ఎంబ్రాయిడరీ బొమ్మలు
ఈ ఎంబ్రాయిడరీ పోర్ట్రెయిట్స్ చూస్తుంటే ఆశ్చర్యం కలిగిస్తాయి. ఈ చిత్రాలను ఎవరైనా అదాటున చూస్తే ఒక మంచి ఆర్టిస్ట్ శ్రద్ధగా వేశారు అనుకునేలా ఉంటాయి. కానీ అవన్నీ రంగు దారాలతో కుట్టినవి అని తెలియగానే ఆశ్చర్య పోయి తీరుతారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్ కు చెందిన అస్మితా పోత్‌దార్ అనే ఆర్టిస్ట్ సూది రంగు దారాలతో రూపొందించిన చిత్రాలు ఇవి. చిన్నప్పుడు తల్లి దగ్గర ఎంబ్రాయిడరీ నేర్చుకున్నది దాన్ని కళగా మార్చుకుని ఇలా దారపు పోగులతో అందమైన చిత్రాలకు […]
కళాకారుల అద్భుత సృష్టి
కళాకారుల కు సృష్టిలో ప్రతి వస్తువూ అద్భుతంగానే కనిపిస్తుంది. క్రొయేషియన్ కళాకారులు ఆర్ట్ లో ప్రసిద్ధులు ఈస్టర్ సమయంలో కోడిగుడ్డు ఆకారాలను బహుమతిగా ఇస్తారు అందమైన అలంకరణ వస్తువుగా కోడిగుడ్డును తయారు చేస్తారు. ఈ గుడ్డును భారీగా తయారు చేస్తే, వాటిపై తమ గ్రామీణ జీవితాన్ని వర్ణ చిత్రాలుగా మార్చాలని ఊహ వచ్చింది. క్రొయేషియన్ కళాకారులు భావించారు. భారీగా రెండున్నర మీటర్ల పొడవు, మీటరున్నర వెడల్పుతో గుడ్డును రూపొందించి వాటిపై అందమైన కళాఖండాలు చిత్రించారు. స్నేహానికి గుర్తుగా […]
వెదురుతో అందం
ఇప్పుడు ఇంటీరియర్స్ లో ముఖ్యంగా డ్రాయింగ్ రూమ్ అలంకరణలో క్రేన్ బాస్కెట్స్ నడుస్తున్న ట్రెండ్. వెదురు బుట్టలు ఉపయోగించి ఇంటిలోకి ప్రకృతి అందాలను తీసుకువస్తున్నారు డిజైనర్స్. వెదురు పుల్లలతో ఇండోర్ ప్లాంట్ అమర్చి గోడకు చేర్చితే ఆ గోడ క్లాసీ లుక్ నే కాదు ఇంటికి వచ్చే అతిథులకు రిచ్ టేస్ట్ ను చూపెడుతుంది. సహజంగా దొరికేవి ఏవైనా ఆరోగ్యాన్ని అందాన్ని ఇనుమడింప జేస్తాయి. ఆ జాబితాలో వెదురు ఒకటి వెదురు కుర్చీలు ఉయ్యాల లే కాకుండా […]
ఆమె వెయ్యి మందికి తల్లి
ఒక ప్రమాదంలో తన ఒక్కగానొక్క పాపను పోగొట్టుకున్నారు సరోజినీ అగర్వాల్ బిడ్డలను పోగొట్టుకున్న బాధ నుంచి కోలుకోలేక పోయారు. సామాజిక చైతన్యం కళ రచయిత్రిగా ఆమెకు పేరుంది పుస్తకాల పైన తనకు వచ్చిన డబ్బంతా దాచి పెట్టారామె. 1985 లో కుమార్తె జ్ఞాపకంగా మనీషా మందిర్ పేరుతో అనాధాశ్రమం స్థాపించారు కాన్పు లోనే తల్లిని పోగొట్టుకున్న మూగ చెవిటి పాప ఆశ్రమానికి తొలిబిడ్డ అలా ఇప్పటికీ మనీషా మందిర్ లో వెయ్యి మందికి పైగా ఆశ్రయం పొందారు. […]
నేత్రదానం లక్ష్యం
అకౌంటెంట్ గా పనిచేస్తున్న వర్షా వేద్ కళ్ళకు ఇన్ఫెక్షన్ వచ్చి చూపు పోయింది. దాతల కోసం పేరు నమోదు చేసుకున్న రెండేళ్లకు ఆమెకు కళ్ళు దొరికాయి. మూడేళ్లపాటు ఈ కళ కోసం ఆమె పడిన తపన ఆమెకు జీవితాదర్శన్ని ఇచ్చింది. గత 18 సంవత్సరాలు వర్ష వేద్ నేత్రదాన్ ప్రచారకర్తగా పనిచేస్తున్నారు. ఐ బ్యాంకు కోఆర్డినేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ లో శిక్షణ తీసుకుని నేత్రదానం గురించి ప్రచారం మొదలుపెట్టారు. ఏ ఆస్పత్రిలో రోగి మరణించిన ఆమె […]
