Thursday, 30 Jul, 2026

ఇవీ మందులే

భారతీయ సంప్రదాయ ఆహార విధానంలో ఆరోగ్యం కలిపి ఉంటుంది . అలవాటుగా తినే ఇడ్లీ ,దోసె ,మజ్జిగలు ఒకరకంగా శరీరానికి  ఔషధాల్లానే పనిచేస్తాయి . శరీరంలో ఎన్నో రకాల సూక్ష్మ జీవులుంటాయి . జీర్ణవ్యవస్థ లో ఉండే బాక్టీరియా తిన్న ఆహారం జీర్ణం అయ్యేందుకు ఎన్నో రకాల వ్యాధుల నుంచి రక్షించేందుకు పనిచేస్తాయి . పులిసేందుకు అవకాశం ఉన్నా వాటిలో మంచి బాక్టీరియా పుష్కలంగా ఉంటుంది . ఇడ్లీ ,దోసె లు ,గుజరాత్ డోక్లాలు వీటిని పిండిని […]

గ్రాస్ యానిమల్స్ 

ఇంటి ముందు ఖాళీ స్థలం వుంటేచాలు కావలిసిన పూలు పండ్లు మొక్కలు పెంచుకోవచ్చు. అయితే ఇంకాస్త కొత్తదనం కావాలి అనుకొంటే ఆర్టి ఫిషయిల్ టోపియరీ యానిమల్స్ లేదా గ్రాస్ యానిమల్స్ కొన్నింటిని తెచ్చి పెట్టుకోవచ్చు .బుల్లి బుల్లి ఉడతలు, తేళ్ళు, కుక్కపిల్లలు వంటివి ఫైబర్ వంటి పదార్థం తో చేసి పైన కృత్రిమ గడ్డి కప్పుతారు. ఇవి నిజంగా గడ్డి బొమ్మల్లాగే కనిపిస్తాయి. పార్కుల్లో పబ్లిక్ ప్లేసుల్లో రకరకాల డిజైన్ లలో జంతువులు ఆ కారాల్లో మొక్కలన్నీ […]

పట్టు చీరె అందం

సంప్రదాయ సందర్భాల్లో కట్టు బొట్టు ప్రత్యేకంగా అందాలు ఉండాలి. ముఖ్యంగా ఈ కార్తీక మాసం మొత్తం పూజలు,వ్రతాలతో కళకళలాడుతుంది . ఈ పండగ వేళలో పట్టు చీరెలే అందం. పువ్వుల, లతల డిజైన్ లలో తేలికైనవి బరువైన జరీలతోనూ కాంచీపురం,ధర్మవరం బెనారస్ చీరలు వచ్చాయి . సాధరణంగా ముదురు రంగులే ఫ్యాషన్ . అంచులు చీరేకొంగు ఒకేలా ఉండకపోయినా విరుద్ధమైన కాలే మ్యాచింగ్ ఎంచుకొన్న ప్రత్యేకంగానే కనబడతాయి . భారీ జారీతో చీరె,కాంట్రాస్ట్ కలర్ బ్లవుజ్ చక్కని […]

సైలెంట్ కేఫ్

సాధారణంగా మన కేఫ్ లు చాల సందడిగా ఉంటాయి. కబుర్లు, కాఫీ లు కలిపి పంచుకొంటారు . కానీ చైనాలో ఉన్నా ఈ స్టార్ బక్స్ కేఫ్ లో మాటలు అసలు ఉండవు . ఏం ఆర్డర్ చేయాలన్నా సైలెంట్ గా నంబర్స్ చూపించటమో ,కాగితం పైన రాసి ఇవ్వటమో చేయాలి . ఎందుకంటే ఇదో ప్రత్యేకమైన కేఫ్ . కేవలం బాధితులే పని చేస్తారు . వారి ముందు మాట్లాడి వారి లోపాన్ని ఎత్తి చూప […]

“అమరలింగేశ్వర ప్రసాదం”

గుంటూరు జిల్లాలో గురజాల దగ్గరలో దైద గ్రామంలో స్వయంభువుగా వెలసిన అమరలింగేశ్వర క్షేత్రం…గ్రామంలో ఉన్న గొర్రెల కాపరులు ఒక కొండ గుహలో నుంచి “ఓం నమశ్శివాయ” అనే మంత్రాన్ని నిశ్చలంగా వినపడేసరికి గుహలోకి ప్రవేశించి శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి ఋషులు పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. అది చూసిన భక్తులు తండోపతండాలుగా వచ్చి దర్శనం చేసుకుని కటాక్షం పొందారు. ఇక్కడ శివరాత్రి, దసరా, కార్తీక మాసంలో వచ్చే విశిష్ట పూజలు నిర్వహిస్తారు. ఈ గుహలో ఒకేసారి 10 మంది […]

  వెక్కిళ్ళు వస్తున్నాయా ? 

