Chinna Maata
26 కేజీలు తగ్గాను
వ్యాయామం నాకు బొత్తిగా నచ్చదు కానీ నాకు ఇష్టమైన డాన్స్ కేర్ ళ్‌మర్మకళలు ప్రాక్టీస్ చేసి,ఎంతో సాధన చేసి 86 నుంచి 26 కిలోలు బరువు తగ్గాను అంటోంది పరిణితి చోప్రా. శరీరం లావుగా ఉండటం వల్ల అన్ని రకాల డ్రెస్ లు వేసుకోలేకపోయేదాన్ని పైగా నా వృతికి నాజుకు దానం చాలా అవసరం. కనుకే చాలా ప్రయత్నించి బరువు తగ్గాను. ఉదయాన్నే జాగింగ్ ధ్యానం,గంట పాటు యోగా ,ఈత,గుర్రపుస్వారీ,ట్రేడ్ మిల్ పైన పరుగు డాన్స్ […]
రూచీ ,ఆరోగ్యం కూడా
ఈ చలికాలంలో బెల్లం వినియోగం ఎక్కువ చేస్తే శరీరానికి ఎంతో ఆరోగ్యం . ఇందులో కాల్షియం,ఇనుము పాస్పరస్ మూలకాలు ఉంటాయి . ఎముకలను ధృడంగా ఉంచుతుంది . రక్త వృద్ధికి తోడ్పడుతుంది కూడా . చక్కర బదులు బెల్లం వాడకం వల్ల రక్తంలో చక్కర స్థాయిలు అదుపులో ఉంటాయి . యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ రోగనిరోధక శక్తి ని పెంచుతుంది . నీరసంగా అనిపిస్తే అప్పుడో చిన్న బెల్లం ముక్క తిన్న వెంటనే శక్తి అందుతుంది . […]
డైట్ లో మార్పులు అవసరం
చలికాలం చర్మం పొడిబారకుండా డైట్ లో కొన్ని మార్పులు చేసుకోండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్ . తేమ అంది చర్మం ఆరోగ్యంగా కనిపించాలంటే ద్రాక్ష పండ్లు,క్యారట్,పాలకూర,గ్రీన్ టీ సబ్జాగింజలు, బ్రోకలి వంటివి ఆహారం లో తీసుకోవాలి . అలాగే బాదం లోని విటమిన్-ఇ సూర్య కిరణాలు చలి నుంచి చర్మానికి రక్షణ ఇస్తుంది. క్యారెట్ లోని విటమిన్-ఎ యాంటి ఆక్సిడెంట్స్ చర్మం రంగు పాడవకుండా చేస్తాయి. ఇక బ్రొకోలి క్రుషి ఫెరాస్ జాతికి చెందిన కూరగాయి . […]
హాయి గొలిపే సువాసనలు
ఇంట్లో వాడుకొనే ఆధునిక వస్తువులు,వంట చేసే సమయంలో వచ్చే ఘాటైన వాయువులు గాలిని కలుషితం చేస్తాయి. వాటిని పోగొట్టేందుకు ఎయిర్ ఫ్రెషనర్స్ వాడుతాము అయితే ఎస్సెన్షియిల్ ఆయిల్స్ లో ఇంకాస్త సువాసన వస్తుందని చెప్పారు ఎక్స్ పర్ట్స్ . టీట్రీ ,లావెండర్,యుక లాక్ట్స్ నిమ్మగడ్డి నూనెల్ని డిఫ్యూషన్ బాక్స్ లో పోయాలి. నూనె సువాసన గదిమొత్తం వ్యాపించి గాలిలో మలినాలను తొలగించి వాతావరణాన్ని శుభ్ర పరుస్తాయి. ఆరోమా డిఫ్యూజర్ బాక్స్ లు చాలా అందమైనవి దొరుకుతున్నాయి. బొరాక్స్ […]
అదీ ఒక పాఠమే
ఏదన్న అనుకొన్న పని జరగకపోయినా కోరుకొన్న అవకాశం రాక పోయినా నేనెప్పుడూ అయ్యో అనుకోలేదు . ఎదురు చూస్తానంతే సమయం పడుతోంది అనిపించినా సరే,అది నా దగ్గరకు వచ్చినప్పుడే సరైన సమయం అనుకొంటాను అంటోంది సాయి పల్లవి . ఏదైనా జరగాలి అనుకొంటే దాన్ని ఎవరు ఆపలేరు, ఫలితం కూడా అంతే ,ఎలాంటి ఫలితం వచ్చినా సక్సెస్ కానీ పెయిల్యూర్ అవనీ దాన్నించి ఒక కొత్త పాఠం నేర్చు కోవాలి . ఆ పాఠం నాకు నేర్పేందుకు […]
