Chinna Maata
రంగు మార్చే లిప్ స్టిక్
లిప్ స్టిక్ ఇప్పుడు అలవాటుగా వాడే సౌందర్య సాధనం అయిపోయింది . ఎన్నో వెరైటీలు,షేడ్స్ లో దొరికే ఈ లిప్ స్టిక్ తో ఇప్పటి ట్రెండ్ మూడ్ కలర్ ఛేంజింగ్ లిప్ స్టిక్ . ఇది మారె రంగుని బట్టి వేసుకొన్న వాళ్ళ మూడ్ తెలుస్తుందన్న మాట శరీరం ఉష్ణోగ్రత రసాయనాల్లోని హెచ్చు తగ్గుల కారణంగా పెదవుల పైన వేసుకొన్న రంగు లేత నుంచి ముదురు రంగులోకి మారిపోతుంది . ముత్యాలు, అలోవేరా ,విటమిన్-ఇ లతో తయారయ్యే […]
శిరోజాలకు రక్షణ
మెత్తగా పట్టుకుచ్చులా ఉండే జుట్టు సరయిన పోషకాలు అందకపోవటం వల్ల ,ఇంకా ఎన్నో ఇతర కారణాలతో పొడిబారి పోతాయి . స్టయిలింగ్ ఉత్పత్తులు స్ప్రేలు అతిగా వాడటం,బ్లో డ్రయర్ లు ,హాట్ కుంబ్స్ వంటి స్టయిలింగ్పరికరాలు వాడటం ,అతిగా తలస్నానం అధికమైన కెమికల్ ట్రీట్ మెంట్లు హెయిర్ కేర్ ఉత్పత్తులు ఎక్కువగా వాడటం వంటి వాటితో జుట్టుకు హాని కలుగుతుంది . ప్రభావ వంతమైన గృహ వైద్యం తో అందమైన శిరోజాలు సొంతం చేసుకోవచ్చు . జుట్టుకు […]
ఎన్ని పక్షులో
పక్షులను ప్రేమించే వాళ్ళు తప్పని సరిగా సిక్కిం చూడాలి. హిమాలయ పర్వత ప్రాంతమైన సిక్కిం లో అద్భుతమైన జీవవైవిధ్యం కనిపిస్తుంది. సిక్కిం చాలా చిన్నదే. కానీ ఒక దిశలో మంచుతో కప్పబడిన హిమాలయాలు,ఇంకోవైపు ఉష్ణ మండల వాతావరణ ప్రదేశం ఉంటాయి. ఈ ఉష్ణ ప్రాంతం నుంచి హిమ ప్రాంతానికి వెళుతోంటే ఆ పీఠ భూమిలో దాదాపు 550 రకాల పక్షి జాతుల్ని చూడచ్చు . వాటి రంగులు కేకలు చాలా ప్రత్యేకం. ఈ హిమాలయ ప్రాంతాల్లోనే ఆ […]
లెమన్ గ్రాస్ ఐస్ట్ టీ
ఈ సీజన్ లో గ్రీన్ టి తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దక్కుతాయి . చురుకు దనం ఆరోగ్యం కూడా . ఒకే రకంగా తాగాలంటే బోర్ గా అనిపిస్తే కొంచెం వెరైటీ ట్రై చేయండి అంటారు ఎక్స్ పర్డ్స్ . లెమన్ గ్రాస్ ఐస్ట్ టీ చాలా బావుంటుంది అంటున్నారు . రెండు గ్రాములు లెమన్ గ్రాస్ ,టీ బ్యాగ్ ,రెండు టీ స్పూన్ లు తేనె లేదా పంచదార చాలు . టీ పొడిని […]
ఇదే రహస్యం
