Friday, 31 Jul, 2026

విరుగుతాయి జాగ్రత్త 

సంవత్సరాలు తరబడి వాడి తీరాలి కనుక షుగర్ మందులు రోజు వేసుకోక తప్పదు. కానీ ఆ మందుల తో ఎముకల మజ్జ లో కొవ్వు చేరి అవి పెలుసుబారి విరిగిపోయే ప్రమాదం ఉందని ఒక పరిశోధన చెబుతుంది. అయితే ఆందోళన అక్కరలేదని,మందులు అక్కర లేదని,రోజు వ్యాయామం మాత్రం చేయాలని చెపుతోంది ఈ అధ్యయనం షుగర్ వ్యాధి కోసం వాడే మందుల్లో ఉండే రెసి గ్లిటా జోన్ అనే మందు గ్లూకోజ్ ను తగ్గించి వ్యాధిని నియంత్రణలో ఉంచుతుంది. […]

నిద్రపోతే లక్షశాలరీ

ఆఫీస్ లో నిద్రపోతే ఉద్యోగాలు పోతాయని విన్నం కానీ,మీరు హాయిగా నిద్రపోయి చూపించండి లక్ష రూపాయిల జీతం ఇస్తాం అనటం ఎక్కడైనా విన్నారా?బెంగుళూరు లోని పరుపుల తయారీ సంస్థ వేక్ ఫిట్ కంటినిండా నిద్రపోతే డబ్బు ఇస్తానంటోంది . ఆఫీస్ కు కూడా పోకుండా ఇంట్లోనే తొమ్మిది గంటల పాటు కంటినిండా నిద్రపోవాలి . అయితే నిద్రపోయినట్లు వీడియో సాక్ష్యం ఉండాలి . వేక్ ఫిట్ సంస్థ తను ప్రచారంలో భాగంగా ఈ స్లీప్ ఇంటెర్నెషిప్ ప్రకటించింది […]

ఈ నీళ్ళు మంచివి 

నీళ్ళు తాగటం ఇష్టం ఉండదు చాలా మందికి . పోనీ నీళ్ళకు కాస్త రుచి జోడించండి అప్పుడిక ఆరోగ్యం కూడా అంటున్నారు. ఎక్సపర్ట్స్ గోరువెచ్చని నీళ్ళలో తేనె వేసుకొని తాగితే గొంతు సమస్యలున్న పోతాయి అల్లం దంచి వేస్తే నీటికి రుచి ఆరోగ్యం కూడా పుదీనా ఆకులు వేసివుంచిన నీళ్ళు తాగితే అప్పుడు అవి డిటాక్స్ లా పనిచేస్తాయి. చర్మం మెరిసి పోతుంది కూడా. గులాబీ రేకులు కలిపి ఉంచిన నీళ్ళు తాగితే చర్మం కాంతిగా కూడా […]

కొన్ని గంటలు తినకండి

రోజులో 14 గంటల పాటు ఏమీ తినకుండా ఉపవాసం ఉంది మిగతా అడిగంటల్లో ఇష్టం వచ్చిన అల్పాహారం మధ్యాహ్న భోజనం రాత్రి భోజనం చేస్తే రక్తపోటు,ఉదకం చుట్టూ కొవ్వు చెడ్డ కొలెస్ట్రాల్ అన్ని తగ్గిపోతాయి అంటున్నాయి . అధ్యయనాలు . ఉపవాసం చేస్తున్నా గంటల్లో మంచినీళ్ళు తాగచ్చు . ఇలా చేస్తే శరీరం విశ్రాంతి పొందుతుంది . అలసట నుంచి కోలుకోటుంది . శరీరంలో ఎన్నో అవయవాలు విశ్రాంతి గా పని లేకుండా సేదదీరతాయి . ఫలితంగా […]

