Chinna Maata
సింగిల్ గా ఉంటె ఏంటీ ?
సింగిల్ గాహ్యాపీగా జీవించే అమ్మాయిలకు వచ్చే కష్టమే బ్రిటిష్ నటి ఎమ్మా వాట్సాన్ కూ వచ్చింది . ఇన్నేళ్ళు వచ్చినా ఇంకా పెళ్ళెప్పుడు అని అడిగే వాళ్ళ పోరు ఎక్కువై పోయిండట . హారీపోటర్ సినిమాల్లో హర్మియోన్ గ్రేoజర్ పాత్రలో అమె నటించింది . అలాగని హారీపోటర్ సీరీస్ తో ఆమె అంతులేని డబ్బు ,పేరు కూడా వచ్చి పడ్డాయి ఇంకా పెళ్ళెప్పుడు అని మీడియా విసిగిస్తూ ఉంది . ఇప్పుడామె సోషల్ మీడియాలో ఒక పెళ్ళి […]
సువాసనతో ఒత్తిడి మాయం
భగవంతుడి ముందు వెలిగించే అగర్బతీ సాంబ్రాణీ వాసనొ,లేదా,జాజి,మల్లి,సంపెంగ వంటి పులా పరిమళంమో వచ్చేది . తర్వాత స్ట్రాబెర్రీ ,పైనాపిల్ ,నారింజ,నిమ్మ వంటి పండ్ల వాసన ,జాజికాయ,దాల్చిన చెక్క ,లవంగం అశ్వగంధ,చందనం ,తులసి తేయాకు వంటి ఔషధ దినుసుల వాసనతో వచ్చేవి . అరోమా ధెరపి లో భాగంగా వీటిని వెలిగించి పరిసరాలు ఈ పరిమాణాలలో నిండేలా చేస్తారు . ఇప్పటికీ ,అమలు కిటకాలు రాకుండా సిట్రోనెల్లా వేపతైలాలలో అగర వత్తులు చేస్తున్నారు . అయి ఇల్లంతా సాంబ్రాణి […]
ఇవి మంచి క్లెన్సార్
రసాయనాలు లేని సబ్బులు ,షాంపూలు వుండవు కనుక హాయిగా కుంకుడు కాయలు వాడుకోండి ,అని సహజమైన కండిషనర్ లాగా నూ ఉంటాయి అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . కుంకుడు కాయలు నాననిచ్చి చక్కని గుజ్జుగా చేసి ఆలివ్ నూనె కలిపితే చక్కని షేవింగ్ క్రీమ్ తయారవుతుంది. కుంకుడు రసం మొక్కల పైన చల్లితే అవసనకు కిమికీటకాదులు నశిస్తాయి . బంగారు నగల్ని కుంకుడు రసంతో కడుగుతే మెరుస్తాయి . ఇకపోతే కార్పెట్లు ,టాయ్ లెట్స్ ,సింకులు అద్దాలు […]
వేవిళ్ళ ఉపశమనం కోసం
తల్లి అవటం ఎంతో సంతోషం కలిగించేదే కానీ నెల తప్పిన దగ్గర నుంచి వేవిళ్ళ సమస్య భాదిస్తుంది . ఆ సమస్య ఉపశమనం కోసం కొన్ని చిట్కాలు పాటించవచ్చు . రోజుకు వీలైనన్ని సార్లు కొద్దికొద్ది గా ఆహారం తీసుకోవాలి రాత్రి పదుకొనె ముందర ఎంతో కొంత ఘనాహారం కడుపులో ఉండేలా చూసుకోవాలి మెలుకువ రాగానే వెంటనే మంచం దిగకూడదు . నిద్రనుంచి మెలుకువ రాగానే పది నిముషాలు కళ్ళు తెరిచి బెడ్ పైన అలాగే పడుకోవాలి […]
వీగన్ డైట్
వీగన్ డైట్ ని సెలబ్రెటీ డైట్ అంటూ ఉంటారు . ఎంతోమంది బాలీవుట్ సెలబ్రెటీలు ఈ పూర్తి మొక్కల ఆహారం మాత్రమే తింటారు . జంతువుల ద్వారా ఉత్పత్తి అయ్యే పాలు పెరుగు వంటివి ముట్టుకోరు . కాయగూరలు ,పండ్లు ,పప్పు ధాన్యాలు,బియ్యం వగైరాలు ఇష్టపడతారు . ఈ వీగన్ డైట్ ఆరోగ్యకరం ,పర్యావరణ హితంకూడా . డైట్ లు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కనుక సులువుగా బరువు తగ్గచ్చు చక్కెర కొలెస్ట్రాల్ స్టైలు నియంత్రణ లో […]
