Gagana
జాతి వివక్ష పై భారతీయురాలి పోరాటం
సియాటెల్ లో జరుగుతున్న బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఆందోళనకు 46 సంవత్సరాల భారతీయ అమెరికన్ క్షమా సావంత్ నేతృత్వం వహిస్తున్నారు. పోలీసుల దురుసు ప్రవర్తనతో నల్ల జాతీయుల జార్జ్ ఫ్లాయిడ్,రిచర్డ్ బ్రూక్స్ ప్రాణాలు కోల్పోయిన ఉదంతం తో మొదలైన నిరసన లో సియాటెల్ డౌన్ టౌన్ నుంచి పోలీసులను తొలగించాలన్న డిమాండ్ పైన ఆమె ఆందోళన చేస్తున్నారు. పుణే లో పుట్టి ముంబైలో చదువుకొన్న క్షమా సావంత్ అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. 2006 లో సోషలిస్ట్ […]
నా కెరియర్ నా సర్వస్వం
నూట యాభై సంవత్సరాల చరిత్ర కలిగిన ఫ్యాషన్ మ్యాగజైన్ హార్పర్స్ బజార్ యు.ఎస్ ఎడిషన్ కు ఎడిటర్ ఇన్ చీఫ్ గా సమీరా నాజర్ రాబోతున్నారు. 56 ఏళ్ల సమీరా ఫ్యాషన్ రంగ ప్రముఖురాలు .అమెరికాలోనే ఇంకో ప్రసిద్ధి ఫ్యాషన్ పత్రిక వ్యానిటీ ఫెయిర్ కు ఫ్యాషన్ డైరెక్టర్ గా ఉన్నారు. ‘ఇన్‌స్టెయిల్’ పత్రికకు స్టెయిల్ డైరెక్టర్‌గా ఉన్నారు .మొదటిగా అమెరికన్ ‘ఓగ్’ పత్రికలో పనిచేశారామె. లెక్స్ అన్న పిల్లవాడిని దత్తత తీసుకున్నారు కొడుకు,కెరియర్ తప్ప ఈ […]
వ్యర్థాలతో అద్భుతాలు
రీ సైక్లింగ్ మెటీరియల్ తో పాదరక్షకులు తయారు చేస్తోంది మేఘా రావత్. రాజస్థాన్ కు చెందిన మేఘా కురుక్షేత్రలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసింది. పర్యావరణ స్పృహ ఉన్న పాదరక్షల తయారీ ఆమె ద్యేయం. రీసైకిల్ ద్వారా కేశాలంకరణ వస్తువులు, బ్రోచెర్స్, ఫోల్డర్స్, పర్స్ లు వంటి ఉత్పత్తులు తయారు చేస్తుంది మేఘా.కురియో పేరుతో ఫుట్ వేర్ డిజైన్ కనిపెట్టి పాదరక్షలు తయారు చేస్తోంది. పాదరక్షలకు ఉపయోగించే పట్టీలు […]
సైనిక శక్తి అన్మోల్
యు.ఎస్ మిలిటరీ అకాడమీ లో ఫస్ట్ అబ్జర్వెంట్ ఫిమేల్ సిఖ్ గ్రాడ్యుయేట్’ గా గుర్తింపు పొందింది. అన్మోల్ నారంగ్. మోకాళ్ళ వరకు ఉండే తన జుట్టును మూడున్నర అంగుళాల చుట్టుకొలత మించని కొప్పు లాగా ముడి వేసుకుని క్యాడెట్ లో శిక్షణ పూర్తి చేసుకుంది మెడపైన కొప్పు చేతిలో ఖడ్గం తో న్యూయార్క్ వెస్ట్ పాయింట్ లోని యు.ఎస్ మిలటరీ అకాడమీలో జరిగిన గ్రాడ్యుయేషన్ సెర్మనీ లో హాజరయ్యింది అన్మోల్ అమెరికన్ ఆర్మీలో సిక్కు ఆచార సాంప్రదాయంలో […]
వ్యాపార రక్షణ కు గుర్తింపు
ట్రాన్స్ ఫార్మస్ బిజినెస్ మీడియా ఉమెన్ లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ ఎంపికైంది దీప్తి. గుబ్బా. కోల్డ్ స్టోరేజ్ సారథుల్లో దీప్తి కూడా ఒకరు. 72 సంవత్సరాల క్రితం ప్రారంభమైన గుబ్బా కోల్డ్ స్టోరేజ్ దేశం లోనే అతిపెద్ద కోల్డ్ స్టోరేజిగా ‘లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్’ కు ఎక్కింది. ఇండియాలో మొదటి డీ హ్యూమనైజ్డ్ కోల్డ్ స్టోరేజ్ గుబ్బా వాళ్ళదే. జెర్మ్ ప్లాజామ్ బ్యాంక్ ఉన్న ఏకైక సంస్థ కూడా ఇదే. ఇందులో నలభై […]
జస్ట్ ఇంతే !
