Chinna Maata
ఆలివ్ ఆరోగ్యం,అందం
ఆహార పదార్దాల తయారీ లో ఆలివ్ ఆయిల్ వాడడం ఆరోగ్యం అంటారు. ఆలివ్ ఆయిల్ ఫ్యాటీనే కానీ ఇందులో మోనో అనే పీచురేటేడ్ ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి . దాన్ని సరైన కాంబినేషన్ ప్రీపోర్షన్ లో వాడాలి . ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తుంది ఇది . కరోనరీ హార్ట్ డిసీజ్ తగ్గిస్తుంది ,చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్పెంచుతుంది . ఫాలీ పెనల్స్ అత్యధిక శాతంలో ఉంటాయి . ఇది నేతితో సమానం . […]
గణేశ్ హిమల్ మ్యూజియం
థాయ్ లాండ్ లో వినాయకుడిని ఎంతో మంది కొలుస్తారు చియాంగ్ మై ప్రాంతంలో గణేశ్ హిమల్ మ్యూజియం వుంది. పణ్డరా ప తీర కనాన్డ్ అనే వ్యక్తి దాన్ని నిర్వహిస్తున్నాడు. బ్యాంకాక్ లో పుట్టి పెరిగిన తీర కనాన్డ్తన 19వ ఏట తండ్రి ఇచ్చిన వినాయక విగ్రహం ఎంతో ఆకర్షించింది. అప్పటి నుంచి గణేశుడి విగ్రహాలు బొమ్మలు సేకరించి సొంతంగా మ్యూజియం పెట్టాడు. ఆశియాలోని అనేక దేశాలకు చెందిన వెయ్యికి పైగా కళాకృతులు ఈ మ్యూజియం లో […]
ఇది వైరల్ సీజన్
వానలు పడే ఈ సీజన్ లో వైరల్ ఇన్ఫెక్షన్ల ప్రభావం చాల ఎక్కువ . సాధారణ ఫ్లూ జ్వరాల నుంచి మలేరియా డెంగ్యూ వంటివి వచ్చేస్తాయి . దోమల ఉత్పత్తి పెరిగి పోతాయి . జ్వరం ,తలనొప్పి ,వికారం,జాయింట్ నొప్పులు ,ర్యాష్ డెంగ్యూ లక్షణాలు ,చిన్నపాటి వైరల్ ఫీవర్ కు కూడా రోగనిరోధక వ్యవస్థ ఎంతో ప్రభావితం అవుతుంది . పండ్లు,కూరగాయలు ,బాదం పప్పులు ,నాట్స్ అవిసె గింజలు,పెరుగు డైట్ లో భాగంగా ఉండాలి . చల్లనివి […]
హోల్ వీట్ బ్రెడ్ మంచిది
సాదారణంగా పిల్లలు బ్రెడ్, జామ్ తినేందుకు ఇష్ట పడతారు, వైట్, బ్రౌన్ బ్రెడ్ ల కంటే హాల్ గ్రేయిన్ బ్రెడ్ ఇవ్వటం మంచిదంటారు డాక్టర్లు. హాల్ వీట్ బ్రెడ్ పూర్తి స్థాయి గోధుమ పిండి తోనే చేస్తారు .వీటిలో పీచు,విటమిన్లు అధికంగానే ఉంటాయి. వైట్ బ్రెడ్ రిఫైన్డ్ పిండి తో చేస్తారు. వీటి పై లేయర్ లో పీచు, విటమిన్లు ఖనిజాలు ఉండవు. కనుక పిల్లలకు హాల్ గ్రేయిన్ బ్రెడ్ ఇవ్వటం మంచిది. బ్రెడ్ పాకెట్ పైన […]
పాత ఇంటికి కొత్తరూపం
ఇంటికి సంబంధించిన మొదటి ఆకర్షణ మొదటిది నేల . ఇల్లు ఆహ్లాదంగా మనోహరంగా చక్కని ఆహ్వానం పలికేలా ఉండాలి అంటే మంచి ప్లోర్ ఉండాలి . మాములు రాళ్ళు పాతబడి పోయి ఇల్లు పాతగా అనిపిస్తే ఉన్న ప్లోర్ పైనే కొత్తదనం సృష్టించవచ్చు . కార్పెట్ టైల్స్ వాల్ టు వాల్ కార్పెట్ కు ప్రత్యామ్నాయం . ఉన్న ప్లోర్ పైన సులువుగా ఏర్పాటు చేసుకోవచ్చు . పాతది లామినేట్ అయినా కాంక్రీట్ అయినా ఇబ్బంది లేకుండా […]
జాగ్రత సుమా
ఆహార పదార్దాలలో ఉప్పు ఎక్కువ ఉంటే అకాల మృత్యువే అంటున్నారు పరిశోధకులు. వేలమంది పైన సుదీర్ఘకాలం చేసిన పరిశోధనలు, ఉప్పు తినే అలవాటున్నా వాళ్ళలో ఎక్కువ ఆరోగ్య సమస్యలు ఉన్నాయి . 25శాతం మంది అకాల మృత్యువాత పడినట్లు గుర్తించారు . ఆహారంలో ఎంత ఉప్పు వాడలనే విషయంలో సరైన అవగాహన లేకపోవటం వల్లనే అంతులేని అనారోగ్యాలు చుటూ ముట్టాయని, పంచదారతో ఎన్ని సమస్యలు ఉన్నాయో ఉప్పుతో కూడా పలు అనారోగ్యాలు వస్తాయని పరిశోధకులు చెపుతున్నారు . […]
అన్ని పని గంటలు?
