Saturday, 25 Jul, 2026

జల రవాణా లో అమ్మాయిలు

కొచ్చి లో ప్రారంభించిన మెట్రో ఫెర్రీలను నడిపేందుకు ముగ్గురు మహిళ పైలెట్స్ ఎంపిక అయ్యారు జల రవాణా లో ఇది మహిళా శాకం అంటున్నారు అరుణిమ,లక్ష్మి,స్నేహ ముగ్గురు కెప్టెన్ లు జి పి ఆర్ కన్వర్షన్ కోర్స్ పూర్తి చేసిన వారికి ఈ ఉద్యోగం దొరుకుతుంది కొల్లం కు చెందిన ఈ ముగ్గురు . పైలెట్స్ వివిధ ఇంజనీరింగ్ డిప్లొమా చేశాక వారికి ట్రైనీ లుగా ఉద్యోగం వచ్చింది. మెట్రో ఫెర్రీలలో పురుష పైలెట్ లే ఉన్నారు […]

బంగారు వర్ణాల లైక్రా

స్వర్ణ కాంతులతో మెరిసిపోయే గోల్డ్ లైక్రా శారీస్ ముందు పట్టు చీరలు కూడా వెలితిగా పోతాయి ఎలాస్టిక్ లా సాగుతూ వొంటికి హత్తుకుపోయే లైకా చీరలు ప్లెయిన్ గా నెట్టెడ్ మెటీరియల్ తో కలిపి,సెక్విన్ వర్క్ తో బ్లౌజ్ మ్యాచ్ చేసి చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాయి. ఎరుపు బంగారు వర్ణాల కలబోతతో ఉండే ఈ చీరలకు  జ్యువెలరీ, ఇతరత్రా యాక్సెసరీస్ జోడిస్తే ఆ అందమే వేరు రాళ్లు పొదిగిన నగలు టెంపుల్ జ్యువెలరీ ఈ శారీస్ […]

ఫోర్బ్స్ డిజిటల్ స్టార్

మాస్టర్ చెఫ్ మామ్ గా లక్షల మంది పరిచయం ఉన్న ఫుడ్ బ్లాగర్ చెఫ్ రచయిత ఉమా రఘురామన్ ప్రముఖ హ్యూగ్ జైన్  ఫోర్బ్స్ ఇండియా టాప్ 100 డిజిటల్ స్టార్స్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. అత్తగారి స్ఫూర్తితో ఉత్తరాది వంటలు నేర్చుకొని ఇప్పటికీ 1000 రకాల వంటల వీడియోలు చేశారు ఫ్లిప్ కార్ట్ యూనీలీవర్ మదర్ డైరీ పి టి సి వంటి ప్రముఖ బ్రాండ్ల తో కలిసి పనిచేశారామే. ఆమె పెట్టిన ఒక్క పోస్ట్ […]

ఆర్కిడ్స్ తో చక్కని వ్యాపారం

పూల మొక్కల పెంపకంతో కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉద్యాన్ వన్ శ్రేష్ట పురస్కారాన్ని అందుకున్నది సబిరా మహమ్మద్ కేరళ లోని పాలకాడ లో 1998లో తన టెర్రస్ పైన మల్లి జాజి పూల వంటి పూల మొక్కల పెంపకంతో ప్రయాణం మొదలుపెట్టి 1300 రకాల ఆర్కిడ్స్ ను పెంచింది సబిరా పాలక్కాడ్ లో ఆమె ప్రారంభించిన నర్సరీ లో థాయిలాండ్ చైనా తైవాన్ నుంచి తెప్పించిన మొక్కలు కూడా లభిస్తాయి టిష్యూ కల్చర్ ద్వారా ఆర్కిడ్స్ […]

జుట్టు రాలిపోతోందా ?

కొబ్బరి పాలలో క్యాల్షియం, ఐరన్, ఫాస్పరస్, విటమిన్లు,ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. నల్లటి పొడవాటి జుట్టు కావాలని కోరుకునే అమ్మాయిలు ఈ కొబ్బరిపాల వైద్యాన్ని నమ్మవచ్చు. తాజా కొబ్బరి పాలు తలకు పట్టించి అరగంట ఆరనిచ్చి తర్వాత తల స్నానం చేయాలి ఇలా వారానికి రెండు సార్లు చేసినా చాలు జుట్టు రాలడం తగ్గి ఊడిన వెంట్రుకలు కుదుళ్ళ నుంచి మళ్లీ వేగంగా పెరుగుతాయి. వెంట్రుకలకు కావలసిన తేమ పోషణ అందుతుంది.

