Wednesday, 29 Jul, 2026

డబ్బులు కాసే చెట్లు

డబ్బు చెట్లకు కాయివు అని చాలా సార్లు వింటూ ఉంటాం . కానీ ఇంగ్లాండ్ లోని ఉడ్ లాండ్ లో కొన్ని చోట్ల డబ్బుల చెట్లు కనిపిస్తాయి . హటాత్తుగా వాటి వైపు చూస్తే ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది . ఒక్కో చెట్టుకి వేలాది నాణేలు గుచ్చి ఉంటాయి . అచ్ఛంగా చెట్టులొంచి పొడుచుకు వచ్చి చెట్టుకు కాసినట్లే ఉంటాయి . అందుకే వీటిని మనీ ట్రీ అంటారు . ఈ చెట్లకున్నా డబ్బు మనుషులు పెట్టినవే […]

హాయిగా నవ్వితే చాలు

హాయిగా నవ్వ గలిగితే ఆ నవ్వు గర్భధారణ అవకాశాలను మెరుగు పరుస్తుందని చెపుతున్నారు ఎక్సపర్ట్స్ . పిల్లల కోసం చికిత్స తీసుకునేవారు సాధారణంగా,మానసికంగా,శారీరకంగా ఒత్తిడి తో వుంటారు. ఆ సమయంలో భావోద్వేగాలు ఎక్కువగానే ఉంటాయి. ఈ ఒత్తిడి స్థాయి తగ్గించటం ద్వారా గర్భధారణకు సహకరించవచ్చునని వైద్యులు గుర్తించారు. నవ్వును యాంగ్జయిటిని తగ్గించటానికి శరీరంలో ఒత్తిడి హార్మోన్స్థాయిల్ని తగ్గించటానికి చికిత్సగా దీన్ని ఉపయోగించవచ్చు. లాఫ్టర్ యోగ వత్తిడిని 27 శాతం తగ్గిస్తుంది. అలాగే హార్ట్ రేట్,గుండెపోటు, కార్డినల్  స్థాయిల్ని […]

యాపిల్ జ్యూస్ బెస్ట్ 

పిల్లల్లో కనిపించే డీహైడ్రేషన్, ఉదర కోశ సమస్యలకు యాపిల్ రసం బాగా పనిచేస్తుందని,ఆ సమస్యలు కనిపిస్తే మిగతా జ్యూస్ ల కన్నా యాపిల్ పండు రసం ఇవ్వటం మంచిదంటున్నారు ఎక్సపర్ట్స్ .కెనడా కాల్గరీ విశ్వ విద్యాలయ పరిశోధికులు డీహైడ్రేషన్,ఇతర ఉదర సమస్యలతో ఉన్నా 647 మంది పిల్లల పైనా అధ్యయనం చేశారు. ఈ పిల్లలంతా ఆరు నెలల నుంచి ఇరవై నెలలు వయస్సు ఉన్నవాళ్ళు యాపిల్ రసం అందులోను పలుచని యాపిల్ జ్యూస్ తాగిన పిల్లలు చాలా […]

అలోచించి మరీ కొనాలి

ఎన్ని దుస్తులున్నా ఎప్పటికప్పుడు కొత్తవి కొనకపోతే నచ్చదు చాలా మందికి . తీరా కొన్నాక అవన్నీ వేసుకొనే సమయం కూడా దొరకదు . అందుకే షాపింగ్ కు వెళ్ళే ముందర ఓ సారి బీరువా ముందు నిలబడి ఉన్నా డ్రస్ లు ,చీరెలు చూడాలి . వాటికీ ఏమైనా మెరుగులు పెడితే అంటే కొత్త బ్లావుజ్ తో ,లేదా కొత్త చున్నీతో కొత్త అందం వస్తుందీ అనుకొంటే ముందాపని  చేయాలి . ప్రతిసారి సందర్భానికి తగ్గట్టు ఒకటి […]