గార్డెనింగ్ పై ఆసక్తి ఉంటే క్యాబేజీ మైక్రో గ్రీన్స్ ఎలా పండించాలో నేర్పుతా అంటూ పోస్ట్ పెట్టింది సమంత. ఆమె టెర్రస్ గార్డెనింగ్ మొదలు పెట్టింది. మైక్రో గ్రీన్స్ అంటే సూక్ష్మమొక్కలు వీటిలో పోషకాలు ఎంతో ఎక్కువ ట్రే లో పండించిన క్యాబేజీ ఫొటోను షేర్ చేస్తూ,ఈ పంటకు కావలసింది ఒక ట్రే,కోకోపీట్,విత్తనాలు,చల్లగా ఉండే గది మాత్రమే. ట్రే ని కోకోపీట్ తో నింపి విత్తనాలు చల్లి,నీళ్లు పోసి కవర్ చేసి పెడితే చాలు నాలుగో రోజుకు […]
అచ్చంగా ఐశ్వర్యలా !
నేను ఐశ్వర్య రాయ్ లా ఉంటే ఉండచ్చు కానీ అంత మాత్రాన న సొంత గుర్తింపు పోగొట్టుకోవాలని లేదు. నా అస్థిత్వాన్ని నిరూపించుకోవాలను కొంటాను.ఇప్పుడు పికాసో సినిమా లో నటిస్తున్న. ఇంకా సినిమాల్లో మంచి పాత్రలు చేయాలి. అనుకరణ కేవలం నా సరదా అంటోంది అమృతా సాజూ. ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ పోలికలతో ఉన్న ఈమె చేసిన టిక్‌టాక్ లు ఈమెను నెటిజన్ల కు దగ్గర చేసింది. శశివదనే పాటతో సహా ఇరువర్ లోని కొన్ని […]
87 ఏళ్ల స్టార్
ఫరూక్ జాఫర్ కు ఇప్పుడు 87 సంవత్సరాలు,గులాబో సితాబో లో అమితాబ్ కు చెందిన ఒక రాజు కుటుంబికురాలి గా నటించిన ఫరూక్ జాఫర్ పుట్టింది లక్నో. నవాబీ ముస్లిం ల కుటుంబం లో పుట్టింది. వివిద్ భారతి లక్నో స్టేషన్ లో మొదటి మహిళా అనౌన్సర్‌గా పనిచేసింది. ఆమె భర్త రాజకీయాలల్లో ఉన్నారు. ఆమె 50 ఏళ్ళ వయసులో ‘ఉమ్రావ్‌జాన్’లో రేఖకు తల్లిగా నటించింది తర్వాత షారుక్ తో ‘స్వదేశ్’,‘పీప్లిలైవ్’, ‘సుల్తాన్’, ‘సీక్రెట్ సూపర్‌స్టార్’ సినిమాల్లో […]
థ్యాంక్యూ వర్గీస్
ధన్యవాదాలు షరాన్ వర్గీస్ అన్నాడు ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం ఆడమ్ గ్రిల్ క్రిస్ట్. కేరళ,కువైట్ ఇంకా విదేశాల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయామెకు షరాన్ బీఎస్సీ నర్సింగ్ పూర్తిచేసింది. ఆస్ట్రేలియా లోనే చదువుకుంది కరోనా వైరస్ ప్రపంచాన్నిచుట్టేసి ఉంది ఉద్యోగం ఎక్కడ చేయాలో షరాన్ తేల్చుకోలేక పోయింది. కువైట్ లో నర్స్ గా పనిచేస్తున్న తల్లిని అడిగింది. నేనైతే ఇక్కడి రోగులను వదిలి రాలేను అన్నది తల్లి. ఆ మాటే మనసులో పెట్టుకోంది షరాన్. వృద్ధులకు వైద్య సేవలు […]
నా గొంతు దేశం వింటోంది
ఇది నాకు క్రేజీగా అనిపిస్తోంది. ప్రస్తుతం దేశం చెప్పిన వాయిస్ ఓవర్ అందరు వింటారని ఊహించలేదు అంటోంది ఢిల్లీకి చెందిన వాయిస్ ఓవర్ ఆర్టిస్ జస్లీన్ భల్లా. ఇప్పుడు ఫోన్ ఎత్తితే చాలు ‘కరోనా వైరస్ యా కోవిడ్ 19 సే ఆజ్ పురాణాదేశ్ లడ్ రహా హై ‘ అంటూ ముందుగా సందేశం వస్తుంది. ఈ గొంతు జస్లీన్ దే. ఢిల్లీ యూనివర్సిటీ కి చెందిన ఖల్సా కాలేజీ నుంచి గ్రాడ్యుయేట్ అయిందామె వివిధ ఛానళ్లకు […]
