Friday, 31 Jul, 2026

ఈ మేడి నవీన పధం

గైడ్స్ చదివి సమాధానాలు రాయటంలో అర్ధం లేదు అనుభవజ్ఞులు చెప్పిన ఉదాహరణలు తీసుకోని కొత్త పద్దతిలో సమాధానాలు ఇవ్వటం నేర్చు కోవాలనే కాన్సెప్ట్ తీసుకొచ్చింది గౌరీ చిందార్కర్ . ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నా కంప్యూటర్ ను ఉపయోగించుకొని ఎలా స్కూలు పిల్లలు బాగు పడగరారు నిరూపించింది. విదేశాల్లో స్వచ్చంద సంస్థల్లో టీచర్స్ ,అమ్మమ్మలు ,బామ్మలు ఒక నిర్దిష్ట సమయంలో కంప్యూటర్ పాఠాలు నేర్పేందుకు సిద్ధంగా ఉంటారు . మహారాష్ట్ర లోని సాంగ్లీ సమీపంలో ఒక చిన్నా పల్లెటూరులో […]

పర్యావరణ ఉద్యమకారిణి సునీత

సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంట్ ,సొసైటీ ఫర్  ఎన్విరాన్ మెంట్ కమ్యూనికేషన్ సంస్థలను నడిపిస్తున్నారు . పర్యావరణ వేత్త సునీత నారాయణన్ . ఒక సమయంలో బహుశా జాతి సంస్థలు ఉత్పత్తి చేసే సాఫ్ట్ డ్రింక్స్ లో విషపూరిత పదార్దాలు ఉన్నాయని లేబొరేటరీ రిపోర్ట్ ద్వారా నిరూపించి కోక్ ,పెప్సీ కోలా  కంపెనీ లను అదరగొట్టారు . సునీత . పండ్లు మగ్గపెట్టటంలో వాడుతున్న రసాయనాల నిషేధపు ఉత్తర్వులు ప్రభుత్వం ఇచ్చిందన్న ,ఢిల్లీ వీధుల్లో […]

“కొండాలమ్మ ప్రసాదం”

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరం లో వెలసింది శ్రీ కొండాలమ్మ అమ్మవారు.కొండరాయి అమ్మవారుగా పూజలందుకుంటోంది. పూరాతన కాలంలో ఒక ప్రదేశం నుండి కొండ రాళ్ళను తీసుకొని చేయవలసిన ప్రదేశం లో దింపుతున్న సమయంలో ఒక కొండ రాయి అమ్మవారి రూపంలో కనిపించిన దానిని ప్రక్కన పెట్టి పసుపు కుంకుమతో ఆరాధించారు.ఒకనాడు బాతుల వ్యాపారి కొండ రాయి వద్ద కుటీరం ఏర్పాటు చేస్తున్న సమయంలో ఆ తల్లి చల్లని చూపుల దయతో వ్యాపారంలో లాభాలు కలిగిన […]

ఈ డ్రెస్ ఎంతో సౌకర్యం 

కౌల్ ట్యూనిక్ పేరుతో కుర్తీ దుపట్టాలను కలుపుకొని కొత్త స్టయిల్ లో మార్కెట్ లో ప్రత్యేక్షం అయింది.చాలా సౌకర్యంగా అనిపిస్తున్న ఈ కుర్తీ మోకాళ్ళ  కింద భాగం అంచులు మడచినట్లు పైకి దోపినట్లు ఉంటుంది. కుర్తీ మెడ దగ్గర నుంచి దుపట్టా జతచేసి వుంటుంది. స్లీవ్స్,స్లీవ్ లెస్ లు రెండు స్టయిల్స్ లో ఈ కుర్తీలు ప్లయిన్ ,ప్రింటెడ్ కలర్స్ లోను చాలా ప్రత్యేకంగా ఉన్నాయి.                 […]

ఇది టు ఇన్ ఒన్

లంగా ఓణీ వేసుకోవటం కాస్త కష్టం . అలాంటి ఫ్యాషన్ డ్రస్ ఇంకోలా ఉంటె బావుండు అనుకొనే అమ్మాయిల కోసం తీసుకొచ్చిరు లెహంగా కమ్ లాంగ్ ఫ్రాక్ … లెహంగాను లంగా ఓణిలాగా ధరించవచ్చు . లేదా లాంగ్ గౌన్ లాగా వేసుకోవచ్చు . ఈ లెహంగా గౌన్ లో లెహంగా పైన వేసుకొనే జాకెట్ ని కాస్త మడిచి పైకి ప్యాచ్ లాగా  అంటించే అవకాశం ఉంటుంది ఓణీ వేసుకోవాలి అనుకొంటే జాకెట్ ని మడిచేయచ్చు […]