మేకప్ చాలా ముఖ్యం

కేరళ నృత్యరూపాలు కథాకళి ,ధెయ్యం ,ఓట్టన్ ధుళ్ళాల్  వంటి వాటిలో మేకప్ ప్రక్రియ చాలా ప్రత్యేకంగా ఉంటుంది . ఇది సుదీర్ఘంగా గంటల కొద్దీ సాగుతుంది . మేకప్ కు వాడే రంగులన్నీ సాధారణంగా సహజమైనవే వాడతారు . కొబ్బరినూనె ఆధారంగా,పూలు ,ఆకులు రాళ్ళ ఉంచి తాయారు చేస్తారు . కొన్ని రంగులు కొన్ని స్వభావాలను చూపెడతాయి . ఆకుపచ్చ రంగు మంచిని ప్రతిబింబిస్తుంది . తెలుపు ఆధ్యాత్మికతను ,ఎరుపును ఫ్యాషన్ గాను,నలుపును అశుభ సూచకంగా వాడతారు […]

ఇదే వాళ్ళ దిష్టిబొమ్మ

చైనా వారి జంతువు డ్రాగన్ . ఈ డ్రాగన్ పైన వాళ్ళ నమ్మకం అనేకం, డ్రాగన్ బొమ్మలో నృత్యాలు చేస్తారు . ఇళ్ళకు భవనాలకు  డ్రాగన్ ని దిష్టి బొమ్మగా కడతారు . అసలు  డ్రాగన్ బొమ్మ తయారీలో వారే ప్రత్యేకం . ప్రతి సంవత్సరం  డ్రాగన్ పడవ పందాలు నిర్వహిస్తారు . మళ్ళీ ఆ పందాలకు ఎలాటి ఆటంకం కలగ కూడదని ఆ  డ్రాగన్ బొమ్మని ప్రదిస్తారు . ఆ  డ్రాగన్ పతాకం తయారీలో రాగులు […]

చెమట చెప్పేస్తుంది

ఆరోగ్య సమస్యలను ఇప్పటి వరకు రక్త పరీక్షలు చేసి నిర్దారిస్తారు ,కానీ ఇప్పుడు వేరబుల్ సెన్స ర్లు వచ్చాయి. చేతికి పెట్టుకొనే ఫిట్ చిట్స్ ద్వారా తిండిని పాల్స్ రేటిని తెలుసుకొంటున్నాయి ఈ సెన్స్ ర్లు. చమట ద్వారా ఆరోగ్య స్తితి గ్రహిస్తాయి. రోల్ టు రోల్ అనే ప్రాసెసింగ్ విధానం తో తయారైన ఈ సెన్స్ ర్లు లతో కూడిన ప్లాస్టిక్ ప్యాచ్ లు చెమట పొసే నుదురు, వీపు భుజం మొదలైన శరీర భాగాలపైనా […]

ఫేక్ ఐలేషెస్

అమ్మాయిలకు ఎప్పుడు కొత్త కొత్త ఫ్యాషన్ సరదా. ముఖ్యంగా ఫేస్ బుక్,వాట్సాప్ ల్లో కొత్త పోస్టులు వచ్చేందుకు కొత్త ఫ్యాషన్ వెతుకుతూ ఉంటారు. ఏదైనా పార్టీలకు ఫంక్షన్స్ లో ప్రత్యేకంగా కనబడాలనుకుంటారు. అలాటి అమ్మాయల కోసం ఫెదర్ ఐలేషెస్  వచ్చాయి. చిన్న చిన్న పక్షి ఈ కలను నచ్చక  రంగులేసి ఈ  ఇలేషేస్ తయారు చేశారు. వాటిని కంటి రెప్పలకు అంటిచుకుంటే చాలు. వేసుకున్న డ్రెస్ కలర్ కు మ్యాచ్ అయ్యేలా ఈ పక్షి ఈకలు కనురెప్పల […]