45 ఏళ్లుగా అదే పాత్రలో   

వండిన వంట కాస్త చల్లారి పోతేనే తినాలని పించదు కదా. మరి బ్యాంకాక్ లోని వాట్టన్న పానిచ్ అన్న రెస్టారెంట్ లో ఒక సూప్ చేస్తారట. ఆ రుచికి స్థానికులు ఎగబడిపోతారట. అయితే ఆ సూప్ ప్రత్యేకత ఏమిటి అంటే 45 సంవత్సరాలుగా ఆ సూప్ వండుతున్న పాత్ర శుభ్రం చేయలేదు. ముందు రోజు మిగిలిన సూప్ లో తర్వాత రోజున మాంసం ముక్కలు,ఇతర దినుసులు వేస్తారు ఆ మిగిలిన చద్ది సూప్ వల్లే దానికి మరింత […]

మరీ ఇంత ఖరీదా ?

జపాన్ లో పండ్ల ధరలు వేలు , లక్షల్లో ఉంటాయి . ఇవి కానుకగా ఇచ్చేందుకు ఎంచుకొన్న ఫలాలు . ఇవి మాములు ఆకారంలో ఉండవు . పుచ్చకాయ హృదయాకారంలో స్ట్రాబెరీలు టెన్నిస్ బాల్ సైజ్ లో ,ద్రాక్షాపండు ఎర్రని ఆకారంలో ఒక్కోటి చిన్న సైజు టమాటల్లాగా ఉంటాయి . ఈ ఎర్రని రూబీ రోమన్ గ్రేప్స్ పండించాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకొంటారు . ఇలా వివిధ ఆకారాల్లో ,వివిధ రోజుల్లో పండించేందుకు ఎంతో శ్రమ,కష్టం ఉంటుంది […]

తాటి బెల్లం ఆరోగ్యం 

తాటి బెల్లం నుంచి తీసిన లేత రసం పాకం పట్టి తాటి బెల్లం తయారు చేస్తారు. ఈ బెల్లం పొడిగా అయే వరకు కాస్తే తాటి కలకండ వస్తుంది. దీన్ని పామ్ షుగర్ అంటారు. ఇందులో తేమ 8. 6 శాతం సుక్రోజ్ 76 శాతం కొవ్వు,మాంసకృతులు అతి తక్కువగా ఉంటాయి కాల్షియం ఫాస్పరస్ మెగ్నీషియం పొటాషియం పంచదారలో కంటే అధికంగా ఉంటాయి. ప్రతి వంద గ్రాముల తాటి బెల్లంలో 308 క్యాలరీల శక్తి వుంటుంది. గర్భిణీలు […]

జ్యువెలరీ డిజైనర్ బ్లౌజులు

ఫ్యాషన్ ల విషయంలో ఎన్ని అడ్వాన్సడ్ వర్షన్లు వస్తున్నాయి ఆలా వచ్చిన వాటిలో జ్యువెలరీ ,డిజైనర్ బ్లవుజులు ఒకటి . అందమైన హారాలు ,నెక్లెస్ లు ,చక్కని పెండెంట్లు అచ్చం బంగారు నాగాల్లాగే ఆన్ కట్ రాళ్ళను తలపించే రంగురాళ్ళు ,కుందన్లు,పూసలతో రంగుదారాలతో ఎంబ్రాయిడరీ చేస్తున్నారు . బంగారు నగలను తగిలించు కొన్నా ఈ బ్లౌజులు వేసుకొంటే అదనంగా నగలే అక్కరలేదు . ఈ డిజైనర్ బ్లౌజులు పెళ్ళికూతుర్లే  ప్రత్యేకంగాధరిస్తున్నారు . పార్టీలు ,నోములు,వ్రతాలకు కూడా ఈ […]

“ఓంకార రూపుని ప్రసాదం”

