Chinna Maata
లైఫ్ స్టయిల్ డిసీజెస్ రాకుండా
జీవన శైలి వ్యాధులు దగ్గరకు రాకుండా వుండాలంటే ప్రతి ఒకరు నాలుగు సూత్రాలు పాటించమంటున్నారు ఎక్సపర్ట్స్. మొదటిది పంచదార అతి తక్కువ వాడకం లేదా పూర్తిగా మానేయటం, టీ తో కాకుండా స్వీట్లు కేకులు,ఇతర పదార్దాలతో చెక్కర తగ్గించుకోవాలి రోజుకు పది గ్రాములు ఎక్కువ అను కోవాలి ,అలాగే ఉప్పు కూడా తగ్గించాలి నిల్వ ఉన్నా ఆహార పదార్దాలో ఉప్పు ఎక్కువ వుంటుంది కనుక అది తగ్గించాలి , తాజా ఆహారం తినాలి నూనె 30 గ్రాములుకు […]
లెహంగాకే అందం దీపికా
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లు అబు జానీ ,సందీప్ కోస్లా పరిశ్రమకు వచ్చి 33 ఏళ్ళు పూర్తయ్యాయి . ఈ సందర్భంగా ముంబైలో ఏర్పాటు చేసిన ఒక ఫ్యాషన్ షో లో దీపికా పడుకొనే ఒక వెండి రంగు లెహంగాతో రాంప్ వాక్ చేశారు . ఆ లెహంగా అందానికి ఫ్యాషన్ ప్రేమికులు మురిసిపోయారు . వెన్నెల సింగారించుకొన్న దేవకన్యలా ఉందని దీపికను పొగడ్తలతో ముంచెత్తారు . ఈ రాంప్ పైన నడవటంతో సరిపెట్టు కోలేదు . దీపికా […]
పని మానేస్తున్న మెదడు
ఇంటర్నెట్ వాడకం గంటల కొద్దీ పెరిగిపోవటం మెదడు పనితీరు మార్చేస్తోంది అంటున్నారు పరిశోధికులు. అదే పనిగా ఆన్ లైన్ లో ఉంటే దాని ప్రభావం తో జ్ఞాపక శక్తి ఆలోచనలు సామజిక సంబంధాలు తీవ్ర స్థాయిలో క్షిణిస్తాయని అంటున్నారు . ఇంటర్నెట్ వాడేవాళ్ళ లో ఏకాగ్రత తగ్గుతోందని చెపుతున్నారు . గూగుల్ సెర్చ్ లేదా ఇంటర్నెట్ లో ప్రతి సమాచారం తేలిగ్గా దొరుకుతోంది దానితో మెదడు లో అంకెలన్నీ గుర్తించుకోవలసిన అవసరం తగ్గిపోయిదానికి సంబందించిన మెదడు భాగం […]
ఫ్యాషన్ టాసిల్స్
చీరెలకు టాసిల్స్ చాలా అందం . ఇవే కాస్త పెద్దవిగా నడుము దాటి కిందకి వేళ్ళాడేలా బ్లవుజు కు తగిలిస్తున్నారు . కుర్తీలు,కూర్చులు చీరెలు, బ్లవుజులు లెహంగాలకు ఇలా చిన్ని కూచ్చుల్లాంటి టాసిల్స్ ఎంతో ప్రతేకమైన అందాన్నిస్తున్నాయి . రంగురంగుల కుచ్చులా టాసిల్స్ ఇప్పుడు చీరెకు మ్యాచ్ అయ్యేలా బ్యాగులకు తగిలించేస్తున్నారు . డిజైనర్ బ్లవుజులకు అదనపు ఆకర్షిణా ఈ వేలాడే టాసిల్స్చిన్ని పాపల గౌన్లకు ఈ టాసిల్స్చక్కగా ఉన్నాయి .
