Wednesday, 29 Jul, 2026

ఎప్పుడు పని అవసరమే

అన్ని ప్రభుత్వాలు,సంస్థలు ఒక పరిమితి రిటైర్మెంట్ వయస్సును నిర్దేశించాయి. ఏంతో కాలం పనిచేశాక విశ్రాంతి జీవితం అవసరం అని దీని ఉదేశ్యం .కానీ పరిశోధనలు మాత్రం రిటైర్ అయ్యాక తమ సామర్ధ్యాన్ని బట్టి ఎదో ఒక పార్ట్ టైమ్ జాబ్ చేయకపోతే పని మానేసి విశ్రాంతిగా ఉన్నవాళ్ళలో శారీరక క్షిణత రుగ్మతలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటున్నారు. రిటైర్మెంట్ తీసుకున్న కొందరు స్త్రీ,పురుషులపై అధ్యాయనం నిర్వహించారు. అధికారికంగా రిటైర్ అయినా పార్ట్ టైమ్ లేదా తాత్కాలిక ఉద్యోగాల్లో కొనసాగేవాళ్ళలో రక్తపోటు […]

వేసవిలో ప్రసవిస్తే

వేసవిలో ప్రసవిస్తే వాళ్ళని ఎంతో జాగ్రత్తగా సాకాలని చాలా భయపడతాం . కానీ కొత్త అధ్యయనం వేసవిలో జన్మించిన పిల్లలు దృడంగా ఆరోగ్యంగా వుంటారని చెపుతోంది సూర్యకాంతికి బాగా ఎక్స్ పోజ్ అవటం తో ముందు తల్లి గర్భంలో ఉండగాను,జన్మించాక తోలి నెలల్లోను ఎముక అభివృధి బాగా జరుగుతుంది. ఇది వేసవిలో తల్లులైన వారికీ ఉపయోగ పడే అంశమే. గర్భవతులు ఉదయం సమయంలో లేలేత సూర్య కిరణాలు తగిలే విదంగా నడిస్తే శిశువుకు చాలా మంచిది. అలాగే […]

“మహాలక్ష్మి ప్రసాదం”

ఘల్లు ఘల్లున పాద గజ్జెలందెలు మ్రోయ కలహంస నడకల కలికి!! సఖులూ పూజ చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవాలి కదా!! అమ్మవారికి ఏడు వారాల నగలు ధరించి నిష్ఠగా భక్తి శ్రద్ధలతో పూజలు చేసే వనితలంటే చాలా ఇష్టమట.శ్రీ లలిత సహస్ర నామ పారాయణం చేసి ముతైదువులకు తాంబూలం ఇచ్చి నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం లలితా దేవికి ప్రీతీకరం. నిత్య పూజ కంటే శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.అమ్మవారిని తమ కొంగు బంగారం చేయమని ముడుపులు కడతారు. […]

రిచ్ ఫ్లేవర్

సుగంధ ద్రవ్యాల్లో దాల్చిన చెక్క ప్రత్యేకమైన రుచి వాసనా ఉంటాయి . చెక్కను తుంచితే మంచి వాసన వస్తే తాజాగా ఉన్నదని అర్ధం . పలావ్ ,బిర్యానీ తయారీలో నెయ్యిలో దాల్చిన చెక్క ముక్కలు వేసి మంచి వాసనా వచ్చే వరకు వేయిస్తారు . భారతీయ వంటకాలకు రిచ్  ప్లేవర్ ఇవ్వటంలో దెనికదేసాటి, మసాలా చాయ్ దాల్చిన చెక్క పొడి వేసి కాస్తారు . యాంటీ ఇన్ ప్లేమేటర్ ,ఏనెల్జ్ సిక్ ,యాంటీ వైరల్ ,యాంటీ బాక్టీరియల్ […]

అపురూప మైన ఫోటో

కొన్ని ఫోటోలు ఎన్నిసార్లు చూ సిన దుఃఖాన్ని తీసుకువస్తాయి. షెడ్యూల్ ప్రకారం ల్యాండ్  అవటానికి కొద్దీ నిముషాల ముందు 2003 ఫిబ్రవరి 1 వ తేదీన కొలంబియా స్పేస్ షటిల్ యు ఎస్ ఎ లోని టెక్సాస్ లో మిషన్ తో కాంట్రాక్ట్ కోల్పోయింది . ఆస్ట్రానట్లు ,కల్పనా చావ్లా ,దికాది హజ్జoడ్,లారెన్ భిక్లార్కు ,ఇలాన్ ,రామన్ ,డేవిడ్ ,ఎం బ్రౌన్ ,విలియం సిమిక్ కూల్ ,మైకేల్ పి ఆండర్సిస్ ,ఆ స్పేస్ షటిల్ లో ఉన్నారు […]

