Monday, 27 Jul, 2026

వైకల్యాన్ని జయించారు

పారా బ్యాడ్మింటన్ లో పథకాల పంట పండిస్తూ దేశంలోనే నెంబర్ వన్ ర్యాంక్ లో నిలిచారు ఆల్ఫియా జేమ్స్. కేరళలోని మణత్తుపుళ లో జన్మించిన ఆల్ఫియా బాస్కెట్ బాల్ క్రీడాకారిణి ప్లస్ టు చదువుతున్న రోజుల్లో జరిగిన ప్రమాదంలో ఆమె వెన్నెముక దెబ్బతిన్నది. అటు తరువాత ఆమె చదువుకుంటూనే వీల్ చైర్ బ్యాడ్మింటన్ శిక్షణ తీసుకున్నది. ఇప్పుడు ఆమె ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్. భారతదేశంలో ఆమెది నెంబర్ వన్ ర్యాంక్. ఇప్పటివరకు ఆరు అంతర్జాతీయ టోర్నమెంట్స్ లో […]

ఫ్యూజన్ స్టయిల్

సాంప్రదాయ చీరకట్టు ఎప్పుడూ ఫ్యాషన్ కానీ ఆధునిక దుస్తుల్లో ఉండే అమ్మాయిలు ఆ చీరకట్టుతో ఎంతో సేపు ఉండాలంటే కష్టమే  అందుకే ఫ్యూజన్ స్టయిల్ శారీ ఎంచుకోవాలి. చుడీదార్, గాగ్రా, జీన్స్ వంటి వేర్వేరు స్టయిల్స్ కలిపి ఫ్యూజన్ శారీ డిజైన్ చేశారు. ఈ చీరలకు సీక్వెన్స్ లు ఎంబ్రాయిడరీలు బాగుండవు.ప్లెయిన్  కలర్స్ కాంట్రాస్ట్ దుస్తులే బాగుంటాయి. చక్కని హెయిర్ స్టయిల్ హై హీల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ తో ఈ ఫ్యూజన్ శారీస్ కొత్త దనంతో ఆకర్షణీయంగా […]

హీరా మండి

పాకిస్తాన్ లోని లాహోర్ లో ఉన్న హీరా మండి కథను సంజయ్ లీలా భన్సాలీ సీరియల్ గా తీశారు. లూయిస్ బ్రౌన్  ‘ది డాన్సింగ్ గర్ల్స్ ఆఫ్ లాహోర్’ అన్న పుస్తకం ఆధారంగా ఈ సిరీస్ తీశారు. హీరమండీలో మహా అనే వృత్తి లో యువతి 12 ఏళ్ల వయసులో దుబాయ్ సేటుకు అమ్ముడుపోయి అష్ట కష్టాలు పడుతోంది. ఆమె ముగ్గురు కూతుళ్ల కథ ఇది. బ్రిటీషర్స్ రాకతో కలకత్తా లోని కళాకారిణులు వేశ్యలు గా ఎలా […]

అమ్మాయిల ఆఫీస్ కష్టాలు

గులాబీ రంగు ఉంట బంతి పర్ల్ కి బ్రో క్యాపిటల్ సంస్థ లో ఉద్యోగం వస్తుంది. ఆఫీస్ లో అందరూ అబ్బాయిలు కుళ్ళు జోకులు వేస్తూ తిరిగే వాళ్ళ మధ్య ఒక్క అమ్మాయి కలిసి పనిచేయటానికి పడే ఇబ్బందులతో క్రిస్టెన్ లెస్టర్ తీసిన ఏడు నిమిషాల సినిమా చాలా బాగుంటుంది. ఉద్యోగం లో చేరిన ఆడపిల్ల పర్ల్ తనే కోటు లాగా అల్లుకొని అబ్బాయి ల మారుతుంది కొన్నాళ్లకి ఎన్నో ఊట బంతులు ఆఫీస్ లో కనిపిస్తాయి. […]

వాటర్ మదర్  

ఆకర్ ట్రస్ట్ ద్వారా రాజస్థాన్ కు చెందిన ఎడారి శ్రేణుల్లో చెక్ డ్యామ్ లు నిర్మించి అక్కడి ప్రజలు తాగునీరు అందిస్తున్నారు.ఆమ్లా రుయా .వాటర్ మదర్ ఆఫ్ ఇండియా గా గౌరవించే ఆమ్లా. ఇంతవరకు 664 చెక్ డ్యామ్‌ లు నిర్మించారు.128 బావులు తవ్వించారు. ఫలితంగా 883 గ్రామాల్లోని 13 లక్షల మంది ప్రజలు నీటి కరువు నుంచి బయటపడ్డారు.ఈ చెక్ డ్యామ్‌ నిర్మాణంలో కొంతవరకు సొమ్ము స్థానికులు వర్తిస్తే మిగతా తన ట్రస్ట్ నుంచి ఇస్తుంది […]

