Chinna Maata
మామ్మల కోసం బడి
నానమ్మల కోసం ఓ స్కూలు ప్రారంభించారు యోగేంద్ర బంగార్ ,మోతారాం కాలాల్ ట్రస్ట్ వాళ్ళు . మహరాష్ట్రా లోని థానే లోని ఫంగానే అనే ప్రాంతంలో ప్రారంభించిన ఈ స్కూలు పేరు అజి బైబిశాల . నిరక్ష రాస్యులైన అమ్మమ్మలు ,నానమ్మల కోసం ఈ స్కూలు . వాళ్ళకు యూనిఫామ్ కూడా ఉంటుంది . గులాబీరంగు చీర కట్టుకొని రావాలి . స్కూలుకు చదువు లేకపోవడం ఏం పోగొట్టుకొన్నామో తమకు అనుభవ పూర్వకంగా తెలుసనీ ఇప్పుడు చదువు […]
పూర్తిగా మార్చకండి
వర్షాకాలం రాగానే డ్రస్ కోడ్ మార్చేయాల్సి వస్తుంది . అప్పటి వరకు కాటన్ లో సుఖంగా అనిపిస్తాయి . వర్షాలకు తడిసి బురద మరకలు అవుతాయని ,వంటికి అతుక్కు పోతాయని కాటన్స్ అవతల పెడతారు . దుస్తుల ఎంపికలో శ్రద్ధ చూపెడితే ఈ సీజన్ లోనూ కాటన్ లు బాగానే ఉంటాయి అంటారు ఎక్స్ పర్డ్స్ . పొడవాటి గౌన్లు లేయర్డ్ కుర్తాలు ,అనార్కలీలు కాస్త దూరం పెట్టి మడమ వరకు ఉండే క్యాట్ ఫ్రీ లు […]
చీకట్లో భోజనాలు
అందరికి వెలుగు లోనే తినే అలవాటు ఉంటుంది . అసలు చీకట్లో తినాలనే ఊహ అయినా దాదాపు రాదు . ఏదో ప్రత్యేకత ఉంటే బావుంటుంది . అనుకున్నారేమో గానీ చైనా లోని బీజింగ్ లోని ఓ రెస్టారెంట్ కు వెళితే అక్కడ చీకట్లోనే భోజనం చేయాలి . ఆ రెస్టారెంట్ పేరు కూడా డార్క్ రెస్టారెంట్ . లైట్స్ ,క్యాండిళ్ళు పని ఉండవు అంతా చీకటిమయం . అన్ని తడుముకుంటూ వాసనని బట్టి తినాల్సిందే . […]
తేనె టీగల మ్యూజియం
మ్యుజియం అంటేనే వింతలు విశేషాలు భద్రపరిచి ప్రదర్శనకు ఉంచటం. ఒక విచిత్రమైన మ్యుజియం నిర్మించారు స్పెయిన్ కు చెందిన గొరిజా లెజ్ పెరెజ్. ఆయనకు తేనెటీగల పైన చాలా ఇష్టం. వాటిలో వుండే ఐకమత్యం అవి చూపించే ఆత్మ రక్షణ పద్ధతులు ప్లానింగ్ మనుషులకు ఆదర్శం అంటాడాయన. పొయలెస్ డెల్ హాయో ప్రాంతం లో ఏర్పాటు చేసిన ఈ మ్యుజియం లో భారీ తెనె తొట్టెలున్నాయి వాటి చుట్టు గ్లాస్ ఏర్పాటు వుంటుంది అక్కడ కు పోయి […]
“తిరుమల లడ్డు ప్రసాదం”
వినరో భాగ్యము విష్ణుకథ….. వెనుబలమిదివో విష్ణు కథ… సఖులు!! శ్రావణ మాస శుభాకాంక్షలు!! శ్రవణా నక్షత్ర మందు మరి ఆ యేడుకొండల వాడిని స్మరించాలి కదా!! స్వామి వారి ప్రసాదం రుచికరమైన ” లడ్డు” కి మనందరం జన్మదిన శుభాకాంక్షలు అందజేద్దామా!! వేంకటేశ్వర స్వామి కి చాలా రకాల నైవేద్యాలు తయారు చేస్తారు కానీ అన్నింటిలోకి లడ్డు కే ప్రాముఖ్యత ఎక్కువ. భక్తులకు తిరుమల అంటే లడ్డే గుర్తుకు వస్తుంది. తిరుమల శ్రీవారి లడ్డు మూడు రకాలు.1)ఆస్థాన […]
“శ్రీ భద్రకాళి ప్రసాదం”
