Thursday, 30 Jul, 2026

బీరు బాటిళ్ళతో గుడి

ఈ ప్రపంచంలో వింతలకు కొదవేలేదు . అలాgటి వింతల్లో బీర్ సీసాలతో నిర్మించిన బౌద్దలయం కూడా ఒకటి కున్ హన్ జిల్లా సీసాకెట్ ప్రలిన్స్ లు దాదాపు పదిలక్షల బీరు సీసాలతో ఒక బౌద్దలయం నిర్మించారు. 1985 లో సముద్రంలో చెత్తని తొలగిస్తున్న బౌద్ధ సమస్యలకు కుప్పలు తెప్పలుగా ఖాళీ బీరు సీసాలు కనిపించాయి. ఆలా పడేస్తే పర్యావరణానికి అహాని జరుగుతుందని ఈ సీసాలతో గుడి కట్టేయాలని నిర్ణయించుకున్నారు . ఆలయ ప్రాంగణం ,మెట్లు ఫ్లోరింగ్ విశ్రాంతి […]

నరకలోయ పార్క్

రక్షసుడి బొమ్మలు మాత్రమే వుండే పార్కుని ఊహించ గలమా ? పులా మొక్కలు,చక్కని దృశ్యలకు మారుగా జపాన్ లోని నొబోరిబెల్స్ పట్టణంలో ‘జి గోకు డానీ ‘అనే పార్క్ లో నరకానికి అధిపతిగా భావించే ఎన్మా అనే రక్షన్ దేవుడి విగ్రహాలు ,యూరిజన్ అనే రాక్షసుల బొమ్మలు ఉంటాయి. అసలీ పార్క్ పేరే ‘నరక లోయ ‘ 24 ఎకరాల విస్తీర్ణం లో కొండా ప్రాంతంలో ఈ పార్క్ ఉన్నా చోట ఎప్పుడో అగ్ని పర్వతం బద్దలయిందట […]

వేర్లతో కళాకృతులు

కాయితాలు,పేక ముక్కలు,గాజుతో కళాకృతులు చేయటం చూశాం. కానీ చెట్ల వేర్లతో వస్తువులు జంతువుల ఆకారాలు చేశారు కళాకారులు . ఫ్రాన్స్ లోని మిలియన్ అండ్ వన్ రూట్స్ మ్యూజియం కు వెళితే ఎక్కడ చుసిన విచిత్రమైన ఆకారాల్లో వుండే చెట్లు వేర్లు రకరకాల ఆకారాల బల్లలు అలంకరణ వస్తువులు కనిపిస్తాయి. ఇదంతా మిబెల్ మారిస్ ద్రుష్టి ఒకానొక ఆక్టోపస్ గా కనిపించిన ఒక వేరు చూసి కొన్ని మార్పులు చేసి అచ్చం ఆక్టోపస్ రూపం లోకి తెచ్చేశాడట […]

నేపర్ సైజ్

ఎక్సర్ సైజుల్లో నేపర్ సైజ్ అని ఒక కొత్త ఎక్సర్ సైజ్ కనిపెట్టాడు లండన్ లో డేవిడ్ లాయిడ్ జిమ్ బ్రాంచ్ వాళ్ళు ఇక్కడేమి థ్రెడ్ మిల్ ,డంబెల్స్ పని వుండవు . చక్కగా మంచాలుంటాయి నేపర్ సైజ్ అంటే కునుకు తీయటం అన్నమాట. మా జిమ్ కు వచ్చి ఓ 45 నిముషాలు ఆలా పడుకోండి . కేలరీలు తగ్గిపోతాయి అంటున్నారు జిమ్ నిర్వాహకులు చక్కగా పడుకొని మ్యూజిక్ వింటూ రిలాక్స్ అయితే ఒత్తిడి తగ్గిపోతుంది […]