ఫ్లోటింగ్ లేక్

ఈశాన్య రాష్ట్రల్లోని లోక్ తక్ సరస్సులో సహజ సిద్దంగా ఏర్పడే నీటి పై తేలే దీవులున్నాయి. వీటిని పుమాదీలు అంటారు. నీళ్ళలో పెరిగే గడ్డి,కుళ్ళి పోయిన మొక్కలు కొంత మట్టి కలిపి దీవుల్లా ఏర్పడి నీటి పైన తేలుతుంటాయి .వీటిని ఫ్లోటింగ్  లేక్ అంటారు ఈ పుమాదీ లతో సరస్సు తీరంలో  ఏర్పడిన కేయిబుల్ లంజావో జాతీయ పార్క్ ప్రపంచంలో ఇదొక్కటే. ఈ తేలే దీవుల్ని చూస్తూ సరస్సులో బోటింగ్ చేసే సందర్శకులకు ఈ దీవులపైకె  కేఫీ […]

 ఆమెకు అనారోగ్యం ఖాయం 

ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా అనారోగ్యం తో ఉంటే వారి బాధ్యత తీసుకునే గృహిణులు చాలా త్వరగా తీవ్రమైన పరిణామాలు ఎదురుక్కుంటారని చెపుతున్నాయి అధ్యయనాలు. ఎవరైనా లేవలేని స్దితిలో ఉంటే ఇక పూర్తిగా వారి సంరక్షణకే సమయం అంతా ఇస్తూ పోవాలి ఆ సమయంలో గృహిణులు తమ సొంత పనులకు నిముషం కూడా కేటాయించుకులేకపోతారు పెద్దల సంరక్షనే జీవితం అయిపోయి పని  ఉత్పాదన మూడురెట్లు తగ్గిపోతుంది. ఆ పనుల్లోనే మునిగిపోయి తమను తాము పట్టించుకోలేక పోతే డిప్రెషన్,ఇతర ఆనారోగ్యాల […]

పెంపుడు జంతువులతో లాభం

ఇంట్లో పెంపుడు జంతువులు ఉంటే కార్డియో వాస్క్యులర్ వృద్ధులకు ముప్పు గణనీయంగా తగ్గిపోతుందంటున్నారు శాస్త్రవేత్తలు . పెంపుడు జంతువులు యజమానులకు హార్ట్ బీట్ తగ్గుతుంది . హైపర్ టెన్షన్ ఉండదు . హార్ట్ రేట్ సమంగా ఉంటుంది. అలాగే కుక్కపిల్లల్ని పెంచుకొనే వారు వాటితో పాటు నడుస్తారు కాబట్టి శారీరక చురుకుదనం పెరుగుతుంది . అధికబరువు గలవారికి ఎంతో ప్రయోజనం కూడా పూర్తి స్థాయి కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది . ట్రైగ్జజరైడ్ స్థాయిలు తగ్గుతాయి . తీవ్రంగా […]

కృష్ణా నగర్ కథలు 

సినిమా అనగానే కళ్ళు మిరుమిట్లు గొలిపే సెట్టింగులు అందమైన ఆరడుగుల హీరో ,చక్కని హీరోయిన్ ,డాన్స్ లు ,పాటలు ,ఛేజింగులు ,ట్విస్ట్ లు కళ్ళముందు కనిపిస్తాయి . ఈ జిగేలు మనే వెలుతురు వెనుక చీకటి కోణం ఉంది . ఎక్స్ స్ట్రా యాక్టర్స్ ,సినిమా మొత్తంగా పరుచుకునే గడ్డి మొక్కలు . పేరు,ఊరు కనిపించని మహానటులు వీళ్ళలో రెడీ శ్రీ శైలం ,పావలా శ్యామల ,పొట్టి వీరయ్య ,ఆయన కూతురు గట్టు విజయ ,సరోజ వంటి […]

బ్రా తో నష్టమే

బ్రాసరీ తప్పని సరిగా ధరిస్తారు స్త్రీలు . స్తనాలు సాగిపోకుండా బిగుతుగా ఉండేందుకు ఈ బ్రాసరీ ఉపయోగ పడుతుందని అందరు భావిస్తారు . అయితే ఇప్పుడు పరిశోధనా ఫలితం మహిళలకు బ్రా మంచికంటే హానే ఎక్కువ చేస్తుందంటోంది. బ్రా ధరించకపోతే స్తనాలు దృఢంగా ఆరోగ్యంగా ఉంటాయి . 30-40 సంవత్సరాల వయస్సు గల బ్రా ధరించని యువతులు ప్రతి ఏడాది తమ స్తనాలు 7 మిల్లీమీటర్లు లిఫ్ట్ అవుతున్నట్లు తెలిపారు . బిగి ఏ మాత్రం తగ్గలేదని […]

