Chinna Maata
వృక్షమాత తిమ్మక్క
బెంగళూరు లో ఒక చాలీచాలని ఇంట్లో నివసించే తిమ్మక్క సాలుమరద తిమ్మక్క గా కర్నాటక లో పేరు పొందింది. రహదారుల వెంట చెట్లు నాటటం అనే ఉద్యమం లో అంతర్జాతీయ గుర్తింపు పొందింది తిమ్మక్క. సంతానం లేని తిమ్మక్క చెట్లు పెంచటం లక్ష్యం లో తన స్వగ్రామం హోలీ కళ్ వచ్చే దారి వెంట 400 మర్రి చెట్లు పెంచింది. 1948 లో ప్రారంభించిన ఈ పని ఎంత పేదరికంలో ఉన్నా తినేందుకు తిండి లేకున్నా వదిలి […]
తినచ్చు కానీ మితంగా
అన్ని తినండి కానీ సరైన మోతాదులో తినండి అని చక్కని సీక్రెట్ చెప్పారు నా డైటీషియన్ రుజుత ,ఆమె చెప్పిన ప్రకారం మ్యాంగో లాంటి తీయని పండ్లు తిన్న నాకేమీ నష్టం రాలేదు. బరువు సరిగ్గ ఉంచుకోవాలి అనుకొంటే ప్లేట్లో ఆహారశాల సరిగా ఉండాలి అంటోంది కరీనా కపూర్. నిజంగానే స్వీట్లు ఐస్ క్రీమ్ లు కాండీలు జెల్లీ కేకులు రుచిగానే ఉంటాయి. అవి మన శరీరం లోని తెచ్చే కాలరీలు షుగర్ గురించి ఆలోచించాను తీపి […]
ఇంట్లోనూ ఈజీనే
మార్కెట్ లో ఎన్నో రకాల స్క్రబ్ లు దొరుకుతాయి . వీటిని ఇంట్లో కూడా సులువుగా తాయారు చేసుకోవచ్చు . గులాబీ ఫ్లేవర్ స్క్రబ్ కావాలి అనుకొంటే ,కొబ్బరి నూనెలు,సి సాల్ట్ ,రోజ్ ఆర్గానిక్ ఎసెన్షియల్ ఆయిల్ ను కలుపుకొంటే చక్కని స్క్రబ్ తయారవుతుంది . అలాగే నారింజ సువాసన కోసం మూడుకప్పుల చక్కర ,కప్పు ద్రాక్షగింజల నూనె ముప్పావు కప్పు నారింజ ఎసెన్షియల్ ఆయిల్ . పావు కప్పు పుదీనా ఎసెన్షియల్ నూనె వేసి బాగా […]
లిప్ బామ్ లు ఇంట్లోనే
ఈ చలిగాలులు పెదవులు పగల కుండా జాగ్రత్త తీసుకోవాలి . రసాయనాలు తో నిండిన లిప్ బామ్ ల కంటే ఇంట్లో తయారు చేసిన లిప్ బామ్ లు ఆరోగ్యం ఇస్తాయి . తేనె,కొబ్బరి నూనె ,ఒక్క స్పూన్ ,బ్రౌన్ షుగర్ అర టీ స్పూన్ తీసుకోని ఈ మూడింటినీ ఒక గిన్నెలోకి తీసుకోని కలపాలి . ఈ మిశ్రమం లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ,ఫ్యాటీ యాసిడ్స్ వల్ల పెదవులకు పోషణ అందుతుంది . ఇది […]
“గోదాదేవి ప్రసాదం”
సఖులూ!! మనం ఈ నెల రోజులు గోదాదేవిని స్మరిస్తూ పాశురాలను పఠనం చేసి అమ్మవారి ఆశీస్సులు అందుకోవడం విశేషం. దేవిని ఆండాళ్ అనిన ఆముక్తమాల్యద అనిన గోదా అని పిలిచిన పిలుపే మోక్షం,పరమార్ధం.ఆ తల్లి తన భుజం మీద అందమైన రామచిలుకతో కలకాలం అందరూ పచ్చగా వుండాలని కోరుకుంటూ తేజస్సుగల చల్లని చూపులతో రక్షిస్తూ కపాడుతుంది. శ్రీ రంగనాథస్వామిలో ఐక్యం అవ్వటానికి కాత్యాయని వ్రతం చెలులతో కలిసి చేసి ముక్తి పొందింది. నిత్య ప్రసాదం: కొబ్బరి, పండ్లు […]
