Chinna Maata
చైతన్య మూర్తులకు విశ్వ పీఠాలు
ప్రాచీన ,ఆధునిక సమాజంలో సామజిక వివక్ష కు ఎదురొడ్డి సమాజాన్ని చైతన్యవంతం చేసిన పదిమంది మహిళల గుర్తుగా యూనివర్సిటీల లో పది పీఠాలు (అకడమిక్ ఛెయిర్ ) ఏర్పాటు చేయమన్నారు . ఆ పీఠాలను అలంకరించమన్న ప్రతిభా మూర్తులలో లల్లేశ్వరి ,లీలావతి,ఎం.ఎస్ సుబ్బలక్ష్మి ,అహల్య బాయ్ హల్కర్ ,కమలా సహానీ,ఆనందీ బాయ్ జోషి ,అమృతా దేవి బెనివాల్ ,హన్షామెహతా మహాదేవి వర్మ ,రాణి గైదిన్ లియు ఉన్నారు. సమకాలీన సమాజ నిర్మాణంలో మహిళా పాత్రను గుర్తించి ,మహిళా […]
మెరుపు నిచ్చే హై లైటర్
మేకప్ తో బుగ్గలు మెరిసేలా హై లైటర్ వాడతారు . అయితే ఈ హై లైటర్ తో కళ్ళు ,పెదవులు ,ముక్కు కూడా హై లైటర్ తో చక్కగా కనిపించేలా చేయచ్చు అంటున్నారు మేకప్ ఎక్స్ పర్డ్స్ . ఐ షాడో బ్రష్ పైన కొద్దిగా హై లైటర్ అడ్డుకొని పై పెదవి అంచుపైన గీతాలా గీస్తే పెదవులు మెరుస్తాయి . మ్యాటీ ఫైయింగ్ పౌడర్ హై లైటర్ ను ముక్కు వెంబడి రాస్తే ముక్కు చిన్నగా […]
అదరానికి ఆభరణం
పెదవుల కు లిప్ స్టిక్ అందం అనుకుంటాము గానీ లిప్ జ్యువెలరీ అందం అంటున్నారు డిజైనర్లు . కొత్తగా వచ్చిన ఈ ఆభరణం ఇవ్వాల్టి ఫ్యాషన్ ట్రెండ్ మరి . ఈ లిప్ జ్యువెలరీలో కింద పెదవికి తగిలించుకొనేలా హుక్ ఉంటుంది ఈ ఆభరణం సరిగ్గా పెదవి తగిలించు కొనేలా హుక్ ఉంటుంది . ఈ ఆభరణం సరిగ్గా పెదవికి తగిలించుకొని కాస్త ప్రెస్ చేసి సెట్ చేస్తే సరిపోతుంది . పెదవులను కుట్టి ఒక చిన్ని […]
లేత రంగులే అందం
పుట్టిన రోజులు,ఇతర వేడుకలకు పిల్లల కోసం ,కుచ్చుల గౌన్లు తెచ్చారు ఫ్యాషన్ డిజైనర్స్ . కాటన్.ఖాదీ మెత్తని పల్చని సిల్క్ తో రూపొందించిన ఈ బుట్ట గౌన్లు పిల్లలకు చాలా బావుంటాయి . పేస్టల్ కలర్స్ గౌన్ల పైన జర్దోసీ వర్క్ ,చిన్ని చిన్ని పూవులు,పూసలు ,పువ్వుల అలంకరణ తో ఈ గౌన్లు చాలా బావున్నాయి ఎక్కువ కుచ్చులతో అదే ఈ గౌన్లు నగలు తక్కువగా ఉంటేనే బావుంటాయి . గౌనుతో పిల్లలు రౌండ్ గా తిరుగుతారు […]
” శ్రీ మహావిష్ణువు ప్రసాదం”
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పు గోదావరి జిల్లా,ద్వారపూడి లో వెలసిన అలివేలు మంగ సమేత శ్రీ మహావిష్ణువు ఆలయ సందర్శించే భాగ్యం కలుగుతుంది. ఆంధ్ర వైకుంఠం అని కూడా పిలుస్తారు.ఆలయం బయట శ్రీ మహా వీరాంజనేయుల వారు దర్శనం ఇస్తారు. ఇక్కడ మనకు యమధర్మరాజుల వారు కూడా వుండటం విశేషం!! శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం దర్శించి ముగ్ధమనోహరమైన రూపం అయిన గోపాలుడుని కనులారా చూడవచ్చు. ఇక్కడ స్ఫటికలింగాన్ని కూడా, అభిషేకం చేసుకుని కటాక్షం పొందుతారు. శ్రీమహావిష్ణువుని చూసిన […]
“అయ్యప్ప ప్రసాదం”