భోజనం చేసేప్పుడు,మంచి నీళ్ళు తాగుతునప్పుడో ఒక్కసారి వెక్కిళ్ళు వస్తాయి. ఒక పట్టాన కంట్రోల్ ఆవవు, అలాంటప్పుడు వంటింట్లో వెంటనే అందుబాటులో ఉండే చక్కర ,చల్లని నీళ్ళు ,తేనె వంటివి క్షణాల్లో వెక్కిళ్ళు తాగిస్తాయి. ఎక్కిళ్ళు రాగానే ఓ స్పూన్ పంచదార నోట్లో వేసుకొంటే వెంటనే తగ్గుతాయి. తేనె వేడి నీళ్ళు కలిపి తాగితే మంచిది  నాలుక కింద భాగంలో ఈ నీళ్ళను కాసేపు ఆపి పట్టుకున్న తగ్గుతాయి అలాగే చల్లని నీళ్ళను పుక్కిలిస్తే కూడా వెక్కిళ్ళు తగ్గుతాయి […]

 బరువు కరిగేలా

కొన్ని యోగాసనాల ముద్రలు శరీరంలోని కొవ్వును తేలిగ్గా కరిగించగలవు అంటారు శిక్షకులు… యోగ శిక్షణతో పాటు కేలరీలు కరిగించేందుకు ముందు నడక వేగం పెంచమంటున్నారు. ఎక్కువ సేపు వేగంగా నడవాలి. అలాగే అధిక బరువు నియంత్రణ లోని వచ్చేందుకు గాను సులువైన పద్ధతి గెంతటం. దీనిలో శరీరం అంత రక్త ప్రసరణ సాఫీగా సాగుతుంది. శరీరానికి మేలు చేసే ఎండార్షిన్  లు విడుదల అవుతాయి. తాజా పండ్లు,కూరలు,ఓట్స్ తో చేసిన వంటకాలు గింజలు డ్రై ఫ్రూట్స్ వంటి […]

ఐరన్ లోపమా ? 

గర్భిణుల్లో రక్తహీనత 90 శాతం ఐరన్ లోపం వల్లనే అంటారు డాక్టర్లు. ఈ రక్త హీనత కారణంగానే అబార్షన్లు బిడ్డ సరిగా బరువు ఎదగకపోవటం జరుగుతోంది అంటారు. ఆహారం నుంచే ఐరన్ స్వాభావికంగా శరీరానికి అందాలంటే ఐరన్ శాతం అధికంగా ఉండే పదార్దాలు తీసుకోవాలి. తాజా ఆకుకూరలు నువ్వుల ఉండలు,గసగసాలు,అటుకులు,పల్లీపట్టీ బిన్స్ తాజా పండ్లు వంటివి గర్భం రాక ముందు నుంచే తీసుకొంటూ ఉండాలి. మాంసం,చేపలు అంజూర్ ఎండుఖర్జురామ్ వంటి డ్రై ఫ్రూట్స్ కూడా ఎక్కువ తినాలి. […]

అశ్వ శిక్షకురాలు

బెంగళూర్ లోని టర్ఫ్ క్లబ్ లు ఏకైక మహిళా  శిక్షకురాలు పార్వతి బైరామ్ జీ . తండ్రి గుర్రపు స్వారీ లో శిక్షణా తరగతులు నిర్వహించేవాడు . అలా 11 సంవత్సరాల వయసు నుంచి గుర్రపు స్వారీ మొదలుపెట్టింది పార్వతి . రేసు గుర్రాలకు శిక్షణ ఇచ్చే రషీద్ ఆర్ భైరాంజీ కుమారుడు డేనియస్ ని పెళ్ళి చేసుకొంది . హార్స్ ట్రైనర్ ఫాలో క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకొంది . ఈ సంవత్సరం మర్చిలోబెంగళూర్  టర్ఫ్ క్లబ్ […]

మిరప ఘాటుతో మూడ్

కూరకి పచ్చి మిరపఘాటుతోనే రుచి వస్తోంది. పచ్చిమిర్చిలో బోలెడన్ని ఔషధ గుణాలు ఉన్నాయని వాటిలో ఎన్నో ఆరోగ్య లాభాలు కలుగుతాయంటున్నారు ఎక్స్ పర్ట్స్ . దీనిలో మంట పుట్టించే రసాయనం పేరు  క్యాప్సేసియన్ఇది మెదడులోని హైపోథాలమిన్స్ అనే చల్ల బరిచే కేంద్రాన్ని ప్రేరేపించటం ద్వారా శరీర ఉష్ణోగ్రతను పెంచుతోంది. మిరపకాయలో వచ్చే ఈ మండే ఔషధం అన్నమాట ఇది నొప్పిని ఉపశమనంగా పనిచేస్తోంది. మూడ్ బాగా లేకపోతే మిరపకాయ ఎదో రకంగా తింటే శరీరంలో ఎండార్షిన్ లు […]

