Tuesday, 28 Jul, 2026

“బంగారు మైసమ్మ ప్రసాదం”

సఖులూ! మరి ఆషాఢమాసం లో  గ్రామదేవతలకి కన్నుల పండుగగా బోనంతో,తొట్టెలతో మొక్కులు తీర్చి చద్ది తో ప్రసాదాలు పెట్టి  అమ్మవార్ల ఆశీస్సులు ఎల్లప్పుడూ వుండాలని కోరుకున్నారు కదా!! రండి!!ఈ రోజు బంగారు మైసమ్మ కి మొక్కుదాం.హైదరాబాదు శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో వెలసిన ఆలయం ఈ బంగారు మైసమ్మ తల్లి దేవాలయం. చూడటానికి చిన్న గుడి అయిన మహిమ గల తల్లి.భక్తులు తమ పిల్లలను,పంట పొలాలను చల్లగా చూడాలని మొక్కుకుని ముడుపులు కట్టడం మొదలు పెట్టారు. బంగారు మైసమ్మ […]

ఒంటరితనం పర్లేదు

టీనేజ్ పిల్లలు ఒక్కసారి ఒంటరి గా ,ఎవరితో కలుసుకో కుండా ఉండేందుకు ఇష్టపడతారు . అప్పుడు పెద్దవాళ్ళు కంగారు పడకుండా వాళ్ళు ఒంటరిగా ఫీలవుతున్నారు ఒంటరిగా ఉండాలను కుంటున్నారా, తెలుసు కోమంటున్నాను . తమ శక్తి సామర్ధ్యాలు ఏమిటో తెలుసుకోవాలన్నా ఆరాటంతో ఏరంగంలోకి వెలుతూ నిర్ణయించుకునే క్రమంలో పిల్లలు ఒంటరిగా గడిపెందుకు ఇష్టపడతారని అది వాళ్ళ అభివృద్ధికి సూచనగా అనుకోమని చెపుతున్నారు . ఇలా ఒంటరిగా గడపాలని వాళ్ళు కోరుకొంటే అదంతా డిప్రషన్ కొద్దే అని భయపడనక్కర్లేదు […]

సంకేతాలు పట్టించుకొండి

శరీరం ఇచ్చే సంకేతాలు గుర్తించండి . ఏ చిన్ని ఇబ్బంది కైనా శరీరం వెంటనే స్పందిస్తుంది. మెదడుకు సంకేతం అంటుంది . హాయిగా ఓ ఎనిమిది గంటలు నిద్రపోయి ,ఆహారం తీసుకొన్న తర్వాత కూడా అలసటగా అనిపిస్తే వెంటనే రక్తపోటు ,విటమిన్ల స్థాయి పరీక్ష చేయించుకోవాలి. తరచుగా తలనొప్పి రావటం కూడా మంచి సంకేతం కాదు . హఠాత్తుగా తలపోటు వస్తే రక్తపోటు ,రక్తంలోని చక్కెరల స్థాయి కారణం కావచ్చు అలాగే ఏ కారణం లేకుండా కండరాల […]

సౌందర్య రహస్యం

ఎంత ఖరీదైన సబ్బులు,సౌందర్యఉత్పత్తులు వాడుతున్న వాటిలో రసాయనాలు తప్పనిసరి . అందుకే పసుపు,చందనం ,పాలు వంటివి వాడటం లేటెస్ట్ ట్రెండ్ . చందనం క్రమం తప్పకుండా వాడితే బాక్టీరియా అడ్డుకొంటుంది ట్యాన్ పోతుంది . పసుపు మచ్చలు పోగొట్టి హానికర బాక్టీరియా వ్యాపించ కుండా చేస్తుంది . కలబంద ఒక లేయర్ లాగా చర్మంపైన పరుచుకొని తేమను కాపాడుతుంది . దీనిలోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని మెరిసేలా చేస్తాయి . కుంకుమ పూవ్వు లోని విటమిన్లు యాంటీ […]

ఒత్తిడి తగ్గించే ఫ్రూట్ జ్యూస్ బాత్

స్నానం మససుకి హాయి నివ్వటం తో పాటు ఒత్తిడిని తగ్గిస్తుందని తెలసు . కానీ బాగా ఒత్తిడి గా ఉన్న సమయంలో సిట్రిక్ యాసిడ్ ఉండే పండ్ల రసాలు నీటిలో కలుపుకొని స్నానం చేస్తే ఒత్తిడి మాయం అవుతుంది అంటున్నారు నిపుణులు . ఎన్నో పరిశోధనల అనంతరం ఈ విషయం నిరూపితం అయింది . నిమ్మ ,అరేంజ్ ,ద్రాక్ష పండ్లలో సిట్రిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది . ఇది చర్మం లోపలి వరకు వెళ్ళి మలినాలను శుభ్రం […]

