Chinna Maata
ఇంట్లోనే ఈజీగా
సౌందర్య సాధనాల్లో రసాయనాలు కలుస్తూనే ఉంటాయి. కొన్ని ఇంట్లో తయారు చేసుకొంటే ఆ ముప్పు తప్పించుకోవచ్చు పగిలిన పేదలకు రాసుకునే లిప్ బామ్ ఇంట్లో చేసుకోవచ్చు . బిస్ వాక్స్ బయట దొరుకుతోంది ఒక్క చెంచా చొప్పున బిస్ వాక్స్ కొబ్బరి నూనె,తేనె రెండు విటమిన్ ఇ మాత్రలు తీసుకోవాలి గిన్నెలో సగం వరకు నీళ్ళు పోసి, బిస్ వాక్స్ ని మరిగే నీళ్ళూ వేయలి కరిగిన ఈ వాక్స్ తో కొబ్బరి నూనె ,తేనె విటమిన్ […]
లిప్ రీడింగ్
ఫేస్ రీడింగ్ లాగే లిప్ రీడింగ్ కూడా ఉందని చైనీయుల సిద్దాంతం . ముఖంలో భావాలు ప్రకటించటంతో పెదవులు కూడా ముఖ్యమే . పెదవులు చూసి గుణగణాలు అంచనా వేయచ్చు అంటారు చైనీయులు . ఒక్కోళ్ళ పెదవులు చక్కగా ఉంటాయి . హృదయాకారంలో పెదవులు ఉంటే కొత్త ఆలోచనలు చేస్తారట . బొద్దుగా ఉన్న పెదవులు ఉంటే ధైర్యవంతులు .వెడల్పు పెదవులు వాళ్ళు తెలివైన వాళ్ళు సన్నని పెదవులుంటే ఇండిపెండెంట్ గా ఉండాలనుకొంటారు . గుండ్రని పెదవులు […]
టూత్ పిక్స్ భవనాలు
కళాకారుని ఊహాశక్తికి ఎలాటి పరిమితులు లేవు. బియ్యపు గింజ పైన కళా ఖండాలు సృష్టించిన వాళ్ళున్నారు. న్యూయార్క్ లోని సాన్ ఫ్రాన్సిస్కో కు చెందిన మన్రో హాంటెడ్ హౌస్ డిజైనర్ అంటే భయంకరమైన ఇళ్ళకు ఇంటీరియర్ డిజైనింగ్ వేసే వాడున్నమాట. అతను సైరా క్యూప్ ఏకంగా పెద్ద భవనాలు నిర్మించాలని ఆలోచించాడు. ఎన్ని భావనలు తో పాటు దుబాయిలో ప్రపంచంలో అతి పెద్దదైన బుర్జ్ ఖలిఫా భవనాన్ని టూత్ పిక్స్ తో కట్టేశాడు. తాజ్ మెహెల్,వైట్ హౌస్,లిసా […]
తోలు వ్యర్దాలతో విమానం
భూగోళం పైన ఇంధన వనరులు ఖాళీ అయిపోతున్నాయి ఇక ప్రత్యామ్నాయ వనరుల్ని చెత్తతో సృష్టిస్తాం అంటున్నారు కొందరు . అలాగే చేసి చూపిస్తున్నారు కూడా బూట్లు ,జోళ్ళు బ్యాగ్లు వంటి వస్తువులు తోలుతో తయారుచేస్తారు . ఈ తోలు వ్యర్దాలతో కారు ,బైక్ లతో పాటు విమానాలు కూడా తయారు చేయచ్చు అంటున్నారు చెన్నయ్ లోని కేంద్రీయ తోలు పరిశోధన సంస్థ పరిశోధకులు . తోలును నున్నగా చేసే ప్రక్రియలో ఎంతో దూళీ తాయారు అవుతుంది దానికి […]
నిలబడకండి జాగ్రత్త
ఆడవాళ్ళు చాలా గంటలు నించోనే పనిచేస్తారు. వంటఇంట్లో పనులు నిలబడి చేయవలిసి వుంటుంది గ్యాస్ పొయ్యి సిలెండర్ తక్కువ ఎత్తులో వుంచుకోడానికి రక్షణ చర్యలో పొయ్యి ఎత్తుగా అరుగుపైన ఉండటం పక్కనే నిలబడి చాకు తో కూరలు కోయటం, చపాతీలు చేయటం అంత గంటలతరబడి నిలబడే వుండవలసివస్తుంది అదే పనిగా కూర్చోవటం మంచిది కానట్లే నిలబడటం కూడా మంచిది కాదంటారు. ఉద్యోగినులు బస్సుల్లో రైళ్ళలో నిలబడి ప్రయాణాలు చేస్తారు. ఇలా ఎక్కువ సేపు నిలబడి పని చేయటం […]
మరీ వేడిగానా ?