“కార్తీక శోభ ప్రసాదం”
ఆరనీకుమా….ఈ దీపం కార్తీక దీపం!! చెలులారా!! కార్తీక మాసం మనం తెల్లవారుఝామున లేచి కార్తీక దీపం తులసి కోట వద్ద వెలిగించి ఉసిరి చెట్టు కింద కూర్చుని భోజనం చేసి,క్షీరాబ్ది ద్వాదశి, కార్తీక పౌర్ణమి నాడు భక్తగా రుద్రుడికి పూజలు చేసుకుని తరించాము. ఈ రోజు కార్తీక మాస చివరి సోమవారం.సకల జనులను చల్లని చూపులతో తల్లి ఆశీస్సులు ప్రసాదించమని విశ్వేశ్వరుడ్ని వేడుకుందాము.అర్ధనారీశ్వరుల సేవ చేసుకునే భాగ్యం మరల కలిగించమని పూజలు చేసి ముక్తి […]
అస్సలు మంచివి కావు
మార్కెట్ లో లభ్యం అవుతున్న మినరల్ వాటర్ వల్లనే జనం రోగాల బారిన పడే అవకాశాలు ఎన్నో వున్నాయని ఇటీవల జరిగిన వివిధ సర్వేలో చెపుతున్నాయి. ప్రధానంగా శరీరంలో కాల్షియం తగ్గిపోతుంది . శరీరానికి కావలసిన ఉప్పు సల్పర్ పొటాషియం మెగ్నీషియం వంటి మినరల్ ,కొన్ని నీటిలో ఉండవు . పూరి ఫైఎడ్ చేసాక నీళ్ళలో ఈ ఖనిజాలాన్ని పోతాయి. ముఖ్యంగా నీటిని సురఫరా చేసే వాటర్ క్యాప్ లలోనే మరింత అనారోగ్యం దాగి వుంటోంది నీటిని […]
Ade Nela Book by Mukunda Rama Rao
నంద కుమార్ దేబ్ బర్మ (1950-): కక్ -బరక్ కవుల్లో అగ్రేసర కవి. రవీంద్ర పురస్కార గ్రహీత,త్రిపురలోని గిరిజన తెగలకు అడవి ఒక అవిభాజ్యమైన అంగం వారు అడవిని ఆరాధిస్తారు. అడవి వారి గుర్తింపు. అడవి వారి జీవనాధారం .దానినే నొక్కి చెప్తున్న కవిత,అడవి. అడవి ఆమెను నువ్వు పరిత్యజించ లేవు ఆమె ని హృదయంలో పొదిగి ఉంది అగ్ని దగ్దం చేయలేదు నికలలో మెల్కొని నీతో మాటాడుతుంది నువ్వు ఆమెను తుడిచి పారేయలేవు నీ భావావేశాల్లో […]
ఇది జమీలా విజయం
ఇక నుంచి సోషల్ మీడియాలో బరువు తగ్గించే ఉత్పత్తుల ప్రకటనలు కనిపించవు. ఈ మేరకు సోషల్ మీడియా ఈ యాడ్స్ ఆపేస్తున్నట్లు ప్రకటించింది. దాని వెనక జమీలా జమాల్ కృషి వుంది. క్రితం సంవత్సరం 33సంవత్సరాల జమీలా జమాల్ ఐ వే (i. weigh )పేరుతొ ఇంస్టాగ్రామ్ లో ఒక ఉద్యమం ప్రారంభించింది. స్థూలకాయానికి సంబంధించి బారీ హెమింగ్ ను వ్యతిరేకిస్తూ శరీరాకృతిలో కాకుండా స్వతంత్ర వ్యక్తిత్వంతో లక్ష్యాల సాధనతో ముందుకు నడిచేలా ఆడవాళ్ళను ప్రోత్సహించేందుకే ఈ […]
ఇంకో ప్యాడ్ మ్యాన్
బరేలీ లోని శాస్త్రి నగర్ లో చిత్రాంశ్ నాప్ కిన్స్ పంచుతాడు .స్నేహితుడు అనాభాన్ తో కలిసి ఇక్కడ 19 ప్రాంతాల్లోని మురికివాడల్లో మహిళలు,విద్యార్థినులకు నాప్ కిన్స్ పంచిపెడతారు. ఇందుకోసం ప్యాడ్ బ్యాంక్ ఏర్పాటు చేశాడు. ప్రతినెల ఒక్కళ్ళకు ఎనిమిది శానిటరీ నాప్ కిన్స్ ఉచితంగా ఇస్తాడు. మహిళలకు సంబందించిన నెలసరి సమాచారం నమోదు చేసుకొని వారికి ప్రతి నెల న్యాపీ కేన్స్ సరఫరా చేస్తారు. ఎంతో మంది చిత్రాంశ్ లు పూనుకొంటేగానీ బహుశ ఈ సమస్య […]
మరిచి పోతున్నారా ?