వ్యాయామం తో పది రకాల కాన్సర్ లను దూరం పెట్టచ్చు అంటున్నాయి తాజా అధ్యయనాలు. అమెరికా యూరప్ లలో నిర్వహించిన అధ్యయానంలో ఈ వాస్తవం నిరూపితమైంది. నిత్యం వ్యాయామం చేసేవాళ్ళలో ఈ సోఫేజయిల్ ఎడినోకోర్సి నోమా అనే ఒక తరహా కాన్సర్ తో పాటు కడుపుకు,రక్తానికి ఊపిరి తిత్తులకు పెద్దప్రేగులు తల మెడలకు సంబందించిన కాన్సర్లు దూరం అవుతాయని తేలింది . వ్యాయామం వల్ల శరీరాన్ని ఉత్తేజపరిత ఎండోక్రైన్ స్రానాలు తగినంత మోతాదులో విడుదల అవుతాయని,దానితో అన్ని […]
హస్త కళలన్ని ఇక్కడే
భారత దేశం హస్త కళలకు ప్రసిద్ధి. ఒక్క ప్రాంతంలో ఒక్క ప్రత్యేక తరహా హస్తకాలున్నాయి . ఆ కళారూపాలన్నీ ఢిల్లీలోని నేషనల్ హ్యాండ్ క్రాఫ్ట్ మ్యూజియం లో చూడచ్చు మొత్తం 33 వేల నమూనాలున్నాయి . కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత భూభాగంలోని గుజరాత్ నుంచి ఈశాన్యం లోని త్రిపుర మేఘాలయ వరకు లభించే అద్భుత హస్తకళా రూపాలు ఇక్కడుంటాయి. అన్ని రకాల చేనేతలు కలంకారీ జమునార్,ఇకత్ బలుబర్ ఎంబ్రాయిడరీలు,గిరిజన నేతలు,లోహాలతో చేసిన దీపాలు,రాకు శిల్పాలు,వెదురు […]
వయసుకి తగ్గట్లు ఎంచాలి
పిల్లల వయసుని బట్టి వాళ్ళకి సరి పోను లంచ్ బాక్స్ లు వాటర్ బాటిల్స్ కొని ఇవ్వండి అంటున్నారు ఎక్సపర్ట్స్ .వాళ్ళు చదివే క్లాస్,స్కూల్లో ఉండవలసిన గంటలు వాళ్ళ వయసు దృష్టిలో వుంచుకోవాలి . స్కూల్లోపిల్లలు గడిపే సమయానికి అనువుగా మంచి నీళ్ళ సీసా వుండాలి . నీళ్ళు చాలీచాలకుండా ఇవ్వకూడదు. అలాగే సీసా ఆకృతి వాళ్ళ వయసుకి వాళ్ళు తేలిగ్గా మోయగలిగేదిగా ఉండాలి. ప్లాస్టిక్ సీసాలు బాక్స్ లు మరిచిపోవాలి. స్టెయిన్ లెస్ స్టీల్ సరైన […]
“పోలి పాడ్యమి వేడుక-ప్రసాదం”
కార్తీక మాసం వైభవంగా జరుపుకున్నాం కదా!! ఇక మర్గశిర మాసము గురించి శ్రద్ధ పడతాం.కార్తీక మాసంలో రోజు దీపాలు వెలిగిస్తాము. ఈ కార్తీక మాస ముగింపు రోజున స్త్రీలు తెల్లవారుఝామునే లేచి నదిలో స్నానం చేసి నేతిలో ముంచిన ఒత్తులను వెలిగించి అరటిదొప్పలో పెట్టి నదీ తీరంలో వదిలిపెడతారు.ఎంతో నిష్ఠగా చేసిన హరిహరాదులు మనకు వైకుంఠ ప్రాప్తి కలిగిస్తారు.ఈ మాసం ఎంతో పవిత్రమైన మంత్రోచ్ఛారణలు జరుపుకుంటాము. నిత్య ప్రసాదం: కొబ్బరి,పండ్లు,సగ్గుబియ్యం పరమాన్నం. -తోలేటి వెంకట శిరీష
ఇదీ పలకరింపే