పోషకాలు తగ్గితే అంధత్వం

పోషకాహార లోపం వల్ల కూడా కంటినాడి పని తీరు తగ్గిపోతుంది అంటున్నారు  బ్రిస్టల్ విశ్వవిద్యాలయ నిపుణులు . దీన్ని న్యూట్రిషనల్ ఆప్టిక్ న్యూరోపతి అంటారు. చూసేందుకు ఎత్తు బరువు సరిగానే ఉన్న తినే తిండిలో పోషకాలు లోపించడంతో కంటిచూపు మందగిస్తుంది . చూపు దెబ్బతిన్న 16, 17 సంవత్సరాల వయసు వాళ్ళని చూస్తే వాళ్ళలో బి12, విటమిన్-డి ,కాపర్ సెలీనియం శాతాలు తక్కువగా ఉన్నాయని పరిశోధకులు చెపుతున్నారు . ప్రాథమిక దశలోనే దాన్ని పసిగట్టి వాళ్ళకు ఆ […]

శక్తి నిచ్చే అరటి 

అరటి పండు తింటే బరువు పెరుగుతారన్నది కేవలం అపోహే అంటారు డాక్టర్లు. వాటిలో పిండి పదార్దాలు ఎక్కువ కాబట్టి తిన్న వెంటనే శక్తి వస్తుంది. ఈ పండి చెక్కర రూపంలో పీచు పదార్థం రూపంలో ఉంటుంది. కొవ్వు చాలా తక్కువ అరటి పండ్లు గ్లైనీమిక్ ఇంకేర్తి 45-58  మధ్య ఉంటుంది. ఇవి రక్తం లోని గ్లూకోజ్ పరిమాణాన్ని అధికంగా పెంచావు. మధుమేహం వుంటే భోజనంతో అరటి పండు తీసుకోవద్దు. సమతుల ఆహారం లో భాగంగా ఒకటి రెండు […]

ఆపద కో భాష

ప్రకృతిలో ప్రతి జీవికి చుట్టు పరిసరాల మద్యనే పొంచి ఉంటే ఆపదల మద్యనే బతికే తెలివి తేటలు పుట్టుక తోనే వస్తాయని పిస్తుంది . బహియో పరిశిధకులు ఉద్యానవనాల్లో ఉండే ఉడతల పైన ఒక పరిశోధన చేశారు . చిన్ని పక్షులకు, ఉడతలకు ఒక ఎర్రితోక డేగ శత్రువు . అది ఎక్కడన్న కనిపించగానే పక్షులు ఉడతలు ,ఎక్కడివి అక్కడ బిగుసుకొని ఉంటాయి . ముందుగానే ఏ పక్షి అయినా దాన్ని చూస్తూ ఒక సంకేత ధ్వని […]

ఘాటైన వాసన లొద్దు

సాధారణంగా సబ్బులు ,షాంపూలు కొనే సమయంలో మంచి సువాసన వస్తున్నాయో లేదో చూస్తారు . మంచి గుబాళింపు ఉంటేనే వాటిని ఎంపిక చేస్తాం . లేకపోతే నచ్చవు . కానీ ఈ ఘాటైన సువాసనల షాంపూ,సబ్బులు,కండిషన్లు ఇతర కాస్మొటిక్స్ తో ఎలర్జీలు పెంపొందించే పదార్దాలు ఉంటాయంటున్నారు ఎక్స్ పర్డ్స్ . నికెల్,లీనాలూల్, కోబాల్డ్ అనే పదార్దాలు ఎలర్జీ కారక గుణాలు కలసి ఉంటాయి . ఆక్సిడైజ్డ్,లినాలూల్ ఎగ్జిమా రావటానికి ఎక్కువ కారణం అవుతుంది . ఇది అనేక […]