 నక్షత్రాల్లాంటి ఇసుక

మనుష్యులకు అంతుబట్టని ప్రకృతి వింతలు ఎన్నో ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉండే సాగర తీరాల్లో రంగురంగుల ఇసుకలున్నాయి. కొన్ని తీరాల్లో అందమైన గుండ్రని రాళ్ళున్నాయి . జపాన్ లోని చిన్న ద్వీపం ఒకినావా లోని ఇరియామోట్ తీరంలో ఇసుక రేణువులు నక్షత్రాల ఆకారంలో ఉంటాయి. ఈ ఇసుక చేతిలోకి తీసుకొంటే సాక్షత్రాల రూపంలో రేణువులు కనిపిస్తాయి కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం చనిపోయిన సముద్ర ప్రోటో జోవా శిలాజాలు ఇవి అంటారు శాస్త్ర వేత్తలు . ఈ […]

 మెడ నలుపుగా వుందా ? 

చలికి కూడా మెడ నల్లగా అయిపోతు ఉంటుంది. ఈ నలుపు పోవాలంటే పచ్చి బొప్పాయిని గుజ్జుగా చేసి ,అందులో గులాబీ నీరు పెరుగు కలిపి ఈ మిశ్రమాన్ని మెడకు పట్టించి ప్యాక్ గంట తర్వాత కడిగేయాలి. ఆలా వారానికి ఒకసారి చేస్తో వుంటేమెడ నలుపుగా ఉండదు. నిమ్మరసం,తేనె మిశ్రమం కూడా బాగా పనిచేస్తుంది. తేనె తేమను అందిస్తే నిమ్మరసం నలుపు పోగొడుతుంది. వంట సోడాలో నీళ్ళు కలిపి ఆ పేస్ట్ ను రాసి ఐదు నిముషాల్లో కడిగేసుకోవాలి. […]

పెప్పర్ స్ప్రే తయారీ ఇంతే

ఉద్యోగం,చదువులతో అమ్మాయిలు ఒంటరిగా ప్రయాణం చేయటం తప్పని సరి అవుతోంది . ఆలా వంటరిగా వెళుతుంటే ఎలాటి ప్రమాదాలు ఎదురవుతాయో ఊహించలేము . అందుకే బయటకు వెళుతుంటే పెప్పర్ స్ప్రేవెంట తీసుకుపోండి . ఈ బాటిల్ చేతిలో ఉంటె ఎవరైనా దడి చేస్తే వాళ్లకు చుక్కలు చూపించవచ్చు . ఇది ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు . కాస్త బరకగా దంచిన కారం ,మిరియాల పొడి ,నూనె ,వెనిగర్ తీసుకొంటే చాలు . కారం ,మిరియాల పొడి ,వెనిగర్ […]

ఈ బొగ్గు చాక్లెట్లు ఆరోగ్యం 

కొబ్బరి చిప్పలతో తయారు చేసిన యాక్టివేటెడ్ చార్ కోల్ ఆరోగ్యానికి మంచిదని చెపుతున్నారు. ఈ యాక్టివేటెడ్ చార్ కోల్ ని ఈ మధ్యన ఐస్ క్రీం ,కేక్ వంటి పదార్దాల్లో ఉపయోగించటంతో వాటికి ఆదరణ పెరుగుతోంది. కొన్ని దేశాల్లో ఈ బొగ్గు తో చేసిన చాక్లెట్స్ పంచటం ఆచారంగా వుంది. క్రీస్తు పూర్వం ఆరోశతాబ్దం నుంచి ఈ ఆచారాన్ని ఇటలీ ఐరో విదేశాలు ఇప్పటికే పాటిస్తున్నాయి . క్రిస్ మాస్ తర్వాత ఎపిఫనీ వేడుకల్లో బొగ్గుతో చేసిన […]

అబ్బాయిలకు ఇంటిపనులు

ఇది అమ్మాయిల ఏపీని ,ఇది అబ్బాయిల పని అనే భావజాలం పోయేందుకు మగపిల్లల కోసం ప్రత్యేక కోర్సులు నడుపుతున్నారు స్పెన్ పాఠశాలల్లో హోమ్ ఎకనామిక్ పేరుతో అబ్బాయిలు కొత్త పాఠాలు నేర్చుకొంటున్నారు . ఈ కోర్స్ లో అబ్బాయిలు దుస్తులు ఇస్త్రీ చేయటం,కుట్లు ,వంటవార్పులు వంటివి నేర్చుకొంటారు . ఈ పనులు నేర్చుకోవటం వల్ల భవిష్యత్ లో వాళ్ళ తో మహిళలు ఇప్పటివరకు చేస్తున్న ఈ పనుల పట్ల చిన్న చూపు ఉండదని వారు ఆభిప్రాయపడుతున్నారు . […]