ఎక్కువ పని చేయకండి. ముఖ్యంగా ఆడవాళ్ళు అనారోగ్యం బారిన పడతారు అంటున్నారు అధ్యయనకారులు. సుమారు ఎనిమిది వేల మంది ఉద్యోగినుల పైనా దీర్ఘకాలం చేసిన సర్వే రిపోర్ట్ ప్రకారం వారం లో 45 గంటలకన్నా ఎక్కువ పని చేస్తే వారిలో గుండె జబ్బులు,ఊబకాయం,రక్తపోటు,షుగర్ కీళ్ళ నొప్పులు వంటి సమస్యలతో పాటు రక్త హీనత కూడా ఎక్కువగా ఉందని కనిపెట్టారు. స్త్రీ లు ఇంట బయటా పని చేస్తూ సరైన పోషకాహారం తీసుకోకపోవటం వల్ల ఇలాటి అనారోగ్యాల బారిన […]
వర్షాన్ని పసిగట్టే జంతువులు
వాతావరణ శాఖ లాగే వర్షం గురించి చెప్పే 8 రకాల జంతువులున్నాయి . ఏనుగులు, చీమలు, పక్షులు , గొర్రెలు, తేనెటీగలు ,ఆవులు మొదలైనవి వాన రాక ముందే పసిగడతాయి . తాబేళ్ళు వర్షంవచ్చే ముందే ఎగువ ప్రాంతానికి చేరుకుంటాయి . ఏనుగులు తొడలు పైకెత్తి పరుగులు తీస్తాయి . నల్ల చీమలు గుడ్లను వర్షంలో తడవకుండా లోపల పుట్టలోకి తీసుకుపోతాయి . సముద్రపు పక్షులు తీరాన్ని చేరుకొని నిశ్శబ్దంగా ఉంటాయి . టిబెట్ డార్జిలింగ్ ప్రాంతాల్లోని […]
ఒక్కరితో ఆగరు
గర్భవతులు కాలుష్యాలకు దూరంగా వుంటే మంచిది అంటున్నారు శాస్త్రవేత్తలు, ఒక అధ్యయనంలో గర్భిణీలు దుమ్ము ధూళిలో పని చేసే వాళ్ళులో రోగ నిరోధక శక్తి పూర్తిగా తగిపోయిందట. ఈ ప్రభావం కడుపులో పెరుగుతున్నబిడ్డపై కనబడింది. చాలా మంది చిన్న వయసులో వున్నా పిల్లలు ఆస్తమా తో బాధ పడ్డారు తల్లి వాయుకాలుష్యం ఉన్నా చోట గడిపితే ఆ ప్రభావం బిడ్డకు ఆస్తమా రూపంలో బాధించింది . ఒకటి రెండు కాదు,మూడు తరాలను ఆ ప్రభావం వెన్నాడుతోందని శ్యాస్త్రవేత్తలు […]
ఎటర్నల్ ఫ్లేమ్ ఫాల్స్
అమెరికా,న్యూ యార్క్ లోని షేల్ క్రిక్ ప్రిజర్వే లో ఒక జలపాతం ఉంది ,ఎంతో అందమైంది . కొండల పై నుంచి గలగల దూకే నీటి సవ్వడి చుట్టూ అందమైన ప్రకృతి . ఇంత వరకే అయితే పర్లేదు . ఆ నీటి దారాల మధ్య లో ఓ చిన్ని గుహ . అందులో వెలుగు అందుకే ఈ జలపాతాన్ని ఎటర్నల్ ఫ్లేమ్ ఫాల్స్ అంటారు . ఆధ్యాత్మిక వెలుగు . ఆ గుహ వంటి ప్రదేశంలో […]
ఉంటానంటే ఇల్లిస్తారు
గ్రీస్ లో ఒక దీవి ఉంది. పేరు ఆంటీకి తీరా చుట్టు స్వచ్ఛమైన నీరు,పచ్చని కొండలు ప్రకృతి అందానికి అద్దంలా వుంటుంది. ఈ ఊరు ప్రత్యేకత ఏమిటంటే ,ఇక్కడికి వచ్చి ఎవరైనా నివాసం వుంటాము అంటే ఉచితంగా ఇల్లు ఇస్తారు. మూడేళ్ళ పాటు 40వేల రూపాయల చొప్పున భత్యం ఇస్తారట ,మారుమూల ఉన్నా ఈ దివిలో ఇప్పటికే జనాభా చాలా తక్కువ మంది. కొన్నాళ్ళు పోతే ఈ గ్రామంలో ఎవళ్ళు ఉండరేమో ననే భయంతో స్థానిక చార్టీ నిర్వాహకులు […]