ముందే ఊహించింది
ఒడి దుడుకులు ఎదురు కోకుండా ఎవరు విజయ తీరాలకు చేరుకోలేరు. సక్సెస్ గ్రాఫ్ ఎప్పుడు ఒక సరళరేఖలా ఉండదు. అందుకే గెలుపు ఓటములు గురించి ఆలోచించ కుండా అనుకొన్నది చేయాలి అంటోంది మోనికా షెర్గిల్. నెట్ ఫ్లిక్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్. వినోద్ రంగంలో వస్తున్న మార్పులను ముందుగానే ఉహించిందామె.వియాకామ్ 18 అనే అంకుర్ సంస్థ ప్రారంభించింది రెండేళ్ల లోనే వయాకామ్ భారత్ లో ఒటిటి విభాగంలో రెండో స్థానానికి చేరుకొంది. కొన్ని నెలల క్రితం నెట్ […]
జీవితంలో ఒక భాగం
నేను నిన్ను ప్రేమించాను,ఇప్పుడు ఎప్పుడు ఎప్పటికీ నిన్నే ఎక్కువగా ప్రేమిస్తాను నా ప్రియమైన సినిమా అంటున్నారు విద్యాబాలన్ సైఫ్ ఆలీఖాన్, రైమాసేన్ ,డియా మిర్జా నటించిన పరిణీత విద్యాబాలన్ కు ఎంతో పేరు తెచ్చింది. నటిగా తన పదిహేనేళ్ల ప్రయాణాన్ని గుర్తు చేసుకొంటూ పరిణీత షూటింగ్ ఫోటోలు ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారామె . నా భర్త సిద్ధార్థ్ రాయ్ కపూర్ యు టివి లో చేరిన తర్వాత పనిచేసిన మొదటి చిత్రం మా ఇద్దరి […]
కష్టానికి ఎదురు నిలవాలి
జీవితం ఎప్పుడు పూలపాన్పు కాదు. ఒక్కసారి ఉన్నట్లుండి అది ముళ్ళపాన్పు గా కూడా మారుతోంది. మనం ముళ్ళను కూడా స్వీకరించగలగాలి ఊహించనిరీతిలో ప్రతికూల పరిస్థితులు ఎదురైనపుడు మనం ఆత్మ విశ్వసం తో ఎదురుక్కొని ముందుకు సాగాలి అంటోంది నటి ఖుష్బూ. ఈ లాక్ డౌన్ లో 70 రోజులుగా ఎవరి సాయం లేకుండా ఇంటి పని మొత్తం చేశాను. బహుశ అందుకే బరువు తగ్గిపోయి ఉంటాను అంటూ కొత్త లుక్ తో ఉన్న ఫోటో ని షేర్ […]
శాంతి రాయభారి నైనా
ఇరవై సంవత్సరాల మోటివేషనల్ స్పీకర్,క్రీడాకారిణి సామాజిక కార్యకర్త నైనా జైస్వాల్ ను ఐక్య రాజ్య సమితి ప్రపంచ శాంతి రాయభారిగా నియమించింది. ఈ ఐక్య రాజ్య సమితి లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకుపోవలసి ఉంటుంది. ఈ బాధ్యతకు ఎంపికైన తోలి ఇండియన్ సైనా జైస్వాల్ శాంతి రాయభారిగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపైన ద్రుష్టి పెడతానంటుంది నైనా. గ్రామీణ మహిళలను చైతన్యవంతం చేసి యూఎన్‌ఓ నిర్దేశించిన లక్ష్యాలను వారికి దగ్గర చేయగలిగితే గ్రామాల జీవన ముఖ చిత్రమే మారిపోతుంది అంటుంది […]
మణిపూర్ దేవత లైబి ఓయినమ్
లైబి ఓయినమ్ మణిపూర్ లో తోలి మహిళా ఆటో డ్రైవర్. ఆటో డ్రైవర్ పేరుతొ ఆమె పైన డాకుమెంటరీ కూడా తీశారు. లైబి కేవలం ఆటో డ్రైవర్ మాత్రమే కాదు,మనసున్న దేవతగా ఇప్పుడు మణిపూర్ ప్రజల మనసు గెల్చుకొంది. కోవిడ్ బారిన పడి కోలుకున్న ఒక అమ్మాయిని ఆమె తండ్రిని అంబులెన్స్ డ్రైవర్ ఇంఫాల్ లోని డ్యులా లాండ్ దగ్గర దింపేసి వెళ్లి పోయాడు. వాళ్ళు కంజోంగ్ జిల్లాలో స్కిప్ అనే గ్రామానికి వెళ్ళాలి. కోవిడ్ పేషెంట్ […]
