Chinna Maata
ఫోన్ వాడకం వల్లే
గంటల కొద్దీ ఫోన్ లో మాట్లాడుతుంటే ,తల ఒక వైపుకి వాల్చి ఉండటంతో మెడ కండరాలపై భారం పడి ఆ ఒత్తిడి వెన్నుపై పడి సమస్య ఎదురవుతోంది. అందుకే ఫోన్ కూడా రెండు వైపులా మార్చి మాట్లాడాలి. లేదా ఫోన్ వినియోగం కాస్త తగ్గించాలి. కొన్ని రకాల పోషకాలు లేమి కూడా మెడ నొప్పులకు కారణం కావచ్చు. ఎముకల ఆరోగ్యానికి కాల్షియంతో పాటు విటమిన్ డీ కూడా తీసుకోవాలి. అలాగే బరువు పెరిగిన కూడా ఆ భారం […]
మసాలా మజా
వంటగదిలో ఉండే మసాలా దినుసులు ఎన్నో రుగ్మతల నుంచి కపాడతాయంటున్నారు ఎక్స్ పర్ట్స్. కొత్తమీర మొక్కల నుంచి గింజలు ధనియాలు వీటిల్లో యాంటీఇన్ ఫ్లమేటరీ యాంటీ ఎలర్జిక్ ,యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలుంటాయి. వీటిలోని ఫిలో న్యూట్రియంట్ గుణాల వల్లే. ధనియాలకు ఆరోగ్యరీత్యా అత్యాధిక ప్రభావం ఉంటుంది. పసుపులో ఉండే కర్కమిన్ అనిఫైటో కెమికల్ ,దాల్చిన చెక్కలో ఉండే చిన్న మల్దె హైక్ అనే ఫైటో కెమికల్ ,జీలకర్రలో థైమోక్వినోన్ అనే ఫైటో కెమికల్, మిరపలో ఉండే కెప్సైన్ […]
ఇలా స్ట్రెచ్ చేస్తే చాలు
హై హీల్ షూ వేసుకోవటం చాలా ఇష్టమైతే ఒక చిన్న ఎక్సర్ సైజ్ తో పాదాలకు వచ్చే ముప్పు తగ్గించుకోవచ్చు అంటున్నాయి అధ్యయనాలు. హై హీల్స్ షూతో ఎక్కువ సేపు నడిస్తే మడమకి పాదంలోపల ఉండే బాల్ మధ్య మృదువైన కండరాలు కుంచించుకు పోయి నడకలో తేడా వస్తుంది. ఎత్తు మడమల చెప్పులు ధరించి రోజంతా తిరిగే వాళ్ళు గోడకు కొంచెం దూరంలో నిలబడి ఒక అడుగు వెనక్కి వేయాలి. అప్పుడు మడమ కిందనే ఉంచి స్ట్రెచ్ […]
పీరియడ్ ఎమోజీ
ఒక కొత్త ఎమోజీ నెట్ లో కనిపిస్తోంది. ఒక బ్లడ్ డ్రాప్ ,వెనక బ్యాక్ డ్రాప్ లేత నీలం రంగు . ఈ రక్త బిందువు పీరియడ్ ఎమోజీ . ఫ్యాడ్ డేస్ లో ఉన్నానని ఫోన్ లో సంకేతం పంపేందుకు ఉపయోగపడే ఒక కొత్త గుర్తు . ఇది మార్చిలో లాంచ్ అవుతోంది. ఇక తరువాత మార్కెట్లోకి వచ్చే ఫోన్ ఇమేజీల్లో ఈ బ్లడ్ డ్రాప్ ఎమోజీ ఉంటుంది. మహిళలు ఈ విషయం సిగ్గుపడకుండా ఏ […]
ఫ్రూట్స్ ఫేస్ ప్యాక్స్