వేడిగా టీ , వేడి వేడిగా కాఫీ అంటూ ఎంతో మంది ఈ అలవాటును ప్రాణప్రదంగా ప్రేమిస్తారు . వేడి కాఫీ గంటకోసారి తాగకపోతే ఉండలేమంటారు తాగితే కాఫీ ,టీ లు తాగారు కానీ ,వేడిగా తాగకండి ,నోట్లో పళ్ళు పాడవుతాయి అన్నవాహిక కాన్సర్ రావచ్చు అంటారు పరిశోధకులు రకరకాల క్యాన్సర్ల పై జరిగే పరిశోధనల్లో ఈ విషయం గుర్తించారు . అయితే ఇది నిర్దారించ లేదు కనుక ,ఇంకా వేడి కాఫీ ,టీ లతోనే కాన్సర్ […]
మరుగుజ్జుల గ్రామం
ఇరాన్ లో ఒక మారుమూల మఖునిక్ అనే ఒక కుగ్రామం ఉంది . ఈ గ్రామం లో అందరూ సాధారణ ఎత్తు కన్నా అరమీటర్ తక్కువ ఉంటారు . మాములు ఎత్తుకన్నా పొట్టిగా ఉంటారు . వీళ్ళ కు తగ్గట్టు గానే ఇళ్ళు నిర్మించు కొంటారు . ఇక్కడి వాతావరణ పరిస్థితి ని బట్టికూడా చిన్న ఇళ్లయితే ఎండా ,చలి సమంగా ఉంటుంది . పోషకాహార లోపం ,నాగరిక ప్రపంచానికి దూరంగా జీవించడం ,బయటి వాళ్ళతో బాంధవ్యాలు […]
పర్లేదు వదిలేయండి
చాలా మంది పిల్లలు నోట్లో వేలేసు కొంటారు. ఆ అలవాటు మాన్పించేందుకు గాను నానా తంటాలు పడతారు తల్లులు పర్లేదు ఇదేం పెద్ద చెడ్డ అలవాటు కాదు,గోళ్ళు కొరకటం,నోట్లో వేలేసు కోవటం కారణంగా రోగ నిరోధక శక్తి పెరుగుతోంది అంటున్నారు బటుగా యూనివర్సిటీ పరిశోధికులు ఒక అధ్యయనం లో నోట్లో వేలేసుకొనే పిల్లల కు పెంపుడు జంతువుల ద్వారా వచ్చే అలర్జీలు ఎక్కువగా రాలేదట. ఎదో ఒకటి ముట్టుకుంటూ ఆడుతూ,బొమ్మలు నిత్యం చేత్తో పట్టుకొంటూ అరచేతులను అస్తమానం […]
“ముత్యాలమ్మ ప్రసాదం”
నెల్లూరు జిల్లాలోని తూర్పు కనుపూర్ సమీపంలో వెలసిన గ్రామదేవత మన ముత్యాలమ్మ తల్లి. త్రిశక్తి రూపిణియైన తల్లి పార్వతి దేవి అంశం. చేతిలో ఢమరుకం,త్రిశులంతో దర్శనం ఇస్తుంది.ముత్యాలమ్మ ఆలయంలోకి ప్రవేశించగానే త్రిశూలానికి పూలదండ, పసుపు,కుంకుమ,నిమ్మకాయలను,గాజులతో పూజించి ఆలయంలోకి ప్రవేశించి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు భక్తులు. ముత్యాలమ్మ తల్లికి ప్రతి ఆదివారం,మంగళవారం,శుక్రవారం పొంగళ్ళు,పసుపు నీళ్ళతో మొక్కులు చెల్లించడం ఆనవాయితీ. గర్భగుడిలో అమ్మవారి పాదాలు ఒక రాక్షసుడిని తొక్కి పట్టిన భంగిమలో కూర్చొని ఉంటుంది.ఆ రాక్షసుడు అన్యాయానికి ప్రతీక అని […]
