Friday, 31 Jul, 2026

అందాల పాపిడి బిళ్ళ

మోడ్రెన్ ఫ్యాషన్ లో కూడా పాపిడి బిళ్లకు మంచి స్థానమే ఉంది. ఆధునిక వస్త్రధారణ లోనూ పాపిడి బిళ్ళ సింపుల్ గా ఇమిడిపోయింది. రవ్వల గాజులు,మణిహారాలు బంగారు లోలాకులు,వడ్డానం ఎన్ని నగలు ధరించినా కళ్ళను ఆకట్టుకునేది పాపిడిబిళ్ళే. పెళ్ళికూతురికి అందాన్ని రెట్టింపు చేసేది ఇదే ఈ మధ్యకాలంలో వైరల్ అయిన వీడియో లో ఆలియాభట్ పెళ్లి లో పెద్ద పాపిడి బిళ్ళ తో ముస్తాబయింది. భారతీయ సంప్రదాయంలో పాపిడి బొట్టు ఓ భాగం. ఉత్తర భారతదేశంలో వీటిని […]

ఇది అద్భుత వృక్షం

ఎక్కడపడితే అక్కడ పెరుగుతూ అతి చౌకగా లభించే మునగ ఎంతో శక్తిమంతమైన ఆహార పదార్థం బత్తాయిలు కమలా పండ్ల తో కంటే ఏడు రెట్లు ఎక్కువ విటమిన్-సి లభిస్తుంది. అరటి పండ్లతో కంటే 15 రెట్లు ఎక్కువ పొటాషియం మునగలో ఉంటుంది. కొన్ని వేల ఏళ్ళ నుంచి అద్భుత వృక్షం అని పిలిచే మునగ ను ఆఫ్రికా, ఆసియా ముఖ్యంగా మన దేశంలో ఆయుర్వేదంలో వాడుతున్నారు. మునగ లో ఉండే పోషక విలువలను గమనించాక ఇప్పుడు మునగ […]

పర్యావరణవేత్త బసంతి దేవి

పర్యావరణ పోరాట యోధురాలు బసంతి దేవి జీవితం ఒక స్ఫూర్తి దాయక గాధ పద్నాలుగేళ్ళ వయసులో భర్త చనిపోయాడు ఉత్తరాఖండ్ లోని లక్ష్మి మహిళా ఆశ్రమం లో చేర్పించారు. ఇల్లే లోకంగా ఉన్నా బసంతి దేవి కి లోకమే ఆశ్రమం అయింది. సమాజ సేవ నుంచి పర్యావరణం వరకు ఎన్నో విషయాలను నేర్చుకుంది. కోసి నది పరివాహక ప్రాంతం లోని గ్రామాల స్త్రీలు చెట్లు కొట్టేసి వంటచెరుకు గా వాడే వారు ఇలా చేస్తే పర్యావరణానికి ఎంతో […]

ఎలిజిబెత్ బార్బీ క్వీన్

పిల్లలు ఎంతగానో ఇష్టపడే బార్బీ డాల్ ఇప్పుడు మహారాణి డ్రెస్ లో వెలిగిపోతోంది. ఏప్రిల్ 12వ తేదీన జరిగిన బ్రిటిష్ రాణి ఎలిజబెత్- 2 96 వ పుట్టినరోజు సందర్భంగా ఆమె రూపంలో బార్బీ ని రూపొందించారు బార్బీ సంస్థ మ్యాటెల్.ఐవరీ తెలుపు గౌను, నీలం రంగు రిబ్బన్, తల పైన మెరిసే కిరీటంతో బార్బీ ఎలిజిబెత్ రాణి గా మెరిసిపోతోంది. భవిష్యత్ ప్రపంచం కోసం విప్లవాత్మక మార్పులు తెచ్చిన స్త్రీలకు గుర్తుగా కొన్ని భారతీయులను రూపొందిస్తాం. […]