అంతులేని ఆత్మవిశ్వాసం

చూపు లేకపోయినా భూమిక సుదర్శన్ చక్కగా రుచిగా వంట చేయగలరు భూమిక సుదర్శన్. ఈమె యూట్యూబ్ ఛానల్ భూమిక కిచెన్ కు 80 వేల మంది  సబ్స్క్రైబర్లున్నారు. 1300 పైగా వంటలు పోస్ట్ చేశారు భూమిక. బ్యాచిలర్స్ సులభంగా వండుకో గలిగే వంటలే పోస్ట్ చేస్తారు భూమిక సుదర్శన్. 35 ఏళ్ల వయసులో అరుదైన చూపు పోయినా భూమిక డిప్రెషన్ లోకి కూరుకుపోకుండా ఈ వంటల వీడియోలు చేయటం మొదలు పెట్టి సక్సెస్ అయ్యారు. భూమిక కిచెన్ […]

అందం ఇచ్చే యాలకులు

తియ్యని పదార్దాలకు సువాసన ఇచ్చే యాలకులు అందాన్ని అద్భుతంగా పెంచుతాయంటున్నారు ఎక్సపర్ట్స్.స్పూన్ చొప్పున యాలకుల పొడి,పంచదార,తేనె కలిపి ముఖానికి మృదువుగా రుద్ది పది నిమిషాలు తర్వాత  గోరువెచ్చని నీటితో కడిగేస్తే చాలు ముఖం మెరుస్తుంది. యాలకుల్లోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్ తో పోరాడి వృద్ధాప్య  ఛాయలు రానివ్వవు.దీన్ని మాస్క్ ల వేసుకోవాలంటే స్పూన్ యాలకుల పొడి, పసుపు,నిమ్మరసం కలిపి ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు.పావుగంట తర్వాత కడిగేస్తే చాలు కాంతివంతమైన ముఖం కనిపిస్తుంది.

దిండు మార్చేయాలి

ఒకసారి దిండు కొంటే దాన్ని జీవితకాలం వాడాలి అనుకోవద్దు అంటున్నారు ఎక్సపర్ట్స్.వాటి కవర్లు మార్చకపోయిన ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోయినా ,దీర్ఘకాలం వాడుతున్న అనారోగ్యాలు తప్పవు అంటున్నారు.సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ చేసిన ఒక అధ్యయనం ప్రకారం తలగడ పై పేరుకొని దుమ్ము బాక్టీరియాని వృద్ధి చేస్తాయి. చిన్న పిల్లలు, వృద్ధులు ఆస్తమా బారిన పడే ప్రమాదం ఉంటుంది.అంచేత రెండు మూడేళ్ల కోసారి దిండ్లు మార్చేయ మంటున్నారు.

రీల్స్ నుంచి సినిమాల్లోకి

సరదాగా చేసిన వీడియోలు మృణాళిని రవి  కి సినిమా అవకాశాలు తెచ్చి పెట్టాయి.పుదుచ్చేరి లో పుట్టిన బెంగళూరులో ఇంజనీరింగ్ చేసి ఐబిఎం లో ఉద్యోగం సంపాదించింది. చదువు పూర్తయి ఉద్యోగం లో చేరేముందు దొరికిన ఖాళీ సమయంలో టిక్ టాక్ వీడియోలు డబ్ స్మాష్ లు చేసింది ఆమె చక్కని నవ్వుకు,నటనకు ఫాలోవర్లు వచ్చారు.ఇన్‌స్టాలో ఆమెను 20 లక్షల మంది ఫాలో అవుతున్నారు.ఇంకేముంది సినిమా అవకాశాలు వచ్చేశాయి గద్దలకొండ గణేష్ తో తెలుగు లోనూ ఫాన్స్ సంపాందించుకొంది.

మెదడు సమస్యలకు ఆమె సమాధానం

53 దేశాలకు చెందిన 69 సైంటిఫిక్ సొసైటీలకు ప్రాతినిధ్యం వహించే IBRO సంస్థకు  అధ్యక్షురాలిగా ఎంపిక అయ్యారు శుభా టోలే.ముంబై కి చెందిన శుభ న్యూరో సైంటిస్ట్ టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ లో పనిచేస్తారు గ్రాడ్యుయేట్ స్టడీస్ డీన్ గా తర్వాతి తరం శాస్త్రవేత్తలను ఎందరినో తీర్చిదిద్దారు ఇన్నోవేషన్ ఇన్ న్యూరో సైన్స్,నేషనల్ ఉమెన్ బయో సైంటిస్ట్ వంటి ప్రతిష్టాత్మక అవార్డ్ లు ఆమెను వరించాయి.ఆమె భర్త సందీప్ త్రివేది కూడా శాస్త్రవేత్త వారికి […]

