Friday, 31 Jul, 2026

2000 ఉద్యోగాలకు స్ఫూర్తి

ఎన్నో నిరాశలు, వివాహ జీవితం దెబ్బతిన్నది తల్లిదండ్రులు, సోదరి మరణించారు నా పదేళ్ళ కొడుకును దృష్టిలో ఉంచుకొని మొదటిసారిగా డెలివరీ గర్ల్ గా జీవిత ప్రయాణం ప్రారంభించాను అంటుంది రూపా చౌదరి. ఆమె స్ఫూర్తితో ఇప్పుడు రెండు వేల మంది ఫుడ్ డెలివరీ గర్ల్స్ కి ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. స్విగ్గి ఫుడ్ డెలివరీ తర్వాత ఫిబ్రవరి లో మొదటి బైక్ టాక్సీ డ్రైవర్ గా రూప చౌదరి పేరుపొందారు. కలకత్తా లో ఉండే రూపా […]

మా ఫ్యాన్లు ఇంటికే అందం

Fanzart అనేది సాంకేతికత, ఇంజనీరింగ్ ఇలా సృష్టి స్లీవ్ మోడ్ ఫీచర్ తో ఒకే రీతిగా గాలిని ఇస్తూ రాత్రంతా సౌకర్యవంతంగా పని చేస్తుంది మా ఫాన్ అంటుంది సంగీత లాలా. దేశీయ మార్కెట్ లో డిజైనర్ ఫ్యాన్లు లేవు స్పెయిన్, యు.ఎస్.ఒ లోని ఫ్యాన్ల తయారీ సంస్థ తో సంప్రదింపులు జరిపాము. చిన్న షోరూమ్ లాగా ఫ్యాన్స్ ఆర్ట్ ను బెంగళూరులో 2012 లో ప్రారంభించాను. ఎన్నో రకాల మెటల్ చెక్కలతో ఫ్యాన్ రూపొందించాము ఫ్యాన్ […]

21 ఏళ్ల కే మంచి అవకాశం

నటనలో నా అనుభవం తక్కువే కానీ నాకు నాట్యం వచ్చు గనుకనే నా మొహంలో భావాలు పలికించగల గాను. 21 ఏళ్లకే కే జి ఎఫ్ లో రాఖీ బాయ్ తల్లిగా దేశవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులను సంపాదించుకో గలిగాను అంటుంది అర్చన జాయిస్. కోలార్ లో చదువుకున్న బెంగళూరు లో భరతనాట్యం నేర్చుకున్నాను. దేశవిదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చాను చదువుకునే రోజుల్లోనే మహాదేవి ధారావాహికలు 100 ఎపిసోడ్ సీరియల్ లో నటించాను. చెన్నై లోని పద్మా సుబ్రహ్మణ్యం […]

ఈ మాత్రం చాలు

వ్యాయామం అంటే పరుగులు కాదు కొన్ని అడుగులు నడుస్తూ ఉన్న చాలు అంటున్నారు ఎక్సపర్ట్స్. వారంలో కనీసం 150 నిమిషాలకు తక్కువ కాకుండా రోజూ అరగంట వ్యాయామానికి కేటాయించాలి. ఈ నియమం పాటిస్తే పక్షపాతం, గుండెపోటు, టైప్- 2 డయాబెటిస్ తో పాటు కొన్ని క్యాన్సర్ లకు దూరంగా ఉండచ్చు. బరువులు ఎత్తటం, పరుగులు తీయడం వంటి వ్యాయామాలకు సమయం లేకున్నా శ్వాస తీసుకునే గుండె కొట్టుకునే రేటు పెంచే మధ్యమ స్థాయి వ్యాయామం చేసినా చాలు. […]

సరైన ఆహారం అవసరం

అమ్మ అయ్యాక బిడ్డకు సరిపోను పాలు ఉండకపోతే తల్లి కష్టమే. కొత్తగా తల్లి అయిన మహిళలు తమ ఆహారంలో పాలు పెరుగు కూరగాయలు పప్పు ధాన్యాలు నీళ్లు తప్పనిసరిగా తీసుకోవాలి. తల్లి దగ్గర పాలు తాగిన బిడ్డ రెండు మూడు గంటలు నిద్ర పోతున్న రోజులో ఆరు సార్ల కంటే ఎక్కువ మూత్ర విసర్జన చేస్తున్న వయసుకు తగ్గట్టు బరువు పెరుగుతున్న పాలు సరిపోయినట్లు లెక్క. తల్లి ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకొని, అన్ని రకాల పోషకాలు […]