అలనాటి నగలివి

బంగారం ,వైడూర్యం రత్నాలు కలగలిసిన ఈ జిప్షియన్ నగలు సంప్రదాయాలు హస్తకళల రూపాల్లో ఉంటాయి . వెండి రాగి కలిపినా ఈ ఆభరణాలు ఎరుపు ,గోధుమరంగుకీ తెచ్చిన బంగారంతో చేసేవారు . రాగి,ఇనుము ,వెండి వంటి మూలకాల్తో బంగారానికి రంగులు తెచ్చేవారు . పూసల వరసలు పువ్వులు జంతువుల ఆకారాలు ,మనుషులు ,జంతువులు దేవతలలో సహా వివిధ రూపాల్లో ఈ నగలు తాయారు చేశారు . ఈజిప్టు రాజులూ రాణుల కోసం తయారు చేసిన ఈ ఆభరణాల్లో […]

ఒత్తిడి తగ్గించే మ్యూజిక్

రోడ్ల పైన ఉండే రద్దీ తో డ్రైవింగ్ చేసేవాళ్ళ కి ఎప్పుడు మనసులో ఒత్తిడిగానే ఉంటుంది . ప్రతిరోజు ట్రాఫిక్ లో ప్రయాణం చేసేవాళ్ళకి ఈ ఒత్తిడి గుండె పైన ప్రభావం చూపిస్తోందిని ఎక్స్ పర్డ్స్ చెపుతున్నారు . అయితే సంగీతం ఈ ఒత్తిడిని తగ్గిస్తోంది అంటారు . ప్రతిరోజూ రద్దీగా ఉండే రోడ్ల పైన డ్రైవింగ్ చేసేవాళ్ళు మ్యూజిక్ వింటూ వాహనం నడిపితే అంత ఒత్తిడి అనిపంచదు అంటున్నారు . మనసు హాయిగా అనిపించే సంగీతం […]

“శ్రీ మహావిష్ణువు ప్రసాదం”

త్రిమూర్తులలో శ్రీ మహావిష్ణువు ఒకరు.లోకోద్ధరణ కొరకు దశ అవతారలను ఎత్తి దుష్ట శిక్షణ శిష్ఠ రక్షణ అని పురాణ గాథలు మనందరికి తెలిసిందే. రాజస్థాన్ రాష్ట్రంలో ఆరావళి పర్వతాల దిగువన ఉదయపూర్వతి గ్రామానికి సమీపంలో వున్న లోహర్గల్ ప్రాంతంలో ఉన్న మత్స్యావతారుడిగా పూజలందుకుంటుంన్న శ్రీ మహావిష్ణువుని ఆరాధన చేసుకుందామా!! యుద్ధం ముగిసిన తరువాత ధర్మరాజు, సోదరులతో ఈ ప్రాంతంలో వున్న లోహర్గల్ కొలనులో ఆయుధాలను నిమజ్జనం చేసి వారి పాపాలను ప్రక్షాళన చేసికొని మోక్షం పొందుతారు.ఈ క్షేత్రం […]

పరుగుతో మృత్యువు దూరం

ప్రతి రోజు పరుగు తీస్తే అనారోగ్యాలు దగ్గరకు రావని ఈ కారణంగా జీవన కాలం పెరుగుతుందని చెపుతున్నారు శాస్త్రవేత్తలు .  హుద్రోగులు,కేన్సర్ బాధితులు వారానికి 25 నిముషాలు రన్నింగ్ జాగింగ్ చేస్తే ఆయుష్షు పెంచుకోవచ్చునని చెపుతున్నారు . ఇందుకోసం ఐదున్నర ఏళ్ళ నుంచి 35 సంవత్సరాల లోపు వయసున్న రెండు లక్షల మంది జీవన శైలి ,ఆరోగ్య నివేదికలు పరీక్షించి ఈ నిర్ణయానికి వచ్చారు . రోజుకి 25 నిముషాల పటు రన్నింగ్ జాగింగ్ చేస్తే వారికి […]

తింటే పాతిక వేలిస్తాం !

మా బర్గర్ తినండి పాతిక వేలు సంపాదించుకోండి అంటున్నారు బ్యాంకాక్ చెందిన ఫుడ్ బెయిన్ సంస్థ క్రిస్ స్టీక్స్ అండ్ బర్గర్స్ నిర్వాహకులు . ఆరు కేజీల బరువు ఉండే ఈ బర్గర్ ని కేవలం తొమ్మిది నిముషాల్లో తినేయాలి . అలా తింటేనే ఈ ప్రైజ్ మనీ వస్తుంది . థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ కు చెందిన ఈ కంపెనీ ఈ పోటీ నిర్వహిస్తోంది . చాలామంది ట్రై చేశారు . ఇప్పటి వరకు ఎవరు […]

 కళ్ళు తేటగా,తాజాగా….