మిస్ ఇండియా నికిత

ముంబైలో జరిగిన ఫెమీనా మిస్‌ ఇండియా 2024 లో నిఖాతా పోర్వాల్ 29 రాష్ట్రాల నుంచి 30 మంది పోటీదారులను దాటి కిరీటం గెల్చుకుంది.మధ్య ప్రదేశ్ లోని ఉజ్జయిని కి చెందిన నికిత యూనివర్సిటీ లో చదువు కొంటోంది థియేటర్ ఆర్టిస్ట్ రచయిత్రి కూడా. టీవీ యాంకర్ గా నటిగా కెరీర్ మొదలు పెట్టిన నికిత ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఈ గుర్తింపు సాధించింది మిస్ ఇండియా గెలుపు తో మిస్ వరల్డ్ వేదిక […]

నా అనుభవం చాలు

ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) జాతీయ బ్రాండ్ అంబాసిడర్‌గా నటి రష్మిక మందన్న నియమితులయ్యారు.ఆన్ లైన్ మోసాలు డీప్‌ఫేక్ వీడియోలు, సైబర్ బుల్లీయింగ్ వంటి ఎన్నో అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం లక్ష్యం గతం లో అశ్లీల దుస్తులలో ఉన్నట్లు ఈమె వీడియో వైరల్ అయింది. అప్పుడే పోలీసులకు ఫిర్యాదు చేసింది రష్మిక. తన అనుభవం తో సైబర్ క్రైమ్స్ గురించి వీలైనంత ఎక్కువ మందికి అవగాహన కల్పించి రక్షించాలను కొంటున్నాను అంటోంది రష్మిక […]

అత్యున్నత ప్రతిభ శాలి

మహారాష్ట్రలోని పోటేగావ్ మరాఠీ మాట్లాడే దళిత కుటుంబంలో జన్మించింది శైలజా పైక్.2024  సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైన జీనియస్ గ్రాంట్ పొందారు.ఈ ఘనత సాధించిన తొలి మహిళా శైలజా పైక్.సిన్సినాటి యూనివర్సిటీ లో రీసెర్చ్ హిస్టరీ ప్రొఫెసర్ గా ఉన్న శైలజా పైక్ దళిత ఉమెన్స్ ఎడ్యుకేషన్ ఇన్ మోడర్న్ ఇండియా, డబల్ డిస్క్రిమినేషన్,ది వల్గారిటీ ఆఫ్ క్యాస్ట్,దళిత సెక్సువాలిటీ అండ్ హ్యుమానిటీ ఇన్ మోడర్న్ ఇండియా అనే పుస్తకాలు రాశారు.దళితుల అనుభవాలు,దళిత దృక్కోణం లింగ వివక్ష సామాజిక […]

బహుళ వర్గాల రుద్రాక్ష

చంద్రకాంత పువ్వులను (mirabilis jalapa) సాయంత్రం పూలు, రుద్రాక్ష పూలు అని కూడా అంటారు.ముదురు గులాబీ, పసుపు, ఎరుపు, కాషాయం వంటి వర్ణాలతో విచ్చుకొనే ఈ పువ్వులు రంగులు మార్చగాలవు. వీటిలో ఔషధ గుణాలు చాలా ఎక్కువ ఆయుర్వేద వైద్యం లో మూత్ర సమస్యలు,కాళ్ళ నొప్పులు,గాయాలకు చికిత్స కోసం ఉపయోగిస్తారు.ఈ పూలను ఆహార రంగుల తయారీలో కాస్మెటిక్ డై లుగా వాడతారు.

దీపావళి థీమ్ తో బార్బీ

డిజైనర్ అనితా డోంగ్రే ఈ సంవత్సరం బార్బీ డాల్ ను దీపావళి థీమ్ దేశీ లుక్ తో తీర్చిదిద్దాయి.మూన్ లైట్ బ్లూమ్ లెహంగా ఎర్ర బూట్లు కళ్ళకు కాటుక చెవులకు పెద్ద జుంకి లతో బార్బీ అచ్చమైన భారతీయ యువతి లాగా ఉంది.అనిత డోంగ్రే హౌస్ ఆఫ్ అనిత డోంగ్రే అనే భారతీయ ఫ్యాషన్ హౌస్ వ్యవస్థాపకురాలు అలాగే తన జ్యువెలరీ బ్రాండ్ అనిత డోంగ్రే పింక్ సిటీ ని ప్రారంభించారు.భారతీయ కస్టమర్స్ ను ఆకర్షించే ప్రత్యేకమైన […]

