Chinna Maata
“వీరభద్రస్వామి ప్రసాదం”
శైవ క్షేత్రాలలో ప్రసిద్ధ చెందిన ఆలయం కొత్తకొండ వీరభద్ర స్వామి ఆలయం. తెలంగాణా రాష్ట్రం,కరీంనగర్ జిల్లా,హుజూరాబాద్ గ్రామానికి సమీపంలో వున్న కొత్తకొండ వీరభద్ర స్వామిని కార్తీక మాసంలో దర్శనం చేసుకుని పునీతులవుదాము పదండి. ఇక్కడ శివుడు లింగరూపంతో కాకుండా కోరమీసాలతో ప్రత్యక్షమవుతాడు. కలప కోసం జనులు అడవికి ఎడ్లబండ్లతో వెళ్ళి తిరుగు ప్రయాణంలో ఎడ్లు మాయమై అడవిలోనే బస చేయాల్సి వచ్చింది. వారి కలలో శివయ్య వచ్చి నేను ఈ ప్రదేశం లో వున్నాను తనని బయటకు […]
వీటిలోని ఆరోగ్యం
మన భారతీయ ఆహార పదార్దాలు తయారీలోనే సుగంధ ద్రవ్యాలు తప్పని సరిగా కలగలనే ఉంటాయి. రుచికి,ఆరోగ్యం కోసంగా కూడా ఒక్క పదార్థం కోసం కొన్ని రకాల సుగంధ ద్రవ్యాలు ఎంచి మరీ వేశారు. అల్లం వెల్లులి మిరియాలు ఇలా ఎన్నో ఆహారానికి రుచిని ఇస్తాయి. ఇవి ఆరోగ్య సమస్యల నుంచి రక్షణ కలిపిస్తాయి. దాల్చిన చెక్క లోని సిన్న మాల్డ్ హైర్ కడుపులో మాన్తా తాగిస్తుంది. పుదీనా జీర్ణ కోశాన్ని ఆరోగ్యాంగా వుంచి పేగుపూత లక్షణాలను నియంత్రిస్తుంది. […]
సప్లిమెంట్లయినా సరే
ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు ఆహారం ద్వారా తీసుకోవాలంటే సొయా,అవిసె గింజలు ,చేపలు ఎక్కువగా తీసుకోవాలి . ఇవి అందరూ తీసుకోలేరు ,కనుక సప్లిమెంట్ల రూపంలో అయినా తీసుకొంటే హుద్రోగాల్ని కొంత వరకు నిరోధించ వచ్చు అంటారు పరిశోధకులు . లక్షన్నర మంది పైగా చేసిన పరిశోధనలు ఈ ఫ్యాటీ ఆమ్లాలు సప్లిమెంట్స్ ద్వారా తీసుకున్నవారిలో శరీరం లో ఇతర పనులన్నీ శ్రద్దగా నిర్వర్తించటం తో పాటు,హుద్రోగ వ్యవస్థ పని తీరు మెరుగు పరుస్తాయని గుర్తించారు . గుండె […]
అందానికి వేపాకు
టీనేజ్ లో ముఖ్యంగా వేధించేవి మొటిమలు . మందులు ,ఆయింట్ మెంట్స్ కంటే వేపాకు బాగా పనిచేస్తుంది అంటారు ఎక్స్ పర్డ్స్ . ఈ ఆకుల్లో ఔషధ గుణాలు,యాంటీ బాక్టీరియల్ గుణాలు రెండు ఉంటాయి . వీటిలో ఉండే విటమిన్ -ఇ ఫ్యాటీ ఆమ్లాలు పొడి చర్మాన్ని మృదువుగా ఉంచుతాయి . వేపాకుని నీటిలో మరిగించి ,ఆ నీటిని చల్లార్చి వడకట్టాలి . అన్నిటిలో గంధం పొడి కలిపి మొహానికి మెడకు పట్టించి పావుగంట తర్వాత కడిగేయాలి […]
తెల్లని సముద్రతీరం
సముద్రం తెల్లగా పాల నురగలా ఉంటుంది కదా. అలా తీరం కూడా పాల రంగు ఇసుకలో వుంటుంది ఆస్ట్రేలియా లోని హయాయ్స్ బీచ్ లో . ఈ బీచ్ ప్రపంచం లో కల్లా లేటెస్ట్ బీచ్ గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో చోటు చేసుకొంది . ఫ్లోరికా లోని సిస్టా అనే ప్రాంతంలో కూడా ఇంకో లైట్ శాండ్ బీచ్ వుంది. ఆ బీచ్ లో తెల్లగా వుండటానికి కారణం అక్కడ నేలలో […]
ఆకలేస్తుందా ?