కొత్త తరం ప్రతినిధి

గోద్రెజ్ వ్యాపార కుటుంబంలో నాల్గవ తరానికి చెందిన నైరిక హోల్కర్.గోద్రెజ్ అండ్ బోయ్స్ లో చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్. జంషెడ్ గోద్రెజ్ సోదరి స్మిత గోద్రెజ్ కూతురు.ఇండోర్ రాజ కుటుంబానికి చెందిన యశ్వంతరావు హోల్కర్ ను పెళ్లి చేసుకుంది. దశాబ్ద కాలంగా ఇంజినీరింగ్ ఫోకస్ట్ మ్యాను ఫాక్ట్ రింగ్ కంపెనీ లో కీలక బాధ్యతలు తీసుకున్న నైరిక ను న్యూ జనరేషన్ ప్రతినిధిగా భావిస్తారు. గ్లోబల్ లీగల్ స్ట్రాటజీ నుంచి స్త్రీ సాధికారత కు పెద్దపీట వేయటం […]

వ్యాపారవేత్త

వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రీతిక మోహతాను గ్లోబల్ షార్పర్ గా గుర్తించింది. చండీగఢ్ కు చెందిన ప్రీతిక గణిత మేధావి డేటా సైంటిస్ట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్సపర్ట్.మెన్స్ ఫ్యాషన్ కు సంబంధించిన ఫ్యాషన్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది ప్రీతిక డైరెక్టర్ టూ కస్టమర్స్ కు దగ్గరయింది,ఎంటర్ ప్రెన్యూర్ గా విజయ కేతనం ఎగరవేసింది ప్రీతిక. ఆమె మోటివేషనల్ స్పీకర్ కూడా పిల్లలకు కోడింగ్ నేర్పేందుకు స్టార్ట్ చేసింది.

మన స్టయిల్ మన గుర్తింపు

యూనివర్సిటీ ఆఫ్ లండన్ లో స్క్రీన్ అండ్ ఫిలిం స్టడీస్ లో మాస్టర్ చేసిన సంజనా బాత్రా స్టార్ స్టయిలిస్ట్ ఆలియా భట్, ప్రాచీ దేశాయ్, శిల్పా శెట్టి, కల్కి,కొశ్చిలిన్, హుమా,ఖురేషి వంటి నటి మనుల పర్సనల్ స్టయిలిస్ట్ సంజన హృతిక్ రోషన్ నటించిన ‘బ్యాంగ్ బ్యాంగ్’ సినిమాకి పనిచేశాక ఆమె వర్క్ కి ఎంతోమంది సెలబ్రిటీలు ఇంప్రెస్ అయ్యారు. ఫ్యాషన్, స్టయిల్ మన ఇండివిడ్యువాలిటీ లను  పర్సనాలిటీ లను రిఫ్లెక్స్ చేస్తాయి క్లాసిక్ ఎర్నిక్ స్టయిల్స్ […]

బైడన్ సలహాదారు

కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి అప్లైడ్ ఫిజిక్స్ లో పి హెచ్ డి పూర్తిచేసిన తొలి మహిళగా రికార్డుల్లోకెక్కిన ఎక్కిన ఆరతి ప్రభాకర్ అమెరికా అధ్యక్షుడు బైడన్ సలహాదారు. వైట్ హౌస్ ఆఫీస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ డైరెక్టర్ కూడా. చదువు పూర్తి కాగానే కాంగ్రిషనల్ ఫెలోషిప్ అందుకున్న ఆరతి డిఫెన్స్ అడ్వాన్సడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీలో వివిధ హోదాల్లో పనిచేశారు.రెండు దశాబ్దాల వెంచర్ […]

ఈ గౌన్ తయారీ కి సంవత్సరం

ఫ్యాషన్ ప్రపంచంలోనే పెద్ద ఈవెంట్ అయిన మెట్ గాలా వేదిక పైన ఇషా అంబానీ ధరించిన చీర గౌన్ అందరి దృష్టి ఆకర్షించింది. భారతీయ డిజైనర్ రాహుల్ మిశ్రా ఈ చీరె డిజైన్ చేశారు. వందల మంది గ్రామాల చేతి వృత్తుల కళాకారులు,ఫరీషా, జర్దోజీ, నక్షి మరియు దబ్కా వంటి అప్లిక్,ఫ్రెంచ్ నాట్స్ వంటి రకరకాల ఎంబ్రాయిడరీ లు ఈ చీరె పై తీర్చిదిద్దాం చేసేందుకు ఈ డ్రెస్ చేసేందుకు 10,000 గంటలు పట్టింది. ఈ ఏడాది […]