లావయితేనే పెళ్ళి
అమ్మాయిలు కాస్త బొద్దుగా అవుతొంటేనే కొంపలు మునిగినట్లు హడావుడిచేస్తారు. డైటింగ్ తో వార్నింగ్ లతో కాస్త కండ కరిగేలా కష్టాలు పెడతారు..మౌరిటానియా దేశంలో వుండే అమ్మాయిలు లావుగా మారేందుకు ఫాటెనింగ్ ఫార్మ్స్ కు వెళతారు. అమ్మాయిలకు అదే పనిగా తినిపించి,తాగించి అభ్యంతరం పెడితే కఠిన శిక్షలు అమలు చేస్తారంట. కనీసం 140 కిలోల బరువుంటేనే వాళ్ళకు పెళ్ళి లేకపోతే అబ్బాయిలు కన్నెతికూడా చూడరు. పూర్వకాలంలో ఈ మరాటానియా ఆఫ్రికా దేశాల్లో ధనవంతులకు కొలమానుం అంతే లావుగా ఉన్న […]
గ్రామం మొత్తం గ్రంధాలయమే
భారతదేశం లోని మొట్ట మొదటి పుస్తకాల పల్లెగా చెపుతారు మహారాష్ట్రలోని బిలార్ గ్రామాన్ని. ప్రకృతి రమణీయ కతవిలసిల్లే ఈ గ్రామంలో ఎక్కడ చూసిన పుస్తకాలే . గడప గడప కు గ్రంధాలయమే. ఫేక్ బుక్ ,వాట్సాప్ లలో కాలం గడిసే యువతలో పఠనాసక్తి పెంపొందించాలని ,పుస్తకం ఉనికి నిలబెట్టాలని మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన గొప్ప ప్రయత్నం ఇది . 2007 లో బిలార్ లో పుస్తకం గ్రామం ఆలోచనకు బీజం పడింది. స్థానిక పాఠశాలకు కమ్యూనిటీ భవనాలు, […]
ప్లాస్టిక్ కంటెనర్లలో వాసనా
ప్లాస్టిక్ కంటెనర్లు నీట్ గా వాసనా రాకుండా వుండాలంటే గోరు వెచ్చని నీళ్ళలో నాలుగు టేబుల్ స్పూన్లు బేకింగ్ సోడా కలిపి ఆ నీళ్ళలో ముందు నానపెట్టి ఇంకా వాసనా వదలకుంటే వాటిని తుడిచి లోపల న్యూస్ పేపర్ ముక్కలు వుంచి మూతబిగించి ఓ రోజంతా ఆలా వదిలేయాలి. కాగితం వాసనా పీల్చేస్తుంది,వేడి నీళ్ళలో వాష్ లిక్విడ్ కలిపి ఆ నీళ్ళలో కడిగి ఆరబెట్టాలి. మూతలపైన మారకలుంటే గోరు వెచ్చని నీళ్ళలో లిక్విడ్ క్లోరిన్ కలిపి ఆ […]
సంతాన లేమికి ద్రాక్ష
సంతానం కోసం ప్రయత్నించే మహిళలు ద్రాక్ష వేళ్ళు తినడం ద్వారా సంతానం పొందే అవకాశాలు మెరుగు పరుచుకోవచ్చు అంటున్నారు పరిశోధకులు . మారీనా జీవన విధానంలో ఎండ్రో మెట్రియోసిస్ సమస్య ఆడవాళ్ళను మాతృత్వానికి దూరం చేస్తుంది . మందుల కంటే ద్రాక్షపళ్ళు తినడం ద్వారా ఈ సమస్య పోతుంది . అండాశయంలోని లోపాలు కిస్ మిస్ పళ్ళ తో తొలిగించుకోవచ్చని కూడా పరిశోధకులు చెపుతున్నారు . ఎండ్రో మెట్రియోసిస్కోసం ఇచ్చే హార్మోన్స్ చికిత్సా కంటే కూడా ద్రాక్షపండ్లు […]
