Chinna Maata
నో షుగర్ ఛాలెంజ్
ఇప్పుడు మళ్ళీ నో షుగర్ ఛాలెంజ్ ముందుకు వస్తుంది దీన్ని రెండేళ్ళ క్రితం ప్రారంభించిన ప్రముఖ న్యూట్రిషనిస్ట్ పూజా మఖీజా . హెల్ది బాలెన్స్ లైఫ్ కోరుకొంటున్నా యువతరాన్ని దీన్ని సవాల్ గా తీసుకోమంటున్నారు . మొదటి సారిగా ఈ ఛాలెంజ్ తీసుకొంటూనే మొత్తం ఆహారంలో చక్కర తీపి పదార్దాలు లేకుండా చూసుకోవాలి . స్వీయ నియంత్రణ తో ఉండాలి . లైఫ్ స్టయిల్ మార్చుకునేందుకు ఈ 30 రోజుల ఛాలెంజ్ ఫాలో అవ్వాలి . షుగర్ […]
మంచి మాయిశ్చరైజర్
అరటి పండు ఆరోగ్యాన్ని ఇచ్చేదే . అయితే దీని గుజ్జు చర్మానికి చేసే మేలు అంత ఇంత కాదు . చర్మానికి పోషణ ,తాజా దనం ఇస్తుంది . పొడి చర్మాన్ని మాయిశ్చరైజర్ చేసి మృదువుగా చేస్తుంది . స్కిన్ కు తేమ అందుతుంది . చర్మం పైన మృతకణాలు పోతాయి ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మం పైన గీతలు ముడతలు నివారించి చర్మం యవ్వనంగా కనిపించేలా చేస్తాయి . పండులోని ఎ విటమిన్ ,జంక్ ,మాంగనీస్ […]
వయస్సు తగ్గించుకోండి
అరవై లోను చలాకీగా చురుగ్గా ఉండటం సాధ్యమే అంటున్నారు . ముందుగా శారీరక వ్యాయామం చేస్తే అనవసరమైన కొవ్వు కరిగి స్వేద గ్రంధుల ద్వారా వ్యర్ధాలు బయటకు పోయి చర్మం కాంతిగా మారుతుంది. నడక,జాగింగ్,ఈత,సైక్లింగ్ ఏరోబిక్స్ ఏదైనా ఎంచుకోవచ్చు అలాగే తీరిక లేని జీవన శైలి ,వేళాపాళ లేని పనుల వత్తడి తగ్గించుకొని సంతోషకరమైన ,ఆరోగ్యకరమైన జీవనం వైపు మొగ్గాలి ఒత్తిడికి గురైతే శరీరం ఎడ్రినాలైన్ కార్బొజల్ వంటి హార్మోన్స్ విడుదల అధికమై గుండె వేగం పెరిగి […]
అరుదైన ముత్యం
ఈ మధ్యనే యు.ఎన్.ఈ రాజధాని అబుదాబి లోని మురావా లో పురావస్తు శాఖ తవ్వకాల్లో అతిపురాతన మైన ముత్యం బయటపడింది . ఈ ముత్యం క్రీస్తు పూర్వం 5800-5600 కాలానికి చెందినదని కార్బన్ డేటింగ్ పద్ధతి ద్వారా కనుగొన్నారు . నవీన శిల్పా యుగాల్లో కూడా వస్తువుల వాణిజ్యం ఉందని తెలియ జేస్తుంది. ఈ ముత్యం ఈ అరుదైన ముత్యం ఆర్థిక సాంస్కృతిక వ్యవస్థల్లో యు.ఎ.ఈ ముత్యాల వాడకం 8 వేళా సంవత్సరాల నాటి నుంచే ఉందని […]
ఎనర్జీ డ్రింక్స్ దండగే
జిమ్ లో వ్యాయామం చేసేవాళ్ళు ఎనర్జీ డ్రింక్స్ ఇష్టంగా తాగుతారు. స్టార్స్ ఎన్నో రకాల కాన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఈ పరిశ్రమలు ఇప్పుడు వందల కొద్దీ బ్రాండ్స్ ఉన్నాయి. సాధారణంగా కొన్ని కన్వెన్షనల్ స్టోర్స్ డ్రింక్స్ లో ఎక్కువ స్థాయి చెక్కరలు సోడియం పొటాషియం ఉంటాయి కాని ఎనర్జీ డ్రింక్స్ చక్కర విటమిన్లు ఎమినోయాసిడ్స్ వివిధ రకాల సప్లిమెంట్స్ భారీ మోతాదులో కెఫైన్ ఉంటుంది. ఒక కప్పు స్ట్రాంగ్ కాఫీలో వుండే కెఫైన్ కంటే ఇది ఎక్కువ […]
గుహలో బాస్కెట్ బాల్ కోర్ట్