పిల్లల చదువే ధ్యేయం

కనీస సౌకర్యాలు లేని చోట పిల్లలకు విద్య అందని ఎలాంటి సౌకర్యాలు ఉండని అంగన్ వాడి కేంద్రాల్లో పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండదని గ్రహించాను. ఈ కేంద్రాల అభివృద్ధికి జర్మనీ లో కంపెయిన్ కోసం ‘పాజిటివ్ పవర్ ఫర్ చిల్డ్రన్ ఈవీ’ పేరుతో స్వచ్ఛంద సంస్థను నెలకొల్పారు అంటారు కాసెల్ మాన్  మరియా కాసెల్మాన్ జర్మనీ ప్రొఫెసర్ మరియు పర్యాటకురాలి గా కేరళ వచ్చారు. అక్కడ అంగన్వాడీ లో చదువుకుంటున్న పిల్లల దుస్థితికి బాధపడి నిధులు సేకరించి […]

ఫ్రూట్ ఫ్లైస్ వేదింపా ?

ఇంట్లో వండిన కూరగాయలు పళ్ళు ఎంత జాగ్రత్త పెట్టిన ఫ్రూట్ ఫ్లైస్ వచ్చేస్తాయి. చిన్న ఈగల్లా ఉండే ఇవి ఓసారి వచ్చాయంటే ఇల్లంతా చూటేస్తాయి. ఇవి కుట్టకపోయినా అన్నింటిపైనా వాలినా అనారోగ్యమే. పండ్లు కూరగాయలు ఇంటికి రాగానే కడిగి ఆరనిచ్చి భద్రం చేయాలి. పగిలిన పండిన రసాలు మిగతా వాటికి అంటుకున్న ఈగలు వెంటనే వచ్చేస్తాయి. పావు కప్పు యాపిల్ సిడర్ వెనిగర్ ఒక గిన్నెలో పోసి ఓ స్పూన్ డిష్ వాష్ ను కలిపి ఈగలు […]

నీటి ఏటీఎం తో పేదలకు సాయం

నీటి ఏటీఎం తో ప్రారంభించి లీటర్ నీటికి 25 పైసలు వసూలు చేస్తూ పేద వారికి సాయం చేస్తున్నారు చిన్మయి ప్రవీణ్ కర్ణాటక లోని చిన్న పల్లెటూరు ఆమెది మురికివాడల్లో తాగునీటి లోపాన్ని చూశారు చిన్మయి. మారుమూల గ్రామాల్లోనూ తాగు నీళ్లు కరువే. 2019 లో గెవిన్ వాచ్ స్టమ్ పేరుతో ఒక సంస్థను స్థాపించారు చిన్నయి. ముందుగా సొంత ఖర్చుతో పూణే నుంచి యంత్రాన్ని తెప్పించి శ్రీరాంపురం లో 24 గంటలు అందుబాటులో ఉండే వాటర్ […]

ఒక హరితవిప్లవం ఇది

రెండేళ్లలో 25 వేల లక్షల పైగా మొక్కలు నాటి అట్టడుగు వర్గాల మహిళలకు ఉపాధి మార్గం చూపించింది చామీ ముర్ము (Chami Murmu) ఝార్ఖండ్ సెరైఖేలా ఖర్సవాన్ జిల్లాలోని చామీ ముర్ము సహా యోగి మహిళా పేరుతో స్వచ్ఛంద సంస్థను నెలకొల్పింది. ఆమె నివసించే ప్రదేశం లో అన్ని రాళ్లు గుట్టలే ఒక్క చెట్టు కూడా లేదు వంట చెరుకు కోసం కూడా చాలా అవస్థ పడేవారు. ఈ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గ్రామీణ మహిళల తో […]

రంగుల్లోనే అందం

కలర్ కాంబినేషన్ ఫర్ ఫెక్ట్ గా ఉంటేనే ఏ డ్రెస్ అయినా అందంగా ఉంటుంది ఏ వేసవి సాయంత్రాల్లో బయటికి వెళ్లాలంటే ఆకుపచ్చ పసుపు మ్యాచింగ్ డ్రెస్ వేసుకుంటే లుక్ వస్తుంది. ఎరుపు నీలం రంగు కాంబినేషన్ అయితే ఆల్ టైం ఫేవరేట్ గా నిలవచ్చు. ఆరెంజ్ కలర్ తో బ్లూ మిక్స్ చేస్తే లేదా బ్లాక్ కలర్ సెట్ చేస్తే వెళ్లే పార్టీ లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలవచ్చు. ఊదా రంగు పసుపు […]