పొంగలి తినే మొసలి
సాధు జంతువులు ఆకులూ ,అలమలు తిని బతుకుతాయి కానీ భయంకరమైన పులులు,సింహాలు,మొసళ్ళు ఆలా శాఖాహారం తింటాయంటే నమ్ముతారా ? పైన మొసలి పొంగల్ మాత్రమే తింటుంది . అంటే అస్సలు నమ్మశక్యంగా ఉంటుందా ? కానీ కేరళ లోని కేసర మ్మద్ జిల్లాలు అనంత పద్మనాభ స్వామి గుడి సరస్సులో ఉండే బాచియా అనే మొసలి మాత్రం పొంగలి ప్రసాదం మాత్రమే తింటుంది . ఆలయ పూజారి ప్రసాదం తీసుకోని సరస్సు దగ్గరకు రాగానే మొసలి వడ్డుకు […]
తెల్లని నగలందం
స్వచ్ఛమైన బంగారం మృదువుగా ఉంటుంది.దాంత్తో నగలు చేయటం కష్టం. కొద్దీ మొత్తం ఇతర లోహాలు కలిపితే అప్పుడు బంగారం చక్కని ఛాయి లోకి వస్తుంది. రాగి కలిపితే ఎర్రగా వుంటుంది. కాస్త ఎక్కువ కలిపితే గులాబీ రంగు లోకి మారుతోంది. వెండి కలిపితే పచ్చదనం తగ్గుతోంది. అల్యూమినియం లోహం రకరకాల పాళ్ళలో కలిపితే ఆకుపచ్చ, ఊదారంగు బంగారం కనిపిస్తుంది. పల్లడియం కలిపితే తెల్ల బంగారం అవుతోంది ఈ తెల్ల బంగారు నగలు చాలా అందంగా ఉంటాయి. ఉంగరాలు […]
కోపం అదుపులో ఉందా ?
పిల్లల పెంపకంలో తల్లి దండ్రులకు ఎదురైయ్యే ఎన్నో సవాళ్ళు లో ఒక కోపం అంటారు ఎక్స్ పర్డ్స్ . కోపాన్ని ఒక సాధారణ ఉద్వేగంగా పరిగణించమంటున్నారు . పిల్లలు కోసం ప్రదర్శిస్తే తల్లిదండ్రులు అదే పని చేయాలని లేదు . దేనికి కోపం వస్తుందో దేనికి ఓవర్ రియాక్ట్ అవుతారో ,పిల్లలకు శాంతంగా చెప్పాలి . భావోద్వేగాలకు సంబంధించి పిల్లలతో సంబంధాలు చాలా దృడంగా ఉండాలి . పిల్లలు కోపంగా ఉంటే ముందు కారణాలు కనుక్కోవాలి . […]
స్కిన్ టోన్ మెరుగు
చాలా కొద్దీ రోజుల్లోనే సీతా ఫలాలు వస్తాయి. సీజనల్ గా వచ్చే ఈ ఫలాలు రోజు తినాలి. ప్రతిరోజు తింటుంటే కొద్దీ రోజుల వ్యవధి లోనే స్కిన్ టోన్ తో గుర్తించ దగిన మార్పు . ఇవి శరీరం లోని కొలాజెన్ స్థాయిల్ని మెరుగు పరుస్తాయి. చర్మం పైన ముడతలు, ఫైన్ లైన్ లు తగ్గుతాయి. వీటిలోని యాంటీ ఆక్స్ డెంట్స్ శరీరంలో గల ప్రీరాడికల్స్ తో పడతాయి. చర్మం టోన్ మెరుగవుతుంది. చర్మ కణాల పునరుత్పత్తి […]
దెయ్యాల నగరం
సెర్బియా ఒకప్పటి రోమన్ సామ్రాజ్య ప్రాంతం . రోమన్ చక్రవర్తుల పాలనలో నిర్మించిన రాజధాని నగరాల్లో నాలుగు ఇప్పటికి సెర్బియాలోనే ఉన్నాయి . ఐరోపాలోని సెర్బియా రాజధాని బెల్ గ్రాడ్. సెర్బియా సహజమైన ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. ఆకాశాన్ని తాకే పర్వతాలు వాటిపైగడ్డి మైదానాతో ఎంతో అందంగా ఉంటుంది . అయితే ఇక్కడ ఒక ప్రాంతాన్ని డెవిల్స్ టౌన్ అని స్దానికులు పిలుస్తారు . ఇక్కడ స్థంబాల మాదిరిగా మట్టితో ఏర్పడ్డ చిత్రమైన నిర్మాణాలు ఉంటాయి […]