చిట్టి పొట్టి కాయగూరలు ఇవి మని మేచర్ పండ్లు
ఆపిల్స్,పినాపిల్స్,కర్బుజ,పుచ్చ వంటివి చాకుతో కోసి తినాలి. కానీ ఇపుడు అవసరం లేదు పల్లీలు తిన్నట్లు గు పేళ్ళతో కూడా తినచ్చు. మొత్తం పండు అలా నోట్లో వేసుకోవచ్చు. పండ్లు కూరలు అన్ని మని మేచర్ రకాలు వస్తున్నాయి. గింజలు లేని ఫైబర్ రకాల్లగా చిట్టి పొట్టి కాయగూరలు పండిస్తున్నారు శాస్త్రవేత్తలు. అంగుళం సైజు లేని స్ట్రా బెర్రీ,కాక్విటో కొబ్బరి అన్ని మని మేచర్ పండ్లే. ఆగ్నేయ ఏసియా దేశాలలో పాటు ఐరోపా,అమెరికా దేశాలు కూడా ఈ బుజ్జి […]
బంగారంతో మిఠాయిలు
స్వచ్చమైన 24 క్యారెట్ల బంగారంతో చేసిన మిఠాయి తినాలనుకుంటే గుజరాత్ లోని సూరత్ కి వెళ్ళాలి . 24 క్యారెట్ల మిఠాయి మ్యాజిక్ అనే షాపులు కిలో తొమ్మిది వేలుకు ఇక్కడ గోల్డ్ పూత పూసిన స్వీట్లు దొరుకుతాయి . బంగారం స్వీట్ల కోసం ముందే ఆర్డర్ ఇవ్వాలి . కర్ణాటకలోని మంగుళూరులో కూడా ఇలాటి షాపు ఒకటుంది అక్కడ స్వీట్లు కిలో ఆరువేలే . ప్రియమైన వ్యక్తులకు ఈ బంగారం స్వీట్లు తినిపించాలి అని అనుకుంటే […]
పవర్ వాక్
వాకింగ్ కంటే జాగింగ్ . అంతకంటే స్పీడ్ వాకింగ్ మంచిదంటారు, క్యాలరీలు సంతృప్తికరమైన స్థాయిలో ఖర్చు చేయాలంటే కనీసం గంటకు 7.2 కిలోమీటర్లు నడవగలగాలి అంటే నడకలో అంతవేగం ఉండాలి . ఎంత స్పీడ్ వాక్ చేస్తే అన్ని క్యాలరీలు ఖర్చువుతాయి . నడక కొవ్వుని కరిగించేదిగా కండరాలను టోనింగ్ చేసేదిగా ఉండాలి . చిన్న చిన్న అడుగులు తక్కువ అలసట ఇస్తాయి . సరైన పోశ్చర్ అవసరం చుబుకం పైకెత్తి తిన్నగా మందుకు చూస్తూ నడవాలి […]
హానెస్టీ బుక్ షాప్స్
బ్రిటన్ లోని హే ఆన్ వే పట్టణాన్ని ప్రపంచంలో మొట్టమొదటి బుక్ టౌన్ పిలుస్తారు . సెకండ్ హాండ్ పుస్తకాలకు అంతపెద్ద మార్కెట్ ఇది .ఇక్కడ దొరకని పుస్తకం ఏదీ లేదు . ఇక్కడ పుస్తక దుకాణాల్లోనే కారు ,ఇళ్ళగోడలు కిటికీలు ఆరుబయట రకరకాల డిజైన్ లతో సరైన పుస్తకాలు ఉంటాయి. సందర్శకులు వచ్చి వెతుక్కుని నచ్చిన పుస్తకం తీసుకోవని ఖరీదుని అక్కడ పే హియర్ అని రాసి ఉన్నా డబ్బాలో పడేస్తారు . ఇలాటి పుస్తకాల […]