‘కిల్ బిల్ పిల్లలు ఇల్లు’
మహారాష్ట్ర లోని చందాపూర్ లో పిల్లలు ఆస్పత్రిలో వైద్యుడు మా అబ్బాయి డాక్టర్ ప్రియదర్శన్. ఒళ్ళంతా గాయాలతో ఉన్న పసికందును కాపాడాను ఆ పాపను తీసుకువెళ్లే వాళ్ళు లేరు ఏం చేయాలో తోచటం లేదు అన్నాడు. అప్పుడా ఆ పాపను నేను తెచ్చుకున్నాను కానీ ఆ పాప అనాధ అని నిరూపించే పత్రాలు లేక నాకు పెంపకానికి ఇవ్వకుండా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ తీసుకుపోయారు రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకుని ఆ పాపను తెచ్చుకొన్నాను అప్పుడు ఇలాంటి పాపాల […]
ఇప్ప పూవు శక్తి
గిరిజనుల కల్పవృక్షంగా భావించే ఇప్ప పూల చెట్టు, ఆకులు, బెరడు, పువ్వులు, కాయలు అన్నింటి లోను పోషక విలువలు ఎక్కువే ముఖ్యంగా పువ్వుల్లో మాంసకృత్తులు, పిండిపదార్థాలు, ఖనిజలవణాలు, పీచు, కాల్షియం, పాస్పరస్, కెరోటిన్, విటమిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. బాలింతల్లో పాలు వృద్ధి కావడానికి ఇప్పపూల పొడి కలిపి ఇస్తారు. ఈ పూలు మరిగించి చల్లార్చిన కషాయం తాగితే అతి దాహం తగ్గుతుంది. ఇప్ప పూల తో కుడుములు, జొన్న రొట్టెలు, జంతికలు, ఉండలు చేసుకుంటారు […]
స్వీట్లు అడగరు
ఫ్యాటీ ఫుడ్స్ తినాలన్న కోరిక తగ్గాలంటే వ్యాయామం చేయండి అంటున్నారు వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ నిపుణులు దీనివల్ల మిఠాయిలు బేకరీ ఉత్పత్తుల పైనే మనసు పోదని ఆరోగ్యవంతమైన కూరగాయలు పండ్లు తింటున్నారని పరిశోధనలు చెబుతున్నారు. ఎలాంటి వ్యాయామం చేయని వాళ్ళ లోనే వాటి ఉత్పత్తుల కోరిక ఎక్కువని వ్యాయామం అనేది క్రేవింగ్ తగ్గించే అద్భుతమైన పిల్ అంటున్నారు. తప్పనిసరిగా వ్యాయామం కోసం సమయం కేటాయించాలని చెబుతున్నారు.
ఎ.సి వేయటం మంచిదే
ఎండలకు భయపడి పాపాయి లను కూడా ఎ.సి లో పడుకో పెడదాం అనుకుంటారు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే కొత్త సమస్యలు వస్తాయి. పిల్లలు గది లో ఉన్నప్పుడే ఏసీ వేయకూడదు ముందే ఎ.సి వేసి వాతావరణం చల్లబడ్డాక పిల్లల్ని గదిలోకి తీసుకు పోవాలి ఉష్ణోగ్రత 27 డిగ్రీల కంటే తగ్గకుండా ఉండాలి. గది చల్లబడ్డాక ఎ.సి ఆపేయాలి ఎ.సి గాలికి పిల్లల లేత చర్మం పొడిబారుతుంది ఎక్కువగా మాయిశ్చరైజర్ రాయాలి చేతులు కాళ్ళు కప్పే దుస్తులు వేయాలి […]
ఆకుల శ్రీజ
24 సంవత్సరాల ఆకుల శ్రీజ షిల్లాంగ్ లో జరిగిన నేషనల్ ఛాంపియన్ షిప్ టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్ విజేతగా నిలిచింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ఘనత సాధించిన తొలి యువతిగా రికార్డుకెక్కింది. ఈ పథకం కోసం తన కుటుంబం నుంచి ప్రయత్నించిన మూడో వ్యక్తి శ్రీజ ఆమె తండ్రి ప్రవీణ్ కుమార్ అక్క రవళి కూడా ఆడారు 2017 నుంచి ఆర్ బి ఐ లో ఉద్యోగిగా ఉంది ఆన్ లైన్ లోనే కరోనా […]