ఆమె సోషల్ యాక్టివిస్ట్ కూడా

ఉత్తమ నటి సుపరిచితురాలైన కరీనా కపూర్ ప్రముఖ న్యూట్రిషనిస్ట్ రుజుత దివేకర్ తో కలిసి డోంట్ లూస్ యువర్ మైండ్, లూస్ యువర్ వెయిట్ పుస్తకం అమ్మకాలు రికార్డ్ సృష్టించింది.కరీనా కపూర్ వాయిస్ తో ఈ పుస్తకం ఆడియో బుక్ గా వచ్చింది. తాజాగా యూనిసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్ గా నియామకం అయిన కరీనా కపూర్ ఫ్యాషన్ డిజైనర్, మోటివేషనల్ స్పీకర్ సోషల్ యాక్టివిస్ట్ కూడా. 2014 నుంచి బాలికల విద్యకు సంబంధించి యూనిసెఫ్ తో […]

దివ్యాంగుల సేవలో ధన్యత

రమా పద్మనాభన్  పరీక్షల సీజన్ లో చాలా బిజీగా ఉంటుంది. ఎంతోమంది దివ్యాంగులకు ఆమె పరీక్షలు రాసి పెట్టే పనిలో ఉంటుంది. కోయంబత్తూర్ కు చెందిన రమా పద్మనాభన్ సైకాలజీ లో డిగ్రీ చేసింది. గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా చేసింది. 2013 లో ఒక ఆంధ్ర విద్యార్థి కి పరీక్ష రాసి పెట్టాక ఆ విద్యార్థి మొహం లో కనిపించిన కృతజ్ఞత ఆమెకు ఎంతో సంతృప్తి కలిగించింది. ఆ తరువాత దివ్యాంగులకు, […]

రకుల్ రెస్టారెంట్ ఆరంభం

దక్షిణాదిలో అగ్ర తారగా తనకు ప్రత్యేకత నిరూపించుకున్న రకుల్ ప్రీత్ సింగ్ వ్యాపార రంగంలో తన ప్రత్యేకత చూపిస్తోంది. ఇప్పటికే ప్రధాన నగరాల్లో ఫిట్ నెస్ సెంటర్లు నడుపుతున్న రకుల్ దేశవ్యాప్తంగా రెస్టారెంట్లను స్థాపిస్తోంది.ఈ ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ లో ఒక చక్కని రెస్టారెంట్ ఓపెన్ చేసింది. ఆ తొలి రెస్టారెంట్ పేరు ‘ఆరంభం’ ఒక బిజినెస్ తో కొంతమందికైనా ఉపాధి అవకాశాలు ఇవ్వగలగడం నాకు సంతోషం ఇస్తుంది అంటుంది రకుల్ ప్రీత్ సింగ్.

అవంతిక కు అవార్డ్

తెలుగు అమ్మాయి హాలీవుడ్ నటి అవంతిక వందనపు నాకు హార్వర్డ్ యూనివర్సిటీ సౌత్ ఏషియన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇచ్చి గౌరవించారు. మీన్ గర్ల్స్ ఫేమ్ గా పాపులర్ అయిన ఈ నటి భారతీయ ఓటిటి సిరీస్ బిగ్ గర్ల్స్ ”డోంట్ క్రై”లో అద్భుత నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నది. అవంతిక వందనపు నటనకు,కళలకు ఆమె చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం అందించారు. ఆమె చక్కని డాన్సర్ కూడా. అమెరికన్ కన్జర్వేటరీ థియేటర్ లో […]

మిస్ యూనివర్స్ రోడ్రిగ్జ్

ఈ సంవత్సరం మిస్ యూనివర్స్ బ్యూనస్ ఎయిర్స్ 2024 అలెజాండ్రా మరిస్సా రోడ్రిగ్జ్ 60 ఏళ్ల రోడ్రిగ్జ్ తన కన్నా చిన్న వాళ్లను పక్కకు నెట్టి కిరీటం సొంతం చేసుకుంది. అందాల పోటీలు అంటే శారీరక సౌందర్యం మాత్రమే కాదు విలువలూ, ప్రమాణికమే అనేందుకు నేనే నిదర్శనం అంటోంది రోడ్రిగ్జ్ అర్జెంటీనా లోని లా ప్లాటా ఆమె ఊరు. న్యాయవాది జర్నలిస్ట్ కూడా.