వేసవి వస్తే పండ్ల సందడి మొదలవుతోంది. మార్కెట్ నిండా పండ్లే.ఒక కప్పు గుమ్మడికాయ గుజ్జులో కోడిగుడ్డు బ్లండ్ చేసి ఆ మిశ్రమంతో ఫ్యాక్ వేస్తే ఇది చర్మాన్ని కాంతివంతంగా చేసేస్తుంది.నిమ్మ,నారింజ రసాల్లో కూడా కోడిగుడ్డు,గుడ్డు తెల్లసొన కలిపి ఫ్యాక్ వేస్తే చాలు ముఖం మెరిసిపోతుంది. ఇక క్యారెట్ రసంతో ప్యాక్ వేస్తే మచ్చలు మరకలుపోతాయి. ద్రాక్షపండు చిదిమి ఆ గుజ్జుతో నిమ్మరసం ,గుడ్డుపొన ప్యాక్ వేస్తే చాలు .ఇది ఆయిలీ స్కిన్ కు చక్కని ప్యాక్. డ్రైస్కిన్ […]
స్లిమ్మింగ్ ఫుడ్
40 ఏళ్ళు దాటాక శరీరంలో కొవ్వు పేరుకోకుండా స్లిమ్మింగ్ సూపర్ ఫుడ్ తినాలంటున్నారు డాక్టర్లు.కారం నాలుక ను మండిస్తుంది. ఈ స్పైసీ పొడితో కాప్టినాయిడ్స్ ఉదరంలోని కొవ్వు కరిగిస్తాయి. ప్రతి భోజనానికి ముందు దాక్ష తింటే నడు కొలత ఒక అంగుళం తగ్గిందని అధ్యాయనం చెబుతుంది. లో ఫ్యాట్ కాతేయ్ చీజ్ కండరాల మెటనాలిజాన్ని దృడం చేస్తుంది. బెల్ పెఫ్పర్స్ లో దొరికే విటమిన్ సీఇ తిరుగులేని బరువు తగ్గించే ఆయుధం. నట్స్ లోని ఆరోగ్యవంతమైన ప్రోటీన్,ఫ్యాట్,పిచు […]
సౌందర్య పోషణలో ఉల్లి
కోస్టుంటేనే కళ్ళు మండి నీళ్ళు కారేంత ఘాటుగా ఉన్న ఉల్లిలో బోలెడన్ని చర్మ సౌందర్యన్ని కాపాడే లక్షణాలున్నాయి. బ్లాక్ పిగ్మేంటేషన్ తో ముఖం నల్లగా అయిపోతే ఉల్లి రసం ముఖం పై అప్లై చేస్తే తగ్గిపోతుంది. ఉల్లి రసంలో యాంటీ ఆక్సిడెంట్లు,సల్ఫర్ విటమిన్లు ఉంటాయి. చర్మం నిర్జీవంగా ఉంటే ఉల్లి రసం రాస్తే మెరుపు వస్తుంది. దోమలు,పురుగులు కుట్టున చోట రాస్తే నొప్పి,వాపు,కందిపోవడం తగ్గిపోతాయి.
మేలు చేసే తేనె,వెల్లుల్లి
తేనె ,వెల్లుల్లి కొన్నాళ్ళ పాటు ప్రతిరోజు తీసుకుంటే ఎంతో లాభం అంటున్నారు ఆయుర్వేద వైద్యులు. కొన్ని వెల్లుల్లిపాయలు చిదిమి వాటిపైన తేనె పోసి సీసాలో పెట్టి ఉంచాలి.వారం రోజుల అలా ఉంచి తర్వాత ప్రతిరోజు దాన్ని తీసుకుంటూ ఉంటే రక్తప్రసరణ మెరుగైపోతుంది.రక్తపోటు అదుపులో ఉంటుందని హానికరమైన కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుందని రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుందని చెభుతున్నారు. ఈ రెండిటీ మిశ్రమంతో అంతర్గత అంగాల పనితీరు మెరుగవుతుందంటున్నారు.