పక్షుల కోసం ఉద్యమం
బెగ్గురు కొంగలు అంతరించిపోయే స్థితిలో ఉన్నాయని తెలుసుకుని ఆ పక్షులను కాపాడటం కోసం ‘హర్గిలా’ ఆర్మీ ని ప్రారంభించింది అస్సాంకు చెందిన పూర్ణిమ దేవి వైల్డ్ లైఫ్ బయాలజీ స్పెషలైజేషన్ లో మాస్టర్స్ చేసిన తర్వాత పిహెచ్ డి కోసం వివరాలు సేకరిస్తూ ఉంటే (ఐయుసిఎన్) రూపొందించిన తీవ్రమైన ముప్పు ఎదుర్కొంటున్న జీవజాతుల రెడ్ లిస్ట్ లో బెగ్గురు కొంగ లు ఉన్నాయని చూసి ఈ అరుదైన పక్షులు అంతరించి పోకుండా అస్సాంలోని గ్రామాల్లో ప్రచారం మొదలు […]
వెలుతురే సమస్య
ఇప్పటి కాలంలో రాత్రి నిద్ర పోయేటప్పుడు కూడా బెడ్ లైట్ లు మస్కిటో రిపెల్లర్ లు, సెల్ ఫోన్, లాప్ టాప్ అన్ని ఆన్ లోనే ఉంటాయి. దీని వల్ల నిద్రపోయే సమయంలో కూడా మెదడు మేల్కొనే ఉంటుంది. దీని వల్ల ఇన్సులిన్ నిరోధం పెరుగుతుందని తద్వారా జీవక్రియ లోపాలు రోగ సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని పరిశోధకులు తాజా అధ్యయనంలో గుర్తించారు. పడుకునే ముందు లైట్లు ఆర్పి కిటికీలో నుంచి కూడా వెలుతురు రాకుండా […]
వేసవి స్పెషల్స్
లెహంగా అనగానే పట్టు నెట్టెడ్ మెటీరియల్ దృష్టిలోకి వస్తూ ఉంటుంది. కానీ కాటన్ సరైన ఎంపిక అని అంటారు డిజైనర్స్ ఈ వేసవిలో కాటన్ ఫ్యాబ్రిక్ నారాయణపేట చీరెల అంచులు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. మాధవరం,గుంటూరు, గద్వాల్ జారీ చీరెలతో అందమైన లెహంగాలు చాలా బాగుంటున్నాయి. లెహంగా దుపట్టా అంచులకు జరీ అంచుల తో సాంప్రదాయ కల ఉట్టిపడుతూ ఉన్నాయి మార్కెట్ లో వేసవి స్పెషల్ గా కనిపిస్తున్న లెహంగాల్లో లెహంగా, బ్లౌజ్ కి సిల్క్ వాడి, […]
స్త్రీల సంఖ్య పెరగాలి
తెలుగమ్మాయి అంజలి పార్వతి కోడా నాటక రంగం నుంచి స్టాండప్ కమెడియన్ గా దర్శకురాలిగా ఒక గొప్ప ప్రయాణం సాగిస్తున్నారు. నాటకరంగాన్నే జీవితంగా మలచుకున్న రత్న శేఖర్ పెళ్లి చేసుకున్నారు. 2001 లో సమాహార థియేటర్ గ్రూప్ ప్రారంభించారు. ఎక్కువమందిని నాటకం వైపుకు తీసుకురాగలినా ఘనత ఈ దంపతులకి దక్కుతోంది. స్టాండప్ కమెడియన్ గా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి ఆమె 24 క్రాఫ్ట్ లోని ప్రతి విభాగంలో ఆడవాళ్ల సంఖ్య పెరిగితేనే చక్కని అవుట్ పుట్ వస్తుంది […]
సంగీత శక్తి అపూర్వం
వృద్ధులు, మానసికంగా ఎదగని పిల్లలకు సంగీతం, నాట్యం నేర్పిస్తాను. సంగీతానికి వ్యాధులను నయం చేసే అద్భుత శక్తి ఉంది. క్యాన్సర్ రోగులకు స్వాంతన కలిగిస్తుంది. అందుకే వృద్ధాశ్రమాలు, అనాధ ఆశ్రమాల్లో మ్యూజిక్ షో లు చేసి వారికి వినోదం అందిస్తాను అంటుంది వీణ మోదాని. రాజస్థాన్ ఆశాభోంస్లే గా పేరు తెచ్చుకున్న వీణ ఆర్థిక స్తోమత లేని వారికి సహకరించేందుకు ఒక డాన్స్ అకాడమీ నెలకొల్పారు సంగీతం నాట్యం ఇష్టమైన పిల్లలకు ఇక్కడ ఉచితంగా నేర్చుకునే అవకాశం […]