కాస్త క్రియేటివ్ గా ఆలోచిస్తే దేన్నైనా ఉపయోగంలోకి తెచ్చుకోవచ్చు . చైనాలోని జిన్ చున్ అనే గ్రామంలో ఒక పెద్ద గుహ ఉంది . విశాలంగా ఉంటుంది. గుహ బయట వాతావరణం లో ఏమార్పులొచ్చినా ఆటకి అంతరాయం కలగదు వర్షం పడినా,సుడిగాలి వీచిన సమస్యే లేదు . ఈ గుహని బాస్కెట్ బాల్ కోర్ట్ గా మార్చలని నిర్ణయించుకొన్నారు ప్రజలు ,ప్రభుత్వం అనుమతి కోసం అర్జీలు పంపేరు . అనుమతితో పాటు చైనా ప్రభుత్వం తరప్యూన్ గుహ […]
భగ్నప్రేమికుల మ్యూజియం
ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో వస్తువులకు మ్యూజియంలో వెలిశాయి . కొన్ని వింతైనవి ,ఇలాంటివి కూడా ఏర్పాటు చేయవచ్చు అని ఆశ్చర్యం గొలిపేలా ఉంటాయి . క్రొయేషియా జాగ్రెట్ లో మ్యూజియం ఆఫ్ బ్రోకెన్ రిలేషన్ షిప్స్ పేరుతో ఒక మ్యూజియం ఉంది .బలంగా విష్ఠిక ,డ్రెజర్ గ్రుబ్బకే అనే ప్రేమికులు నాలుగేళ్ళ ప్రేమ తర్వాత బ్రేకప్ చెప్పుకొన్నారు . మరి ఇచ్చుకొన్న బహుమతుల మాటేమిటో ఎక్కడైనా మ్యూజియంలో పెడితే అనుకున్నారు ప్రేమకనుకలన్నీ ఒక దగ్గర కు వచ్చేలా […]
కేన్సర్ కు ఔషధం
ఒక కప్పు యోగర్ట్ ప్రతిరోజు తీసుకొంటే ఊపిరితిత్తులకు కేన్సర్ వచ్చే అవకాశాలు 20 శాతం తగ్గుతాయి అంటున్నారు పరిశోధకులు . ఈ రోజుల్లో కేన్సర్ ప్రపంచాన్ని వణికించేస్తోంది . కేన్సర్ చివరి దశ వరకు వచ్చేదాకా దాన్ని గుర్తించటం చాలా కష్టం .ఇటీవల జరిగిన ఒక అధ్యయనంలో యోగార్డ్ తో పాటు ఫైబర్ ఉన్నా ఆహారం కూడా తీసుకొంటే కాన్సర్ ముప్పు 33 శాతం తగ్గుతోందని గుర్తించారు. యోగార్డ్ లో లభించే ప్రోబయోటెక్,మంచి బాక్టీరియా కేన్సర్ ను […]
“పంచముఖేశ్వర ప్రసాదం”
మైసూరు సమీపంలో కావేరి నది తీరాన తలకాడు గ్రామంలో వెలసిన పంచముఖేశ్వరుని దర్శనం చేసుకోవాలి. అత్యంత మహత్యం గలవాడు, కార్తీక మాసంలో తప్పకుండా దర్శనం చేసుకోవాలి. ఇక్కడ స్వామి ఉదయం ఎరుపు రంగులో, మధ్యాహ్నం నలుపు రంగులో, సాయంత్రం తెలుపు రంగులో ప్రత్యక్షమవుతాడు.ఈ దేవాలయం రోజు రోజుకు ఇసుకలో కూరుకు పోవడం సోచనీయం.పార్వతి దేవి కోరిక పై ఇక్కడ శివయ్య పంచముఖుడిగా వెలిశాడు. ఇక్కడ విశేషం విష్ణు మూర్తి ఆలయం కూడా చూడవచ్చు. నిత్య ప్రసాదం: కొబ్బరి, […]
ఈ దుంపలో ఆరోగ్య సంపద
ఎర్రని బీట్ రూట్ ను సూపర్ ఫుడ్ గా పిలుస్తున్నారు శాత్రవేత్తల వీటిలో ఎనర్జీ లెవల్స్ చాలా ఎక్కువ . ఈ బీట్ రూట్ జ్యూస్ తాగనివాళ్ళు కండరాలు ఆక్సిజన్ వినియోగాన్ని తగ్గించుకొని మరింత సమర్థవంతంగా పనిచేశాయి . శరీర బరువును ,ఆరోగ్యకరంగా అథ్లెటిక్ గా తీర్చిదిద్దగలుగుతుంది ఎర్రనిదుంప ,వ్యాయామం అవసరం లేకుండానే రక్తపోటు అదుపులో ఉంటుంది . ఇది బి,పి రోగులకు హైపర్ టెన్షన్ తో వుండే వారికీ మంచి కబురు . బీట్ రూట్లో […]
ఇల్లు ఇరుకైందా ?
