Chinna Maata
సరదాగా చేస్తే పతకాలు
అమెరికాకు చెందిన సైకిల్ రేసర్ క్రిస్టీన్ ఫాల్క్‌నర్ హార్వర్డ్ యూనివర్సిటీలో డిగ్రీ చేశాక న్యూయార్క్ లో వెంచర్ క్యాపిటలిస్ట్ గా కెరీర్ ప్రారంభించింది. సరదాగా కాలక్షేపం కోసం సైక్లింగ్ మొదలుపెట్టింది. సాధనతో ఒలంపిక్స్ లో రెండు పతకాలు సాధించింది.అమెరికా కు సైకిల్ రేసింగ్ లో ఇంతవరకు పతకం లేని లోటు తీర్చింది క్రిస్టీన్. గత ఆరేళ్లుగా సైక్లింగ్ సాధన చేస్తున్న క్రిస్టీన్ సింగిల్స్ టీమ్ విభాగాల్లో బంగారు పతకాలు అందుకున్నది.
హర్భజన్స్ మేడ్ విత్ లవ్
చండీగఢ్ కు చెందిన హర్భజన్ కౌర్ కు 97 ఏళ్ళు వంట చేసుకునేందుకు ఎన్నో ఐడియాలు ఇచ్చే ఆమె పోస్ట్ లు లక్షలమంది చూస్తారు. హర్భజన్స్ మేడ్ విత్ లవ్ ఇన్ స్టా పేజ్ లో ఆమె బేసిన్ కి బర్ఫీ అమృత పరి మ్యాంగో పికిల్ షల్గామ్ గాజర్ కా ఆచార్ వంటి అద్భుతమైన వంటకాలు ఎలా చేసుకోవాలో చెబుతోంది. భర్త మరణించాక పిల్లలు ఎవరికి వాళ్ళు జీవించడం మొదలుపెట్టాక 90 ఏళ్ల వయసులో కూతురు […]
ఆమె తొలి మహిళ
నేపాల్ కు చెందిన లక్పా షెర్పా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి మహిళగా చరిత్ర సృష్టించింది.2000 సంవత్సరం నుంచి ప్రారంభించి ఇప్పటివరకు పది సార్లు ఎవరెస్ట్ అధిరోహించింది. ఈ పర్వతారోహకురాలి జీవితం ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో విడుదలై ప్రశంసలు అందుకుంటుంది.హిమాలయాలు ఎక్కిన అనుభవంతో న్యూ ఇంగ్లాండ్, హిమాలయాల్లో, క్లౌడ్ స్కేప్ క్లైమ్బింగ్ పేరుతో పర్వతారోహకులకు శిక్షణ ఇస్తోంది లక్పా షెర్పా .కొడుకు నిమా,కూతుళ్లు సన్నీ పైనీ లు కూడా తల్లిలాగా పర్వతాలు ఎక్కే వాళ్లే.
అందమైన భుజోడి చీరలు
గుజరాత్,కచ్ ప్రాంతం లోని భుజోడి గ్రామంలో సాంప్రదాయ భుజోడి హ్యాండ్ లూమ్ చీరలు తయారవుతాయి. మగ్గాల పైన నేసే ఈ చీరల్లో 500 ఏళ్ల నాటి చరిత్ర మూలాలున్నాయి. ఆఫీస్ వేర్ గా భుజోడి ఎంచుకోవచ్చు. వీటిని గంజి పెట్టి ఉతికే పని లేదు. మెత్తగా వంటిని హత్తుకొని ఉండే ఈ చీరలు ఆకర్షణీయమైన మోటిఫ్స్ డిజైన్ లు రంగులతో ఉంటాయి. అన్ని కాలాల్లోనూ ఈ చీరలు హాయిగా కట్టుకోవచ్చు.