రంగుల ఇసుక

మారిషన్ లోని చామరేల్ ఇసుక తిన్నెలు ఖచ్చితంగా ప్రకృతి అద్భుతమే ,ఎరుపు గోధుమ,వైలెట్,ఆకుపచ్చ నీలం పసుపు రంగులతో కూడిన ఈ ఇసుక గొప్ప టూరిస్ట్ అట్రాక్షన్ గా ఉంది. రంగు రంగుల గుట్టల్లా కనిపించేది వట్టి ఇసుకేనని నమ్మబుద్ది పుట్టానంతా అందంగా వుంటుందీప్రదేశం భూమిలో ఉండే ఐరన్,అల్యూమినియం వల్ల సహజంగా ఎరుపు బ్రౌన్,పర్పల్ , బ్లూ రంగు షేడ్లు కనిపిస్తాయి. ఈ చామరల్ ఇసుకని గూఫుట్లోకి తీసుకున్న కూడా అవి పొరలుగా విడిపోయి విడివిడి రంగులుగానే కనిపించటం […]

అందమైన కేప్ జాకెట్

చీరె అందం వెయ్యింతలు చేసేలా వస్తున్నాయి అందమైన డిజైనర్ బ్లౌవుజులు . ఒక్కోసారి చిరంత ఖరీదు చేస్తాయి కూడా. అలా వచ్చింది కేప్ జాకెట్ . మాక్లిలు ,టాప్ లపై చాల అందంగా అమరిచిన  కేప్ జాకెట్ ఇప్పుడు చీరెకు చాలా అద్భుతంగా మ్యాచ్ అయింది . పార్టీలు పెళ్ళిళ్ళలో చక్కని ఎంపిక ఈ కేప్ బుజాల చుట్టూ జాలువారే ఈ మెరిసే కేప్  సాదా సిల్క్ ,జార్జెట్ ,పట్టు చీరెలకు మంచి మాచింగ్ .

సూచనలు పాటిస్తేనే అందం 

చర్మ తత్వానికి తగ్గ మేకప్ వేసుకోండి అంటారు బ్యూటీ ఎక్సపర్ట్స్. ముందుగా స్కిన్ టోన్ కు సరిపోయే ఫౌండేషన్ ఎంచుకోవాలి కొనే ముందర,మణికట్టు,ముంజేతిపైన రాసుకొని చూసుకుంటే నొప్పుతోందో తెలుస్తుంది. ముఖం అలసిపోయినట్లు పాలిపోయినట్లు అనిపిస్తే మేలైన మాయిశ్చ రైజర్ లేదా సీరమ్ ఉపయోగించాలి. ఎంత అలసటగా ఉన్నా రాత్రి వేళ మేకప్ తీసేసే పడుకోవాలి . అలాగే నిద్రపోతే ముఖం పైన ఉన్నా మేకప్ చర్మానికి హాని చేస్తుంది అలాగే సౌందర్య సాధనాలకు కాల పరిమితి వుంటుంది […]

భోజనానికి ముందు సూప్

మూడు పర్యాయాలు ,ఆహారం,రెండుసార్లు స్నాక్స్ తింటే అధిక బరువు ఎప్పుడు ఉండదంటున్నారు ఎక్స్ పర్డ్స్ . అంటే మూడుసార్లు సుష్టిగా తినటం కాదు . అధిక పీచు ఉండే మేలైన పౌష్టికాహారం ,బ్రౌన్ రైస్ హాల్ వీట్ పాస్తా ,గోధుమ రొట్టెలు ఆలా తేలికైనవి తింటే బరువు పెరక్కుండా ఉంటారు . అలాగే సూప్స్ పూర్తి భోజనంతో సమానమైన పోషకాలు అందిస్తాయి . దైనందిన ఆహారం లో సూప్ వాడకం మంచిది . భోజనానికి ముందు టమాటో […]

వర్కవుట్స్ తోనే ఆరోగ్యం,అందం

ఉదయాన్నే లేవగానే నాలుగు అడుగులు వేస్తేనే ఆరోగ్యం అంటోంది దిశా పటాని . చక్కని ఫిజిక్ కోసం జిమ్ లో కష్టపడను అంటోంది దిశా . మనం ఎలా కనిపిస్తున్నాము అనేకంటే ఎంతో ఆరోగ్యంగా ,సంతోషంగా ఉన్నాము  అనేదే ముఖ్యం . నిత్యం వ్యాయామం సరైన అలవాట్లు కొన్నేళ్ళు సరిగ్గా ఫాలో అయితే శరీరం దానికి అలవాటు పడి ఇక పెరఫిక్ట్ గా అయిపోతుంది . జిమ్ లో కార్డియో లైట్ వెయిట్ ట్రయినింగులు చేస్తాను . […]