పూనమ్ నొతియల్

ఉద్యోగ విధిని ఉద్యమం లాగా మార్చిన ఆమె ఎంతో మందికి స్ఫూర్తి అన్నారు ప్రధాని మన్ కి బాత్ కార్యక్రమం లో పూనమ్ నొతియల్ ను పరిచయం చేశారు. ఉత్తరా ఖండ్ లోని భాగేశ్వర్ లో హెల్త్ వర్కర్ గా పనిచేసే పూనమ్ వ్యాక్సినేషన్ అనే మహా యజ్ఞంలో అత్యంత చురుకుగా పని చేసింది. రోజు పది పన్నెండు కిలోమీటర్లు కరోనా సమయం లోనే నడిచి వెళ్ళేది. చాలా మందికి వ్యాక్సిన్ పట్ల అవగాహన లేదు కానీ […]

ఫైర్ ఫైటర్ హర్షిణి  కన్వేకర్  

ఇండియా లో ఫస్ట్ ఉమెన్ ఫైర్ ఫైటర్ హర్షిణి కన్వేకర్ నాగపూర్ కు చెందిన హర్షిణి యూనిఫాం ధరించాలనుకుంది. ఫైర్ ఇంజనీరింగ్ కోర్స్ సర్వీస్ కాలేజీలో అడ్మిషన్ లభించింది. ఆ కాలేజీలో ప్రవేశం పొందిన తొలి మహిళగా గుర్తింపు తెచ్చుకుంది. సాహసం, త్యాగం స్త్రీలకు రక్తం లోనే ఉంది అంటుంది హర్షిని. కొంతమంది తమ జీవితాలతో ఇతరులకు స్ఫూర్తి ఇవ్వగలుగుతారు. అగ్ని ప్రమాదం జరుగుతున్న చోట ప్రాణాలకు తెగించి ఇతరులను కాపాడాలంటే ఎంతో ఆత్మస్థైర్యం కావాలి. హర్షిణి […]

పొడవైన గాజు వంతెన

ఆకాశమంత ఎత్తున పర్వతాలను కలుపుతూ మధ్యలో గాజు వంతెన నిర్మిస్తే ఎలా ఉంటుంది ప్రపంచం లోని ఎత్తైన గాజు వంతెన ఇటీవలే వియత్నాం ప్రారంభించింది. ఇక్కడి బాబ్ లాంగ్ బ్రిడ్జ్ ప్రపంచంలోనే అతి పొడవైన గాజు వంతెన ఉత్తర వియత్నాం లోని మోక్ చౌ ద్వీపంలో దీన్ని నిర్మించారు ఎకో కల్చరల్ టూరిజానికి ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతంలో మరో ఆకర్షణ ఈ బ్రిడ్జి రాజధాని హనాయికి 200  కిలోమీటర్ల దూరంలో ఉంది మోక్ చౌ. భద్రత […]

దివ్యౌషధం మందార టీ

అందమైన ఎర్రమందారం ఆరోగ్యాన్ని కాపాడే దివ్యౌషధం అంటున్నారు అమెరికా వ్యవసాయ శాఖ (యు ఎస్ డి ఎ)  అధ్యయనకారులు. మందారం లో విటమిన్- సి యాంటీ యాక్సిడెంట్స్ రోగ నిరోధక శక్తిని పెంచే రసాయనాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడే క్యాన్సర్ మధుమేహం రానివ్వని ఔషధ లక్షణాలు ఉన్నాయని అనేక పరిశోధనల్లో తేలింది. ఎర్ర మందారాల పై జరిగిన అనేక అధ్యయనాల ఫలితం గా హైబిస్కస్ టీ పాపులర్ అయ్యింది. కొన్ని ప్రాచీన సంప్రదాయ పానీయాల్లో మందార తేనీటిని […]