నీళ్ళలో నానితే ఫంగస్

పాదాలకు ఎప్పుడు తడి తగులుతూనే ఉంటుంది . పొడిగా అయ్యే లోగానే మళ్ళీ నీళ్ళలోకి వెళ్ళవలసి వస్తుంది . అలా తడిలో నానుతూ ఉంటే ఫంగల్ ఇన్ ఫెక్షన్లు వస్తాయి . అందుకే చిన్న పాటి శ్రద్ద చూపించ మంటున్నారు ఎక్స్ పర్డ్స్ . పని అయిపోగానే యాంటీ సెప్టిక్ సబ్బుతో కాళ్ళను శుభ్రం చేసుకొని ,యాంటీ సెప్టిక్ క్రీమ్ రాసుకోవాలి . కాళ్ల గోళ్ళపై పౌడర్ చల్లి తేమ పోయేలా చేయాలి . ఇలా చేస్తే […]

ఇళ్లంతా పరిమళం

ఇక వర్షాలు మొదలయ్యాయి . ఇళ్ళల్లో ఆఫీసుల్లో ఎండపడక వాసన వస్తూ ఉంటుంది . రూమ్ ఫ్రెషనర్ కంటే ఆరోమా నూనెలు వాడి చూడమంటారు ఎక్స్ పర్డ్స్ . అరోమా నూనెల్లో యాంటీ బాక్టరియల్ ,యాంటి ఫంగల్ లక్షణాలు ఉంటాయి . ఒక గిన్నెలో నీళ్ళుపోసి మరిగించి ఆ మరిగే నీళ్ళు నిమ్మనూనె గానే యూకలిఫ్టస్ నూనెగాని వేస్తే ఇల్లంతా పరిమళం వస్తుంది . కమలా పూవులు ను లవంగాల గుచ్చి ఎండబెట్టి వాటిని వంటింటి మూలల్లో […]

నాసిక కుహ శక్తి అపూర్వం

ముక్కు సరిగా పని చేయకపోతే ఎలా ఉంటుందో ఊహించను కూడా లేము . నాసిక ఒక చక్కని జ్ఞానాంగం . మనిషి నిద్రపోతున్నా ముక్కు వాసనలు గుర్తిస్తూ మనల్ని కాపాడుతూనే ఉంటుంది . అలాటి శక్తి వయసుతో తగ్గుతూ ఉంటుంది . రకరకాల వాసనలకు అలవాటు పడి ,లేదా ముక్కు నాడులు పని తీరు తగ్గి ఈ ష్రుణ శక్తి తగ్గచ్చు . కానీ వాసన గ్రహించి శక్తి తగ్గటం ముఖ్యమైన వార్ధక్య లక్షణం నిజమే వాసనా […]

ఎక్స్ పైరీ డేట్స్ చూస్తున్నారా ?

ఎంత ఖరీదైన కాస్మొటిక్స్ కొన్నా వాటి మ్యానిఫ్యక్చరింగ్ డేట్స్ చూసి ఎంచుకోకపోతే దేనికి కాకుండా పోతాయి . ఎంత బిగ్ మాల్స్ అయినా కాస్మొటిక్స్ వందల లెక్కలో అమ్ముడుపోవు . కొన్నింటి పైన వాటి మూలలు తీశాక ఎన్నాళ్ళు వాడుకోవచ్చో ముద్రించి ఉంటుంది . కొన్ని ముందే పాడయి పోతాయి కూడా వాటి టెక్చర్ లో మార్పులు వచ్చినా ,లీక్ అవుతున్నా ,గట్టిపడినా ఆ కాస్మొటిక్ పాడైందని గ్రహించాలి . కాస్మొటిక్స్ లో వాడిన వస్తువుని బట్టి […]

“దర్బార్ మైసమ్మ ప్రసాదం”

“ఓం శర్వాణి..ఓం గీర్వాణి..ఓం మాయాని                 వందనం”!! హైదరాబాదు పాతబస్తీ లో వెలసిన   అమ్మవారి ఆలయం “దర్బార్ మైసమ్మ”.ఆషాఢమసంలో భక్తుల కులదైవం,మహిమలు గల మహిషాసుర మర్దిని అవతారంతో దర్శన భాగ్యం కలిగిస్తుంది. గోల్కొండ కి వెళ్ళే దారిలో రాజుగారి దర్బార్కి దగ్గర ఉన్నది కాబట్టి దర్బార్ మైసమ్మ అని ప్రసిద్ధి గాంచినది.అమ్మవారిని అక్కన్న,మాదన్న,రామభక్తుడైన రామదాసు,ఛత్రపతి శివాజీ లాంటి ఉద్దండులు ప్రార్థనలు చేసేవారు అని పూర్వ చరిత్ర చెబుతోంది. ప్రతి మంగళవారం,శుక్రవారం అమ్మవారి    సన్నిధిలో శ్రీ […]