వరంగల్ అంటే భద్రకాళి గుర్తు వస్తుంది కదా!! భద్రకాళి అనే పదంలో మహాకాళి అమ్మవారు మనలను భద్రంగా కాపాడుతుంది అని పేరులోనే ఉంది.భద్రకాళి ఆలయం చోళ, కాకతీయ ప్రభువులు నాటిది.రాణి రుద్రమ దేవి అమ్మవారి దర్శనం,ప్రసాదం స్వికరించేవారట. ఈ ప్రదేశంలో శ్రీ రాముడు సీతాన్వేషణలో పర్యటించారు.హనుమంతుడు ఇక్కడ రామ నామం జపించేవాడు అందుకే హనుమకొండ అని పేరు.చోళ రాజులు-నవాబుల పరిపాలనలో అమ్మవారి ఆలయం శిధిలావస్ధకు గురి అయింది. కాకతీయుల కాలంలో అమ్మవారికి శోభ కలిగి తొమ్మిది అడుగుల ఎత్తు,తొమ్మిది […]
కప్పుల్లో పూలందం
టి రుచి ఇష్టపడని వాళ్ళు ఉండరు. అది నోటికే కాదు కళ్ళకు నచ్చేలా తయారు చేస్తారు చైనా జపాన్ దేశాల్లో కప్పుల్లో పూలు విరిసేలా చేయడం ఒక సంప్రదాయం చామంతి మల్లె, లిల్లీ, బొగడ బంతి, మందారపూవు మొగ్గల్ని తీసుకొని వాటి చుట్టు గ్రీన్ టి ఆకుల్ని చుట్టి ఎండబెడతారు కొన్నింటిలో ఒక్కటే మొగ్గ ఉండవచ్చు మరి కొన్నింటిలో అనేక మొగ్గలు వుండచ్చు. ఈ పూల బంతుల్ని వేడి వేడి నీళ్ళలో వేయిగానే కప్పుల్లో పూలు విరుస్తాయి […]
ఇంచక్కని నిద్ర కావాలా
ప్రకృతి పైన ప్రేమ ఎప్పుడు మనిషిని వదలదు. అంతు చిక్కని సముద్రం,ఆకాశం,రాత్రి నక్షత్రాలు ఇవన్ని ఎపుడు మోహ పెడతాయి . సరేమరి సముద్రపు అలలపైనా ఆకాశం కింద జాబిల్లిని చూస్తూ నిద్రపోండి. మాల్దీవుల్లో వుండే గ్రాండ్ పార్క్ కొదిప్పరు రిసార్ట్ కు వచ్చింది అంటున్నారు నిర్వహకులు. మరు మూల దానిలో ఉన్న ఈ రిసార్ట్ కు చెందిన 120 విల్లాలు సముద్రం నీళ్ళలో వుంటాయి. ఆవిల్లాలను అనుకోని నీళ్ళ పైన చక్కని వల మంచాలుంటాయి. ఆ మంచాల […]
రాతి లోంచి నీళ్ళు
మొక్కలంటే ఎంతో ఇష్టమా? వాటి సంరక్షణ చాల కష్టం అయిపోతుందా? రెండు మూడు రోజుల పాటు మొక్కలవైపు తొంగి చూడకపోయినా అవి కళకళలాడేలా వుంటే బావుండు అనుకొంటున్నారా? అయితే ‘వాటర్ ఫ్రమ్ ఎ స్టోన్ ‘ కొనుక్కునేసి మొక్క ఉన్న కుండీలో పెట్టేస్తే సరి చూసేందుకు పారదర్శకమైన రాయిలా వుంటుంది. పైన ఉండే బిరడా తీసి నీళ్ళు నింపి తిరగేసి పెడితే చాలు కార్కు పక్కన వుండే సన్నని రంధ్రం ద్వారా బొట్టు బొట్టు గా నీరు […]
సమయం దాక్కుంది
ఎన్ని నగలొచ్చినా వాచి ఫ్యాషన్ ఎప్పటికి మారదు సంప్రదాయ దుస్తులతో అందమైన రాళ్ళూ డిజైన్ లు ఉన్న బ్రాస్ లెట్స్ పెట్టుకొంటారు అమ్మాయిలు అయితే ఈ బ్రాస్ లైట్ లో సీక్రెట్ గా వాచీలు దాక్కొని కనిపిస్తాయి. బ్రాస్ లెట్ డిజైన్ పక్కకి జరిపితే అడుగున వాచి ఉంటుంది పచ్చలు,కెంపులు ఖరీదైనా రంగురాళ్ళు తయారు చేసే ఈ బ్రాస్ లెట్స్ కి వుండే పిన్ ని నొక్కితే వాచ్ బయటకు వస్తుంది. లేదా పైన వుండే వజ్రాలు,పచ్చలు […]
ఆధార పడితే సమస్యే