ఆమె వాడిన అత్తరు ఇదే

ఎన్ని కబుర్లు చెప్పిన మనుష్యులను సౌందర్యం పట్ల కాంక్ష తగ్గనే తగ్గదు . అందాల రాణి తెలివి తేటల్లో ఏ పురుషుడికీ తీసిపోని మేటిగా క్లియో పాత్ర చరిత్ర లోకే ప్రసిద్ధం . ఆవిడ సౌందర్యంన్ని కాపాడు కొనే పద్దతుల గురించి ఎప్పటికి గ్లామర్ .ఆ ఆసక్తి తోనే పురాతత్వ శాస్త్రవేత్తలు ,పర్ ఫ్యూమ్ తయారు చేసేవాళ్ళు కలిసి రెండు ఏళ్ళ నాడు అద్భుత సౌందర్యానికి క్లియో పాత్ర వాడిన పరిమళ ద్రవ్యం గురించి పరిశోధనలు చేశాయి […]

ఏ డైట్ లూ వద్దు

లో ఫ్యాట్ డైట్,లో కార్బోహైడ్రేట్ డైట్ లేదా అసలు కొవ్వులు లేని డైట్ ఇలా ఎన్ని రకాల డైట్ లు గురించి వింటూ వుంటాం. ఏ పద్ధతి లోనైనా ఎదో కొన్ని పోషకాలు అందకుండా పోతాయి. డైట్ పేరుతొ కొంత బరువు తగ్గిన దీర్ఘ కాలంలో ఊబకాయ సమస్య మొదటికి వస్తుంది. అందుకే ఆ డైట్ ల జోలికి వెళ్ళకుండా ఆహార నియమాలు పాటిస్తూ వేపుళ్ళు,చెక్కర ,బెకెరి ఫుడ్స్, కాఫీ,టీలు బయట ఆహారం వంటివి దాదాపుగా తగ్గిస్తే […]

ఉసిరి మాస్క్ ఉపయోగం

తెల్ల బడిపోయిన జుట్టును నల్లగా చేయటం అసాధ్యం కానీ కొత్తవి తెల్లబడకుండా చర్యలు తీసుకోవచ్చు ఇందుకు ఉసిరి చక్కగా పనికి వస్తుంది. ప్రతి రోజు ఒక ఉసిరికాయ తినాలి హెన్నా పొడిలో ఉసిరి పోక కలిపి తలకు అప్లై చేయాలి గుప్పేడు ఎండు ఉసిరిని మూడు కప్పుల నీళ్ళలో నానబెట్టి మరునాటి ఉదయం మొత్తాన్ని గ్రైండ్ చేయాలి. ఈ గుజ్జులో హెన్నపొడి కలిపి కొద్దిగా నిమ్మరసం గుడ్డు సొన,తేనె కలిపి ఈ మిశ్రమాన్ని నాననిచ్చి తలకు అప్లై […]

“సంపద వినాయక ప్రసాదం”

గణనాయకాయ..గణదైవతాయ…. గణాధ్యక్షాయ ధీమహీ!! తొలి పూజతో అవిఘ్నమస్తూ అని విఘ్నం కలుగకుండా కాపాడే నాధుడు గణనాధుడు.విశాఖపట్నం నడిబొడ్డులో సంపదలతో తులతూగమని అభయ మిస్తున్నాడు గమనించండి. విశాఖ సముద్ర గర్భంలో జరిగిన అలజడి నుండి కాపాడిన ఘనత మరి ఈ గణపతె నండోయ్. ఆలయం చిన్నగా ఉన్నా భక్తులు తమ కోరికలు తీర్చే గణపయ్య అని తండోపతండాలుగా వస్తారు. సంపద,సంతాన ప్రాప్తి కలుగుతుంది అని భక్తుల నమ్మకం. నిత్య ప్రసాదం: కొబ్బరి అన్నం,కొబ్బరి కాయలు,పండ్లు,కోరిక తీరింది అంటే స్వామి […]