శరీరానికి సరిపోయినన్ని నీళ్ళు తాగక పోవటం వల్లనే మహిళల్లో యూరినల్ ట్రాక్ ఇన్ ఫెక్షన్ల వంటివి వస్తున్నాయి అంటున్నాయి అధ్యయనాలు . ఇంటి పనుల్లో తల మునకలయ్యే మహిళల్లో 90 శాతం మంది మంచి నీళ్ళు తాగటం మరిచిపోతారు . డీ హైడ్రేషన్,తలనొప్పి అలసట వంటి సమస్యలు నీళ్ళు సరిగ్గా సరిపోకనే వస్తాయి . గంటకో సారి మోగేలా అలారం సెట్ చేసుకొని మంచినీళ్ళు తాగమంటున్నారు డాక్టర్లు . కేరళ ,కర్ణాటక,చెన్నయ్ రాష్టాల్లోని పాఠశాలల్లో విద్యార్థులు మరచిపోకుండా […]
బాలీలో శివాలయం
ఇండోనేషియా అత్యధికంగా ముస్లిమ్ జనాభా కలిగిన దేశం . దేశం అంతా ఇస్లామ్ స్వీకరించినా బాలీ ద్వీపంలో మటుకు హిందూ ద్వీపంగానే నిలిచింది . ఇక్కడ జల వనరుల వెంట ఎన్నో శైవ మందిరాలు ఉన్నాయి . ముఖ్యమైనది బ్రాటాన్ సరస్సు ఒడ్డున ఉన్నా ఉలున్ దాను మందిరం ఇది శివ మందిరం . 17 వ శతాబ్దంలో నిర్మించారు . గోపురం ఎన్నో అంతస్తులుగా ఉంటుంది . దగ్గరలో బెడుగై పర్వతంలో పడిన నీరు ఈ […]
డబ్బింగ్ చెప్పిన సితార
వాల్డ్ డిస్నీ నుంచి వస్తున్న యానిమేషన్ చిత్రం ఫోజెన్ -2 లో ప్రధాన పాత్ర అయిన యువరాణి ఎల్సా చిన్నప్పటి పాత్రకు మహేష్ బాబు కుమార్తె ఘట్టమనేని సితార డబ్బింగ్ చెప్పింది తెలుగు,తమిళ,హిందీ భాషల్లో ఈ చిత్ర విడుదల అవుతోంది. నాకు ఎల్సా పాత్ర అంటే చాలా ఇష్టం. ఫ్రోజెన్ లో ఆ పాపను చూశాను . నాకు చాలా ఇష్టం. అందుకే డబ్బింగ్ చెప్పాను అన్నది సితార చిన్న వయసులోనే ఈ అవకాశం రావటం నాకు […]
“మల్లేశ్వరుడి ప్రసాదం”
శ్రీ గంగ భ్రమరాంబ సమేతుడైన మల్లేశ్వర స్వామిని పూజించి ఈ కార్తీక మాసంలో అనుగ్రహం పొందడం ఎంతో అదృష్టం కదా!! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు జిల్లాకి సమీపంలో ఈ స్వామి సాంబశివుడిగా కూడా కనిపిస్తాడు.నూతన వధూవరులు ముందుగా ఈ క్షేత్రానికి వచ్చి వినాయకుడు, సుబ్రహ్మణ్యంల ఆశీస్సులు అందుకొని తరువాత మల్లేశ్వర స్వామి వారి సన్నిధిలో పూజలు చేసి ముక్తి పొందుతారు.సంతానం కలగటానికి ఈ స్వామినిత్య దర్శనం చేసుకోవాల్సిందే!! ఈ క్షేత్రం లో యఙ్ఞబావి ఉన్నది.భరద్వాజ మహర్షి సంకల్పంతో […]
అచ్చం అమ్మలా వుంటా !
జయలలిత గారికీ నాకు ఎన్నో విషయాల్లో పోలికలు ఉన్నాయి అంటోంది నిత్యామీనన్. దివంగత జయలలిత జీవిత కధ ఆధారంగా తీస్తున్న ది ఐరన్ లేడీ లో జయలలిత పాత్ర పోషిస్తుంది నిత్య. ఇద్దరం బెంగళూరు లో చదువుకున్నాం ,ఆమె అలవాట్లు,మాట తీరు,సమయపాలన,మేనరిజమ్స్ విషయాలలో అమ్మకు నాకు ఎన్నో పోలికలున్నాయి. ఈ విషయాన్ని దర్శకురాలు ప్రియదర్శిని ఎన్నో సార్లు అన్నారు. నేను పాత్రకు నూటికి నూరు పాళ్ళు న్యాయం చేయగలనని గట్టిగా నమ్మకంగా ఉంది అంటోంది నిత్యామీనన్ .