సంపాదన ఉన్న మహిళలు మెదడు ఎంత వయసు వచ్చిన చురుక్కగా ఉంటుందంటున్నాయి అద్యాయనాలు. ఉద్యోగం చేసే మహిళతో పోలిస్తే డిఫరెంట్ గా వుండే స్త్రీలలో వయసు పైబడితే మతిమరుపు ప్రమాదం కనిపిస్తుందని చెబుతున్నారు. సంపాదించేవాళ్ళు, సామజిక సంబంధాలు వెరపటంలో ఒత్తిళ్ళను ఎదురుక్కునే క్రమంలో ఎంతో మానసిక ధైర్యం తో ఉండగలుగుతారు. అదే భర్త సంపాదనపై ఆధారపడ్డ మహిళలు అ భద్రతా,ఆత్మన్యూనత లో కనిపిస్తూ మానసికంగా బలహీనంగా ఉంటున్నారు. దీర్ఘకాలంలో వాళ్ళలో మతిమరుపు కనిపిస్తుంది అంటున్నారు లాస్ ఏంజెల్స్ […]
కేరింగ్ గా ఉంటే ఇష్టం
అబ్బాయిలు ఇలావుంటే నచ్చుతారు అని మ్యాచ్ డాట్ కామ్ అనే ఓ వెబ్ సైట్ ఐదు వేలమంది అమ్మాయిలను సర్వే చేసింది. అందులో 80 శాతం నుండి అమ్మాయిలు కేరింగ్ గా వుంటే నచ్చుతారు అని చెప్పేశారట. తమకు బయటికీ వెళ్ళాలనుకుంటే తన కంటే ముందే వెళ్ళి ఎదురుచూడాలని తనకు ఎన్నో సౌకర్యాలు అమర్చాలని,ఉత్సా హాంగా,రొమాంటిక్ గా పలకరించాలని ఆలా ఉంటే జీవితం బావుంటుంది అని చెప్పారట ఉద్యోగం,జీతం,అంతస్తు కంటే ఇప్పటి అమ్మాయిలకు కూడా ప్రేమగా వుంటే […]
ఇదిగో ఇలా ఉతకండి
పిల్లలు బట్టలు ఉతికేట్టపుడు,లిక్విడ్ డిటర్జెంట్ వాడమని,ఆ నీళ్ళలో ఐదారు స్పూన్లు వెనిగర్ కలిపి బట్టలు నానబెట్టి జాడించి ఆరేస్తే చర్మ సంబంధిత సమస్యలు రావని చెబుతన్నారు ఎక్స్ పర్ట్స్. పసిపిల్లల బట్టలు ఉతికేందుకు డిటర్జెంట్ పౌడర్ వాడతారని నానబెట్టిన వాషింగ్ మెషిన్ లో వేసిన అసబ్బు పొడి పూర్తిగా పోక చర్మం పైన ప్రభావం చూపెడతాయని చెబుతున్నారు. సోప్ పౌడర్ లోని బ్లీచ్ రంగులు కూడా పిల్లల్లో అలెర్జీలకు కారణం అవుతాయుంటున్నారు.
ప్రతి రోజూ తినాలి
క్యారెట్ రోజు తిన్నా మంచిదే . కానీ ప్రతిరోజు తినడం బోర్ కొడితే రెగ్యులర్ డైట్ లో వివిధ రూపాల్లో తీసుకోవచ్చు . ఈ వర్షం చినుకుల్లో వేడివేడి సూప్ తాగితే బావుంటుంది . కేరెట్ తో సూప్ తయారు చేసుకోవచ్చు . ఫ్రైడ్ రైస్ లో కార్న్,బీన్స్ వేసినట్లే క్యారెట్ కూడా కలుపుకోవచ్చు . క్యారేట్ పచ్చడి కూడా చాలా రుచిగా ఉంటుంది . మిక్సడ్ వెజిటేబుల్స్ లో క్యారెట్ కలిపిన కూరగాయలు పెట్టొచ్చు . […]
అల్లంతో జుట్టుకు అందం
అల్లం తో జుట్టు కు అందం వస్తుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్. అల్లం రసం షాంపూ లో కలుపుకొని తల స్నానం చేస్తే సహజంగా తేమగా వుండే జుట్టుకు వుండే అందం నిగారింపు వస్తుంది. అల్లం రసం వల్ల శిరోజాలు కుదుళ్ళు బలపడి మూలాలకు బలం వస్తుంది. జుట్టు రాలడం ఆగి పోతుంది. అల్లం రసం తలకు రాసుకున్నపుడు మాడుకు రక్త సరఫరా మెరుగుపడుతుంది శిరోజాలు ఆరోగ్యాంగా ఉంటాయి. మెరుపులతో,జుట్టు చిట్లకుండా వుంటుంది.