తల్లి స్ఫూర్తితో తనయ
ఒలంపిక్స్ లో 200 మీటర్ల బటర్‌ఫ్లై ఈవెంట్ లో స్వర్ణ పథకాన్ని సొంతం చేస్తుంది సమ్మర్ మెకింతోష్ 17 సంవత్సరాల మెకింతోష్ 400 మీటర్ల వ్యక్తిగత మేడ్లే లో ప్రస్తుత ప్రపంచ రికార్డ్ హోల్డర్ ఒలంపిక్స్ లో రెండు వ్యక్తిగత స్వర్ణ పతకాలు గెలుచుకున్న తొలి కెనడియన్ కూడా. ఒలంపిక్ జట్టులో స్విమ్మర్ గా ఉన్న తల్లి జిల్ హార్స్టేడ్ల్ నుంచి స్ఫూర్తి పొందింది మెకింతోష్. ఈమెకు తల్లి తొలి గురువు ఆ తర్వాత కోచ్ ఆధ్వర్యంలో […]
క్యాన్సర్ కు సమాధానం వర్క్ వుట్స్
హిందీ టీవీ రంగంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటి హీనా ఖాన్ కెరీర్ లో దూసుకుపోతున్న తరుణంలో క్యాన్సర్ ఆమె పైన దాడి చేసింది హీనా ఖాన్ కీమోథెరపీ చేయించుకుంటూనే తన ఆరోగ్యం తో పాటు ఫిట్ నెస్ మెయిన్ టెయిన్ చేసుకోవడానికి క్రమం తప్పకుండా జిమ్ కు వెళ్తోంది.ప్రస్తుతం ఆమె పోస్ట్ చేసిన వీడియో లో ఊడిపోతున్న జుట్టు తో కనిపిస్తూ గొడుగు వేసుకోని చేతిలో ఫ్లాస్క్ పట్టుకొని జిమ్ లోకి వ్యాయామం చేసేందుకు వెళ్తున్న […]
తల్లితండ్రులకో పుస్తకం
పిల్లల డిజిటల్ అడిక్షన్ గురించి వాళ్ళను అర్థం చేసుకోవడం గురించి వాళ్లకు అవసరం వచ్చినప్పుడు ఎలా అండగా నిలవాలనే విషయం చర్చిస్తూ ‘ఐ పేరెంట్ ఎంబ్రాసింగ్ పేరెంటింగ్ ఇన్ ది డిజిటల్ ఏజ్ అనే పుస్తకం రాశారు రచయిత్రి కాలమిస్ట్ నేహా జె హిరానందని .డిజిటల్ యుగంలో పిల్లల పెంపకం పై ఆరోగ్యకరమైన చర్చ ప్రారంబించాలన్నది నా ఉద్దేశం అంటాదీ రచయిత్రి. నేహా హార్వర్డ్ యూనివర్సిటీ లో మాస్టర్స్ చేశారు. భారతీయ మహిళలపై గర్ల్ పవర్ విమెన్ […]
మనసు బాగోలేదా ?
మనసు బాగోలేకపోయినా ఏదో వెలితిగా ఏ పని చేయాలని అనిపించకపోయినా డోపమైన్ డ్రెస్సింగ్ కు ప్రయత్నించాలి. మంచి రంగు రంగుల డిజైన్ ల డ్రెస్ లు వేసుకోవాలి. చక్కని నగలు, పెర్ఫ్యూమ్ తో చక్కగా తయారవ్వాలి. మన మనసుకి మనం ఒక బహుమతి ఇవ్వాలన్న మాట బాధపడే మనసు సేదదీరేలా చక్కని దుస్తులు షాపింగ్ చేయచ్చు. సంతోషం కలిగించే రంగుల్లో ఎరుపు, తెలుపు,పసుపు, ఆకుపచ్చ, నీలం ఉన్నాయి. ముఖ్యంగా పసుపు వర్ణం సంతోషాన్ని ఉత్సాహాన్ని ఇస్తుంది. అందుకే […]
బాధితులకు సాయం
ఆదిశక్తి పేరుతో సేవా సంస్థ స్థాపించి స్త్రీలకు చదువు ఆరోగ్యం ఉద్యోగానికి సంబంధించిన సహాయం చేస్తుంది మలయాళ స్టార్ హీరోయిన్ సంయుక్త మీనన్. 2018 లో కేరళ వరదల్లో స్వయంగా సహాయ కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. బాధితుల కోసం నిత్యావసర వస్తువులు పోగుచేసి ఇచ్చింది అలాగే ఇప్పుడు వయనాడ్ బాధితుల కోసం విరాళం ఇచ్చింది. నన్ను ప్రేక్షకులే సక్సెస్ చేశారు. హీరోయిన్ గా నేను పొందిన ప్రేమను మనిషిగా తిరిగి సమాజానికి తిరిగి ఇచ్చేస్తున్నాను అంటోంది […]
పట్టుదలతో పథకాలు
13వ జాతీయ సబ్ జూనియర్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో 400 మీటర్ల పరుగు పందెంలో రజిత పతకం గెలుచుకుంది తనీషా.రాజస్థాన్‌లోని సికార్ జిల్లా కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆగ్లోయి తనీషా సొంత గ్రామం.. అరచేయి లేకుండా పుట్టిన తనీషా ఎప్పుడు ఆ ఎడమ చేతిని జేబులో పెట్టుకుని తిరిగేది అలాంటి భయపడే అమ్మాయి తనీషా. గత సంవత్సరం రాష్ట్ర జాతీయ ఛాంపియన్షిప్ లలో మూడు స్వర్ణాలు ఒక రజితం ఒక కాంస్యం తో […]
అందాల సుందరి మియా లే రౌక్స్
దక్షిణాఫ్రికా అందాల పోటీ లో 28 సంవత్సరాల బధిర వనిత మియా లే రౌక్స్ కిరీటం గెలుచుకుంది ఫ్రెంచ్ మూలాలున్న మియా లే రౌక్స్ సౌత్ ఆఫ్రికాలో నివసిస్తుంది. ఆమెకు పూర్తి చెముడు సౌత్ ఆఫ్రికా కిరీటం కోసం చిదిమ్మా అడెట్షినా తో పోటీ పడిన మియా కిరీటం సాధించింది. ఈ దివ్యాంగుల పట్ల ఈ భూగ్రహం లో ఉన్న ఆంక్షల సరిహద్దును నేను బద్దలు కొట్టాను అన్నదిమియా లే రౌక్స్ .