“శ్రీ విల్లిపుత్తూరు ఆండాళ్ ప్రసాదం”
శ్రీ విల్లిపుత్తూరు అంటే గుర్తు వచ్చేది ఆండాళ్ అమ్మవారి రూపం.గోదాదేవి అని కూడా వర్ణిస్తూ వుంటాము. శ్రీ కృష్ణ దేవరాయలు వారు “ఆముక్తమాల్యద” అని సంబోధిస్తారు.కృష్ణ పరమాత్మను ఆండాళ్ అమ్మవారు 30 పాశురాలతో వర్ణిస్తూ ఈ మాసం అంతా ధ్యానం చేస్తూ వుంటే ఎంతో పుణ్యం అని పురాణ గాథలు చెబుతున్నాయి. శ్రీ విల్లిపుత్తూరులో ఈ మాసంలో “తిరుప్పావై” పఠనం చేసి ముక్తి పొందుతారు భక్తులు.నగర సంకీర్తనలతో ఊరు- వాడా సందడిగా సంబరాలతో నిండి వుంటుంది. నిత్య […]
చిన్న మార్పులతో అందం
ఫ్రెండ్స్ పుట్టిన రోజులు,ఇతర చిన్న వేడుకలకు అటెండ్ అయ్యేందుకు చిన్ని అలంకారణ చిట్కాలు పాటించమంటున్నారు . శరీరం తీరును బట్టి ఎంచుకొనే డ్రస్ ను బట్టి అలంకరించు కొనే నగలుంటాయి . బరువుగా వేలాడే భారీ హ్యాంగింగ్స్ వేడుకల్లో ఆకర్షణగా ఉంటాయి . రాళ్ళు పొదిగిన ఫ్యాన్సీ హేంగింగ్స్ బావుంటాయి . అలాగే నుదుటి పైన పెట్టుకొనే బొట్టు విషయంలో, జుట్టు దువ్వుకొనే విషయంలో కాస్త ప్రత్యేకంగా ఉండేలా చూసుకోవాలి . శిరోజాలంకరణలో పువ్వులు కుడి గొప్ప […]
అందమైన జ్ఞాపకం కోసం
ఈ రోజుల్లో ప్రతి జంట ప్రీ వెడ్డింగ్ షూట్ చేయించుకోవాలని కోరుకొంటున్నారు ఇందుకోసం ముందుగా అనువైన స్థలం వెతికి ఎంపిక చేసుకోవాలి ,ఒక్కళ్ళకి ఒక్క ఇష్టం వుంటుంది. కొందరికి నదులు,కొండలు,సముద్రం లేదా హిల్ స్టేషన్స్ ఇష్టం కొందరికి దివ్స్ షూటింగ్ అంటే ఇష్టం వధూవరులు పరస్పర ఇష్టాలు దృష్టిలో పెట్టుకొని ముందుగా ప్లేస్ నిర్ణయించుకోవాలి. విదేశాల్లో ఎన్నో అందమైన ప్రదేశాలుంటాయి. భవనాలు కోటలు కావాలంటే రాజస్థాన్ లోని జైపూర్ ఉదయపూర్,బీచులు కావాలంటే గోవా కేరళ,తోటలు,నేషనల్ పార్క్ లాంటి […]
అలా కూర్చోకండి
కాలుమీద కాలు వేసుకొని కూర్చోకండి ,చాలా సమస్యలు వస్తాయి అని ఆడపిల్లలను హెచ్చరిస్తున్నారు అమెరికా వైద్యులు . రోజులో ఎక్కువ సమయం ఆలా కూర్చుంటే అనేక అనారోగ్యాలు వస్తాయంటున్నారు . నడుము క్రింద భాగం రెండు కాళ్ళను కలుపుతూ పెల్విన్ అనే పెద్ద ఎముక ఉంటుంది కాలుమీద కాలు వేసుకొంటే పెల్విన్ పైన ఒత్తిడి పడి కాళ్ళు నడుము నొప్పులు వస్థాయంటున్నారు . టైట్ డ్రస్ వేసుకొని కూర్చుంటే ఎముకలు ,మోకాళ్ళ నొప్పులు తప్పవంటున్నారు .
బెడ్ రూమ్ చిన్నదిగా ఉందా ?