తమలపాకుతో ఆరోగ్యం
తమలపాకును నాగవల్లి అని కూడ అంటారు ఎముకలకు మేలు చేసే కాల్షియం, ఫోలిక్ యాసిడ్ ,ఎ,సి విటమిన్ లు తమలపాకులో పుష్కలంగా ఉంటాయి. ఇది యాంటి ఆక్సిడేంట్ వృధ్ధాప్య లక్షణాలు త్వరగా రానివ్వదు. తమలపాకు, సున్నం, వక్క మూడు మంచి కాంబినెషన్. తమలపాకులో రసం సున్నంలోని కాల్షియన్ని శరీరం అంతర్బాగంలోకి తీసుకువెళుతుంది. ఈ తీగను కూండిలో నేలలో కూడ వేసుకోవచ్చు. జీర్ణ శక్తికి చాలా మేలు చేస్తుంది. చిన్నపిల్లలకు తేనే, తమలపాకు రసం నాకిస్తే దగ్గు,జలుబు తగ్గుతాయి. […]
శిశువుకు వినికిడి వ్యాయామం
గర్భిణిగా ఉన్నప్పుడు సీమంతం చేసి మట్టీ గాజులు తొడగడం సంప్రదాయం. ఇప్పుడు కొత్త పరిశోధన అది చాలా అర్ధవంతమైన పని అంటున్నాయి. గర్భవతి చేతికి ఉన్న మట్టి గాజులు చిన్న కదలికలో కూడా ఒక కొత్త శబ్దం చేస్తాయి. శిశువు కొత్తగా శబ్దాలు వినేందుకు ప్రయత్నం చేస్తుంది. ఆ చిన్న చేవులకు వినికిడి వ్యాయామం ఈ గాజుల శబ్దం తో మోదలవుతుంది అంటున్నాయి పరిశోదనలు . ఈ గాజుల శబ్దం దగ్గరగా వింటూ తన తల్లి ఉనికిని […]
ఇరవైల్లోను అవసరం
నలభై ఏళ్ళు దాటాక మాత్రమే బి.పి, కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాలి అనే మాట ఇప్పుడు పాత బడిపోయింది. ఇరవై ఏళ్ళ అమ్మాయిలు కూడ కోన్ని పరిక్షలు చేయించుకోవాలి.18 ఏళ్ళు దాటినప్పటి నుండి ప్రతి రేండళ్ళకి ఆధిక రక్తపోటుకి సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి. కోలెస్ట్రాల్ టెస్ట్ 25 ఏళ్ళు వచ్చినప్పటి నుండి తప్పదు. ఇక లైంగిక జీవితం మొదలు పెట్టిన దగ్గర నుండి పాప్ స్మయిర్ పరీక్ష చేయించుకుంటూ ఉండాలి. రెండేళ్ళకొకసారి చేయించుకుంటే గర్భాశాయం ముఖ ద్వార క్యాన్సర్ […]
కాన్సర్ ను నిర్మూలించే లక్ష్మణ ఫలం
సీతాఫలం జాతికి చెందిన పండు లక్ష్మణ ఫలం. దీన్ని వైద్య పరిభాషలో అన్నోవా మురికేటా అంటారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో ఈ చెట్లు అక్కడక్కడ ఉన్నాయి. క్యాన్సర్ రోగుల పాలిట సంజీవిని ఈ ఫలం అంటారు .కరేబియన్ దీవుల్లో ఈ ఫలంని కనుక్కోన్నారు. అమెరికాలో ఈ లక్ష్మణ ఫలాల గుజ్జును ఐస్ క్రీమ్ లు,పానీయాలు, స్వీట్ల తయారిలో వాడుతారు.ఈ లక్ష్మణ ఫలాంలో పీచు ఎక్కువ.ఈ పండులో ఫుష్కలంగా ఉన్న అవినోషియన్,అసిటోజన్ క్యాన్సర్ కణాల్ని నిర్మూలించగలదు .ఐరన్ […]