కళ్ళకు కాటుక అందం

కళ్ళకు కాటుక చాలా అందంగా ఉంటుంది. ముఖ్యంగా పర్వదినాల్లో సాంప్రదాయ దుస్తుల్లో కాటుక చాలా అందంగా ఉంటుంది. కాకపోతే చమటకు కాటుక కళ్ళ కిందకు కారితే నలుపుగా అయిపోతుంది. ఇన్నర్ లాష్ లైన్స్ కు కాజల్ అప్లయ్ చేసి ట్యాన్స్ ల్ పెంట్ పౌడర్ గాని కొద్దిగా ఫౌండేషన్ గాని కళ్ళ కింద అప్లయ్ చేయాలి. సరిగ్గా బ్లెండ్ అయిందో లేదో చూసుకొని తిరిగి కాజల్ అప్లయ్ చేయాలి . దీని వల్ల కంటి కింద భాగం […]

వారి ఆహారమే కీలకం

జపాన్ దేశస్తులు ఒక మాములు భారతీయుడి కంటే 21 సంవత్సరాలు ఎక్కువగా బతుకుతారంట . ఆలా జీవించటానికి కారణం ఏమిటి అంటూ చేసిన పరిశోధనలో తేలింది. ఏమిటంటే ప్రతి జపనీయుడు రోజుకు సరాసరి 7321 అడుగులు అమెరికన్ 5340 అడుగులు వేస్తారు. జపాన్ వాళ్ళు రోజుకి 156 గ్రాముల సముద్ర ఆహారాన్ని తీసుకొంటారు అమెరికన్స్ 2.3 తీసుకుంటారు మొత్తంగా జపాన్ వారి ఆహారం చేపలు,సి ఫుడ్ మొక్కలు ఆభరిత ఆహారాలు తక్కువ మొత్తంలో జంతు ప్రోటాన్,చక్కర కొవ్వుతో […]

నగలు మెరుస్తాయ్

పండగ వచ్చింది కదా. బంగారు నగలు మెరుపు ,మెరుగు పోయినట్లు కనిపిస్తే వాటిని తేలిగ్గా శుభ్రం చేయచ్చు. ఒక టేబుల్ స్పూన్ డిటర్జెంట్ పౌడర్ కొంచం ఉప్పు కలిపినా గోరువెచ్చని నీళ్ళలో కాసేపు బంగారు నగలని నాననివ్వాలి. దీని వల్ల మెరుపు బావుంటుంది. వాషింగ్ పౌడర్ లో నగలు క్లీన్ చేయటం మంచిదే వైట్నేంగ్ పౌడర్లు ఆభరణాలను హాని చేస్తాయి . వేడినీటిలో అమ్మోనియా కలిపి బేబీ బ్రష్ తో వైప్ చేసి క్లీన్ చేయాలి నాన్ […]

“శ్రీ  సరస్వతీ దేవి ప్రసాదం”

“వరవీణా మృదుపాణి వనరుహలోచను   రాణి..సురుచిర బంబర వేసి….       సురనుత కల్యాణి” ఈ రోజు  అమ్మవారు మనకు శ్రీ సరస్వతీ దేవి అవతారంలో దర్శనం ఇస్తారు.కళాకారులకు శుభదినం.ఈ రోజు ఏ కళను అంటే సంగీతం, నృత్యం మొదలగునవి ప్రారంభిస్తే చాలా మంచిది.అమ్మవారికి తేట తెలుపు వస్త్రధారణలో పూజలు చేసిన సరస్వతీ దేవి మన యందు ఎల్లప్పుడూ ఆశీస్సులు అందిస్తుంది. బాసరలోని సరస్వతీ దేవిని కనులారా వీక్షించటం అదృష్టం.సర్వాంగ సుందరంగా అలంకరించుకుని భక్తులకు దర్శనం ఇస్తుంది. నిత్య ప్రసాదం:కొబ్బరి,పండ్లు,దద్ధోజనం,చక్ర […]

 “శ్రీ  మహాలక్ష్మి ప్రసాదం”