కొత్త సంవత్సరం,ముందే క్రిస్టమస్ రానున్నాయి. ఏదైనా కొత్తగా శుభాకాంక్షలు చెప్పే అవకాశం వుంటే బావుంటుంది అనుకొంటే ఈ కర్చీఫ్ గ్రీటింగ్స్ వైపు చూడచ్చు . చేతి రుమాలుపైనా కవితల్ని కొటేషన్స్ ని వేసి ఇవ్వటం ఒకటైతే. ఈ కర్చీఫ్ గౌన్ల తో అందమైన అమ్మాయి బొమ్మల్ని గ్రీటింగ్ కార్డుపైన ముద్రించిన అందాల బొమ్మకు అందమైన హాండ్ కర్చీఫ్ తో డ్రెస్ కుటేసి ఆ కార్డ్ ని చక్కగా కవర్ తో పెట్టేసి పంపేయవచ్చు ఈ చేతి రుమాలు […]
మడచి దాచేస్తే సరి
డ్రాయింగ్ రూమ్ లో ఫ్రెష్ లుక్ కావాలంటే అచ్చంగా నిజమైన పూవులను పెడితే సరిపోతుంది. ఒక్కసారి అతిధులు వస్తే ఇల్లంతా ఇలాటి చక్కని పూవులతో నిండిన ఫ్లవర్ వాజ్ లు పెడితే బావుంటుంది అనిపిస్తుంది. ఆతరువాత అవన్నీ అడ్డంగా ఉంటాయి. అలాంటప్పుడు ఫోల్డ బుల్ వాజెస్ కొని తెచ్చుకుంటే వాటితో కావాలనుకొంటే నీళ్ళు పోసి కొమ్మలు రెమ్మలతో అలంకరించవచ్చు లేదా మడిచి పక్కన పెట్టవచ్చు . ఇవి చూస్తే అచ్చమైన ఫ్లవర్ వాజ్ ల్లాగే ఉంటాయి. మందమైన […]
ఖాళీ కడుపుతోనే మేలు
ఖచ్చితంగా ప్రతి రోజు నడుస్తున్నా,వ్యాయామం చేస్తున్నా బరువు తగ్గటం లేదు అనుకొంటారు . అయితే వ్యాయామం చేసే సమయానికి తినే వేళలకు సంబంధం ఉంది అంటున్నారు నిపుణులు . ఈ సర్వే అల్పాహారం తిన్నాక వ్యాయామంచేసేవాళ్ళతో పోలిస్తే ,తినకుండా వ్యాయామం చేసేవాళ్ళలో ఇన్సులిన్ స్రావం మెరుగ్గా ఉండి రక్తంలో చక్కర నిల్వలు అదుపులో ఉన్నట్లు తేలింది. శరీరంలో కొవ్వు కరగడంలో స్పష్టమైన తేడా కనిపించింది . ఈ సర్వే నివేదిక ప్రకారం యోగ,వాకింగ్,జిమ్,ఏదైనా ఖాళీ కడుపుతో చేస్తేనే […]
అందమైన సుందర్ బన్స్
సుందర్ బన్ అడవులు చూడదగిన బహు అందమైన ప్రదేశాల్లో ఒకటి . ప్రపంచంలోని అతి పెద్ద మాడ అడవుల కేంద్రం ఇది యునెస్కో గుర్తించిన ప్రపంచ వారసత్వ ప్రదేశం. ఈ మడా అడవుల్లోనే నివసిస్తాయి బెంగాల్ టైగర్స్ . ఈ పులులను చూసేందుకు ప్రత్యేకమైన నేషనల్ పార్క్ ఏర్పాటు చేశారు. అడవి వాతావరణం ఎలా వుంటుందో అనుభవం లోకి తెచ్చుకోవాలి అనుకొంటే అక్కడ మకాం చేయాలి నవంబర్ నుంచి మర్చి వరకు పులులను చూసేందుకు తగిన సమయం […]
మయన్మార్ దీపాల పండగ
