Chinna Maata
బహుశ ఫ్యాషన్ డిజైనర్
సినిమాల్లోకి రాకపోయి వుంటే తప్పకుండా ఫ్యాషన్ డిజైనర్ ని అయ్యుండే దాన్ని అంటోంది కీర్తి సురేష్ . ఆ రంగం కూడా నాకు చాలా ఇష్టం . ఫ్యాషన్ డిజైనింగ్ లో అభిరుచి ఉండటం వల్లనే నేను నా కాస్ట్యూమ్స్ ఎలా ఉండాలి ,ఎలాంటి పాత్రలకు ఎలాంటి దుస్తులు ధరించాలి అన్ని విషయాల్లో నా అవగాహన మరింత పెరిగింది . నా వృత్తికీ నాకూ ఆ అభిరుచి ఉపయోగ పడింది . సినీలల్లో నా వస్త్రధారణ బావుండటానికి […]
ఈ ఐదూ అవసరం
ఈ చలికాలంలో తప్పని సరిగా ఆహారంలో చేర్చవలసిన పదార్దాలు ఐదున్నాయి . మొదటిది కాల్షియం ,ఐరన్,పొటాషియం వంటి మూలకాలున్న బెల్లం ,రెండవది యాంటీ బాక్టీరియల్ ,యాంటీ ఆక్సిడెంట్స్ తో పాటు మెగ్నీషియ ఐరన్ ఎక్కువగా ఉండే మిరియాలు,ఈ చలి రోజుల్లో జబ్బులతో పోరాడే శక్తినిచ్చే విటమిన్ -సి సమృద్ధిగా ఉండే నిమ్మ చాలాముఖ్యం అలాగే విటమిన్ -సి అధికంగా ఉండే నారింజ,ఎముకలకు కండరాలను శక్తినిచ్చే గుడ్డు కూడా ప్రతిరోజూ ఆహారంలో చేర్చుకొంటే శరీరానికి శక్తి సమకూరి,అనారోగ్యాలు రాకుండా […]
నవ్వితే నొప్పి మాయం
శరీరంలో నొప్పి భాదిస్తూ ఉంటే ,పెయిన్ కిల్లర్ వేసుకున్నా నొప్పి విసిగిస్తూ ఉంటే ఏదైనా హాస్యంగా ఉంటె పుస్తకం చదువుకోమని ,లేదా స్నేహితుల మధ్య కూర్చుని వాళ్ళతో నవ్వుతు ఏదైనా మాట్లాడమని చెపుతున్నారు శాస్త్రవేత్తలు . నావ్వ్వితే కేంద్ర నాడీవ్యవస్థ లో విడుదలయ్యే ఎండార్షన్ లు మెడంత పాకి నొప్పిని భరించగల శక్తిని ఇస్తాయి . ఈ సహజ సిద్దమైన సైకో యాక్టివ్ రసాయనాల ప్రభావం వల్ల నొప్పులు మంటలు మాత్రవేసుకోనట్లు నెమ్మదిస్తాయి . భరించలేని నొప్పితో […]
ఎందుకలా పేర్చటం
వాడినా వాడకపోయినా ,ప్రతి వస్తువును అలా పేర్చి పెట్టేస్తూ ఉంటే బీరువాలు ఇరుకైపోతాయి . ముఖ్యంగా అమ్మయిల బీరువాలో వస్తువులు కిక్కిరిసిపోయి ,కావలిసిన వస్తువులు ఎంత వెతికినా దొరకవు . ముందుగా ఆభరణాలు పెట్టె ఒక బాక్స్ తప్పనిసరిగా వుంచుకోవాలి . విలువైన నగలన్నీ దాన్లోనే ఉంచుకోవాలి . మిగతా రాళ్ళనగలు ,ఫంకీ నగలు కాస్త మాసిపోయినా ,రంగు వెలసిన రాళ్ళు ఊడినా ఎప్పటికప్పుడు తీసేయాలి . అలాగే దుస్తులు కూడా . సరిపోవు లేదా రంగులు […]
హస్త కళా రూపాల నిలయం
భారతదేశం హస్త కళలకు ప్రసిద్ధి . ఒక్కో ప్రాంతంలో ఒక్కో తరహా హస్తకళలు అభివృద్ధి చెందాయి . ఈ హస్త కళా రూపాలన్నింటిని ఢిల్లీ లోని హస్తకళా మ్యూజియం లో చూడవచ్చు . పురానా ఖిల్లాకి ఎదురుగా ఉన్నా ఈ మ్యూజియంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పశ్చిమాన గుజరాత్ నుంచి త్రిపుర మేఘాలయ లో లభించే హస్త కళా రూపాలు కనిపిస్తాయి . కలంకారీ ,జమానార్ ,పాష్మియా శాలువాలు ,ఇకత్ బాలుబార్ వంటి ఎంబ్రాయిడరీలు,నాగాలాండ్ లోని […]