ఒకే ఉత్పత్తులు వద్దు
సౌందర్య ఉత్పత్తులు మారుస్తున్నారా? లేదా అని అడుగుతున్నారు ఎక్స్ పర్ట్స్. చాల మంది అమ్మాయిలు ప్రి టీనేజ్,టీనేజ్ కు వచ్చాక ఒకే రకం సౌందర్య ఉత్పత్తులు వాడతారు. అవి చర్మని చక్కగా అలవాటైనవి కదా అనుకుంటారు కానీ అవన్నీ వయసుకు తగ్గట్లు రూపొందిస్తారు. ఒక వయసులో మొటిమలను ఎదురుక్కొనేందుకు పనికొస్తాయి అవి ఒక వయసు దాటాక వాడటం లో అర్ధం వుండదు చర్మం టెక్చర్ మారుతుంది. కనుక అదనపు పరిరక్షణగా చర్యలు అవసరం అవుతాయి. వయసు చర్మతత్వం […]
ఎన్నో సుగుణాలు
మందార పూల టీ ని ఔషధ టీ అని పిలుస్తారు పూవ్వులోని ఆకర్షణ పత్రాలు నీటిలో బాగా కడిగి మరుగుతున్న టీ లో పడేస్తే రంగు మారుతుంది . మందార పూవ్వులో పలురకాల పోషక పదార్దాలు అధిక శాతం ఐరన్ విటమిన్ సి లు మేలుచేస్తాయి . ఈ టీ హైపర్ టెన్షన్ తగ్గిస్తుంది కొలస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంటుంది . రక్తంలో చక్కర నియంత్రణలో ఉంటుంది .ఈ మందార టీ మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తుంది […]
ఇది మొబైల్ తో సమస్య
చేతులు పొడిబారుతున్న ,దురద లొచ్చినా ,నల్లని మచ్చలు వచ్చినా చెవి చుట్టూ ,బుగ్గ పై మొటిమలు వచ్చినా ఓ సారి మొబైల్ ఫోన్ వాడకంపై దృష్టి పెట్టాలి . గంటల కొద్దీ మొబైల్ ఫోన్ వాడటం వల్ల కూడా ఈ రేడియేషన్ రియాక్షన్ రావచ్చు . ఇది సున్నితమైన ముఖ చర్మన్ని ప్రభావితం చేస్తుంది . కనుక మొహం కందిపోయి దురదలు రావచ్చు . సుదీర్ఘమైన ఫోన్ సంభాషణ తో ఫోన్ వేడెక్కినట్లే చర్మం కూడా వేడెక్కుతోంది […]
“దత్తాత్రేయ ప్రసాదం”
జయ గురు దత్త…శ్రీ గురు దత్త మహబూబ్ నగర్ జిల్లాకు సమీపంలోని వల్లభాపురం నందు గానగాపూర్ లో మనకు దత్తాత్రేయ మఠం దర్శనం కలుగుతుంది. శ్రీ నరసింహ సరస్వతీ స్వామి వారి సన్నిధిలో భక్తులు పాలు పంచుకోవడం విశేషం.ఇక్కడకి వచ్చి త్రిముఖ దత్తాత్రేయ దర్శనం చేసుకున్న కొంగు బంగారమే.స్వామి వారికి కాషాయ రంగు దారంతో ముడుపులు కడతారు. పూర్వం చరిత్రానుసారం ఇక్కడ అశ్వధ్ధ అను వృక్షం పైన ఒక బ్రహ్మరాక్షసి నివసిస్తూ ప్రజలను హింసించేది.నరసింహ సరస్వతీ స్వామి […]
వయసుకి తగ్గ బరువు చాలు
బాల్యం నుంచి బొద్దుగా ఉండే పిల్లల్లో లైంగికంగా వచ్చే మార్పులు చిన్నా వయసు నుంచే కనిపిస్తాయని చెపుతున్నారు బివీ విశ్వవిద్యాలయ పరిశోధకులు . మగపిల్లల్లో 9 సంవత్సరాల వయసుకే లైంగిక మార్పులు కనిపిస్తాయి . ఇలా తక్కువ వయసులో వచ్చిన మార్పులు వారిని మానసిక పరమైన ఇబ్బందులకు గురిచేస్తాయి . వారిలో భావోద్వేగ పరమైన సమస్యలు వస్తాయి కుంగుబాటుకు లోనవుతారు కోపం ,చిరాకు పెరుగుతాయి . చిన్న కారణం తోనే భౌతిక దాడులకు దిగుతారు . ఇలాంటి […]