తులిప్ బాటమ్స్ నయా ట్రెండ్
జీన్స్ ఇతర ప్యాంట్లు బోర్ కొట్టేస్తూ ఉంటే ఇప్పుడు స్ట్రీట్ స్టయిల్ పేరుతో కొత్త రంగులు ,ప్రింట్లు కొత్త రంగులు,ప్రింట్లతో కొత్తరకాల మార్కెట్ లు వచ్చాయంటున్నారు డిజైనర్లు . యాంకిల్ లెంగ్త్ , కాఫ్ లెంగ్త్ , సిగరెట్ ప్యాంట్లు ,జప్ లు టజల్స్ ఎంబ్రాయిడరీలతో ఎన్నో నయా డిజైన్లు వచ్చాయి . అలాగే కుర్తీలు కాఫ్ లెంగ్త్ పలాజోలు మంచి కాంబినేషన్ . తులిప్ బాటమ్ లు కూడా ఇప్పుడు హాటెస్ట్ ట్రెండ్ . షార్ట్ […]
రూపం చెపుతుంది
మెనోపాజ్ తర్వాత మహిళల శరీరంలో వచ్చే మార్పులు వాళ్ళ ఆరోగ్య స్థితి ని సూచిస్తాయి అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . మహిళల బరువు తేడా రాకపోయినా రూపం మారుతుంది . ఏపిల్ రూపంలో ఛాతీ కింది నుంచి పిరుదల భాగం వరకు బరువు పెరుగుతారు . కొందరు బేరీ పండు రూపంలో పైభాగం సన్నగా ఉంది పిరుదుల భాగం లావెక్కుతారు . ఇది శరీరంలో కొవ్వులు పేరుకోవటంలో ఉన్న తేడా . భేరిపండు రూపంలో కి వస్తే […]
మినీ గార్డెన్ బెస్ట్
కాస్త చుట్టున్న సరే మొక్కలిన్ని పెంచుకునేవారి సంఖ్య పెరుగుతోంది. పెద్ద తోటలు పెంచటం కుదరదు కాబట్టి మినీ గార్డెన్ల వైపు మొగ్గు చూపిస్తునారు. ఈ మినీ గార్డెన్స్ లో బోలెడన్ని ధీమ్స్ ఉన్నాయి. ఫెయిర్ గార్డెన్ లో చిన్న చిన్న వస్తువులు,పెయింట్ చేసిన రాళ్ళు పెట్టుకుంటారు. ఆన్ సైకిల్డ్ గార్డెన్ అంటే పనికిరాని పాత వస్తువులతో రూపొందించే గార్డెన్ స్టోన్ ధీమ్. గార్డెన్ కోసం అందమైన రాళ్ళు,లేదా పెయింట్ చేసిన రాళ్ళు వాడతారు పాత సామానుతో అంత […]
లివింగ్ రూట్ బ్రిడ్జి
ఆసియాలో అత్యంత పరిశుభ్రమైన గ్రామం మాలివాంగ్ . బంగ్లాదేశ్ సరిహద్దుకు దగ్గరలో ఉంటుంది . చిరపుంజు నుంచి మూడుగంటల ప్రయాణం అన్నమాట . దారిలో ఒక్క కాగితం ముక్క కూడా కనిపించదు . ప్రతిచోట అందమైన చెత్త బుట్టలు చెత్తకోసం ఏర్పాటు చేశారు . సందర్శకులు గ్రామం బయట నుంచి స్కై వాక్ ద్వారా రావచ్చు . చెత్తవేళ్ళు ,కొమ్మలు ,జూట్ తో అల్లిన వంతెన ఇది . స్థానికంగా నివసించే వాళ్ళు ,ఈ బ్రీడ్జి ని […]
పెదవులకు లైట్ కలర్స్
కొన్ని టిప్స్ వినియోగం పై జరిగిన ఓ సర్వే ప్రపంచ వ్యాప్తంగా ప్రతి రోజు 21 శాతం మంది, ఫంక్షన్ల సందర్బంగా 78 శాతం మంది లిప్ స్టిక్ ఉపయోగిస్తున్నారాని తేలింది. ఎరుపు తర్వాత నలుపు ఆకుపచ్చ రంగుల లిప్ స్టిక్ వచ్చాయి. ఇప్పుడిలా ఒకే పెదవి పైనే రెండు మూడు షేడ్స్ కనిపించేలా వేయటం తో పాటు పైనో రంగు కిందో రంగు వేస్తున్నారు. కొత్తగా వస్తున్న మ్యాట్ లిప్ స్టిక్ ఎండి పోయినట్లు […]
ఇంటి పనితో ఆయుష్షు
ఇంటి పనితో ఆయుష్షు పెరుగుతుంది అంటున్నాయి అధ్యయనాలు. కుర్చిల్లో కూర్చుని టి వి తో కాలక్షేపం చేసే వాళ్ళకు అనారోగ్యాలు తప్పవన్నారు . 1000 మందితో చేసిన ఈ అధ్యయనం లో ఇంట్లో భార్యతో పాటు తోడుగా ఇంటిపని ,మొక్కలకు నీళ్ళు క్లినింగ్ మొదలైన పనులు చేసే వాళ్ళు ఎలాంటి అనారోగ్యాలు లేకుండా ఉన్నారు . ఈ పని పెద్ద కష్టం లేని ఎన్నో గంటల పాటు చేసేది . శరీరం ఎంతో యాక్టివ్ గా ఉండేది […]