పర్పుల్ హార్డ్ ఉడ్ అందం
అమెజాన్ ప్రాంతంలోని బ్రెజిల్ ,పసిఫిక్ తీరంలోని కోస్టారికా పనామా,కొలంబియాల్లో పెరిగే పర్పుల్ ఉడ్ ప్రకాశవంతమైన ముదురు ఉదా రంగులో ఉంటుంది. చెట్టు నుంచి కొట్టిన దుంగను ఉండలో పడేస్తే రోజులు గడిచిన కొద్దీ ఎరుపు ,చాకోలెట్ ,ఊదా రంగుల్లోకి మారి పోతుంది.ఈ అందమైన చెక్కతో చేసే చిరుతలు,టేబుళ్ళు ,కిచెన్ వస్తువులు చాలా అందంగా ఉంటాయి. ఈ రెండు చూసి ముచ్చటపడి ఈ చెక్క ముక్కల్ని బంగారం ప్లాటినంతో పొదిగి ఉంగరాలు ,బ్రాస్ లెట్లు కూడా చేయించుకొంటారు.ఇవి ఖరీదైనవి. […]
గుర్రాలపై డిజైన్లు
ఇంగ్లండ్ కు చెందిన మెలోడి హేమ్స్ ఒక చిన్న గుర్రం పిల్లలంటే చాలా ఇష్టం అప్పుడామెకి తోమ్మిదేళ్ళు. ఆ గుర్రం పిల్లకు వళ్ళంతా ఎక్కువగా ఉన్ని ఉండేది. దాంతో అది చాలా అసౌకర్యానికి గురయ్యేది. హెమ్స్ సరదాగా ఆ గుర్రపు ఉన్ని కత్తిరిస్తూ దాని వంటిపైన అందమైన డిజైన్లు సృష్టించేంది. అది అందరి దృష్టిని ఆకర్షించేది. 30 ఏళ్ళు వచ్చాక ఇప్పుడు హెమ్స్ కి అదే వృత్తి కూడా అయింది. ఇరవై ఏళ్ళుగా ఆమె గుర్రాలపై అందమైన […]
రంగుల సమ్మోహనం
పెళ్ళి జరుగుతుంటే ఏకంగా సినిమా సెట్లే, పెళ్ళి పందిళ్ళు గా తీర్చి దిద్దుతున్నా ఈ రోజుల్లో వట్టి పూవులతో అంత అందాన్ని తెచ్చిపెడుతున్నారు. సృజనకారులు . పచ్చని బంతి పూలు ముద్దుగా ఉంటాయి. వెంటనే వాడి పోవు కూడా. ఈ కాన్సెప్ట్ దృష్టిలో పెట్టుకొని మెహందీ ,పెళ్ళకూతుర్ని చేయటం, గౌరీపూజ వంటివి పెళ్ళిలో భాగంగా చేసే వేడుకలకు బంతి పూలతో వేదికలు నిర్మిస్తున్నారు. బంతి పూలు ,శాటిన్ అరటి మొక్కలు కలగుపుకోని పసుపు ఎరుపు రంగుల బంతి […]
శారీ కుర్తా కఫుల్ సెట్ డ్రెస్
శారీ కుర్తా కఫుల్ సెట్ డ్రెస్ ను తయారు చేశారు.ఫ్యాషన్ డిజైనర్లు చిన్న చిన్న ఫంక్షన్లుకు భార్యభర్త కలిసి వెలుతుంటే మ్యాచింగ్ గా ప్రత్యేక దుస్తులు తయారు చేశారు. అమ్మాయి చీరె ,అబ్బాయి కుర్తా ఒకే డిజైన్ లో ఉంటాయి. ఫ్యాన్సీ ,కాటన్, పట్టు ఇలా అన్ని రకాల వస్త్రశ్రేణిలో చిన్న చిన్న ప్రింటులు,ఫువ్వుల కలగలిపి ,అంచులు చక్కగా డిజైన్ చేసి కఫుల్స్ కి ఇద్దరికీ జంటగా వేసుకొనేందుకు ఈ డ్రెస్ ప్రత్యేకం ఏ ఫంక్షన్ కు […]