చిన్నా ఇల్లయినా పొందికగా ,చక్కని గృహపకారణాలతో సర్దుకొంటే ఎంతో చోటు కలిసొస్తుంది . ముందుగా ఇంట్లో అక్కరలేని సామాను ఎన్ని పోగుచేసి పెట్టుకొన్నామో,కొన్ని ఎంతో కాలంగా ఉండటానికి లిస్ట్ చేసుకొని తీసేయాలి . ఈ విషయంలో కాస్త నిర్ధయగానే ఉండాలి . సెంటిమెంట్స్ తో ప్రతి వస్తువు ముఖ్యమైనదే అనుకోకూడదు . మూలగా వేసే సోఫాలు వాడితే ఇల్లంతా చిందర వందరగా కుర్చీలు లేకుండా విశాలంగా ఉంటుంది . గదిలో వస్తువులు ఎక్కడ పడితే అక్కడ వదిలేయకుండా […]
చలి రోజుల్లో జాగ్రత్త
ఈ చలికాలం శరీరం గురించి శ్రద్ద తీసుకొంటేనే చర్మం పొడిబారి పోకుండా ,జుట్టు జీవం కోల్పోయి పీచులా అయిపోకుండా ఉంటుంది . చేతుల్ని ఎక్కువ సార్లు కడుగుతూ ఉంటే తేమ తగ్గిపోయి పొడిగా గరుకుగా అవుతాయి . రోజుకు రెండుసార్లు పెట్రోలియం జెల్లీ ,లేదా కొబ్బరినూనె రాసుకోవాలి . పాదాలకు గోరువెచ్చని నీళ్ళలో కాసేపు ముంచి ఉంచేసి ,తర్వాత స్క్రబ్ చేసి మాయిశ్చరైజర్ రాయాలి . రాత్రివేళ ,పెట్రోలియం జెల్లీ రాసి సాక్స్ వేసుకోవాలి . ఇలా […]
అది చిన్ననాటి కల
సినిమా జీవితం ఎంతో క్లిష్టమైంది . బయట నుంచి చూస్తే గ్లామర్ ,అందం కనిపిస్తుంది . కానీ ఈ ప్రమాణం లో కఠోర శ్రమ క్రమశిక్షణ ఉంటాయి . అప్పుడే అందంగా కనిపిస్తాం అంటోంది కియారా అడ్వాణీ . నమ్ముతారో లేదో నేనెప్పుడూ సినిమా గురించిన కలలే కనేదాన్ని . నేనొగొప్ప నటిని అయినట్లు నా నటన ను అందరూ మెచ్చుకొన్నట్లు కళలు సాగేవి . నేను నటిని కావటం తప్ప ఇంకో ప్రత్నామ్నాయం లేదనుకొనేదాన్ని . […]
“క్షీరాబ్ది ద్వాదశి ప్రసాదం”
సఖులందరికీ క్షీరాబ్ది ద్వాదశి శుభాకాంక్షలు.మరి ఉసిరి చెట్టుని తెచ్చారా? ఈ రోజు తులసీ మాత కల్యాణం చెయ్యాలి. క్షీరసాగర శయనుడు కావున క్షీరాబ్ది ద్వాదశి అని,సురులు-అసురులు క్షీరసాగరాన్ని చిలికారు కాబట్టి చిలుకు ద్వాదశి అని,ఉత్థాన ద్వాదశి అని జరుపుకుంటారు.బృందావన ద్వాదశి అని కూడా పిలుస్తారు. వృంద,జలంధరుడు అనగా తులసి, శ్రీ మహావిష్ణువుల కళ్యాణం చేస్తారు.అందుకే తులసి చెట్టు,ఉసిరి చెట్టుని శ్రీ మహావిష్ణువుగా పూజలు చేసి దీపాలు వెలిగిస్తారు.ఉసిరి కాయతో దీపం వెలిగించిన ముత్తైదువతనానికి ఆశీస్సులు అందుకోవడం విశేషం. […]
వర్కవుట్ మ్యూజిక్
ఎంత కష్టమైనా సరే ,హెవీ వెయిట్స్ మోసైనా సరే బరువు తగ్గిపోదాం అని ఉత్సాహపడతారు అమ్మాయిలు . కానీ ఈ పిట్ నెస్ ప్లాన్ ముందులోనే దెబ్బతీస్తూ ఉంటుంది . శారీరక అలసట లక్ష్యాన్ని దెబ్బతీస్తుంది . అయితే వ్యాయామం చేస్తూ సంగీతం వింటే మూడ్ బావుండి అలసట తెలియదు అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . సంగీతం శారీరక అలసట నుంచి దృష్టి మరల్చి పూర్తి స్థాయి పద పార్మెన్స్ 15 శాతం పెంచుతుందని అధ్యయనాలు గుర్తించాయి […]