ఇది అందమైన స్లమ్
ప్రపంచంలో వింత లకు అంతులేదు సాధారణంగా మురికివాడలు నీటి ప్రవాహం పారిశుద్ధ్య వ్యవస్థ మౌలిక సదుపాయాలు ఏవీ లేకుండా అడుగుపెట్టేందుకు దుర్భరంగా ఉంటాయి. కానీ బ్రెజిల్ లోని రియోలో, ‘శాంటా మర్ట ఫావెల’ (Santa Marta Favela) చాలా ప్రత్యేకం అక్కడి ప్రజల్లో అంటూ వ్యాధుల్ని ఎదురుకొనే అవగాహన కోసం స్లమ్ పెయింటింగ్ అనే వినూత్న ప్రయోగం చేశారు.మురికి భావనలు కాస్తా రంగుల కాన్వాస్ లాగా మారిపోయాయి ఇక్కడే మైకేల్ జాక్సన్, ‘దే డోంట్ కేర్ అబౌట్ […]
ఈజీగా లిప్ బామ్
రసాయనాలు లేని లిప్ బామ్ ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మూడు స్పూన్ల దానిమ్మ గింజల రసాన్ని రెండు స్పూన్ల కొబ్బరి నూనె కలిపి ఐదు నిమిషాలు చిన్న మంటపై వేడి చేస్తే ఆ మిశ్రమం దగ్గర పడుతుంది. దాన్ని గా ఓ గాజు గిన్నెలో తీసుకుని చల్లారనిస్తే మంచి లిప్ బామ్ సిద్ధం. ఒక స్పూన్ పెట్రోలియం జెల్లీ లో రెండు స్పూన్ల బీట్ రూట్ పౌడర్ కలిపి ఒక పాత్రలో నీళ్లు మరగనిస్తు దాన్లో […]
మార్షల్ ఆర్ట్స్ చాలా అవసరం
ప్రతి మహిళా బాలిక స్వీయ రక్షణ మార్గాలు నేర్చుకోవాలి. మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ కు చాలా శక్తి కావాలి. ఆడపిల్లలు ప్రాక్టీస్ చేస్తే లాలిత్యం కోల్పోతారు అన్నది కేవలం అపోహ. ఈ ప్రాక్టీస్ తో దేహం శక్తిమంతంగా తయారవుతుంది. నైట్ డ్యూటీలు, షిఫ్ట్ లు చేసే వాళ్ళు తప్పనిసరిగా స్వీయ రక్షణ పద్ధతులు నేర్చుకోవాలి అంటారు కరాటే ఛాంపియన్స్ సైదా ఫలక్. 20 నేషనల్, 22 ఇంటర్నేషనల్ ఛాంపియన్ షిప్ లో గెలిచిన ఈ తెలంగాణా చాంపియన్ […]
ఇవన్నీ పోషకాలు
ఎండలో వేడి తో పాటు అనారోగ్య సమస్యలు వస్తాయి. రోగ నిరోధకత పెంచుకోవాలంటే కొన్ని పోషకాలు తీసుకోవాలి. కర్బూజ లో శరీరానికి కావలసిన నీరుంటుంది. దీన్లోని ఫైబర్, విటమిన్-సి, బి6 ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడతాయి. బొప్పాయి, నారింజ, స్ట్రాబెర్రీ, నిమ్మ, పుచ్చకాయలో బీటా కెరోటిన్, సి, ఇ,కె విటమిన్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వీడి నుంచి తట్టుకునేందుకు సొర, బెండ, తోటకూర, పుదీనా వంటివి ఎక్కువగా తినాలి. టమోటో లో ఉండే లైకోపిన్ వేడి నుంచి రక్షణ […]
చల్లని లావా ఇళ్ళు
చెద పురుగులు పెట్టిన పుట్టలు లాగా ఉంటాయి ఈ ఇల్లు.ఇరాన్ లోని కొండోవన్ అనే ఉరికి వెళితే ఈ గుహల్లాంటి వెళితే జనావాసాలు కనిపిస్తాయి. కొన్ని వేల సంవత్సరాల కిందట వెలువడిన లావా బూడిద వంటి వాటితో ఇక్కడ రాతి శిలలు ఏర్పడ్డాయి. 700 ఏళ్ళ క్రితం వాటిని గుహల్లా తొలిచి ఇళ్లు గా మార్చారు రాళ్ల ఇళ్లలో కిటికీలు, తలుపులు, మెట్లు, ఇట్లా ఓ ఇంటికి కావలసిన సౌకర్యాలన్నీ ఉంటాయి. తరతరాలుగా వాటిల్లోనే జీవిస్తున్నారు. ఈ […]