ఇంట్లో బెడ్ రూమ్ చిన్నదిగా ఉంటే దానికి పెద్దగా కనిపించే లుక్ ఇవ్వటం పెద్ద కష్టం కాదు అంటారు ఇంటీరియర్ డెకరేటర్స్ . బెడ్ ని మధ్యలో కాకుండా కిటికీ దగ్గరగా జరుపుకొంటే చుట్టూ ఉన్న స్థలం ఉపయోగించుకొనే వీలుంటుంది . ఉదయపు వెలుతురు కూడా బెడ్ పైన పడుతుంది . చిన్న గదిలో గోడపై అద్దం ఉంటె చూసేవారికి గాడి రెండింతలుగా కనిపిస్తుంది . అవసరమైన ఫర్నిచర్ తీసేయాలి . అలాగే అందులో సామాను చాలా […]
పాపాయి స్నానానికి
చిన్న పిల్లలకు స్నానం చేయించటం చాలా కష్టం. నీళ్ళు ముక్కులోకో ,కళ్ళల్లోకో,నోట్లోకో పోతాయని భయ పడతారు తల్లులు . ఎవరైనా పెద్దవాళ్ళ సాయం లేకుండా స్నానం చేయించటం కష్టం అనుకొంటారు. మరి అలాంటి అవకాశం లేకపోతే అప్పుడు బేబీ బాత్ షవర్ టాయ్ ని తెచ్చుకొంటే సమస్యే ఉండదు ఈ షవర్ టాయ్ ని పాపాయి కి స్నానం చేయించే టబ్ లోనో,లేదా నీళ్ళ బకెట్ లోనో పడేసి దానికున్న బటన్ ఆన్ చేస్తే నీళ్ళు తేలిక […]
హెయిర్ డ్రయ్యర్ వద్దు
చలి రోజుల్లో తేమ ఎక్కువగా ఉంటుంది కనుక శిరోజాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి అంటున్నారు సౌందర్య నిపుణులు షహనాజ్ హుస్సేన్. కొబ్బరి నూనె లేదా బాదం నూనె శిరోజాలకు పట్టించాలి. ఇలా చేస్తే వెంట్రుకలు మృదువుగా పట్టులాగా ఉంటాయి. నూనెతో మాడుని సున్నితంగా మర్దన చేయాలి వెంట్రుకల కుదుళ్ళ నుంచి వలయాకారంలో చేతి వేళ్ళతో మసాజ్ చేయాలి తలస్నానం చేశాక టవల్ తో గట్టిగా వెంట్రుకలను బిగించ కూడదు మాడు పొడిబారిపోయి చుండ్రు సమస్య మొదలవుతుంది […]
చర్మం పొడి భార కుండా
ఈ చాల గాలుల్లో చర్మం పొడిబారుతోంది . గరుకుగా,తెల్లని గీతాలు పడుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఒంటికి కొబ్బరి నూనె ఆలివ్ నూనె వంటివి రాసుకోవాలి అవసరం అయితే తేమను కాపాడే మాయిశ్చ రైజర్లు కూడా వాడుకోవచ్చు. మాములు సబ్బులకు బదులు గ్లిజరిన్ తో కూడిన సబ్బులు వాడితే మంచిది చలి ఎక్కువగా వుంటే కాస్త ఎండమొదలైయ్యాకే అడుగు బయట పెట్టాలి . కూల్ డ్రింక్ లు ఐస్ క్రీమ్ లు . నోరు గొంతు పై పొరను […]
ఇలా మిక్స్ చేస్తే అందం
సన్నగా ఉంటె జార్జెట్, నెట్టెడ్ వంటి చీరెలు కట్టుకొంటే మరీ సన్నగా కనిపిస్తా నాని అను కొంటారు అమ్మాయిలు, అయితే డిజైనర్ బ్లావుజ్ వేసుకోండి ,ఆ వస్త్రశ్రేణి చీరెలకు అందం వస్తుంది అంటారు డిజైనర్లు . అలాగే లాంగ్ అనార్కలీ డ్రస్ పైన ఎంబ్రాయిడరీ ఓవర్ కోట్ ష్రగ్ ధరిస్తే గ్రాండ్ గా ఉంటుంది సన్నగా అనిపించరు అంటారు . లాంగ్ అనార్కలి పలాజ్ డ్రస్ ,గౌన్ ధరిస్తే ఆ డ్రస్ పైన పెద్దగా ఆభరణాలు కూడా […]
ఇవి తిరుగులేని ప్యాక్ లు
ఎంతో చక్కని ఫేస్ ప్యాక్ లు ఆయా సీజన్ లలో దొరికే అన్ని రకాల పండ్లు ,పూలతో తయారు చేసుకోవచ్చు . పుచ్చకాయరసం,కమలా పండు రసం,మామిడి పండు దోసకాయ గుజ్జు దేనితో అయిన మొహానికి మసాజ్ చేసుకోవచ్చు, జిడ్డు చర్మం గలవారు పుల్లటి పండ్లు వాడాలి, సాధారణ చర్మం అయితే దోస అరటి పండ్లు వాడాలి అలాగే బంతి చామంతి గులాబీ పూలు అన్ని వయసుల వారు వాడచ్చు. చామంతి పూలు టీనేజ్ దాటినా తర్వాత వాడాలి. […]