ఆరోగ్యానికి కొలెస్ట్రమ్ మిల్క్
గేదెలు,ఆవులు ఈనిన తర్వాత మొదటి నాలుగు రోజుల పాటు జున్ను పాలు ఇస్తాయి. ఆ పాలల్లో బెల్లం ,మిరియాల పొడి వేసి జున్ను తయారు చేసే వాళ్లు . ఆప్పుడు పట్టణాల్లో అలా జున్ను పాలు దొరికే దారిలేదు. అందుకే కొన్ని కంపెనీలు జున్ను పాలను పొడి రూపంలో ,రెడీమేడ్ గా పాక్ చేసి అమ్ముతున్నారు. ఈ జున్ను పాలల్లో రోగనిరోధక శక్తిని పెంచే యాంటీబాడీలు ,అత్యధిక సంఖ్యలో ప్రోటీన్లు ,విటమిన్లు ఖనిజాలు ఉంటాయి. ఇంకా లాక్టో […]
ఆరుబయట ఆడనివ్వండ
పిల్లలకు ఆరుబయట ఆటలు చాలా ముఖ్యం, కండరాలు ఎముకలు బలోపేతం అవ్వడానికే కాదు. భావోద్వేగాల నియంత్రించుకొని తోటి వాళ్ళతో స్నేహాసంబంధాలకు కూడా తోటి పిల్లలతో ఆడుకోవటం చాలా ముఖ్యం . ఆరుబయట ప్రకృతిలో తోటిపిల్లలతో ఆడుతూ ఉంటే అది శ్రమ తెలియని వ్యాయామం. అప్పుడే పిల్లలకు హస్వదృష్టి ముప్పుతగ్గుతోందని ఒక పరిశోధన చెపుతుంది.కలివిడి తనం క్రీడా నైపుణ్యం పెరుగుతోంది. ఆటలో ఎత్తుగడలు ,ఎదుటి వారిని అంచనా వేసే శక్తి పెరగుతోంది.బృందాలుగా ఆడే ఆటలు సమిష్ఠితత్వం బోధపరుస్తారు. విటమిన్ […]
తిరుగు లేని రుచి
మినపప్పు,బియ్యం కలిపి రుబ్బి వేసే దోశల మూలాలు దక్షిణాదివి, కానీ దేశం మొత్తం మీద వేల రకాల దోశలు తయారవుతాయి. మైసూర్ ఫుడ్ స్ట్రీట్ నిండా దోశల రకాలే, లోపల ఎండు మిరప వేసి అద్దితే అది మైసూర్ దోశే. అలాగే తమిళనాడులో ప్రతి రెండు రెస్టారెంట్లలో ఒక దానిలో రకరకాల దోశలు దొరుకుతాయి.ముంబై వాసులకు దోశలు అంటే ఇష్టం. మెరైన్ లైన్స్ లో పాపులర్ బాబునాథ్ దోశె సెంటర్ దోశలకు రుచులకు ప్రసిద్ది. కర్నాటకలో షిమోగా […]
క్యాబేజి మొలకల్లో ఆరోగ్యం
మొలకెత్తిన గింజల్లో ఆరోగ్యం దాక్కోని ఉన్నది అనే సంగతి అన్ని అధ్యయాలు చెబుతున్నాయి. పరిశోధనలో మైక్రో గ్రీన్స్ వాడకంలోకి తేచ్చారు అంటే అన్ని రకాల ఆకు కూరలు కూరగాయల మొక్కలని మొలకల దశలో తీసుకుంటే మంచి ఆరోగ్యం అన్న దిశలో పరిశోధనలు చేబుతున్నాయి. ఇందులో భాగంగా ఎరుపు రంగు క్యాబేజి మొలకలు ఆహారంలో భాగంగా తిసుకుంటే గుండే జబ్బు ప్రభావం ఉండదు అని తేలింది. మొలకలు వచ్చిన రెండు వారాలలో వాటిని తినడం వల్ల పోషకాలు ఎక్కువగా […]