బరువైన బ్యాగ్ తో ప్రమాదం
మరీ బరువైన బ్యాగ్ లు ఒక్కవైపే తగిలించుకోకండి పోశ్చర్ లో తేడా లొస్తాయి . ఈ పోశ్చర్ కొవ్వు ఏదోక శరీర భాగంలో పేరుకు పోవటానికి దారి తీస్తుంది అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . అలాగే వెయిట్ బేరింగ్ వ్యాయామాలు కూడా ఒక పక్కే చేస్తుంటే కూడా అది కండరాల ఎముకల ఆసమతుల్యాన్ని సృశించి కొవ్వు పంపిణీని ప్రభావితం చేస్తుంది . శరీరాన్ని సరైన పోశ్చర్ లో ఉంచేలా కుర్చీలో కూర్చోవటం నడవటం చేయాలి . ఒక […]
వయసుని బట్టి పోషకాలు
వయసుకు తగ్గట్టు శరీరానికి పోషకాలు అందేలా చూసుకోవాలి అంటున్నారు న్యూట్రీషనిస్ట్ లు 20 నుంచి 30 ఏళ్ళ వయసులో శరీరతత్వం ,ఆకలిని బట్టి ఆహారం తీసుకోవాలి ఎక్కువేం అక్కర్లేదు . ఆహారంలో విటమిన్లు మినరల్స్ ఉండాలి . తృణ ధాన్యాలతో చేసిన చిరుతిండ్లు ఎండుఫలాలు ,పొద్దుతిరుగుడు గింజలు ,క్యారెట్లు ,పాలు అన్ని అవసరమే . వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యాన్నిస్తాయి . చర్మ సంబంధ సమస్యలు రావు . రక్త హీనత రాకుండా పోలిక్ యాసిడ్ ,ఇనుము,విటమిన్ […]
కన్ సీలర్ చాలు
చర్మతత్వానికి సరిపోయే కన్సీలర్ ఎంచుకొంటే చాలు ,హెవీ మేకప్ లేకుండానే మొహం పైన నల్లమచ్చలు మొటిమలు లేకుండా చేయచ్చు అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . అన్ని సీజన్ లకు ఒకే కన్ సీలర్ సరిపోదు ,వేసవి శీతాకాలాల్లో రెండు షేడ్స్ ఉన్నా కన్ సీలర్ ని ,మిగతా రోజుల్లో రెండింటినీ కలిపి వాడితే స్కిన్ టోన్ చక్కగా సరిపోతుంది . మిగతా రోజుల్లో రెండింటినీ కలిపి వాడిలి . పసుపు రంగు కన్ సీలర్తో ఎర్ర మచ్చలు […]
వంటిల్లు శుభ్రంగా
కొన్ని చిన్న చిట్కాలతో వంటింటి పనులు తేలిగ్గా చేసేయచ్చు . మిక్సీ వాడుకొన్నాక ,అందులో డిష్ వాష్ డ్ లిక్విడ్ ,కొన్ని నీళ్ళుపోసి ఒక్కసారి గ్రయిండ్ చేస్తే బ్లెడ్ కింద ఉన్న మిగిలు పదార్ధం కూడా బయటికి వచ్చి ,మిక్సీ శుభ్రంగా ఉంటుంది . డెటాల్ వేసిన నీళ్ళలో గుడ్డను ముంచి కిచెన్ గట్టు శుభ్రంగా తుడిస్తే బొద్దింకలు పురుగులు చేరకుండా ఉంటాయి . డెట్టాల్ నీళ్ళు లేదా వంట సోడా వేడినీళ్ళు వెనిగర్ కలిపిన మిశ్రమాన్ని […]
వందే సూర్యమ్ …..
ఆదిత్యునికి నృత్యనీరాజనం ప్రతి సంవత్సరం పురిలో కోణార్క్ దేవాలయం దగ్గర ఎంతో వైభవంగా ” కోణార్క్ పెస్టివల్ ఆఫ్ క్లాసికల్ డాన్స్ “నిర్వహిస్తారు . ఐదురోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో ప్రపంచ ప్రసిద్ధి నృత్య కళాకారులు పాల్గొంటారు . సూర్య దేవుడికి నృత్యంజలి సమర్పిస్తారు . ఈ అద్భుతమైన పండగను చూసేందుకు రెండుకళ్ళూ చాలవు . ప్రపంచానికి వెలుగు ప్రసాదించే ఆదిత్యుడికి సమర్పించే నృత్య నీరాజనం ఇది .