మసాలాలతో కొవ్వు మాయం
వంటిల్లే ఒక ఔషధాల గని అంటున్నారు ఎక్సపర్ట్స్. సాదా సీదాగా కనిపించే పోపు దినుసులో మసాలాలు సంపూర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తాయంటున్నారు .ఆధునికత పెరిగింది జీవన శైలి మారింది ,ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. అన్నింటికికాకపోయినా కొన్ని సమస్యలకు మసాలా దినుసులే ఔషధాలుగా ఉపయోగ పడుతాయి. శరీరంలో పేరుకుపోయిన కొవ్వు అధిక బరువును తగ్గించగలుగుతాయి. లవంగాలు, దాల్చిన చెక్క, గసగసాలు, బిర్యానీ ఆకు అనాస పూవు వంటి మసాలా దినుసులు జీర్ణ క్రియలు సక్రమంగా జరగటానికి ఎంతో ఉపయోగ […]
ఇంకో వ్యాపారం చేస్తా
త్వరలో మరో వ్యాపారం చేయబోతున్నాను అంటోంది తాప్సి పన్ను. నా దగ్గర చాలా ఐడియాలున్నాయి . మా చెల్లి షకుణ తో కలసి ఒక హోటల్ ప్రారంభించాలనుకొన్నాను . ఎప్పుడైనా సినిమాలకు దూరం అయ్యాను అంటే దానికి సంబందం లేని ఇంకో వృత్తి నా చేతిలో ఉండాలను కొన్నాను . సినిమాను మించి ఇంకో జీవితం ఉంటుంది . ఇప్పటికే మాచెల్లి ,ఇంకో ఫ్రెండ్ తో కలసి వెడ్డింగ్ ప్లానర్ చేస్తున్నాను . హోటల్ వ్యాపారం నా […]
ఆరు గజాల్లో ఇల్లు
ఇల్లంటే ఒక వంటిల్లు, కూర్చునేందుకు హాలు, పడుకొనేందుకు వీలు గా ఉంటుంది. అంటే ఇల్లు కట్టేందుకు తగినంత స్థలం కావాలి . కానీ ఢిల్లీ కి చెందిన ఒక వ్యక్తి ఆరుగజాల్లో అందమైన ఇల్లు కట్టేరు. ఈ ఆరుగజాల్లోనే వంట ఇల్లు స్నానాల గది , పడకగదులు కలిగిన ఇల్లు నిర్మించాడు . ఈ మూడంతస్థుల ఇంట్లో ప్రస్తుతం నాలుగు కుటుంబాలు ఉన్నాయట ,అంటే కాస్త సర్దుకోక తప్పదనుకోండి, పెరిగిపోతున్న జనాభాకి, తరిగిపోతున్న భూమిని ఎలా వాడుకోవాలో […]
“గణేశ శోభాయాత్ర ప్రసాదం”
ఓ బొజ్జ గణపయ్య…వందనాలు అందుకోవయ్య!! చల్లంగా జూడవయ్య…మరల నీ రాకకై ఎదురు చూతమయ్య!! ఈ రోజు గణపతి శోభాయాత్రతో కళకళలాడుతూ భక్తులు ఆనందంగా నృత్యాలు చేయడం.వివిధ రకాల ప్రసాదాలు తయారు చేసి భక్తులకు అందిస్తున్నారు.గణపతిదేవునికి భక్తులు ఎంత సంతోషంగా ఉంటే అన్ని వరాలు ప్రసాదిస్తాడు.ముఖ్యంగా విద్యార్థులు భక్తి శ్రద్ధలతో పూజించి అనుగ్రహం పొందుతారు. విద్యార్థులు తమ స్వహస్తాలతో గణపతి విగ్రహం మట్టితో తయారు చేసిన 9 రోజులు వైభవంగా పూజలు అందుకుంటాడు.విద్యార్థి దశ అంటే గణపతి కి […]
ఎలాగైనా పర్లేదు
మొలకెత్తిన గింజల్లో మంచి పోషకాలున్నాయి. వాటిలో క్యాలరీలు తక్కువ బరువును నియంత్రించ గలుగుతాయి గింజలు మొలకెత్తే ప్రక్రియలో పోషక పదార్దాలు కొంత వరకు మారిపోతాయి మొలకెత్తిన గింజలో ప్రోటీన్లు అమైనో యాసిడ్స్ ఎక్కువే ఐరన్,ఫోలిక్,మెగ్నీషియం,ఫస్పార్స్,మాంగనీస్,విటమిన్-సి,విటమిన్-కె కూడా మొలకెత్తిన గింజల్లో ఎక్కువే రోజు మొలకెత్తిన గింజల్ని తింటే రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. అయితే మొలకెత్తిన గింజల్ని ఫ్రిజ్ లో వుంచాలి కాస్త జిగురు వచ్చిన రంగు మారిన వాసన అనిపించినా తినద్దు. అవే ఈ మొలకెత్తిన గింజల్ని […]