ఏకైక డిజైనర్
క్వీన్ ఆఫ్ ఇండియన్ ఆటో డిజైనింగ్ అన్న పేరుతో రామ్ కృప అనంతన్ పేరు ఆటోమోటివ్ పరిశ్రమలు మారుమోగుతోంది.మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ లో ఇంటీరియర్ డిజైనర్ ఆమె ప్రస్తుతం క్రక్స్ స్టూడియో పేరుతో సొంత కంపెనీ ఏర్పాటు చేశారామె. టి యూవీ 300 కే యూ వీ 100 వంటి కార్లు డిజైన్ చేశారామె. ప్రపంచంలోనే ఏకైక మహిళా డిజైనర్ చీఫ్ గా నిలబడింది రామ్ కృప ఇప్పుడు ఈ ఆటోమోటివ్ దిగ్గజం తన నైపుణ్యంతో […]
ధ్యానం యొక్క శక్తి
మెడిటేషన్ అనేది మనసుని ప్రశాంతంగా ఉంచగల నైపుణ్యం. ప్రతిరోజు మెడిటేషన్ చేయటం వల్ల అంతర్గత శక్తిని తట్టి లేపి నట్లు అవుతుంది. మనిషి జీవిత పరమార్ధం సంతోషాన్ని వ్యాపింప చేయటం సంతోషాన్ని అన్వేషించటం ప్రతి మనిషిలోనూ ఒత్తిడిని, కోపాన్ని, బాధను,దుఃఖాన్ని పెంచే ప్రకంపనలు ఉంటాయి. ఈ ప్రకంపనలు మెడిటేషన్ లేదా ధ్యానం ద్వారా స్వచ్ఛంగా ఉంచుకోవాలి. భావోద్వేగాల నుంచి మనసుని ప్రశాంతంగా ఉంచగల సాధనం ధ్యానం మాత్రమే. మనసు ప్రశాంతంగా ఉండాలంటే ధ్యానం పైన దృష్టి నిలపటాన్ని […]
ధృవ జ్ఞాపకంగా ముస్కాన్
రోడ్ యాక్సిడెంట్ లో మరణించిన తన కూతురు 17 ఏళ్ల ధృవ గుర్తుకు తెచ్చుకుంటూ ముస్కాన్ పేరుతో ఎన్జీవో ప్రారంభించారు మృదుల్. కథక్ నృత్య కళాకారిణి ధృవ సరైన సమయంలో వైద్య సహాయం కూడా అందక మరణించింది. తన బాధ ఇంకెవరికి వద్దనుకున్న మృదుల్ ఇప్పటివరకు 40 వేల మందికి తమ సంస్థ ద్వారా డ్రైవర్ శిక్షణ ఇప్పించారు రోడ్డు భద్రత నియమాలు అత్యవసర చికిత్సలు చేయడం నేర్పుతారు. రాజస్థాన్ లో ప్రారంభమైన వీరి సేవలు ప్రభుత్వ […]
పాటలతో సేవ
పాలక్ ముచ్చల్ మంచి సింగర్ సామాజిక సేవ లక్ష్యంగా పనిచేస్తుంది. ఇండోర్ కు చెందిన పాలక్ తొలి ఫండ్ రైజింగ్ ప్రాజెక్ట్ కార్గిల్ సైనికుల కోసం చేసింది. అలాగే పిల్లల గుండె ఆపరేషన్ల కోసం కూడా పాటలు పాడి ఫండ్స్ వసూలు చేస్తుంది.మూడు వేల మంది పేద పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయించేందుకు తనలోని కళ మాధ్యమంగా ఉపయోగపడిందని చెబుతోంది. పేద పిల్లలకు అండగా నిలిచేందుకే భగవంతుడు నాకి గొంతు ఇచ్చాడనుకుంటాను. ఇంకా నా లిస్ట్ లో […]
ప్రొడ్యూసర్ నరసమ్మ