నగలకీ ఓ మ్యూజియం
మనదేశంలో ఉన్న మ్యూజియంలలో నవరత్న నగలకు సంబంధించింది రాజస్థాన్ లోని జైపూర్ లో మాత్రమే ఉంది . ఆనాటి రాజపుత్రులు ధరించిన అందమైన నగలు,చక్కని డిజైన్ల తో విలువైన రాళ్ళు పొదిగిన కళ్ళు మిరుమిట్లు గొలిపే ఆభరణాలు ఇక్కడ ఉన్నాయి. పచ్చలు,కెంపులు,నీలాలు ,వజ్రాలు,మరకతాలు ,ముత్యాలు పగడాలు వంటి నవరత్నాల నగలు వివిధ సైజుల్లో ఇక్కడే కనిపిస్తాయి . వెండి,రాతి నగలు కుందన్ మీనాకారి వంటి ప్రత్యేక విభాగాలున్నాయి . చర్మం తో గడ్డితో ,గవ్వలతో మట్టితో చేసిన […]
నా కెన్నో భయాలు
‘నాకు ఎన్ని భయాలో తెలుసా . బైక్ రైడింగ్ అంటే భయం నడపటం ఓకె ఎందుకంటే హాండిల్ మన చేతిలో ఉంటుంది . ఖాళీ రోడ్ల పై బండి నడపటం కూడా భయం . పదిమంది ముందు మాట్లాడటం భయం . తప్పులు చేస్తానేమో అని ముందే భయపడతాను అంటోంది రష్మిక మండన్న . రష్మిక సరిగ్గా చేయలేదు అని సినిమా చూసిన ప్రేక్షకులు అనుకోకూడదు . ఇది కూడా నన్ను చాలా భయ పెడుతుంది . […]
జీన్స్ లూజ్ గా అయితే
జీన్స్ ప్యాంట్ సౌకర్యంగానే ఉంటుంది కానీ ఎంతో ఖరీదు పెట్టి కొన్నాక కొన్ని జీన్స్ సాగిపోవటమో ,వదులుగానో ,కుంచించికు పోవటమో జరిగి వేసుకునేందుకు వీలు లేకుండా పోతాయి . అవి మళ్ళి కరెక్ట్ ఫిటింగ్ కు రావాలంటే ఈ చిట్కా పాటించండి అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . వందశాతం కాటన్ జీన్స్ ప్యాంట్ సాగిపోతే వాషింగ్ మిషన్ లో పాడేసి హాట్ వాష్ అప్లయి ఆన్ చేసి వదిలేస్తే సాగిన ఫ్యాట్ కాస్తా ఫిట్ గా అవుతుంది […]
తవాంగ్ వ్యాలీ
ఆరవ దలైలామా పుట్టిన ప్రదేశంలో తవాంగ్ వ్యాలీ . అరుణాచల్ ప్రదేశ్ లోని వాయువ్య ములలో ఉండే ఈ తవాంగ్ వ్యాలీ ఎంతో అందమైన ప్రదేశం . మర్చి నుంచి అక్టోబర్ వరకు తవాంగ్ వాతావరణం చాలా భావుంటుంది. సైట్ సీయింగ్ కు అద్భుతమైన ప్రదేశం . బౌద్ధ భిక్షువుల ఆరామాలు ఉంటాయి . బౌద్ధుల యాత్ర స్థలం కూడా బౌద్ గొంపాలు,చెట్లు,ఎటు చూసినా పచ్చదనం ఎతైన జలపాతాలతో తవాంగ్ వ్యాలీ చేయి తిరిగిన చిత్ర కారుడు […]
పెళ్ళి కూతురికి నక్షి నగలు
ఈ కార్తీక మాసం పెళ్ళిళ్ళు సీజన్ కూడా . పెళ్ళి కూతురి నగల విషయంలో పూర్తి బంగారంతో చేసిన నగలు కొనాలి అనుకొంటే ప్లెయిన్ గోల్డెన్ నక్షి నగలు ఎంచుకోండి అంటున్నారు నిపుణులు . ఇవి పూర్తి బంగారంతో అరుదైన పనితనంతో నిండి ఉంటాయి . దేవత మూర్తులు పువ్వులు,లతలు జంతువులు ఇలా ఎన్ని రకాలైనా వట్టి బంగారంతోనే తయారు చేస్తారు . యాంటిక్ లుక్ లో ఉంటాయి కనుక ఈ తరం అమ్మాయిల తప్పని సరిగా […]