పూజ సేతము రారమ్మ.. ఈ వేళ లక్ష్మికి శ్రీ మహాలక్ష్మి కి….పూజ సేతము రారమ్మ!! సఖులూ!! ఈ రోజు శ్రీ మహాలక్ష్మి అవతారంలో అమ్మవారిని దర్శనం చేసుకుందాము.ముదురు ఎరుపు వస్త్రధారణలో అమ్మవారికి కుంకుమార్చన చేసి శ్రీ లలితా సహస్ర నామ పారాయణ,శ్రీ మహాలక్ష్మి అష్టకం,స్తోత్రం పఠనం చేసి ముక్తి పొందుతారు.ముత్తైదువులకు తాంబూలం ఇచ్చి నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం చాలా మంచిది. నిత్య ప్రసాదం: కొబ్బరి,పండ్లు,పూర్ణాలు. -తోలేటి వెంకట శిరీష

ఈ రోజుల్లో ఎందుకివి

మూఢ నమ్మకాలు జీవితాలను ప్రమాదంలో నెడతాయి సమాజంలో అన్ని వర్గాల వాళ్ళు ,అధికంగా ఉన్నతస్థితిలో ఉన్నా అట్టడుగున్న ప్రతి వాళ్ళు నమ్ముతారు మంచి నక్షత్రంలో బిడ్డపుటేలా డాక్టర్లను కోరుతుంటారు డాక్టర్లకేం నష్టం అనవసరంగా సిజేరియన్లు సంఖ్య పెరుగుతోంది . లక్కీ చీరె,లక్కీ షర్ట్,లక్కీ నంబర్ అంటూ ఎన్నో నమ్మకాలుంటాయి దాదాపుగా సగం మంది ఎదో బలహీన క్షణంలో కొన్ని నమ్మకాలు ఏర్పడతాయి . ఇక వాటిని వదల లేక పోతారు . మన శక్తి పైన నమ్మకంపోయి […]

అందరు కోటిశ్వరులే

అదొక అందమైన ఊరు. అక్కడ అందరు కోటిశ్వరులేఎక్కడికైనా వెళ్ళాలంటే హెలి కాఫ్టర్ల లోనే తిరుగుతారు ఆవూరి పేరు హువాక్సి . ఇది చైనాలో ఉంది. ఇక్కడో మల్టీ సెక్టార్ ఇండస్ట్రీ వుంది. ఈ గ్రామస్థులంత ఆ కంపెనీ లో షేర్ హోల్డర్స్ గా ఉన్నారు ప్రతి సంవత్సరం ఆ కంపెనీ లాభాలు అందరు పంచుకుంటారు ఈ గ్రామం చైనాలో రిచెస్ట్ గ్రామం. వీరందరికి ఇల్లు కారు,అన్ని ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. బయట వాళ్ళు కూడా ఉండచ్చు కానీ […]

బుద్ధుని మహిమే ఇది

ఒక చిన్న ఆలోచన ప్రపంచాన్ని మార్చేస్తుంది అంటే ఇలాటిదే.అమెరికా ఓక్లాండ్ నగరంలోని ఒక వీధి దోపిడీలు,మాదకద్రవ్యాలు,ఆకతాయులకు అడ్డాగా వుండేది. సెక్స్ వర్కర్స్ ఉండేవాళ్ళు దాన్ని చూసి ఆ వార్డులో నివసించే డాన్ స్టీవెన్ సన్ అన్న ఓ పెద్దమనిషి అక్కడో బుద్ధ విగ్రహాన్ని తెచ్చి రోడ్డు పక్కనే ప్రతిష్ట చేశాడు . ఆ బుద్దుని ప్రేమ పూరితమైన విధానం చూసి మారేరో,మరెందుకో గాని ఆ వీధిలో,స్థానికుల్లో మార్పు వచ్చింది. రోడ్డు పక్కనే చెత్త వేయటం మానేశారు. ఆకతాయిలు,దొంగలు […]