“అయ్యప్ప ప్రసాదం”
మార్గశిర మాసం మొదలైంది కన్నె పిల్లలకు సందడే మరి.ఇటు కన్నె సాములు కూడా అయ్యప్ప మాల వేసుకొని సందడే మరి. హైదరాబాదు లోని సనత్ నగర్ లో గల అయ్యప్ప స్వామి వారి సన్నిధిలో పూజలు చేసి ముక్తి పొందుతారు భక్తులు.ఈ రోజు అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని మోక్షం పొందుదామా !! ఎంతో దీక్షతో బ్రహ్మచర్యం స్వీకరించి,అయ్యప్ప మాల ధరించి,భక్తి శ్రద్ధలతో పడిపూజ చేసుకుని,ఇరుముడితో 18 మెట్లు ఎక్కి స్వామివారి దర్శనం చేసుకుని తరిస్తారు.స్వామియ్యేయి….శరణం అయ్యప్ప […]
డాన్సింగ్ తో ఫిట్ నెస్
ఆకర్షణీయమైన నా రూపానికి క్రమం తప్పని వ్యాయామం కారణం అంటోంది దిశాపటాని . నా వ్యాయామం లో డాన్స్,ఈత,వెయిట్ ట్రైనింగ్ యోగ ఉంటాయి. నా ఫిట్ నెస్ లో డాన్స్ దే ప్రధాన పాత్రా అంటోంది. నేను న్క్సేర్ డాన్సింగ్ అనే కొత్త నాట్యం నేర్చుకొన్నాను. డాన్స్ తో మనసు తేలిక అవుతోంది. శరీరానికి చక్కని వ్యాయామం కూడా అందుతోంది. శరీరాన్ని తేలికగా వుంచాలి అనుకొంటే ప్రతి రోజు వ్యాయామం చేయాలి అంటోంది దిశా పటాని . […]
మెడకి ప్యాచ్ అవసరం
మొహం తో పాటు మెడ భాగంలో వుండే మృదువైన చర్మంపైన కూడా దృష్టి పెట్టండి లేకపోతే అక్కడ గీతాలు,ముడతలు వచ్చేసి వయసు పెరిగినట్లు అయిపోతుంది అంటున్నారు మేకప్ ఎక్స్ పర్ట్స్ . ఎండలోకి వెళ్ళేప్పుడు ముఖంతో పాటు మెడకు కూడా సన్ స్క్రిమ్ లోషన్ రాసుకోవాలి. సన్ స్క్రిమ్ వాడటం వల్ల చర్మం పైన ముడతలు ఏర్పడవు. స్నానం చేసాక మెడకు కూడా మాయిశ్చ రైజర్ రాసుకోవాలి. అలాచేస్తే మెడభాగంలోని చర్మానికి పోషణ ఉంటుంది. మొహానికి మాస్క్ […]
అందాన్నిచ్చే పూవ్వులు
టాన్ సమస్యకి ప్లోరల్ మాస్క్ లు బాగా పని చేస్తాయి . మల్లెల,మందారం,గులాబీ ,తామర వంటి పూలతో ఫేస్ ప్యాక్ తయారుచేసి వేసుకొంటే టాన్ పోతుంది . పొద్దుతిరుగుడు పువ్వులో ఇ-విటమిన్ పుష్కలంగా ఉంటుంది . టమాటాలోని లైకోసెనె చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది . పొద్దుతిరుగుడు పువ్వు మెత్తగా నూరి అందులో టమాటా గుజ్జు ,పచ్చిపాలు కలిపి పేస్టులా చేసి ఆ పేస్ట్ ను ఫ్రిజ్ లో ఉంచి చల్లాగ అయ్యాక ప్యాక్ వేసుకోవాలి . అలాగే […]
పూర్వీకుల విధానాలే బెస్ట్
మనం పూర్వికులు పాటించిన ఆహార పద్ధతులనే అనుసరించటం బెస్ట్ అంటారు ఎక్స్ పర్ట్స్. అలాగే తినే తిండి తో పాటు మనం ఆహారం వండే పద్ధతి కూడా మార్చుకోవాలంటున్నారు ,వంటకు అల్యూమినియం పాత్రలు ఉపయోగిస్తే నరాలకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ. స్టీల్ పాత్రలు కొంత నయం కానీ మట్టి పాత్రల్లో వండటం వల్ల ఆహార పదార్ధాల లోని ఆర్సెనిక్ ను,ఆ పాత్రా గ్రహిస్తుంది అందుకే మట్టి పాత్రలు వంటకు ఉత్తమం. అలాగే నల్ల నువ్వులు,ఆలివ్ […]