ఓం ఓం అయ్యప్ప…ఓం కార రూప అయ్యప్ప! కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని అయ్యప్ప దేవాలయానికి వెళ్దాం పదండి.శబరిమలను తలపింపచేసే ఈ క్షేత్రాన్ని తప్పకుండా దర్శనం చేసుకోవాలి.తలపై పాగా,మెడలో నిమ్మకాయల దండతో భక్తులకు దర్శనం ఇస్తారు.భక్తులు గంగా జలమును శిరస్సు పై పెట్టుకుని భక్తి పూర్వకంగా స్వామి వారి సన్నిధికి తీసుకొని రావటం ఇక్కడి విశేషం.18 మెట్లు చూసేందుకు రెండు కళ్ళు చాలవు.శబరిమల వెళ్ళలేని భక్తులు తమ కోరికలు తీరేందుకు ఇక్కడికి వస్తారు. అయ్యప్ప స్వామికి పంచామృతాలతో […]

ఈ కానుకలు ఉపయోగం 

కొత్త సంవత్సరం రాబోతుంది దగ్గర వాళ్ళకు స్నేహితులకు ఏదైనా అపురూపమైన కానుకలు ఇవ్వాలనిపిస్తుంది.అవి బీరువాలో దాచుకొనేవి కాకుండా నిత్యం వాడుకోగలిగే వస్తువులైతే బావుంటాయి. శరీరానికి స్వాంతన ఇచ్చేది స్నానం. ఈ స్నానానికి పనికి వచ్చే బాత్ సాల్ట్స్ బహుమతిగా నీళ్ళలో ఈ సాల్ట్స్ కన్నా సుగంధద్రవ్యాలు కలుపుకొంటే శరీరంలోని నాడులు విశ్రాంతిని పొందుతాయి. అలాగే చక్కని సువాసనలు ఇచ్చే క్యాండిల్స్ పూలపరిమళాలు వెదజలేవిస్తే వాటితో ఇల్లంతా సుగంధ భరితం అయిపోతుంది. అలాగే గిఫ్ట్ గా వస్తువు ఇచ్చిన ధాన్ని […]

మట్టిపూల అందం

విరిసిన పూవ్వులు,గులాబీలు,మందారాలు,చామంతులతో కళకళలాడే చక్కని కుండీలు ఆఫీస్ రూమ్స్ లో ,ఇళ్ళల్లో అందంగా ఉంటాయి . అవి ఎప్పటికి వాడిపోనీ మట్టిపూల రూపంలో వస్తున్నాయి ఇప్పుడు . పాలిమర్ క్లె  తో తయారైన మట్టి పూలు ఎంత దగ్గర నుంచి చుసినా అవి నిజం కావని అనుకోలేము . గులాబీ ,మందారం,చామంతి ,మల్లె ,లిల్లీ ,దేవగన్నేరు ,ఆర్నిడ్ లాంటి అన్ని రకాల పూలతో మొక్కల్ని,క్రోటన్ మొక్కల్ని తయారుచేస్తున్నారు . పాలీ విలైన్ క్లోరైడ్ లో జంక్ ఆక్సాయిడ్ […]

ముఖాకృతిని బట్టే నగలు 

అమ్మాయిలు చెవులకు ఆభరణాలు ఎంచుకొనేప్పుడు ముఖాకృతిని బట్టే నప్పేదానికి ఓటెయ్యాలి. ఉదాహరణకు కొలా ముఖాకృతి అయితే పెద్ద పెద్ద రింగులు బావుంటాయి. చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ ఒక దానోల్లో ఒకటి ఇమిడి పోయే డిజైన్ ఉన్న హ్యాంగింగ్స్  చాలా బావుంటాయి.జీన్స్ షర్టు,పొడవాటి గౌన్లపై ఈ తరహా రింగులు చక్కగా ఉంటాయి. అలాగే బుట్టలు కూడా కోలముఖాకృతికి అందం ఇస్తాయి. చెవులకు చిన్న దిద్దులు దానికి వేలాడే బరువైన బుట్టలు సంప్రదాయ దుస్తులకు సూట్ అవుతాయి. […]