దాహానికి ఉపశమనం

పరిమళాన్ని ఔషధ గుణాన్ని, చల్లదనాన్ని కలిగిన వట్టి వేళ్ళ తో చేసే కాస్త నయం మండుటెండను తట్టుకునే శక్తిని ఇస్తుంది గడ్డి జాతికి చెందిన ఈ మొక్క వేళ్లను కిటికీలకు కట్టటం కూలర్ల లో వాడటం చూస్తూనే ఉంటాం. వట్టివేళ్ల తో చేసే పానీయం శరీరంలోని అధిక వేడిని తీసేస్తుంది. ఐరన్ పుష్కలంగా ఉండే వట్టి వేళ్ల షర్బత్ రక్తప్రసరణను పెంచి బి.పి తగ్గిస్తుంది. కళ్ళ మంటలు దాహం, డీహైడ్రేషన్ కు ఖాస్ పానీయం మంచి ఔషధం. […]

ఎంతో కష్టపడి

ఎంతో పని చేసి ఈ స్థాయికి చేరుకున్నాను తాప్సీ,కియారా వంటి సెలబ్రిటీల సాయం మరిచిపోలేను ఒక ఫ్యాషన్ షో లో తక్కువ సమయంలో వెరైటీ మోడల్ హెయిర్ స్టయిల్స్ మోడల్స్ ని తీర్చి దిద్దటం తో నా ఫ్యాషన్ ప్రాజెక్ట్ విజయవంతంగా మొదలైంది అంటుంది సెలబ్రిటీ హెయిర్‌ స్టైలిస్ట్‌ సీమా మనే. షోలాపూర్ లోని బర్షీలో పుట్టిన సీమా మానే ఆశ్రమంలో పెరిగింది. వివాహం అయ్యాక భర్త సహకారంతో హెయిర్ కటింగ్ లో డిప్లొమా చేసింది. సెలూన్ […]

మృదువైన చర్మం

మెడ చుట్టూ నలుపు పోయేందుకు ఓట్స్ బట్టర్ మిల్క్ మిశ్రమం బాగా పని చేస్తుంది అంటున్నారు ఎక్సపర్ట్స్. చర్మాన్ని శుభ్రం చేస్తాయి. బట్టర్ మిల్క్ లో ఉండే లాక్టిక్ యాసిడ్ నలుపు ని పోగొట్టి చర్మాన్ని మృదువుగా చేస్తుంది. రెండు టీ స్పూన్ల ఓట్స్ అర కప్పు నీళ్లలో ఐదు నిమిషాలు నాననిచ్చి అందులో రెండు మూడు స్పూన్ల బట్టర్ మిల్క్ మొయిశ్చ రైజింగ్ కోసం తేనె కలిపి మెత్తగా పేస్ట్ లా చేయాలి. ముఖం, మెడకు, […]

పూల అందాల ఆర్గంజా

సిల్క్ ఆర్గంజా తేలికగా ఉండే పట్టు దారాలతో నేస్తారు అలాగే సింథటిక్, పాలిస్టర్, నైలాన్ వంటి వాటి నుంచి కూడా ఈ ఫ్యాబ్రిక్ తయారవుతుంది. వీటిలో క్రిస్టల్ ఆర్గంజా, క్రష్డ్ ఆర్గంజా, సాటిన్ ఆర్గంజా, మిర్రర్ ఆర్గంజా వంటి రకాలు ఉన్నాయి. ఈ అందమైన పల్చని ఆర్గంజా చీరెల పైన హరివిల్లు వర్ణాల పువ్వులు లతలు త్రీడీ ఎఫెక్ట్ తో తీర్చిదిద్దుతున్నారు. అక్రిలిక్ పెయింటింగ్స్ కు బొమ్మలను చేర్చి వేసిన డిజైన్లు పార్టీ వేర్ గా చాలా […]