అమ్మ ఎంత కమ్మనిది

బహుశా అమ్మ కంటే అద్భుత సౌందర్యవతి ఈ ప్రపంచంలో ఇంకొకళ్ళు ఉండరేమో. బిడ్డను హత్తుకున్నా అమ్మ శిల్పం ఎంత గొప్ప అద్భుతం. కలకత్తాలోని విక్టోరియా మెమోరియల్ హాల్ లోని మాస్టర్ పిస్ అంటే అమ్మ బొమ్మే. సిమెంట్ రంగులో మెరిసిపోయే ఈ అమ్మ బొమ్మ వట్టి రాతి శిల్పం మాత్రమే కాదు. అమ్మదనాన్ని బాల్యాన్ని గుర్తుకుతెస్తుంది. ఈ శిల్పాన్ని చూడగానే ఎవరికైనా వాళ్ళమ్మ ఒడి,బాల్యం గుర్తురాక మానవు అంత అద్భుతం ఈ శిల్పాలు.

కొంచెం కారంగా

మిరపకాయల కారం తో తయారుచేసిన పదార్దాలు బరువు తగ్గించటంలో అద్భుతంగా తోడ్పడతాయి అంటున్నారు అధ్యయనకారులు . కాస్త కారం గానే ఉన్న బరువు తగ్గించేందుకు సహకరిస్తాయంటున్నారు . ఎర్రని మిరపకాయల కారంతో ఉదయం పూట అల్పాహారం తినేపుడు,లంచ్ సమయంలో మాములుగా తినే దాని కన్నా తక్కువ తింటారని ఇందులోని అపూర్వమైన పదార్దం కాస్పై సీన్  ఆకలి అణచి వేస్తుందని జపాన్ లో జరిగిన అధ్యయనాలలో తేలింది . ఉదయం పూట తినే హోల్ గ్రేయిన్ టోస్ట్ పైన […]

 శ్రద్ధగా ఉండాలి 

కొన్ని అలవాట్లు జుట్టు రాలిపోడానికి కారణం అంటున్నారు ఎక్సపర్ట్స్. సాధారణంగా వెంట్రుకలు మెడపై వేలాడకుండా గట్టిగా కట్టి బిగించి ఆలా గంటల తరబడి ఉంచేస్తారు. ఆలా చేస్తే మూలల్లో వెంట్రుక బలహినమై రాలిపోతుంది. వెంట్రుకలకు నూనె పట్టించటం,హెయిర్ మాస్కలు తప్పనిసరిగా వేసుకోవాలి తలస్నానం తర్వాత జుట్టు ఆరేందుకు డ్రైయర్ వాడక పోవటం బెస్ట్ వెంట్రుకలకు బలాన్నిచ్చే ఆహారం తీసుకోవాలి. హెయిర్ ప్రోడక్ట్ లో కూడా కొన్ని రసాయనాలు ఉంటాయి. కానీ తరుచూ బ్రాండ్ లు  మార్చకూడదు. అనేక రకాల […]

 ప్రధాని స్ఫూర్తితో 

ఆగస్ట్ 15 న ప్రధాని ప్లాస్టిక్ వినియోగానికి స్వస్థి చెప్పమని కోరిన వెంటనే ఆ మాటలను స్పూ ర్తిగా తీసుకున్నారు ఛతీస్ గడ్ కు చెందిన ఆశ సురేంద్ర ఆశ గృహిణి . ఆమె పాతవి, ఉపయోగించిన బట్టలతో సంచులు కుట్టి ఇస్తే ఆమె భర్త సురేంద్ర బైరాగి  వాటిని పంచి పెట్టినాడు. అలాగే ప్లాస్టిక్ వినియోగంలో వచ్చే అనర్దాలను వివరిస్తున్నాడు. ఈ జంట స్వస్థలం ఛతీస్ గడ్ లోని రాయపూర్ . ఇప్పటి వరకు ఎన్నో […]

ఊరంతా నెమళ్ళు

ఆ ఊరి పేరు మయూర్ విహార్ . ఆవూరినిండా నెమళ్ళే ,ఆ గ్రామీణులు,నెమళ్ళు కలిసే జీవిస్తారు ఊరిని సొంతిల్లుగా భావించి నెమళ్ళు హాయిగా తిరుగుతాయి . ఇళ్ళు ,పిట్టగోడలు ,ఎక్కడిపడితే అక్కడ పురివిప్పి ఆడతాయి . ఇది మాధోపూర్ గోవింద్ గ్రామం చంపాడన్ జిల్లాలో ఉంటుంది . అలాగే బీహార్ లోని సహారా జిల్లాలోని అరుణ్ గ్రామంలో ను ఎన్నో నెమళ్ళు ఉంటాయి . వీటిని చూడటం కోసం ఈ మధ్య రాష్ట్ర ముఖ్యమంత్రి అటవీ అధికారులు […]