ఇదే ఔషధం

పచ్చని చెట్లను చూస్తే మనసులో ఆందోళన తగ్గిపోతుంది అంటారు ఎక్స్ పర్డ్స్ . అలా శరీరాన్ని ,మనసునీ సేదతీర్చే వందలాది చెట్ల మధ్య  కాసేపు గడిపితే ఇంకెంత బావుండాలి . ఒత్తిడి ,ఆందోళన వంటి సమస్య  చాలా వరకు తగ్గుముఖం పడతాయి . దీన్నే ట్రీ థెరపీ అంటున్నారు . మనస్సు భారంగా అనిపిస్తే దగ్గర లోని అడవికి వెళ్ళి నలుగురు స్నేహితులతో మూడు ,నాలుగు గంటలు గడిపి రావటమే ఈ థెరపీ విధానం . మానసిక […]

నెలసరి నీరసమా ? 

నెలసరి సమయంలో చాలా మందికి అలసట,నీరసం పొత్తికడుపు నొప్పి నొప్పి వంటివి విసిగిస్తాయి. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే వీటి నుంచి ఉపశమనం అనిపిస్తుంది .నీళ్ళు బాగా తాగాలి పుచ్చ కర్బుజా,కీరా దానిమ్మ,వంటివి తీసుకొంటే డీహైడ్రేషన్ సమస్య ఉండదు రక్త హీనతను నివారించేందుకు ఆకు కూరలు  శనగలు,రాజ్మా బొబ్బర్లు అలసందలు వంటివి ప్రతి రోజు ఆహారంలో తీసుకొంటే నెలసరి సమయంలో నీరసం వంటి సమస్యలు పోతాయి. ఆహారం ఉండే ఇనుమును శోషించు కొనేందుకు విటమిన్ -సి చాలా అవసరం […]

మనసు తెలుసు కొంటుంది

లాప్ టాప్,ఫోన్ లకు అచ్చం మనిషి చర్మంలాగే పనిచేసే కుత్రిమ చర్మం తో  ది స్కిన్ ఆన్ ఇంటర్ పేస్ అనే కొత్త స్క్రీన్ రూపొందించారు పరిశోధకులు . సిలికాన్ తో తయారైన ఈ చర్మాన్ని ఫోన్ కు కంప్యూటర్ కి వాడటం వల్ల దాన్ని పట్టుకొనే తిరునొక్క పద్ధతి వల్ల వ్యక్తి మూడ్ ఎలా ఉంటుందో తెలుస్తుంది అంటున్నారు . కోపంతో ఉన్నా సరదాగా ఉన్నా ఆ స్పర్శను బట్టి దానికి సంబందించిన ఎమోజీ స్క్రీన్ […]

ఎవరైనా నేర్చుకో గలరు

కొన్ని సబ్జెక్ లలో అమ్మాయిలు,కొన్నింటిలో అబ్బాయిలు ఆసక్తి చూపిస్తారని లెక్కల వంటివి అబ్బాయిలంత వేగంగా అమ్మాయిలు చేయలేరని ,చరిత్ర వంటి వాటిల్లో అమ్మాయిలకు ఆసక్తి ఎక్కువ అని గతంలో ఒక అధ్యయనం చెప్పింది . కానీ కార్నిగే మెలన్ విశ్వవిద్యాలయ నిపుణులు అదంతా వట్టి మాట అంటున్నారు . మూడు నుంచి పదేళ్లలోపు వందమంది ఆడ ,మగ పిల్లల్ని ఎంపిక చేసి వాళ్లకు వీడియో పాఠాల ద్వారా గణితం బోధించారు . వాళ్ళ మెదడుని ఆ సమయంలో […]

“నూతన ప్రసాదం”