“కదిలి పాపహరేశ్వరుడి ప్రసాదం”
“నిత్యానందకరి వరా భయకరి… సౌందర్య రత్నాకరి”… ఆదిలాబాద్ జిల్లాలోని, నిర్మల్ కు సమీపంలో గల అన్నపూర్ణ సమేతుడై కదిలి పాపహరేశ్వరుడి మహిమలు చెప్పుకుందామా!! జమదగ్ని మహర్షి తనయుడు పరశురాముడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠ చేశాడు అని చరిత్ర చెబుతోంది.నూటోక్క శివలింగాలలో కదిలి శివయ్య నూటఒకటో లింగం.కాశీలో శివుడు దక్షిణ ముఖాన దర్శనం ఇచ్చినట్లే కదిలి శివుడు కూడా దక్షిణ ముఖాన చూడవచ్చు.నందీశ్వరుని చెవుల్లో ఓంకారం వినిపిస్తుంది.ఈ క్షేత్రంలో బ్రహ్మ, హయగ్రీవుడు,వినాయకుడు మనకు దర్శనం ఇస్తారు. పరశురాముని […]
“చిక్కడపల్లి వెంకన్న ప్రసాదం”
“వేడుకుందామా..వేంకటగిరి వేంకటేశ్వరుని వేడుకుందామా”.. హైదరాబాద్ చిక్కడపల్లిలో వెలసిన క్షేత్రమే ఈ వెంకన్న దేవాలయం…భక్తుల కోర్కెలు తీర్చే స్వరూపుడు.అతి పురాతన కాలం నుండి ఈ దేవాలయం ఉన్నది అని చరిత్ర చెబుతోంది….చిక్కడపల్లి వేంకటేశ్వర స్వామి ప్రత్యక్ష దైవం. ఇక్కడ స్వామి వారి సన్నిధిలో బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి వైభవంగా జరుగుతాయి….దేవాలయానికి సమీపంలో ఒక కోనేరు వుంది. దానిలో వున్న నీరు తాగిన సర్వ పాపాలు తొలగి పొతాయి అని భక్తుల నమ్మకం….శుభకార్యాల కోసం ఈ క్షేత్రానికి భక్తులు […]
అందానికి కాఫీ
ప్రతి ఉదయం కపు కాఫీ తోనే తెల్లారుతోంది కోట్లాది మందికి. ఇంత మంది మనసు దోచుకున్న కాఫీ పొడిలో సంపూర్ణ ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఎక్స్ పర్ట్స్. కాఫీ పొడి పంచదార,నూనె కలిపి స్నానానికి ముందు సున్ని పిండిలా ఉపయోగిస్తే మృతకణాలు పోతాయి అంటున్నారు. చాక్లెట్ పొడి,తేనె,కొబ్బరి నూనె ,కాఫీ పొడి పాలు కలిపి మొహానికి ప్యాక్ లా వేసుకొని అరగంట ఆగి కడిగేస్తే ముఖం కాంతిగా అయిపోతుంది. కాఫీ పొడి ఆలివ్ నూనె, నిమ్మరసం మొహంపైన రాసి […]