రూఫ్ టాప్ కాలనీ
జనాభా పెరిగినంతగా భూమి పెరిగిపోదుకదా. నగరాలకు వలసలు ఎక్కువై పోయాయి. మరి వచ్చిన జనం నివశించారు ఎక్కడ? ఆలా వచ్చాయి రూఫ్ టాప్ ఇళ్ళు ఎక్కడ స్థలం లేదా ఇండోనేషియా రాజధాని నగరం జకార్తా లో ఏకంగా షాపింగ్ మాల్ పైన గ్రేటర్ కమ్యూనిటీ నిర్మించారు. అంటే రూఫ్ టాప్ ఇళ్ళు కట్టారు. ఇదో కాలనీ తమ్రిన్ సిటీ మాల్ పై కట్టిన ఈ ఇళ్ళు సముదాయం చూసేందుకు బావుంటుంది. సైకిళ్ళు కార్లు ఈ ఇళ్ళ ముందున్న రోడ్లపై […]
డార్క్ చాక్లెట్ తో డిప్రెషన్ ఔట్
డార్క్ చాక్లెట్ తింటే డిప్రెషన్ మూడ్ నుంచి బయట పడచ్చు అనే తాజా రిపోర్టులు చెపుతున్నాయి. కానీ వేల మంది పైన ఈ అధ్యయనం నిర్వహించారు. వీరి ఎత్తు,బరువు ఆరోగ్యం తదితర విషయాలు పరిగణలోకి తీసుకొని రోజు మొత్తం మీదా ఎక్కువ మోతాదులో చాక్లెట్ ఇచ్చారు. చాక్లెట్ తిన్నవారిలో డిప్రెషన్ లక్షణాలు 70శాతం తక్కువగా కనిపించాయి.పరిశోధన కోసం ఎంచుకున్నవారు డిప్రెషన్ బాధితులే ఈ డార్క్ చాక్లెట్ కూడా విత్తనాలతో తయారు చేస్తారు. దీనిలోని యాంటి ఆక్సడెంట్స్ గుండెకు […]
ఆ అలవాట్లే అనారోగ్యం
తాత తండ్రులు ఆరోగ్య అలవాట్లు పిల్లల ఆరోగ్యం పైన ఎంతో ప్రభావం చూపెడుతున్నాయి అంటున్నారు అధ్యయనకారులు . వాళ్ళ అలవాటు సవ్యంగా లేకపోతే పిల్లల విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్నా దండగే అంటున్నాయి తాజా అధ్యయనాలు . రెండు తరాల మనుష్యుల పైన దీర్ఘకాలం జరిగిన ఒకఅధ్యయనంలో తొలి తరం తాతల ఎక్కువ తియ్యని పదార్దాలు తినిఉంటే,చిరుతిండ్లు తినే అలవాటు ఉంటే వాళ్ళలో వచ్చే అనారోగ్యాలన్నీ రెండోతరానికి సంక్రమించాయి అందుకే డాక్టర్లు ప్రతిచిన్న అనారోగ్యానికి కుటుంబ చరిత్ర […]
కేన్సర్ తగ్గిస్తాయి
కొన్ని రకాల పండ్లు కూరగాయలు తింటే కేన్సర్ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చని చెపుతున్నారు అధ్యయనకారులు . యాపిల్ ,ఆరెంజ్,బ్లు చెర్రీస్ ,బ్రొకోలి వంటి వాటిల్లో ఫ్లేవనాయిడ్స్ అధికంగా లభిస్తాయని అవి శరీరంలోని వాపును అడ్డుకొని కేన్సర్ వచ్చి ప్రమాదాన్నించి శరీరాన్ని కాపాడుతాయని చెపుతున్నారు . ప్రతి రోజు 500 మిల్లీ గ్రాముల ఫ్లేవనాయిడ్స్ ఆహారం ద్వారా తీసుకొంటే కేన్సర్ ,గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 30శాతం వరకు తగ్గుతుందని తాజా అధ్యయనాలు చెపుతున్నాయి . ప్రతి రోజు […]
