ ఆవిష్కర్త బీట్రైస్
శానిటరీ బెల్ట్ కనిపెట్టిన మేరీ బీట్రైస్ డేవిడ్ సన్ కెన్నర్ ఆఫ్రికన్-అమెరికన్. ఈమెది ఆవిష్కర్తల కుటుంబం చెబుతారు. నాన్న అక్క కూడా ఎన్నో ఆవిష్కరణలు చేశారు. 1912 లో జన్మించిన బీట్రైస్ బాల్యం నుంచే గ్యాడ్జెట్లు, గృహ సంబంధ సమస్యలకు పరిష్కారాలు కనిపెట్టారు. 1920 ల్లోనే శానిటరీ బెల్ట్ ఎక్కడ కనిపెట్టారు. పేటెంట్ తీసుకుని డబ్బు లేక అది వెలుగులోకి వచ్చేందుకు కొన్ని దశాబ్దాలు పట్టింది. పేటెంట్ తర్వాత దాన్ని లీకేజ్ సమస్య రాకుండా మాయిశ్చర్ ప్రూఫ్ […]
లేటెస్ట్ స్టయిల్స్
దుస్తులకు తగ్గట్లు ఇయర్ రింగ్స్ మార్చుకోవాలి అంటారు ఫ్యాషన్ నిపుణులు నలుపురంగు షోల్డర్ డ్రెస్ వేసుకుంటే గోల్డెన్ షోల్డర్ డస్టర్స్ బావుంటాయి. ఆధునిక దుస్తుల పైకి జె -హోప్స్ ఇయర్ రింగ్స్ నప్పుతాయి లేటెస్ట్ స్టైల్ గా వాటిని చెప్పుకోవచ్చు. అలాగే షార్ట్ డ్రెస్ అయినా లాంగ్ అయినా, పగలైనా రాత్రయినా హోప్స్ ఎనామిల్ డైమండ్ ఇయర్ రింగ్స్ ప్రత్యేకంగా కనిపించేలా చేస్తాయి. ప్రత్యేక సందర్భాలకు పార్టీ లకు డాంగ్లర్స్ వేసుకోవచ్చు. ప్రింట్ డ్రెస్ కు ప్లెయిన్ […]
జీవితాన్ని మార్చిన ఫోటో
కిస్బూ, కేరళలో మోడల్.ఈమె రాజస్థాన్ కు చెందిన సంచార తెగకు చెందిన అమ్మాయి. కేరళలోని కన్నూరు జిల్లా సమీపంలో అండలూరు లో అండలూరు కావు అనే ప్రాచీన రాముడి దేవాలయం ఉంది. రాముణ్ణి రామాయణాన్ని తలుచుకుంటూ ఫిబ్రవరి రెండవ వారంలో జరిగే తిరుణాలలో ఫోటో తీసేందుకు వచ్చిన అర్జున్ కృష్ణన్ అనే ఫోటోగ్రాఫర్ బెలూన్లు అమ్ముతున్న పదహారేళ్ల కిస్బూ అనే అమ్మాయి ఫోటో తీసి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఒక్కరోజులో లక్షన్నర మంది ఈ ఫోటోలకు […]
ఆమె నృత్యానికి ఫిదా
పాకిస్తానీ మహిళా స్వేచ్ఛ హక్కుల కోసం పోరాడుతుంది షిమా కిర్మానీ.1979 లో తెహ్రీక్-ఇ -నిస్సాన్ అనే స్త్రీ వాదా గ్రూప్ ప్రారంభించి మహిళల హక్కుల కోసం కృషి చేస్తున్నారామె ఆమె అద్భుతమైన డాన్సర్ కూడా. గత 40 ఏళ్లుగా సాంప్రదాయ చీరకట్టు తోనే నృత్యం చేస్తున్నారామె పాకిస్థాన్ లో ఈ సాంప్రదాయ చీరకట్టు నిషేధం కూడా. ఎంతో మంది అధికారుల ఆగ్రహానికి గురైన తన పోరాటాన్ని నృత్యాన్ని కూడా ఆపలేదు షిమా కిర్మానీ. ఇటీవల ఆమె నృత్యం […]
స్వప్నోపురోన్ స్కూల్
శతరూప మజుందార్ కోల్‌కతాలో టీచర్ కొన్ని వందల మంది పిల్లల జీవితాల్లో మార్పు కు కారణమైన స్వప్నోపురోన్ వెల్ఫేర్ సొసైటీ స్థాపించింది.అదే పేరుతో సుందర్ బన్ లో తొలి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఏర్పాటు చేసింది. 2012లో బెంగాల్‌లోని హింగల్‌గంజ్‌కు ఆమె కుటుంబంతో విహారయాత్రకు వెళ్లారు. ఇది ఒక దీవి భారత్ బంగ్లాదేశ్ ల సరిహద్దులో ఉంది. ఏడాది పొడవునా వర్షాలు వరదలతో సతమతమయ్యే ఈ ప్రాంతం వారికి వ్యవసాయ కూలి పనులే ఆధారం పిల్లలకు చదువు […]