చక్కని సమతుల్యమైన ఆహారం తీసుకొంటే ఆరోగ్యమే ,కానీ ఆకలి విషయంలో జాగ్రత్త పాటించాలి అంటారు డైటీషియన్లు . బాగా ఆకలి వేసేవరకు ఆగి అప్పుడు భోజనం చేసేందుకు కూర్చోకూడదు . రోజూ ఒకే వేళకు తినాలి . ఒకవేళ ఆకలి వేస్తే అందుబాటులో ఉండే బేకరీ ఫుడ్ అస్సలు తినకూడదు . బ్రేక్ పాస్ట్ భారీగా ఉండాలి . భోజనం తో సాఫ్ట్ డ్రింగ్స్ జ్యుస్ లు తీసుకోకూడదు . భోజనం పూర్తయ్యాక నీళ్ళు తాగాలి . […]
ఆన్ లైన్ లో మరీ జాగ్రత్త
నగలు కొనే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరం అంటున్నారు ఎక్సపర్ట్స్ . కొనే ఆభరణం చిన్నదైనా,పెద్దదయిన ఏ సందర్భానికి ఎంచుకొంటున్నారు. ఎలాటి దుస్తులు అవి ముందే చూసుకోవాలి బంగారు నగలు కొనేవిషయంలో ఎలాటి హడావుడి వద్దు. నగలు మన బడ్జెట్ లో ఉండాలి. ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టలేకపోతే ఆ సంస్థలు ఇచ్చే స్కీమ్ ల్లో చేరాలి నమ్మకమున్న దుకాణాల్లో పెట్టుబడి పెట్టాలి ఆన్ లైన్ లో కొంటె మరీ జాగ్రత్త కావాలి నగ […]
సర్కస్ చెట్లు
కాలిఫోర్నియా లోని గిల్రాయ్ గార్డెన్ కు వెళ్ళి చూస్తే అక్కడ ఏ చెట్టు చెట్టు ఆకారంలో కనిపించవు నాలుగు కాళ్ళుంటాయి ,లేదా స్ప్రింగ్ ఆకారంలో వుండచ్చు,చెట్టే డిజైనర్ గా తననుతాను చుట్టేసి కొన్నట్లు కనిపించవచ్చు . ఇలా విత్త ఆకారాలలో కనిపించే వీటిని సర్కస్ చెట్లు అంటారు . అక్సల్ ఎర్లాండ్ అనే రైతు ఇలా చెట్లు పెరుగు తున్నపుడే వాటిని ఎన్నో ఆకారాల్లో తీర్చిదిద్దాడు . ఆ టెక్నీక్ ఏమిటో అతను ఎవ్వరికీ చెప్పలేదు . […]
ఇంతే !
కన్నులు నీవే కాదనను, కలలు నీవి కాదు పెదవులు నీవే కానీ, నువ్వు అనాలనుకునే వాటికి పనికి రాదు అడుగులు నీవే నిజమే, నువ్వనుకున్న దారిలో వాటిని నడపలేవు మనసు నీదే, నీ గురించి మాత్రం ఆలోచించకూడదు నీకు మోహమాటమే తప్ప ఆత్మాభిమానం పనికిరాదు దాని వల్ల నీకు పూట కూడా గడవదు కదా నీ సుఖం, నీ తిండి, నీ నిద్ర, నీ జీవితం గురించి ఆలోచించిన మరుక్షణమే కప్పెట్టెయ్ అవి నీ వినాశనానికి హేతువులు […]
“మల్లెంకొండ మల్లయ్య ప్రసాదం”
కార్తీక మాసంలో భూలోకవాసులకు దర్శనం ఇవ్వడానికి పార్వతి పరమేశ్వరులు విహారయాత్రకి ఆంధ్ర ప్రదేశ్ వై.యస్.ఆర్ కడప జిల్లాలోని గోపవరం మండలం,ఓబుల్ గ్రామంలోని కొండ ప్రాంతమైన నల్లమల అడవుల్లోకి వెళ్ళి దర్శనం చేసుకుని మోక్షం పొందుదాము రండి. శ్రీ రామచంద్రమూర్తి వనవాసం పూర్తి చేసుకొని సీతాసమేతుడై ఈ ప్రాంత వాతావరణానికి ముగ్ధుడై కొన్ని రోజులు విరామానికి ఉండిపోయారు.అప్పుడు ఈ ప్రదేశంలో శివలింగం ప్రతిష్ఠ చేశాడు.ఈ క్షేత్రంలో మూడు గుండాలు ఉన్నాయి.పసుపు నీటి గుండం,మోక్ష గుండం,తొంగి చూపుల గుండం.ఇక్కడ స్నానం […]