దీన్ని సాధన చేయండి

యోగ పక్రియల్లో యోగ నిద్ర కూడా ఒకటి. దీన్ని శవాసనం అంటారు. ఈ శవాసనాన్ని ఐదారు నిముషాలు పాటు వేయ గలిగితే గంటసేపు నిద్రపోతే కలిగే లాభాలన్నీ కలుగుతాయి. వెల్లికిలా ప్రశాంతంగా కాళ్ళు రిలాక్స్ గా వదిలేసి ,కళ్ళు మూసుకొని ఎలాటి ఆలోచనలు లేకుండా పడుకోవాలి. శిరస్సు నుంచి పాదాల వేళ్ళ వరకు ప్రతి అంగుళం రిలాక్స్ అయ్యేలా చూసుకోవాలి. ఆలోచనలు అటు ఇటు పరుగెత్త నియకుడదు అప్పుడు మనకు శాంతంగా ఉంటుంది శరీరం దానంతట అదే […]

ఒట్టి కాళ్ళ నడకే ఆరోగ్యం

పిల్లలు చెప్పులు లేకుండా ఆడుకుంటుంటే వెంటనే పెద్దవాళ్ళు కోప్పడుతూవుంటారు. ఆలా దుమ్మ దూళిలో వట్టి కాళ్ళతో తిరిగితే ఏవో అనారోగ్యాలు వస్తాయి మురికి చేతులు మురికి కళ్ళలో సూక్ష్మజీవులు ఉంటాయి వెంటనే శుభ్రం చేసుకొని చెప్పులు వేసుకొనే నడవమని చెప్తారు కానీ పిల్లలు,యుక్త వయసుకు రాబోతున్న వాళ్ళు ఒట్టి కాళ్ళతో నేలపైన కాసేపు నడవటమే మంచిదంటున్నారు. ఎప్పుడు బూట్లు,చెప్పులు వేసుకునే పిల్లల కంటే వట్టి కాళ్ళతో ఆడే పిల్లల్లో దుమకటం బ్యాలెన్స్ చేసుకోవటం బాగా వస్తుందని శరీరానికి […]

పండగ నగలివి

సాధారణంగా పూల ఆభరణాలు మెహందీ వేడుకల్లో ధరిస్తారు. పూవులు ఇష్టపడకపోతే గోటా ఆభరణాలు ఇష్టపడతారు . ముత్యాలు,మువ్వలు,పువ్వులు అద్దాలు,బంగారు వెండి దారాలతో రూపొందించిన గోటా ఆభరణాలు ఉత్తర భారత దేశంలో ముఖ్యంగా గుజరాత్ రాజస్థాన్ లలో నవరాత్రుల సందర్భాలల్లో కూడా విరివిగా వాడతారు గోటా వర్క్ చేసిన రంగు రంగుల పట్టీలకు పూసలు అద్దాలు మువ్వలు కుట్టి తయారు చేసిన ఈ కంఠాభరణాలు చాలా అందంగా ఉంటాయి. నవరాత్రి వేడుకల్లో దాండియా,గర్భ నృత్యల్లో రంగు రంగుల దుస్తులకు […]

ఒత్తుగా పెరుగుతాయి

చాలా మందికి కాను బొమ్మలు వత్తుగా ఉండవు. కాస్త పోషణ చేస్తే కను బొమ్మల వెంట్రుకలు ఒత్తుగా మందంగా పెరుగుతాయి. ప్రతి రోజు క్రమం తప్పకుండా కనుబొమ్మలకు కొబ్బరి నూనె రాయాలి. ఈ నూనె లోని పోషకాలు వెంట్రుకలు పెరిగేలా చేస్తాయి ఆముదం లోని ఫ్యాటీ ఆమ్లాలు మాంసకృత్తులో యాంటీ ఆక్సిడెంట్స్ ,విటమిన్లు కనుబొమ్మల వెంట్రుకలు పెరిగేందుకు తోర్పడతాయి . ప్రతి రాత్రి ఆముదం రాసుకోవాలి. కలబంద గుజ్జులో కెరోటిన్ సమ్మెళనాలు ఉంటాయి. ఇవి కనుబొమ్మలు పెరిగేలా […]