విమానం మా గుప్పిట్లో

ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్ పూజ ఉమా శంకర్ విమానాశ్రయం లో ఈ రంగానికి ప్రాముఖ్యత చాలా ఎక్కువ విమానం ఎగిరే ముందర ఇంధన స్థాయి, టైర్లలో ప్రెషర్, లైట్లు అన్ని యంత్రాలు సరిగ్గా చెక్ చేసి ఎగిరేందుకు అనుమతి ఇచ్చే విభాగం ఇది. ఏరోనాటికల్ ఇంజనీర్ గా బాధ్యత తీసుకున్న ఉమాశంకర్ ప్రపంచవ్యాప్తంగా విమాన నిర్వహణ విభాగంలో 2.6 శాతం మాత్రమే మహిళలు ఉన్నారని చెబుతోంది. ఎండ వానల్లో పనిచేయాల్సిన ఈ ఉద్యోగం ఎన్నో సవాళ్లతో […]

సమస్యకు పరిష్కారం

‘పిరుల్స్’ సంస్థ ద్వారా అడవుల సంరక్షణ, అలాగే స్థానిక మహిళలకు ఉపాధి కల్పిస్తోంది.నుపుర్ పోహార్కర్ ఉత్తరాఖండ్ లోని ఖేతి ఖాన్   గ్రామంలో ఉన్న పైన్ చెట్ల వల్ల అక్కడ అడవుల్లో మంటలు చెలరేగటం స్థానికులు గృహాల్లో తలదాచు కోవటం చూసింది నుపుర్. పల్ల ల్లాంటి పైన చెట్ల ఆకులతో గృహోపకరణాలు తయారు చేయటం నేర్పించటం ద్వారా అక్కడ ప్రజలకు జీవనోపాధి దొరికింది అలాగే చెట్ల  ఆకులు మొత్తం పరుచుకోవటం వల్ల అడవుల్లో మంటలు కూడా ఆగిపోయాయి […]

అహ్మదాబాద్ లో బస్ బడి

అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గుజరాత్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ లో 2022 లో సిగ్నల్ స్కూల్స్ ఆలోచనకు శ్రీకారం చుట్టాయి. మురికివాడల్లో తిరిగే పేద పిల్లల్ని చిన్న వయసులో చదువు మానేసిన వాళ్లని గుర్తించి సిగ్నల్స్ దగ్గర ఆగి ఉండే ఈ బస్సులు వాళ్లను ఎక్కించుకొని సాయంత్రం వరకు పాఠాలు నేర్పిస్తారు. తరువాత వాళ్ళని ప్రభుత్వ పాఠశాలల్లో చేరుస్తారు.ఈ సిగ్నల్ స్కూళ్ల కోసం ప్రభుత్వం మూడు కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. మరికొన్ని నగరాల్లో ఈ విధానం […]

భాష లేని కాలంలో లిపి

డూడల్స్ డబ్బా సంస్థను ప్రారంభించి భారతీయ డూడల్స్ కళకు కొత్త రూపం పోసింది ఖుష్బూ గుప్తా.భాష లేని కాలంలో మన పూర్వికులు విషయాన్ని రకరకాల బొమ్మలు, గీతల రూపంలో గుహల గోడల పైన గీసే వాళ్ళు ఆ కళ పేరే డూడ్లింగ్.ఆ కళే ఖుష్బూ గుప్తా ప్రాజెక్ట్ బాడీ షేమింగ్ ప్రకృతి ఆధ్యాత్మిక ప్రపంచం రహస్యాలకు సంబంధించిన అంశాలను ఎంచుకొని డూడల్స్ రూపొందిస్తుంది ఖుష్బూ ఈ ఎల్ ఐ సిరీస్ యానిమల్స్ అరౌండ్ ది గ్లోబ్ లవ్ […]

కెరటాలపై స్వారీ

2024 పారిస్ సమ్మర్ ఒలింపిక్స్ కు అర్హత సాధించింది 26 సంవత్సరాల నేత్ర కుమనన్.సెయిలింగ్ లో జాతీయ అంతర్జాతీయ పథకాలు సాధించింది. నీలి సముద్రం లో సెయిలింగ్ చేయటం అంటే కెరటాలపై స్వారీ చేయటం అంటుంది నేత్ర. దేశం తరఫున రెండు సార్లు ఆసియా క్రీడల్లో పాల్గొన్నది అంతర్జాతీయ సెయిలింగ్ ఛాంపియన్ షిప్ లో 20 కి పైగా పథకాలు సాధించింది. ఎంబిఎ చదువుతున్న నేత్ర ఈ సాహస క్రీడ ఆడవాళ్లకు సాధ్యమే అని నిరూపించింది.