కళ్ళు అలసిపోయినట్లు ఉంటే ముందుగా హాయిగా కాసేపు విశ్రాంతిగా నిద్రపోమంటారు వైద్యులు. మరికొన్ని చిట్కాలు కూడా వారు సూచిస్తున్నారు. చల్లనినీళ్ళలో ముంచిన దూదిని మానసిక కళ్ళపై కాసేపు ఉంచుకోమంటున్నారు. అపుడు అక్కడ రక్తప్రసరణ బాగా సాగి కళ్ళు ఫ్రెష్ గా మారిపోతాయి . కళ్ళ చుట్టు కనురెప్పలపై కీరదోస రసంలో ముంచిన చల్లని దూదిని ఉంచినా కళ్ళు తేటగా కనిపిస్తాయి. కళ్ళు చుట్టు వలయలు పోతాయి . అలాగే టమాటో గుజ్జు పసుపు,నిమ్మరసం సెనగపిండి కలిపిన మిశ్రమాన్ని […]

ఇది మంచి ఔషధం 

అల్లం ఎండనిచ్చి చేసే శొంఠిపొడి ఈ సీజన్ కు చాలా మంచిది. ఇది చక్కని ఔషధం కూడా . ఈ చల్లని గాలులకు వచ్చే దగ్గు జలుబులకు ప్రతి రోజు గోరు వెచ్చని నీళ్ళలో శొంఠిపొడి,బెల్లం కలిపి తాగుతూ ఉంటే ప్రయోజనం కనిపిస్తుంది. వేడి అన్నంలో కొంచెం శొంఠిపొడి,పప్పునూనె కలిపి ప్రతి రోజు భోజనంలో తొలిముద్దగా తింటే ఆకలీ,జీర్ణశక్తి రెండు బావుంటాయి. ప్రతి రోజు మజ్జిగలో శొంఠిపొడి,నిమ్మరసం,ఉప్పు కలిపి తాగుతువుంటే ఆరోగ్యంగా ఉంటుంది. జలుబుకు నీళ్ళలో శొంఠిపొడి […]

వీగన్ డైట్ మంచిదే

ఊబకాయులు వరం ,శాఖాహారులు ప్రియం వీగన్ డైట్ అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పొందుతున్న ఈ డైట్ లో పూర్తిగా మొక్కల పైనే ఆధారపడిన ఆహారం . ఈ ఆహారం తీసుకొంటున్నా వారిపై జరిగిన ఒక అధ్యయనం లో వీగన్ డైట్ తీసుకొనే వారిలో థైరాయిడ్ వచ్చే అవకాశాలు తక్కువ . శాఖహర భోజనం వల్ల హైపో ధైరాయిడిజం నుంచి కూడా రక్షణ లభిస్తుంది . రక్తంలో గ్లూకోజ్ నియంత్రణలో ఉంటుంది . ఉడక […]

ఆరోగ్యాన్నిచ్చే గులాబీ

చక్కని గులాబీ పూలు అలంకరణ కోసమే కాదు ఆరోగ్యాన్ని ఇస్తాయి అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . పులా రెక్కల్లో విటమిన్ -ఎ ,సి  లు అధికంగా ఉంటాయి . ఫైటో కెమికల్స్,ఎసెన్షియల్ ఆయిల్స్ అధికంగా ఉండే ఈ రోజపూలతో గులాబీ ఆర్కమ్ అనే నీటిని తీస్తారు . దీన్ని ఐస్ క్రీమ్స్ ,శీతలపానీయాలు ,కేక్స్ పుడ్డింగ్స్ లో ఉపయోగిస్తారు . గులాబీ రేకలు మరిగించి వాడకట్టిన నీళ్ళు తాగితే కడుపులో మాన్తా చిగుళ్ళ వాపు తగ్గుతుంది . […]

అదిఎప్పుడూ ప్రమాదమే

అతి అనర్ధ దాయకమే …. ఏ పనికి అయినా కొన్ని నియమాలు నిబంధనలు ఉంటాయి . బరువు తగ్గిపోవాలనో ,ఆరోగ్యం కోసమనో మితిమీరిన వ్యాయామాలు చేస్తే ఆరోగ్యం బదులు అనర్దాలు ఎదురవుతాయి . రోజూ ఓ గంట లేదా అంతకంటే కాస్త ఎక్కువ సమయం వ్యాయామం చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది . వ్యాయామం పేరుతో శరీరానికి తీవ్ర శ్రమకు గురిచేస్తే దుష్ఫలితాలు వస్తాయంటున్నారు నిపుణులు . పరుగు,ఈత సైక్లింగ్ వంటి ఏరోబిక్స్ చేసే సమయంలో త్వరగా […]