తెలుసుకో నివ్వండి

పిల్లలు టీవీ ల్లో వస్తున్న హింసాత్మక సంఘటనలు, రేప్ లు లైంగిక అణచివేతలు వంటి దృశాలు చూడనివ్వండి, వాటి గురించి ప్రశ్నిస్తూవుంటారు . పిల్లలను కసరకుండా,నిజాయతీగా వారి వయసుకు అర్ధం చేసుకునే సమాచారం ఇస్తేనే మంచిది అంటారు ఎక్సపర్ట్స్. వారు అర్ధం చేసుకోలేనివి వివరించి చెప్పక్కరల్లేదు ఇలాటివి జరుగుతాయి అని చెప్పవచ్చు . ఇలాటి వాటి బారిన పడకుండా ఎలా వుండాలో ఎలా ప్రవర్తించాలో,హద్దులేమిటో ఎలా రక్షించుకోవాలో,స్త్రీ పురుష హింసల గురించి చెపుతూ వాళ్ళని తెలుసుకోనివ్వమంటున్నారు. అలాగే […]

సప్తవర్ణాల ఫ్యాషన్

వేసుకొనే దుస్తులు బెడ్ షీట్లు,కుషన్లు ,మెరిసిపోతూ ఉంటే కంటికి లోహం లాగా హరివిల్లు వర్ణాలతో కనువిందు చేస్తే ఎంత బావుంటుంది . ఫ్యాషన్ లొ ఇప్పుడు ఇది డీసెంట్ ట్రెండ్ కి శ్రీకారం చుట్టారు. జీన్స్,రెయిన్ కోట్స్,జాకెట్స్ ,లెగ్గింగ్స్ ,షూ ,బాగ్ లు , బెడ్ షీట్లు,కుషన్ కవర్లు అన్ని రకాల యాక్ససరీస్ ఇప్పుడీ హాలోగ్రాఫిక్ ట్రెండ్ లో వస్తున్నాయి . రంగులు వెదజల్లే ఈ ఫ్యాబ్రెక్ తో ఫ్యాషన్ లు సృష్టిస్తున్నారు ఎక్స్ పర్డ్స్ . […]

పెండెంట్ అచ్ఛం ఫ్రెండ్ లా

చక్కని రాళ్ళు పొదిగిన లవ్ యు లవ్ బ్లామ్ నెక్ల్ స్ అమ్మాయిల మెడలో ఉంటే ఇటు అందంతో పాటు బోలెడన్ని ఉపయోగాలు . ఫోన్ లోని ఆప్ తో అనుసంధానం అయ్యే ఈ నెక్లెస్ స్షాన్ వస్తే ,ఈ లాకెట్ వైబ్రేట్ అవుతూ ఇందులో పొదిగిన స్వరోవ్ స్కీ రాళ్ళ వెనక ఉన్న ఎల్ ఈడీ లు వెలిగి జారిపోతూ వివిధ ,రంగుల్లో మెరుస్తూ చెపుతాయి . ఈ లాకెట్ తో ఫోటోలు తీసుకోవచ్చు . […]

నదితో నడుస్తున్నట్లు

ప్రకృతికంటె అద్భుతమైన విషయం ఇంకేదీ ఉండదు. ఎంత చుసిన తనివి తీరనంతా అందంగా మనిషిని ఆకర్షిస్తూనే ఉంది. చైనాలో హుబ్ ప్రావిన్స్ లోని జ్ఞానా నేన్ కౌంటీలు ఒక పొడవాటి వంతెన వుంది. పర్వతాల మధ్య ఓ లోయలో నీలం రంగుతో మెరిసిపోతూ ప్రవహించే ఓ నదిలో ఈవంతెన కట్టారు. నది మధ్యలో చెక్కతో ఏర్పాటు చేసిన ఈ వంతెన 1640 అడుగుల పొడవుతో ఉంటుంది. పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటే ఈ లోయను ప్రకృతి […]