సువాసనల శక్తి

జడలో పూలు పెట్టుకోవటం భారతీయ మహిళలకు సంప్రదాయ సిద్ధమైన అలవాటు. ఏ రుతువులో పూసే పూలు ఆ రుతువులో పెట్టుకొంటూ ఉంటావు . ఆ పూవులు ,. ఆ పూవులలో కలసి అట్లే మరువం,దవనం సువాసనలు ఇల్లంతా వ్యాపిస్తూ మనసులకు ప్రశాంతత ఇస్తాయి కూడా . ఈ చక్కని పూల సువాసనలు మెదడు లోని భావోద్వేగాలను అదుపు చేసే కేంద్రం పైన ప్రభావం చుపిస్తాయని అధ్యయనాలు చెపుతాయి . మానసిక ఆందోళనకు గురవుతున్న వారికీ కేలియం అనే […]

సుగుణాలు ఎక్కువే

వక్కలు కాసే చెట్లని పోకచెట్లు అంటారు . తీరప్రాంతాలైన కర్నాటక ,కేరళ ప్రాంతాల్లో ఇవి సాగవుతున్నాయి . వక్కలను అదృష్టానికి ప్రతీకలుగా చెపుతారు శుభకార్యాలలో ,పూజలలో ఆకు ,వక్క పంచటం ఆనవాయితీగా ఉంది . ఇవి రుచిగా ఘాటుగా ఉంటాయి . వీటిలో అల్కటాయిన్లు ,టానిక్ శాతం ఎక్కువ . తరుచు ఆకువక్క ,కిల్లీలు తింటే అనారోగ్యమే అంటున్నారు . అయితే ఈ వక్కల్లో ఉండే ఔషధ గుణాలు వల్ల ఆయుర్వేద మందుల్లో వాడతారు . దీనిలోని […]

ఎప్పుడు మంచివే

వాతావరణం చల్లగా ఉంటే ఖర్జురాలు తింటుంచే శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది అంటున్నారు వైద్యులు . వీటిలో ఐరన్, విటమిన్ ,మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి . సీజన్లు మారుతున్నప్పుడు శరీరం హటాత్తుగా మారే వాతావరణన్నీ తట్టుకో లేకపోతోంది . అలాటప్పుడు ఖర్జురం తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది . వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి . బి1,బి2,బి3,బి5,ఎ విటమిన్లు ఉంటాయి . పొటాషియం ,ఐరన్ ఖర్జురంలో అధికంగా లభిస్తాయి . ఉదయం నిద్ర లేచాక రాత్రి పాడుకొనే […]

ఇవి సురక్షితం

లిచీ జాతికి చెందిన కుంకుడు జుట్టుకు పరిపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వగలుగుతోంది. వాటిలో విటమిన్ ఏ ,కె లాంటి పోషకాలు వుంటాయి. ఇవి సహజంగా చెట్టుకు కాసినవి కనుక,కోసి ఎండబెట్టి వాడుకునేవి కనుక ఇందులో రసాయనాలు కలిసే ఆవకాశం లేదు కనుక జుట్టు శుభ్రం చేసేందుకు వాడుకోవచ్చు. షాంపుల కంటే వంద రేట్లు సురక్షితం నాణ్యమైన కుంకుడు కాయిలు ఎంచుకొని కాస్త పగలకొట్టి అందులో గింజలు తీసేయాలి. వేడి నీళ్ళలో ఈ కుంకుడు కాయలు నానబెట్టి మెత్తగా చేతితో […]

గులాబీ చెట్టుకు బలం

కాఫీ పొడిని పానీయం గానే ఇంకెన్నో విధాలుగా పనికి వస్తుంది . ఫర్నీచర్ లో పగుళ్ళను కాఫీ పొడితో సరిచేయచ్చు . కాఫీ పొడిలో రెండు చుక్కలు నీళ్ళు వేసి గట్టిగా పేస్టులాగా చేసి ఆ పగుళ్ళ పై కత్తితో సమంగా అద్దితే ఫర్నీచర్ రంగులో కలసిపోయి పగుళ్ళు కనబడవు. కారులో చెడు వాసనలు ఉంటే తాజా కాఫీ గింజల పొడిని కాసేపు కారులో ఉంచితే బేకరీ పుడ్ వాసనతో పాటు ఇతర వాసనలు కూడా పోతాయి […]