ఇంట్లోంచే ఆర్డర్

క్లౌడ్ టైలర్ పేరుతో ఆన్ లైన్ ద్వారా దర్జీ సేవలను మహిళల ఇళ్ల దగ్గరకు తెచ్చారు సుస్మిత లక్కాకుల. క్లౌడ్ టైలర్ యాప్ ఉంటే నచ్చిన డిజైన్లతో దుస్తులు కుట్టించు కోవచ్చు. ఈ క్లౌడ్ టైలర్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే దాన్లో ఫ్యాషన్ డిజైనర్  కన్సల్టేషన్ ఉంటుంది. శరీరాకృతికి తగిన ట్రెండింగ్ లో ఉన్న డిజైన్ లు చూపెడతారు వాళ్ళు. వీడియో కాల్ ద్వారా కటింగ్ మాస్టర్ మన కొలతలు తీసుకుంటారు. నచ్చిన డిజైన్స్ యాప్ లో […]

తినవలసిన ఓ పద్ధతి

శరీరానికి మేలు చేసే అవిసె గింజలను తినాల్సిన పద్ధతిలో తినాలి అంటారు ఎక్సపర్ట్స్. అవిసె గింజల్లో మహిళలకు అవసరమైన ఈస్ట్రోజన్ యాంటీ ఆక్సిడెంట్స్ కలిసి ఉంటాయి. ఒమేగా-3, పీచు పుష్కలంగా ఉంటుంది. రోజు వీటిని తినాలి అంటే అర టీ స్పూన్ తో మొదలు పెట్టాలి ఏ అలర్జీలు రాకపోతే వీటిని ఓ చెంచా వరకు తినచ్చు. పచ్చిగా తినడం కన్నా డ్రై రోస్ట్ చేసి పొడి చేసి తినాలి. ఈ గింజలు నీళ్ళలో వేస్తే జెల్లీలా […]

మ్యాచింగ్ తో కొత్త ట్రెండ్

పెళ్లిళ్లు,ప్రత్యేక సందర్భాల కోసం పాదరక్షలు బ్యాగ్ లు సిల్క్, వెల్వెట్, శాటిన్, వేగన్, లెదర్ తో రూపొందిస్తున్నారు. వాటిపైన మోటిఫ్ జర్దోసీ, మోతీ,జారీ,థ్రెడ్ వర్క్ చాలా అందంగా ఉంటుంది. ఈ మాచింగ్ డిజైనర్ షూస్ ఇప్పుడు కొత్త ట్రెండ్. పెళ్లిళ్లలో అయితే లెహంగా పైన ఉన్న ఎంబ్రాయిడరీ తోనే వరుడి ఇంటి పేరు వధూవరుల పేర్ల ను బ్యాగ్ ల పైన డిజైన్ చేస్తున్నారు. డ్రెస్సింగ్ పట్ల ఎంత శ్రద్ధ ఉందో పాదరక్షల పైన కూడా అంతే […]

బెస్ట్ పర్సనల్ ట్రైనర్

మన ముందున్న సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగుతూ కలలు నిజం చేసుకోవడం పెద్ద కష్టం కాదు అంటుంది నిష్రిన్ పారిఖ్ .యాభై ఏళ్లు దాటిన వారికి ఫిట్ నెస్ ట్రైనర్ 18 సంవత్సరాలు గా యోగా పాఠాలు చెబుతూ తను కూడా ఫిట్ గా తయారైంది. 2016 లో ముంబై బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ లో పాల్గొన్న ది. అలా ఎన్నో కాంపిటీషన్స్ లో మెడల్స్ గెల్చుకొంటూ బాడీ బిల్డర్ గా గుర్తింపు తెచ్చుకుంది. గ్లాడ్రాగ్స్ మిసెస్ […]

రూపాయి ఖర్చు లేని యాత్ర

లారీల్లో లిఫ్ట్ అడుగుతూ కేరళ నుంచి నజీరా నౌషాద్ నేపాల్లోని ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వరకు 50 రోజుల లక్ష్యంతో వెళ్లి తిరిగి క్షేమంగా వచ్చింది. ఒంటరిగా స్త్రీ ప్రయాణం చేయగలదు అన్న స్లోగన్ తో 33 ఏళ్ల నజీరా ఈ ప్రయాణం చేసింది. ఆమె ట్రావెల్ వ్లోగర్. ఎంతో మంది ఫాలోయర్స్ ఉన్నారు. గత సంవత్సరం లడక్ వరకు రోడ్డు మార్గం ద్వారా ట్రావెల్ చేసింది. తర్వాత ఇరవై ఐదు రోజుల్లో లక్షద్వీప్ యాత్ర పూర్తి […]