నగలు శుభ్రం
బంగారు,ప్లాటినం,వెండి ఆభరణాలు కాంతి తగ్గకుండా కెమికల్స్ వాడకుండా ఇంట్లోనే శుభ్రం చేసుకోవచ్చు. నగల్ని శుభ్రం చేసే బ్రష్ లు మార్కెట్ లో దొరుకుతాయి. ప్లాటినం ఆభరణాలు కొద్దిసేపు సబ్బు నురగ ఉండే నీటిలో ఉంచి మెత్తని బట్టతో తుడిస్తే చాలు. ముత్యాల నగల్ని తడి బట్టతో మెల్లిగా తుడవాలి దూదిలో స్పిరిట్ వేసి మెల్లగా శుభ్రం చేయాలి. టూత్ పేస్ట్ తో రుద్ధి మెత్తని బట్టతో తుడవాలి. బంగాళదుంపల నీటిలో కూడా వెండి నగలను కాసేపు ఉంచి […]
స్త్రీలకు మాత్రమే
డబ్ల్యు స్క్వేర్ యాప్ ను చెన్నైలోని అడయార్ లో ప్రారంభించారు వందనా రామనాథన్ జినాల్ పటేల్ ఈ డిజిటల్ మార్కెటింగ్ వ్యాపారం కేవలం స్త్రీలకు మాత్రమే దీనిలో పరిస్థితులన్నీ అద్దెకు తీసుకుని వ్యాపార అభివృద్ధి చేసుకోవచ్చు స్టార్టప్స్ కు ఎప్పుడు ఆఫీస్ సమస్య, డబ్ల్యు స్క్వేర్ లో కొత్తగా వ్యాపారంలోకి అడుగు పెట్టిన వాళ్ళు ఒక ప్లేస్ అద్దెకు తీసుకుని వెంటనే వ్యాపార అభివృద్ధి చేసుకోవచ్చు. ఉచిత వైఫై, విశ్రాంతి గది, మీటింగ్ రూమ్ మొదలైనవన్నీ ఇక్కడ […]
గెలుస్తానని ముందే తెలుసు
తమిళనాడు సి.ఎం స్టాలిన్ స్పూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన ఆర్ ప్రియా చెన్నై మేయర్ పీఠం పై కూర్చున్న తొలి దళిత యువతిగా చరిత్ర సృష్టించారు. మొత్తం 48 మేయర్లు పనిచేసే అందులో ఇద్దరే మహిళా మేయర్లు 1957లో కాంగ్రెస్ నుంచి తారా చెరియన్, 1971లో డి.ఎం.కె నుంచి కామాక్షి జయరామన్‌లు మేయర్ లుగా పనిచేశారు. ప్రియా 49వ మేయర్ ఆమె తండ్రి రాజన్ 30 ఏళ్లుగా డి.ఎం.కె లో పనిచేస్తున్నారు ఇంట్లో రాజకీయ వాతావరణం ఉండటంతో 18 […]
చేజారితే రాదు
చాలా మంది మహిళలు కుటుంబం కోసం కెరీర్ ను వదిలేసి తర్వాత పశ్చాత్తాప పడతారు అసలు అలాంటి పరిస్థితి తెచ్చుకోకూడదు అనుకుంటాను ఉద్యోగ జీవితాలు స్త్రీ పురుషులు సమానమే. కెరీర్ ను ఇంటినీ సమన్వయం చేసుకోగలగాలి ఉన్నత స్థితిలో ఉన్నప్పుడే మనం నిర్ణయించుకో గలం, కొందరి జీవితాలు మార్చగలం అంటారు స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ సీఈవో జరీన్ దారువాలా. పెద్ద హోదాల్లో ఉన్న మహిళలు అవరోధాలను తేలిగ్గా చేధించగలరు. ఇతరులకు స్ఫూర్తి ఇవ్వగలరు ప్రాధాన్యతను అనుసరించి ప్రణాళిక […]
మహిళలు మరింత మందికి చోటు
ప్రత్యక్షంగా వినోదాన్ని పంచుతూ పరోక్షంగా సమాజాన్ని ప్రక్షాళన చేసే టివి రంగంలోకి మరింత మంది స్త్రీలు రావాలి. ఇలాంటి విభాగాల్లో పని చేస్తేనే మన ఆశలు వ్యక్తం చేస్తే రచనలకు ప్రాచుర్యాన్ని తేగలం అంటుంది బేలా బజారియా ఆమె నెట్ ఫ్లిక్స్ లో గ్లోబల్ షోస్ హెడ్ గా పనిచేస్తోంది. నేను ఈ ఉద్యోగం లోకి వచ్చిన కొద్ది కాలంలోనే 26 మిలియన్ల చందా దారులు పెరిగారు. అనేకమంది జీవన వైఖరి మారటం లో నా పాత్ర […]