ఇంటికి టెర్రారియం
పెరిగే మొక్కలు ఇంకెంతో అందంగా కనబడాలి అనుకుంటే టెర్రారియం లో పెంచుకోమంటారు ఎక్స్ పర్డ్స్ . సింగోనియం ఫెర్క్ ,ఫట్టోనియం ,మనీప్లాంట్ ,ప్రెయిర్ ప్లాంట్ బీబి టియిర్స్ వంటివి అందమైన గాజు పాత్రలో పెంచుకొంటే బావుంటాయి అక్వేరియం ,ఫిష్ బౌల్స్ కాండిజర్స్ ,గ్లాస్ బౌల్,చికర్లు ఇలా పార దర్శకంగా ఉంటే గాజు పాత్ర ఎంచుకొని మొక్కలతో పాటు రంగురాళ్ళు చిన్ని బొమ్మలు ,గవ్వలు మొదలైనవి అందంగా అమరిస్తే ఈ గ్లాస్ జార్ లొంచి మొక్క చాలా బావుంటుంది […]
పోషక విలువలు అపారం
గోధుమ గడ్డి జ్యూస్ ఎన్నో ఆరోగ్య లాభాలు అంటారు న్యూట్రిషనిస్టులు . చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది . రక్తంలోని గ్లూకోజ్ పరిమాణాన్ని నియంత్రణలో ఉంచుతుంది . గోధుమ గడ్డి ఆరోగ్య కరమైన ఆహారం గా ప్రాచుర్యం పొందింది మొలకెత్తిన గోధుమలను కొద్దిగా పెరగనిస్తే గోధుమగడ్డి వస్తుంది . దాన్ని ఇంట్లోనూ పెంచుకోవచ్చు జ్యూస్ రూపంలో పౌడర్ గాను ఈ గోధుమగడ్డి ప్రయోజనాలు ఎక్కువే . విటమిన్ ఎ ,సి ,ఇ ,ఐరన్ […]
ఎంచక్కని చెస్ డిజైన్
ఒకప్పుడు చీరెల డిజైన్స్ గా పూవులు ,తీగలు ,చక్కని రంగాలు పట్టు చీరెలకు ప్రాకారాలు ,మామిడి పిందెలు,వంటివే ఉండేవి . ఇప్పుడొస్తున్న కాటన్ కలక్షన్స్ కి వేసే బ్లాక్ ప్రింట్స్ తో డిజైన్లే మారిపోయాయి . చక్కని కాటన్స్ కు పేకముక్కలు ,చదరంగపు బంట్లు ఇంకో చొహిమియిన్ స్టయిల్ లో వస్తున్నాయి . లేత రంగుల చీరెలపై రాజారాణీలు బంట్లు,వజ్రకృతి మోటిఫ్ లు కొత్త లుక్ ఇస్తున్నాయి . సాదా సీదా కాటన్ చీరెలు ఈ ప్రింట్స్ […]
టెన్షన్ తగ్గుతోంది
వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి వాళ్ళని వత్తిడి ఇబ్బంది పడుతోంది. నిముషం తీరుబడి లేని పనితో టెన్షన్ పెరిగిపోతుంది వ్యాయామం,నిద్ర,ధ్యానం తో పాటు కొన్ని రకాల ఆహార పదార్దాలు ద్వారా టెన్షన్ తగ్గించుకోవచ్చు అంటున్నారు డాక్టర్స్ యాంటి ఆక్సిడెంట్లు అధికంగా వుండే ఏ ఆహారమైన ఆందోళన నివారించ గలుగుతోంది. అన్ని రకాల పండ్లు, వివిధ రంగుల్లో బొప్పాయి,పుచ్చ కర్భూజా, మామిడి,అలాగే అన్ని రకాల ఆకుకూరలు పసుపు గ్రీన్ టీ కూడా టెన్షన్ తగ్గిస్తాయి. పెరుగు మజ్జిగ వంటి […]
“గణపతి ప్రసాదం”
మూషిక వాహన మురిపెము తీరా తలచెద నిన్ను తనివి తీరా!! గణపతి నవరాత్రులు ఈ రోజుతో ముగింపు కదా చెలులూ!! గణపతిని ప్రతిష్ఠ చేసినప్పటి నుంచి హడావుడి గా రోజు సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షిస్తూ, స్వామికి ప్రసాదాలు తయారు చేస్తూ ఇట్టే గడిచిపోయింది. ప్రతి నిత్యం గణనాధుడిని పూజిస్తే నిర్విఘ్ననంగా అభయం ఇచ్చి వరాలను ప్రసాదిస్తాడు.విజయం సాధించే మార్గాన్ని చూపిస్తాడు.పార్వతి దేవి ముద్దలహహబ తనయుడైన బుడి బుడి అడుగులతో అందరికి దర్శనం ఇస్తారు.విద్యార్థులు తమ పుస్తకాలు, కలము […]