ఇది బ్యాగ్ బాక్స్ ల ట్రెండ్

చూసేందుకు కాస్త కొత్తగా, సందర్భానికీ, ఆహారానికీ నొప్పేలా కొత్త డిజైన్ ఫ్యాషన్ బ్యాగ్ బాక్స్ లు మార్కెట్ లోకి వచ్చాయి. చతురస్త్ర, దీర్ఘ చతురస్త్ర ఆకారాల్లో రూపొందించిన ఈ హ్యాండ్ బ్యాగులు అచ్చం డబ్బాల్లాగే ఉన్న, ట్రెండీ లుక్ లో చూసేందుకు బాగున్నాయి. ఈవినింగ్ పార్టీలకు గెట్ టు గెదర్ లకు ఈ బ్యాగ్ బాక్స్ లు బాగుంటాయి. ఇవి మణికట్టుకు తగిలించుకునే బాక్సులు చక్కని ప్రింట్లు పూసలు, పూల వంటి హంగులు చేర్చిన డిజైన్లలో ఈ […]

ఎండలకు నన్నారి

ఆ వేసవికి నన్నారి, ఉరఫ్ అనంత మూల, లేదా సుగంధపాల ఒక అద్భుతమైన డ్రింక్. సన్నగా పొడవుగా పెరిగే ఈ చెట్టు వేళ్ళను కత్తిరించి వేళ్ళ మధ్యలోని గట్టి భాగాన్ని తీసివేసి ఏడెనిమిది గంటల పాటు నీళ్లలో నానబెడతారు. పావుకిలో నీళ్లకు ఒకటిన్నర లీటరు నీళ్ళు పోసి అవి ఎరుపు రంగులోకి వచ్చే వరకు ఉడికించి వడగట్టి లీటర్ కషాయానికి కిలోన్నర పంచదార కలిపి మరిగించి చల్లార్చితే  నన్నారి తయారవుతుంది. ఈ సిరప్ ను గ్లాస్ నీళ్లలో […]

శర్మాజీ నమ్ కీన్ ( హిందీ )

రిషి కపూర్ చివరి సినిమా ఇది. ఢిల్లీ లో మిడిల్ క్లాస్ కాలనీలో ఉండే శర్మాజీ (రిషి కపూర్) తను పనిచేసే కంపెనీ దివాలా తీయడం తో వి.ఆ.ఎస్ తీసుకోవాల్సి వస్తుంది. భార్య చనిపోతుంది. ఇద్దరు కొడుకులు పెద్దవాడు ఉద్యోగం, చిన్నవాడు కాలేజీ.శర్మాజీ కి జీవితం ఉత్సాహంగా ఉండాలని ఉంటుంది. ఏదో ఒక పని చేయాలి. కొడుకు గుళ్ళూ గోపురాలు తిరగ మంటాడు శర్మ కు నచ్చదు చివరకు ఒక ఫ్రెండ్ సలహాతో తనకు చాలా ఇష్టమైన […]

వీళ్ళ వెంటే అదృష్టం

జ్యోతిష్యం ప్రకారం కొన్ని అక్షరాల తో పేరు మొదలయ్యే అమ్మాయిలు అత్తగారింటికి అదృష్టం తీసుకు వెళతారట. G అక్షరం తో అమ్మాయి పేరు మొదలైతే వారు లక్ష్మీదేవి స్వరూపులు అంటారు వాళ్ళు పరిపూర్ణ వాదులు ప్రతిదీ సరైన విధంగా జరగాలని కోరుకుంటారు.L పేరుతో గల అమ్మాయిలు ఆరోగ్యం సంపద పరంగా అదృష్టవంతులు.P పేరుతో ఉండే అమ్మాయిలు అద్భుతమైన వైవాహిక జీవితం గడుపుతారు. అధికంగా సామాజికంగా ఉన్నంత గా ఉంటారు.K అక్షరం తో మొదలయ్యే పేరు గల అమ్మాయిలు […]