శరణం శరణం అయ్యప్ప శరణం!! తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయానికి రండి వెళ్ళి దర్శనం చేసుకుని వద్దాం!! శబరిమలై వెళ్ళినంతగా ఇక్కడి ఆలయాన్ని సందర్శించే భక్తుల నమ్మకం.గురుసాన్నిధ్యంలో మాలలు ధరించటం,స్వయంగా వంటలు చేసికొని బ్రహ్మచర్యం పాటించటం,పడిపూజలు చేసికొని ముక్తి పొందుతారు.ఇరుముడితో స్వాములు మణికంఠ్ఠుని వద్దకు చేరుకుని తరిస్తారు.కఠోర దీక్షను పాటిస్తారు.నల్ల వస్త్రాలు ధరిస్తారు.ఇరుముడిలో రవిక కూడా పెట్టాలి. నిత్య ప్రసాదం: కొబ్బరినూనెతో చేసిన ప్రసాదం,కొబ్బరి కాయ -తోలేటి వెంకట శిరీష
మార్కెట్ లోకి అల్లిక బ్యాగ్ లు
కాటన్ లెదర్ బ్యాగ్ లు ఎప్పుడూ వాడుకొనేవే . ఈ మధ్య న్యూయార్క్ ఫ్యాషన్ వార్ లో క్రొచెట్ బ్యాగ్ లు ప్రదర్శనకు పెడితే అవి కాస్తా హాట్ పేవరెట్స్ అయిపోయాయి . ఎప్పుడో మనదేశంలో ఈ అల్లిక బ్యాగ్ లు వాడేవాళ్ళు ఊలు,దారంతో అల్లిక ఈ బ్యాగ్ లు ఎంతో బావుండేవి . లేసు అల్లికతో ,క్రోచెట్ క్లచ్ లు ,బ్యాగ్ ప్యాక్ లు ఊలు లేసు కలయికతో హ్యాండ్ మేడ్ ,పర్సులు ,క్రొచెట్ టోల్ […]
ఈ జ్యువెలరీ ఫ్యాషనే
బంగారంతో పోలిస్తే రోజ్ గోల్డ్ కాస్త ఖరీదు తక్కువే . భారీ జ్యువెలరీ ధరించాలి అనుకొంటే రోజ్ గోల్డ్ జ్యువెలరీ ఎంచుకోవచ్చు . చెవులకు పెద్ద రింగులు భారీగా ఉండే ఆభరణాలు లేటెస్ట్ ఫ్యాషన్ . రోజ్ గోల్డ్ తో తయారైన ప్లెయిన్ రింగ్స్ కూడాసైజ్ జూకాలతో కలిసి ధరిస్తే బావుంటుంది అందమే . రోజ్ గోల్డ్ స్టడ్ ఇయర్ రింగ్స్ ను భారీ సైజ్ జూకాలతో కలిపి ధరిస్తే బావుంటుంది అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . […]
గర్భిణీలకు హెచ్చరిక
గర్భిణీగా ఉంటే కోరినవన్నీ తినాలి అంటారు పెద్దవాళ్ళు తియ్యగా పుల్లగా ఉండే పానీయాలు తాగాలంటారు అలాగని శీతలపానీయాల తథాగతం అంత మంచిది కాదంటారు పరిశోధకులు . ఒక అధ్యయనంలో ఇలాంటి పానీయాలతో గర్భిణీల్లో జస్టీషినల్ డయాబెటిస్ మొదలై శిశువు బరువు పెరుగుతున్నారట సాధారణంగా మధుమేహం ఉన్నా తల్లుల్లు పిల్లలు అధిక బరువుతో పుట్టటం సహజమే . శీతల పానీయాలు ఇష్టం గా తాగే తల్లుల్లు పిల్లలు అంతకన్నా రెట్టింపు బరువు తో పుడుతున్నారట . ఈ అధ్యయనంలో […]
ఈ సీజన్ సూపర్ కలర్
చలిగాలులు వీస్తూ ఉన్నాయి కాలాన్ని బట్టి జీవన విధానం ఆహారపు అలవాట్లు మారుతున్నట్లే వేసుకొనే దుస్తుల్లోనూ మార్పు తీసుకు రావాలి . సాధారణంగా శీతాకాలాన్ని తెలుపు, నలుపు ,నీలం రంగులు రిప్రజెంట్ చేస్తాయి . వీటిలో ఇండిగో రంగు ఇంకాస్త ఎక్కువ అందం ఇస్తుంది . నీలం ఊదా రంగుల మధ్యనే ,ఆరెంటి కలయికగా ఉంటుంది ఇండిగో . దీన్ని కూల్ కలర్ అంటారు . ఇండిగో బ్లు పసుపు రంగుల కాంబినేషన్ లో చాల అందం […]
నెలసరి సమస్యా ?