“నీలకంటేశ్వరుని ప్రసాదం”
తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ లో నీలకంట్ గ్రామంలో ఉన్న నీలకంటేశ్వరాలయానికి వెళ్ళి త్రిమూర్తులని దర్శనం చేసుకుని వద్దాం పదండి. ఈ ఆలయం శాలివాహన రాజుల సృష్టి అని తరువాత కాకతీయుల వశమై వారి పరిపాలనలో ప్రసిద్ధి చెందింది.ఇక్కడ సృష్టి-స్తితి-లయకర్తల స్వయంభూ దర్శన భాగ్యం కలుగుతుంది. లింగ రూపంలో శివుడు, శేషశయనుడిగా శ్రీ మహావిష్ణువు, విష్ణువు నాభిలో నుండి ఉద్భవించిన బ్రహ్మ పూజలు అంగరంగ వైభవంగా అందుకుంటుంన్నారు. ఈ క్షేత్రంలో నీలకంటేశ్వరునికి అన్ని పర్వదినాలలో శాస్త్రీయంగా జరుగుతాయి.అందుకే ఈ […]
మహిళలకు ‘హాక్ ఐ “
మహిళలరక్షణ కోసం హాక్ ఐ మోబైల్ యాప్ ను అందుబాటులోకి తెచ్చారు హైదరాబాద్ పోలీసులు . ఈ హాక్ ఐయాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకొని ఇన్ స్టాల్ చేసుకున్నాక ,దానిలో పేరు ,మొబైల్ నంబర్ ఈ మెయిల్ ఐ డి నమోదు చేయాలి . ఎలాటి పరిస్థితిలో ఎక్కడ ఉన్నా ఆ చోటు నుంచే ఈ యాప్ ఉపయోగించి రక్షణ పొందవచ్చు . యాప్ లోని ఎస్ ఓ ఎస్ […]
అందానికి చామంతి టీ
ఇవి చామంతులు,బంతులు పూసే కాలం . ఈ చక్కని పువ్వులు ఆరోగ్యానికీ ఎంతో మేలుచేస్తాయి అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . ముఖ్యంగా చామంతి తో చేసిన టీ ని మొహానికి రాసుకొని బాగా ఆరిపోనివ్వాలి . చర్మంపై పేరుకున్న నలుపు పోగొట్టే బ్లీచింగ్ లాగా పనిచేస్తుంది . చర్మం ఛాయను మెరుగుపరుస్తుంది . నిద్ర లేమి పని ఒత్తిడి తో కళ్ళువాచి కళ్ళకింద ముడతలు ,మరకలు కనిపిస్తే ఈ చామంతి టీ లో దూదిని ముంచి కాళ్ళపైన […]
కొంత మేకప్ అవసరమే
వేడుకలకు ,పార్టీలకు కాస్త మేకప్ ఉంటేనే ముఖం ఎక్కువసేపు తాజాగా కనిపిస్తుంది . గులాబీ రంగు తో బుగ్గలు చక్కగా మెరిసిపోతూ ఉండాలంటే కొంచెం శ్రద్దగా మేకప్ చేసుకోవాలి . ముందుగా ఫౌండేషన్ రాసుకోవాలి . దీనితో స్కిన్ టోన్ ఒకే రంగులో చక్కగా కనిపిస్తుంది . బ్లష్ ఎక్కువ సమయం నిలిచి ఉంటుంది . మెత్తని మేకప్ బ్రష్ తో గులాబీ రంగు మేకప్ పౌడర్ లేదా మేకప్ క్రీమ్ ను మూడు ఆకారంలో రెండుబుగ్గల […]
ఇది అందమైన ఛాయ
నలుపు రంగు ఎప్పుడూ ఎవర్ గ్రీన్ ఫ్యాషన్ . ఈ నలుడు తో నీలం ,ముదురు ఆకుపచ్చ,మెరూన్ రంగుల్ని జత చేస్తే ఆ అందమే వేరు అంటారు డిజైనర్స్ . నలుపు వర్ణపు చీరెలకు ,చేనేత,బెనారస్ వస్త్రాలు,కలంకారీ,ఇకత్ బికెన్ కార్ డిజైన్లు బావుంటాయి . బ్లాక్ స్కర్టుకు,తెలుపే కాకుండా ముదురు కాషాయం పసుపు రంగుల్లో టాప్స్ చక్కగా సరిపోతాయి . నలుపు రంగు డ్రస్ వేసుకొంటే చక్కని జోద్ పూర్ చెప్పులు ఆక్సిడైడ్డు వెండి నగలు పెద్దసైజు […]
రాశాను ప్రేమలేఖలెన్నో