బరువు తగ్గించే బియ్యం

బరువు తగ్గాలంటే ఈ ఆమరకాల బియ్యం వాడి చూడండి అంటున్నారు ఎక్సపర్ట్స్. ఎక్కువ ఫైబర్ తో పాటు మెగ్నీషియం, ఫాస్ఫరస్ విటమిన్ B6 వంటివి ఎక్కువగా ఉండే బ్రౌన్ రైస్, మాంగనీస్, ఫైబర్ ఉండే ఎర్ర బియ్యం విటమిన్ బి,ఇ నియాసిన్,ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, జింక్ ఎక్కువగా ఉండే నల్ల బియ్యం పోషకాలు పొరలు చెక్కుచెదరకుండా ఉండే దంపుడు బియ్యం కార్బోహైడ్రేట్లు ఫైబర్ ప్రోటీన్లు ఉండే ములయారి గా పిలిచే వెదురు బియ్యం ఫైబర్ విటమిన్ ఎ, […]

ఫల్గునికి గ్రామీ అవార్డ్

భార‌తీయ సాంప్రదాయ సంగీతానికి వెస్ట్రన్ బీట్స్ జోడించి ‘ కలర్ ఫుల్ వరల్డ్ ‘ పేరుతో ఆల్బమ్ రూపొందించండి ఫల్గుణి షా. ఈ ఆల్బమ్  గ్రామీ అవార్డు వరించింది. ముంబైలోని జుహా లో ఒక సంగీత కుటుంబంలో పుట్టిన గుజరాతి జానపద సంగీతం తో పాటు గజల్స్, టుమ్రీలు కూడా నేర్చుకుంది. అమెరికన్ కంపోజర్ ఫిలిప్ గ్లాస్ అమెరికన్ మెజీషియన్ స్టైలిస్ట్ యో యో మా, ఏ.ఆర్.రెహమాన్ లతో కలిసి పని చేస్తోంది. స్లమ్ డాగ్ మిలియనీర్ […]

మహిళలకు మాత్రమే

ముంబై లోని బేబీ గార్డెన్ ఆడవాళ్ళకు మాత్రమే ఇక్కడ ఉదయం సాయంత్రం తల్లులు పిల్లలతో గార్డెన్ కలకలలాడుతూ ఉంటుంది. వయసు మళ్ళిన వాళ్ళు శరీరాన్ని కదిలించేందుకు ఇబ్బంది ఉన్న చిన్న చిన్న వ్యాయామాలు చేస్తూ ఉంటారు. ఇక్కడకు వచ్చే ఆడవాళ్ళు సోషల్ నెట్ వర్క్ ఏర్పాటు చేసుకుని స్నేహ సంబంధాల తో ఉంటారు. ముంబై ఢిల్లీ వంటి చోట్ల అపార్ట్మెంట్స్ లో ఉండే ఆడవాళ్లు బయటకు వచ్చి కాసేపు కాలక్షేపం చేసే ప్రదేశాలు ఉండవు. అన్నీ మగవాళ్లతో […]

వేసవికి ఈ పండు శ్రేష్టం

ఈ ఎండలకు కర్బూజ తినడం శ్రేష్టం అంటున్నారు డాక్టర్లు. గర్భిణి లలో అదనంగా చేరే సోడియం ను తొలగించడంలో కర్బూజ సహాయపడుతుంది. శరీరంలో నీటి శాతం తగ్గకుండా చేస్తుంది. వేసవిలో తాపాన్ని తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తుంది. కర్బూజా లో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే కర్బూజ జుట్టు రాలడాన్ని కూడా తగ్గిస్తుంది. చర్మానికి మేలు చేస్తుంది. కంటికి   బలాన్ని ఇచ్చే విటమిన్ ఎ ఇందులో పుష్కలంగా ఉంటుంది. వేసవి ఆహారంలో తప్పని సరిగా చేర్చుకో […]