చెన్నబోయిన వెంకట నరసమ్మ చిన్నప్పటి నుంచి సినిమా ప్రొడ్యూసర్ అవ్వాలని కలలు కన్నది. రైతు కుటుంబం వారిది వ్యవసాయం చేస్తూ,పశువులు కాస్తూ పాలు అమ్ముతూ 90 లక్షలు పోగేసింది. రాగి సంగటి హోటల్ నడుపుతుంది. నటుడు రవి బాబు సినిమా తీసేందుకు వప్పు కొన్నారు. పొలం అమ్మేసి మరీ డబ్బు సమకూర్చింది. దేవదాసి వ్యవస్థకు వ్యతిరేకంగా స్పిరిట్ అనే పేరుతో సినిమా తీసింది. ప్రొడ్యూసర్ వెంకట నరసమ్మ. ఆమె కొడుకు వెంకట రవీంద్రనాథ్ దర్శకుడు సినిమా త్వరలోనే […]
వారధి నిర్మించిన సీత
కేరళ లోని వాయనాడ్ ప్రాంతంలో ముంచెత్తిన వరదల్లో వందల మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యం లో మేజర్ సీత అశోక్ షెల్కే కేవలం 31 గంటల్లో 190 అడుగుల వంతెన నిర్మించి సహాయక చర్యలు చేపట్టారు భారత సైన్యానికి చెందిన మద్రాస్ ఇంజనీరింగ్ గ్రూప్ లో సీత ఏకైక మహిళా. ఆ బృందానికి నాయకురాలు కూడా ఆ సందర్భంలో ఆమె ఆమె వంతెన నిర్మించటం వల్ల ముందక్కై లోని బాధితులకు నీరు,ఆహారం,వారిని వాహనాల్లో తరలించే వీలు కలిగింది. […]
మడ అడవుల్లో ప్రయాణం
కల్చర్ అంగన్ పేరుతో ఎకో టూర్స్ నిర్వహిస్తోంది రష్మీ సావంత్ సింధుదుర్గ్ జిల్లా మాడ అడవుల్లో ప్రసిద్ధి మహారాష్ట్ర అటవీశాఖ భాగస్వామ్యం లో 160 మహిళా స్వయం సహకార బృందం లో,స్వామి అన్న పేరుతో మాడ అడవుల్లో పడవ ప్రయాణం ఏర్పాటు చేసింది రష్మీ. ఈ రూరల్ టూరిజం కాన్సెప్ట్ ను ముంబయ్ లోని ఆలీబాగ్ రాజస్థాన్ లోని పాలి.ఉత్తరాఖండ్ తో పాటు ఆంధ్రప్రదేశ్ లోని వలస పక్షులు ఆవాసం వీరాపురం లో కూడా అభివృద్ధి చేశారామె […]
తొలి మహిళా సేనాని
భారత సైన్యం లో 40 విభాగాలు ఉంటాయి. 14 ఉప విభాగాలు కూడా ఉంటాయి వాటిలో ఒకటి కోర్స్ ఆఫ్ ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ అందులో సైనికాధికారిగా నిధులు నిర్వహిస్తోంది కెప్టెన్ సుప్రీత సముద్ర మట్టానికి 18875 అడుగుల ఎత్తున హిమాలయాల్లోని పర్వత శ్రేణుల్లో ఉండే సియాచిన్ గ్లేసియర్ ప్రాంతం లో కెప్టెన్ సునీత డ్యూటీ చేస్తుంది. ఈ ప్రాంతం లో విధులు నిర్వహించే తొలి ఉమెన్ ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ ఆఫీసర్ గా రికార్డ్ సృష్టించింది […]
కాలువ పూల వ్యాపారం
కేరళ లోని త్రిసూర్ కు చెందిన విజి అభి వాటర్ ప్లాంట్స్ అమ్ముతూ నెలకు లక్ష సంపాదిస్తారు. ఇంటర్ నేషనల్ వాటర్ లిల్లీ అండ్ వాటర్ గార్డనింగ్ సొసైటీ నుంచి ఈ కాలువ పూల పెంపకం నేర్చుకొన్నారు విజి అభి ఎన్నో ప్రయోగాలు చేసి నీంఫాయశ్రీ అనే కొత్త ప్రయోగాలు చేశారు.ఆమె ఇంటి తోటలో వంద రకాల కాలువ పూలున్నాయి ఇళ్లలో కాస్త విశాలమైన కుండీల్లో పెంచుకోగలగా ఈ కాలువ పూల ను పేస్ బుక్ వేదికగా […]