మనదేశంలో దీపాలు వెలిగించే పండుగలు జరుపుకొనే సంప్రదాయం ఉన్నట్లే ఎన్నో దేశాల్లో కూడా ఉంది . ఇంటా బయట ఊరు వాడా దీపాలతో అలంకరించే సంప్రదాయం మయన్మార్ లో ఉంది థేరవార్ బౌద్ధానికి నిలయమైన మయన్మార్లో ఈ దీపాల పండగ మూడురోజుల పాటు జరుపు కొంటారు . ధాడిం గ్యుత్ పేరుతో జరుపుకొనే పండగ పున్నమి నాడు నిర్వహిస్తారు . బుద్ధుడు ఈ రోజే స్వర్గం నుంచి దిగివచ్చాడని నమ్ముతారు . తమ ఇష్ట దైవానికి స్వాగతం […]
అచ్చం అమ్మా నాన్నల్లాగే
ప్రవర్తన పరంగా అలవాట్ల పరంగా తల్లి దండ్రులు మంచిగా ఉంటె పిల్లలు కూడా అదే పద్దతిలో పెరుగుతారు అంటున్నారు అధ్యయనకారులు . తల్లి దండ్రులప్రవర్తన పిల్లల పైన తీవ్ర ప్రభావం చూపెడుతుంది . తల్లి దండ్రులు తరచు గొడవలు పడుతున్నా లేదా వాళ్ళకే అలవాట్లున్న దాని ప్రభావం పిల్లల పైన ఖచ్చితంగా ఉంటింది పిల్లల ముందే నిరంతరం ఘర్షణ పడే తల్లి దండ్రులు ఉన్నా కుటుంబాల్లో ,పిల్లల్లో ఆ హింసాత్మక ప్రవృతి ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు . […]
ఈ మిరియాలే ఔషధం
రుచిలో ఘాటులో అచ్చం మిరియం లాగా ఉంటుంది షెజువాన్ పెప్పర్ . చైనీస్ వంటకాల్లో , షెజువాన్ రైస్ ,నూడుల్స్ ఉంటాయి . ఇది సిట్రస్ పండులాగా ఉంటుంది ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ,ఖనిజాలు,పోషకాలు ఉంటాయి . ఎండిన కాయలు తొక్కల్ని పొడిచేసి చైనా ,భారత్ ,టిబెట్ ,థాయ్ వంటకాల్లో వాడుతుంటారు . వీటిలో పొటాషియం విటమిన్-ఎ ,ఐరన్ ,మాంగనీస్ ,జంక్ కాపర్ ,పాస్పరస్ సమృద్ధిగా ఉండటంలో అనేక వ్యాధులకు ఔషధం కూడా ఈ పొడిని టీ […]
తేనె టిగకో పూలమొక్కా
హాలీవుడ్ నటుడు మోర్గాన్ ఫ్రీ మాన్ మిపిసిపి ప్రాంతంలో ఉన్నా తన 124 ఎకరాల భూమి అనేక రకాల చెట్టులు తేనెటీగల అభయారణ్యంగా మార్చేశాడు . తేనె సంపాదించటం కోసం కాదు ,అలుపెరగక తేనెకోసం తిరిగే తేనెటీగల కు తేనె అందించేందుకు అంటాడు మోర్గాన్ . ఈ భూమి పైన జీవ వైవిధ్యాన్ని పెంచి పోషిస్తున్నా కీలకమైన ప్రాణి ఇది . ఈ చిన్ని ప్రాణిని బతికించు కోవటం మనందరికి బాధ్యత కూడా . ప్రతి ఇంట్లో […]
“అర్థగిరి శ్రీ వీరాంజనేయుడి ప్రసాదం”