పేవ్ మెంట్ స్కూల్

ఎలాంటి పరిస్థితి ఎదురైనా పిల్లలు చదువు మానేయకుండా చూడటం, వారిలో నైపుణ్యాలు పెంచడం ప్రభుత్వం పాఠశాలల్లో చేర్చేందుకు సహాయం చేయడం మా లక్ష్యం అంటుంది రిచా అనిరుద్. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నోడియా లో ఉండే రిచా అనిరుద్. వృత్తి రీత్యా జర్నలిస్ట్ అట్టడుగు వర్గాలకు చెందిన పిల్లల కోసం ఆమె ప్రారంభించిన షూట్ పాఠశాల నోయిడా లోనే సెక్టార్ 137 లో ఒక పేవ్ మెంట్ పైన నడుస్తోంది. చెట్ల కింద పిల్లలు చాపలు […]

సరైన గాజుల ఎంపిక ముఖ్యం

చేతినిండా అందమైన గాజులు ఎప్పుడూ బావుంటాయి కానీ డ్రెస్ కు సరైన గాజుల ఎంపిక ముఖ్యం. లెహంగా ధరిస్తే మెటల్ లేదా డైమండ్ బ్యాంగిల్స్ బావుంటాయి. పెళ్లికూతురి ముస్తాబు లో చూడా, కలిరే గాజులు బ్రైడల్ కు బెస్ట్ ఆప్షన్. ఇండో వెస్ట్రన్ అవుట్ ఫిట్ లా ఉన్న గౌను ధరిస్తే థ్రెడ్ బ్యాంగిల్స్ ఈ రోజుల్లో ట్రెండీగా ఉంటాయి. అనార్కలి వంటి పాపులర్ డ్రెస్ కు ముత్యాల గాజులు వేసుకోవచ్చు. చీర మీదకు గ్లాస్ బ్యాంగిల్స్ […]

ఇప్పుడు మేకప్ ఈజీ

కళ్ళజోడు కూడా ఈ రోజుల్లో ఫ్యాషన్ గా పరిగణిస్తున్నారు ఈ గాగుల్స్ ధరించిన అప్పుడు మేకప్ కూడా వాటికి మ్యాచ్ అయ్యేలా ఉండాలి. కనురెప్పల పైన దిగువన ఐలైనర్ తప్పనిసరిగా అప్లై చేసుకోవాలి. పై కనురెప్పలకు జెల్ ఐ లైనర్ అప్లై చేసి దిగువగా పౌడర్ ఐలైనర్ ఉపయోగించాలి. ముక్కుకు ఇరుపక్కల ప్రైమర్ అద్దుకోవాలి తాజా మస్కారా వాడాలి ఒకసారి మూత తెరిచి మస్కారా మూడు నెలలకు మించి వాడకూడదు. సైట్ ఉన్నవారు మేకప్ కోసం భూతద్దం […]

చీర్ గాళ్స్

అమెరికాలోని ఆరిజోనాలో ఉన్న ‘సన్‌ సిటీ పా్‌మ్స్‌’ మహిళా బృందం చాలా ప్రత్యేకం ఎలాగంటే వీళ్లంతా సీనియర్ చీర్ గాళ్స్  అమ్మాయిల వయసు వారిది ఈ బృందంలో చేరాలి అంటే వయసు 55 ఉండాలి ఈ బృందంలో అత్యధిక వయస్సు ఉన్న మహిళలకు 84 ఏళ్ల అందమైన జీవితం లో వృద్ధాప్యం కూడా ఒక భాగం ఆరిజోనాలో 1979 లో ప్రారంభమైన ఈ సంస్థ ది సన్ సిటీ ఫామ్స్ ను ఆనాటి ఉమెన్స్ సాఫ్ట్‌బాల్‌ టీమ్‌కు […]

ఇది చాలా సేఫ్

కుక్కర్ లో కంటే వండి వార్చిన అన్నం పొడి పొడిగా బావుంటుంది. కానీ అన్నం వార్చడం అంటే చాలామందికి చేతుల పైన గంజి పడిపోతుందని భయం అలాగే జల్లెడ అడ్డంపెట్టి లేదా ప్లేట్ పెట్టి గుడ్డతో గట్టిగా పట్టుకుని గంజి వార్చడం అంటే కష్టం కూడా ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా అన్నం కింద పడిపోతుంది లేదా గంజి చేతులు పైకి వస్తుంది. అలాంటి ఇబ్బంది లేకుండా వచ్చింది రైస్ డ్రైనర్ పొడవాటి కడ్డీ లా కనిపిస్తుంది […]