నెలసరి పద్దతిలో రాకపోవటం,అప్పుడూ కలిగే చిరాకు,పొత్తికడుపు నొప్పి వంటి సమస్యలకు ఆహార పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకొంటే ఆ సమస్యలు అదుపు లోకి వస్తాయి అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . హార్మొన్లను క్రమబద్దం చేసే గుణం నువ్వుల్లో ఉంది . నువ్వులు వేయించి అందులో బెల్లం కలిపి దంచి ముద్దచేసి ప్రతిరోజూ తినాలి . ఇందులో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది . బొప్పాయి ముక్కల్లో పీచు ,విటమిన్ -ఎ ఉంటుంది . శరీరానికి పోషకాలు అందుతాయి . […]
గుడ్డుతో ప్యాక్ మంచిది
30 ఏళ్ళు దాటుతూ ఉంటే మోహంలో కొద్దిపాటి మార్పులు కనిపిస్తాయి . చర్మం ముడతలు లాగా కళ తగ్గినట్లు అనిపిస్తే గుడ్డు తో కొన్ని ఫ్యాక్ లు ట్రై చేయండి . ముఖం కాంతిగా ఉంటుంది అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . కోడిగుడ్డు తెల్లసోనను బాగా నురగ వచ్చే వరకు గిలకొట్టి దాన్ని ముఖానికి పట్టించి పదినిముషాల తర్వాత కడిగేయాలి . గుడ్డు పచ్చసొన టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ బాగా పండిన తమతో గుజ్జు కలిపి […]
టీ తో ఎముకలు పటిష్టం
టీ తాగితే ఎముకలు బలిష్టంగా మారుతాయని,తుంటి ఎముకతో సహా ఎముకలు విరిగే ముప్పు తగ్గించుకో వచ్చని చెపుతున్నారు పరిశోధకులు . రోజుకు మూడుకప్పుల టీ తో ఆస్ట్రియా పోరాసిస్ తో ఎముకలు విరిగే ప్రమాదం 30 శాతం వరకు తగ్గుతుందని పరిశోధకులు చెపుతున్నారు . ఈ అధ్యయనంలో 1200 మంది వృద్ధులను ,మహిళలను పదేళ్ళ పాటు పరిశీలించారు . రోజుకు మూడుకప్పుల టీ తాగే వారిలో ఎముకలు విరిగే ముప్పు గణనీయంగా తగ్గిందని గుర్తించారు .
మామిడి పండు తిన్న పర్లేదు
మామిడి పండు ఇష్టమే గానీ తింటే బరువు పెరిగి పోతామనే భయంతో చాలా మంది ఈ పండును అవతల పెడతారు . కానీ తొక్కులేని మామిడి పండు తినండి ఇందువల్ల అధిక బరువు కూడా తగ్గిపోతుంది అంటున్నారు . ఆస్ట్రేలియా వైద్యులు,మామిడి పండు తోలులో కంపౌండ్లు అధికంగా ఉంటాయని,అందువల్ల తొక్కతో ఉన్నా పండు తినద్దు అంటున్నారు . అదే తోలు తీసిన మామిడి లో శరీరంలో కొవ్వు శాతాన్ని తగ్గించే ప్రోటీన్లు అధికంగా ఉన్నాయని చెపుతున్నారు . […]
ఈ మెరిసే పూసల నగలందం
ఖరీదైన బంగారం వజ్రాల నగల కంటే పూసల నగలు ఇష్టపడతారు . ఈ కాలం అమ్మాయిలు దుస్తులకు మ్యాచ్ అయ్యేలా ఈ పూసల నగలు బావుంటాయి . మోజనైట్స్ ,టాంజానైట్స్ ,రష్యన్ ఎమరాల్డ్స్,లైట్ గ్రీన్ ఎమరాల్డ్స్ వంటివి ఎన్నో రకాల పూసల నగల్లో వాడుతూనే ఉన్నారు . గులాబీ ,ఆకుపచ్చ రంగుల్లో మెరిసే ఈ పూసలతో చేసిన నగలు చాలా అందంగా ఉంటాయి . ముత్యాలు ఎమరాల్డ్స్ సైడ్ పెండెంట్ నగలు ధరించటం ఫ్యాషన్ . చక్కని […]
బ్యూటీ లుక్