శుభాకాంక్షలు,శుభాభినందనలతో నూతన సంవత్సరానికి స్వాగతం సుస్వాగతం. నూతనంగా మనకు విఘ్నాలను అవిఘ్నాలుగా,శుభాలకు నాంది పలుకుతూ మంచి ప్రవర్తనతో ముందడుగు వేసి విజయాన్ని సాధించటానికి మన ప్రయత్నాలు ఫలించటానికి అన్ని వేళల సదా అభయం ఇచ్చి ఆశీస్సులు అందిస్తూ భక్తులకు తొలి పూజనీయుడు విఘ్నేశ్వరుడు. నూతన సంవత్సరం విఘ్నేశ్వరునితో ప్రారంభం అయింది.నిత్యం ఆయన పూజ ఎంతో ఇష్టం పిల్లలకు.గజవదనుడు,మూషిక వాహనుడు,లంబోదరుడు..ఎలా పిలిచిన పలికే దైవం. నిత్య ప్రసాదం: కొబ్బరి, కుడుములు,పానకం వడపప్పు. -తోలేటి వెంకట శిరీష

వంకీల జుట్టా ? 

వంకీల జుట్టు ఎప్పుడు అందం. ఒత్తుగ స్టయిల్ గా ఉంటుంది అయితే ఈ జుట్టు వత్తుగా వుండి మాడు వరకు గాలి తగలక చమట పెట్టేస్తూ వుంటుంది. అందుకే ఇలాటి జుట్టు వుంటే తలంతా కప్పేసు కోకూడదు. తలస్నానానికి ముందు కండిషనింగ్ ఆయిల్ పట్టించి మర్దన చేయాలి. షాంపూల ఎంపికలో శ్రద్ధ తీసుకోవాలి. రోజు తలస్నానం అలవాటుంటే మానుకోవాలి. మూడు రోజులకోసారి చాలు. జుట్టు పూర్తిగా ఆరిపోనిచ్చి దువ్వు కోవాలి హెయిర్ డ్రైయర్లు వాడక పోవటం మంచిది. […]

మెరుపు తగ్గుతుంది

ఏ నగలైనా పాడవకుండా మెరుపు తగ్గకుండా చూసుకొంటేనే ,నగ మెరుపు విలువ తగ్గకుండా ఉంటుంది అలంకరణలో చివరిగానే ధరించాలి ,తీసేప్పుడు మాత్రం మొదట్లోనే తీయాలి . చమట ,చర్మం పైన ఉండే సహజ సిద్దమైన నూనెలు నగల మెరుపును పోగొడతాయి . నగలు క్రమం తప్పకుండా క్లిన్ చేయాలి . ఒకవంతు మైల్డ్ క్లినర్ కు రెండువంతుల నీళ్ళ కలిపి దానిలో మెత్తని టూత్ బ్రష్ ముంచి నగలు నెమ్మదిగా సున్నితంగా రుద్దాలి . నూరగొచ్చేలా వద్దు […]

అలిసి పోయే వరకు చేయటం బెస్ట్ 

ఎంత ఎక్కువ వ్యాయామం చేస్తే అంత ఆరోగ్యం అంటారు నిపుణులు మామూలుగానే స్త్రీలు పురుషులకంటే ఎక్కువ కాలం జీవిస్తారని అధ్యయనాలు చెపుతున్నాయి. వీళ్ళు వ్యాయామం ఎక్కువ చేస్తే ఇంకా ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవిస్తారు అంటున్నారు తాజా అధ్యయనాలు. మెనోపాజ్ దశ దాటిన వాళ్ళు ఎంత ఎక్కువగా వ్యాయామం చేస్తే అంత మంచిదని చెపుతున్నారు.అలక్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ వుంటే వాళ్ళలో హృద్రోగ మరణాలు తగ్గటమే కాదు ఇతరత్రా వ్యాధులు వచ్చే అవకాశం కూడా బాగా తగ్గిపోతుందని […]