హై రిస్క్ జాబ్ ఇది

పన్నేడేళ్ళ వయసులో స్టంట్ ఉమెన్ గా సినీ రంగంలోకి వచ్చింది సనోబర్ పార్దీవాలా.బాలీవూడ్ లో మొదటి స్టంట్ ఉమెన్ గా గుర్తింపు పొందిన సనోబర్ 200  సినిమాలకు పైగా రాష్ట్రపతి చేతుల మీదుగా రైజింగ్ ఇండియా స్త్రీ శక్తి అవార్డ్ తీసుకొన్నారామె   ఆలియా భట్,ఐశ్వర్య రాయ్,ప్రియాంక చోప్రా వంటి స్టార్లకు స్టంట్ డూప్ ఈమెనే.కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించారు.అలాగే జిమ్నాస్టియన్ కూడా.22 సంవత్సరాల కెరీర్ లో ఎన్నో హై రిస్క్ స్టంట్ లు చేశారు సనోబర్.

రెఫరీ గా తెలుగమ్మాయి

క్రికెట్ చరిత్రలో 2024 ఐ సి సి విమెన్స్ టి20 వరల్డ్ కప్ చరిత్రలో నిలిచిపోతుంది. మైదానంలో క్రికెటర్లతో పాటు అంపైర్లు కూడా ఈసారి మహిళలే. భారతదేశం నుంచి ఎంపికైన వృందా రాఠి టివి అంపైర్ గా పనిచేశారు. ఆమె స్వస్థలం ముంబై ఐసీసీ అంపైర్  డెవలప్‌మెంట్ ప్యానెల్ లో సభ్యురాలు 2022-23 రంజీ ట్రోఫీ గోవా, పాండిచ్చేరి మ్యాచ్ కు నారాయణ జనని తో కలిసి తొలి మహిళా అంపైర్ గా రికార్డ్ సృష్టించారు.

ఆర్థిక మంత్రి గా రికార్డ్

దేశ ఆర్థిక ప్రగతి నడిపిస్తున్నది మహిళా ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్. ఈ సంవత్సరం బడ్జెట్ ఆమె వరుసగా సమర్పించిన ఏడవ బడ్జెట్ అది దేశ చరిత్రలోనే రికార్డ్ ఆమె నేతృత్వంలో వికసిత భారత్ కు మేడ్ ఇన్ ఇండియా కు పునాదులు పడ్డాయి. దేశ జి డి పి ఎదుగుదలను గడిచిన ఆర్థిక సంవత్సరంలో 8. 2 శాతానికి తెచ్చి మన దేశ ఆర్థిక సత్తాను ప్రపంచానికి తెలియజేసిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ధనిక […]

ఆరోగ్యాన్నిచ్చే కివి

రోజు ఒక కివి పండు తింటే ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయంటున్నారు పోషకాహార నిపుణులు.70 గ్రాముల కివి పండులో 42 క్యాలరీలు 2.07 గ్రాముల ఫైబర్ 2.07 మి గ్రా సోడియం 64 మి గ్రా సి విటమిన్ తో పాటు ప్రోటీన్ కె విటమిన్ కాపర్ ఉంటాయి.కంటికి మేలు చేస్తాయి.బిపి నియంత్రించగలదు.అలాగే డయాబెటిక్ ఉన్న వారికి మంచి ఛాయస్ కూడా.

చావును జయించిన మనిషి  

1915 ఏప్రిల్ 14 న అట్లాంటిక్ మహాసముద్రంలో నీట మునిగిన టైటానిక్ ఓడలు నిధులు నిర్వహిస్తూనే బ్రతికి బయటపడ్డ  నర్సు ‘వయొలెట్‌ జెసాప్‌’ ఆమె జీవితంలో ఇంకో రెండు ఓడ ప్రమాదాల నుంచి బయటపడ్డారు.1911 ఒలంపిక్ ఓడ లోను, బ్రిటానిక్ అనే గాయపడిన సైనికులను తీసుకుపోతున్న ఓడ లోను ప్రమాదం జరిగినప్పటికీ బతికి బయటపడ్డారు. ఈ మూడు ప్రమాదాల నుంచి బయటపడి బ్రతికిన ఆమెను మిస్ ఆన్ సింకబుల్ అన్నారు. 42 సంవత్సరాల పాటు ఆమె నర్స్ […]