లేటెస్ట్ ట్రెండ్స్

జీన్స్ ఎపుడు ఫాషన్ ట్రెండ్. పైగా ఇపుడు జీన్స్ లోనే బోలెడన్ని వెరైటీలు వస్తున్నాయి. హై వెయిన్ట్ రిప్ట్ ర్ జీన్స్ ఇపుడు ఫ్యాషన్ చిరిగి పోయినట్లే కనిపించే ఈ జీన్స్ కాస్త బొద్దుగా ఉన్నవాళ్ళకు బాగుంటాయి. అడుగున వెడల్పుగా కనిపించే క్రాపిడ్ ఫైర్ జీన్స్ సరికొత్త స్టయిల్. ఈ షర్టులకు టి షర్ట్స్ జత చేస్తే బాగుంటాయి. ఇక బ్లూ కట్ జీన్స్ వంటికి హత్తుకున్నట్లుగా ఉండి పాదాలు దగ్గర కాస్త వెడల్పుగా ఉంటాయి. బూట్ […]

ఎత్తుగా కనిపించాలా ?

ఎత్తు తక్కువ ఉంటే హై హిల్స్ ఎంచుకొనేప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకొవాలి. ఎత్తు కనిపించటం కోసమే ఈ ఎత్తు చెప్పులు వేసుకొన్న కనిపించారు .పాదం ముందరి భాగం ,బొటనవేలు ,రెండోవేలు కొద్దిగా కనిపించేలాగా లోకట్ వుంప్స్ ఉన్న హై హిల్స్ వేసుకొని కళ్ళు పొడవుగా కనిపిస్తారు ప్లాట్స్ లేదా హైహీల్స్ లో మొనదేలి ఉండే పాయింటెడ్ లో రకం చెప్పులు ఎంచుకోవాలి . మోకాళ్ళ పై వరకు పొడవు ఉండే నీబుట్స్ వేసుకొన్న పొడవుగా కనిపించే వీలుంది […]

జుట్టుకు కాకరకాయ వైద్యం

కాకరకాయ షుగర్ పేషంట్లకు ఔషధం గానే కాదు శిరోజాలకు మందు అంటున్నారు వైద్యులు . కాకరకాయ రసంలో జీలకర్ర పొడి కలిపి హెయిర్ ప్యాక్ వేసుకొంటే చుండ్రు పోతుంది . ఈ రసంలో అవకాడు గుజ్జు లేదా అరటి పండు గుజ్జు కలిపి హెయిర్ ప్యాక్ వేస్తే జుట్టు హెల్దీ గా ఉంటుంది . తాజా కాకరకాయ రసం జుట్టు కుదుళ్లకు మర్దన చేస్తే జుట్టు తెల్లబడడం కొంత వరకు అదుపు చేయవచ్చు . జుట్టు రాలుతుంటే […]

“పోలేరమ్మ ప్రసాదం”

నెల్లూరు జిల్లా వెంకటగిరిలో శ్రీ శ్రీ శ్రీ పోలేరమ్మకి ప్రసాదం నైవేద్యం పెట్టి చల్లని చూపులు తల్లి  ఆశీస్సులు అందుకొందాం. పోలేరమ్మ గ్రామదేవత.భక్తులను ఎల్లప్పుడూ కంటికి రెప్పలా కాపాడుతుంది.అమ్మవారికి జాతర సంబరాలు వైభవంగా జరుగుతాయి.దూర దూరంలో ఉన్న భక్తులు తమ కోరికు నెరవేరుతుంది ఇక్కడకు వచ్చి మొక్కలు  మొక్కుతారు. అమ్మవారికి పసుపు,కుంకుమ కుండలతో సమర్పిస్తారు.ఊరేగింపుతో అమ్మవారిని వాడా వాడా లో  మేళతాళాలతో ఊరేగించి నిమజ్జనం చేస్తారు.కలరా వ్యాధితో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు అందుకే పోలేరమ్మకు ముడుపులు కట్టడం […]

కళల గ్రామం

ఆ ఊరంతా కళాకారులే,ఊళ్ళో అడుగుపెడితే చాలు కళాకృతులు,గోడచిత్రాలు కనువిందు చేస్తాయి. చక్కని హస్తకళల తాటి,కొబ్బరాకులతో చేసిన రకరకాల బొమ్మలు కలప,శిలలపై చెక్కే విగ్రహాలు,సిల్క్ వస్త్రాలపైనా తుస్సార్ అద్దకాలు మొదలైనవి కనిపిస్తాయి. ఇప్పుడిక ఈ ఊర్లలో కళాకారులు ఎంత మంది ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు ఈ గ్రామం పేరు రఘు రాజ్ పూర్. ఒడిశా లోని వూరికి దగ్గరలో ఉంటుంది. ఇంతటి అరుదైన కళాసంపదలు ఆదర్శ కళా గ్రామంగా గుర్తింపు పొందింది.