ఇక ఉచిత ప్రయాణం

ఢిల్లీ సిటీబస్ ల్లో మహిళ లందరికీ ఉచిత ప్రయాణం సౌకర్యం అందుబాటులోకి వచ్చింది . ప్రయాణ ఖర్చులు భరించ లేక ప్రయాణ భద్రత లేక ,అన్ని అర్హతలుండీ అవకాశాలు లేక గృహిణులుగా ఇళ్లలోనే మిగిలి పోయినా వారికీ ఈ మొబిలిటీ తో కొత్త అవకాశాలు తెచ్చి పెడుతుందని స్త్రీల ను సాధికారత వైపు నడిపిస్తుందని ప్రభుత్వం నమ్మి ఈ సదుపాయం కల్పిస్తోంది . ఉచిత ప్రయాణ సౌకర్యం మాత్రమే కాదు . స్త్రీల భద్రత కోసం అన్ని […]

“కోటి సోమవార ప్రసాదం”

ఓం నమశ్శివాయ కార్తీక మాసంలో వచ్చే శ్రవణా నక్షత్రం ఈ    రోజు.సోమవారం రావటంతో మరీ విశేషం.శివయ్యకి ఇష్టమైన రోజు మరి ఉపవాసం ఉండి దైవ ధ్యానం చేస్తూ వుంటే ఎంతో పుణ్యం.కార్తీక మాసంలో అందరూ కలిసి వన భోజనం చేయడం,మహాశివుడికి అభిషేకం చేసుకోవడం మంచిది. ఈ రోజంతా శివనామ స్మరణతో తరించిపోవాలి..ఉదయం,సాయంత్రం శివాలయం దర్శనం చేసుకోవాలి.కార్తీక మాసంలో శివాలయాలు చాలా రద్దీగా ఉంటాయి.పంచామృత అభిషేకం,పండ్ల రసంతో అభిషేకించిన భోళాశంకరుడికి  పరమానందం. నిత్య ప్రసాదం:  కొబ్బరి,పండ్లు -తోలేటి వెంకట […]

తయారీ తేలికే

ఈ చలి రోజుల్లో చర్మం పొడిబారిపోతుంది. చర్మానికి పోషణ ఇచ్చేందుకు కొన్ని ఉత్పాదనలు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు . రెండు టీ స్పూన్ల  మైనం ,టీ స్పూన్ కోకో పౌడర్ ,రెండు స్పూన్ల బాదం నూనె ఐదారు చుక్కలు ఎస్సెన్షియల్ ఆయిల్ తీసుకోవాలి . మైనం కరిగించి దానిలో మిగతా పదార్దాలు వేసి బాగా కలిపి చిన్న బాటిల్ లో భద్రం చేసుకోవాలి. ఈ లిప్ బామ్ పగిలిన పెదవుల సమస్య నివారిస్తుంది. అలాగే మంచి బాడీ […]

గుండెకు రక్షణ

బాగా ముదురు రంగులో మెరుస్తున్నట్లు కనిపించే పండ్లు గుండెకు ఎంతో మేలు చేస్తాయి అంటారు ఎక్స్ పర్డ్స్ . అచ్ఛం రక్త నాళాలతో కనిపించే ద్రాక్షాగుత్తి హృదయాకారంలో ఉంటుంది . ద్రాక్ష గింజలు కూడా హైకొలెస్టాల్ తగ్గించి రక్తపోటు ను అదుపులో ఉంచుతాయి . కివి పండ్లలో వుండే యాంటీ ఆక్సిడెంట్స్ చెర్రీ పండులో దొరికే విటమిన్ బి ,ఫోలేట్ ఫైబర్ టొమేటో లో నిండివున్న లైకోపీన్ పోషకం గుండెకు అద్భుతమైన శక్తి ని ఇస్తాయి . […]

మేల్కొంటేనే సమస్య

లేట్ గా నిద్రపోతే యేం ఉదయం చాలాసేపు పడుకొంటూ ఉన్నా . సరిపడా నిద్రపోతున్నాం అనుకొంటే పొరపాటే అంటున్నారు అధ్యయనాలు . టైప్ -2 మధుమేహం ,క్షీణత కండరాల  వంటి సమస్యల భారిన పడుతున్న చాలా మంది యువత రాత్రి వేళ చాలాసేపు మేల్కొని ఉదయం లేట్ గా లేచేవాళ్ళు నిద్రతో కొవ్వు ,టైగ్గిజరైడ్స్ పెరగటం వల్ల సమస్యలు వస్తున్నాయి . జీవన శైలి విషయం లో నిర్దిషంగా ఉండేవాళ్ళు కూడా ఈ లేటు నిద్ర కారణంగా […]