గెట్టింగ్ హోమ్
చాలా అరుదుగా మంచి సినిమాలు వస్తాయి . 2007 లో చైనాలో వచ్చిన ఈ సినిమా సంచలనం . లీ అనే వ్యక్తి కుటుంబాన్ని పోషించటం కోసం సిటీ కి వస్తాడు . అతని స్నేహితుడు జో . ప్రతి రోజు కన్స్ స్ట్రక్షన్ కంపెనీలో వాళ్ళు చేసే పని పూర్తయ్యాక ఒక జనతా బార్ లో లిక్కర్ తాగుతూ . లీ ఎప్పటికైనా తను సొంత ఊరిలో మరణించాలని అనాదులుగా టౌన్ లో మట్టిలో కలసిపోకూడదని […]
ఫారెస్ట్-బాతింగ్
పారెస్ట్ బాతింగ్ ….. ప్రకృతి లో స్నానం చేస్తారా ? అవును . అడవిలో మెల్లగా నడుస్తూ ప్రకృతి నుంచి వచ్చే గాలి పీల్చటమే ఈ పారెస్ట్ బాతింగ్ . దాన్ని కనుక్కున్నది జపాన్ వాళ్ళు . ఇలా నడిస్తే ఎన్నో శారీరక ,మానసిక సమస్యలు పరిష్కారం లభిస్తుంది అంటున్నారు . కోపం,ఆందోళన, ఒత్తిడి అలసట వంటి వాటికీ పారెస్ట్ బాతింగ్ చక్కని పరిష్కారం అంటున్నారు అధ్యయనకారులు దీనికోసం ఎక్కువ శ్రమగా అనిపించని చక్కని అడవి ఎంచుకోవాలి, […]
The Sixth Sense
చక్కని సినిమాలు చూడాలి అనుకొనేవాళ్ళు ప్రవాస భారతీయుడు మనోజ్ నైట్ శ్యామలన్ తీసిన సినిమా చూడచ్చు. దర్శకుడిగా శ్యామలన్ కు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన సినిమా ది సిక్త్స్ సెన్స్ . ఈ సూపర్ నేచురల్ హారర్ సినిమా చూడని అమెరికన్ పిల్లలు లేరు అంటారు . తొమ్మిది సంవత్సరాల కోల్ సియర్ అనే బాలుడికి ఆత్మలు కనిపించి మాట్లాడుతూ ఉంటాయి . తాము చనిపోయామని ఆత్మలు కనిపించి మాట్లాడుతూ ఉంటాయి . తాము చనిపోయామని ఆత్మలకు […]
కార్తీక దీపం
ఈ కార్తీక మాసంలో ప్రతి రోజు సాయంత్రం వేళల్లో దీపాలు వెలిగిస్తారు . ఈ రోజుల్లో వెలిగించే దీపాలకు ప్రత్యేకత ఉంది . విష్షు ఆలయాల్లో గోపురంమీద ,ధ్వజస్థంభం ఎదుట ,తులసికోట దగ్గర ప్రమిదల్లో ,ఉసిరికాయల పైన బియ్యంపిండి తో చేసిన ప్రమిదలలో దీపాలు వెలిగించాలి శివాలయాల్లో ధ్వజస్థంభం పైన నందా దీపం పేరుతో అఖండ దీపాన్ని ఆకాశ దీపం పేరుతో ఎత్తయిన ప్రదేశాల్లో కుండలు లోహపాత్రలతో బరిణల్లో దీపాన్ని ఉంచి వేలాడదీస్తారు . అరటి దొన్నెల్లో […]
అడవిని ఆవిష్కరించింది
జు దైయా బాయ్ భైగా వయసు 80 ఏళ్ళు 70 ఏళ్ళ వయసు వరకు ఆమె కుంచె పట్టుకోలేదు . ఈ పదేళ్ళ లో ఆమె అంతర్జాతీయ చిత్రకారిణి అయిపోయింది . ఆమె వేసిన బొమ్మలు ఖండాంతరాలు దాటి పారిస్ లోనూ ఇటలీ లోని మిలన్ ఆర్ట్ ఎగ్జిబిషన్ లోనూ ప్రఖ్యాత చిత్ర కారుల వరసలోను స్థానం సంపాదించారు . మధ్యప్రదేశ్ లోని లోరా అనే మారుమూల గిరిజన గ్రామం ఆమెది . బెంగాల్ కు చెందిన […]