నలుపుతోనే నిరసన
షర్మిలా నాయర్ ఫ్యాషన్ డిజైనర్ . మహిళల పై వివక్షని ,భారీషిమింగ్ ,స్కిన్ కలర్ నెలసరి చుట్టూ అల్లుకున్న అపోహలు ,మహిళల కోసం పరిశుభ్రమైన టాయిలెట్ కోసం ఒక క్యాంపెయిన్ నిర్వహించారు . ఇందుకు గాను 18 మంది మహిళల అభిప్రాయాలు తీసుకొన్నారు . వారంతా షర్మిల డిజైన్ చేసిన నలుపు రంగు చీరెలు కట్టుకొని మహిళా వివక్ష పై గళం విప్పారు . తాము జీవితంలో ఎదుర్కొన్న రకరకాల వివక్షలపై గళం విప్పారు . తల్లి […]
“అరుణాచలేశ్వరుడి ప్రసాదం”
అరుణాచల శివ..అరుణాచల శివ అరుణశివా…. తమిళనాడు రాష్ట్రంలో ఉన్న అరుణాచలేశ్వరుడిని దర్శనం చేసుకుని వద్దాం పదండి.అరుణ అంటే ఎరుపు చలము అంటే కొండ.అ-రుణ అంటే పాపాలను తొలగించి ఙ్ఞానాన్ని ప్రసాదించేవాడు. అరుణాచలాన్ని శివాఙ్ఞతో విశ్వకర్మ చేత నిర్మించబడింది అని అక్కడ పూజా విధానం గౌతమ మహర్షిచే చేయబడింది అని పురాణాలలో ప్రస్తావించారు.ఈ పవిత్రమైన శివలింగాన్ని దర్శనం చేసుకున్న సర్వ పాపాలు తొలగించి మోక్షం కలుగుతుంది. కార్తీక మాసంలో తప్పకుండా ఆశీస్సులు అందుకోవడం విశేషం. నిత్య ప్రసాదం: కొబ్బరి,పండ్లు, […]
చాలా అవసరం
యాంటీ ఆక్సిడెంట్స్ శరీరానికి అత్యవసరం . శరీరంలో జీవక్రియ వల్ల ప్రీ రాడికల్స్ తయారవుతాయి . ఇవి ఎక్కువైతే కణాల పనితీరు దెబ్బతిని అనారోగ్యం పాలవుతారు . ఊపిరితిత్తుల సమస్యలు ,గుండె జబ్బులు వస్తాయి . ఈ నష్టాన్ని నివారిస్తాయి . యాంటీ ఆక్సిడెంట్స్, రంగురంగుల పండ్లు కాయగూరల్లో ఇవి పుష్కలంగా ఉంటాయి. శాకాహారంలో యాంటీ ఆక్సిడెంట్స్అధికంగా ఉంటాయి . తాజాపండ్లు సాలాడ్స్ లోని విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ గా పనిచేస్తుంది . టొమేటాలు, పుచ్చకాయ […]
పొడి చర్మమా ?
చర్మంలోని నూనె ఉత్పత్తి తగ్గిపోవటం వల్ల ,నీటిశాతం తక్కువై తేనే చర్మం పొడిబారి పోతుంది . రాబోయే చల్లని కాలంలో ఈ సమస్య చాలా ఎక్కువ . ఈ పొడి చర్మాన్ని మాయిశ్చరైజర్ చేసుకోవాలి . చర్మంలో ఆయిల్ లెవల్స్ మెయిన్ టెయిన్ చేయటం వల్ల తేమతో ఉండి చర్మం పొడి బారిపోకుండా ఉంటుంది . సాధారణ లోషన్లు కంటే అయిల్ క్రీమ్స్ వాడాలి . షియాబటర్సహజ నూనెలు విటమిన్ ఇ ఉన్న మాయిశ్చరైజర్ ఎంచుకోవాలి . […]
పెళ్ళికి వెళ్ళొద్దాం
భారతదేశం లో జరిగే సంప్రదాయ వివాహాలంటే పారినర్స్ కు ఎప్పుడు ఇష్టమే ,అలా పెళ్ళివేడుకకి వచ్చే అతిథుల్లా హాజరై ,పెళ్ళి వేడుకలు చూడాలంటే ,జాయిన్ మై వెడ్డింగ్ డాట్ రూమ్ లు లాగిన్ అయి నిక్షేపంగా పెళ్ళిళ్ళు కు హాజరుకావచ్చు . ఈ తరహా వివాహ పర్యటనలకు విదేశీ అతిథులు ఎంతో మంది వస్తున్నారు . ఈ వెడ్డింగ్ డాట్ రూమ్ పని ఏమిటంటే పెళ్ళికి విదేశియులకు టికెట్లు అమ్మటం . ఈ వెడ్డింగ్ టూరిజంలో ఇప్పటి […]