అందాల హంసల ద్వీపం
కరేబియన్ సముద్రం లో అందమైన ద్వీపం అరుబా ఇక్కడ విహరించే గులాబీ రంగు ఫ్లెమింగో ల వల్లనే ఈ ద్వీపం చాలా పాపులర్ అయింది. ఇదో ప్రైవేట్ ద్వీపం రెనైసన్స్ అరుబా రిసార్ట్ అండ్ క్యాసినో ఈ ద్వీపాన్ని నిర్వహిస్తోంది. ఇక్కడ రాజహంసలా కోసం టూరిస్ట్ లు వస్తారు ఇవి నిశ్శబ్దాన్ని ఇష్టపడే జీవులు గట్టిగా అరిచినా వాటిపై నీళ్లు చల్లి ఆటలాడేందుకు చూసిన భయపడి పోతాయి ఫ్లెమింగో లు. చక్కగా దగ్గర కూర్చొని చేతిలో గింజలు […]
రుచి ఇచ్చే పాండన్ ఆకు
పాండన్ ఆకులను ‘వెనిలా ఆఫ్ ది ఈస్ట్’ అని అంటారు మలేషియా థాయ్ లాండ్ శ్రీలంక వంటి దేశాల్లో ఆహార పదార్థాలకు ప్రత్యేక రుచి ఇచ్చేందుకు వీటిని వాడతారు. సాధారణ బియ్యానికి బాస్మతి రుచిని ఇస్తాయి. ఈ ఆకులు డిజర్ట్ లో,జ్యూస్ లో,సేవరీలకు ప్రత్యేక రుచి ఇస్తాయి తమిళనాడులో ఇడ్లిల్లో ఒడిస్సా పశ్చిమ బంగలోని కొన్ని ప్రాంతాల్లో స్వీట్స్ లో ఈ ఆకులు వాడుతారు ఈ ప్రాంతాల్లో వీటిని ‘అన్నపూర్ణ ఆకులు’ అని పిలుస్తారు.వీటిలో చుట్టి వండే […]
అన్నింటా స్త్రీలే
ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం గత సంవత్సరం సెప్టెంబర్ నాటికి ప్రపంచంలో అత్యధిక దేశాలు మహిళల పాలనలో ఉన్నాయి ఒక 2021 లోని ఎనిమిది దేశాల తొలి మహిళా ప్రధాని ఎన్నుకున్నారు మహిళల సామర్థ్యం గురించి జరిగిన అధ్యయనాల్లో కోవిడ్ నిర్వహణలో మహిళా పాలనలో ఉన్న దేశాల్లో చాలా సులభంగా కోవిడ్ కు ముక్కు తాడు వేసినట్లు తేలింది. పర్యావరణ పరిరక్షణకు కృషి చేసే వారికి ఇచ్చే గోల్డ్ మెన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ గ్రహీతలు రెండు వందల […]
అడుగుజాడల్లో
ఆర్మీ ఆఫీసర్ అవినాష్ భార్య షాలిని సింగ్ 20 ఏళ్లకే మగబిడ్డకు జన్మనిచ్చారు షాలిని. అవినాష్ కాశ్మీర్ లోని యుద్ధ ప్రాంతంలో ఉగ్రవాదులను మట్టుపెట్టే ఎన్ కౌంటర్ లో విజయం సాధించి ప్రాణాలు పోగొట్టుకున్నారు. భర్త అవినాష్ మరణించాక షాలిని ఆయన అడుగుజాడల్లో నడవాలని నిర్ణయించుకొని చెన్నయ్ లోని ఆర్మీ ఆఫీసర్స్ ట్రైనింగ్ క్యాంప్ లో చేరింది. ఆర్మీ ఆఫీసర్ గా సేవలు ప్రారంభించింది. 2002లో కలాం చేతుల మీదుగా వారి కీర్తి చక్ర అవార్డు ను […]
విజయాఆకాశంలో రజని
2007 నుంచి 2020 టోక్యో ఒలింపిక్స్ వరకు భారత మహిళా హాకీ జట్టు విజయాలలో ఆంధ్ర వనిత రజిని పాత్ర ఉంది. అనంతపురం జిల్లాలోని ఎనుముల వారి పల్లి గ్రామానికి చెందిన రజిని హెచ్ ఓ ఇంటర్నేషనల్ పోటీల్లో భారత్ కు ప్రాతినిధ్యం వహించింది. 2014లో ఏషియన్ గోల్డ్ మెడల్, 2016 లో రియో ఒలంపిక్స్ లో 12వ స్థానం, 2020 టోక్యో లో 4వ స్థానం లో భారత్ ను నిలబెట్టిన ఘనత రజిని కే […]