ఇక్కడ కరోనా లేదు
న్యూజిలాండ్ లో ఒక్క కరోనా కేస్ కూడా లేదని చెప్పగానే నేను చిన్నగ డాన్స్ చేశానంటే నమ్మండి అంటున్నారు జసిందా ఆర్డెన్. 150 సంవత్సరాల న్యూజిలాండ్ చరిత్రలో అతి పిన్నవయసు ప్రధాని ఆమె ప్రపంచం మొత్తం కరోనా కేస్ లతో అల్లాడు తుంటే న్యూజిలాండ్ మాత్రం కరోనా ను తరిమేసిన మొదటి దేశంగా నిలిచింది . ఆ విజయం వెనక అద్వితీయమైన కృషి చేసింది ఆ దేశ ప్రధాని జసిందా.ప్రజల సహకారం,సమష్టి కృషితో కరోనా మహమ్మారికి సంకెళ్లు […]
కలప లేని కాగితం
బ్లూ క్యాట్ పేపర్ పరిశ్రమలో రోజుకు ఐదు వేల షీట్ పేపర్లను తయారుచేస్తోంది బెంగళూరుకు చెందిన కావ్య మదప్ప ఈ పేపర్ తయారీ లు కలపకు బదులుగా వస్త్ర పరిశ్రమలో పత్తిని దారం కోసం ఉపయోగించిన తర్వాత పనికిరాని వేస్ట్ మెటీరియల్ ను అవిసె గింజలు పొట్టు, మల్బరీ ఈనెలు, కొబ్బరి పీచు మొక్క జొన్న కండెల పొట్టు, ధాన్యపు గడ్డి కాఫీ గింజలు పొట్టు, అరటి గెలల కాండం, వాడుతోంది చెట్టు గుజ్జు నుంచి కాగితం […]
కరోనా కంటే ఇదే ప్రమాదం
కరోనా సంక్షోభం కన్నా నాకు వలస కార్మికుల సంక్షోభం పెద్దదిగా అనిపించింది అంటున్నారు మహిళా జర్నలిస్ట్ బర్ఖా దత్ దేశవ్యాప్తంగా వలస కార్మికుల వేలాది కిలోమీటర్లు కాలినడకన నడుస్తూ ఉంటే వారి యాతన ప్రపంచానికి తెలిసేలా గా 74 రోజులు 8 రాష్ట్రాలు 14 వేల కిలోమీటర్లు తన బృందంతో కలిసి ప్రయాణం చేసింది బర్ఖా దత్. వలస కార్మికుల తో పాటు ట్రక్కుల్లో రైళ్లలో వాళ్ళతో మాట్లాడటం. ఇండోర్ లోని కోవిడ్ 19 ఆస్పత్రిలోని శవాగారం […]
మజిల్స్ కి పని పెట్టండి
లాక్ డౌన్ లో విశ్రాంతి గా ఉన్నారా? ఇక ప్రతి సోమవారం మజిల్స్ కి పని పెట్టండి బాడీ ఫ్లెక్సిబుల్ గా ఉండేలా చూసుకోండి.నేను మళ్ళీ మీ ముందుకు వచ్చాను అంటున్నారు మలైకా అరోరా.బాలీవుడ్ నటి మలైకా అంటేనే ఫిట్నెస్ ఐకాన్. ప్రతిరోజు సూర్యోదయం లోనే అత్యంత క్రమశిక్షణతో యోగా చేస్తారామే.ఈ యోగా వీడియోలు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.ఇప్పుడు ఈ లాక్ డౌన్ లో ప్రతి రోజు ఒక కొత్త ఆసనం తను ఏవిధంగా వేస్తున్నారో […]
సముద్రాన్ని జయించారు
సముద్రం తో ముడిపడిన జీవితం మాది సముద్రం మా ఆకలి తీర్చే అమ్మ. ఈ చేపల వేట సులువైనది కాదు. అయినా ఈ వేట మాకు నచ్చింది అంటున్నారు మొరాకో గ్రామ మహిళా జాలర్లు.ఫతిహా నాజీ, ఫాతిమా మెఖ్నాన్, సైరా ఫిత్నో,అమినా మెఖ్నాన్ మరో 14 మంచి మహిళా జాలర్లు ప్రతిరోజు పడవ ఎక్కి చేపలవేటకు వెళ్తారు మొరాకో మొట్టమొదటి మహిళా జాలర్లు గా గుర్తింపు సాధించిన వీరు మోసెస్ కాంద్ ప్రాంతానికి దిగువగా,మధ్యధరా సముద్ర తీరం […]