ఇంకా ఎగరాలి
లైఫ్ లో ఎంత సాధించినా ఇంకా కొంత మిగిలే ఉంటుంది ఎదిగేందుకు హద్దులు ఏముంటాయి . ఎప్పటికీ ఏదో ఒకటి లక్ష్యంగా లేకపోతే జీవితమేలేదని తెలియ జేసేందుకు ఓ కాన్సెప్ట్ తయారు చేశారు . రోజోలీ ప్లాస్సిస్ బోమ్మలు జర్మనీ లోని డస్సెల్ డర్స్ లో కనిపిస్తాయి . ఎన్నో బొమ్మలు ఎత్తయిన భవనాలు పట్టుకొని పైకి ఎక్కిస్తూ ఉంటాయి . కొన్ని పైకి ఎక్కేసి సాధించాం అన్నట్లు విజయ ప్రకటన చేస్తాయి . కొన్ని బొమ్మలు […]
కేశ సంపదకు కొబ్బరి పాలు
జుట్టు అందం కోసం పోషణ చాలా అవసరం జుట్టు పొడి బార కుండా ఆలివ్,కొబ్బరి నూనెల మిశ్రమానికి నాలుగు చుక్కల గులాబీ నూనె కలిపి తలకు పట్టించాలి ఇరవై నిముషాలయినా వేళ్ళతో కుదుళ్ళ వరకు మర్దన చేయాలి అలాగే బాదం నూనె కొబ్బరి నూనె కలిపి తలకు మర్దన చేసిన మంచిదే . ఇలా చేస్తే కుదుళ్ళు బలంగా అయిపోతాయి షాంపూ తర్వాత గ్రీన్ టి ని చివరి రిన్స్ గా వాడుకోవాలి. నాలుగు కప్పుల గ్రీన్ […]
అయ్యో ! పడేయకండి
టి,కాఫీలు తాగేస్తాం కదా వాడకటిన ఆ టి,కాఫీ,పొడిని బయట పారేయద్దు అవి సౌందర్య పోషణకు సేంద్రీయ ఎరువుగాను ఉపయోగపడతాయి అంటున్నారు ఎక్సపర్ట్స్ వాడేసిన టి పొడి నీళ్ళలో మళ్ళి మరిగించి ఆనీళ్ళను చల్లార్చి ఆ నీటితో మొహం కడుకుంటే మొటిమలు తగ్గుతాయి. ఈ టి నీళ్ళు గోరు వెచ్చగా ఉండగానే ఆనీళ్ళను టబ్ లో పోసి పాదాలు మునిగేలా పెట్టి ఓ అరగంట అలాగే వుంచాలి. పాదాలకు వున్నా టాన్ సమస్య పోతుంది. కాఫీ పొడిని బాడీ […]
ఈ దీపోత్సవం అందరిదీ
కార్తీక మాసంలో మనదేశం లో దీపాలు వెలిగించి నదిలో వదిలినట్లు వియాత్నం లో శ్రీలంక,నేపాల్ టిబెట్ బంగ్లాదేశ్ ,థాయిలాండ్ మొదలైన దేశాలలో బుద్ద పూర్ణిమగా జరుపుకొంటారు . సంప్రదాయ దుస్తుల్లో స్త్రీలు పడవలెక్కి నదుల్లోకి వెళ్ళి దీపాలను వెలిగించి నీటిలోకి వదులుతారు . దాంతో పాటే పై లోకాల్లో ఉండే పితృదేవతల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తారు . పెద్ద పండగల్లో,పున్నమి రోజుల్లో ఈ దీపాలు వెలిగించటం సంప్రదాయం . బౌద్ధ ధర్మాన్ని ఆచరించే ఈ దేశాలలో […]
గంగానది స్పూర్తితో ఈ సౌధం
తీర్ధ గంగా రాయల్ ప్యాలెస్ ఇండోనేషియా లోని బాలి ద్విపంలో ఉంది. మనదేశంలో ప్రవహించే పవిత్ర గంగానది స్ఫూర్తితోనే ఆ పేరు పెట్టారు ఆ కోటను నిర్మించిన రాజు. ఆ నిర్మాణాన్ని జలసౌధం అని పిలుస్తారు. ఆ జలసౌధం లో పేరుకు తగిన్నట్లు ఎక్కడ చుసిన కొలనులు,జలపాతాలు ఫౌంటెయిన్ లు కనిపిస్తాయి. అందమైన శిల్పాలుంటాయి. అయితే ప్రతి శిల్పం నుంచి నీరు ధారగా ప్రవహిస్తూనే ఉంటుంది. ఇక్కడి నీళ్ళలో ఔషధ గుణాలున్నాయని ఇక్కడి ప్రజల నమ్మకం.