చలికాలంలో చర్మన్నీ మెరుపులతో ఉంచాలను కొంటే ఈ ప్యాక్ సిద్దంచేసుకోవాలి . ఒక శుభ్రమైన బట్టలో పాలపొడి ,బాదంపప్పు పొడి ,బియ్యం పిండి గులాబీ రేకుల్ని కలిపి మూటలాగా చుట్టాలి . స్నానం చేసేప్పుడు నెమ్మదిగా దాన్ని చర్మం పై రుద్దాలి . ఈ మిశ్రమం చర్మాన్ని మృదువుగా ఆకర్షణీయంగా తయారుచేస్తుంది . చర్మం సువాసన భరితంగా తాజాగా ఉంటుంది . అలాగే ముల్తానీ మట్టి కూడా చర్మాన్ని శుభ్రం చేసేందుకు పనికి వచ్చే చక్కని అప్షన్ […]
చెప్పులతో చక్కని లుక్
దుస్తులు ఎంత ఆధునికమైనవి అందమైనవి వేసుకొన్న వాటికీ తగ్గ చెప్పులు లేకపోతే లుక్ రాదు గౌన్లు ,పలాజో ప్యాంట్లూ ,జీన్స్ వేసుకొంటే ,అవి మడమల వరకు ఉంటాయి కనుక కిటన్ హీల్స్ బావుంటాయి . మాములు పార్మల్ డ్రస్ అంటే ప్యాంటు షర్టు వేసుకోవటం క్లోజ్డ్ హీల్స్ బావుంటాయి . ముదురు రంగు ఎంచుకొంటే కార్యాలయానికి సరైన ఎంపిక . పూర్తి భారతీయ స్టయిల్ చీరెలు చుడీదార్ లు ధరించి ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు ఎత్తుమడమల చెప్పల్ బావుంటాయి […]
పార్టీలకు కాస్త కొత్తగా
సాయంత్రం పార్టీలకోసం చక్కని టిప్స్ చెపుతోంది ఫ్యాషన్ డిజైనర్ నీతా లుల్లా. చక్కని పార్టీకి ,మంచి వేడుక కోసం సాంప్రదాయ దుస్తులే బావుంటాయి అంటోంది నీతా బంగారు జారీ ఉన్న హాఫ్ వైట్ లేదా మ్యాడ్ కలర్స్ ఎంచుకోవాలి . ఇంకా ప్రత్యేకంగా వుండాలనుకొంటే తాజా ట్రెండ్ బ్యూటీ వర్క్ కలిగిన దుస్తులు ఎంచుకోవాలి షాంపేయిన్ వెనిల్లా క్రీమ్ కలర్స్ లో డబుల్ ఫాబ్రిక్స్ లేయర్స్ తాజా ఫ్యాషన్ ట్రెండ్ . ఇక నలుపు రంగు ఆల్ […]
మరీ ఇన్ని గంటలా ?
ఈతరం వారంలో ఐదు రోజులు పనిచేస్తే అందులో ఏడుగంటలు కూర్చునే ఉండి,30 ఏళ్ళ లో దాదాపు నాలుగు లక్షల గంటలు కాలు కడప కుండా గడిపారని లెక్క వేసి ,ఇలా కూర్చోవటం వల్లే హుద్రోగం,మీద నడుంనొప్పి అనుమానం లేకుండా శరీరంలో వచ్చి కూర్చుంటున్నాయంటున్నారు ఎక్స్ పర్డ్స్, కూర్చోవటం తప్పుకాదు, కానీ సమస్య అతిగా కూర్చోవటం . అందుకే పనిలో ఉన్నా సమయంలో కూడా గంటకోసారి ఐదునిముషాల పట్టు ఆలా తిరగాలి . ఫోన్ రాగానే నిలబడి నడుస్తూనో […]
టాఫే విజయ సారధి
మల్లికా శ్రీనివాసన్ టాఫే ట్రాక్టర్ అండ్ ఫార్మ్ ఎక్విప్ మెంట్ లిమిటెడ్ పరిశ్రమకు చైర్మన్ గా ఆ సి జి ఓ గా వ్యవహరిస్తున్నారు. హైద్రాబాద్ లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిసినెస్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ సభ్యురాలు ఆమె భర్త వేణు శ్రీనివాస్ టి. వి. ఏస్ మోటార్ చీఫ్. ట్రాక్టర్లు తయారీ రంగంలోకి అడుగు పెట్టి ట్రాక్టర్లు వ్యవసాయ పనిముట్లు తయారు చేసే సంస్థగా ట్రోఫీ ని ముందుకు తీసుకుపోయారామె. ఆమెను ట్రాక్టర్ రాణి అంటు […]