చిత్తూరు జిల్లాలోని కాణిపాకం సమీపంలో అర్థగిరి …ఈ క్షేత్రంలో మనకు దర్శనం ఇస్తారు.శ్రీ రామ-రావణ యుద్ధ సమయంలో ఇంద్రజిత్తు చేతిలో రామ సోదరుడైన లక్ష్మణుడు యుద్ధంలో మూర్ఛపోయినప్పుడు ఆంజనేయ స్వామి హిమాలయంలో ఉన్న సంజీవిని పర్వతం నుండి లక్ష్మణుడి కొరకు ఔషధ చెట్టు కోసం వెళ్ళి తిరిగి వస్తుండగా సంజీవిని పర్వతం నుండి చిన్న ముక్క ఈ ప్రదేశం లో పడింది కావున దీనికి అర్థగిరి అని పేరు. ఈ ప్రాంతం ఔషధ మొక్కలతో సస్యశ్యామలంగా ఉంటుంది.భక్తులు తండోపతండాలుగా […]
కళా ప్రపంచపు రారాజు పికాసో
20వ శతాబ్దపు పాశ్చాత్య చిత్రకళా ప్రపంచంలో రారాజు శిల్ప కళాకారుడు ,ప్రింట్ మేకర్ ,కవి,నాటక రచయిత పాబ్లో రూయిజ్ పికాసో . సామజిక రాజకీయ చైతన్యం పికాసో లో చాలా ఎక్కువ . 1937లో వేసిన గౌర్ణిక,లావి,ది ఓల్డ్ గిటారిస్ట్ ,గర్ల్ బిఫోర్ మిర్రర్ ,త్రి మ్యుజిషియన్ వంటివి చిత్రాలు విశేష ప్రజాదరణ పొందాయి . ఆఫ్రికన్ కాలం ,నీలవర్ణ కాలం, రోజ్ వర్ణ కాలంవంటి ఏకవర్ణ ప్రయోగాలతో తన చిత్ర విన్యాసంతో నూతన పద్దతుల అన్వేషణకు […]
మేలు చేసే రాగులు
ఇప్పుడు రెస్టారెంట్స్ లో రాగి సంకటి ట్రెండీ ఫుడ్ వీటిలో ,రకరకాల వంటలు చేయటం ఇటీవల చాలా పెరిగింది. రంగుల్లో కార్బో హైడ్రేట్స్ ఎక్కువ. ప్రోటీన్లు పీచు తో పాటు కాల్షియం కూడా పుష్కలంగా దొరుకుతోంది ఎముకల ఆరోగ్యానికి,పటిష్ఠతకు రాగిపిండి మేలుచేస్తుంది శరీరానికి అవసరమైన ఎన్నోరకాల అమైనో యాసిడ్స్ దొరుకుతాయి. గ్లూటెన్ ఫ్రీకావటం వల్ల త్వరగా అరిగిపోతోంది బరువు పెరగక పోవటం,స్థూలకాయం రాకపోవటం వంటి ప్రయోజనాలు కలుగుతాయి. ఎదిగే పిల్లలకు రాగిపిండి చాలా మంచిది ఒత్తిడిని సమర్ధవంతంగా […]
అందాల మిజోరాం ఆర్కిడ్స్
భారతదేశంలో దర్శనీయ స్థలాలు ఎన్నో ఉన్నాయి . సహజమైన అడవులు,జలపాతాలు లెక్కలేనన్ని . ఈశాన్యంలో ఉన్నా మిజోరం లో కొండలు లోయలు మధ్యలో ప్రత్యేకమైన పూలతో నిండిన అరణ్యాలున్నాయి . ఎరుపు ,నారింజ ,గులాబీ రంగుల్లో పూచే ఈ అర్కెడ్స్ ఎంతో అందంగా ఆహ్లాదంగా కనువిందు చేస్తాయి . ఈ కొండల్లో పూసే పూలు చూసేందుకు కాలిబాటల గుండా నడుస్తూ వెళ్ళాలి . ఉదయం వేళల్లో ఈ పులా అందాలు ఇంకా బావుంటాయి . రాత్రివేళ ఈ […]