ఆ రహస్యం ఇదే

సంగీతం ఇష్ట పడని వాళ్ళు ఉండరు . ఇప్పుడు ఎన్నో అనారోగ్యాలను మ్యూజిక్ ధెరపీ తో నయం చేస్తున్నారు. అయితే ఈ సంగీతం ప్రభావం వయసుని బట్టి మారుతోంది. అందరికి ఒకే రకమైన సంగీతం వినిపిస్తే కుదరదు ఏ తరం వారికీ ఆ తరం పాటలు ఇష్టం పదిహేనేళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ మధ్య కాలంలో ఎలాటి సంగీతాన్ని విన్నారో,సినిమా పాటలు గాయకుడి సంగీతాన్ని ఇష్టపడ్డారో ఆ పాటల ప్రభావమే మనసుపైన ఉంటుందట . పాత తరం […]

ఊరంతా హోటలే

చదువుకొని ఉద్యోగాలు సంపాదించి పల్లెల్ని వదిలేసి పట్టణాలకు తరలి పోతుంది యువత. పల్లెలు నిర్మానుష్యం అవుతున్నాయి స్విజర్లాండ్ లోని కోరిప్పా గ్రామం కధ ఇదే. అందరు పట్టణాలకు వెళ్ళి పోవటంతో ఆగ్రామంలో మేయర్ తో కలిపి మొత్తం 12 మందే ఉన్నారు. వాళ్ళు 70 ఏళ్ళ పై బడిన వారే పెన్షన్ తో జీవించే వారే. అందుకే భవిష్యత్ లో ఆగ్రామం పాడుబడిపోకుండా ఉండాలని ఓ సంస్థ వినూత్మమైన ఆలోచనతో ముందుకు వచ్చింది. మొత్తం ఆగ్రామాన్ని ఒక […]

బాధని తగ్గించే స్పర్శ

నొప్పితో బాధ పడేవాళ్ళకి ఒక ఆత్మీయమైన స్పర్శ దొరికితే నొప్పి కాస్త తగ్గుతోంది అంటున్నారు పరిశోధకులు ప్రసవవేదన పడుతున్న భార్య చేయి భర్త గట్టిగా పట్టుకుంటే ఆమె నొప్పి చాలా వరుకు తగ్గుతోందంటున్నారు ఎలాగంటే ఆ ఆత్మీయ స్పర్శని,అందులో వ్యక్తం అవుతున్న సానుభూతిని,ప్రేమను మెదడు అర్ధం చేసుకుంటుంది ప్రతిగా నొప్పి తగ్గించే హార్మోన్లని వేగంగా విడుదల చేస్తుంది. ప్రేమించే వ్యక్తుల స్పర్శకు మెదడు చాలా వేగంగా స్పందిస్తుందని భార్యతో ఉన్న వాళ్ళని స్వాంతనగా రెండు మాటలు చెప్పటం,కాసేపు […]

శరీరపు మెరుపు కోసం

చర్మం తేమతో,తాజాగా ఆరోగ్యంగా కనిపించేందుకు బారీ పాలిషింగ్ మార్గం అంటారు బ్యూటీ ఎక్సపర్ట్స్ సాధారణంగా స్క్రబ్బింగ్ ,క్లెన్సింగ్,మసజింగ్ విధానాలు ద్వారా పాలిషింగ్ చేస్తారు. వైద్యుల ఆధ్వర్యంలో శరీరం నిగారింపులో వుండేందుకు. మాండలిక్,గ్లైకాలిక్ యాసిడ్ వంటి పూతలు వేస్తారు. ముఖచర్మం సున్నితంగా ఉంటుంది కనుక బారీ పాలిషింగ్ శరీరానికే చేస్తారు. దాని వల్ల చర్మం ఆరోగ్యంగా కాంతివంతంగా మృదువుగా కనిపిస్తుంది. చర్మ కణాలు పునరుత్తేజమై కొత్త కణాలు ఉత్పత్తి అవుతాయి. ఇంట్లో ప్రయత్నిచాలంటే వేడి నీటితో ముంచిన టూర్కి […]