ప్రేమలేఖలు రాయటం రాదా?అయితే మేం రాసి పెడతాం అంటున్నారు అంకిత్ అనుభవ్ జాస్వంత్ లు . వీళ్ళొ కంపెనీ ఏర్పాటు చేశారు . దానిపేరు ది ఇండియన్ హాండ్ రిటన్ లెటర్స్ కో . ఇంగ్లీషు,హిందీ,మరాఠీ,తెలుగు భాషల్లో వేళ్ళు ఉత్తరాలు రాస్తారు . ఒక్క ఉత్తరం 99 రూపాయిలు కంపెనీ పెట్టక వేలకొద్దీ ప్రేమలేఖలు రాసిపెట్టారు . ఇదే పెద్ద వ్యాపారం అయిపోయింది ఇవేళ . చేత్తో రాసె ఉత్తరాలు మనసు లో భావాలు ఎంతో బాగా […]
పటుత్వం తగ్గితే అనారోగ్యం
మర్యాద పూర్వకంగా ఎదుటి వాళ్ళకు షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటారు . కానీ ఈ షేక్ హ్యాండ్ తో అనారోగ్యాల గురించి తెలుసుకోవచ్చు అంటున్నారు డాక్టర్స్ . షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు చేతులు కలిపితే ఆ సమయంలో పటుత్వం లేదని పిస్తే అది అనారోగ్యానికి సూచన . గుండె జబ్బులు ,ఇతరత్రా ఆరోగ్య సమస్యలు ఉంటేనే చేతుల్లో శక్తి తగ్గి పోతుంది . షేక్ హ్యాండ్ లో పటుత్వం లేకపోతే గుండె ఊపిరితిత్తులు,కేన్సర్ వంటి అనారోగ్యాలకు ఉన్నాయేమో […]
“మహాజ్యోతి-ప్రసాదం”
అరుణాచల శివ !!అరుణాచల శివ అరుణాచల శివ !!అరుణ శివోం !! తమిళులకు ఇప్పుడు కార్తీక మాసం. కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రం రోజున అరుణాచల మహా క్షేత్రంలో “మహాజ్యోతి”ని ఒక ప్రత్యేకమైన రాగి ప్రమిదలో వెలిగించి తరిస్తారు. ఈ విశేషమైన కార్యక్రమం చూసి మోక్షం పొందడానికి తండోపతండాలుగా భక్తులు వస్తారు.600 మీటర్ల వస్త్రాన్ని వత్తిగా చేసి జ్యోతి నాడార్ల వంశస్తులు రాగి ప్రమిదతో తీసుకొని వస్తారు.2500 కిలోల నెయ్యి భక్తులు సమర్పించుకుంటారు.ఈ మహాదీపం 24 కిలోమీటర్ల […]
ఈ నగలు అందం
సృష్టిలో ఉన్న రంగు లెన్ని ఉన్నాయో అన్ని రంగుల చీరెలు అన్ని రకాల పట్టు ధరలు ఉన్నాయి . అందమైన నూలు చీరెలకు కరెక్ట్ మ్యాచింగ్ నగలు కావాలి అంటే సిల్క్ థ్రెడ్ జ్యుయలరీ కోసం చూడాలి . అందమైన సిల్క్ నూలు దారంతో చక్కని నగలు చేస్తున్నారు . స్టెడ్స్ ,పెండెంట్స్ పొడవాటి నగల ఎన్నో వెరైటీలు చేనేత,నూలు దుస్తులపై సరిగ్గా మ్యాచ్ అవుతాయి . చక్కని పెండెంట్లు పూసలు ఉపయోగించి చేసిన ఈ నగలు […]
చిరుతిండ్లు మంచివేనా ?
చిరుతిండి తో బరువు పెరుగు తామనే భయం చాలామందిలో ఉంటుంది . కానీ ఆరోగ్య పూరితమైన తక్కువ క్యాలరీలున్నా చిరుతిండ్లు ఆకలిని దూరంగా ఉంచేందుకు మంచిమార్గాలు అంటారు డైటీషియన్లు . ఇవి శారీరక కొవ్వును ,రక్తంలో చక్కర స్థాయి లకు తగ్గిస్తాయి . తక్కువ క్యాలరీలు,ఎక్కువ పీచు లేదా ప్రోటీన్ ఉన్న పదార్దాలు తినటం వల్ల సంతృప్తి కరమైన భావన కలుగుతుంది . తర్వాత భోజనం గురించిన ఆతృత తగ్గుతుంది కొవ్వుకరుగుతుంది . బ్రేక్ పాస్ట్ ,లంచ్ […]