ఊరంతా గుళ్ళే
కోపెన్ హాగన్ లో ఎక్కడ చూసిన పక్షుల గూళ్ళు కనిపిస్తాయి . పాతగోడలన్నీ ఈ పక్షి గుళ్ళతో అందమైన పెయింటింగ్ లా రూపంపోసుకొంటాయి . ఎండిపోయిన చెట్లనిండా ఈ పక్షి గుళ్ళు అందమైన రంగులతో కనువిందు చేస్తాయి . ఇది కళాకారుడు థామస్ ఢాంబోస్ ప్రాజెక్ట్ 2006 నుంచి పక్షిగూళ్ళను సిటీ లో ఏర్పాటు చేస్తూనే ఉన్నాడు . వాటిని పనికిరాని చెక్కతో నిర్మింస్తాడు . కొన్ని సార్లు రంగుల పరిశ్రమల్లో కలపవలసిన మిశ్రమాన్ని సమపాళ్లలో కలపక […]
ఈ స్కూల్ చాలా ప్రత్యేకం
ప్రతి వ్యక్తికీ ఒక ప్రత్యేకత ఉంటుంది . ఆ ప్రత్యేకతతోనే గుర్తింపు పొందుతారు . అలా పదిమందిలో ప్రత్యేకంగా కనిపించాలి అనుకొంటే ఏదో ఒక రంగంలో నిష్టాతులై ఉండాలి . అలా ప్రత్యేకత సంతరించుకున్న స్కూలు మధ్య ప్రదేశ్ లోని సింగ్రేలి జిల్లా బుదేలా ఉన్నా వీణావారిని స్కూలు ఆ స్కూల్ లో ఏ క్లాస్ కి వెళ్ళినా పిల్లలు రెండు చేతులలో రెండు పెన్నులు పెట్టుకొని రాస్తూ కనిపిస్తారు . ఇదేదో పుట్టుక నుంచి రాలేదు […]
బరువు తగ్గరు
వేడి నీళ్ళలో తేనె కలిసి తాగితే బరువు తగ్గుతారని అనుకోవటం కేవలం అపోహే అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . ఒక స్పూన్ తేనెలో అరవై ఐదు కేలరీలు ఉంటాయి . గ్లూకోజ్,ఫ్రక్టోజ్ ,సుక్రోజ్ ,మాల్డోజ్ అనే చక్కర లు కలపి పదిహేడు గ్రాములుంటాయి . పీచు ,ప్రోటీన్లు కొవ్వులు తెనెలో ఉండవు . తేనెను విటమిన్లు ,ఖనిజాల కోసం కంటే అందులో శక్తి నిచ్చే పదార్దాలు,యాంటీ ఆక్సిడెంట్స్ కోసం పరిమితింగా తీసుకోవాలి . మకరందపు మొక్కల జాతి […]
“కార్తీకపౌర్ణమి ప్రసాదం”
అందరికీ “కార్తీక పౌర్ణమి” శుభాకాంక్షలు. కార్తీక మాసంలో వచ్చే విశిష్టమైన,ప్రత్యేకమైన పర్వదినం. కార్తీక మాసం మొదలే హరిహరాదుల సేవలు అని అర్థం.ఈ రోజంతా దేవాలయాలన్ని శివనామాలతో మారుమోగుతూ ఉంటుంది.జ్వాలాతోరణం,కార్తీక దీపాలు వెలిగించటం,ముత్తైదువతనానికి ప్రతీకగా ఆవునెయ్యితో 365 ఒత్తులను వెలిగించి అరటి దొన్నెలో పెట్టి నది తీరానికి వెళ్ళి సాగనంపుతూ ఒకరినొకరు పసుపు కుంకుమలతో వాయనం ఇచ్చి పుచ్చుకుని ఆనందంగా గడుపుతారు. ఈ రోజు దీప దానం చేసిన ఎంతో మంచిది.రోజంతా ఉపవాస దీక్షతో వుండి సాయంత్రం పూజలు […]
ఎన్ని గంటల నిద్ర అవసరం
తెల్లవారి నిద్ర లేవగానే ఉత్సహంగా లేకపోతే ,తలనొప్పి అనిపిస్తే శరీరంలో నీటి శాతం తగ్గిందనుకోండి అంటున్నారు అధ్యయనకారులు . ఆరుగంటల సేపే నిద్రపోయినా లేదా ముందుగానే లేచినా ఈ సమస్య వస్తోంది . రాత్రివేళ నిద్రించే సమయంలో పియూష గ్రంధి వాసో ప్రాసెస్ అనే హర్మన్ ను విడుదలయ్యేలా చేస్తుంది . ఇది మూత్రపిండాలు మూత్రాన్ని పట్టివుంచేలా చేయగలదు . ఒంట్లోంచి ద్రవాలు బయటకి పోనివ్వకుండా చేస్తుందన్నమాట . గాఢనిద్రలో నే ఈ వాసో ప్రెసిన్ ఎక్కువగా […]