జెండా పండుగ

ఇప్పుడిక నా దేశ భక్తిని చాటుతూ ఊగి పోవాలి మనసులోని మాటను వ్యక్తం చేయడం రాకపోయినా సరే కనీసం నలుగురు ఫార్వార్డ్ చేసిన పోస్ట్ అయినా సరే నరాలు తెగే భక్తి పొంగిపొర్లేదైతే షేర్ కొట్టేస్తే నీలో దేశభక్తి ఉప్పొంగుతున్నట్లే లేకపోతే నువ్వు కోలుకోలేని ముద్ర ఏదో నిను వెంటాడుతుంటుంది నీకు తెలియని వారెవరి నియంత్రణలోకో నీ ఊపిరి వెళ్ళి పోతుంది వారికి నచ్చిన పేరేదో పలకమంటూ నీ గొంతుపై కత్తి వేలాడుతుండొచ్చు లేదా నీ నోటిలోకే […]

నాజుకు నగలు 

వెండి కానీ వెండి ఇది. ఎప్పటికి మాసిపోని మెరుపుతో తక్కువ ధరతో ఈ జర్మన్ సిల్వర్ ఆ భరణాలు అన్ని రకాల డిజైన్ లలో అందుబాటులోకి వచ్చాయి . ముఖ్యంగా ఆభరణాల్లో  బాజు బంద్ వెరైటీని అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మోచేతి పై భాగం లో ధరించే ఈ వంకి అందానికే  కాదు ఆరోగ్యానికి మంచిదే . జర్మన్ సిల్వర్ బంగారం రంగు పులుముకొని రంగుల రాళ్ళు జతకలుపుకొని అందమైన ఆభరణాలు తయారవుతున్నాయి ఈ మధ్య కాలంలో […]

నిర్ణయాలన్నీ నావే

సినిమా రంగం పూర్తిగా పురుషులకే సొంతమైన ప్రదేశం అయితే  నా వరకు నేనెప్పుడూ ఎవరి జోక్యన్నీ సహించలేను . నా ఇష్టానికే నా కథలు ఎంపిక చేసుకుంటాను . కథ నచ్చకపోతే సినిమా చేయను . ఎలాంటి మొహమాటాలకు చోటివ్వను అంటోంది నయనతార . ఈ రంగంలో కి వచ్చాక కొద్ది కాలానికే నేనొ నిర్ణయం తీసుకొన్నాను . షూటింగ్స్,కాస్ట్యూమ్స్ ,మేకప్ విషయంలో నిర్ణయం నాదే . నాకెంత దగ్గర వాళ్ళయినా జోక్యం చేసుకొంటే వప్పుకోను . […]

పూర్తిగా మారిపోతాను 

ఆ పాత్రలాగే మారి పోవాలనుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సైనా నెహ్వాల్ రోజు వారి జీవితం ఎలా వుంటుందో అనుభవ పూర్వకంగా తెలుసుకోవాలనుకొన్న . నేనొస్తున్నానని ప్రత్యేకం ఏర్పాటు చేయద్దని రోజు వారు తినే భోజనాన్ని వండించమని సైనా ఫ్యామిలీని కోరాను అంటూ చెప్పుకొచ్చారు పరిణితి చోప్రా. సైనా నెహ్వాల్ బయోపిక్ లో నటిస్తోంది ఆమె. రెండు గంటల పాటు బాడ్మింటన్ సాధన చేస్తున్నాను. సైనా ను కలిసి ఆమె ఆలోచనలు కోప భావాలు తెలుసుకున్నాను. నేను […]

నీలి కాంతుల గుహ 

ఈ ప్రపంచంలో అంతులేని వింతలున్నాయి వాటిని చూసి ఆశ్చర్యంలో నోరు తెరవటం తప్ప అవి ఎందుకలా వున్నాయో ఎవరు వాటిని క్రియేటివ్ చేశారో తెలుసుకొన్న వాళ్ళులేరు. ప్రపంచం నిండా ఎన్నో గుహలున్నాయి . ఒక్క గుహ కో కథ వుంది కొన్ని అందమైనవి కొన్ని కళాత్మకం,ఆశ్చర్యాన్ని ఇచ్చేవి,ఉన్నాయి. ఇటలీలో ఉన్న బ్లూ గ్రొట్టొ గుహ మాత్రం ఒక వింత . ఈ గుహ సగం సముద్రంలో మునిగి ఉంటుంది సముద్రపు నీటి పై పడి పరివర్తనం చెందిన […]