నూనె రాయటం నష్టమే
రోజూ తలకు నూనె రాయటం మంచిదేనా అంటే కాదనే అంటారు . ఆయుర్వేదం వైద్యం ప్రకారం మటుకు నూనె రాయటం అన్నాది దైనందిన పనుల్లో భాగం . కానీ నవీన వైద్య విధానంలో ప్రతి రోజు జుట్టుకు నూనె పెడితే హాని జరగదు కానీ మాడు పై రంద్రాలు మూసుకుపోతాయి . తలస్నానం చేసే ముందర నూనె పెట్టుకోవటం మంచి చికిత్స . నూనె రాసి తేలిగ్గా కుదుళ్ళు నుంచి మసాజ్ చేస్తేనే రక్తసరఫరా మెరుగవుతుంది . […]
“క్షీరరామలింగేశ్వరుడి ప్రసాదం”
కార్తీక మాసం అందరూ భక్తి శ్రద్ధలతో ఆ లయకారుడికి పూజలు చేసుకుని తరిస్తున్నాము. పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపూరం సమీపంలో క్షీరరామలింగేశ్వర స్వామి ఆలయం దర్శించి వద్దాం!! ఇక్కడ స్వామి తెల్లటి పాలరాతితో ఉంటాడు.ఒక బాల భక్తుడు పాల కోసం శివుణ్ణి ప్రార్థించగా త్రిశూలంతో భూమి మీదకి ఛేదించి పాలు ప్రసాదిస్తాడు.శ్రీ రామచంద్ర సీతా సమేతుడై ఇక్కడ శివలింగం ప్రతిష్ఠ చేశారు అని పురాణ గాథలు చెబుతున్నాయి. ఇక్కడ గాలి గోపురం ప్రత్యేక ఆకర్షణ. 125 అడుగులఎత్తు, […]
ప్లాస్టిక్ వ్యర్ధాలతో బ్రిడ్జి
ప్లాస్టిక్ వ్యర్ధాలతో బ్రిడ్జి కట్టేశారు యూరప్ లో. ఇది ప్రపంచంలోని మొట్టమొదటి పొడవైన ప్లాస్టిక్ వంతెన . దీని నిర్మాణం కోసం స్థానికంగా సేకరించిన 15 వేల కిలోల ప్లాస్టిక్ వ్యర్ధాలు రీసైకిల్ చేసి వాడారు. ఈ వంతెన పొడవు 90 అడుగులు వెడల్పు 12 అడుగులు. 45 వేల కిలోల బరువును ఒకేసారి తట్టుకోనేంత బలమైనది కూడా . ఎప్పటికి తుప్పుపట్టదు.రసాయనాల పూతలు రంగు లేసే పనిలేదు 50 ఏళ్ళకు మించి మన్నికగా వుంటుందని అంచనా […]
ముఖ యవ్వనం కోసం
ముప్పై ఏళ్ళు దాటుతుంటే చర్మంలో మార్పులు మొదలవుతాయి . వయసు ప్రభావం చర్మం పైన కనిపిస్తుంది . ఇది అందరిలో ఒకేలా కనిపించరు . ముఖ చర్మంలో అయినా ఇతర భాగాలలో అయినా చర్మం యొక్క ఆరోగ్యానికి చర్మకణాల నిర్మాణం లోని రెండు ముఖ్యమైన ప్రోటీన్లు అవికొల్లా జన్ ,ఇలాస్టిక్ . ఈ రెండు ప్రొటీన్ల వల్లనే చర్మం ఆరోగ్యంతో మెరుస్తుంది . వయసు పెరుగుతున్న కొద్దీ ఈ రెండు ప్రోటీన్లు తగ్గుతాయి . ఈ చర్మంలో […]
చాక్లెట్ విలువ లక్షల్లో
సాధారణంగా చాక్లెట్ ఖరీదెంత ఉంటుందీ వంద రూపాయలు,ఇంకాస్త పెద్దవి,ఫ్రూట్ అండ్ నాట్ లాంటివి 150. కానీ ఈ చాక్లెట్ ఖరీదు 4. 3లక్షలు. ఐ.టి.సి ట్రినిటీ,ట్రిపుల్స్ ఎక్స్ ట్రార్డినరీ ఫెబెల్స్ .ఇవి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనవిగా గిన్నిస్ బుక్ లోకి ఎక్కాయి. చేత్తో చేసిన అందమైన చక్క పెట్టెలో ఈ చాక్లెట్ ప్యాక్ చేశారు. పదిహేను గ్రాముల చొప్పున పదిహేను విభిన్నమైన ట్రిపుల్స్ ఉంటాయి ఈ పెట్టెలో. ఈ చెక్క పెట్టె ధర అక్షరాలా లక్షరూపాయలు ఫ్రాన్స్ […]