తేలికగ పోగొట్ట వచ్చు
అందమైన దుపట్టాతో మొత్తం డ్రస్ కే కొత్త అందం వచ్చేస్తుంది . అంచక్కని దుప్పట్టా మాటిమాటికే చేతిమీద కు జారుతూ ఏదో ఒక మారక అంటించేసు కొంటుంది. ఆలా దుప్పట్టా పైన టమోటాసార్స్ గానీ గ్రేవీగానీ ,చాక్లెట్ మరకగానీ పడితే తేలిగ్గానే దాన్ని పోగెట్టే చిట్కా లున్నాయి . కప్పు గోరువెచ్చని నీళ్ళు లో రెండు స్పూన్లు బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి ఆ నీళ్ళు ను దుప్పట్టా పైన మారక పడిన చోట పోసి […]
పసిడి నగల పూలజడ
పెళ్ళిళ్ళు పూజలు అనగానే అమ్మయిలు సంప్రదాయ కట్టు బొట్టు తో ప్రత్యక్షం అయిపోతారు . అందమైన జడలు,జడపూలు ,బంగారం తో చేసిన సూర్య చంద్రులు లేదా అచ్ఛం గా బంగారు జడలు చక్కని అందాన్ని తెచ్చిపెడతాయి . పుట్టిన రోజులు ,పూజలు వంటి ఫంక్షన్ల కోసం ఇండియన్ ప్రెంచ్ స్టయిల్స్ కలుపుకొని పోనీ ,ముడులు జడల్ని వేసుకొంటే జడకు తగ్గట్టుగా గులాబీలు మల్లెలు ఆర్కేడ్స్ తో చక్కని తొందరగా వాడిపోని రెడీమేడ్ పూలజడలు వస్తున్నాయి . గులాబీ […]
రసాయన రహితం
ఈ స్క్రబ్ లో చల్లని రోకుల్లో చర్మానికి హాని జరగకుండా కాపాడతాయి అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . పంచదార,అలోవీరా ,ఓట్స్ రెండు టీ స్పూన్ల వంతున తీసుకోని అందులో అర టీ స్పూన్ నిమ్మరసం కలపాలి . ఈ మిశ్రమం బాగా మృదువుగా అయ్యే వరకు వెళ్లాలో కలిపి మొహానికి మసాజ్ చేస్తే చర్మం కాంతివంతంగా ఉంటుంది . ఆలివ్ ఆయిల్ పంచదార సమపాళ్ళలో తీసుకోని అందులో రెండు చుక్కల వెనిల్లా ఎక్స్ ట్రాక్ట్ కలిపి ఈ […]
తింటేనే శక్తి
వ్యాయామాలు చేసేందుకు కావలసిన శక్తి రావాలంటే మంచి స్నాక్స్ తీసుకోవచ్చు . కార్డియో వ్యాయామాలు చేసేవారు వ్యాయామనికి ముందు పెద్దసైజు పియాడ్స్ ను ఒకటిన్నర టీ స్పూన్ తేనెతో కలిపి తీసుకొంటే 150 కేలరీల శక్తీ అందుతుంది . వ్యాయామం పూర్తి చేసుకొని చిన్నకప్పు చాకోలెట్ మిల్క్ తాగవచ్చు . అరటి పండు తినచ్చు . వెయిట్ ట్రయినింగ్ చేసేవాళ్ళు ఒక కప్పు ఉడికించిన పచ్చి బఠాణీ ,చిక్కుళ్ళు తినవచ్చు . ఇందులో 190 కేలరీలు ఉంటాయి […]
హనీ మూన్ లకి బెస్ట్ ప్లేస్
హిందూ మహా సముద్రం మధ్యలో ,భారత దేశానికి కాస్త దగ్గరలో ఉంటుంది ద్విపకల్పం మాల్దీవులు . తెల్లని వన్నెతో మెరిసే ఇసుక దిబ్బలు ,బీచ్ లు ,పగడాల దిబ్బలు వీటన్నింటి లో ఇది భూమిపై వెలసిన స్వర్గం . ఏడాది మొత్తం అనుకూల మైన వాతావరణం ఉంటుంది . అనేక అంతర్జాతీయ హోటల్ చెయిన్స్ పూర్తి ద్వీపంవెంబడి రిసార్ట్ చక్కని బీచ్ లు నగర జీవనంలో ఒత్తిడి నుంచి సేదతీరుస్తాయి . డిసెంబర్ నుంచి మార్చి వరకు […]
